ఇంత కక్కుర్తి ఏంట్రా..పోయే కాలమొచ్చింది ఎదవలకి #gnetwork #viralreels #nononsense | G Network
Author Name:GNetworkTelugu
Youtube Channel Url:https://www.youtube.com/@Gnetworktelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=NerCYrP-Iak
Transcript:
(00:00) ప్రశాంత్ మనిషికి పోయే కాలం వస్తే ఏం చేస్తారు? ఇగో ఇట్లాంటి ఫీట్లన్నీ వేస్తారు. మాక్సిమం ఆరు నెలల ముక్కులో దూది పెట్టేస్తారు నాకు తెలిసి ఏంటి బ్రో అంత మాట అన్నావ్ ఏంటోరా బాబు హెల్దీగా ఉన్నాం అనుకున్న వాళ్ళు మాత్రం రోగాల భార టపీయమంటున్నారు. అదే రేపో వెళ్ళండో అనుకున్న వాళ్ళు మాత్రం హ్యాపీగా బతికేస్తున్నారు.
(00:20) ఏంటో ఏం అర్థం కావట్లే ఇది మాత్రం 100% కరెక్ట్ గా చెప్పినవే కుమారి సరే నిన్న ఏం చేసినా అంటే మా కుమారి కుమారి వాళ్ళ కొడుకు పెళ్లి టైం కి ఎలా ఉంటది అని చెప్పి ఏకి ప్రాప్ట్ ఇచ్చిన అది ఒక వీడియో తయారు చేసి ఇచ్చింది చూడు మాత్యు ఫులపురకాదోలభరా ఆ రేయ్ నా మీద ఇలాంటి జోకులు వేసావనుకో నీకు జీవితంలో పెళ్లే కాకుండా పోతుంది. హ్యాబ్ ఒకలో పెళ్లి హైదరాబాద్ లో 35% బ్యాచిలర్స్ే ఉన్నారంట అంటే కోటి జనాభాకి 35 లక్షల మంది బ్యాచిలర్స్ే ఉన్నారంట.
(00:48) అందుకే కర్రీ పాయింట్ పెట్టుకున్న వాళ్ళు కూడా కోట్లు సంపాదిస్తున్నారు. సర్లే గానీ అవును అమ్మాయిలు రాపిడ్డీ ఎందుకు బుక్ చేసుకుంటారు? ఎందుకు బుక్ చేసుకుంటారురా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళడానికి సొంత వెహికల్ లేనప్పుడు బుక్ చేసుకుంటారు. కానీ ఒక అమ్మాయి ఎందుకు బుక్ చేసుకుందో తెలిస్తే షాక్ అయితే చూడు బుక్ కహా జానా ట అరే మ జానా న పేరెంట్ టీచర్ మీటింగ్ ఆడపిల్లయనా ఆవిడికి ధైర్యం ఎక్కువండి పేరెంట్ టీచర్ మీటింగ్ కోసం అన్నయ కావాలి అని రాపిడ్డ బుక్ చేసుకుందా చాలా బెటరేలేరా బాబు వేరేవాళ్ళయితే చాలా రకాలైన
(01:28) వాటి కోసం బైక్ బుక్ చేసుకుంటున్నారు దాంతో తో పోలిస్తే ఇది బెటరేరా బాబు అంతే అంటావ్ అవును కుమారి ఇప్పుడు నీకు షూట్ ఉంది నీతో దువ్వూని లేదు జుట్టు దువ్వుకోడానికి అప్పుడు ఏం చేస్తావ్ ఏముంది కొప్పు వేసేసుకొని కానివ్వడమే అంతే అవసరం లేదు నీ ఫ్రెండ్ ఒక బ్రహ్మాండమైన సజెషన్ ఇస్తుంది చూడు షాక్ అయ్యావా చీపురితో దువుకుంటుంది బానే ఉంది మరి మొహానికి సబ్బు లేకపోతే అంట్లతో పిడస వాడుద్దా ఏంటి? అంటే అది యు కుమారి ది రేసిస్ట్ ఫెలో ఆమె ఏమన్నా వాడుకుంటది పర్సనల్ ఆ క్రియేటివిటీని చూసి సంతోషించాలి కానీ పిడసా గిడసా అంటావా సరే ఆ విషయం పక్కన పెట్టలే గనీ అవును
(02:08) నువ్వు ఫోన్ లాక్ చేయడానికి ఫేస్ లాక్ పెట్టుకుంటున్నావా లేకపోతే ఫింగర్ ప్రింట్ పెట్టుకుంటున్నావా ఇట్లాంటి ఫేస్ లాక్లు ఫింగర్ ప్రింట్లు బయోమెట్రిక్లు నేను అస్సలు నమ్మను ఎందుకంటే నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థమయింది. ఆ రీల్ నేను కూడా చూసినా సరే ఆడియన్స్ కూడా చూపిద్దాం అలర్ట్ అవుతారు చూడు. ఇలా నిద్రపోతున్నప్పుడు ఫింగర్ ప్రింట్ తో ఫోన్ లాక్ తీయడం ఏదో రీల్లో చూసి కచ్చితంగా నేర్చుకొనే ఉంటాడు.
(02:29) అసలు టీచర్స్ దగ్గర పేరెంట్స్ దగ్గర నేర్చుకునేదే తక్కువ ఇలా ఫోన్లలో చూసి నేర్చుకునేదా ఎక్కువైపోయింది ఈ మధ్యలో సరే ఈ పిల్లల సంగతి పక్కన పెట్టు మనకు స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు అవుతున్న బుద్ధి నేర్చుకొని జనాలు ఏమనాలి మనవాళ్ళు ఇంత కృతిగా తయారయ్యేసరికి పొలిటీషియన్లు ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటున్నారు కావాలంటే చూడు ఒకసారి నీకో లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా ఏంట్రా అది ఆల్మోస్ట్ డ్రైనేజ్ కలలో ఉంది అందులో బోండాలు పడితే వీళ్ళు ఏరుకొని దొబ్బేస్తున్నారా మరి ఇంత దారుణంగా ఉన్నారఏంట్రా
No comments:
Post a Comment