👉#ప్రశ్నలు_సమాధానాలు👈
ప్రశ్న: సగటున మనిషికి ఎన్ని పుట్టిన రోజులుంటాయి.
జవాబు: ఒక్కటే! మిగతావన్నీ జన్మదిన వార్షికోత్సవాలు.
😂😂😂
ప్రశ్న: ఎనిమిది దివసములు ఒక వ్యక్తి నిదురించక ఎట్లుండును
జవాబు: దివములందుకాక రాత్రులందు నిద్రించునుగాన.
😍😍😍
ప్రశ్న: చెరువులోకి రాయి విసిరితే ఏమవుతుంది.
జవాబు: రాయి తడిసిపోతుంది.
😂😂😂
ప్రశ్న: సగం యాపిల్ పండులాగా ఆమె దగ్గర కనిపించేది ఏది
జవాబు: మిగతా సగం యాపిల్ పండు
🤣🤣🤣
ప్రశ్న: సముద్రం ఎందుకు ఉప్పగా ఉంటుంది
జవాబు: చేపల చెమట కలిసినందువల్ల.
😘😘😘
ప్రశ్న: క్యారెట్ల భాష ఏమిటి
జవాబు: గుజరాతి!
🌷🌷🌷
ప్రశ్న: ఒంటరి కాకి ఏమంది?
జవాబు: నేను ఏ‘కాకి’నని అంది.
😗😗😗
ప్రశ్న: వన్ హ్యాండ్ వున్న మనిషి రోడ్డు ఎందుకు దాటాడు
జవాబు: సెకండ్ హ్యాండ్ షాప్‌కి వెళ్లడానికి
😘😘😘
***
ప్రశ్న: కాలిపోతున్న క్యూలో తరువాత రమ్మనేదేమిటి
జవాబు: కాలిక్యులేటర్
😅😅😅😅😅
***
ప్రశ్న: పిపీలికం పక్షి ఎలా అయ్యింది
జవాబు: పీలి పోయి
😍😍😍😍
***
ప్రశ్న: ఓ గోడను ఎనిమిది మంది ఓ గంటలో కట్టేస్తే దాన్ని కట్టడానికి నలుగురికి ఎంత సమయం కావాలి
జవాబు: అస్సలు సమయం అక్కరలేదు. ఆ గోడ కట్టేసే వుంది కదా.
😎😎😎😎😎
***
No comments:
Post a Comment