Ramaa Raavi on Extra Marital Affairs | Good or Bad? | Post-Marital Affair | SumanTV Women
Author Name:SumanTV Women
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVWOMEN
Youtube Video URL:https://www.youtube.com/watch?v=mCrWiNrUE24
Transcript:
(00:01) నమస్తే రమ్మగారు నమస్తే సార్ రమ్మగారు వివాహేతర సంబంధాలు స్నేహాలు కాపురాల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఇప్పుడు ఎక్కువ కనపడుతున్నాయి కదా అవును ఇదివరకు కూడా ఉండేవి జయ అవేమి ఇవాళ కొత్తగా వచ్చేసినవి కాదు ఉన్నాయి ముందునుంచి కూడా అయితే అప్పటి కాలం ముందుకాలం ఏంటంటే ఆడవాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఫ్యామిలీస్ లో ఎవరు వాళ్ళని వెనక్కి తీసుకోకపోవటం భర్తలక ఏదైనా ఎక్స్ట్రా మరిటల్ అఫైర్స్ ఉన్నాయి అనుకో అప్పుడు వీళ్ళు చాలా కష్టపడేవాళ్ళు కొంత ఇందులో ఏంటంటే రకాలు ఉంటాయి.
(00:39) ఎక్స్ట్రా మరిటల్ అఫైర్ ఉన్నా కూడా సంసారాన్ని ఏ రకంగాను చెదరనివ్వకుండా డిస్టర్బ్ చేయకుండా ఉంచుకునే జనం కొంతమంది బాగా ఆస్తి స్వాస్థలు ఉంటే ఏదో కొంత ఆస్తి అటు పోనిచ్చిన మిగిలిందంతా జాగ్రత్త చేసి వీళ్ళని చూసుకొని ఇందులో భార్యలు చాలా కష్టంగా ఉన్న మనసుకి పెద్ద ఇబ్బంది లేదు కాబట్టి ఏదో సర్దుకొని ఉండేవాళ్ళు ఉమ్ ఉండేవాళ్ళు పైగా ఈ మగవాళ్ళ ఇలాంటి దౌష్యాలకి సమాధానం చెప్పగలిగే స్థితి ఆనాడు ఉండేది కానీ మగాడు వాడికి ఏముంది అని పెద్ద తల్లిదండ్రులు గాని స్నేహితులు పెద్దవాళ్ళంతా కూడా సపోర్ట్ చేసేసేవారు మగవాళ్ళ మనకున్న ముందున్న చరిత్రలో కూడా రమ్మగారు
(01:14) రాజులను తీసుకున్న పురాణ ఇతిహాసాలు తీసుకున్నా కూడా ఇద్దరిద్దరు ఉండటం అట్లా సహజం కదా అది దాని ప్రభావం ఏమన్నా ఉండేదేమ ఉండేది ఉండేది ఉంటుంది అట్లా కూడా ఆడవాళ్ళు కొంచెం తొందరగా పెద్దవాళ్ళు అయిపోతారు మగవాళ్ళ ఇంకా యవ్వనం ఎక్కువ కాలం ఉంటుంది ఏవో రకరకాలు రాములవారు వచ్చినాకే కదండీ ఒకే భార్య అనే సిద్ధాంతం బాగా నాటుకుపోయింది ఒకే మాట ఒకే భార్య అబ్బే రాములవారి తరంలో దాంట్లో మాత్రం ఎక్కడో ఉంటాం జయ్యా మనం ఇలాంటి భావాల్లో ఉంటుంటాం ఒకే భార్య ఉన్న రాములవారి తండ్రికి ఎంతమంది భార్యలు ఉన్నారు ఆ ముగ్గురు భార్యలు ఉన్నారు ఆయన పెట్టుకున్నాడు సిద్ధాంతం
(01:50) ఆ అదే నేను ఆయన పెట్టుకున్న దగ్గర నుంచి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ తర్వాత వచ్చిన మహాభారతంలో అంద బోళంత మంది భార్యలు లేరా కృష్ణుడికి లేరా ధర్మరాజుకి లేరా భీముడికి లేరా భార్యలు అంటే ఆయన వ్యక్తిగతంగా పెట్టుకున్న సిద్ధాంతమే అనుకోవాలి మనం అది ఆయన తన సిద్ధాంతం ఏకపత్నీ వ్రతుడిగా ఉంటానని పెట్టుకున్నాడు ఆయన అయితే ఆయన్ని ఎవరైతే నమ్ముతారో వారు దాన్ని ఫాలో అయ్యేవారు అయితే అవుతారు లేకపోతే లేదు జయ అంతే అసలు అదేమి రూల్ కాదు ఏకపత్నీ వ్రతులుగానే ఉన్నారని చరిత్రలో చెప్పగలిగిన వాళ్ళు తక్కువే ఉన్నారు.
(02:22) ఏకపత్ని వ్రతుడు అనగానే టకీమని మనకు గుర్తొచ్చేది ఎవరు రాములు వారు అంతే అసలు ఆయన్ని ఇందులోకి తేగకూడదు మనం ఆ పాయింట్ అసలు ఇక్కడ లేనే లేదు అది వేరే సంగతి జనాల ఉద్దేశాలు అభిప్రాయాలు అయితే క్రమంగా ఎక్స్ట్రా మరిటల్ అఫైర్ పెట్టుకొని ఆమె కోసం వెళ్ళిపోయి ఈ సంసారాన్ని వదిలి పెట్టేసేవాళ్ళు ఇక్కడ భార్యని అసలు చూడకుండా డబ్బులు ఇవ్వకుండా ఇంట్లో ఏమి చూడకుండా పిల్లల జీవితాలు పాడు చేసేసి వాళ్ళకి చదువుకోడానికి చేయకుండా ఆస్తంతా అక్కడ ఎవరికో దోచి పెట్టేసి అలా చేసేటప్పుడు అప్పుడు వీళ్ళకి తల్లులకి ఆడవాళ్ళకి పుట్టింట్లో సపోర్ట్ దొరికిందా
(03:00) లభిస్తే అవకాశం అంటే ఆ పిల్లల్ని ఎట్లా కొట్లా ఆవిడ బ్రతికించుకునేది. మ్ తర్వాత కాలంలో ఆడవాళ్ళకు కూడా ఉద్యోగాలు చదువులు వచ్చాక కూడా మగవాళ్ళ ఇలాంటి దౌష్ట్యాలని సమాజం కోసం ఒంటరిగా ఉంటే తనకి ఇలాంటివి ఏవో దిక్కుమాలిన పరిస్థితులు వస్తాయన్న భయంతో సెక్యూరిటీ కోసం తల్లి వదిలిపెట్టి తండ్రిని వదిలిపెట్టేసింది అంటే పిల్లలకు పెళ్లిళ్లు కావన్న భయాలతోటి సద్దు కూరుకునేవాళ్ళు ఇదివరకటి కాలంఅంతా 90% మగవాళ్ళదే దౌష్యం మగవాళ్ళకే ఎక్స్ట్రా ఎక్స్ట్రా మారిటల్ అఫైర్స్ ఇదివరకటి కాలం తర్వాత ఇటీవల కాలంలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఎక్స్ట్రా
(03:43) మరిటల్ అఫైర్స్ వివాహేతర సంబంధానికి ఆడ మగ ఇద్దరు అతీతులు కాదు ప్రెసెంట్ అయితే కొంతకాలంగా ఇదే ఉంది ఆడవాళ్ళు ఎప్పుడూ పతివ్రతలుగాను ఉండటం లేదు మగవాళ్ళు ఏక పత్నీవ్రతలుగాను ఉండట్లేదు వాళ్ళది ఎక్కువ వీళ్ళది తక్కువ అని చెప్పడానికి వీలే లేదు. మనం నిన్నటికి నిన్న పెళ్లి ఇష్టం లేక ఆ పెళ్లి ఎవరో ఒక కుర్రాడి పేక్ కోసేసిన కేసు చూసాం.
(04:09) అంతకుముందు కాలంలో మనం ఏం చేసాము మనం చూసిన కేసులు ప్రేమించట్లేదని అమ్మాయి కొబ్బరి బండాలు నరికే కత్తితో నరికేసిన ఒక దుర్మార్గుడిని చూసాం. ఆడపిల్లలు ఏం తక్కువ తినలేదమ్మా ఇప్పుడు వీళ్ళు చేసేస్తున్నారు అలాగే ఇప్పుడు మనం ఎవరికి చెప్తాం అంతేగా కదా అఫైర్ దాకా వెళ్లొద్దు స్నేహాలు ఇవి మనకి సెల్ ఫోన్ అనేది మన జీవితంలోకి ప్రవేశించాక ఈ అఫైర్స్ స్నేహాలు ఇవన్నీ మన జీవితాల్లోకి సక్సెస్ఫుల్ గా వచ్చేసినాయి.
(04:36) చాలా ఈజీగా చాలా సింపుల్ గా ఎవరికీ తెలిీదు తెలియకుండా జరిగిపోతాయి. ఫోన్లలోనే కాపురం చేసేస్తారు. ఎంత బ్యాడ్ ప్రాక్టీస్ో మనకి విలువలు లేవు జీరో చేసేసుకున్నాం అసలు ఏం లేవు మన దగ్గర డొల్ల ఈ శరీరం మనసు డొల్ల మనం ఒకళ్ళతో కలిసి ఉంటాం ఇంకోళ్ళతో ఏదో పిచ్చి వాగుడు వాగేస్తాం ఒకటి కాదు రెండు మూడు నాలుగు ఐదు ఆరులతోటి కూడా ఫ్లాటీగా మాట్లాడేస్తాం.
(05:03) ఒక మనిషితోటి కాదు దాంట్లో కూడా ఏమి నియమాలు లేవు మనకి వాటన్నిటిని గాలికి వదిలేసాం. ఇందాక ఒక మంచి పదం చెప్పారు సురమ్మగారు ఫోనుల్లోనే కాపురాలు చేసేస్తున్నారు ఆఫీస్ ఫ్రెండ్షిప్లు ఆఫీసుల్లో ఫ్రెండ్షిప్లు ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది అతనికి అమ్మాయికి కూడా వీళ్ళద్దరికీ స్నేహాలు ఇప్పుడు ఎక్స్ట్రా మారిటల్ అఫైర్స్ మగవాడి దౌష్యం దుర్మార్గం అని అంటాం మనక ఏముంది అవతలది ఆడదానితోటే కదా సంబంధం ఇప్పుడు ఆడవాళ్ళ వల్లే కదా మనకి సమస్య అది మన జాతే కదా మన జాతే కచ్చితంగా ఇప్పుడు వాళ్ళక ఏదో దుర్మార్గం చెడు అలవాట్లు ఉన్నాయి ఇలాగా ఎక్స్ట్రా మరిటల్ ఇవి ఉన్నాయని సెపరేట్ అయిపోతారు.
(05:44) వీళ్ళు ఒంటరిగా ఉన్నారని తెలిస్తే వీళ్ళకి ఇంకో నలుగురు ఐదుగురు ట్రై చేస్తారు కొన్నాళ్ళు వీళ్ళు కూడా అదే దారి పడతారు. పట్టకుండా ఉండే పరిస్థితి లేదు మనం సమాజంలోకి వెళ్తున్నాం కదా [గొంతు సవరించుకోవడం] విలువ ఒక బంధానికి ఒక విలువ అనేది ఉంటే ఉంటే మనం ఇది చేయకూడదు ఏం ఒట్టి మాటలేగా అంటారు కొంతమంది ఒట్టి మాటలు అయితే ఎవరితోటైనా బూతులాడేస్తావా నువ్వు ఒట్టి మాటలయతే ఆ చెప్పు ఆ పైగా వాడేదో చేస్తాడు నేను నేను ఇలాగే చేస్తాను అంటాడు అబ హారీ చేస్తే ఒప్పుకోగలరా మీ ఇద్దరు చెరొకళ్ళతోటి ఎవరో ఒకళ్ళతోటి ఏమిటేమిటో చేసేస్తుంటే మీ మధ్యలో ఉన్న ఈ
(06:22) మీ అమ్మ నాన్న వాళ్ళమ్మ నాన్న మీ ఇద్దరికి కలిపి పుట్టిన పిల్లలు మీ సొంత సమాజం ఏమవ్వాలి తినోదకాలు ఇచ్చేసాం మనం విలువలకి అంతే మొన్న నిన్న మొన్న ఒక కథ చదివాను శివల పద్మ గారు శివల పద్మ చిన్న చిన్న కథలు చాలా బాగుంటాయి మంచి కథలు రాస్తారు గుణపాఠం అని ఒక భార్యా భర్త కథ రాస్తారు రెండు బ్రీఫ్ గా రెండు వాక్యాలు ఇప్పుడు ఆవిడ పేరు చెప్పడం ఈ కరెక్ట్ గా దీనికి సిచువేషన్ కి ఆప్ట్ గా ఉన్న కథ అది అందుకనే చెప్తున్నాను ఆ ఓ అమ్మాయి సుప్రీతి లాంటి పేరేదో అమ్మాయి భర్త స్నేహం బాగనే ఉంటారు మొదట పెళ్లియ ఐదఆరు సంవత్సరాలు అయింది. ఆఫీస్ లో ఇంకొక
(06:58) అమ్మాయితోటి ఫ్రెండ్షిప్ అతనికి ఫిజికల్ రిలేషన్ే నేను వదిలిపెట్టను ఏం చేసుకుంటావో చేసుకో అందరూ ఉండట్లా అందర ఆడాళ్ళలాగా పడి ఉండమంటాడు అమ్మాయిని అమ్మాయికి పడి ఉండటం ఇష్టం లేదు. అత్తగారు ఏదో చీర కొనుకోవడానికి డబ్బులు ఇస్తే మీరు రెండుసార్లు ఇద్దరికి ఇవ్వాలి నాతో పాటు మీ కొడుకు ఉంచుకున్న అమ్మాయి కూడా ఉంది ఆవిడకి కూడా ఇవ్వాలి కదా అంటుంది ఓ తల్లికి కేకలు వేస్తుంది ఏమిటిరా అంటే అదన్నీ పిచ్చి వాగుడు వాగుతుంది అంటాడు.
(07:22) ఇది భార్య భర్త మధ్యలో వాళ్ళద్దరే కొట్టుకుంటూ ఉంటే బాగుంటుంది అందరికీ తెలిస్తే ఎంత ఆక్వాడిగా ఉంటుంది ఆ అమ్మాయి ఏం చేస్తుంది పడిఉండమంటాడు మొగుడు సత్యనారాయణ వ్రతం పెట్టుకున్నామ అని అందరిని పిలుస్తుంది. పినమావర్లు వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు ఎందుకమ్మా మమ్మల్ని అందరిని పిలిచి ఇప్పుడు ఏంటి పెట్టుకున్నా అంటే మా ఆవిడ ఉంచుకున్న అమ్మాయి ఏంది అమ్మాయికి చూపిద్దామని మీకు పరిచయం చేయడానికి అని చెప్తుంది.
(07:43) ఈ ఉంచుకోవడం అనే పదం ఎంత అసయంగా ఉంది జయ ఈ మాట ఎవరికి వాళ్ళు ఇది నా మీదకి రావటం అనేది ఆలోచించుకుంటే కదా మనకి సిగ్గు వచ్చేది ఛి ఇప్పుడు ఆడవాళ్ళ ప్రమేయం లేకుండా ఈ ఎక్స్ట్రా మరిటల్ అఫైర్ అనేది కుదరదు కదా ఎట్లా కుదురుతుందండి రెండు చేతులు కలిస్తే కదా కలిస్తేనే కదా అవతల మనిషి ఆడమనిషి అయితేనే కదా ఇది కుదిరేది ఆ మనిషికి కూడా ఉండాలి కదా ఇంతకీ అమ్మాయి కూడా వస్తుంది భర్తతో కలిసి ఆహ అతనికి ఆఫీస్ కలీగు భర్తతో కలిసి సత్యనారాయణ వ్రతానికి వస్తుంది ఏ వ్రతం అయిపోయిందా ఇది అయిపోయిందా అంటే అయిపోయింది మా ఆయన నేను అందరికీ పరిచయం చేయాలి కదా నువ్వు నాలాగానే కదా నేనెంతో
(08:20) నువ్వు కూడా అంతేట మా ఆయనకి అందరికీ పరిచయం చేద్దామని నిన్ను రమ్మన్నాను అంట ఏం మాట్లాడుతావ్ అవును మరి చెప్పాడు క్లియర్ గా ఆ మాట చెప్తున్నాడు కదా మరి అదేమిటో మీ ఆయన కూడా అలాగే అంటే బాగుంటుంది కదా నా అమ్మాయి భర్త ముందే చెప్తుంది ఆఫీస్ ఫ్రెండ్స్ వాళ్ళద్దరు సంబంధం మెయింటైన్ చేస్తారు ఇద్దరు కలిసి ఫోన్లలో మాట్లాడుకుంటారు ఎక్కడికైనా వెళ్లి స్పెండ్ చేస్తారు ఆ అమ్మాయికి అమ్మాయి సంసారం ఉంది ఇతనికి ఇతని సంసారం ఉంది. ఆ అమ్మాయి భర్తకి ఏం తెలిీదు.
(08:48) ఈ అమ్మాయి ఇతని భార్యకు మాత్రం తెలుసు ఆ అమ్మాయి ఒప్పుకోదు. ఏమంటుంది ఇప్పుడు నేను నేను కూడా ఆరేళ్ళ నుంచి నేను నీతో కలిసి ఉంటే నేను నచ్చక నువ్వు నచ్చలేదు నేను ఆ అమ్మాయిని చూస్ చేసుకున్నాను అంటాడు. అయితే వెళ్లి దాంతోనే కాపురం చేయంటే అది కాపురం వదిలిపెట్టుకొని రాదు. ఇదే కదా ఎక్స్ట్రా మమరిటల్ అఫైర్ ఏంటి? ఈ అమ్మాయికి ఒక పిల్ల కూడా ఉంది.
(09:08) చంటి పిల్లాడు ఎవరో ఉన్నాడు రెండేళ్ల పిల్లాడా? మూడేళ్ల పిల్లాడా? తర్వాత ఏమవుతుందండి ఇదే కథ ఎండ్ చేస్తారు. అతని భర్త ముందే చెప్తారు మొత్తం అందరికీ ఓపెన్ చేసేస్తుంది. ఆ అమ్మాయి భర్తకి తెలిసిపోయింది ఇప్పుడు అమ్మాయి పరిగెత్చుకుంటూ వెళ్ళిపోతుంది మొగుడు వెనకాలు ఏడుస్తూ మరి అమ్మాయికి సంసారం పాడు చేసుకోవడం ఇష్టం లేదు జస్ట్ సరదా స్నేహం చేస్తుంది.
(09:28) నీ సరదా సంసారం పాడవచ్చు. నీ సరదా స్నేహం ఇంకొక స్త్రీకి అపరిమితమైన కష్టాన్ని కలిగిస్తే ఎట్లా? అదే కష్టం నీకు వస్తే నీ భర్త కూడా ఇలాంటివే చేస్తే అని వీళ్ళు ఆలోచించాలి నా భార్య కూడా ఇలాంటిది చేస్తే నేను ఓర్చుకోగలని మగవాడు ఆలోచించాలి. సరదాగా మొదలు పెడతారు హాయ్ హలో గుడ్ మార్నింగ్లతో నేను చూస్తాను కదా నాకు వస్తాయి అలాంటి కేసులు చూస్తా పొట్టిగా గుడ్ మార్నింగ్ మొదటి రోజు గుడ్ మార్నింగ్ ఒక ఐదారు రోజుల తర్వాత ఇంకో ఏదో రెండు వాక్యాలు వీళ్ళు ఏదో డెస్పరేట్ గా ఉంటారా రెండు వాక్యాలు రెండు కాస్త నాలుగు అవుతాయి ఆరు అవుతాయి తర్వాత నీ ఫోటో పంపించు నా ఫోటో
(10:02) పంపించు నువ్వు నేను ఈ నువ్వు నేనుగా మనతో పాటు తాళి కట్టి ఉంచుకునే భార్య ఉంటుంది చూడు అది నువ్వు నేనులో ఉండదు దానికి ఏనాడు తెల్లారేచి శుభోదయాలు గుడ్ మార్నింగ్లు చెప్పరు వాళ్ళు ఎవరికో చెప్తారు. ఇంట్లో ఉన్నది పనికి రాదు అసలు గుడ్ మార్నింగ్ చెప్పక్కర్లేదు శుభోదయం చెప్పక్కర్లేదు పొద్దున్నే లేచిన భార్య మొహం బాగుందో లేదోనా అది కూడా చూడటంలేదు.
(10:22) ఆమె మూడ్ ఆఫ్ గా ఉందో లేదో కూడా పట్టించుకోరు వీళ్ళు ఫోన్లు ఒక్కుంటూ ఉంటారు భార్యలు కూడా అంతేనమ్మ లేవగానే భర్త కాఫీ ఇద్దాం ఇల్లు వాకలు చూసుకుందాం అనుకోవట్లే వీళ్ళు తెల్లవారుజామన వాకింగ్ లేచిన దగ్గర నుంచి మెసేజ్లు పెడతారు నాకు వస్తాయి కేసులు అందుకని ఇంత క్లియర్ గా చెప్తున్నా నేను తెల్లవారుజావన వాకింగ్ కి నిద్ర లేచి కృష్ణారామ అనుకోవటం మానేసి ఎవరికో గుడ్ మార్నింగ్ పెడతారు.
(10:43) ఇప్పుడు ఫ్రెండ్స్ గ్రూప్ ఉన్నాం మనం ఒకళ్ళ గుడ్ మార్నింగ్ పెడితే అందరికీ వస్తుంది పోనీ బాగుంది నువ్వు స్పెషల్ గా ఒక ఎందుకు పెట్టాలి ఓ పర్సన్ కి పెట్టామంటే వాళ్ళఏదో స్పెషల్ అనే కదా క్రమంగా ఈ స్పెషాలిటీ ఎక్కడికి తీసుకెళ్తుంది దాని ఖరీదు నీ జీవితం అని నీకు ఎప్పుడైనా అర్థం అవుతుంది ఒక టైము ఒక పద్ధతి ఒక విలువ ఏమి నాకు తోచింది నేను చేసేయటమే అంతే ఎవరికీ తెలియదు ఎవరికీ తెలియదు అనేది ఒక కాన్సెప్ట్ అయితే నా ఇష్టం అనే ఇంకొక ఆలోచన రమ్మగారు అమ్మాయిలక అలానే ఉంటే అబ్బాయిల కలనే ఉంది నీ ఇష్టం బాగానే నే ఉంది ఓకే నేను అస్సలు కాదనం మనం కాదనం ఎవ్వరు కాదనరు కానీ నీ
(11:18) తాలూకు ఈ ధోరణి వల్ల దీని విలువ నీ క్యారెక్టర్ అని నీకు అర్థం అవుతుందా ఎప్పటికైనా నీ వ్యక్తిత్వం అంత ఆలోచిస్తారు అంటారా ఆలోచిస్తే పెట్టుకునే వాళ్ళు అంత ఆలోచిస్తారు నాకంటూ ఒక క్యారెక్టర్ ఉంది నేను ఒక మనిషిని అన్నం తింటున్నాను మర్యాద నాకొక మర్యాద అది రోజు నేను అన్నం తింటాను ఇప్పుడు ఇది మినిమగా ఓపెన్ గా ఒకవేళ ముందు ఇది ఓపెన్ అయిపోతే వీళ్ళద్దరికీ సంబంధం ఉందని నలుగురిలో లో తెలిసిపోతే నీకు ఓకేనా తెలియజేయడం ఇష్టం ఉండదు ఆ అలా తెలియకూడదు అలా తెలియకూడదు అట్లా తెలిస్తే బాగుండదు మర్యాద కాదు అవి తెలియచేస్తే పెళ్ళాలని తిడతారు వాళ్ళు చేస్తారు వీళ్ళు చూపి
(11:54) చెప్పకూడదు నోరు విప్పకూడదు నోరు విప్పకూడదు అది చాలా తప్పుగా తోస్తుంది. ఎంత దిక్కుమాలిన ఆలోచన విధానం అంటే ఇది మనకొక క్యారెక్టర్ దానికి ఒక విలువ మన జీవితానికి ఒక మర్యాద మనతో ఉన్న ఫ్యామిలీకి ఒక మర్యాద మన పెళ్ళానికి ఒక విలువ లేదా మన భర్తకు ఒక విలువ నీకు ఇష్టం లేదు పెళ్లి నువ్వు ముందే ఎందుకు చేయవు పోనీ వీడు నచ్చలేదు ఏదో కుదరలేదు ఎవరితోటో ఫ్రెండ్షిప్ వాడు నచ్చకపోతే ఇంకోటి అది నచ్చకపోతే జంతువులమా మనం జంతువులం కాదుగా ఎందుకీ చక్కగా వేషపుషాలు అన్నీ మనకి జంతువుల్లాగా అడవిలోకి వెళ్ళిపోతే హాయిగా వస్త్రాలు ఉండవు ఫ్యాషన్ ఉండవు ఎలా పడితే అలా
(12:34) ఉండొచ్చు. నీకు అవి ఎలా విశృంఖలంగా చేస్తాయో ఆ విశృంఖలతని మన దైనందిన జీవితంలో విత్ సెల్ ఫోన్ చేసేస్తున్నాం మనం ఆలోచించండి ఎక్కడికి పరిగెడుతున్నాం మనం ఎంత సంపాదించినా ఎంత పేరు తెచ్చుకున్నా ఎంత బ్రైట్ ఫ్యూచర్ ఉన్నా దాంతో పాటు క్యారెక్టర్ విలువ వ్యక్తిత్వము విలువ అనేవి రెండు పెద్ద పాయింట్లు ఉంటాయి. ఆ రెండు ఉంచుకోండి.
(13:03) జస్ట్ అవకాశం దొరకగానే ఎవ్వరూ చూడటంలేదు అనగానే మనలో ఉన్న మృగాన్ని బయటికి తెచ్చేయకూడదు తేయకూడదు మృగాన్ని తల పగలకొట్టి లోపల ఉంచుకోవాలి ప్రతి వాళ్ళకి ఉంటాయి ప్రతి మనిషిలోన ఒక చిన్న పిల్ల ఉన్నట్టే ఒక మృగం కూడా ఉంటుంది. దాన్ని తల మీద కొట్టాలి ఎప్పటికప్పుడు అది స్పృహ తప్పి లోపల ఉండాలి దాన్ని బయటికి రానివ్వకూడదు ఈ మృగాలని బయటికి తేస్తే మీరు మనుషులుగా మేగలరు సమాజం పాడైపోతుంది ఇప్పటికే మనం పాడైపోయే దిశగా అడుగులు వేస్తున్నాం మనలో మనం ఎవ్వరికీ చెప్పక్కర్లే మనల్ని మనం మనలో మనం మార్చుకుందాం ఇప్పటిదాకా ఏం చేసామో చేసాం.
(13:40) కనీసం ఇప్పుడు కట్ చేసుకుందాము ఇప్పుడు ఈ పిచ్చిగా పెరిగిపోయే రెక్కల్ని కత్తిరిచ్చేసేయాలి. కరెక్ట్ గా ఎగరడానికి సరిపడానే రెక్కలు ఉండాలి జయ్యా అవునండి దేనికైనా దాన్ని మించి పెరగకూడదు అది ఎక్కడో చోట చిక్కుకుపోతుంది. ఈ అక్కర్లేని బంధాలలో చిక్కుకు పోవద్దు చిక్కదు చిక్కద్దు చిక్కకుండా ఉండాలని ప్రయత్నం చేయండి. ఉన్న బంధాన్ని శాశ్వతంగా కొనసాగి దానికి విలువ ఇవ్వండి మీకు విలువ ఇచ్చుకోండి ముందురై అప్పుడు ఇంకా ఏ సమస్యలు ఉండవు.
(14:12) నమస్తే అమ్మగారు నమస్తేజీ
No comments:
Post a Comment