మీ పిల్లలు మోమోస్ ఇష్టంగా తింటున్నారా? అయితే జాగ్రత్త లివర్ డామేజ్... 😱 #shorts #vairlvidoe
Author Name:ManjulaHeal
Youtube Channel Url:https://www.youtube.com/@ManjuHeal
Youtube Video URL:https://www.youtube.com/watch?v=6CFm0fxM7eM
Transcript:
(00:00) మీ పిల్లలు బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ ని ఇష్టంగా తింటున్నారా అయితే జాగ్రత్త మీ పిల్లలు తినే ఆ మోమోస్ వల్ల లివర్ పూర్తిగా డ్ామేజ్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఇది నేను చెబుతున్న మాట కాదు ఢిల్లీలో 10 ఏళ్ల చిన్నారికి జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఢిల్లీలోని బురారికి చెందిన తాన్య అనే చిన్నారి పేరెంట్స్ డ్యూటీకి వెళ్ళిన టైంలో తాతయ్య దగ్గర డబ్బులు తీసుకొని రోజు మోమోస్ చిప్స్ లాంటివి జంక్ ఫుడ్ తినేది.
(00:26) కొన్నాళ్ళకి ఆ పాపలో మెమరీ లాస్ మొదలైంది. నీరసంతో నడవలేని స్థితికి చేరిపోయింది. తీరా హాస్పిటల్ లోకి వెళ్తే తెలిసిన షాకింగ్ నిజం ఏంటంటే ఆమె లివర్ దారుణంగా డామేజ్ అయింది. బాడీలో టాక్సిన్స్ పెరిగిపోయి మెదడు వాపు వచ్చేసింది. డాక్టర్లు ఏమంటున్నారంటే మోమోస్ లో వాడే రిఫైన్డ్ ఫ్లోర్ అంటే మైదా పేగులకు చుట్టుకుపోతుంది.
(00:48) అందులో వేసే మసాలాలు క్వాలిటీ లేని ఆయిల్స్ కాలయానికి ఒక స్లో పాయిజన్ లాంటివి. ఆ పాప ప్రాణాలు కాపాడడానికి ప్లాస్మా పెరాసిస్ అనే ట్రీట్మెంట్ చేసి శరీరంలోని రక్తం నుంచి విషపూరిత ప్లాస్మాను తొలగించి కొత్త ప్లాస్మాను ఎక్కించారు. దాంతో కాలయంపై ఒత్తిడి తగ్గి ఆ బాలిక తృటిలో ప్రాణప్రాయం నుంచి తప్పించుకుంది. మన ఇండియాలో దాదాపు 35% మంది పిల్లలలో ఫ్యాటీ లివర్ సింటమ్స్ కనిపిస్తున్నాయని సర్వేలు చెబుతున్నాయి.
(01:12) మనం ప్రేమతో ఇప్పించే ఆ 50 రూపాయల మోమోస్ ప్లేట్ రేపు లక్షల రూపాయల హాస్పిటల్ బిల్లుకి ప్రాణపాయానికి దారి తీయొచ్చు. పేరెంట్స్ బీ కేర్ఫుల్ పిల్లల జ్ఞాపక శక్తి తగ్గుతున్న వాళ్ళు నీరసంగా ఉన్న లైఫ్ తీసుకోకండి. ఈ వీడియోని ప్రతి పేరెంట్స్ కి షేర్ చేయండి. మన పిల్లల హెల్త్ మన చేతుల్లోనే ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయతే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్.
(01:38) [సంగీతం]
No comments:
Post a Comment