Wednesday, April 29, 2026

ఒకప్పుడు ఆడపిల్లకి పెళ్ళి అయ్యేది కాదు! || @sridevi_vlogs515

ఒకప్పుడు ఆడపిల్లకి పెళ్ళి అయ్యేది కాదు! || @sridevi_vlogs515

Author Name:RAJAHMAHENDRI__SRIDEVI

Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515

Youtube Video URL:https://www.youtube.com/watch?v=hGRXJ3BCSaY



Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీదేవి మీరు చూస్తున్నది రాజమహేంద్రి శ్రీదేవి YouTube ఛానల్ ఇది కొత్తగా ఇంట్రో చేద్దాం అనుకుంటున్నా ఎలా ఉందో చెప్పండి ఇంకా డిఫరెంట్ గా ఏమైనా చేయాలంటే దయచేసి సజెషన్స్ ఇవ్వండి. అయితే ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మనుషులకి పెళ్లి అవసరమా బాగా ఆలోచించి కామెంట్ చేయండి ఈ క్వశ్చన్ మనందరికీ అంటే మనుషులకి ఏంటి ఇలా మాట్లాడుతున్నారు శ్రీదేవి గారు అనిఅంటే పెళ్లి అవసరం లేదని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిరుగుతున్నారు కదా అసలు పెళ్లితో సంబంధం ఏముంది పెళ్లి మాకుఎందుకు పెళ్లంతో పోరఎందుకు మొగుడితో బాధలుఎందుకు ఎందుకు
(00:49) చివాట్లు ఎందుకు అని ఒక ఉపోద్గాతమే చెప్తున్నారు. వాళ్ళతో వారించడం చాలా కష్టమైపోతుంది అన్నమాట. అందుకనే పెళ్లి అవసరమా మనుషులకి ఇది బాగా మైండ్ కి ఎక్కించుకోండి. అయితే ఈరోజు మనం యువతి యువకుల పెళ్లి గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు ఆడపిల్లలు పెళ్లిలు చేయాలంటే తల్లిదండ్రులు ఎన్ని అవస్థలు పడేవారో మనందరికీ తెలుసు కానీ ఇప్పుడు అబ్బాయిలకి పెళ్లి చేయాలంటే అష్టకష్టాలు పడుతున్నారు ఎన్నో కుస్తీలు పడుతున్నారు జంపింగ్లు చేస్తున్నారు రన్నింగ్లు చేస్తున్నారు.
(01:29) కొంతమంది ఇళ్లల్లో అయితే అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికీ పెళ్లిలు అవ్వటం లేదు మరి దీనికి కారణాలు ఏమిటి మరొకప్పుడు అమ్మాయి పెళ్లి ఎందుకు అయ్యేది కాదు అమ్మాయిలకి సంబంధాలు రావడమే చాలా కష్టంగా ఉండేది అందులోనూ ఆడపిల్లల సంఖ్య ఎక్కువగా ఉండేది జనసంఖ్య అబ్బాయిల సంఖ్య వారి మీద తక్కువగా ఉండేది. పెళ్లి కావాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసుకోమనేవారు అంటే ఒక పెళ్లి సంబంధం కుదరాలంటే ఆ తర్వాతే ఎన్నో సంప్రదింపులు చూపులు ఇంకా మాటలు పెద్ద మనుషులు ఇంకా వగేరా ఆస్తిపాస్తులు ఇంకా కట్న కానుకలు లాంచనాలు అన్నీ చూసుకొనే ముందుకు వెళ్ళేవారు. ఇప్పుడు అవేమీ లేవు జస్ట్ఇస్గ
(02:16) లవ్ లేదా Facebook లవ్ YouTube లో లైవ్స్ ఇందులో చూసి ఇష్టపడుతున్నారు. మనం ఎక్కడికో వెళ్ళిపోయామ అనుకున్నాం కానండి మరి హిమాలయ పర్వతాలు అంచులు చివరికి వెళ్లి అక్కడి నుంచి దూకి చస్తున్నాం అన్నమాట అంత పిచ్చి పట్టింది అని చెప్పి ముందు ముందు అర్థంవుతూనే ఉంది. బుర్ర పని చేయట్లేదు కూడా నాకు ఏం మాట్లాడుతున్నానో అంటే చదువులు ఎక్కువైపోయి ఎక్కడికో వెళ్ళిపోయాం అనుకుంటున్నాం మనం చాలా ఇంప్రూవ్ అయ్యాం అనుకుంటున్నాం కానీ సవట సన్నాసుల్లాగా పనికి రానోళ్ళలాగా పెళ్లి పెడాకులు లేకుండా సన్నాసుల్లాగా ఒక ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాం అంటే
(02:59) అసలు మనిషిగా పుట్టింది ఎందుకు ఒకసారి ఆలోచించండి నీకంటూ ఎవరున్నారు నీ తల్లిదండ్రు లు మీ తోబుట్టువులు స్నేహితులు వీళ్ళని కూడా మీరు లెక్క చేయట్లే ఒంటరిగా ఉంటున్నారు అలాగే ఎవరో ఒకళని తగులుకుంటున్నారు ఎవరో ఒకళళని ఇష్టపడుతున్నారు మీకంటూ ఒక భార్య భర్త బిడ్డలు పెద్ద కుటుంబాలు అందరిని కలుపుకోవటం ఇదన్నీ లైఫ్ లో లేనప్పుడు అసలు మనిషిగా పుట్టడం ఎందుకు ఒకసారి ఆలోచించండి ఇదివరకు అమ్మాయిలకి పెళ్లిలు అయ్యేవి కాదండి ఒక అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలన్న భార్యగా తెచ్చుకోవాలన్నా ఆ అమ్మాయి చాలా అందగత్తి రూపవతి సుగుణవతి గుణవతి ఇలాగా అన్ని క్వాలిటీస్ చూసేవారు
(03:47) మరి ఎక్కువ చదువుకోకూడదు బాగా తక్కువ చదువుకోకూడదు మధ్య రకంగా చదువుకోవాలి అబ్బాయి కంటే తక్కువ చదువు చదవాలి అబ్బాయి కంటే హైట్ తక్కువ ఉండాలి అబ్బాయికి ఈడు జోడు ఉండాలి అబ్బాయికి కట్న కానుకలు బాగా ఇవ్వాలి ఒక బండి చైను వాచి తర్వాత మండగొలుసు ఇలా చాలా చెప్పేవారు ఇప్పుడు అమ్మాయిల తల్లిదండ్రులు గొంతెమ్మ కోరికలు ఎకవైపోతున్నాయి.
(04:15) ఎందుకంటే అబ్బాయిలకి పెళ్లి కావట్లేదు కాబట్టి అమ్మాయిలు నల్లగున్నా సంబంధం కుదుర్చుకునేవారు కాదు మోటగా ఉన్నా కుదుర్చుకునేవారు కాదు పళ్ళెత్తు అనేవారు గొంతు బాగుందా లేదా పీల గొంత కేసర గొంత ఇవన్నీ టెస్ట్ చేసేవారు అటు ఇటు నడవమనేవారు పెళ్లి చూపుల్లో అమ్మాయి నీకు ఒక పాట వచ్చా మంచి పాట పాడు అని టెస్ట్ చేసేవారు చాలా జరిగేవండి గమ్మత్తుగా ఉండేవి పెళ్లి చూపులు కూడా ఆ ఎలా అంటే ఆ సంభాషణ గాని అక్కడ జరుగుతున్న సీన్స్ గాని కడుబొబ్బ అబ్బా నవ్వుకునేవాళ్ళం అనుక్షణం టెన్షన్ గా ఏమవుద్ది ఏమవుద్ది అని చెప్పి సినిమా క్లైమాక్స్ లా ఉండేదన్నమాట ఆఖరికి
(04:50) అబ్బాయికి అమ్మాయి నచ్చుద్దా అమ్మాయికి అయితే నచ్చనవసరం లేదు టెన్షన్ తో ఉండేది నన్ను ఓకే చేస్తారా లేదా అని ఎందుకంటే పెద్దలు కుదిరిచిన సంబంధాలే చేసుకునేవారు పెళ్లి అవ్వక కూడా చాలామంది ఏజ్ భార్య అయినా అలా ఉండిపోయేవారు మరి ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే ఆ తండ్రి పడ్డ కష్టాల్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. కట్న కానుకలు ఇవ్వలేక అబ్బాయి తల్లిదండ్రులు గాని అబ్బాయి గాని అడిగే గొంతెమ్మ కోరికలు తీర్చలేక ఇల్లు వాకిళ్లు అమ్ముకునేవారు అప్పులు చేసేవారు గొప్పగా పెళ్లి చేయాలంటే చేసేవారు కట్న కానుకలు బాగా ఇచ్చేవారు అయినా అమ్మాయిని ఇబ్బంది పెడుతూనే
(05:30) ఉండేవారు ఇంటికి పంపించేసేవారు వెళ్లి తీసిరా మీ నాన్న దగ్గరికి వెళ్లి డబ్బు అని చెప్పి డిమాండ్లు చేసేవారు. ఇక్కడ చాలా జరిగేవి ఈనాడు ఆ ప్రతిఫలమే ఈరోజు అబ్బాయిలు అనుభవిస్తున్నారేమో అబ్బాయి తల్లిదండ్రులు అనుభవిస్తున్నారేమో అని అనిపిస్తుంది అన్నమాట నాకు ఇప్పుడు వంత వచ్చేసి అమ్మాయిల తల్లిదండ్రుల గొంతమ్మ కోరికలు అన్నమాట అబ్బాయిని మామూలుగా క్వశ్చన్స్ అడగట్లే నీకు సేలం ఉందా గుణం ఉందా ఇవి కూడా అడుగుతున్నారు నీ సిబిల్ స్కోర్ ఏంటి అన్ని టెస్ట్ చేస్తున్నారు ఈ అమ్మాయిలు కడుతున్నాడా నీకు మంచి సిటీలో ఇల్లు ఉందా నీకు కారు ఉందా ఇంకా తల్లిదండ్రులే ఉండాలి
(06:08) లేతే లేక వాళ్ళు కూడా లేకపోతే సింగిల్ అయినా ఓకే ఎందుకు అంటే కుటుంబం ఉండకూడదు అని చెప్పి కండిషన్స్ పెడుతున్నారు తోడ పుట్టినవాళ్ళు ఉండకూడదు తల్లిదండ్రులు కూడా ఉండకూడదు ఒక్క అబ్బాయి ఇల్లరకం రాకుండా అమ్మాయిని పంపించడం సింగిల్ గా ఉండడం అన్నమాట ఇటువంటి సౌకర్యాలన్నీ చూసుకుంటున్నారు. ఈ కండిషన్స్ తో అబ్బాయిలు నలిగిపోయి పెళ్లిలు అవ్వక ఏజు బారైనా 30 35 40 వచ్చినా కూడా ఒక పెల్లం రాక నానా తంటాలు పడుతున్నారు ఆఖరికి సౌందర్యవతి ఐశ్వర్యవతి లేకపోతే పెద్ద సినిమా యాక్టర్ లా ఉండాలి హీరోయిన్లా ఉండాలి త్రిషా రావాలి ఆ ఐశ్వర్య రాయి రావాలి నైనతార రావాలి ఇలాంటి కోరికలన్నీ
(06:53) అబ్బాయిలకి ఎప్పుడో పోయినయి కనీసం ఆడదయతే చాలు అని అనుకుంటున్నారు అంటే అది ముసల ముతక ఆ ఈడు జోడ చూడొచ్చడైన జంట అబ్బాయి కంటే అమ్మాయి చిన్నదా పెద్దదా అని కూడా ఆలోచించట్లే అమ్మాయి పెద్దది అనుకోండి అబ్బాయి కంటే ఇది ఫ్యాషన్ ఇప్పుడు ఫ్యాషన్ అని అంటున్నారు షారుక్ ఖాన్ చేసుకున్నాడు ఆ లేకపోతే సచిన్ టెండూల్కర్ చేసుకున్నారు అని చెప్తున్నారు.
(07:20) కనీసం అందజందాలను పట్టించుకోకుండా పొట్టిగా ఉందా నల్లగా ఉందా పల్లెత్తా లేకపోతే క్యారెక్టర్ ఉందా ఇవేమి చూసుకోవట్లే ఇంట్లో ఆడదిక్కు ఉంటే చాలు ఇంత దీపం పెట్టేవాళ్ళు ఉంటే చాలు అన్న స్టేజ్ కి అబ్బాయిలు దిగజారిపోయారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి విరక్తి వచ్చేసి అమ్మాయిల క్యారెక్టర్ బాగాలేదు వాళ్ళ బిహేవియర్ బాలేదుఅని చెప్పి పెళ్లిలే మానేశరు చాలామంది అలా పెళ్లి కాకుండా బ్రహ్మచారులుగా ఉండిపోతున్నారు ఉండిపోయారు కూడా ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మన ఇన్స్టాలో గాని YouTube లో గాని మనకి కొన్ని వీడియోస్ చూస్తున్నాం 21 ఏళ్ల అబ్బాయి 42 ఏళ్ల ఆంటీని పెళ్లి
(07:59) చేసుకున్నాడని చెప్పి తెగ వీడియోలు వైరల్ అవుతున్నాయి మరి దీనికి ఏమంటారు ఇంకా దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఈ పెళ్లి కాని వాళ్ళ వీక్నెస్ తీసుకొని ఆడపిల్లలు ఏమనివ్వండి మగపిల్లలు ఏమనివ్వండి తల్లిదండ్రులని గాని అబ్బాయిల అమ్మాయిలు గాని ట్రాప్ లో పెడుతున్నారు ఎలా అంటే ఒక అబ్బాయిని తీసుకుందాం మేమ ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉంటున్నాం ఎక్కడో ఊర్లో ఉంటున్నామని మాకు అంతా ఆస్తిపాస్తులు ఉన్నాయి ఇన్ని ఇళ్లు ఉన్నాయి మా వ్యాపారాలు ఉన్నాయి అని చెప్పి అబద్ధాలు చెప్పి వాళ్ళని ట్రాప్ లో పెట్టి సంబంధం చేసుకొని పెళ్లి ఒక రెండు మూడు నెలలు కాపురం చేయటం వాళ్ళ దగ్గర నుంచి
(08:35) డబ్బు ఇంకా నగలు ఏమనా ఉంటే కాజేసేయడం వెళ్ళిపోయడం అమ్మాయిలు కూడా ఇలాగే ఉన్నారు. ఇదొక దందా కింద మారింది ఇదొక మాఫియా అన్నమాట ఎందుకంటే మన అవసరాలని గమనించి అదును చూసి మాటు వేసి కాపు కాచి దెబ్బేస్తారు. ప్రతిది ఇలాగే ఉంటదండి అందుకనే మనం దేనికి కంగారు పడకూడదు అంటే పెళ్లి కాకుండా అలా ముదిరిపోమంటారా ఈ రోజుల్లో 35 ఏళ్ళ వచ్చినా 40 వచ్చినా పెళ్లిలు రావటంలే తల్లిదండ్రులు ఏం పాపం చేసాం మేము మా బిడ్డలకి పెళ్లిలు కావట్లేదని చాలా మదన పడుతున్నారు ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు.
(09:14) అంత ముదర పెట్టుకోకుండా సరైన సమయానికి చక్కగా సంబంధాలు వెతుక్కుంటూ వెళ్తే పిల్లలకి సరైన ఏజ్లో పెళ్లిళ్లు అవుతాయి సరైన ఏజ్లో పిల్లలు పుడతారు. పెళ్లి లేట్ అయితే పిల్లలు కూడా పుట్టట్లే పిసిఓడి ప్రాబ్లమ్స్ అని మీ అందరికీ తెలుసు పిల్లలు పుట్టే సెంటర్లకి పోతున్నారు. ఇవన్నీ అవ్వకుండా ఉండాలంటే ఒక పద్ధతిగా మనం మన లైఫ్ స్టైల్ ని గాని మన ఆలోచనలు గాని మనం ఏం చేయాలో ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
(09:42) చదువు చదువు చదువు ఉద్యోగాలు అని చెప్పి ఆరాటపడి ఆ పిల్లలు తెచ్చే జీతాల కోసం ఆశపడి పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని ఏజ్ బారయ్యేంత వరకు ఉంచుకొని ఇప్పుడు సంబంధాలు కుదరట్లేదని ఆరాటపడుతున్నారు అవస్థలు పడుతున్నారు అదే పనిగా ఆలోచించి హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నారు. మరి ఇది చాలా పెద్ద పొరపాటు తల్లిదండ్రులందరూ ముందుగా మేల్కోవాలి ఇదివరకులాగా చిన్న వయసుల్లో పెళ్లిలు చేయాలి చిన్న వయసు అంటే మరీ 17 16 కి చేయమంటా 20 కి చేయమనట్లేదండి పాతికేలు వచ్చినయి అంటే మనం పెళ్లిలు వేటకి సిద్ధంగా ముందే ఉండాలన్నమాట పాతికేలకి పెళ్లిళ్లు అయిపోవాలి అప్పుడే ఆ లైఫ్ జర్నీ చక్కగా కొనసాగుతుంది. ఆ జీవితం
(10:23) మాధుర్యాన్ని మన పిల్లలు కూడా అనుభవిస్తారు ఆస్వాదిస్తారు. మా అమ్మ తాతలు అయ్యాక పిల్లల కంటే అది ఎంత ఎబ్బెట్టిగా ఉంటది వాళ్ళక కూడా ఓపిక ఉండదు. ఆ పిల్లల్ని సాకలేక పిల్లల భవిష్యత్తు కోసం వీళ్ళు ఫైట్ చేయలే అలసిపోతారు కాబట్టి వాళ్ళకు కూడా మంచి జీవితాన్ని ఇవ్వండి తల్లిదండ్రులు మీకే చెప్పేది పిల్లల విషయంలో త్వరగా మేల్కోండి ఇదివరకు లాగా మన పెద్దవాళ్ళు ఎంత త్వరపడి పెళ్లిలు చేసేవారో వాళ్ళని మనం తప్పుగా అర్థం చేసుకున్నాం చిన్న వయసులో పెళ్లిలు చేసేస్తారు వీళ్ళకి నాలెడ్జ్ లేదు మిడిమిడి జ్ఞానం చదువుకోలేదు సన్యాసులు అనుకున్నాం అది తప్పు ఏదైనా మన పెద్దవాళ్ళ
(11:01) నిర్ణయాలు షార్ప్ చాలా దూరం ఆలోచిస్తారు ఆలోచించి మంచి డెసిషన్స్ తీసుకున్నారు కాబట్టే ఈరోజు మనందరం బాగున్నాం. ఇప్పుడు జనరేషన్ కి పెళ్లి అంటేనే చాలా వెడపడుతుంది. ఎందుకంటే చాలామంది జంటలో ఇన్స్టా పరిచయాలుఫేస్బుక్ ఇవన్నీ ఎక్కడో ఆన్లైన్ లో పరిచయాలు అవి తెచ్చి పెళ్లిలు చేసుకోవడం ప్రేమ అనటం మోసపోవటం హత్యలు చేయటం ఇంకా ఎన్నెన్నో చేస్తున్నారు.
(11:32) వీటిల వల్ల జీవితాలు నాశనం అయి వాళ్ళని చూసి వీళ్ళు పెళ్లి ఎందుకు అనే డెసిషన్ కి వచ్చేశరు అంతేకాక ఆడపిల్లలు క్యారెక్టర్ మిస్ అవుతున్నారు. కాబట్టే ఇవన్నీ వచ్చినయి నిక్కచ్చిగా ఉంటే ఆడపిల్లని ఇష్టపడేవాళ్ళు ఉంటారు. అందంగా ఉంటేనే పెళ్లిళ్లు అయ్యే ఆడపిల్లకి ఈరోజు అందంతో సంబంధం లేవు చదువు ఉందా ఉద్యోగం ఉందా పొట్టుగా ఉన్నారా నల్లగా ఉన్నారా ఇవేమి చూడట్లేదు వాళ్ళకి డబ్బు ఉందా? డబ్బుతోనే అన్ని వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు కానీ అవి ఎంతకాలమో సాగవెండి కొంతకాలమే ఆ కాపురాలు అద్దం పగిలినట్టు మొక్కలు అయిపోతాయి ఇది గమనించగలరు.
(12:08) మరి ఇదివరకు అమ్మాయిలు పెళ్లిలుగా కావస్త పడితే ఇప్పుడు అబ్బాయిలు పడుతున్నారు అమ్మాయిలు కావాలని పొగరుతో ఒళ్ళు కొవ్వెక్కి పెళ్లిలు చేసుకోవట్లే ఎందుకంటే ప్యాకేజీలు మహిమ నాకు అంత ప్యాకేజ్ ఉంది ఇంత ప్యాకేజ్ ఉందని సాఫ్ట్వేర్ వాళ్ళు మరీ మితిమీరిపోతున్నారు సాఫ్ట్వేర్ యగంలో చెప్పక్కర్లే కావాల్సిన వాళ్ళతో తిరగొచ్చు నచ్చిన తిండి తినొచ్చు ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు పడుకోవచ్చు ఇల్లు దాటొచ్చు వేరే ఊర్లో ఉండొచ్చు తల్లిదండ్రులకు సమాధానం చెప్పుకునే పని కూడా లేదు తల్లిదండ్రులకి ఏం కావాలి పిల్లలు ఎక్కడో ఉండి పెద్దగా జాబులు చేయాలి పెద్ద ప్యాకేజీలు
(12:40) తెస్తున్నారు విదేశాల్లో ఉన్నారు అని చెప్పుకోవడం గర్వంగానే ఉంటది. కానీ వాళ్ళకి తెలుసు మనం అబద్ధపు ముసుకులో బతుకుతున్నామని మరి నిజానికి రండి నిజాన్ని యక్సెప్ట్ చేయండి ఇదివరకు రోజుల్లోకి రండి మనందరం ఒక హుందాగా ఆలోచిద్దాం మన పెద్దవాళ్ళని ఫాలో అవుదాం మన పిల్లలకి పెళ్లి చేసుకోకుండా అంత అదోగతి పెట్టడానికి కారణం ఎవరు కేవలం మనమే మన అత్యాసే ఎందుకంటే కట్నాలు కానుకలని కులం అని మతం అని ఇందులో పడిపోతున్నాం నిజంగా కులం మతం బట్టే గుణం ఉంటది అది కచ్చితంగా నిజం అంటే పడికట్టు పోకడా ఉంటదిన్నమాట దాన్ని బట్టి ఫాలో అవ్వాలనుకుంటారు. ఇంకా రకరకాల వ్యవస్థల
(13:25) వలన కూడా పిల్లలు నాశనం అవుతున్నారు. మరి దీనికి మీరేమంటారు అసలు ఇదేం కర్మ మనం పిల్లలకు పెళ్లిలు చేసుకోకుండా ఏదో ఒక యుద్ధం చేసినట్టు చేస్తున్నాం అన్నమాట. మరి పిల్లలకు కూడా పెళ్లి మీద మంచి అభిప్రాయాన్ని తీసుకురండి వాళ్ళకి పెళ్లి మీద ఒక గౌరవాన్ని తీసుకురండి పెళ్లి అర్థాన్ని చెప్పండి చివరి రోజుల్లో పెళ్లి లేకపోతే జీవితం అదోగతి అవుతుంది అన్నది వివరించండి అప్పుడే ఈ సమాజం బాగుపడుతుందండి.
(13:56) ప్లీజ్ అందరూ అర్థం చేసుకోండి వెనకటి రోజులను ఫాలో అవుదాం. ఇక మన చిన్న జీవితాన్ని హ్యాపీగా గడుపుదాం సమస్యలు లేకుండా ఒత్తిళ్లు లేకుండా హాయిగా ప్రశాంతంగా కూర్చొని ఆలోచిద్దాం. మంచి వైపు అందరూ పయనిస్తారని ఆశిస్తూ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ ఉపయోగపడుతుంది

No comments:

Post a Comment