ఒక మనిషి మరణం మనల్ని ఎందుకు బాధిస్తుంది🌹బస్సులో బాతాఖానీ 🌹kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=2Iw5FWNVPWw
Transcript:
(00:01) పప్ప నువ్వు హరి రఘురాయి గురించి మాట్లాడేది అసలు ఎవరు ఇంతకుముందు ఆ నాకు ఇప్పుడే తెలిసింది హరివల్ల రఘురాయ్ అనేవాడు వన్ ఆఫ్ ద ఫేమస్ ఫోటోగ్రాఫర్ ఇన్ ఇండియా చాలా మంది ఫొటోస్ తీస్తారు. ఓకే రఘురాయ్ ఫొటోస్ ఆర్ వెరీ డిఫరెంట్ అండ్ యూనిక్ నేను కాలేజీలో జాయిన్ అయిన తర్వాత నాకు పరిచయమైన యూనిక్ పర్సనాలిటీస్ లో రఘురాయ్ కూడా ఒకరు ఒకసారి అతన్ని కలిసే అవకాశం వచ్చిన నేను కలవలేకపోయిన ఆ రోజు నాకు ఆ బస్సులో వెళ్ళడానికి గాని ఆటలో వెళ్ళడానికి గాని వసతి లేకుండా పోయింది.
(00:39) నడిచేంత దూరం పోలేను అందుకని కాకపోతే రఘురాయ్ చేసిన వర్క్స్ అంటే అతను ఫోటోగ్రాఫ్స్ అన్ని నేను చూశాను. వీలైతే రఘురాయ్ ఫోటోగ్రాఫ్స్ అని కొడితే మనకి Google లో కూడా వస్తాయి. అప్పుడున్న ఫేమస్ పర్సనాలిటీస్ అంతా అంటే ఇందిరా గాంధీ కావచ్చు లేకోతే మదర్ తెెరసా కావచ్చు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పర్సనాలిటీస్ ఆ పబ్లిక్ ఫిగర్స్ ని ఫోటో తీసే అవకాశం తనకు వచ్చింది.
(01:06) సో ఆయన తీసే ఫొటోస్ అన్ని 99% అన్ని బ్లాక్ అండ్ వైట్ లో ఉంటాయి. అతను క్యాండిడేట్ ఫొటోస్ తీస్తారు. క్యాండిడేట్ ఫోటోస్ అంటే ఇంతకుముందు హరి ఫోటో తీసిన కుక్కతో ఉన్నది నాది ఆ ఎస్ నాకు తెలిీదు కుక్కకు తెలియదు తీస్తున్నట్టు సో నువ్వు ఫోటో తీస్తుం అనగానే నీ బాడీలో ఒక రకమైన ఆ అలర్ట్నెస్ వస్తుంది. దాని వల్ల ఫోటో అందవిహీనంగా మారిపోతుంది. ఓకే ఒక చెట్టు ఫోటో ఎందుకు బాగుంటుంది నేచర్ ఎందుకు బాగుంటుంది అంటే నువ్వు ఫోటో తీస్తున్నా అది పట్టించుకోవడం లేదు కాబట్టి ఓకే మనిషి పట్టించుకుంటున్నాడు ఫోటో అనగానే ఒక రకంగా నవ్వుతాడు.
(01:37) తనకు తన పట్ల ఒక భావన ఉంటుంది ఇట్లా ఉంటే బాగుంటుంది ఆబవియస్ చాలా కొద్దిమంది మాత్రమే ఫోటో తీస్తున్నా కూడా వాళ్ళఏం సవరించుకోరు అంటే వాళ్ళకి ఎట్లన్నా ఓకే ఓకే నీకు బాగున్నది నీకు బాలేనిది రెండు వాళ్ళకి బాగానే ఉంటాయి ఓకే దిస్ బియాండ్ ఒపీనియన్ ఓకే సో అట్లా రఘురాయ్ నిన్న హి పాస్డ్ అవే అట్లా గ్రేట్ లాస్ ఫర్ ఆర్టిస్ట్ అయితే పాప ఎవరైనా చనిపోయినప్పుడు బాధ అనిపిస్తది కదా అసలు బాధ అనేది ఎందుకు వస్తది తను బాధ పడకూడదు కాకపోతే ఒక వెలతి అనేది ఉంటది.
(02:19) ఉమ్ ఎందుకంటే ఈ భూమ్మీద మనిషి అనేది ఇంకొక రిప్లేస్ చేయడానికి వీలు లేనిది విషయం ఓకే ఉదాహరణకి తండ్రి చనిపోయాడు అందుకు ఇంకా ఆ ప్లేస్ లో ఎవరిని పెట్టలేదు మ్ సో అది ఎప్పటికీ ఖాళీ ఉండిపోతుంది. ఉమ్ అందుకని ఆధ్యాత్మిక పరంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏందంటే మూలాన్ని చూడగలిగితే సరిపోతుంది అప్పుడు వాక్యూమ్ ఏర్పడదు. యు కెన్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎనీథింగ్ ఎనీవేర్ ఎట్లైతే గాలి నువ్వు అన్ని చోట్ల అనుభూతి చెందొచ్చో ఒక మనిషి యొక్క తత్వాన్ని కూడా అన్ని చోట్ల అనుభూతి చెందవచ్చు ఇప్పుడు రమణ మర్షి యు కెన్ ఫీల్ ఎనీవేర్ ఈవెన్ ఓషో ఆల్సో సెడ్ యు కెన్ ఫీల్ మై ప్రెసెన్స్
(03:01) వేరఎవర్ యు ఆర్ అని చెప్పేవాడు. ఇప్పుడు నేను రాసే పుస్తకంలో కూడా అటువంటి కాంటెక్స్ట్ అక్కడ రాశాను ఇది ఎవరికీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఎవరు ఆ స్థితిని అనుభవిస్తే వాళ్ళు చెప్పగలిగింది. [గురకలు] సో మనం ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి మనిషి బాధపడుతున్నాడు అంతే రెండోది ఇందులో ఒక సైకలాజికల్ డైమెన్షన్ కూడా ఉంది. అంటే మనం ఆ ఆలోచిస్తే తప్పు మనకి స్పృహలోకి రాదు.
(03:26) ఇప్పుడు ఏదైనా ఒకటి వస్తువు నువ్వు నీది అనుకున్నావ అనుకో ఫస్ట్ ఆ నీది అనుకున్న దాన్ని నీ మనసు ఫోటోలు తీసి నీ మైండ్ లో పెట్టుకుంటారు. ఇప్పుడు నేనుగో ఈ పక్కన కొండ కనిపిస్తుంది. అవును ఇది నీది అనుకోవట్లేదు కాబట్టి నువ్వు గుర్తు పెట్టుకోవట్లేదు ఓకే అట్లా కాకుండా ఎప్పుడో మీ ఫాదర్ ఈ ఏరియాలో ఈ కొండ కొన్నాడు అనుకో అప్పుడు నువ్వు ఎదురు చూస్తావ్ ఒక కిలోమీటర్ ఉంది ఇక్కడ వస్తుంది మాదే కొండ వస్తుందని ఎస్ అవును అంటే ఆల్రెడీ నీ మనసులో ఆ కొండ ఉంది.
(03:53) నీ మనసులో ఉన్న కొండకి ఈక్వావలెంట్ గా ఉన్న ప్రతిబింబాన్ని నువ్వు చూస్తున్నావ్ బేసికల్గా నువ్వు కొండను చూస్తలేవు ఓకే నేను ఏం చెప్పిన చెప్పు ఇప్పుడు ఇదే కొండ ఉన్నది కొండని అంటే మన వాళ్ళ ఈ రూట్ బాగుంది చూడు ఇటు తీదు ఏ ఓ వావ్ డిఫరెంట్ ఉమ్ వాటర్ కలర్ పెయింటింగ్ వేయొచ్చు. అవును పప్ప సరే నేను ఏం చెప్తున్నా చెప్పు ఇప్పుడు ఈ రూట్ ఈ కొండ ఉన్నది ఈ కొండని ఎవరైనా ఎవరైనా కాదు మన ఫ్యామిలీనే అంటే నువ్వే కొన్నావ అనుకో నాకొక కొన్ని సంవత్సరాల తర్వాత కొంత టైం తర్వాత ఈ కొండకు రీచ్ అవ్వడానికి ముందే నాకు ఆ ఫీల్ వస్తది మా కొండ వస్తాంది. మా కొండ
(04:38) వస్తుంది అది అది నీ కొండ కాదు కాదు [నవ్వు] అది మా పాప కొన్నాడని ఫీల్ వస్తది. అవును అది తెలియని నాకు దాని మీద అది వస్తది. నా అనే ఫీలింగ్ వస్తుంది అంటే నువ్వు కొండని చూడకముందే నీ మనసులో ఉండకున్న కొండని చూస్తున్నావ్ దాన్ని దాన్ని క్యాప్చర్ చేసుకుంటా అట్లనే సేమ్ థింగ్ అప్లైస్ టు నీ మనసు ఏవేవైతే నావ అనుకుంటుందావో అది నీ మైండ్ ఫోటోలు తీసి పెట్టుకుంటది ఓకే దీనికి కృష్ణమూర్తి చెప్పాడు గెట్టింగ్ [నవ్వు] స్టక్ ఇన్ ద ఇమేజరీ మ్ నీ మనసులో ఉన్న బొమ్మల్లో నువ్వు ఇరుక్కపోయావ్.
(05:11) ఓకే అవి నిన్ను ఆడిస్తున్నాయి బయట ఉన్నవి కాదు. సో ఇప్పుడు ఇమేజెస్ లేకుండా చూడాలి నేను ఒక పెయింటింగ్ వేసినప్పుడు కింద రాసినము ఏదైనా ఉన్నది ఉన్నట్టు చూడు ఊహని జోడించకుండా చూడు కల్పనను జోడించకుండా చూడు ఎంతసేపు చూస్తున్నాను అన్న ఆలోచన లేకుండా చూడు ఇదంతా చాలా లోతైన విషయము తెలుసుకుంటే చాలా బాగుంటది లైఫ్ నీకు ఏం పరుగు ఉండదు.
(05:39) ఇప్పుడు ఇన్ని చూస్తున్నావు కదా ఏది నీది కాదు కాబట్టి నీ మనసు ఫోటోలు తీసుకోవడం లైఫ్ చిన్న చిన్న విషయం ఈ చిన్న విషయం అర్థమైతే యు విల్ బి అవుట్ ఆఫ్ యువర్ మైండ్ ఇప్పుడు ఏవైతే నీవు అనుకున్నావో ఆ ఫోటోస్ కూడా ఎరేస్ చేయొచ్చు. అప్పుడు నువ్వు ఎక్కడున్నా హాయగా ఉంటావ్ సో ఈ చిన్న అవగాహన మనకు చిన్నప్పటి నుంచి ఇవ్వలే మనకు చిన్నప్పటి నుంచి కండిషనింగ్స్ లోనే ఎరికిస్తున్నారు అది వాళ్ళకి కూడా తెలియదు పాపం అంటే వాళ్ళకి కావాలని ఏమి చేయరు.
(06:05) మనల్ని పుట్టి ఈ పేరెంట్స్ అందరూ టీచర్స్ అందరూ పెంచేది ఎందుకంటే నువ్వు భవిష్యత్ బాగా బాధపడాలి చూడు ఫ్యూచర్ లో మేము ఎట్లా బాధపడుతున్నావో అంతకంటే ఎక్కువ బాధపడాలి. వెన్ ద ప్రామిస్ కొట్టు అని పంపిస్తున్నారు మనల్ని వాళ్ళక కూడా తెలిీదు. మ్ అట్లీస్ట్ నాకు కొంచెం సిన్సియరిటీ ఉంది కాబట్టి నేను చెప్తున్నా యు ఆర్ నాట్ హియర్ టు సఫర్ ఓకే యు ఆర్ హియర్ టు సెలబ్రేట్ అంటే మళ్ళా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఆ టైప్ ఆఫ్ సెలబ్రేషన్ కాదు.
(06:33) ఉమ్ ఆల్వేస్ ఒక ఈజ్ లో ఉండడం మ్ ఒక ప్రశాంత స్థితిలో ఉండడం ఎక్కడున్నా నీ ఇంట్లోనే ఉన్నానన్న భావనలో ఉండడం ఇది సత్యం ఎక్కడున్నా యు ఆర్ ఎట్ హోమ్ సరే అన్ని నువ్వు తెలుసుకోవడం అట్లా సో ఎప్పుడైతే మనసులో ఈ ఇమేజరీస్ లేకుండా నువ్వు జీవించగలిగితే అప్పుడు జీవితం నీకు ఇంకొక కొత్త పద్ధతిలో దర్శనం ఇస్తది. హరి ఏడి ఇంతకి అదే నేను చూస్తున్నా బస్ ఎక్కలేదా ఎక్కాడా ఎక్కి [నవ్వు] ఒకసారి ఏమైందంటే మేము ఒక స్కూల్ తరఫున చిన్ననే ఎక్కలేదండి ఇది గుర్తొచ్చింది మధ్యాహ్న విహార యాత్రకి వెళ్తే
(07:18) ఎక్కడో అడవిలో ఆపారు బస్ ఆ బాత్్రూమ్ కోసం అని అందరూ ఎక్కారు ఒకసారి ఎక్కలేదు ఆయన ఇంకా పోస్తున్నాడు అక్కడ పిల్లలందరూ ఏమన్నారు అందరూ ఎక్కారా అంటే ఆ ఎక్కారు ఎక్కారని చూసుకోకుండా నేను చూసే ఓకే ఆ సార్ అంటే మాకు ఇష్టం లేదు. అచ్చా [నవ్వు] అట్ట పట్టించడానికి ఆ అనిప వెళ్ళిపోయింది. బస్సు చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఆయన లేడు.
(07:43) ఇప్పటిలాగా WhatsAppట్ లో ఫోన్ ఏమ లేవు కదా ఆ ఎక్కడ పోయాడు ఏం కథ ఒకసారి ఇచ్చి పంపించారు నువ్వు మళ్ళీ వెనక్కి ప్రయాణం చేయని. మేము మల్లా శ్రీశైలం చేరుకుంటుండగా మేము ఎలాగో మా ప్రయాణం మా దారి ఆయనకు తెలుసు కాబట్టి ఆ శ్రీశైలం వెళ్తుంటే దోమల పెంట అని అక్కడ చెక్ పోస్ట్ ఉంటది. ఇక్కడ దోమల పెంట ఆ చెక్ పోస్ట్ దగ్గర తిన బట్ట వేసుకొని ఇట్లా కూర్చున్నాడు.
(08:11) [నవ్వు] అది మన సార్ లెక్కనే ఉన్నాడు ఇంకా రీచ్ కాలంటే [నవ్వు] టూ డేస్ గ్యాప్ ఉన్నది. ఉ మధ్యన ఒక ఊరు టచ్ చేసి అక్కడికి పోయినాం ఆ చూస్తే మన సార్ లెక్కనే ఉన్నాడు అని చెప్తూ చూస్తే మా బస్సు చూడగానే ఆయన లేచి బస్సులోకి వచ్చి ఒక్కొక్కరిని పట్టుకొని ఇట్లా ఏడుస్తున్నాడు అంటే [నవ్వు] పాపం అట్లా అంటే నాది అన్నది బాధిస్తది నిన్ను దానికి ఏం కాదు హాయిగా అరే మర్చిపోయిపోయారులే అని హాయిగా ఇంకో బస్ ఎక్కువ నడుచుకుంటుంది అట్లా అట్లా ఊరికి వచ్చేయొచ్చు ఏమంది అట్లా కాదు నేనేదో మిస్ అయిపోయాను అన్న భావన సో మన టాపిక్ ఏంది ఎవరనా మరణిస్తే ఎందుకంటే రిప్లేస్మెంట్ లేదు ఫ్రిడ్జ్ కి
(08:52) రిప్లేస్మెంట్ ఉంది. ఫోన్ కి రిప్లేస్మెంట్ ఉంది. ఉదాహరణకి ఒక చెట్టు పోతే ఎవడు ఏడుస్తలేడు. గులాబీ చెట్టు ప్లేస్ లో ఇంకో గులాబి చెట్టు పెట్టుకుంటున్నాడు. గులాబ్ చెట్టుకి ఒక పేరు పెట్టుకొని దానికి అన్నప్రాసన చేసి ఇప్పుడు కుక్కలకు మనకి అప్పుడు ఉంది కుక్కలకు అటాచ్మెంట్ ఉంటుంది అందుకే ఎందుకంటే కుక్క ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తున్నారు దానికి ఒక పేరు పెట్టుకుంటున్నారు దాని ఇష్ట ఇష్టాలు దానికి తినే కంచం దానికి పడుకునే బెడ్ ఇవన్నీ మనిషి అరేంజ్ చేస్తున్నాడు కాబట్టి ఒక సర్టెన్ అటాచ్మెంట్ ఏర్పడ్డది.
(09:24) సో ఇప్పుడు దేని దేనికైతే అటాచ్మెంట్ లేదో అది నువ్వు హాయిగా మర్చిపోతున్నావ్ నిజంగా మర్చిపోతున్నావ్ అసలు ఒక చిన్న విషయం తెలుసుకుంటే సరిపోతుది. అట్ట కాకుండా మనిషితో మరి అటాచ్మెంట్ లేదా అంటే ఉండకూడదు అంతే ఉన్నవాళ్ళని నేను ఏమ అనను నీకు ఉండకపోతే బెటర్ ఇంకోటి అటాచ్మెంట్ ఉన్నా ఉండకపోయినా నువ్వు కోల్పోయేది ఏమ ఉండదు. ఉమ్ అసలు రమణ మహర్షి జీవితంలో చిన్న కథ చెప్తారు అసలు నేను చాలా సార్లు చెప్పున్నా ఇది అచ్చమ్మనే ఏమ ఉంటది ఆమె పేరు ఓకే ఆవిడ కొంచెం వయసు మళ్ళిన తర్వాత రమణాశ్రమం వచ్చేసింది.
(10:04) అప్పుడు అక్కడున్న వాళ్ళంతా ధ్యానాలు చేయడం ఏదో సీరియస్ గా ఉండడం. సో ఆమె రమణ మహర్షి దగ్గరికి వచ్చి చెప్పిందంట నాకు ఇవేవి చాతగావు నాయనా నాకుఇంకా సంసారం మీద ఆసక్తి పోయింది. ఏదో నీ పంచన ఉందామ అని వచ్చినా నేను అంటే మిగతా అసలు రమణ మహర్షి ఏం చెప్తాడో చూద్దాం అని అందరూ అనుకున్నారు. అప్పుడు రమణ మహర్షి వంట చేసేవాడు ఎవ్రీ డే రమణ మహర్షి కొన్ని సంవత్సరాలు కిచెన్ లోనే ఉన్నాడు.
(10:34) ప్రతిరోజు వంట చేసేవాడు ఆయన నాతో పాటు కిచెన్ లో ఉండని చెప్పాడట అందరికీ ఆనందానికి అవదులు లేవు మనం ఎంతో సాధన చేస్తున్నాం మనం ఎంతో రవణ మహర్షి దగ్గర ఉండే అవకాశం లేదు ఆమె ఏ సాధన లేదు నాకు చాత కాదని చెప్పేసి రవణ మహర్షితోనే ఉండే అవకాశం వచ్చింది ఎంత గొప్ప విషయం అందుకని అందరికీ అచ్చం గౌరవించేవాళ్ళు అయితే ప్రతిరోజు వంట చేస్తున్నప్పుడు ఆమెకు వంట చేస్తూ రకరకాల విషయాలు చెప్తే వీళ్ళంతా కిటికిలికి చూసేవాళ్ళంట ఏం చెప్పేవాడు చిన్న చిన్న ఆధ్యాత్మిక విషయాలు ఇట్లా మంట ఉంది ఆ ఆ మంట పెట్టు కట్టె పెట్టు ఏమ అర్థమైంది అచ్చమ్మ ఏమ అర్థమైంది ఏం అర్థం కాలేదు భగవాన్ అంటే
(11:11) ఎట్లైతే మంట రగులుతుంటేనే పొయి ఉడుకుతుందో అట్లా నీ ఎరుక చైతన్యం ఎప్పుడు అలర్ట్ ఉండాలి. ఓ అప్పుడు నువ్వు సజీవంగా ఉంటావు అర్థమైందా అట్లా చెప్పేటవాడు చిన్న చిన్నవి తవాత ఉప్పు వేసుకుంటే ఉప్పు వేసుకుంటా ఎక్కువ ఏదనా ఎక్కువ ఏనా ఉప్పు వద్దు చెడిపోతది ఎందుకు వేయొద్దు అంటే రుచిపోతది ఆ ఏదైనా అతి పనికి రాదు అది మనం అర్థం చేసుకోవాల్సింది ఓకే మరి ఉప్పు విషయంలో ఏమేమి అంటే ఏమేమి పెట్టొచ్చు ఉప్పు విషయంలో అంటే గౌరవం రెస్పెక్ట్ ఒకరికి అతిగా రెస్పెక్ట్ ఇచ్చినా చెడిపోతది అవును ఆ దేవుడికి అతిగా పూజ చేసినా కూడా చెడిపోతాయి అది ఏదైనా అతి పనికి రాదు.
(11:51) ఇంకొకటి అందరూ సమానమేనా అంటే అందరూ సమానం ఎట్లా సమానం ఎట్లా సమానం అంటే సరే ఇప్పుడు ఈ వంట చేస్తున్నాం కదా వంటలు వేసే పదార్థాల సమానమేనా ఆ కాదు అయితే సమానం సమానం రెండు రకాలు ఓకే ఒకటి పదార్థం యొక్క క్వాంటిటీలో సమానము ఆ పదార్థం యొక్క క్వాలిటీలో సమానం క్వాలిటీలో సమానం అయితే ఇప్పుడు గ్లాసుడు కందిపప్పు వేస్తే గ్లాసుడు ఉప్పు వేస్తామ అనుకో పదార్థంలో సమానం అయితే ఆ ఉప్పుకూర చెడిపోతది అవును క్వాలిటీలో సమానం అంటే గ్లాసడ్ కందిపప్పు ఇస్ ఈక్వల్ టు చిటికడి ఉప్పు హాఫ్ అట్లా ఈక్వాలిటీ ఇప్పుడు ఆడా మగా సమానము దైవము మనిషి సమానం అంటే ఇట్లా సమానం
(12:34) మ్ ఓకే ఇది నీకు అర్థమైతే చాలా బాగుంటుంది. ఎట్లా సమానం ఇట్లా మన గ్లాసెడ్ కందిపప్పుకి సరిపడినంత ఉప్పు అది సమానం క్వాంటిటీ సమానం అట్లా క్వాంటిటీ కాదు అట్లా ప్రతి చిన్న పిల్లవాడు తండ్రి సమానం మ్ బికాజ్ ఆఫ్ దేర్ క్వాలిటీ మ్ బికాజ్ ఆఫ్ నాట్ వాట్ హౌ మచ్ దే ఆర్ ఎర్నింగ్ ఓకే అట్లా కాదు ఎంత శరీరంలో సమానం అంటే ఎత్తులు క్వాలిటీ నిద్రపోతున్నప్పుడు చిన్న పిల్లవాడు ఎంతో ముసలామంది అట్లా సమానం ఇట్లా చెప్తూ చెప్తూ ఉండేవాడండి సో ఆమె అచ్చమ్మ చాలా మంచి ఇడ్లీలు చేసిన శరవణ మహర్షి అడప దడప చెప్తూ ఉండేవాడంట అచ్చమ్మ ఇడ్లీలు బాగుంటాయి చాలా బాగా ఒకసారి అచ్చమ్మ ఊరు వెళ్తాను అన్నాంట
(13:16) ఎప్పుడు వస్తావ్ ఊరి నుంచి అంటే ఎప్పుడా వస్తాను ఒక త్రీ ఫోర్ డేస్ అవునా మరి ఇడ్లీలు ఎట్లా నువ్వు లేకపోతే సో అక్కడ ఉన్న వాళ్ళకి ఏమ అర్థమయింది అంటే వాళ్ళకి అర్థమయింది. రమణ మహర్షి అటాచ్మెంట్ వద్దు అంటున్నాడు కానీ అతనికి కూడా అచ్చమ్మెతో అటాచ్మెంట్ ఏర్పడ్డది. అచ్చమ్మ లేకపోతే ఇడ్లీలు ఎట్లా అని అడుగుతున్నాడు. ఉమ్ ఇట్లా ఒక త్రీ ఫోర్ టే వారు కూడా ఎంజాయ్ చేస్తారు సరేలే రమణ మహర్షి ఆయన భగవాన్ మ్ ఇంట తప్పేముంది అట్లా కానీ రమణ మహర్షి షాక్ ఇచ్చాడు లాస్ట్ లో ఇట్లా ఒక కొన్నేళ్ళు గడిచిన తర్వాత ఒకసారి అచ్చమ్మ పోతుందంట ఎప్పుడు వస్తావు మళ్ళ
(13:50) అంటే టూ డేస్ లో వస్తావ్ నువ్వు ఒక పని ఎక్కువ ఇడ్లీలు చేసి నాకు కుండలో పెట్టి అట్లా భూమిలో పెట్టు రేపు తింటాను నువ్వు ఎట్లా వెళ్ళండి వస్తావు కదా అంటే రమణ మహర్షి ఏమిటి ఇడ్లీల గురించి చర్చ ఏమిటి అసలు ఆశ్చర్యంగా ఉంది ఓకే అడగాలంటే అంటే ఎవరు ధైర్యం సరిపోదు ఓకే ఓకే కానీ ఓవరాల్ గా అక్కడఉన్న కొందరి చేయని విషయం ఏదేవైనా ఒక నిర్ణయానికి వచ్చారు రమణ మహర్షికి అచ్చమ్మ అనే ఆవిడతో ఒక అటాచ్మెంట్ ఏర్పడ్డది.
(14:16) ఉ ఇది ఒక నిర్ణయం చూడడాన్ని బట్టి అట్లా అందరూ అపార్థం చేసుకుంటారు గురువుల్ని మంచిగా మాట్లాడడం అంటే అటాచ్మెంట్ అని కాదు మ్ ఆ తర్వాత ఒకసారి అచ్చమ్మ పోయింది తిరిగి రాలే చచ్చిపోయింది. నిజంగా చచ్చిపోయినా ఆ తర్వాత ఈ విషయం ఎలా చెప్పాలి రవణ మర్షికి మరి రెండు రోజులు ఏంది అడుగుతున్నాడు అచ్చమ్మ ఏది రాలేదు ఇంకా మ్ వాళ్ళ కొండ ఎక్కుతున్నాడు వస్తున్నాడు ఈరోజు వస్తా అన్నది రాలేదా ఇంకా లాభం లేదు చెప్పేద్దాం మరి చెప్తే బాధపడతాడేమో అయినా సరే చెప్పేద్దాం చెలో భగవాన్ ఆ అచ్చమ్మ ఊరు వెళ్ళింది కదా అక్కడే ప్రాణం వదిలింది చచ్చిపోయింది అవునా మ్
(14:56) ఎవరైనా మంచి ఇడ్లీలు చేసేవాళ్ళు ఉంటే తీసుకురండి [నవ్వు] హి ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇడ్లీస్ నాట్ అచ్చమ్మ [నవ్వు] చాలా మందికి ఎవరితోనా మంచిగా మాట్లాడితే అటాచ్మెంట్ ఉంది అనుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక మిస్ అండర్స్టాండింగ్ మంచిగా మాట్లాడడం పని గురించి మాట్లాడడము ఉంది. ఒక వ్యక్తి నచ్చి మాట్లాడడం ఉంది. అవును జ్ఞానం అంటే నీకు విషయంతో సంబంధం వ్యక్తితో సంబంధం లేదని లెక్క అందుకని ఓవరాల్ గా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మనిషి చచ్చిపోయినప్పుడు బాధ అవుతది నీది అనుకున్నది రిప్లేస్మెంట్ ఉండదు.
(15:37) దీనికి రిప్లేస్మెంట్ లేదో అది నీకు లైఫ్ అంతా బాధ మ్ ఏది రిప్లేస్మెంట్ లేదో దాన్ని మనం మాటి మాటికి తలుచుకుంటున్నాం. సంవత్సరకం ఎందుకు అంటే యు కెనాట్ రిప్లేస్ దట్ ఫ్రిడ్జ్ ఉంది రిప్లేస్ చేసుకో ద ఫ్రిడ్జ్ కి సంవత్సరంక ఉంది ఏమన్నా ఫ్రిడ్జ్ చెడిపోయి సంవత్సరం అయ్యా అని ఎవడ అంటాడా చీపురు ఇరిగిపోయి సంవత్సరం అయ్యా ఈరోజు పెట్టాలిరా చీపురుకి సంవత్సరకం అని ఎవడ అంటాడు అదే డైమండ్ పోయిందనుకో కోహినూరు డైమండ్ ఇర్రిప్లేసబుల్ అప్పుడు వస్తది మళ్ళ సే అందుకని అన్ని అనుభవించి ఇక్కడ ఏది సొంతం చేసుకోకు హమ్ అని ప్రజ్ఞానంద అని ఒకాయన చెప్పాడు లాంగ్
(16:18) బ్యాక్ మమ్ నిజం అది అర్థం చేసుకుంటే అదృష్టం లేకపోయినా ఇదొక అదృష్టం ఏడుచుకుంటూ తుడుచుకుంటూ బాధపడుతూ అట్లా అట్లీస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విషయం అర్థం చేసుకోవడం వల్ల ఏది మిస్ కావాలన్నది నేను నా అనుభవంగా చెప్తున్నాను. ఎక్కడికి వచ్చింది తిరువండమలకి వచ్చినట్టున్నావా చేరుకున్నామా లేదు తమిళ అయితే కనిపిస్తున్నది అవును ఇది వెల్లూరు వెల్లూరుకి వచ్చిందాం ఓయ్ వెల్లూరు టెంపుల్ మనం ఏం చేసినాం అది కదా అంటే ఇక్కడి నుంచి నాకు తెలుసు ఒకవన్ వన్ అండ్ హాఫ్ అవర్ లో వ విల్ రీచ్ ప్రాబబ్లీ సెయింట్ జోసెఫ్ ఐటిఐ అండ్ బాయ్స్ హోమ్ సాగర సంగమంలో చిన్న పద్యం ఉంటది కమలహాసన్
(17:03) బాయండి అది మృతిలోన ముగిసిన చితిలోన రగిలిన గడతేరిపోనిది మధురానుబంధం ఎదవీడి పోనిది ననునానురాగం సో అటాచ్మెంట్ కిల్స్ ఆధ్యాత్మికత అంతా ఒక్క పదం చుట్టే తిరుగుతది రెండిటి మధ్యన ఉన్న సంబంధం బంధం అటాచ్మెంట్ అది లేకుండా చూసుకో ఏదిఉందా లేకుండా వ్యక్తిగా నువ్వు ఉన్నావ్ అప్పుడు ఎరుకు ఉండేటట్టు చూసుకో పని చేయక తప్పదు అవగాహనక సరైన అవగాహన ఉంచుకో అందరితో ఉండక
(17:51) తప్పదు సామరస్యం ఉంచుకో పని చేయక తప్పదు నిష్కామ కర్మజీ అ ఇంతే ఇవన్నీ తప్పదు నువ్వు మనుషులతో ఉండవలసిందే బంధం లేకుండా ఉండు ఏక ఏకాంతంగా ఉండవలసిందే ఎరుక గోల్పో మనుషులతో ఉండక తప్పదు సామరస్యం కోల్పో నేర్చుకోక తప్పదు పోల్చుకోకు చిన్న చిన్న విషయాలు చిక్కితే లైఫ్ వేరే విధంగా కనిపిస్తుంది కృష్ణమూర్తి చెప్తాడు ఒకటి రూడిగా ఇఫ్ యు అండర్స్టాండ్ లైఫ్వాట్ చేంజెస్ అని అంటాడు సర్
(18:37) పర్సెప్షన్ పర్సెప్షన్ చేంజ్ చేస్తుంది అంటే ఏది మారదు నువ్వు చూసే దృష్టి మారింది. కొండ మారదు ఆకాశం మారదు నీ దృష్టి మారింది. ఒకప్పుడు ఎక్కడ చూసినా సరే ప్లాట్ కనిపించింది ఫస్ట్ టైం భూమి కనిపిస్తుంది. [నవ్వు] ఒకప్పుడు ఎక్కడ చూసినా మనిషిని చూస్తే కులం కనిపించింది మతం కనిపించింది ఫస్ట్ టైం మనిషి కనిపిస్తున్నాడు గూడం కనిపిస్తున్నది.
(19:02) ఎస్ కరెక్ట్ అది ఓన్లీ థాటే కదా బొబ్బ అంతే అందుకే థాట్ థాట్ అది దాన్ని అవసరం కోసం ఉపయోగించుకో అదే నువ్వు కాదని తెలుసుకో ఎలాగ ఉన్నావు కాబట్టి ఉండను ఈరోజు ఒక ఇది నేను విసుగారు రాసింది మొత్తం నా చేతిరాత నేను వేసిన బొమ్మలతోనే డిజైన్ చేయబడ్డ పుస్తకం విసుగారని ఇతను కూడా ఒక రమణ మహర్షి ప్రభావం వల్ల జీవితాన్ని అర్థం చేసుకున్న ఒకానొక వ్యక్తి మ్ చాలా మందికి ఇతను గురువు అయినా సరే దాన్ని తిరస్కరిస్తాడు.
(19:46) ఒకప్పుడు రమణస్వామిని పిలిచేవాళ్ళు అది కూడా తీసేసాడు విశ్వాన్ని పిలిపింది అసలు ఏది వద్దు అని నిర్ణయించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలి లో ఉన్న ఆ పోయెట్ ఎసెన్స్ మళ్ళ చాండ్రుల తర్వాత మళ్ళ ఒక వ్యక్తి రాసిన దాంట్లో చూసిన చాలా ఎక్స్ట్రార్డినరీ పోయెట్ కేసెన్స్ ఉంది చాలా భావగర్భితమైన ఒక ఎక్స్ప్రెషన్ ఇదేంటి మనం ఏదో ఒక అద్భుతమైన విషయానికి మన స్థితిని చెప్పుకుంటున్నాం అంతే మళ్ళ ఒకసారి చెప్తా ఏదో ఒక అద్భుతమై విద్దానికి మనం మన స్థితిని చెప్పుకుంటున్నాం.
(20:27) నీవున్న నువ్వు ఉండడానికి కారణం అది అని దాని కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. ఉదాహరణకి రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు ఐ నో నాట్ హౌ దో సింగస్ట్ మై మాస్టర్ ఐ సాంగ్ ఇన్ మై సైలెన్స్ అమేజ్మెంట్ అంటాడు. ఆ మాస్టర్ ఎవరు? అంటే ఆ పరమాత్మ అనుకో లేకపోతే ఆ దైవం అనుకో లేకపోతే ఆ ఆ పరాత్పరుడు అనుకో వాట్ఎవర్ అట్లా ఇతను కూడా ఆ కాంటెక్స్ట్ లో రాశడు ఊరికే చదువుతా నీ మునివేళ్ళ స్పర్శ ఈ దీనుడిని తడిమినది శిరోలలాట నాసికామోయి వరకు గగురుపాటుకు లోనయ్యాను లోస్పందనం బహిర్గతం అవ్వడం లేదు అదొక అద్వితీయ ఏకాంతం పారవశ్యం పదునైనది అందునుండే విమోచన ఉదయిస్తున్నది అని రాశడు సో ఇది ఒక
(21:15) అసలు అరుదైన పోయెట్టక ఎసెన్స్ ఇది అందుకే నేను కూడా వర్క్ చేసినా ఇది అబ్బా చాలా అద్భుతంగా చేసినావ్ బొమ్మ కవర్ డిజైన్ ఇది నేను చేసింది ఇది ఎంతసేపట్లో వేసినావ్ ఇది కూడా చెప్పినా పావు గంటలో వేసింది టకా టక ఒక్క నిమిషం అంటే అతను చెప్తుంటే ఆ విసు గారు చెప్తుంటే అప్పటికప్పుడు బొమ్మ గీసి ఇది వేడి వేడి దోశ ఇది అప్పటికప్పుడే చేసింది అది చాలు చాలు చాలు చాలు చాలండి కథ చాలు చాలండి అంతే ఒక్క గీత వద్దు వద్దండి వద్దు అట్లా [నవ్వు] అట్లా జరిగిందన్నమాట ఇట్లా అప ఆపేష అబ్బా అయిపోయిందండి చాలండి అబ్బో అసలు చాలా అబ్బో ఏమిటది అట్లా అసలు ఇందులో
(21:55) ఉన్న ప్రతి బొమ్మకి అంతే ఇట్లా గీస్తుంటే చాలండి అందుకే అంతేనండి అయ్యో వద్దండి ఇంకా సేవ్ చేసేయండి దాన్ని వద్దు ఇంకా పుట్టుకోవద్దు మనం [నవ్వు] అట్లా ఉండాలి ఒక చిన్న అసలు అట్లా పని చేయడం ఎంత ఆనందం ఇట్స్ నాట్ అబౌట్ మనీ ఆ చిన్న పిల్లలు ల అది ఏమంటారు ఉత్సుకత ఒక ఉత్సాహం ఒక జీవం అంటాం కదా అట్లా ఉండాలి.
(22:21) చెయి పైసలు ఇచ్చినం కాదే చెయ్ అట్లా అనే వాళ్ళు కూడా ఉంది నేను చేయను. సో అందుకే ఐ డోంట్ వాంట్ టు వర్క్ మోర్ ఇంకోటి ఐ డోంట్ వాంట్ టు వర్క్ ఫర్ అదర్స్ ఆల్సో ఎవరైతే నేను ఎట్లా ఏ స్థితిలో ఉన్నో అట్లాంటి వాళ్ళకి నేను పని చేస్తా. పిట్టలు ఎట్లా కూర్చున్నాయి చూడు ఆ అవును పోయింది పోయింది ఆ వచ్చింది వచ్చింది వాడికి ఎందుకు షాక్ కొట్టదో తెలుసా అవును అదిఒక డౌట్ తెలియదు అవి కరెంట్ బిల్లు కట్టవు గా ఓకే సో అందుకని అన్నిటితో ఉంటూ దేనితో అటాచ్మెంట్ లేకుండా ఉంటే చాలా బాగుంటది అనేది అందరు చెప్తున్నా నేను చెప్తున్నా ఇది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం మనకు
(23:02) సంబంధం లేదు. అర్థమైతే అదృష్టం అర్థం కాకపోయినా [దగ్గు] ఓకే అందులో కరెంట్ ఉందని వాటికి తెలవదు. వాటి కాళ్ళ కింద ఒక రకమైన చర్మం ఉంటది ఓకే అది కరెంట్ ని తీసుకోదన్నమాట సూపర్ కదా పప్ప అసలు హరి ఎట్టు పోయిండు [నవ్వు] బస్ ఎక్కలేదు ఎక్కకపోయినా హరి వచ్చేస్తాడు హరి హరి లాంటి వాడు అనుకో అసలు గురుపడాల్సిన అవసరం లేదు సరే మరి ఉమ్
No comments:
Post a Comment