ROD TALKS - అమ్మాయిలను పటాయించడం చాలా ఈజీ..! #gnetwork #rodtallks #nononsense | G Network
Author Name:GNetworkTelugu
Youtube Channel Url:https://www.youtube.com/@Gnetworktelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=GTUsV9XdUqg
Transcript:
(00:00) ఆవారాల అంబాసిడర్ బేవర్స్ల ప్రతినిధి అయిన ప్రశాంత్ గారు ఈరోజు మన రాట్ టాక్స్ షో గెస్ట్ సో లెట్స్ వెల్కమ్ హిమ పోరి మస్తు ఉంది తగ్గకు 10 రూపాయల వడ్డీకి తెచ్చి అయినా పటాయించు. నాలుగు రోజులు దానితోటే కట్టించేద్దాం. నమస్కారం అండి కుమారి గారు. ప్రశాంత్ గారు నాకు ఎప్పటినుంచో ఒక డౌట్ ఫస్ట్ అది అడిగేస్తా అస్సలు ఆపుకోలేకపోతున్నా.
(00:28) హ్యాపీగా అడగండి ఈ గంట మీకే రాసిచ్చారు. ఓకే పేరెంట్స్ 10 20 లక్షల పోసి అమ్మాయిలని చదివిస్తారు కదా మరి వాళ్ళ మాట వినకుండా మీ మాట ఎలా వింటారండి పేరెంట్స్ 10 20 లక్షలు ఖర్చు చేసి అమ్మాయిలని బలవంతంగా ఇష్టం లేని కాలేజీలో చదివిస్తారు నచ్చని హాస్టల్ లో ఉండమంటారు. అదే మేమైతే 50,000 ఖర్చు చేస్తాం గోవాకి తీసుకెళ్తాం సెట్ ఒక్క ట్రిప్ కి 50,000 ఖర్చు పెడుతున్నారంటే అంత రిచ్చా మీరు రిచ్చా బుచ్చా డైలీ ఫైనాన్స్ లో 10,000 రూపాయల ఇంట్రెస్ట్ కి తీసుకొస్తాం.
(00:52) అట్లా ఉంటది మనతోనే మరి తిరిగి ఎలా పే చేస్తారు పోరి పడేదాకా మనం ఖర్చు పెట్టాలి పోరి పడ్డాక అన్ని అదే ఖర్చు పెడుతుంది అదే కడుతుంది. షాక్ అయ్యావా ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్ అయినా అమ్మాయి దగ్గర అంత డబ్బు ఎందుకు ఉంటుంది చెప్పండి పేరెంట్స్ పాకెట్ మనీ ఇస్తారు కదా అంతంతా ఎవరు ఇస్తారు అందరి పేరెంట్స్ సౌండ్ ఉండరు కదా బుక్స్ అని ప్రాజెక్ట్ వర్క్ అని ఫోన్ కింద పడి పగిలిపోయిందని కొత్త ఫోన్ అని ఇట్లా రకరకాల కారణాలు చెప్పి ఇంట్లో ఎక్స్ట్రా డబ్బులు తీసుకొని మాకు ఇస్తారు.
(01:16) అవునా అసలు అమ్మాయిల్ని అబద్ధాలు చెప్పేలాగా మీరు ఎలా ఇన్ఫ్లయెన్స్ చేయగలరు అమ్మాయిలకు రోజు సొల్లు చెప్పి ఐదు నిమిషాలకు ఒకసారి పొగుడితే చాలు అంతా సెట్ కరెక్ట్ అయ్యా అవ్వ 20,000 డ్రెస్ కొనిచ్చిన మురువని పూరి గోవా తీసుకెళ్లి బీచ్ పక్కల 2000 వన్ పీస్ కొనిచ్చినా సరే పంజరంలో నుంచి బయటికి వచ్చిన చిలకల మురిసిపోతుంది. రేయ్ ఏంటిది? మాకేంటిది అంటున్నాను.
(01:39) అసలు అమ్మాయిలని అప్రోచ్ అవ్వడం అంత ఈజీ కాదు కదా అలాంటప్పుడు మనం కుక్క పిల్లల హెల్ప్ తీసుకోవాలి. ఆ యా అప్పు చేసయనా పర్లేదు ఒక కాస్ట్లీ బ్రీడ్ కుక్ అని లేదా ఒక క్యూటెస్ట్ పిల్లిని మెయింటైన్ చేయాలి ఆ కుక్కనో పిల్లినో పట్టుకొని మాల్స్ కి షాపింగ్ కి లేదా కాఫీ షాప్స్ కి పట్టుకొని పోవాలి చాలు అమ్మాయిలే వచ్చి పలకరిస్తారు.
(01:55) ఈ మాత్రం హెచ్ ఇస్తే చాలు చెల్లర అయిపోతారు. సో వాళ్ళకి ఏమ ఇష్టమో కనుక్కొని అన్ని చేస్తారన్నమాట. ఎస్ వాళ్ళ ప్రతి పోస్ట్ కి లైక్ కొట్టాలి మంచి ఇంగ్లీష్ లో అప్రిసియేషన్ ఇయ్యాలి ఫన్నీ రీల్ షేర్ చేయాలి. అసలు ఒక అమ్మాయిని వీడియో కాల్ వరకు తీసుకురావడం ఎలా ఫస్ట్ క్యాజువల్ గా వీడియో కాల్ చేయాలి. ఉమ్ మ్యాగీ ఎట్లా చేయాలిఅని చెప్పి వాళ్ళని వీడియో కాల్ లో అడుగుతూ వాళ్ళు చెప్తుంటూ చేయాలి.
(02:17) మా కుక్క బుచ్చి కట్ చేస్తున్నా కరెక్ట్ గా చేస్తున్నానా లేదా అని చెప్పి వీడియో కాల్ చేయాలి. అంటే స్లో పాయిజన్ లాగా అలవాటు చేస్తున్నారు అన్నమాట. యా ఫస్ట్ వీడియో కాల్ లో ప్ాంట్ షర్ట్, సెకండ్ వీడియో కాల్ లో ట్రాక్, టీ షర్ట్, థర్డ్ వీడియో కాల్ లో షార్ట్స్, టీ షర్ట్, ఫోర్త్ వీడియో కాల్ లో అప్పుడే స్నానం చేసి బయటికి వస్తున్నట్టు టవల్ మీద కనిపియాలి.
(02:33) అప్పుడే బాడీ గురించి డిస్కషన్ చేసే సందు దొరుకుతది. ఎంత తెగించారురా ఎంత పెద్ద స్కెచ్చో అంటే ఒక విజన్ ఒక ప్లానింగ్ ఒక ట్రాప్ అమ్మో సింపుల్ అండి త్రీ మంత్స్ డెడికేటెడ్ గా ఒక అమ్మాయి మీద టైం ఇన్వెస్ట్ చేస్తే చాలు లైఫ్ లాంగ్ ఏటీఎం దొరికినట్టే అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో అదేలా వీడియో కాల్స్ చాట్స్ అన్ని రికార్డ్ చేసి పెట్టుకుంటాం కదా అదే మా ఇన్వెస్ట్మెంట్ మరి మరి ఎలా వదిలించుకుంటారురా పనిఅయ్యే వరకు వాళ్ళకి నచ్చిన టాపిక్లే మాట్లాడాలి వన్స్ పనియ్యాక మన వీడియో సాక్షాలు రెడీ అయ్యాక వాళ్ళకి నచ్చని టాపిక్లే మాట్లాడాలి నచ్చని పనులే చేయాలి మాక్సిమం వన్ మంతులు వదిలేస్తారు. వీడు
(03:08) మనిషా పశువా అంటే అప్పుడు మీరు ఇంకో ప్రాజెక్ట్ అన్నమాట అంటే ఇంకో అమ్మాయిని చూసుకుంటారా ఎస్ వీళ్ళకి పెళ్లయినా ఎయిడ్స్ పెట్టాం వసూలు చేసి కార్లు బైకులు కొంటాం కాస్ట్లీ ఏరియాలో రెంట కి షిఫ్ట్ అయ్యి కాస్ట్లీ క్లబ్ లో మెంబర్షిప్ తీసుకుంటాం ఈసారి ఇంకా నెక్స్ట్ లెవెల్ కి పోతాం అది పార్ట్ ట లో చూద్దాం అమ్మాయిల వర్షన్ నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం
No comments:
Post a Comment