The Dark Side Of Social Media Friends | Psychologist Archana Acharya Warning To Gen Z | 99TV
Author Name:99TV Human Psychology
Youtube Channel Url:https://www.youtube.com/@99TVHumanPsychology
Youtube Video URL:https://www.youtube.com/watch?v=uzrZq80EPww
Transcript:
(00:00) సో మన చుట్టూ ఉన్న జనాలు సరిపోరని చెప్పి ఈ మధ్య కిడ్స్ కి జెన్సీ కిడ్స్ అనే ఏదైతే ఒక టాగ్ లైన్ ఉంటదో వాళ్ళకి సోషల్ మీడియా ఫ్రెండ్స్ అనేది ఒక క్రేజ్ ఒక స్పెషల్ ఫీల్ లా ఇదైపోయి వాళ్ళని యక్సెప్ట్ చేస్తూ ఉంటారు. సో నిజంగానే ఇలా ఆన్లైన్ లో ఫ్రెండ్స్ ని మీట్ అవ్వడం అనేది ఎంతవరకు సేఫ్ ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సైకాలజిస్ట్ డాక్టర్ అర్చన ఆచార్య గారు మామ్ తో మాట్లాడి తెలుసుకుందాం.
(00:26) హలో మమ్ నమస్తే అమ్మా సో సోషల్ మీడియా ఫ్రెండ్స్ అనేది ఎంతవరకు సేఫ్ ముఖ్యంగా యూత్ కి సోషల్ మీడియా ఫ్రెండ్స్ అంటే ఇది ఒక కొత్తగా కాయిన్ అయిన టర్మ్ కానీ తప్పట్లేదు. ఫ్రెండ్స్ అనేది ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ ఇస్ ఏ వెరీ నైస్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ అది ఎటువంటి ఫ్రెండ్స్ అయినా కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అంటే కొంచెం భయపడి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది.
(00:54) ఒక టైంలో ఫ్రెండ్స్ అంటే ఎవరు మనతో బాగుండేవాళ్ళు మనం రోజు కలిసేవాళ్ళు మనం కలిసి కూర్చుని సరదాగా సంతోషంగా గడిపేవాళ్ళు. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత పరిచయస్తుల్ని కూడా స్నేహితుల కింద కట్టేస్తున్నాం మనం దేర్ ఇస్ ఆల్వేస్ ఏ డిఫరెన్స్ పరిచయస్తులు స్నేహితులు బంధువులు కానీ ఈ మూడిటిని క్లబ్ చేసేస్తున్నాం మనం సోషల్ మీడియా ఫ్రెండ్స్ ఎంతవరకు వాళ్ళు సేఫ్ మరి నార్మల్ గా ఒక ఫ్రెండ్ ఎప్పుడు అవుతాడు మనకి చిన్నప్పటి నుంచి మనం పుడతాము పెరుగుతాము ఎవరు ఫ్రెండ్ అవుతారు మనకి ఎవరు అవుతారు నేను చిన్నగా ఉన్నాను అంటే పాకుతున్నా
(01:40) అంబాడుతున్నా లేదా అడుగులు వేస్తున్నా టూ ఇయర్స్ అట్లా ఉన్నా ఎవరు ఫ్రెండ్ అవుతారు మన ఇంటి పక్కన నా ఏజ్ పిల్లలు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ అవుతారు. అంతే కాస్త స్కూల్ కి వెళ్ళే ఏజ్ వరకు స్కూల్ కి వెళ్ళిన తర్వాత స్కూల్లో నాతో ఎవరు ఉంటారో వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అవుతారు. [గురకలు] నా స్కూల్లో ఉన్నవాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు అది నా క్లాస్ వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు.
(02:01) కిందవాళ్ళు పైనవాళ్ళు సీనియర్స్ జూనియర్స్ అక్క తమ్ముడు అవుతారు కానీ ఫ్రెండ్స్ అవ్వరు వాళ్ళు కాలేజ్ కూడా అంతే ఓకే మై బ్యాచ్ మేట్స్ ప్రొఫెషన్ లోకి వచ్చిన తర్వాత ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ మాక్సిమం ఏంటంటే ప్రొఫెషన్స్ లో ఫ్రెండ్షిప్స్ అనేవి ఓన్లీ ప్లాస్టిక్ ఫ్రెండ్షిప్స్ అవి దేర్ ఆర్ నో ఫ్రెండ్స్ ఇన్ ఆఫీస్ దేర్ ఆర్ ఓన్లీ కలీగ్స్ ఎంత క్లోస్ ఫ్రెండ్ అయినా గాని ప్రమోషన్ కి వచ్చేసరికి నువ్వు నేను నేను అనుకుంటారు కానీ త్యాగం రాదు ఫ్రెండ్షిప్ కి బేసిక్ రూల్ ఏంటి హెల్ప్ స్పెండింగ్ క్వాలిటీ టైం అండ్ ఒకళ్ళకఒకళ్ళకి సహాయపడడం టు ఫోర్గో సర్టెన్
(02:40) థింగ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ మనం చూస్తుంటాం అరేయ్ ఫ్రెండ్షిప్ లో అది కూడా చేయలేనారా నేను మన మూవీస్ లో డైలాగ్స్ వింటుంటాం మనం ఫ్రెండ్స్ కి లవ్ మ్యారేజ్ చేయడానికి వేరే ఫ్రెండ్స్ తన్నించుకుంటారు పోలీస్ స్టేషన్లో పడి పోలీసులతో కుమించుకుంటారు కూడా బట్ దే డోంట్ గివ్ అప్ అంటే ఫ్రెండ్షిప్ అంటే అంత స్ట్రాంగ్ ఎమోషనల్ బాండేజ్ ఫ్యామిలీ కన్నా ఎక్కువగా మనల్ని ఇష్టపడి ప్రేమించి మనకోసం స్ట్రాంగ్ గా నిలబడే ఒక రిలేషన్షిప్ే ఫ్రెండ్షిప్ కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత యాక్చుల్లీ ఆ డెప్త్ అన్నది పోయింది సోషల్ మీడియా ఫ్రెండ్స్ లో
(03:16) వీళ్ళు ఎట్లా అవుతున్నారు ఇప్పుడు మనం అంత మంచి ఫ్రెండ్స్ చేసుకోవాలంటే మనం అయితే డైలీ కలిసిన వాళ్ళు స్కూల్లో మన పక్కన బెంచ్లో మన బెంచ్ లో కూర్చున్నవాడు [గురకలు] కొట్టుకుని తిట్టుకుని ఎన్ని తిట్టుకున్నా మళ్ళీ సాయంత్రం అరే ఆరుకుందాం రా అని పిలిచేవాడు వాళ్ళే మన ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు చాలా మనస్పర్ధలు వస్తాయి ఇష్యూస్ వస్తాయి తిట్టుకుంటాం నాకు చాక్లెట్ ఇయలేదు అంటాడు కొట్టుకుంటాం ఒక్కోసారి షర్ట్లు చింపుకున్న రోజులు కూడా ఉంటాయి.
(03:44) పేరెంట్స్ ఏమంటారు వెళ్లి మా చిన్నప్పుడు వెళ్లి ఇట్లా కొట్టుకున్నాను అంతే ఏ సాయంత్రం అయితే వాళ్ళే ఆడుకుంటారు మనం మధ్యలో పోకూడదు అని అన్నట్టే మళ్ళీ సాయంత్రం వెళ్లి రారా ఆడుకుందాం అంటే సైకిల్ తీసుకొని తిరిగి పరిగెట్టి అని వెళ్ళిపోయేవాళ్ళు అంటే దే నెవర్ టుక్ ఇట్ టు హార్ట్ వాళ్ళు మనకి ఫ్రెండ్స్ [గురకలు] అంతేగానీ ఇప్పుడు పిల్లల ఫ్రెండ్షిప్ చూడండి మీరు యు టోల్డ్ దట్ సెంటెన్స్ టు మీ ఐ యామ హర్ట్ సో ఐ నో లాంగర్ వాంట్ టు బి ఫ్రెండ్స్ విత్ యు అంటే రెండేళ్ళు మూడేళ్ళు క్లోజ్ గా ఉన్న ఫ్రెండ్షిప్ మీద మీద పడి తిరిగి చేయసి స్లీప్ ఓవర్లు
(04:18) చేసుకున్న ఫ్రెండ్షిప్ ఒకటే ఒక మాట కొంచెం గట్టిగా అనుకున్నందుకు ఐ నో లాంగర్ వాంట్ టు బి ఫ్రెండ్స్ విత్ యు. అనుకుంటారు విడిపోతారు. అది సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్స్ ఎందుకు ఫ్రెండ్షిప్స్ హవ్ బికమ్ వెరీ సూపర్ఫిషియల్ టుడే సోషల్ మీడియాలో మీకు తెలుసా అండి ఎదురుగా ఎవరున్నారో తెలుసా? తెలుస్తదా తెలీదు వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు అదే అర్థంవుతది.
(04:42) ఎదుటుంది అబ్బాయా అమ్మాయా కూడా మనకు తెలీదు వాళ్ళు పెట్టిన పిక్చర్ చూసే మనం డిసైడ్ అవుతాం. అది రియాలిటీ కాదు అది రియాలిటీ కాదు అది క్యూరేటెడ్ రియాలిటీ అంటే వాళ్ళు నాకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు అనుకోండి నాకు సోషల్ మీడియాలో ఫ్రెండ్ మీరు నాకు ఏం చూపించాలనుకుంటే నేను అదే చూస్తున్నాను. అదే నేను ప్రాక్టికల్ ఫ్రెండ్షిప్ లో మీరు చూపించాలనుకున్నది కాదు నాకు అంతా తెలిసిపోతది మీ గురించి మంచి చెడు అంతా ఓవర్ స్మాల్ పీరియడ్ ఆఫ్ టైం వారం 10 రోజులు తెలిసిపోతది మీరు మంచివాళ్ళా చెడ్డవాళ్ళా మాటతీరు ఎట్లాఉంది అన్ని తెలిసిపోతాయి సోషల్ మీడియాలో ఏం తెలియదు
(05:24) ఎందుకంటే యు షో మీ ఏ వర్చువల్ వరల్డ్ ఎట్లా అంటే మనం ఇప్పుడు వెల్కమ్ టు హైదరాబాద్ అని ఒక యాడ్ తీస్తారు చూడండి ఇట్లా ఫుల్ బిల్డింగలు పచ్చటి ఎక్కడ పచ్చగా ఉంది మన హైదరాబాద్ లో ఇక్కడ చెత్త అదే చూపించాలనుకునేవాడు ఏం చూపిస్తాడు ఓల్డ్ సిటీ లేకపోతే ఇట్లా ఓ డస్ట్ బిన్ పక్కన బర్రే ఇవి చూపిస్తాడు. రైట్ అంటే ఇట్ ఇస్ ఆన్ పర్స్పెక్టివ్ వాడు ఏం చూపించాలఅనుకుంటున్నాడో సోషల్ మీడియాలో మనం అదే చూస్తున్నాము.
(05:52) రైట్ ప్రతిభా ఇస్ ఏ వండర్ఫుల్ గర్ల్ అని మీరు పెడితే నాకు అదే అర్థంఅవుతది. నేను నేనుఒక నేనుొక చాలా శాంత మూర్తిని అని చూపించాలనుకుంటే అదే కనిపిస్తది. కానీ నా లోపల నా వయలెంట్ యాంగిల్ కనిపించదు అక్కడ. సో సోషల్ మీడియాలో క్యూరేటెడ్ రియాలిటీ మనం అక్కడ నమ్మి వాళ్ళని ఫ్రెండ్స్ అనుకని వాళ్ళని కలిసి లేదా వాళ్ళు చూపించిన ఒక ఇమేజ్ ద్వారా వాళ్ళని ఒక ఒక వాళ్ళ పర్సనాలిటీ ఫామ్ చేసుకొని వాళ్ళతో ఫ్రెండ్స్ అయిపోయి వాళ్ళతో అటాచ్ అయిపోవడం అన్నది 99% ఇస్ నాట్ కరెక్ట్ కానీ ఈ విషయంలో ఒకటి సోషల్ మీడియాలో స్నేహితులను చేసుకునే వాళ్ళు వాళ్ళ వయసుఎంత వాళ్ళ మెచూరిటీ లెవెల్స్ ఎంత ఇప్పుడు మీరు గాని
(06:36) నేను గాని వి ఆర్ ఆఫ్ ఏ సర్టన్ ఏజ్ ఒక సర్టెన్ మెచూరిటీ లెవెల్ ఉంది. సో ఎదుటివాడు [గురకలు] మనకు తెలియకపోయినా గాని వి హావ్ దట్ మెచూరిటీ టు అనలైజ బిఫోర్ మీటింగ్ దెమ పర్సనల్లీ ఆర్ ఒకసారి కలిసిన తర్వాత కూడా మన సేఫ్టీ మన సెక్యూరిటీ మన ప్రికాషన్ మనం అది అట్లా పెట్టుకొని అనలైజ్ చేసే కెపాసిటీ మనకు ఉంది కానీ 14 15 ఏళ్ళ పిల్లలకి అవన్నీ ఏమ ఉండవు.
(06:58) సో సోషల్ మీడియాలో ఎవరైనా ఉండి ఒక మంచి ఒక గ్రీన్ పిక్చర్ వాళ్ళకి చూపించేసి నేను చాలా మంచివాడిని అది నమ్మేస్తారు కలుస్తారు కలిసిన తర్వాత ఓకే వండర్ఫుల్ మనం ఇది చేద్దాం ఒక మనం గెట్ టుగెదర్ పెట్టుకుందాము సోషల్ మీడియా ఫ్రెండ్స్ అని అందరూ ఒక దగ్గర కలుస్తారు కలవంగానే దిస్ జనరేషన్ యనో చాలా క్లోస్ ఫ్రెండ్స్ అయిపోతారు తొందరగా మందు కొడతారు బయటికి వెళ్దామా ఔటింగ్ వెళ్దామా పేరెంట్స్ క్వశ్చన్ చేయట్లేదు మన జనరేషన్ లో ఒక గంట బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నావ్ ఎప్పుడు వస్తావ్ అండ్ అండ్ మన కాలనీ లోపల అందరూ మనకు సెక్యూరిటీ గార్డ్స్ే అప్పుడు
(07:32) స్పెషల్ గా సెక్యూరిటీ గార్డ్ అనే ఎవరు ఉండేవాళ్ళు కదా ఇట్ వాస్ నాట్ ఏ జాబ్ ఎవ్రీబడీ వాస్ ఏ సెక్యూరిటీ గార్డ్ పక్కింటి అంకులు వెనక్కింటి అంకులు నాన్న వాళ్ళ ఆఫీస్ కొలీగ్ అందరికీ మన మొహాలు తెలుసు కదా ఏంటండీ రావుగారు మీ అమ్మాయి ఎక్కడ కనిపించింది నాకు అంటే ఫినిష్ అయిపోయింది అక్కడితో ఇవాళ్ళు మనకు ఆ భయం లేదు ఎవరు ఎవరిని పట్టించుకోరు.
(07:51) కాబట్టి ఏంటి పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో పేరెంట్స్ కే తెలియదు ఫస్ట్ బయటికి వెళ్లి వస్తున్నాను అన్నారు వెళ్తారు మా ఫ్రెండ్ ని కలవడానికి పోతున్నా అంటారు ఏ ఫ్రెండ్ ఎక్కడ సోషల్ మీడియా ఫ్రెండ్ వాడు ఎవడో మనకు తెలియదు కూర్చుంటారు దే మైట్ హావ్ సర్టెన్ హ్యాబిట్స్ ఇప్పుడు బూస్ట్ చేయొచ్చు డ్రగ్స్ తీసుకోవచ్చు లేదా సరదాగానే కూర్చోవచ్చు మామూలుగా వాళ్ళు ఎట్లాంటిోళ్ళ తెలీదు నిన్ను ట్రాప్ చేస్తున్నారా తెలీదు మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నారా తెలీదు సో మెనీ కేసెస్ హాపెనింగ్ అట్లా వాళ్ళ ఇన్ఫ్లయెన్స్ లో పడిపోయి ఇంట్లోనుంచి బంగారం నగలు తీసుకెళ్లి అవి వాళ్ళు
(08:28) తీసేసుకొని అదృష్టంగా ఉంటే వాడు బంగారం నగలతోనే పారిపోతున్నాడు నిన్ను హామ్ చేయకుండా వదిలేస్తున్నాడు. అదృష్టం బాగలేకపోతే అట్లాంటి అమ్మాయిలని ఎతుకుపోయి స్కిన్ ట్రేడ్ లో పడేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దేర్ ఆర్ సో మెనీ కేసెస్ లైక్ దిస్ సో బేసికల్లీ సోషల్ మీడియా ఫ్రెండ్షిప్స్ మంచివి చెడువి అని మనం అంటే దస్ నో క్లియర్ కట్ లైన్ మంచి ఫ్రెండ్షిప్ చెడు ఫ్రెండ్షిప్స్ అని మన ఇండివిడ్యువల్ మెచూరిటీ ఎంత చిన్న పిల్లలకండి ఆటోమేటిక్ గా దే డోంట్ హావ్ దిస్ మెచూరిటీ సో మెంటల్ మెచూరిటీ ఉన్నవాళ్ళు ఎమోషనల్ స్టెబిలిటీ ఉన్నవాళ్ళు సోషల్ మీడియాలో మంచి
(09:04) ఫ్రెండ్షిప్స్ మెయింటైన్ చేసి దాని ద్వారా యునో క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచుకున్న వాళ్ళు మంచి రిలేషన్షిప్ ఫార్మ్ చేసుకున్నే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ దట్ ఇస్ వెన్ మనకు మెంటల్ మెచూరిటీ ఉన్నప్పుడు అంతేగాని 14 ఏళ్ళు 15 ఏళ్ళ వయసులో పిల్లలు కొత్తవాళ్ళతో కలిసి ఆ సూపర్ మనం ఇప్పుడు ఫ్రెండ్స్ అయినాము మనం గెట్ టుగద వెళ్లి గోవా వెళ్ళిపోదామా యస్ ఏ పేరెంట్ మనం అది అలవ్ చేయకూడదు.
(09:31) రెండు పిల్లల్లో కూడా నాట్ ఎవరీబడీ కెన్ బి బ్లేమడ్ దేర్ ఆర్ సో మెనీ గుడ్ సోషల్ మీడియా గ్రూప్స్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ ఇన్ యునో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు లైక్ ఫర్ ఎగజాంపుల్ మై డాటర్ ఇస్ దేర్ షి హాస్ దిస్ లా కన్సాటియం అని ఒక గ్రూప్ ఉంది వాళ్ళకి అంటే ఆల్ ఓవర్ ద కంట్రీ మంచి మంచి లా కాలేజెస్ చదువుతున్న పిల్లలందరూ అందులో గ్రూప్స్ అన్నమాట సో దే ఎక్స్చేంజ్ థాట్స్ ఎక్స్చేంజ్ కేసెస్ ఒకళ్ళకొకళ్ళు మెంటరింగ్ చేసుకుంటారు ట్రైనింగ్స్ చేసుకుంటారు ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు.
(10:01) సో దిస్ ఇస్ ఏ గుడ్ థింగ్ దేర్ ఆర్ స్టడీ గ్రూప్స్ వేర్ ఇన్ బెనిఫిషయల్ సో ఇట్లాంటివి పర్లేదు ఇఫ్ యు మేక్ ఫ్రెండ్స్ లైక్ దిస్ టు క్రియేట్ నెట్వర్క్ ఫర్ పాజటివ్ థింగ్స్ ఇట్స్ ఓకే కానీ టు మేక్ ఫ్రెండ్స్ వేర్ యు మీట్ యు వాంట్ టు గో అవుట్ గో ట్రిప్స్ అండ్ ఆల్ ఫర్ ఆన్ ఏజ్ ఆఫ్ 15 16 నాట్ అడ్వైజబుల్ అండి 21 ఇయర్స్ వచ్చేదాకా పిల్లల్ని సోషల్ మీడియా ఫ్రెండ్స్ ని మనం కలవడాన్ని గుడ్ అని నేను అనను.
(10:28) కలవండి టేక్ ఆన్ ఎల్డర్ పర్సన్ విత్ యు సోషల్ మీడియాలో ఒక పర్సన్ నాకు ఫ్రెండ్ అయ్యాడు ఏదో ఒక విధానంగా ఫ్రెండ్ అయ్యాడు పర్సనల్ గా కలవమంటున్నాడు కలవకండి పర్సనల్ గా కలవకండి పెద్దవాళ్ళని ఎవరన్నా తీసుకని వెళ్లి కలవండి. సో దట్ మీ సెక్యూరిటీ మీ అంతలు మీరు ఇట్లా తీసి వాడి చేతిలో పెట్టినట్టు అవుతది. మంచోడు అనుకోండి పేరెంట్స్ తో వచ్చి కలిస్తే అబ్జెక్షన్ ఏమఉంటుంది మంచివాడే అనుకుందాం బేసిక్ గా లేదా మంచి అమ్మాయే అనుకుందాము వేరే పెద్దవాళ్ళతో వచ్చి కలిస్తే ఏంటి ప్రాబ్లం ఉండేది ఏమ ఉండదు కదా ఇన్వైట్ దట్ ఫెలో టు యువర్ హౌస్ వై యు వాంట్ టు మీట్ అవుట్సైడ్ బయట కాఫీ షాప్లలో
(11:02) కలవడం ఎందుకు ఇంటికి రమ్మనండి. మా పేరెంట్స్ ఒప్పుకోరు మా పేరెంట్స్ చాలా ఆర్థడాక్స్ కలవకండి. అయితే ఈ సోషలైజింగ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో నాట్ జస్ట్ రిగార్డింగ్ ద యూత్ ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఇన్స్టా లో అబ్సర్వ్ చేసిఉంటే దేర్ ఆర్ సం సోషల్ గ్రూప్స్ అంటే ఒక ఎవరైనా లోన్లీగా ఫీల్ అయ్యేవాళ్ళు మిడిల్ ఏజ్ మైట్ బి అబౌట్ 25 ఆర్ 30 ఇయర్స్ సో వాళ్ళు కూడా కొన్ని గ్రూప్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు కొన్ని పేజెస్ క్రియేట్ చేస్తున్నారు.
(11:32) ఆర్ యు ఫీలింగ్ లోన్లీ లెట్స్ స్టిల్ లెట్స్ పార్టీ స ఇదంతా వీటిని ఎలా తీసుకోవచ్చు అంటారు ఇఫ్ వ స్టార్ట్ టాకింగ్ అబౌట్ దీస్ గ్రూప్స్ మనం యునో ఇట్ విల్ గో ఎండ్లెస్ ఇవన్నీ మెచూర్డ్ గా ఉన్నవాళ్ళు క్రియేట్ చేసుకుంటున్న గ్రూప్స్ ఫర్ దేర్ ఓన్ బెనిఫిట్ రైట్ సో యు అండ్ మీ ఆర్ నో వన్ టు డిసైడ్ యు నో వన్స్ యు ఆర్ అబవ్ 21 యు ఆర్ లీగల్లీ 100% ఫ్రీ టు పర్స్ూ వాట్ఎవర్ యు వాంట్ కదా సో సో అట్లాంటి కండిషన్లో సోషల్ మీడియా ఫ్రెండ్షిప్స్ మంచివా కావా అన్నది ఆ పర్సన్ మెంటల్ మెచూరిటీ మీద ఉంటుంది అని నా స్టేట్మెంట్ స్టాండర్డ్ ఫర్ ఆల్ ఏజెస్ నాకు వయసు పెరిగింది కానీ
(12:12) బుర్రలో బుద్ధి పెరగలేదు అంటే నేనేం చేయలేను ఓకే అట్లాంటి వాళ్ళకి సోషల్ మీడియా ఎప్పుడూ మంచిది కాదు మొన్న చూసాం ఏదో ఒక అమ్మాయి సోషల్ మీడియాలో ఒక అబ్బాయితో లవ్ లో పడి మొగుడు దగ్గర నుంచి బంగారం నగలన్నీ తీసుకొని ఇంట్లో నుంచి పారిపోయి వాడి దగ్గరికి పోయిందంట నౌ టెల్ మీ హౌ యు విల్ అనలైజ్ ద మెంటల్ మెచూరిటీ ఆఫ్ దట్ లేడీ నీకు మొహమే తెలియదు వాడిది ఎట్లా నమ్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినావు వాడిని కదా సో అట్లాంటి వాళ్ళ మెంటల్ మెచూరిటీ గురించి మనం ఏం చెప్పలేము నౌ ఐ వాంట్ టు మెంటన్ ఫ్రెండ్స్ గ్రూప్స్ దేర్ ఆర్ పాన్ గ్రూప్స్ ఇన్ సోషల్ మీడియా వేర్ ఇన్ దే
(12:47) షేర్ లట్ ఆఫ్ పాన్ వీడియోస్ టు వన్ అనదర్ సో మేడం అట్లాంటి ఫ్రెండ్షిప్స్ మంచియా కాదా అంటే యు అండ్ మీ ఆర్ నో వన్ టు డిసైడ్ యు నో వాట్ ఇస్ గుడ్ ఫర్ దెమ ఇట్ ఇస్ ఆన్ టు దర్ ఇండివిడ్ువల్ దిస్ థింగ్ కానీ ఏదైనా గన అన్నోన్ పీపుల్ ని ఎక్కువగా ట్రస్ట్ చేయటం లైక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు క్రిప్టో గ్రూప్స్ చూసారా ఇన్వెస్ట్మెంట్ గ్రూప్స్ సోషల్ మీడియాలో ఎంతమంది డబ్బులు ముంచేస్తున్నారు వాళ్ళు మంచిది కాదు మళ్ళీ అంటే మరి ఎట్లా మేడం వాళ్ళ మన ఆలోచన విధానం మనం ఆలోచించాలి ఎక్కువ నేను చిన్న పిల్లలని మాత్రమే ఎందుకు మనము రెగ్యులేట్ చేయాలని చిన్న
(13:24) పిల్లలకి ఆలోచన ఉండదమ్మ పెద్దవాళ్ళ అయిన తర్వాత వాళ్ళ మెచూరిటీ రావాలి మెచూరిటీ ఉండాలి వాళ్ళకి తెలియకపోతే ఇంకొకళ్ళని అడిగి తెలుసుకోవాలి. సోషల్ మీడియా ఇస్ ఏ టూ ఎడ్జ్డ్ నైఫ్ గుడ్ ఉంది బ్యాడ్ ఉంది. మీరు మంచి కావాలనుకుంటే మంచి తీసుకోవచ్చు చెడు కావాలనుకుంటే చెడువు తీసుకోవచ్చు సోషల్ మీడియాలో మీరు చాలా నేర్చుకోగలిగినవి గ్రూప్స్ కూడా ఉన్నాయి.
(13:48) ఇస్టా ఏంటివాట్ ఏంటి Facebook ఏంటి చాలా గ్రూప్స్ ఉన్నాయి ఏదో సరదాగా అందరూ సంతోషంగా ఓ ఫ్యామిలీ లాగా కలిసిపోయే గ్రూప్స్ కూడా చాలా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం క్రిప్టో అని [గొంతు సవరించుకోవడం] మోసం చేసి మెడిసిన్స్ అని మోసం చేసి పాన్ అని మోసం చేసి ఆర్ యు లోన్లీ అని మీరు అన్నట్టు లెట్ అస్ బి ఫ్రెండ్స్ అని చెప్పి ఏమంటారు వీడియో కాల్లో చేసే న్యూడ్ పిక్చర్లు లేపేసి సతాయించే వెబ్సైట్స్ తర్వాత గ్రూప్స్ కూడా ఉన్నాయి మరి ఏ గ్రూప్ లో మీరు యక్టివ్ గా ఇన్వాల్వ్ కావాలన్నది అది మన మెచ్యూరిటీ మీద ఉంటది.
(14:18) లేదా మీకు తోచకపోతే సలహా అడగండి. ఎవరినైనా మీ ఫ్రెండ్స్ ని ఎవరిని అడగండి మెచ మెచూరిటీ వచ్చండి ఒక 24 25 వచ్చిన తర్వాత వ షుడ్ బి ఏబుల్ టు యక్చులీ డు ఆల్ దిస్ అదర్వైస్ ఇఫ్ యు కాంట్ డిస్టింగ్విష్ టేక్ హెల్ప్ లేదు నేను హెల్ప్ తీసుకోను నేను ఏం చేయలేను నేను ఇట్లా పడిపోతాను అంటే జరుగుతుంది కదా సమాజంలో జరుగుతుంది. సో అల్టిమేట్ గా నేను చెప్పేది ఏంటంటే సోషల్ మీడియా గ్రూప్స్ ఫ్రెండ్షిప్స్ అన్నవి ఒక టూ ఎడ్జ్డ్ నైఫ్ మంచి ఉంది చెడు ఉంది.
(14:45) మనకు కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకోవాలి కానీ పిల్లలకి అంటే 21 బిలో వాళ్ళకి మాత్రం అబ్సల్యూట్లీ నో అండ్ నాట్ అడ్వైస్డ్ పర్సనల్ గా కలవడం పరిచయాలు చేసుకోండి మాట్లాడండి మంచి వ్యక్తులు అనిపిస్తే ఫ్రెండ్షిప్స్ చేయండి కానీ పర్సనల్ గా కలిసి అలోన్ గా కలుస్తాము అట్లాంటివి పెట్టుకోకండి. పర్సనల్ గా కలిస్తే కూడా ఒక పబ్లిక్ ప్లేస్ లో అందరూ కనిపించేట్టు లేదా మీ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళండి.
(15:12) ఫలానా ప్లేస్ కి వెళ్తున్నాం ఫలానా వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాం అని పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళండి. కానీ అంతేగాన సొంత డెసిషన్స్ తీసేసుకొని గుడ్డిగా వాళ్ళని నమ్మేసి వెళ్లి మీ లైఫ్ ని మీరు రిస్క్ లో పెట్టుకోకండి. సో వ్యూయర్స్ చూశరు కదా సోషల్ మీడియా నుంచి ఫ్రెండ్స్ అంటే అది అంటే ఆలోచించుకొని ఆ స్టెప్ అనేది తీసుకుంటే చాలా బెటర్ మాక్సిమం కొన్ని ఎంబారసింగ్ మూమెంట్స్ మనకు కనిపిస్తున్నాయి.
(15:35) కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ కూడా మనం చూస్తున్నాము. సో పేరెంట్స్ కూడా ఇఫ్ యువర్ కిడ్స్ యూజంగ్ సోషల్ మీడియా మేక్ షూర్ దట్ మీరు వాళ్ళని చెక్ చేస్తున్నారు అండ్ యు విల్ ప్రొటెక్ట్ దెమ మరొక టాపిక్ తో ఇంకో వీడియోలో కలుద్దాం
No comments:
Post a Comment