*🪷 జ్ఞానంతో చెప్పేవాడి మాట వినకపోయినా ఫర్వాలేదు...కానీ... అనుభవంతో చెప్పేవాడి మాట ఖచ్చితంగా వినాలి....!!*
*🪻జవాబు దొరకని చోట..*
*ప్రశ్న వేయడం తప్పు...*
*జవాబు ఇవ్వకూడదు*
*అనుకునే వారికి..అసలు*
*ప్రశ్న కూడా పెద్ద తప్పే...!!*
*🪻"మెరుగు పెట్టకుండా వజ్రానికి కష్టాలను ఎదుర్కోకుండా వ్యక్తికి ఎప్పుడూ గుర్తింపు రాదు."*
*🪻"ఈ రోజుల్లో మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి* *ఆకర్షించలేదు.ఎందుకంటే*
*చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది*
*మంచి కష్టాలతో మొదలై సుఖంగా బతికేలా చేస్తుంది."*
*🪻పుట్టుకతోనే పూలవనం*
*కాదు జీవితం....*
*ప్రతి మొక్క నువ్వే నాటాలి...*
*అందమైన వనంగా మలచుకోవాలి...!!*
*🪻"అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజాయితీలో ఉండే గర్వం గొప్పది.."*
🕉️🌻🦚🌹💎💜🌈
No comments:
Post a Comment