Wednesday, April 29, 2026

అందరూ చేసే తప్పు ఒకటుంది. నువ్వు మాత్రం చెయ్యదు Everyone makes this mistake. Don't do that

అందరూ చేసే తప్పు ఒకటుంది. నువ్వు మాత్రం చెయ్యదు Everyone makes this mistake. Don't do that

Author Name:maruthi kiran Poruri

Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri

Youtube Video URL:https://www.youtube.com/watch?v=mMGS8p1Ls6A



Transcript:
(00:01) ఒక ముఖ్యమైన ప్రతిపాదన చేస్తున్నానండి ఐ యమ పుట్టింగ్ ఫార్వర్డ్ అన్ ఇంపార్టెంట్ ప్రపోజషన్ అదేంటంటే ఏది అశాశ్వతమో దానితో బంధం పెట్టుకోవద్దు ఏది అశాశ్వతమో దాన్ని అనుభవించు కానీ దాన్ని మటుకు నాద అనుకోకు నేను మళ్ళీ చెప్తానండి ఏది అశాశ్వతమో దానితో బంధం పెట్టుకోవద్దు ఏది అశాశ్వతమో దాన్ని అనుభవించు కానీ దాన్ని మటుకు నాద అనుకోకు దీంట్లో లోతైన ఆధ్యాత్మిక సత్యం ఉందండి.
(00:36) ఇది గనుక తెలుసుకుంటే మనం డీప్ థింకింగ్ చేస్తాం. చాలా లోతుగా ఆలోచించి నిజమే కదా అనుకొని మన జీవన పంధాన్ని ఆలోచన సరళిని మార్చుకునే అవకాశం కూడా ఉంటుందండి కాబట్టి కొంచెం పెద్దగా వస్తుంది లేండి ఎందుకంటే గంభీరమైన విషయాలు మాట్లాడేటప్పుడు కొంచెం లెన్తీగా ఉంటుంది కదా వీడియో కూడాను కాబట్టి మీరు ఓపిక్గా హాయిగా వినండి చెప్పాను కదా దీంట్లో లోతైన ఆధ్యాత్మిక సత్యం దాగుంది అని అంటే ఇది కేవలం తత్వం కాదండి జీవితాన్ని తేలిగ్గా స్పష్టంగా జీవించడానికి ఒక గొప్ప మార్గ దర్శకం అంతేనండి అంతకంటే ఏమలేదు అయితే ఇక్కడ అసలు అశాశ్వతం అంటే ఏమిటి
(01:22) ప్రపంచంలో ఉన్న ప్రతిదీ మార్పుకు లోబడి ఉంటుంది ఇది మనందరికీ తెలుసు కదా శరీరం గాన సంపద గానస సంబంధం కానీ చివరికి భావాలు కూడా ఇవాళ వచ్చిన ఆలోచన కాసేపట్లో ఉండదు కదా కాబట్టి ఏది శాశ్వతం కాదు అనేదే గొప్ప సత్యం అండి. వెంటనే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉదయిస్తుంది అది ఏంటంటే అంటే శాశ్వతమైనది అంటూ లేదా అని చెప్పేది అని చెప్పేసి సమాధానం సింపుల్ అండి ఏది సనాతనమైనదో అది సత్యం అది శాశ్వతం ఉదాహరణకి విశ్వము సూర్యుడు అట్లాగే చంద్రుడు ఆత్మ ఇవన్నీ కూడా అంటే ఇక్కడ మన టాపిక్ ఇది కాదు కాబట్టి దీన్ని ఇంతటితో వదిలేద్దాంఅండి అసలు విషయానికి వద్దాం. చెప్పాను కదా ఏది అశాశ్వతమో
(02:06) దానితో బంధం పెట్టుకోకు ఏది అశాశ్వతమో దాన్ని అనుభవించు అంతేగాన అది నాది అనుకోకు ఇదండి ఈ సత్యాన్ని గనుక మనం అంగీకరించకపోతే ఏమైతుంది బాధ మొదలవుతుందండి దిగులు మనల్ని ఆవరిస్తుంది. మనకు నచ్చిన దాన్ని ఇది నాది అని భావించినప్పుడు అది మారింది అనుకోండి బాధ కలుగుతుంది. దూరమైతే బాధ కలుగుతుంది. చివరికి అంచనాలకు తగ్గట్టుగా ఉండలేదు అనుకోండి మనం అనుకున్నది బాధ కలుగుతుంది కదండీ అది సంఘటన కావచ్చు వస్తువు కావచ్చు లేకపోతే ఒక మనిషి కావచ్చు.
(02:50) అసలు సంసారం అంతా ఇటువంటి అజ్ఞానమైన బాధల్లోనే ఉందండి. వెంటనే ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటే మనకు భగవద్గీత గుర్తుకొస్తుంది కదా భగవద్గీత ఏమంటుందంటే ఆసక్తి వల్ల కోరికలు కోరికల వల్ల కోపం కోపం వల్ల మోహం కలుగుతుంది. దుర్యోధనుడు బెస్ట్ ఎగ్జాంపుల్ అండి దీనికి కాబట్టి దీనికి అంత నేను వివరణ ఇవ్వను మీ అందరికీ తెలుసు సో ఇంకో కోణంలో చెప్పే ప్రయత్నం చేస్తాను అదేంటంటే ఆసక్తి వల్ల బంధం కలుగుతుంది బంధం వల్ల కలత కలుగుతుంది కలత వల్ల మళ్ళీ బాధ కలుగుతుంది అంటే ఇదొక వలయం అండి ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తాను అదేంటంటే ఇప్పుడు నర్స్ ఉందనుకోండి సేవ చేస్తుంది
(03:35) పూర్తి అంకిత భావంతో సేవ చేస్తుంది బాధ్యతతో చేస్తుంది ప్రేమతో చేస్తుంది క్రమ శిక్షణతో చేస్తుంది కదా ఎంతో కమిటెడ్ గా ఉంటుంది ఆమె డ్యూటీలో పేషెంట్స్ చేయడా అందువలన ఆమె పనిలో నాణ్యత ఉంటుంది కదా కానీ మనసులో భారం ఉండదండి దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే డిటాచెడ్ ఇన్వాల్వ్మెంట్ అంటారు. మనందరం కూడాను తెలుసుకోవాల్సింది అదే పూర్తిగా చేయండి కానీ అతుక్కుపోవద్దు అని అర్థం అన్నమాట.
(04:08) ఈ సూత్రం అన్ని రకాల బంధాలకి కూడాను వర్తిస్తుందండి. చివరికి తల్లిదండ్రులు పిల్లలకు కూడాను వర్తిస్తుంది. స్పష్టమైన అవగాహనతో తేలిక మనసుతో జీవించడం అంటే ఇంతేనండి ఇంతే డిటాచ్డ్ అటాచ్మెంట్ ఇంకో కోణంలో చెప్పే ప్రయత్నం చేస్తానండి. బాధ్యత ఉండాలి కానీ అది ఎట్టి పరిస్థితిలో కూడాను భారం అనిపించుకోకూడదు. అనుబంధం ఉండాలి గానీ ఎట్టి పరిస్థితిలో మనం ఆ అనుబంధంలో పడి స్వేచ్ఛను కోల్పోకూడదు.
(04:45) నేను మళ్ళీ చెప్తానండి బాధ్యత ఉండాలి కానీ అది భారం అనిపించుకోకూడదు అనుబంధం ఉండాలి కానీ స్వేచ్ఛను ఎట్టి పరిస్థితులో కూడాను కోల్పోకూడదు. స్వేచ్ఛను కోల్పోయామ అనుకోండి ఏమైతుంది చివరికి అది బానిసత్వం అవుతుంది. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ పాలనలో భారతీయులుగా మనకు జరిగింది ఏంటండి బానిసత్వమే కదా అందుకే కదా స్వేచ్ఛ కోసం మనం ఫ్రీడం ఫైట్ చేయాల్సి వచ్చింది.
(05:07) ఇప్పుడు కుటుంబం దగ్గరికి వద్దాంండి అంటే నేను ఉదాహరణ ఎక్కువ చెప్పే తత్వం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను తల్లి పిల్లల్ని ప్రేమించాలి కానీ ఒక దశలో వాళ్ళని స్వతంత్రంగా వదిలేయాలండి ఓ టీనేజ్ వచ్చిన తర్వాతనో లేకపోతే ఉద్యోగం వచ్చిన తర్వాతనో లేకపోతే పెళ్లి చేసిన తర్వాతనో ఇప్పుడు పెళ్లి చేసిన తర్వాత గడిగడికి ఫోన్ చేస్తూ ఉన్నామ అనుకోండి ఇప్పుడు వాళ్ళ స్వేచ్ఛను మనం హరించినట్టే కదా కాబట్టి వాళ్ళని స్వతంత్రంగా బతకనివ్వాలి మీరు బతకలేదా సో మళ్ళీ అశాశ్వతం దగ్గరికి వద్దాంఅండి ఇది నాది అనుకునేది నిజంగా మనది కాదు అంతేనండి అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇది
(05:49) నాది ఇది నాది అనుకుంటాం కానీ ఇది నిజంగా నాదేనా అని కానీ కొంత కాలం అయిన తర్వాత మనకు తెలిసిపోతూ ఉంటుంది ఇది నాది కాదని శరీరం కూడా చూడండి ఒకరోజు మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంది కదా వెళ్ళిపోతుందా లేదా అట్లాగే సంపద వస్తుంది పోతుంది మనుషులు వస్తారు పోతారు బంధాలు ఉంటాయి పోతాయి ఇది నా వద్ద ఉంది అని అనుకోవడంలో తప్పు లేదండి కానీ ఇది నాదే ఇది నాది అని అనుకోవడం వల్లనే బాధ మొదలైతుందండి బాధ మొదలైతుంది.
(06:18) ఇప్పుడు సముద్రం ఉందండి సముద్రం ఏం చేస్తుంది అలలనే సృష్టిస్తుంది. అలలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కదా అమావాస్య రోజు ఇంకా అసలు పోట ఎక్కువగా ఉంటుంది. సముద్రం అంటుందా ఈ అలలు నావే అని చెప్పేసి అనదు కదా అలాగే మన జీవితంలో కూడాను భావాలు అలలు సంబంధాలు అలలు సంఘటనలు అలలు మరణాలు జననాలు కూడాను వచ్చిపోయే అలలు లాంటివంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి.
(06:47) కాకపోతే సముద్రంల గంభీరంగా ఉండే మన ప్రయత్నం చేయాలట మనం కష్టమే ఇప్పుడు నేను ఏదో చెప్తున్నాను కానీ కష్టమే కానీ తప్పదండి ఇంతకంటే ఆల్టర్నేటివ్ లేదు దీనికి పరిణితి కావాలి అనుభవం కావాలి ఒక విధమైన ఆధ్యాత్మికత కూడా నువ్వు జోడవ్వాలంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది ఉంటారు పరిపక్వతకి కొంచెం దూరంలో ఉంటారు ఇవన్నీ నేను చెప్తున్నాను అనుకోండి వాళ్ళు సీరియస్ గా ఆలోచించేస్తారు కొన్ని గంటలు ఆలోచిస్తారు ఆలోచించ నిజమే కదా నిజమే కదా అనుకొని వాళ్ళ జీవన బంధాన్ని మార్చుకునే అవకాశం ఉంటుందండి.
(07:22) ఇప్పుడు చిన్న చిట్కా అండి అదేంటంటే దైనందిన జీవితంలో అంటే రోజువారి జీవితాల్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి కదా అప్పుడు మనం ఏం చేయాలంటే మనకు మనమే చెప్పుకుంటూ ఉండాలి. ఇది కూడా మారిపోతుంది ఇదేమి శాశ్వతం కాదు అని కావాల్సింది ఏంటంటే అంటే కొంచెం పట్టుదల అంతే కొంచెం పట్టుదల ఆ పట్టుదల గనక మనం తప్పించుకున్నాం అనుకోండి తగ్గించుకున్నాం అనుకోండి ఆ విషయం మీద మనకి పట్టు వస్తుందిన్నమాట అయితే ఒకటి వీటన్నిటికీ బేస్ లైన్ ఒకటి ఉంది అదేంటంటే బాధ్యతను మటక ఎట్టి పరిస్థితిలో కూడాను విస్మరించకూడదు చేయాల్సినవి చేస్తూనే ఉండాలి అమర్చాల్సినవి అమరుస్తూనే ఉండాలి
(08:00) తీసుకురావాల్సినవి తీసు తీసుకొస్తూనే ఉండాలి అది మన బాధ్యత అండి ఎన్ని చేసినా కూడాను చివరికి ఫలితం మీద కాకుండా కర్మ మీదనే మనం దృష్టి పెట్టాలి భగవద్గీత కూడా ఇదే చెప్తుంది కదండీ సో దిస్ ఇస్ నథింగ్ బట్ గీత ప్రిన్సిపుల్ అంతే అంతకంటే ఏమి లేదు. ఇంకొక విషయం చెప్తానండి బాధ్యత వేరు బంధం వేరండి. నేను మంచి ప్రపోజిషన్ మళ్ళీ ఇంకొకటి పెట్టే ప్రయత్నం చేస్తున్నాను మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి.
(08:33) బంధం ఉన్న ప్రేమ భయము బాధను కలిగిస్తుంది. ప్రేమలో బంధం ఉందనుకోండి భయం కలుగుతుంది వాడు ఏమైపోతాడో అమ్మాయి ఏమైపోతుందో వైవాహిక జీవితం ఎలా ఉంటుందో నిన్ననే మొన్ననే మనం పెళ్లి చేశను అని భయం కలుగుతుంది. అట్లాగే ఒక పక్క బాధ కూడా అనుకు కలుగుతూ ఉంటుందండి. బంధం లేని ప్రేమ ఉందనుకోండి ఆ ప్రేమలో స్వేచ్ఛ ఉంటుంది శాంతి ఉంటుంది.
(09:00) పిల్లలు కూడాను స్వేచ్ఛగా ఉంటారు స్వతంత్రంగా ఆలోచిస్తారు. అప్పుడప్పుడు వాళ్ళ జీవితాల్లో ఆనందం కూడా ఉంటుందండి. తద్వారా పేరెంట్స్ కూడాను పీస్ ఫుల్ గా ఉంటారు. మన బాధ్యత నిర్వర్తించాము వాళ్ళు అడిగితే తప్ప మనం చెప్పొద్దు అంతేగానీ గడిగడికి గడిగడికి ఫోన్ చేసి ఏం చేస్తున్నావ్ అల్లుడు గారు ఏంటి నాలుగు సార్లు ఫోన్ చేసిన ఎత్తలేదు నీకుఎందుకమ్మ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు అంతే కదా అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒకటేనండి పనిని చెయి పూర్తిగా చెయి మనసుపెట్టి చేయి ఏ ఒక్క అవకాశాన్ని వదలద్దు కానీ హృదయానికి మటుకు అతికించుకోవద్దు.
(09:41) అంతేనండి ఇందాక నర్సు ప్రసక్తి తీసుకొచ్చాను కాబట్టి మీకు నర్స్ ద్వారా ఒక అద్భుతమైన విషయాన్ని అందించే ప్రయత్నం చేస్తానండి. ఒక చిన్న పట్టణంలో నర్స్ ఉండేది ఆమె పనిచేసే హాస్పిటల్ కూడాను అంత పెద్దదేమి కాదు కానీ ఆమెలో ఉన్న గొప్ప సుగుణం ఏంటంటే ప్రతి రోగికి శ్రద్ధగా సేవ చేస్తుంది. దీన్ని ఆమె బాధ్యతగా భావిస్తుంది.
(10:09) టైం కి మందులు ఇస్తుంది. అట్లాగే అవసరమైతే ధైర్యం కూడా చెప్తుందండి. ప్రతి పేషెంట్ యెడల కూడాను అలాగే ప్రవర్తిస్తుంది. అవసరమైతే రాత్రింతా నిద్ర లేకుండా పక్కనే కూడా కూర్చుంటుంది అన్నమాట. సో ఇవన్నీ ఆమెకి నర్సు గాని నిచ్చ కూర్చారు. ఒకరోజు ఏం జరుగుతుందంటే ఒక వృద్ధుడు ఆసుపత్రిలో చేరాడు. ఆయనక ఎవరూ లేరు ఆ నర్సు అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభిస్తుంది.
(10:37) రోజు తాతగారు ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ అని చెప్పి చక్కగా విష్ చేస్తూ ఉంటుంది. అతనికి ఆహారం పెట్టి సమయానికి మందులు ఇచ్చి నాలుగు మంచి మాటలు కూడాను చెప్పేదండి. ఇలా నాలుగుైదు రోజులు గడిచిన తర్వాత ఆ వృద్ధుడు ఆమెతో ఒక మాట అంటాడు అమలు నువ్వు నా కూతురులాగా ఉన్నావమ్మ అంటాడండి కానీ ఆ నర్సు కొంచెం అనుభవం ఉన్న నర్సు కదా సింపుల్ గా నవీ ఒక మాట అంటుంది అన్నమాట నేను మీ కూతుర్ల సేవ చేస్తున్నాను తాతయ్యా అంతేగానీ నిజానికి నేను మీ కూతుర్ని కాదు అంటుందండి అంటే ఆ మాట వినంగానే ఉద్రుడికి కాస్త విచిత్రంగా అనిపించిన అతను ఆ నర్సుని ప్రేమగా చూస్తాడే తప్ప ఏమి అనడండి.
(11:23) కొద్ది రోజుల తర్వాత ఆ వృద్ధుడి యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది. ఆ డిస్చార్జ్ అవ్వవలసిన రోజు వస్తుందండి. అప్పుడు ఆ తాతగారు ఏమంటాడంటే అమ్మలు నిజంగా నువ్వు లేకపోతే నేను బ్రతికేవాడిని కాను కానీ నేను నిన్ను వదిలిపోవాల్సి వస్తున్నది అని చెప్పి ఉద్వేగంగా కొంచెం కంట తడి పెట్టుకొని బాధపడతాడండి. చెప్పాను కదా పరిణితి చెందిన నర్స అని చెప్పాను కదా నర్సు ఏమంటుందంటే తాతగారు ఇంతకాలం నేను మీకు సేవ చేశాను కాకపోతే బాధ్యతగా చేశాను నా పని పూర్తఅయింది అని చెప్తుందండి సింపుల్ గా చెప్పేస్తుంది ఇక్కడ చూడండి అలా చెప్పడంలో ఆమెకు సంతోషము ఉంది సంతృప్తి ఉంది అలాగే ఆ తాతగారికి
(12:09) కూడాను సంతోషము ఉంది సంతృప్తి ఉంది. ఆమె మాటలో ఏమనా కఠినత్వం ఉందా లేదు కానీ ఒక క్లారిటీ ఉందండి ఇదే క్లారిటీని మనం మన జీవితాలకి ఎందుకు ఆపాదించకూడదు అన్నదే ఈ వీడియోలో మనకి గంగా ఈ వీడియో ద్వారా మనకు గాంగా మనం వేసుకోవాల్సిన ప్రశ్నండి అంతే ఆ తాతగారు వెళ్ళిపోతారు వెంటనే ఒక చిన్న సంకటం జరుగుతుంది పక్కన ఇంకొక నర్సు ఉంటుంది కదా ఆ నర్సు ఈ సేవ చేసిన నర్సుని అడిగింది అన్నమాట ఏమని అంటే నువ్వు అంతగా ప్రేమగా చూసుకున్నావు కదా మా తాతగారిని కానీ ఎలాంటి బంధం పెట్టుకోకుండా ఎలా ఉండగలుగుతున్నావు అని అడుగుతుందండి పాపం అమాయకురాలు ఆమెక అంత పరిణతి లేదు.
(12:54) నర్సు సింపుల్ గా ఒకటే ఒక మాట చెప్పింది అదేంటంటే చూడు నేను సేవ చేశాను నిజమే ఎందుకంటే అది నా వృత్తి ధర్మం కానీ నేను ఆ సేవకు గనుక బంధాన్ని జోడిస్తే ఆయన వెళ్ళిపోయినప్పుడు నా మనసు బలహీనమైపోతుంది నేను దిగులు పడిపోతాను అప్పుడు నేను ఇంకొకరికి అదే ప్రేమతో సేవ చేయలేను అని క్లియర్ గా చెప్పేస్తుందండి అంటే డిటాచ్మెంట్ ఇన్ అటాచ్మెంట్ అసలైన శసలైన నర్సు ఈ ప్రిన్సిపుల్స్ తోనే పనిచేస్తుందండి ఎక్కడ స్వార్థం ఉండదు బాధ్యత బాధ్యత బాధ్యత అంతేనండి అంటే ఇక్కడ ఏంటంటే ఆ నర్సు ఇది నాది అని ఎప్పుడూ అనుకోలేదండి నా వృత్తి ధర్మం అని
(13:40) అనుకుంది అంతే అందుకే ఆమెకి బాధ లేదు ఆ సేవలో తేడా లేదు ఇంకా సేవలో తేడా ఉండబోదు కూడాను అంటే లవ్ వితౌట్ అటాచ్మెంట్ ఇస్ రియల్ లవ్ అండి అదిఒక్కటి మనం గమనించాలి లవ్ వితౌట్ అటాచ్మెంట్ ఇస్ రియల్ లవ్ ఇప్పుడు మనందరం కూడాను మనదైన శైలిలో మన జీవితాల జీవిస్తున్నాం కదండీ సరే తప్పులు చేస్తున్నాము సరే ఒక్కొకసారి అప్పులు అవుతాయి ఒప్పులు కావు ఒక్కొకసారి గతం భారంగా కూడా అనిపిస్తూ ఉంటుంది.
(14:08) తెలియకుండా కథలోకి జారిపోతూ ఉంటాము నిశశబ్ధంగా అయిపోతూ ఉంటాము కొన్ని కొన్ని వైరాగ్య భావనలు కూడా మనకు కలుగుతూ ఉంటాయి. అంటే జీవితం అనేది అనుభవాల ద్వారానే సాగుతుందండి ఎందుకంటే జ్ఞానం ద్వారా అనుభవం కలుగుతుంది. ఈ అనుభవం ద్వారానే జ్ఞానం పరిపక్వత చెందుతుందండి. నేను మళ్ళీ చెప్తానండి ఎందుకంటే కొన్ని కొన్ని వాక్యాలు మనం హాయిగా మంచిగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది అదేంటంటే జీవితం అనుభవాల ద్వారానే సాగుతుంది.
(14:42) ఎందుకంటే జ్ఞానం ద్వారా అనుభవం కలుగుతుంది. అనుభవం ద్వారానే జ్ఞానం పరిపక్వత చెందుతుంది. ఆలోచించి మాట్లాడుతున్నానండి నేను ఈ నర్స్ జీవితంలో కూడా సరిగ్గా అదే జరిగిందండి. అనుభవించడం కాదు ఇక్కడ సమస్య అనుభవించాలి ఆస్వాదించాలి కానీ అనుభవం నుంచి నేర్చుకోవాలి కూడాను అవసరమైతే అనుభవాన్ని కూడా అనిపించాలి కానీ అతుక్కుపోకూడదు.
(15:12) అటాచ్మెంట్ ఇస్ ఆల్వేస్ ఏ ప్రాబ్లం అండి ఇప్పుడు చెట్టుకున్న పువ్వుని చూడండి తప్పులేదు ఆనందించండి తప్పులేదు ఆనందాన్ని అనుభవించండి తప్పులేదు. సువాసన కూడా ఆస్వాదించండి కానీ దాన్ని చెట్టు నుంచి బలవంతంగా పీకేసి ఇది నా పువ్వు అని అనుకుంటే మటుకు మనం ప్రమాదంలో పడ్డామండి అలా అనుకోకూడదు కూడా ఎందుకంటే అది త్వరలో వాడిపోతుంది కదా కనుమరుగ అయిపోతుంది.
(15:36) సో శరీరాలు బంధాలు అనుబంధాలు కూడాను అంతేనండి అంతా బాగుంది కిరణ గారు మరి ఏం చేయాలి కదా ఒక్కటండి 100% శ్రద్ధతో చేయాలండి ఏ పనియనా కూడా ఫలితం కోసం మటుకు చేయొద్దు ఫలితం వస్తే వస్తుంది లేకపోతే లేదు కానీ ఈ ఫలితాన్ని ఆశించి చేసే ప్రయత్నం చేయండి కానీ ప్రయత్నం లోపం ఉండకూడదు చిత్తశుద్ధితో పని చేయాలి. వాళ్ళు అనుకున్నది రాలేదు అనుకోండి ఫలితం విడిచిపెట్టడం కూడా నువ్వు నేర్చుకోవాలండి ఈ నర్స్ లాగా అంతేనండి చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తానండి అది ఏంటంటే జీవితాన్ని జీవిస్తూ ఉండాలి అనుభవిస్తూ ఉండాలి కానీ ఆ జీవితంలో మనం మనల్ని ఎట్టి
(16:21) పరిస్థితిలో కూడాను కోల్పోకూడదండి కోల్పోకూడదు అసలు బాధలన్నిటికీ కారణం ఏంటంటే మనకు తెలియకుండానే మనం ఆ జీవితంలో దిగబడిపోతాంండి స్థాయికి మించి దిగబడిపోతాం అదే బాధగా మారుతుంది అదే దిగులుగా మారుతుందండి అంటే ఒకటి ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఓన్ నథింగ్ అంతేనండి చాలా పెద్దగా వచ్చింది వీడియో కానీ తప్పలేదండి.
(16:52) సో అదండి వీడియోలో సంగతి ఇంకొకసారి వినండి మీరు తప్పకుండా కనెక్ట్ అయితారు. నాకు మెసేజ్లు కూడా వస్తున్నాయి మీతో మాట్లాడాలంది అని చెప్పేసి సో నా ఫోన్ నెంబర్ చాలా వీడియోలో చెప్పానండి కానీ ఇప్పుడు కూడా చెప్తాను నా ఫోన్ నెంబర్ 9491063089 నా పేరు మారుతి కిరణ అండి ఇంటి పేరు పూరూరి YouTube లోకి వెళ్లి ఎంఏ ఆర్ యు టిహెచ్ ఐ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చికే ఐ ఆర్ఏఎన్ అని టైప్ ఇస్తే పి ఓ ఆర్ యు ఆర్ఐ అని చెప్పేసి నా YouTube లో నా ఛానల్ లో వచ్చేస్తుందండి.
(17:24) వీలంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఇంతకంటే ముఖ్యంగా మంచి మెసేజ్లు పెట్టండి ఇంతకంటే నేను కోరుకునేది ఏమ ఉండదండి నలుగురికి షేర్ చేస్తే ఏమవుతుందంటే సరే నలుగురు చూస్తారు కొంతమంది వాళ్ళ ఆలోచన పంధాన్ని మార్చుకుంటారు ఒక చిన్న ఆశ ఉంటే అంతకంటే ఏం లేదు ఉంటానండి నమస్కారం

No comments:

Post a Comment