👉వక్ఫ్ బోర్డు లో ముస్లీమేతరులు ఉండటాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నిస్తూ... మరి హిందూ ఆలయ బోర్డులలో ముస్లీం లను చేరుస్తారా అని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
👉మరి అలా అయితే శ్రీశైలం దేవస్తానం ప్రాంగణంలో ముస్లీం లకు దేవస్తానం బోర్డు షాపులు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటీషన్ ను కొట్టి వేస్తూ అదే న్యాయస్థానం ముస్లీం లకు షాపులు కేటాయించడాన్ని సమర్దించింది.
👉అదే విదంగా టిటిడిలో ఇప్పటికి ముస్లీం ఉద్యోగులు, క్రిస్టియన్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిని తోలగించాలని వేసిన పిటీషన్ లను న్యాయస్తానం నాన్చుతూ వస్తుంది.
👉న్యాయస్థానాలు కూడా సెక్యులర్ పార్టీ నాయకుల మాధిరిగా వ్యవహరించడం ఏమిటో మరి..
👉అసలు వక్ఫ్ బోర్డు ఎలాంటి పత్రాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు హిందువుల ఆస్తులను, దేవాలయాలను, చర్చ్ లను, క్రైస్థవుల భూములను లాక్కునె అధికారాలను కట్టబెట్టినందుకే కదా ఆ బోర్డ్ లో ముస్లీమేతరులు ఉండాలన్న ప్రస్తావన వచ్చింది.
👉 లేకపోతే అసలు ఆ బోర్డు జోలికి పోవాల్సిన అవసరం ఇతరులకు ఏందుకు ఉంటుంది.
#ఇప్పుడు_హిందువులు_నొరెత్తకపో బ్రతికేహక్కు_కోల్పోతారు
హిందువులరా మేలుకొండి మన దేశం లో సుప్రీం కోర్టు కుడ ముస్లిం కోర్టు యె
No comments:
Post a Comment