Thursday, April 24, 2025

 106*🤘నేటి సుభాషితాలు🤘*


వినయం, శీలం లేని విద్యావంతుడు మృగం కంటే ప్రమాదకరం
*- డా.బి.ఆర్. అంబేద్కర్*


స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండీ..
బానిస భావాలు కలిగిన వ్యక్తికన్నా స్వతంత్ర
భావాలున్న బానిస వెయ్యిరెట్లు మేలు.
*- భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్*

దేశం అభివృద్ధి చెందడమంటే,
అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు..
పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి.

*- భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్*

No comments:

Post a Comment