Wednesday, April 29, 2026

మనిషి దేనికోసం ఏం వెతుకుతున్నాడు...@ నిత్య విద్యార్థి #

మనిషి దేనికోసం ఏం వెతుకుతున్నాడు...@ నిత్య విద్యార్థి #

Author Name:నిత్య విద్యార్థి

Youtube Channel Url:https://www.youtube.com/@%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5%E0%B0%BF1

Youtube Video URL:https://www.youtube.com/watch?v=od-ZnSHCods



Transcript:
(00:02) మనిషి సుఖాన్ని వెతుకుతున్నాడు మనిషి సంతోషాన్ని వెతుకుతున్నాడు మనిషి ఆనందాన్ని వెతుకుతున్నాడు మనిషి మనశశాంతిని కోరుకుంటున్నాడు. కానీ ఇవన్నీ డబ్బుఉంటేనే వస్తాయి అని భ్రమపడుతున్నాడు. ఇవన్నీ డబ్బు లేకుండా మనలోనే పొందవచ్చు ఎలాగో కొంచెం తెలుసుకుందామా మరి మనిషి వెతుకుతుంది డబ్బా లేక తనలోని మనశశాంతినా మనిషి జీవితం అంతా ఒక వెతుకులాటే ఎవరు ఏం వెతుకుతున్నారో వాళ్ళకు కూడా స్పష్టంగా తెలియని వెతుకులాట అయినా మాటల్లో మాత్రం ఒకటే చెప్తాడు సుఖం కావాలి సంతోషం కావాలి ఆనందం కావాలి మనశశాంతి కావాలని ఈ నాలుగు మాటలు వేరు వేరు అనిపించినా మూల మాత్రం
(00:45) ఒకటే కానీ కానీ మనిషి వీటిని ఎక్కడ వెతుకుతున్నాడు డబ్బుల్లోన సంపాదల్లోన హోదాల్లోన భోగాల్లోన ఇవన్నీ డబ్బుఉంటే వస్తాయని భ్రమపడుతున్నాడు. భ్రమలో నుంచి మొదలయ్యేదే జీవితం డబ్బు లేకపోతే గౌరవం ఉండదు డబ్బు లేకపోతే సుఖం ఉండదు డబ్బు లేకపోతే శాంతిగా బతకలేము అనుకుంటున్నాడు. ఈ భయాలే మనిషిని నిద్రలు లేకుండా చేస్తున్నాయి.
(01:14) ఈ భయాలే అతన్ని పరిగెత్తిస్తున్నాయి. ఈ భయాలే అతన్ని తను తాను మర్చిపోయేలాగా చేస్తున్నాయి. డబ్బు కోసం పెరగెడుతూ సుఖాన్ని కోల్పోతున్నాడు సంతోషాన్ని త్యాగం చేస్తున్నాడు ఆనందాన్ని వదులుకుంటున్నాడు మనశశాంతిని చంపుకుంటున్నాడు. ఇంకా వింత ఏమిటంటే ఇవన్నీ డబ్బు కోసం చేస్తున్నా అనుకుంటున్నాడు. డబ్బు వచ్చిన తర్వాత కూడా ఇవేమి రావటం లేదు.
(01:41) మరి డబ్బు ఏమఇస్తుంది ఏమఇవ్వదు డబ్బు మన అవసరం అంతే జీవించడానికి డబ్బు కావాలి శరీరానికి సౌకర్యాలు ఇస్తుంది కానీ డబ్బు చేయని పనులు కూడా కొన్ని ఉంటాయండి. ఏంటంటే మనసుకు శాంతిని ఇవ్వలేదు నిద్రని కొనుక్కోలేదు ప్రేమని పుట్టించలేదు భయాన్ని తొలగించలేదు. డబ్బు ఉన్నవాడి ఇల్లు పెద్దదే కావచ్చు కానీ మనసు చిన్నదై ఉండవచ్చు. డబ్బు ఉన్నవాడికి భోజనం ఎక్కువే కావచ్చు కానీ ఆకలి తక్కువే ఉండవచ్చు.
(02:13) అందుకే ప్రపంచం మొత్తం చూసిన డబ్బు ఉన్నవాళ్ళలో కూడా బాధ ఒంటరితనం భయం ఎక్కువగా కనిపిస్తాయి. అసలు సుఖం ఎక్కడుంది సుఖం బయట లేదు సంతోషము వస్తువులలో లేదు ఆనందము భోగాలలో లేదు మనశశాంతి పరిస్థితుల్లో లేదు. ఇవన్నీ మనలోనే ఉన్నాయి. మనసు కోరినప్పుడు అదే సుఖం మనసు పోలికలు పెట్టినప్పుడు అదే సంతోషం మనసు ఆశలతో మండినప్పుడు అదే ఆనందం మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు అదే మనశశాంతి ఇవన్నీ రావాలంటే డబ్బు పెరగాలి కాదు అవగాహన పెరగాలి తక్కువలోనే తృప్తి కావాలి తనకు ఉన్నదాంతోనే సంతృప్తి పడగాలి ఎప్పుడు
(02:59) ఇంకా కావాలి అనేవాడికి ఎంత ఉన్నా తక్కువే మనిషికి మనిషికి ఉన్న సమస్య డబ్బు లేకపోవడం కాదు తృప్తి లేకపోవటమే తృప్తి వచ్చిన రోజు సుఖం వస్తుంది సంతోషం నిలిచిపోతుంది ఆనందం ఉప్పొంగుతుంది. మనశశాంతి సహజంగా వస్తుంది. మనలోకి తిరిగి చూడాల్సిన అవసరము బయట వెతుకుతూ అలసిపోయిన మనిషి ఒకసారి తనలోకి తిరిగి చూస్తే తాను వెతుకుతున్నంతా అక్కడే ఉన్నట్టు తెలుస్తుంది.
(03:30) నిశబ్దంగా కూర్చోవటం అవసరం లేని ఆలోచనలు తగ్గించటం పోలికలు మానేయటం కృతజ్ఞత ఎర్చుకోవటం ఇవే నిజమైన సంపదలు డబ్బు జీవనానికి అవసరమే కానీ డబ్బే జీవితం కాదు సుఖము సంతోషము ఆనందము మనశశాంతి డబ్బుతో కొనేవి కావు అవి మనలో ఉన్నవి వెలికి తీయాల్సినవి. ఇది తెలిసిన రోజు మనిషి వెతుకులాట ముగుస్తుంది జీవితము మొదలవుతుంది.
(04:01) గురువు పైన అపారమైన నమ్మకా కలిగిన శిష్యునికి భగవంతుడు ఎప్పటికీ దూరంగా ఉండడు. ఎందుకంటే నిజమైన నమ్మకము ఒక భావం మాత్రమే అది జీవించే సాధన. ఆ నమ్మకమే శిష్యుని అంతరంగములో శుద్ధమై పరిపక్మై గురువు రూపములో భగవంతుని ప్రత్యక్షంగా దర్శింపచేస్తుంది. శిష్యుడు గురువుని హృదయములతో పూజించిన క్షణము నుంచే అతని ఆరాధన రూపం మారుతుంది. అక్కడ దేవతల పేర్లు రూపాలు భేదాలు అప్రయోజనంగా మారుతాయి.
(04:37) ఎందుకంటే ప్రతి దేవత యొక్క తత్వము ప్రతి శక్తి యొక్క కృప అన్ని కలిసి గురువు రూపంలోనే శిష్యుని జీవితంలో నిత్య సన్నిధంగా ప్రవేశిస్తాయి. గురువు కేవలం మార్గదర్శి కాదు శిష్యుని జీవన యాత్రల్లో నడిచే దైవ కృప గురువు ఉన్నచోటే నిజమైన దైవాలయము అక్కడ గోడలు అవసరం లేదు శిఖరాలు అవసరం లేదు కావలసింది శ్రద్ధ మాత్రమే విశ్వాసమే శిఖరము గురువు మాట వినిపించే ప్రతిక్షణము భగవంతుడే శిష్యునితో మాట్లాడుతున్నాడు ఆ మాటలోని హెచ్చరిక ఆ మాటలోని ఆశవిరాగము ఆ మాటలోని విముక్తి దాగి ఉంది.
(05:20) కాబట్టి భక్తులారా గురువుని బయట చూడకండి మీ అంతరంగములో స్థిరపరుచుకోండి గురువు మీద నమ్మకం నిలకడగా ఉంటే భగవంతుని వెతకాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అప్పుడు భగవంతుడే మీ జీవితంలో వెతుకుంటూ గురువు రూపంలో మీతో నడుస్తారు.

No comments:

Post a Comment