Tuesday, April 28, 2026

Watermelon 🍉 Kills: Mumbai Family of 4 Dies Mysteriously |పుచ్చకాయతో జాగ్రత్త🚨|Journalist SivaPrasad

Watermelon 🍉 Kills: Mumbai Family of 4 Dies Mysteriously |పుచ్చకాయతో జాగ్రత్త🚨|Journalist SivaPrasad

Author Name:Catalyst SP

Youtube Channel Url:https://www.youtube.com/@CatalystSivaPrasad

Youtube Video URL:https://www.youtube.com/watch?v=FFfxKqb0xzM



Transcript:
(00:06) అంద నమస్కారం ఎవ్రీ ఇయర్ సమ్మర్ లో ఈ పుచ్చకాయ తిని చనిపోయారు అని చెప్పేసి వార్త ఇవ్వాల్సిన నిజంగా చాలా బాధాకరం. ఒకసారేమో ఈ పుచ్చకాయకి సంబంధించి వేరేదిఏదో కొరిగి తింటేను ఆల్రెడీ గాట్లో ఉన్నాయి అవి చూడకుండా ఓపెన్ చేసి తిన్నారు బట్ అందులో పాము విషం కలిసి చనిపోయి పెళ్ళాడు. ఇంకొకళలేమో కోచ్ ఫ్రిడ్జ్ లో పెట్టారు ఆ తర్వాత తేడా కొట్టేసింది అలా చనిపోయారు ఒక సంవత్సరం ఈ సంవత్సరం వీళ్ళు ఎలా చనిపోయారు ఏంటి ఇంకా డిటెక్ట్ కావాల్సి ఉంది పోస్ట్ రిపోర్ట్ రావాల్సి ఉంది.
(00:42) ప్రెజెంట్ అయితే అబ్దుల్లా నస్రీన్ తర్వాత జైనాబ్ అండ్ అయాష జైనాబ్ అండ్ అయాష ఇద్దరు పిల్లలు ఫ్యామిలీ అండ్ అబ్దుల్లా అండ్ నర్రీన్ వచ్చేసిఏమో భార్యా భర్తలు ముంబైలో ఉంటారు. మొన్న ఆదివారం రోజు హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు రిలేటివ్స్ వచ్చారు చక్కగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు బిర్యానీ తిన్నారు సంతోషం అంతటోళ్ళు ఇటు వెళ్ళిపోయారు. ఇక ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు పుచ్చకాయ తీసుకొని ఫ్యామిలీ మొత్తం తిన్నారట ఇక ఆ తర్వాత పడుకున్నారు బట్ ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి వామిటింగ్స్ అవుతున్నాయి మోషన్స్ అవుతూ ఉన్నాయి ఫ్యామిలీ మొత్తానికి తేడా కొట్టింది ఇమ్మీడియట్ గా నియర్ బయట తెలిసి పోయినారు.
(01:19) వాళ్ళు చూసి ఏదో ఇబ్బందిగా ఉంది అని చెప్పి పెద్ద ఆస్పత్రికి చేర్చారు. పాపం అక్కడ ఒకళళ తర్వాత ఒకళ తర్వాత ఫ్యామిలీ నలుగురు చనిపోయారు. సో ఇక్కడ నాకు అర్థంవుతున్నది వాళ్ళు ముందుగా పుచ్చకాయని కట్ చేసి ముక్కలు ముక్కలు చేసి దానిని ఫ్రిడ్జ్ లో పెట్టి ఉండాలి. ఇలా తినటం చాలా డేంజర్ పుచ్చకాయని అప్పటికప్పుడు కోసి తినాలి తప్ప ముందుగా కోసి వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టి అలా తినొద్దు నాకున్న సమాచారం మేరకు నాకున్న పరిజ్ఞానం మేరకు ఇది నిజం అలా తినొద్దు పాడైపోయిద్ది.
(01:52) తర్వాత కొన్ని ఫుడ్ తిన్న తర్వాత కొన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోకూడదు. రెండిటి తేడా కొట్టిది ఫుడ్ ఎలర్జీ వచ్చింది అదిఒకటి చూసుకోవాలి. తర్వాత నైట్ టైం ఎట్టి పరిస్థితిలో కూడా 10 దాటాక ఫ్రూట్స్ తినకండి నాకు తెలుసయితే ఫ్రూట్స్ తినకూడదు నైట్ తింటే ఎర్లీగా తినాలి. వాళ్ళు బిర్యానీ తిని నైట్ ఆ రకంగా అంటున్నప్పుడు అందులో ఏదో మొత్తం తేడా కొట్టింది తర్వాత ఒకవేళ ఈ పుచ్చకాయలకి సంబంధించి ఏం చేస్తారు బయట ఎర్రగా రావాలని చెప్పేసి ముందుగానే బయట కొన్ని కెమికల్ ఇంజెక్ట్ చేస్తున్నారు ఇంజెక్షన్ లాగా అలా ఇంజెక్ట్ చేసిన దానిలో ఏదైనా కెమికల్ ఉంటే వాళ్ళ బాడీలోకి వెళ్లి
(02:28) అలా ఏదైనా అయి ఉండాలి. ఇలా చెప్పుకుంటూ పోతే రిపోర్ట్ వచ్చాక మాట్లాడదాం నేనైతే సింపుల్ గా ఇప్పుడు చెప్పేది దయచేసి పుచ్చకాయని ఫ్రిడ్జ్ లో పెట్టకండి. పుచ్చకాయని కోసి ముక్కలని ఫ్రిడ్జ్ లో అసలు పెట్టకండి. పుచ్చకాయని చక్కగా బయట పెట్టుకోండి కట్ చేసుకోండి హ్యాపీగా ఎప్పటిదప్పుడు తినండి. అండ్ ఇక నుంచి మీరు ఎట్టి నైట్ టైం ఫ్రూట్స్ తీసుకోకండి అండ్ ఏదైనా తిన్న తర్వాత ఆహారం చక్కగా భుజించిన తర్వాత ఫ్రూట్స్ జోలికైతే అస్సలు పోకండి కావాలంటే ఎక్స్ప్రెషన్స్ అడిగి ఆద నేను చెప్పింది నిజమో కాదో చెక్ చేసుకున్నాకే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.

No comments:

Post a Comment