అందుకే హిందువుల్లో అలాంటి వారు లేరు.. | Real Karthik Reddy | #hindutva #india #nationalism #hindus
Author Name:Real Karthik Reddy
Youtube Channel Url:https://www.youtube.com/@RealKarthikReddy
Youtube Video URL:https://www.youtube.com/watch?v=xWl6OiAhQj4
Transcript:
(00:00) హిందువుల్లో ఉగ్రవాదం అనేది అది జరగాల్ని పని అది అది ఎప్పటికీ రాదు ఎప్పటికీ కాదు ఎందుకనడానికి నేను మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన సమాజంలో ఎవరైనా ఒక క్రైమ్ చేశారనుకోండి హిందువుల్లో క్రైమ్ చేస్తే వెంటనే అతను క్రైమ్ చేసిండు అనేది మిగతా సమాజం ఒప్పుకుంటది. మిగతా హిందూ సమాజము అతను క్రైమ్ చేసిండు అతను అలా చేయడం తప్పు అని మిగతా సమాజం ఒప్పుకుంటది.
(00:19) మన హిందువులు ఎవరైనా ఉగ్రవాద చర్యలకు కనుక పాల్పడితే మిగతా హిందూ సమాజము అదంతా తప్పు అని ఖండిస్తది వెంటనే అట్లా చేయడం తప్పు మన దాంట్లో లేదది అని ఖండిస్తది. అయితే ఈ హిందూ సమాజం హింసను వ్యతిరేకిస్తుంది కాబట్టి ఆ హిందువుల్లో నుండి ఇట్లాంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడేటువంటి వ్యక్తులు తయారు కాదు ఎందుకంటే వాళ్ళకి ప్రోత్సాహం లేదు కదా వాళ్ళకు ప్రోత్సాహం ఉంటే ఆ విధంగా తయారవుతారు.
(00:40) కానీ హిందూ సమాజం ఎప్పుడూ కూడా ఉగ్రవాదానికి హింసకు ప్రోత్సహించదు. మనము అట్లాంటి చర్యలను మనం తిరస్కరిస్తాం అవునా ఖండిస్తాం. అట్లాంటి వాళ్ళని మనం శిక్షించమని కూడా చెప్తాం మనం. కాబట్టి అందుకే మన దాంట్లో ఆ ఉగ్రవాదులు అనేది తయారు కార్ అంటే ఏ సమాజంలో అయినా సరే ఆ సమాజంలోకి వెళ్లి ఫలానా వ్యక్తులు తయారు చేస్తున్నారు అంటే ఆ వ్యక్తికి మిగతా వాళ్ళు ఎప్పుడైతే మద్దతుగా నిలబడతారో అప్పుడు అతను తనకు ప్రోత్సాహం దొరుకుతది.
(01:00) తను ఆ నేరం చేయాలి అనేటువంటి భావన తనకు వస్తది. కానీ ఏ సమాజం అయితే తన లోపల ఉండేటువంటి ఒక వ్యక్తి ఒక హింసకు పాల్పడితే అతను చేసేటువంటి చర్యను వ్యతిరేకించి ఖండిస్తే వెంటనే ఏం జరుగుతది అతను బలం కోల్పోతాడు. అవునా తనకు ప్రోత్సాహం అనేది ఉండదు. కాబట్టి వెంటనే అతను అట్లాంటి చర్యలు చేయొద్దు అనేటువంటి ఒక భావన ఉంటది కాబట్టి అసలు ముందు అట్లాంటి ఆలోచన రాదు హిందువుల్లో.
(01:19) అయితే మిగతా సమాజంలో కూడా సపోజ్ ఎక్కడెక్కడైతే తీవ్రవాదులు తయారవుతున్నారో ఆ తీవ్రవాదులు తయారైనప్పుడు ఆ మిగతా సమాజం ఏదైతే ఉందో అతన్ని ఖండించాలి. అతను చేసినటువంటి తప్పుని తప్పు అని చెప్పాలి. ముక్తకండంతో చెప్తే ఏమైతది అంటే అతనిలో ఆ ప్రోత్సాహం అనేది దొరకక నేను చేసింది తప్పు అని తెలుసుకుంటాడు. మిగతా సమాజం అంతా కూడా సైలెంట్ గా ఉంటే సైలెన్సస్ ఇంకా డేంజర్ సైలెన్స్ గా ఉంటే ఏమైతది అతనికి మద్దతు లభిస్తుంది అనేటువంటి భావన వస్తది.
(01:42) కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించాలి. అందుకనే తీవ్రవాదం తీవ్రవాద చర్యలు లేకపోతే తీవ్రవాద దాడులు జరిగినప్పుడు ప్రజలందరూ కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాడాలి. ఓపెన్ గా మాట్లాడాలి. ఓపెన్ గా మాట్లాడినప్పుడు ఏమైతది ఆ తీవ్రవాదులకు ఆ తీవ్రవాద సిద్ధాంతం ఏదైతే ఉందో అది సిద్ధాంతం తప్పని వాళ్ళు తెలుసుకుంటారు ఫస్ట్ తెలుసుకొని వాళ్ళలో మార్పు కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు.
(02:02) దేశం పట్ల ఒక భక్తి భావన ఉంటే తీవ్రవాదులుగా మారుతారా మారుతారు ఎందుకంటే మనం బ్రతికేది దేశం కోసం ఆ దేశం పట్ల భక్తి భావన లేకుంటే కచ్చితంగా తీవ్రవాదులుగా మారుతారు. హిందుత్వం పేరుతో ఎవరైతే తనను తాను ఈ దేశానికి ఒక బాధ్యత గల పౌరుడిగా తయారవ్వాలి అని అనుకుంటాడో అతను తీవ్రవాదిగా మారుతాడా మారడు. ఇంకా ఈ దేశానికి ఏం మంచి చేయాలనేటువంటి ఒక భావన అతనిలో పెరుగుతుంది.
(02:22) కాబట్టి హిందువుల్లో ఉగ్రవాదులు లేదా తీవ్రవాదులు అనేది తయారు కారు ఎప్పటికీ కాదు. అతను హిందువు అని చెప్పుకున్న రోజులు అతనిలో ఈ రకమైనటువంటి తీవ్రవాద భావనలు రావు. ఎప్పుడైతే తాను హిందువునని చెప్పుకోడో అప్పుడు తనకు ఈ దేశం పట్ల భక్తి కోల్పోయే అవకాశం ఉంటది. కాబట్టి అలాంటి సమయంలో బహుశా ఆ వ్యక్తి ఏదైనా హింసకు పాల్పడే అవకాశం ఉంటది. కానీ హిందువులో మాత్రం తీవ్రవాదం అనేది లేదు రాదు.
(02:46) ఓం
No comments:
Post a Comment