కర్మ ఎవరినీ వదలదు అనేదానికి ఉదాహరణ NANDURI SRINIVAS LIFE STORY INTERVIEW || SumanTV
Author Name:SumanTV Spiritual Talks
Youtube Channel Url:https://www.youtube.com/@Sumantvspiritualtalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=oFVmph33lMQ
Transcript:
(00:00) నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ఇవాళ మన కార్యక్రమంలో విశిష్ట అతిధి ఉన్నారండి. తెలుగు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని దివిటీ పట్టుకుని ముందుకు నడిపిస్తున్న అతికొద్దిమంది మహానుభావుల్లో ఆయన ఒకరు. పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక విశేషాలు, సనాతన ధర్మం గొప్పతనం. ఇలాంటి అనేక అంశాలు ప్రజలకు అర్దం అయ్యేలా చాలా సింపుల్ గా వివరిస్తూ ఎంతో మందిని ప్రభావితం చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన.
(00:31) ఆయన మరెవరో కాదు అందరికీ సుపరిచితులు మనందరికీ ఎంతో ఇష్టమైన నండూరి శ్రీనివాస్ గారు నమస్కారం గురువుగారు శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ శ్రీమాత్రే నమః నమస్కారం తల్లి బాగున్నారా చాలా బాగున్నాను చాలా సంతోషంగా ఉన్నాను వాస్తవానికి ఇవాళ మిమ్మల్ని కలవటం చూడటమే ఒక అదృష్టంగా భావిస్తున్నాను ప్రత్యక్షంగా ఇది ఎన్నో జన్మల పుణ్యఫలమే కచ్చితంగా చెప్తాను అన్నమాట మీరు ఎలా ఉన్నారు అమ్మవారి దయవల్ల మేమందరం హాయిగా ఉన్నామఅమ్మ [నవ్వు] మా ఉద్యోగము మా సాధన అవన్నీ చేసు కుంటూ హడావిడిగా ఉందాం కానీ హాయిగా ఉన్నాం.
(01:02) ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంగీకరించినందుకు ఇంటర్వ్యూ కి ఎందుకంటే మీరు చాలా బిజీగా ఉంటారు భౌతికంగా కావచ్చు ఈ ప్రపంచంలో ఉన్నందుకు మనం ఏదో ఒక వృత్తిలో ఉండాలి అవి కొనసాగిస్తూ ఆధ్యాత్మిక చింతనలో ఆ సాధనలో ఉండడం అనేది చాలా కష్టమైన పని అండి కానీ అది ఎంతో సమర్ధవంతంగా రెండు మీరు పోషిస్తున్నారు పాత్రలనే చెప్తాను నేను ఖచ్చితంగా [నవ్వు] సమర్ధవంతంగా వాటిని రెండు పడవల పైన అలా తీసుకువెళ్తూ ఉన్నారు ఇందులో భాగంగా ఎప్పుడు వీడియోలు చూసినా మన ఇంట్లో మనిషి మనతో మాట్లాడు మాలాడుతున్నట్లుగా నా సోదరుడో లేకపోతే నా తోడబుట్టిన వాళ్ళు ఇలా
(01:35) అనిపించి నా దగ్గర బంధువులు ఎవరో ఇలా మాట్లాడుతున్నారు మన గురించే చెప్తున్నారు అనే భావన నాకు అనిపిస్తూ ఉంటుంది. అది ఇప్పుడు చూడగానే అందుకే చూస్తూ అలా ఉంటున్నారు కాసేపు [నవ్వు] సంతోషం అండి అంగీకరించినందుకు ప్రస్తుతం ఎలా ఉన్నారు ఎలా ఉ నేను చెప్తున్నాను కదమ్మా హాయిగానే ఉన్నాం కానీ చాలా హడావిడిగా ఉన్నాం ఎందుకంటే ఈ రెండు పడవలు నడపడం ఒకటేమో నా ప్రాజెక్టులు నా ఉద్యోగం అదంతాను రెండోదేమో నా సాధన నా జపం ఆ నా స్పిరిచువల్ రీసెర్చ్ ఆలయాలకు తిరగడం రీసెర్చ్ చేయడం అదంతాను ఈ మధ్యే ఈ రెండు పొడవులు కాకుండా భగవంతుడు మూడో పొడవుని తీసుకొచ్చాడు నా భార్య ద్వారా అదేమిటంటే
(02:10) మధ్య ట్రస్ట్ ఒకటి ప్రారంభించాం కదా దాంతో అది కూడా మొదలైంది దానికోసం సేవా కార్యక్రమాల కోసం తిరగడం దాని వల్ల చాలా బిజీగా ఉంటుంది పాపం మీరు సంవత్సరం పైనుంచి అడుగుతున్నారు కానీ నాకు ఇప్పటిదాకా కుదరలేదు అది కేవలం ఇదే కారణం ఇదిగో ఇప్పుడు అమ్మవారు దేనికైనా సరే సమయం రావాలి తల్లి ఆవిడ ఎప్పుడు కలవమంటే అప్పుడు కలవడమే ఇప్పుడే కలవాలి ఆమె ఆజ్ఞ ఇది ఆమె అనుమతితోనే ఇంటర్వ్యూని ప్రారంభిద్దాము ముందుగా మీరు ఫస్ట్ ఇంట్రడక్షన్ లో చెప్పేటువంటి ఆ మాట ఎంతో మందిని అలా కట్టి పడేస్తుంది అంటే ఏ ఇంటి శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ అసలు ఫస్ట్ నేను మొట్టమొదటిగా మీ దగ్గరే
(02:44) విన్నానండి ఇలా చెప్పడం శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ అంటే అర్థం ఏమిటంటే ఎందుకు ఈ విధంగా చెబుతున్నారు ఇక్కడ నేను వినలేదే అని ఫస్ట్ నాకు ఆశ్చర్యం అనిపించింది మీ వీడియో చూడగానే అదే ఎందుకు మీరు దాంతో ప్రారంభిస్తారు ఒక వీడియోని మొట్టమొదటి ప్రశ్న అయినా చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగాను నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను సనాతన ధర్మం మనందరం సనాతన ధర్మం అనే గొడుకు కింద ఉన్నవాళ్ళం కదా ఈ సనాతన ధర్మానికి కి విఘాతం కలిగించేవి దెబ్బ తగిలించేవి ముఖ్యంగా ఏమిటి చెప్పండి ఎవ్వరిని అడగండి మీరు వాళ్ళు చెప్పేది ఏమిటంటే పాషండ మతాలు అంటారు.
(03:17) ఎవరైనా చెప్పేది అదే సనాతన ధర్మానికి దెబ్బ తగిలించేవి పాషండ మతాలు అంటారు. ఈ పాషండమైనవన్నీ ఎక్స్టర్నల్ అమ్మ దానికన్నా ముఖ్యమైనది ఏమిటంటే సనాతన ధర్మం లోపల ఉన్న ఇంటర్నల్ సమస్య ఆ సమస్యలన్నిటిలోకి అతి పెద్దది ఇప్పుడు నేను మొట్టమొదటి చెప్పే మాటే అది ఇప్పుడు మీరు ఈ మధ్యే ఒక వారం రోజుల క్రితం అనుకుంటా మా పిల్లలు పెడితే ఒక సినిమా చూసాం శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ అని ఆయన మీద ఒక సినిమా వచ్చింది ఈ మధ్య చూసి ఉంటారు కదా చూసాను చావ ఆ చావ కరెక్ట్ అది అందులో ఇప్పుడు ఆయన ఎందుకు ఓడిపోయారు అంటారు కారణం ఏమిటి చెప్పండి ఆయన వాళ్ళకి దొరికేసారు కదా ఈ
(03:53) దుర్మార్గులకి చిత్ర హింసలు పెట్టారు ఆయన చూస్తే హృదయ విధారకంగా ఉంటుంది అసలు అబ్బా రెండు రోజులు జపం చేస్తే అదే గుర్తొచ్చింది. ఆయన ఎందుకు దొరికిపోయారు కారణం ఊహించండి మీరు ఎవరైనా ఏమంటారంటే ఔరంగజేబ్ వాళ్ళు అంటారు కాదు ఆయనకి ఇద్దరు బావమర్దులు ఉండి వాళ్ళు మోసం చేయడం వల్ల దొరికిపోయారు. అది గమనించారా మీరు ఆ సినిమాలో ఇంకా మీరు చరిత్ర ఎక్కడ తీసుకోండి ఇప్పుడు మన లోతుగా చూస్తే అంటే మన ఇంట్లో వాళ్లే మన దగ్గర ఉన్న కరెక్ట్ ఎప్పుడైనా ధర్మానికైనా దేశానికైనా ఆ ప్రమాదం వచ్చింది అంటే బయట వాళ్ళ కన్నా కూడా మొట్టమొదట లోపల వాళ్ళ దగ్గర నుంచే
(04:28) ప్రారంభం అవుతున్న ప్రమాదం మీరు ఎక్కడికైనా చరిత్రలో తీసుకోండి ఇప్పుడు ఉదాహరణకి మన బొబ్బిలి యుద్ధం మీకు తెలుసు కదా ఆ బొబ్బిలి యుద్ధంలో బుస్సీ ఉన్నాడు వాడు ఏం చేయలేకపోయాడు మన బొబ్బిలి సామ్రాజ్యాన్ని చేయలేకపోతే లోపల ఉన్నవాళ్ళే దగ్గర బంధువులే వెళ్లి గొడవ సృష్టించి అక్కడ కలిసేసరికి అప్పుడు మొత్తం గొడవ అయింది అంతే కదా అలాగే సనాతన ధర్మానికి కూడా ఈ బయట పాషండ మతాల దగ్గరనుంచి సమస్య ఉన్న మాట వాస్తవమే కానీ అంతకన్నా పెద్ద సమస్య ఏమిటంటే ముందు అంతర్లీనంగా ఉన్నవి పరిష్కరించుకోవాలమ్మ దాంట్లో ముఖ్యమైనది ఏమిటంటే శివకేశవ భేదం ఇప్పటికి కూడా సనాతన ధర్మంలో మేము
(05:02) విష్ణువునే నమ్ముతాము శివుణని కించపరుస్తాం లేకపోతే శివుడినే నమ్ముతాం విష్ణువుని కించపరుస్తాం లేకపోతే అమ్మవారిని నమ్ముతాం అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు విష్ణువే దేవుడు అంటే తప్పు లేదు. విష్ణువు దేవుడు అంటే తప్పులేదు విష్ణువే దేవుడు అంటేనే వస్తుంది అలాగే శివుడు దేవుడు అంటే తప్పులేదు శివుడే దేవుడు అంటే వస్తుంది.
(05:23) వాటి వల్ల చాలా చీలికలు వచ్చి దురదృష్టవశాత్తు సనాతన ధర్మం చీలిపోతుంది. నాకు మా నాన్నగారు నేర్పింది మా గురువుగారు ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారని మా స్ట్రీకే అంటారు మీకు తెలిసే ఉంటారు వారు ఇప్పుడు లేరు. వారు నేర్పినది ఏమిటి అంటే శివకేశవ అభేదం ఇప్పటికి కూడా మీరు చూస్తే సామవేదం వారు చాగంటి వారు ఇలాంటి గురువులందరూ కూడా అదే నేర్పిస్తూ మాట చెప్తూ ఉంటారు అది జనాల్లోకి బాగా వెళ్ళాలనే నా ప్రవచనం దేన్నైనా మొట్టమొదట శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ అని మొదలు పెడతా అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే గనుక ప్రతిరోజు సంధ్యావందనంలో మేము యధా శివమయో విష్ణుర్ ఏవం విష్ణుమయం శివః
(05:58) అని ఒక మంత్రం ఉంటుందన్నమాట శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్చ హృదయం విష్ణు విష్ణుస్చ హృదయం శివః అని మూడు శ్లోకాలు ఉంటాయి అది ప్రతిరోజు త్రికాల సంధ్యావందనంలో చెప్పేదే ఆ చెప్పేదానికి షార్ట్ ఫామ్ శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ అందుకే ఇంతకీ ఇప్పుడు మళ్ళీ మీ ఈ ఇంటర్వ్యూ ముఖంగా చెప్తున్నాను సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళఎవ్వరూ కూడా శివుడు ఎక్కువ విష్ణువు ఎక్కువ వీళ్ళు తక్కువ వాళ్ళు తక్కువ అనే దాంట్లో నుంచి బయటికి వచ్చేసి అన్ని దేవీ దేవతల్ని సమానంగా ఒకే భక్తితో పూజించుకోవాలి అది జరిగిననాడు నా ఆశయం సిద్ధించినట్టే నిజమే మీరు అన్నమాట అక్షర సత్యం
(06:33) గురువుగారు ఆ బేధం ఎప్పుడూ చూపించకూడదు. దేవాలయాలకి వెళ్ళినా కూడా విష్ణు ఆలయం ఉందంటే కచ్చితంగా అక్కడ పక్కనే శివాలయం ఒకటి ఉంటుంది. ఈ మధ్య కూడా కొన్ని దేవాలయాలు అలా చేస్తున్నారు అది నాకు చాలా సంతోషం అనిపించింది విష్ణు ఆలయం అయితే శివాలయం చూడటం శివాలయం ఉంటే కచ్చితంగా విష్ణుమూర్తి వారిది ఒక విగ్రహం అయినా చిన్న మందిరం అయినా ఏర్పాటు చేయడం అనేది అంటే త్వరలోనే మీ ఆశయం ఏదైతే ఉందో అది నెరవేరుతుందని అనిపిస్తుందా ఆ నెరవేరుతుందమ్మా కచ్చితంగా ఇప్పుడు మీరు చూస్తే సామవేదం వారు గాని చాగంటి వారు గాని వీళ్ళందరూ కూడా ఇదే సిద్ధాంతాన్ని
(07:04) ముందుకు తీసుకెళ్తున్నారు అందుకని తొందరలో జనాల్లో వేద దృష్టి పోతుంది కాకపోతే ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి మీకు ఇంకొక మాట కూడా చెప్తా సామాన్యంగా ఈ కీచులాటల్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు వైష్ణవులు ఉన్నారనుకోండి వైష్ణవ సాంప్రదాయానికి తెచ్చిన గ్రంథాలు తీసుకొచ్చి చూడండి ఇందులో విష్ణువే అధికుడు అని చెప్పారు మిగతా వాళ్ళందరూ తక్కువ అని చెప్పారు అంటారు శేయువులు ఉన్నారఅనుకోండి ఈ సాంప్రదాయానికి తెస్తే ఈ గ్రంథాల్లో అవే ఉంటాయి మీరు దేవీ భాగవతం చూస్తే వీళ్ళందరూ అమ్మవారి భక్తులు అని ఉంటుంది ఏమిటి ఇదంతా మరి సనాతన ధర్మంలోనే ఇంత
(07:30) కన్ఫ్యూజన్ లేదా అంటే ఒకటి ఆలోచించండి ఇప్పుడు రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ ఉంది చూసారా దానికి ఆర్చులు ఉంటాయి కదా ఇలాగ గమనించి ఉంటారు మీరు ఈ ఆర్చి కింద నించున్నారు అనుకోండి మీకు ఈ ఆర్చే పెద్దది అనిపిస్తుంది. ఆ పక్కన ఉన్న ఆర్చి దీనికన్నా చిన్నది అనిపిస్తుంది ఇంకా పక్కన ఉన్నది ఇంకా చిన్నది అనిపిస్తుంది అంతేనా అక్కడికి వెళ్తే ఇది చిన్నది చిన్నగా కనబడతాయి అంటే ఇప్పుడు విష్ణువే గొప్ప అని ఆ గ్రంథాల్లో రాసి ఉంటే అర్థం మనం ఆ గ్రంథం అనే గొడుకు కింద ఉన్న ఆయన పూజించుకోవచ్చు.
(07:59) అంతేకానీ ఆ దూరంగా ఉన్న దాన్ని చూసి అది చిన్నది అనకూడదు అక్కడికి వెళ్తే అదే పెద్దది అని అలాగేనే శివుడే గొప్ప అంటే నేను దేని గురించి చెప్తున్న వయసు వర్స అన్ని ప్రతిది అదే మనం చూసే విధానం మనం ఉండే పరిస్థితి దాన్ని బట్టి ఉంటుంది మీ అనుమతితో మీ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాం. మీ వివరాలు మీరు కుట్టి పెరిగింది ఎక్కడ మీ బాల్యం మీ నేపథ్యం గురించి ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం ఎక్కడ ఉంటున్నారు మీ వివరాలు నేను పెరిగిందంతా భీమవరం అమ్మ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆ తర్వాత ఉద్యోగరీత్య బెంగళూరు వచ్చేసాను వచ్చేసి దాదాపు 26 సంవత్సరాలు అనుకుంటా
(08:33) అప్పటినుంచి సాఫ్ట్వేర్ రంగంలోనే ఉన్నాను. ఉ ఉండి వివిధ రంగాల్లోనే సాఫ్ట్వేర్ లో పని చేశాను చాలా ఫీల్డ్స్ లోన ఆ ఇప్పటికి బెంగళూరులోనే ఉంటున్నాం మేము ప్రస్తుతానికి ఇక పూర్తిగా బెంగళూరు షిఫ్ట్ అయిపోయినట్టే లేదమ్మ మళ్ళీ కొన్నాళ్ళ అయి ఇది అయ్యాక ఎలాగైనా లాగేస్తుంది కదా మన నేల మళ్ళీ అనిపిస్తుంది అక్కడ మనం తాగిన గోదావరి నీళ్ళ కృష్ణ నీళ్ళ అవన్నీ అట్లా లాగుతూ ఉంటుంది భీమవరాయనా గురువుగారు ఇంకా అక్కడ చుట్టుపక్కల ఊర్ల ఆ పెరిగిందంతా భీమవరాయన అమ్మ కానీ మళ్ళీ వెళ్ళేటప్పుడు అక్కడ ఎక్కడికో ఇంకొక ఊరికి వెళ్తాము [నవ్వు] కానీ కొన్నాళ్ళు ఇక్కడ ఉద్యోగం చేసుకుని
(09:06) పిల్లలు కూడా నాకు సుశీలకి 2001లో వివాహం అయింది. మాకు ఇద్దరు పిల్లలు శ్రీవాణి అని మా అమ్మాయి శ్రీరామ చూసే ఉంటున్నారు. ఇప్పుడు శ్రీవాణి ఏమో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది అమ్మవారి దయ వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయింది తను కూడాను ఇంకా ఇంకొక నెలలో కోర్స్ అయిపోతుంది. అలాగనే అబ్బాయికేమో మొన్నేటెత్ పూర్తఅయింది.
(09:25) అమ్మవారి దయవల్ల బ్రహ్మాండంగా చదివా అమ్మవారి అనుగ్రహం ఉంటే కచ్చితంగా నిలబడతాం ఆవిడే చూసుకుంటుంది అన్ని మళ్ళీ ప్రత్యేకంగా మనం అడగక్కర్లేదు అలాగే ఆ తర్వాత అంటే ఒక జర్నీలో ఉన్నప్పుడుఅండి తర్వాత ఇలా ఆధ్యాత్మిక సాధన వైపు వెళ్దాం అన్న ఆలోచన రావడం కూడా మనకు వచ్చినా అక్కడ నిలబడటం కష్టం వెళ్ళటం కష్టం ఉన్న పరిస్థితుల బట్టి కానీ మీకు ఎప్పుడు అనిపించింది ఇలా సాధన ప్రారంభించాలని మామూలుగా అయితేనమ్మా మా కుటుంబం మా అదృష్టం ఏమిటంటే నేను ఇందాక చెప్పిన మాస్టర్ ఈకే గారు ఉన్నారు కదా ఇగరాల కృష్ణమాచార్యులు వారు వారు జగద్గురువులు అలాగేనే మా నాన్నగారికి బావగారు అవుతారు.
(10:02) సొంత అక్కయ భర్త అన్నమాట అంతో మాకు మామయ్య గారు అవుతారు. వారి వల్ల మా నాన్నగారు వారి ఇంట్లోనే 12 ఏళ్లో 15 ఏళ్లో ఉండి చదువుకున్నారు. అందువల్ల ఆధ్యాత్మిక సాంప్రదాయం అనేది వారి ద్వారా వచ్చింది మా నాన్నగారికి మా నాన్నగారి ద్వారా చిన్నప్పటి నుంచి అందులోనే పెట్టారు దాంతో చిన్నప్పటి నుంచి లలితా సహస్రనామం చేయడం నాకు గుర్తున్నంత వరకు నేను నాలుగో క్లాస్ లో ఉన్నప్పుడు అనుకుంటా నా చేత రోజు లలితా సహస్రనామం చేయాలిఅని మొదలు పెట్టించారు ఎనిమిద ఏళ్ల వయసులో అప్పటికే నోటికి వచ్చేసింది ఎందుకంటే రోజు ఇంట్లో చదువుతారు కాబట్టి చదివేసేవాళ్ళం
(10:32) అప్పటినుంచి రూల్ ఏం పెట్టారంటే నువ్వు పొద్దునే లలితా సహస్రం చదివే స్కూల్ కి వెళ్ళాలి దాంతో అప్పట్లో బలవంతంగా చేసేవాళ్ళం ఇప్పుడు అయ్యా ఈ అమ్మవారు ఎందుకు చేయించారు అనేది ఇప్పుడు అర్థం అవుతుంది ఆ కారణాలు అలా మొదలైిందమ్మ ఆ తర్వాత మామూలుగా ఏదో సంధ్యావందం చేయడం అనుష్టానం చేసుకోవడం లలితా సహస్రం చేయడం నవరాత్రులు చేయడం అవన్నీ ఉండేవి కాకపోతే సాఫ్ట్వేర్ జీవితం కూడా ప్రబలంగా ఉండేది.
(10:56) అయితే ఏమైందంటే 2014 లో మా నాన్నగారికి ఒక ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. పాపం వారు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇద్దరు కుర్రవాళ్ళు రేస్ వేసుకుంటూ వచ్చి బైకుల్లోన ఒకతను గుద్దేసాడు. ఆయన అంత ఎత్తఎగిరి కింద పడిపోయి రెండు చేతులు రెండు కాళ్ళు విరిగిపోయి ఇక్కడ కూడా పగిలిపోయింది. దాంతో మూడున్నర సంవత్సరాల పాటు మంచం మీద ఉండిపోయారు వారు చాలా బాధాకరమైన సంఘటన మీ వయసు ఎంత గురువుగారు నేను అప్పుడు ఎంత మా ఉద్యోగంలో చేరి ఎంత 2014 ఒక 10 ఏళ్ల క్రితం 11 ఏళ్ల క్రితం అనుకుంటా దాంతో అప్పుడు ఏమైందంటే అప్పటిదాకా పూజ అవన్నీ బాగానే ఉండేవి కానీ అప్పుడు ఈ కర్మ
(11:33) అంటే ఏమిటి ఆ విచికిత్స మొదలైంది ఎందుకంటే మా నాన్నగారు ఎంత సేవ చేశారో ఎంత సాధన చేశారో మాటల్లో చెప్పలేం వారికి అమ్మవారు అంటే ప్రాణం ఆ అంత అమ్మవారి బిడ్డ కింద పెరిగారు మేమందరం అమ్మవారి మనవల్లో పెరిగాం అలాంటిది అలాగేనే హోమియోపతీ ద్వారా దాదాపు 40 వేల మంది పేషెంట్లకి ఒక 38 సంవత్సరాల పాటు ఉచితంగా సేవ చేశారు. అంత సేవ చేసిన ఆయనకి ఇలా జరిగింది ఏమిటి అసలు ఈ కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి అని అక్కడ ప్రారంభం అయింది.
(12:00) అయి ఇంకా ప్రతిరోజు పాపం వారికి ఏమయ్యేదంటే రాత్రి నిద్ర పట్టేది కాదు పగలు నిద్రపోయేవారు ఆ వేసుకున్న మందులు కావచ్చు ఆ జరిగిన సర్జరీలు దాదాపు 10 సర్జరీలు దాకా జరిగే వారికి దాంతో రాత్రి నిద్ర పట్టేది కాదు వచ్చి నా పక్కన కూర్చోండి అని ఇలా చేతిలో చెయ్యి ఎంచుకొని అలా కూర్చునేవారు మేము నిద్రపోతుంటే నిద్రపోవద్దు లేవండి అనేవారు [నవ్వు] ఇది మొట్టమొదటలో కొంచెం ఇబ్బంది కలిగించేది ఏమిటంటే పక్కరోజు పొద్దునే ఉద్యోగానికి వెళ్ళాలి దాంతో కొన్ని రోజులు సుశీల్ని కూర్చోపెట్టేవాడిని ఆ తరువాత అనిపించింది ఏమిటంటే ఇలాగ చేస్తూ ఉంటే గనక ఇంక సహనం పోతుంది ఇలాగ కాదు నాకు
(12:31) ఇష్టమైన సబ్జెక్ట్ వారికి ఇష్టమైన సబ్జెక్ట్ ఆధ్యాత్మికత అందుకని అందులో మొదలు పెడదాం అని చెప్పి మెల్లిగా భాగవతం వారు చెప్పడం మొదలు పెట్టారు ఆ మంచం మీదే చెప్తూ ఉంటే అదేదో సరదాగా మొదలు పెట్టింది చివరికి నోట్స్లు రాసుకునేలాగా మొదలైింది. ఓ ఇంకా అక్కడి నుంచి వారు ఏమిటంటే మాస్టర్ ఈకే గారు చెప్పినవన్నీ గుర్తు తెచ్చుకోవడం దాని వెనకాల ఉన్న సైన్స్ ఏమిటి స్పిరిచువలిజం ఏమిటి చెప్పడం అవి నేను రాసినవి ఇన్ని నోట్స్ులు తయారయ్యాయి.
(12:57) ఆఖరికి 2017 జూలై నెలలో ఒకసారి వారితో అన్నాను నాన్నగారు మీరు మంచం మీద ఉన్నారంటే చాలా బాధాకరం కానీ ఒక రకంగా అమ్మవారు ఈ రకంగా సాధనలాగా అందులో కొన్ని మంత్ర సాధనలు చేయించారు వారు కూర్చోబెట్టి అంటే అవునురా ఇది అమ్మవారి నిర్ణయం ఈ జ్ఞానం పోకుండా దాన్ని భద్రపరచు అని చెప్పారు. అప్పుడు నాకు వారు వెళ్ళిపోయాక ఆగస్టు 16న వెళ్ళిపోయారు 2017 లో సెప్టెంబర్ 16న మన ఛానల్ ప్రారంభించాం అప్పుడు ఆ నెల రోజుల్లో వారు ఇచ్చిన ప్రోత్సాహమే అది అంతే వారు వెళ్ళిపోయాక అయితే YouTube లో పెడదాం అనిపించి మొదలు పెట్టడం అది జనమందర ఆదరించటం ఇంకా ఆ తర్వాత నిస్వార్ధంగా ఈ పూజలు
(13:31) అందరి ఇంటికి పూజ అనేది చెరువు అవ్వాలి దాని వల్ల బాగా విస్తృతంగా వెళ్ళింది అమ్మ ఇది ఆ నేపథ్యం అలా ఇటు వైపుగా రావాల్సింది కానీ ఎలా బాలన్స్ చేస్తున్నారు గురువుగారు ఓవైపు ఉద్యోగం ఓవైపు ఈ ఆధ్యాత్మిక సాధన ఎగిరి అది ఏమిటంటేనమ్మా ఒకటి ఏమిటంటే నాకు చాలా ఆసక్తి ఉన్నవి రెండు నాకు ఉద్యోగం కూడా 15 16 గంటలు చేసినా సరే నాకు ఎప్పుడు అలసట అనిపించదు ఎందుకంటే చేసే ప్రోగ్రామింగ్ అి చాలా ఇష్టం గంటలు ఆ మాకు పడుతుందమ్మ ఎందుకంటే వేరియస్ జియోస్ లో వాళ్ళతో పని చేయాలి అలాగే సాధన కూడా మంత్ర సాధన గాని లేకపోతే నేను శాస్త్ర అధ్యయనం గానీ ఎన్ని చేసినా
(14:04) అది చాలా ఇష్టమైన రంగం కాబట్టి ఎప్పుడూ అది బాధలాగా అనిపించదు. కాకపోతే ఈ ప్రయాణంలో నేను ఒక టెక్నిక్ కనుక్కున్నా అది మాత్రం నాకు అర్థమయింది. ఎంత బిజీ పర్సన్ అయినా అవ్వనివ్వండి ఒక ఆఫీస్ లో ఏదో వైస్ ప్రెసిడెంట్ో సీనియర్ డైరెక్టర్ సఈఓ ఎవ్వరైనా అవ్వనివ్వండి వాళ్ళు వాళ్ళ ఉద్యోగం కాకుండా ఇంకొక పని పూర్తిగా చేయడానికి వాళ్ళకి కచ్చితంగా జీవితంలో సమయం ఉంటుంది.
(14:28) కానీ ఆ సమయాన్ని బయటికి తీయడం ఎలాగ అంటే స్మార్ట్ ఫోను టీవీ న్యూస్ పేపర్ ఈ మూడు పక్కన పెడితే గనుక ఇంకొక ఉద్యోగం చేసేంత సమయం ప్రతి మనిషి జీవితంలోన దొరుకుతుంది. ప్రతి మనిషికి ఉంటుంది స్మార్ట్ ఫోన్ అంటే ఏమిటంటే ఇప్పుడు ఫోన్ ఎత్తొచ్చు అలాగే మనకి మెసేజ్లు వస్తాయి అవన్నీ చూసుకోవచ్చు కానీ ఎవరికైనా చేతిలో ఫోన్ ఉంటే చూడండి అలా చేస్తూ ఉంటారు.
(14:48) అది పక్కన పెట్టేయండి. పొద్దు పొద్దునే కూర్చుని న్యూస్ పేపర్ అదేదో రామాయణమో మహాభారతమో చదివినట్టు రెండేసి గంటలు మూడేసి గంటలు పారా కూడా వదలకుండా చదివే వాళ్ళు ఉన్నారా పక్కన పెట్టండి అలాగే టీవీ ఉంటే ఏదో మనకి ఇష్టమైంది కాకుండా అలా మార్చుకుంటూ చూసేవాళ్ళు ఉన్నారా ఇవన్నీ పక్కన పెడితే కచ్చితంగా ప్రతి వాళ్ళకి టైం దొరుకుతుంది ప్రతి వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఇది నా అనుభవంలో నేను చెప్తున్నా ఇదొకటి కొత్త విషయం మీ నుంచి నేర్చుకున్నాను కచ్చితంగా ఫోన్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సొసైటీలో కావచ్చు మనం చేస్తున్న వృత్తిత్యాన్ని కానీ ఫోన్
(15:17) ఇవి అవాయిడ్ చేయలేని పరిస్థితులు కొన్ని ఉంటాయి కదా మా సాఫ్ట్వేర్ వృత్తి లాగా మీకు అది వృత్తి కానీ అప్పుడు చేయండి దాని తరువాత ఇప్పుడు స్మార్ట్ ఫోన్ దొరికితే ఎవ్వరైనా చేసేది వీడియోస్ అలా చూసుకుంటూ వెళ్తారు రెండేసి గంటలు మూడేసి గంటలు అది అవసరం తెలియకుండా గడిచిపోతుంది అందులోనే అది అవసరం లేదు అంతే జాగ్రత్తతో కొంచెం అంతేనా చూసుకుంటూ ఉంటే కచ్చితంగా సమయం దొరుకుతుంది నా అనుభవంతో చెప్తున్నా [నవ్వు] ముందు కాస్త బలవంతంగా పక్కన పెట్టిన తర్వాత మనమే ఇప్పుడు చూడండి నాకు ఫోన్ కాల్స్ వస్తే సామాన్యంగా నేను ఎత్తను సుశీలు ఎత్తుతుంది మేము ఆఫీస్ లో మైక్రోసాఫ్ట్ టీమ్స్ అని
(15:47) ఉంటుంది అందులో మాట్లాడుకుంటాం తప్ప ఫోన్ పెద్ద పెద్ద వాడను నేను నాకు ఏదనా ఇంపార్టెంట్ కాల్ వస్తే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఎత్తి నాకు తీసుకొచ్చి ఇస్తే అప్పుడు మాట్లాడతాను అంతే అసలు మీరు స్వయంగా ప్రత్యక్షంగా మీరు ఫోన్ వాడి ఎన్నాళ్ళు అవుతుంది ఆ లేదమ్మా రోజు మాకు వృత్తి రీచ్ కూడా అవసరమే అలాగే మేము తయారు చేసే యప్స్ ఉంటాయి అవి డిప్లాయ్ చేయాలి అలాంటి వాటిలకి తప్పి కూర్చుని ఫోన్ మీద టైం స్పెండ్ చేయడం అసలు ఎన్ని అలా చేస్తే చాలా రోజులు అవుతుంది అసలు అది చూడండి నాకు అది ఇంట్రెస్ట్ ఉండదు దానికన్నా నేను చదువుకునే పుస్తకాలు చదువుకోవడం నాకు ఇష్టం
(16:13) ఆ బుక్ రీడింగ్ అనేది కూడా ఒక మంచి హ్యాబిట్ అంటారు ఆ విషయం మాత్రం మా ఇంట్లో దాదాపు 00 పుస్తకాలు ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర యక్లో అమ్మో అందులో చాలా చదివినవే చదివినవే మళ్ళీ చదువుతూ ఉంటాను నేను చదివి పక్కన అలా నోట్స్ రాసుకుంటూ ఉంటాను చదివినవే చదువుతాను అన్నారు కదా అలా మీకు ఎప్పటికీ ఆసక్తి అనిపించేటువంటి పుస్తకం ఏదండి చాలా ఉందమ్మా ఉదాహరణకి నాకు రామాయణం అంటే ప్రాణం ఎన్ని సార్లు చదివి ఉంటాను అలాగే భాగవతం నాకు భాగవతం అన్నా చాలా ఇష్టం రామాయణం కన్నా కూడా భాగవతం ఇంకా రామాయణం ధర్మాన్ని చెప్తుంది కానీ సీతారాములు వాళ్ళు పడిన కష్టాలు అన్నీ
(16:45) భాగవతం అలా కాదు మనస్సు గాలిలో తేలిపోతుంది అలా నాకు పోతుంది కదా భాగవతం అంటే ప్రాణం ఆ పద్యాలు అయితే ఇంక అలా చదువుతూనే ఉంటాను అంతే రోజు పొద్దున ఒక 10 నిమిషాలో పావు గంటో అరగంటో ఖచ్చితంగా భాగవతం అనేది నాకు ప్రాణం అమ్మ ఇంకా వదలలేను ఒక పద్యం మా కోసం ఏదైనా ఏదైనా ఒక్కటి యవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానే అయినవాడ వాడెవ్వడు వానినాత్మభవునీశ్వరునే శరణంబు వేడదన్ ఇది భాగవతానికి హృదయం లాంటి పద్యం దీని అర్థం కూడా ఒక ఇది ఏమిటంటేనమ్మ భగవత్ తత్వాన్ని ఇందాకనే
(17:29) శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ అన్నా అదే తత్వాన్ని విష్ణువు అని చెప్పరు శివుడు అని చెప్పరు అమ్మవారు అని చెప్పరు అబ్స్ట్రాక్ట్ మూల కారణం ఏదైతే ఉందో దేని నుంచి అయితే ఇవన్నీ కూడా వచ్చాయో దానిని ఆత్మభౌని అది నాలో ఉన్నది ఒకటే దానికి నమస్కారం చేస్తున్నాను ఇది ఇది ఇంకా అల్టిమేట్ అన్నమాట ఆధ్యాత్మిక జ్ఞానంలోన ఎవరో ఒకళ్ళు వచ్చి గాంధీ గారిని ఏమిటి మీ ధర్మం అంటేను అని అడిగారు.
(17:55) భగవంతుడు అంటే ఎవరు అని అడిగితే ఆయన ఇదే డెఫినిషన్ ఇచ్చారు భగవంతుడు అంటే మా దాంట్లో ఈ దేవుడా ఈ దేవుడా అని కాదు ఏ శక్తి అయితే అన్నిటిని సృష్టిస్తోంది అన్నిటిని నడిపిస్తోంది అన్నిటిని లయం చేసుకుంటుందో దాన్నే భగవంతుడు అంటారు. జనరేటర్ ఆపరేటర్ అండ్ డిస్ట్రోయర్ అన్నమాట జిఓడి. దాంతో అతను బ్రిటిషర్ ఆశ్చర్యపోయి ఆయన సత్యాగ్రహానికి ఒక బ్లాంక్ చెక్ రాసి ఇచ్చేసాడు అని ఆయన చరిత్రలో ఉంటుంది దాన్నే ఉపనిషత్తులు యతోవా యుమాని భూతాని జాయంతి ఏన జాతాని జీవంతి యత్ప్రయతభవిషం విషంతి అని మన తైత్రీయ ఉపనిషత్తులోన అక్కడ చెప్తారు దానికి తెలుగు పోయం అన్నమాట
(18:27) మీ పైన ప్రభావం చూపించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఉంటే గనుక ఏ దశల్లో ఎవరెవరు ఉన్నారు అవి ఎలాంటి ప్రభావాన్ని చూపించారు సంతోషం అమ్మా ఈ వేదికా ముఖంగా వాళ్ళందరినీ మళ్ళీ ఒకసారి స్మరించుకోవడం నా అదృష్టం ఏమిటంటే జీవితంలో ఎప్పుడెప్పుడు ఎవరు అవసరమో అమ్మవారు వాళ్ళని అప్పుడప్పుడు పంపించి నా జీవితంలో దిశా నిర్దేశం చేశారు.
(18:48) ఉదాహరణకి చిన్నప్పటి నుంచి కూడా ఈ మార్గంలో పెట్టింది మా నాన్నగారు మ్ వారు ఎప్పుడో ఒకటే మాట అనేవారు. పూజా మందిరంలో పూజ చేయడం కాదురా బయటిక వచ్చి ప్రతి జీవిలోనూ భగవంతుని చూడాలి అది నిజమైన పూజ అది చిన్నప్పటి నుంచి ఒక థియరీ లాగా నేర్పించేశరు అది ఆయన చెప్తున్నది ఏమిటో అర్థం అవ్వని వయస్సులోనే అది వచ్చేసింది.
(19:07) అది ఏమిటో అర్థం తెలియదు దానికి ఆయన అలాగే చూసేవారు. ఉదాహరణకి మా ఇంటికి రిక్షా తొక్కుకునే కార్మికులు ఇలాంటి పొలం పనులు చేసుకునేవాళ్ళు బోలేరు ఎంతమంది ఆయన దగ్గర వైద్యం చేయించుకోవడానికి వచ్చేవారు ఆయన ఉచితంగా వైద్యం చేసేవారు వాళ్ళని ఎంత ఆదరణతో చూసేవారో కొన్ని కొన్ని సార్లు పాపం ఈ తేలు కుట్టిన వాళ్ళు పొలం పనులు చేసేవాళ్ళు జర్రెలు కుట్టిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు వస్తే ఏదో ఆయన కుదరక కుదరక మమ్మల్ని అందరిని సినిమాకి తీసుకెళ్తా ఉన్నారు అనుకోండి ఇప్పుడు లవకుశా ఈ నర్తనశాల మాయాబజా ఇలాంటివి వస్తే చిన్నప్పుడు అందరం కలిసి వెళ్ళిపోయేవాళ్ళం చాలా ఒక్కొక్క సినిమా
(19:34) భక్త ప్రహ్లాద మాయాబజార్ లాంటివి అయితే 10 సార్లు 20 సార్లు చూపించారు థియేటర్ తీసుకెళ్లి ఆహ ఆ రోజు వెళ్దామని అన్ని సద్దేసుకుని ఉత్సాహంగా ఉంటే పాపం ఎవరో అతనికి జరి కర్చి వస్తే అరే అతనికి అలా కరిచింది ఇప్పుడు వద్దు అని చెప్పేసి మనిపించేసేవారు అది మాకు బాధ కలిగించేది కానీ ఆయన మాలో ఎవరిని చూస్తున్నారో అతనిలోన వాళ్ళనే చూసేవారు పక్కరోజు ఉదయం పూజా మందిరంలో కూడా వాళ్ళని చూసేవారు అది అప్పుడు అర్థమయ్యేది కదా ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ ఆయన చెప్పేది ఏమిటో అర్థమయంది ఆ రకంగా నా జీవితం మీద మొట్టమొదటి ప్రభావం చూపించిన వారు మా నాన్నగారు అంతకన్నా
(20:04) ఎక్కువ వారి గురువుగారు మాస్టర్ ఈకే గారు ఇందాక చెప్పాను వారైతే మహానుభావులు బ్యాక్ పశ్చిమ సమన్వయం అనే దాని కోసం భూమిమీద అవతరించిన మహాయోగి వారు వరల్డ్ టీచర్ ట్రస్ట్ అని మాస్టర్కి ఆధ్యాత్మిక సేవా సంస్థ అని పెట్టి రష్యాలో ఉక్రైన్లో యూరోప్లో అలాగా ఎన్నో దేశాల్లో సంచరిస్తూ వాళ్ళందరికీ జ్ఞానాన్ని ఉపదేశిస్తూ వాళ్ళందరికీ వేదాన్ని నేర్పిస్తూ వాళ్ళని సాత్వికమైన మార్గంలోకి నడిపిస్తూ అలాగని అక్కడికి కలెక్షన్ కోసం కాదు వాళ్ళు ఎవరి దగ్గర రూపాయి తీసుకోలే అప్పుడు 70లోనే బెల్జియం లో వాళ్ళందరూ పోగు చేసి 12 లక్షల రూపాయలు ఎన్నో ఇస్తే
(20:37) నేను ఇక్కడ బిచ్చం అడుక్కోవడానికి రాలేదు జ్ఞాన భిక్ష పెట్టడానికి వచ్చాను మీరు ఈ డబ్బులు ఉపయోగించి ఇక్కడ ఒక సేవా సంస్థ పెట్టండి అని వాళ్ళకి ఇచ్చేసారు. అలాంటి మహనీయులు వారు అందుకని ఆ వారి ప్రభావం మా మీద చాలా ఉంటుంది అలాగే ఎక్కిరాల భరద్వాజ్ గారుని మీరు వినే ఉంటారు వారు కూడా మాకు మామయ్య గారు అవుతారు.
(20:54) వారు ఏమిటంటే దత్త సాంప్రదాయాన్ని తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా తీసుకొచ్చిన మహనీయులు వారు దత్తాత్రేయ స్వామికి ముద్దు బిడ్డ అని చెప్పొచ్చు ఎప్పుడు గాపురంలోన అక్కలకోట్టులోన అక్కడే ఉండేవారు వారు వారి ద్వారా ఈ దత్త సాంప్రదాయం అనేది తెలిసి నేను దత్తోపాసన చేస్తా దాదాపు 16 సంవత్సరాల నుంచి నాకు దత్తాత్రేయ స్వామి అంటే అపారమైన ప్రీతి దత్తాత్రేయ స్వామి అన్నా మహాత్ములన్నా దత్తావతారాలన్నా అవధూతలన్నా అవన్నీ వెతుకుతూ ఉంటాను అన్నమాట నేను నాకు చాలా ఇష్టం అంగాపూర్ అవి అస్తమాన వెళ్తూ ఉంటుంది వారి ఇన్ఫ్లయన్స్ ఉంది అలాగే అలాగేనే వివిధ స్టేజెస్ లోనమ్మ
(21:25) ఉదాహరణకి చెప్పాలంటే 2000వ సంవత్సరంలో నాకు సుశీలకి వివాహం అయింది దానికన్నా ముందు విచిత్రం ఏమిటంటే మాకు నవంబర్ లో వివాహం అయింది 2001 ఫిబ్రవరిలో నాకు మొట్టమొదట ఒక పెళ్లి కుదిరింది. అది ఇంకా నాలుగు రోజుల్లో వివాహం అనగా నేను ఇంకా బయరబోతున్నా బెంగళూరు నుంచి ఇంకా నాలుగు రోజులే పెళ్లి కదా కార్డులు అవన్నీ పనిచేసాము.
(21:48) ఆ వెళ్ళే ముందు మా బంధువర్గం ఎవరో పుణ్యం కట్టుకున్నారు అయితే ఏమైందంటే విచిత్రం దానికన్నా ఒక రెండు మూడు రోజుల ముందు కార్డ్స్ అవన్నీ బెంగళూరు వచ్చే పోస్ట్ లో తీసుకెళ్ళి అప్పుడు బెంగళూరులో విజయేశ్వరి దేవి అని ఒక తల్లి ఉండేవారు అమ్మవారు ఇప్పుడు పెంచల కోణంలో ఉంటారు వారు లలితా పరమేశ్వరి ఉపాసకురాలు వారికి అమ్మవారు అంటే అచంచలమైన విశ్వాసం మనకి టీవీ లో అక్కడ కూడా లలితా సహస్రనామం వాటికి వ్యాఖ్యానం అని చెప్తుంటారు కరెక్ట్ అమ్మవారి ఆవిడ ఎప్పుడు కూడా అమ్మవారి గురించి తప్ప ఇంకొక మాట మాట్లాడరు ఆడు రూపం కూడా అలాగే ఉంటుంది చాలు నిర్మలంగా ప్రశాంతంగా మాట్లాడే మాట
(22:19) కూడా వింటే ప్రశాంతంగా మాట్లాడతారు నేను చిన్నప్పుడు మా అమ్మగారు టీవీలో పెడితే అవి కచ్చితంగా వినేదాన్ని నేను బెంగళూరు వచ్చిన కొత్తల్లో వారి ఆశ్రమానికి రెండు సందులు ముందు ఉండేవాడి దాంతో చాలా విచిత్రంగా ఒకరోజు సాయంత్రం వెళ్తూ ఉంటే అక్కడ లలితా సహస్రనామం వినిపించడం వారి ఆశ్రమంలోకి వెళ్ళడం అవన్నీ తటస్తించి ఆ తర్వాత వెళ్ళినప్పుడు ఇంకా అమ్మవారి దగ్గరికి అస్తమాను వెళ్తూ ఉండేవాడిని అలాగే చివరికి వెడ్డింగ్ కార్డు వస్తే అది కూడా తీసుకెళ్లి అమ్మవారికి ఇచ్చాను మొట్టమొదటి టి కార్డు ఆవిడికి ఇచ్చి నమస్కారం చేస్తే ఆవిడ చూసి చాలా
(22:48) విచిత్రంగా మాట్లాడారు వారి దివ్యత్వం తెలుస్తుంది అప్పుడు ఆవిడ అన్నారు నాన్న ఇప్పుడు వివాహం చేసుకోకు నవంబర్ లో నీకు వివాహం అవుతుంది ఆ వచ్చే అమ్మాయి నీకు సాధనలో ఉపయోగపడుతుంది నీకు చాలా సహకరిస్తుంది అని అనేసరికి నాకు అర్థం కాలే వెడ్డింగ్ కార్డు కూడా ఇచ్చేసి ఇంకా అప్పటికి నాలుగుైదు రోజులు పెళ్లి అనుకుంటా ఇంక నేను పక్క రోజో ఆ పక్క రోజో బయలుదేరి వెళ్ళాలి అంతా ఇదేమిటో అలా చెప్పారు అమ్మ అమ్మగారు అని అనుకున్నా అనుకున్న తర్వాత ఇంటికి వచ్చేస్తుంటే దురదృష్టవశాత్త కార్డ్స్ అన్ని రోడ్డు మీద పడిపోయాయి అక్కడో వర్షంలో నేను చూసుకోలే
(23:15) వెనక్కి వెళ్లి చూసుకునేసరికి అవన్నీ పాడైపోయినాయి ఆయన కలెక్ట్ చేసుకున్నా మ నాన్నగారికి చెప్పాను నాన్నగారు ఇలా జరిగిందండి ఇప్పుడు ఏం చేద్దాం అని అంటే ఏమో ఆడపిల్ల జీవితానికి సంబంధించింది కదా అమ్మవారే నిర్ణయిస్తారు వదిలే అన్నారు సరిగ్గా నేను బయలుదేరే సమరయానికి ఇందాక నేను చెప్పినట్టు మా రాబంధువులు ఉన్నారు మాకు దిట్టంగానే ఉన్నారు వాళ్ళు పుణ్యం కట్టుకున్నారు కట్టుకుంటే దాంతో ఆ వివాహం జరగల కానీ నవంబర్ లో నాకు సుశీలకి వివాహం జరిగింది అమ్మ చెప్పింది ఆవిడ ఆవిడ నవంబర్ అని చెప్పారు కచ్చితంగాను అదే నవంబర్లో చాలా అనుకోకుండా జరిగింది వీళ్ళ నేపథ్యం ఏమిటంటే వీళ్ళు
(23:47) అదిలాబాద్ జిల్లాలో సిరిపూర్ కాగజ్జ నగర్ అని ఒక ప్రదేశం ఉంది అక్కడ అక్కడ పుట్టింది అన్నమాట తను కాకపోతే వాళ్ళ నేటివ్ ప్లేస్ ఏమో ఇక్కడ రాజమండ్రి పక్కనే అక్కడి నుంచి గోపాలం అంటారు అక్కడి నుంచి ఆరిజిన్ వాళ్ళ నాన్నగారు ఉద్యోగరిచ్చి అదిలాబాద్ జిల్లాకి వెళ్ళిపోయారు దాంతో అక్కడి నుంచి రావడం ఈ సంబంధం కుదరడం ఉదాహరణకి ఈరోజు మధ్యాహ్నం కూడా మేము పొద్దునే ఫ్లైట్ లో దిగి మధ్యాహ్నం బసక వచ్చేసరికి మధ్యాహ్నం దాటేసింది.
(24:14) అంత వెంటనే నేను స్నానం చేస్తుంటే సుశీలు గమ్ముని చేసిరండి మనం జపం చేసుకోవాలి కదా [నవ్వు] అనేసరికి మొట్టమొదట మళ్ళీ విజయేశ్వరి దేవి గుర్తొచ్చారు చూడండి ఆ తల్లి నీకు సాధనలో సహకరిస్తుంది అన్నారు స్నానం చేసేసి రండి జపం చేసుకోవాలి తర్వాత కూర్చొని జపం చేసుకొని భోజనం చేసే ఎంతమంది చూడండి అప్పుడు ఆ తల్లి చేసింది అలాగే సామవేదం వారు నేను ఇందాక చెప్పినట్టు శివకేశవ శక్తి సంబంధిత విషయాల్లో సందేహాలు వచ్చినప్పుడల్లా వారి ప్రవచనాలు వింటేనే అవన్నీ తీరాయి అలాగే చాగంటి వారిని చూస్తే మహానుభావులు నేను ఇప్పటికీ ఇంతకాలం ఎన్ని ప్రవచనాలు చెప్పినా ఎక్కడ రూపాయి తీసుకోలేదు నేను
(24:47) దానికి ఆదర్శం ఎవరు అంటే చాగంటి వారు వారి దగ్గర నేర్చుకున్న విషయం అలాగ అలాగనే మంత్ర సాధన చేయడానికి నాకు స్ఫూర్తి సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామిని వారు కుర్తాళం పీఠాధిపతి వారి ద్వారానే సైన్స్ చదువుకున్న నాకు అసలు మంసాధన ఏమిటి దాని శక్తి ఏమిటి అవన్నీ తెలిసాయి అంటే కారణం వారే అప్పటిదాకా నేను కూడా మంత్రానికి చింతకాయలు రాలుతాయా అనే సైంటిఫిక్ టెంపర్మెంట్ లోనే ఉండేవాడిని వారు చూపించిన మార్గంలోకి వెళ్ళాక చింతకాయలు కాదు సరిగ్గా చేస్తే బంగారపు ఉసిరికాయలు కూడా రాలుతాయి అని అప్పుడు అర్థమయింది.
(25:16) అలాగ జీవితాన్ని చాలా మంది ప్రభావితం చేశరమ్మ ఈ వేదికా ముఖంగా వారందరికీ నమస్కారం పరమ గురువులు వాళ్ళ చాలా సంతోషం వారు మీరు అలా చెప్తూ ఉంటే నిజమా ఇంత జరిగిందా అని అనిపించింది కొన్ని అద్భుతాలే కదండీ జీవితంలో అంతేనమ్మా ఎన్ని విషయాలు ఇప్పుడు నేను చెప్పిన విజయేశ్వరి దేవి సంఘటన ఎంత విచిత్రమైన సంఘటన అలాగనే మాకు నేను అది చాలా ఇంటర్వ్యూలో కూడా గతంలో చెప్పాను మాకు సంతానం మా అమ్మాయి పుట్టిన తర్వాత ఆరేళ్ల పాటు లేకపోతే రామాయణంలో పుత్రకామేష్ అధ్యాయాలు రెండు ఉంటాయి బాలకండలాగా చదివితే మా అబ్బాయి పుట్టాడు శ్రీరామ అది ఎంత మిరక్యులస్ సంఘటన నేను గతంలో చాలా
(25:49) సార్లు చెప్పాను కాబట్టి ఇప్పుడు చెప్పట్లేదు కానీ అలాంటివన్నీ చూసినప్పుడు భగవంతుడి మీద విశ్వాసం ఇంకా బలపడింది. అది బలపడడమే ఎవరికైనా పాపం కష్టాలు వస్తే వాళ్ళు అక్కడికి ఇక్కడికి వెళ్లి డబ్బులు పోగొట్టుకోక్కర్లేకుండా భగవంతుడి పాదాలు పట్టుకొని స్వస్థత పొందొచ్చు అని చెప్పి ఛానల్ పెట్టి ఛానల్ ద్వారా అవన్నీ చేస్తున్నారు.
(26:07) ఇంకా అదే అడగబోయాను తర్వాత ప్రశ్న అసలు ఎలా ఛానల్ ప్రారంభిద్దాం అన్న ఆలోచన రావడానికి కారణం మీ జీవితమే అంటే నేను ఇందాక చెప్పినట్టు మా నాన్నగారు మంచం మీద ఉన్నప్పుడు వారు చెప్పిందంతా ఆ జ్ఞానాన్ని ఎక్కడైనా భద్రపరిస్తే బాగుంటుంది అనిపించిందమ్మ అప్పుడు YouTube లో పెడితే గనుక ఇంకొక వంద ఏళ్ళయినా అక్కడ ఉంటుంది ఆ వీడియో ఎందుకంటే పూర్వకాలంలో ఇప్పుడు పుస్తకాలు రాస్తే చదివే తీరిక ఎవరికీ ఉండదు.
(26:32) ఆడియో బుక్స్ వచ్చేసాయి అంతే కదమ్మా చూడండి వంట చేసుకుంటూ టీవీలో ఏవో ఒకటి చూస్తూ ఉంటారు స్త్రీలు అలాంటి వాళ్ళు ఇవి చూడడం మొదలు పెట్టారు అనుకోండి వాళ్ళ పిల్లలకి చెప్తారు. ఆ రకంగా ప్రారంభించడం మొదలైింది. ఆ తర్వాత ప్రవచనాలకి బయటికి వెళ్ళినప్పుడు నేను సుశీల కలిసి వెళ్తే అందరూ వచ్చి వాళ్ళకి పాపం ఈ కష్టం ఉందని కొన్ని కొన్ని కొంతమంది అయితే చెప్తారు అసలు హృదయ విధారకం అమ్మ గుండె పిండేసినట్టు అయిపోతుంది వాళ్ళు చెప్పిన కష్టాలు వింటే మనం అలాంటి కష్టాలు ఎక్కడో సినిమా కష్టాలు అంటారు అనుకుంటాం కాదు నిజ జీవితంలో అలాంటివి ఎంతమందికి ఉన్నాయో పాపం
(27:02) ఆ కష్టాలకు తోడు ఏమవుతుందంటే ఇప్పుడు ఆరోగ్యపరంగా చాలా ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి ఏం చేస్తారు డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఆయన తగ్గించకపోతే పై డాక్టర్ దగ్గరికి వెళ్తారు. తగ్గించకపోతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి వెళ్తారు అక్కడ కూడా తగ్గకపోతే ఏం చేస్తారు వెంటనే జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తారు. అవును [గొంతు సవరించుకోవడం] ఎవ్వరైనా అంతే చూడండి లైఫ్ లో ఆ ఏమిటి ఇది ఇలా జరిగింది వాళ్ళు వెంటనే ఏం చెప్తారంటే నీ మీద ఒక ప్రయోగం జరిగింది అంటారు ఫస్ట్ మొట్టమొదట అదే మాట అంటారు ఎవ్వరినైనా చూడండి తర్వాత ఏమంటారంటే అక్కడి వరకు చెప్పి ఏదో
(27:31) నువ్వు చేసుకో నాయనా అంటే పర్వాలే నా దగ్గర శాంతి చేయించు చేయిస్తేనే తగ్గుతుంది నా దగ్గర జాతకం చెప్పించుకున్న వాళ్ళు నా దగ్గరే శాంతి చేయించుకోవాలి దానికి ఏదో 30,000 అవుతుంది. ఈ 30,000 అయ్యాక తగ్గదు ఇంకొక లక్ష అవుతుంది ఇలాగ తయారయింది. మేము పురాణాలు గాని శాస్త్ర గ్రంథాలు కానీ ఇప్పుడు మేము మంత్రసాధన చేస్తాం కానీ మంత్రసాధన చేయాలి అంటే నియమాలు ఉన్నాయి.
(27:50) గురువు దగ్గర ఉపదేశం తీసుకోవాలి దానికి ఒక నియమబద్ధమైన జీవితం నడిపితే తప్ప మంత్రసాధన చేయడానికి కుదరదు. ఉ దానికి ఈజీయస్ట్ ఫామ్ ఏమిటంటే స్తోత్రాలు స్తోత్రాలు ఆ మంత్రంలో ఉన్న శక్తి అంతా మన మహర్షులు దేవతలు తీసుకొచ్చి స్తోత్రాలు పెట్టేసారు శంకరాచార్యుల వారు అలాంటి వాళ్ళు ఇప్పుడు కమలాత్మిక మంత్రం ఉంది కమలాత్మిక మంత్రం చేయాలి అంటే కమలాత్మిక సాధన చేయాలంటే చాలా కష్టం అయ బాబాయ్ మేము ఆ సాధన చేసినప్పుడు ఎంత కష్టపడుతూ ఉంటామో దానికి సింప్లెస్ట్ ఫామ్ కనకధార కనకధార కనకధార స్తోత్రం మొత్తం కూడా కమలాత్మిక మంత్రానికి సింప్లెస్ట్ ఫామ్ మరి ఆ
(28:23) దిగ్గస్తే కనక కుంభ ముఖావసృష్ట అదంతా కమలాత్మిక స్వరూపం ఆయన తీసుకొచ్చి చాలా తేలిగ్గా అక్కడ పెట్టేసారు ఆ స్తోత్రం చేసుకోవచ్చు. ఆ ఇప్పుడు ఆ స్తోత్రాన్ని జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లి దాని అర్థం ఏమిటో చెప్పి అవన్నీ చేస్తే ఆర్థికపరమైన సమస్యలు ఉన్నవాళ్ళు ఒక 40 రోజులు దీక్షగా కనకధార చేయగలిగితే తీరిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు.
(28:43) ఆ రకంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళక్కలేకుండా వేలు పోగొట్టుకోక్కలేకుండా ఇంట్లో కూర్చుని చేసుకోవచ్చు కదా అదమ్మ ఈ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్యమైన కారణం అది మా ఇద్దరికీ ఎవరైనా బాధపడ్డారు అంటే చాలా బాధ వచ్చేస్తుంది మేము బాధపడినా పర్లేదు కానీ మా వల్ల ఎదురుగుండే వాళ్ళు బాధపడకూడదు దాంతో బయటికి వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసి బాధ కలిగి ఆ ప్రక్రియలన్నిటిని చిన్న చిన్న పూజల కింద ఇంకా అరగంట అయితే ఎవరో చేసుకోలేరేమో అలాగే శ్లోకాలు చదువుకోలేరేమో అని దాన్ని ఆడియో ఫామ్ లో ఇవ్వడం పెద్దది చేసుకోలేరేమో అని పంచోపచార పూజ అని చిన్నది ఇవ్వడం ఏమిటంటే ఏదో ఒక రకంగా
(29:13) పూజ ప్రతి వాళ్ళ గణపలోకి వెళ్ళాలి కులాలకు అతీతంగా ఎందుకంటే పూజ అనేది ఒక కులం దగ్గర ఉండిపోకూడదు అని అది ప్రారంభించి అమ్మవారి దయవాళ్ళు ఇప్పుడు దాదాపు 40 దేశాల్లో ఫాలో అవుతున్నారు చేసుకుంటున్నారు సంతోషం తెలుగు వాళ్ళు చాలా దేశాల్లో చేసుకుంటారు ప్రారంభంలో మీకుఏమైనా ఇబ్బందులు ఎదురయ్యా అండి ఛానల్ ప్రారంభించినప్పుడు ఆ కొన్ని కొన్ని ఉన్నాయమ్మ కొంతమంది పాషండుల దగ్గర నుంచి కూడా ఇబ్బందులు ఉన్నాయి మొదట్లోనూ కానీ తర్వాత వాళ్ళందరూ రియలైజ్ అయ్యారు ఏమిటంటే మనం చేస్తున్నది లోక కళ్యాణం కోసం చేస్తున్నాను తప్ప ఇందులో మనకు స్వార్థం ఏమీ లేదు అని ఎందుకంటే నాకు నా ఉద్యోగం
(29:46) ఉంది నా ఉద్యోగంలో నాకు వచ్చే జీవితం హాయిగా నా కుటుంబ పోషణకి హాయిగా బతకడానికి ఇంకా కొన్ని దానధర్మాలు చేయడానికి సరిపోతుంది. నెక్స్ట్ మా ఛానల్ లో ఎనిమిది మంది పని చేస్తున్నారు. ఆహ వాళ్ళ ఎనిమిది మంది ఉన్నారు ఒకతను బొమ్మలు అవన్నీ తయారు చేస్తూ ఉంటారు ఎడిటింగ్ చేస్తూ ఉంటారు ట్రాన్స్లేషన్స్ ఇంగ్లీష్ లో చేసే అమ్మాయి ఉంది అలా రకరకాల వాళ్ళు మా ప్రోగ్రామ్స్ అవన్నీ చూసే అబ్బాయి అన్నాడు ఏఐ పిక్చర్స్ పెడుతు ఒకతను బ్రహ్మాండంగా చేస్తూ ఉంటాడు ఇవన్నీ చేయడానికి ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి నా YouTube లో YouTube డబ్బులు ఇస్తుంది కదా అవి
(30:15) సరిపోతాయి వాళ్ళు దాన్నే హాయిగా పంచుకుంటూ ఉంటారు. దాంతో మాకు ఎటువంటి లోటు లేదు అది జనానికి అర్థమైంది నెమ్మదిగా ఓహో వీళ్ళు జనానికి పనికవచ్చేస్తున్నారు చేస్తున్నారు ఇప్పుడు విచిత్రం ఏమిటంటే మన ఛానల్ ని క్రిస్టియన్లు ముస్లింలు కూడా అనుసరించి పూజలు చేసుకుంటున్నారు మాకు ఎంతమంది మీరు ఆ కింద కామెంట్స్ లోకి వెళ్లి చదివితే నేను ముస్లింని కానీ మా ఇంట్లో రోజు నేను కనకధార చదువుతూ ఉంటాను అమ్మవారు నన్ను అనుగ్రహించింది అలాగే రాసినవి కూడా బోల్డ్ ఉన్నాయి విచిత్రమైనవి అంతా అవి బాగానే ఉన్నాయి ఆ తర్వాత నేను ఇందాక చెప్పినట్టు సనాతన ధర్మానికి లోపల
(30:45) నుంచి తగిలే దెబ్బలు ఉన్నాయి అలాంటివి చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏదేమైనా సరే ఏదవచ్చినా మేము అనుకునేది ఏమిటంటే కొన్ని కొన్ని సార్లు మా అడ్మిన్ తీసుకొస్తూ ఉంటాడు అతనికి చాలా బాధ వచ్చేస్తుంటుంది అతను ఫైర్ బ్రాండ్ అతను ఈ కట్టర్ హిందూ అంటారు కదా అలాగే [నవ్వు] ఫైర్ బ్రాండ్ అన్నమాట దాంతో తీసుకొచ్చి గురువుగారు ఇలా చేశరండి మనం ఎందుకు ఊరుకోవాలి ఏదో నేను అనుష్టానం చేస్తుంటే వచ్చేస్తాడు బండి మీద పొద్దునే వచ్చేసి గురువుగారు ఎవరో ఈ వీడియో చేశారు అంటే నేను వెంటనే అడుగుతా నాయనా పరమేశ్వరుడి ఘోర స్వరూపం అఘోర స్వరూపమా అని అంటే పొగిడే వీడియోనా తిట్టే వీడియోనా
(31:14) అనడానికి కూడా పరమేశ్వర్ అంటే ఘోర స్వరూపమే గురువుగారు అంటే పరమేశ్వరుడి స్వరూపం నువ్వే చెప్తున్నావు కదా ఇంకెందుకు ఇంకా పక్కన వదిలేయ అంట అలాగే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం అప్పుడప్పుడు ఆ మనుషులమే కదా మాకు కూడా అయ్యో ఇది ముఖ్యంగా సుశీల బాధపడి అప్పుడప్పుడు అయితే నేను చర్య తీసుకుంటూ ఉంటానండి వీటిల మీద అంటుంది అలాగే మా ఇంటికి ఎవరైనా పోలీస్ ఆఫీసర్లు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు కూడా గురువుగారు ఎందుకు ఊరుకుంటున్నారు మీరు మీరు ఒక మాట చెప్పండి చర్య తీసుకున్నాను అంటే నాయనా సమయం వస్తుంది ఊరుకోండి
(31:45) ఎదురుగుండా ఎవరైనా ఏనా చేస్తుంటే ఏమో అమ్మవారు వాళ్ళకే జ్ఞానోదయం కలిగ చూద్దాం అంతకీ కాకపోతే అప్పుడు ఎప్పుడైనా ప్రయత్నించొచ్చులే వదిలేయండి అని చెప్పి ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా అలాగనే ఆపుతూనే ఉన్నామ అమ్మ అందుకని ఛాలెంజెస్ వస్తూనే ఉన్నాయి మేము ఎప్పుడు వాటిని అధిగమించి ముందుకు వెళ్లి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే విన్నాక అర్థమయింది అయితే ఇదంతా చాలా సున్నిత మనస్కులు మీరు ఇరువురు కూడాను అలాగే చాలా సౌమ్యంగా దేన్నైనా ఎదుర్కుంటారని మాత్రం అర్థం ఒకటమ్మ సున్నిత మనస్కులు అంటే ఒకటి ఏమిటంటే చర్య తీసుకోము అని కాదు
(32:16) ఇప్పుడు ఆఫీస్ లో నా కింద బోలేడంత మంది పని చేస్తున్నారు ఎప్పుడైనా ఎవరైనా సరిగ్గా పని చేయకపోతే ఫైర్ చేయడం అన్నీ మా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉంటాయి. అక్కడ ఈ సున్నిత మనస్కుడు అనేది పని చేయదు. కానీ మంత్ర సాధన అవి చేసేటప్పుడు ఏమవుతుందంటే వీలున్నంతవరకు ప్రతి జీవిలోనూ నేను సాధన చేసే అమ్మవారిని చూడాలి అనేది వాళ్ళు ఒకవేళ బాధ పెడుతున్నా ఓకే కాళీ స్వరూపంలో అమ్మవారు బాధ పెడుతుంది వాళ్ళు పొగుడుతూ ఉంటే ఓ లలితా స్వరూపంలో పొగుడుతుంది అనుకోవడం చూడడం కానీ మీరు ఇందాక అన్నట్టు ఏ సహనానికైనా సరే ఒక చెలికట్టు ఉంటుంది.
(32:45) ఎప్పుడో ఒక రోజు ఆ చెలికట్ట దాటితే ఏమో నేను కూడా సుశీల సరే అన్నాను అంటే తనే బయల్దేరుతుంది మొట్టమొట [నవ్వు] సుశీల గారిని అయితే చూడాలి ఆ రూపంలో కూడా ఒకసారి ఎప్పుడు సౌమ్యంగానే తను చాలా సౌమ్యురాలే కానీ పాపం నేను చెప్పానని ఆగుతూ ఉంటుంది చాలాసార్లు ఉంటుంది కదండీ బాధ మానవ మాత్రులం కాబట్టి అందులో కొంతమంది అయితే ఇంకా వ్యక్తిగత దాడికి కూడా దిగడం ప్రారంభించారు.
(33:09) ఉమ్ అయినా సరే ప్రస్తుతానికి అమ్మవారి రూపం అని వదిలేయ ఇంకా సోషల్ మీడియా అనేది అందరి దగ్గర ఉన్నప్పుడు రకరకాల భావనలు భావాలు ఎదురవుతూ ఉంటాయి ఉంటాయమ్మా అందులోన దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ నా ఫోటో గరికిపాటి వారి ఫోటో ఇలా కొంతమంది పెట్టివి దూషిస్తే గనుక వ్యూస్ వస్తున్నాయి. అంత అది ప్రారంభించారు అలా అయిన వారు బతుకుతున్నారని మనం ఆనందించాలి అంతే ఇప్పుడు చూడండి రాముల వారిని నానా తిట్లు తిడుతూ ఒక ఆవిడ రామాయణం మీద పుస్తకాలు రాసింది ఆ రాసిన ఆవిడకి కూడా బెస్ట్ సెల్లర్ అయ్యి డబ్బులు వచ్చేలాగా రామయ్య అనుగ్రహించారు అంతోటి రామయ్యనే తిడితే ఆయన అనుగ్రహించారు
(33:43) ఆయన పాదాల దగ్గర దాసులం మనం ఆ మాత్రం నేర్చుకోకపోతే ఆయన దిగ్గించేలాగా ఇది మీ గొప్ప మనసండి ఈ మాట అనడం కూడా ఒక్క ప్రశ్న అడుగుతాను చెప్పండి నామం ధరించే మీరు ఆఫీస్ కి వెళ్తారు కదండీ ఇంకా ఆ నామం ఎప్పుడు ఉంటుంది. కానీ ఎప్పుడు మీకు ఆశ్చర్యంగా ప్రశ్నలు అడిగిన వాళ్ళు మిమ్మల్ని చూసి అపహసించిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా ఆఫీస్ లో అదేంటి ఆఫీస్ అయండి నువ్వు ఇలా నామం పెట్టుకొని వస్తున్నావ ఏంటయ్యా అని ఎప్పుడైనా ప్రశ్నించారా మిమ్మల్ని ఒకటి ఏమిటంటేనమ్మా ఇప్పుడు ఈ నామం శిఖ ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి కానీ ఆఫీస్ కి మాత్రం డ్రెస్ కోడ్ ఉంటుంది మాకు
(34:16) అలాగే ముఖ్యంగా క్లైంట్ ప్లేస్ కి వెళ్తే గనుక కచ్చితంగా ఇన్సర్ట్ చేసుకెళ్దాం షూస్ వేసుకెళ్దాం అవన్నీ డ్రెస్ కోడ్ ఉంటాయి. అవి పాటించి తీరాలి కాకపోతే వీటికి మాత్రం ఏమి లేదు అభ్యంతరం హాయిగా వెళ్తాం అక్కడ కూడా మన సబ్స్క్రైబర్స్ బోల్డ్ మంది ఉన్నారు వేరే భాషల వాళ్ళు ఇంగ్లీష్ సబ్టైటిల్స్ చదివి చూసుకునే వాళ్ళు ఉన్నారు అంత వాళ్ళందరికీ తెలుసు ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో సామాన్యంగా ఏమిటంటే ఒత్తి వర్క్ తప్ప ఇంకేమి పట్టించుకోరు ఇంకేమి పట్టించుకోరు సాఫ్ట్వేర్ కంపెనీలో ఆ డిగ్నిటీ ఉంటుందమ్మ ఎవరి వేషం ఏదైనా ఎవరి భాష ఏదైనా ఎవరి పేరు ఏదైనా ఎవరి కులం ఏదైనా
(34:45) కేవలం వర్క్ మాత్రమే చూస్తారు తప్ప ఇంకేమి పట్టించుకోరు ఆ డిగ్నిటీ ఉంటుంది ఇంకా ముఖ్యంగా ఏమిటంటే మా పాత ఆఫీస్ లో ఒక ఆయన ఉండేవారు ఆయన నాకు తెలుసు ఇస్కాన్ కి సంబంధించిన ఆయన అనుకుంటా ఆయన ఒక చిన్న ఇక్కడదాకా ఒక అంగస్తం లాంటిది కట్టుకొని ఆ ఒక చిన్న జుబ్బా వేసుకొని తెల్లది నామం పెట్టుకొని ఒక సంచి తగిలించుకొని రబ్బర్ చెప్పులతో వస్తూ ఉంటాడు ఆఫీస్ కి ఆఫీస్ ఆయన మా దాంట్లో లాబ్స్ అని ఒకటి ఉండేది లాబ్స్ టీమ్ అన్నిటికన్నా కష్టమైంది అందులో పని చేసేవాడు.
(35:10) ఆయన ఐఐటీ లోనే ఎక్కడో చదువుకున్నాడు అంతే సింపుల్ గా ఎక్కడైనా హరే కృష్ణ అంటాడు అంతే ఒకసారి బాగున్నారు ఆయన అందరూ స్వామీజీ స్వామీజీ అని పిలుస్తూ ఉంటారు ఆయన ప్రోగ్రామర్ మంచి ప్రోగ్రామర్ హరే కృష్ణ అంటారు. ఇలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు సాఫ్ట్వేర్ లో డిగ్నిటీ ఉంటుందమ్మ మీరు ఎప్పుడు అలా ఎదుర్కోలేదు ఎప్పుడు అంటే అంటూ ఉంటారు కదా సైన్స్ అంతా ఇప్పుడు ఇంత ఫాస్ట్ జనరేషన్ లో ఉన్నాము ఇప్పటికి ఇంకా దేవుణని నమ్ముకుంటూ ఆ నామాలు పెట్టుకొని అలా ఎలా వస్తామ అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు ఇలా కొంతమంది ఎదుర్కుంటున్నారు కూడా ఇప్పుడు బయట
(35:37) సమాజంలో ఒకటి ఏమిటంటే అమ్మా ఈ నామం అవి పెట్టుకుంటున్నంత నేను గర్వపడతాను హిందువునని గర్వించు హిందువుగా జీవించు అంటారు చూడండి అలా నాకు చాలా హాయిగా ఉంటుంది కాకపోతే మాకు లంచ్ టేబుల్స్ దగ్గర మీరు చెప్పినలాంటి వాదనలు అస్తమాన వస్తూ ఉంటాయి అస్తమాను అంత ఎవరైనా వాదించుకున్నా సరే ఆఖరికి నా లంచి దగ్గరికి తీసుకొస్తారు అక్కడ ఏదో ఒకటి మాట్లాడడం దాని గురించి వాళ్ళకి అర్థం అయ్యేలా చెప్పడం ఎందుకంటే గురువుల దయవల్ల కొంచెం ఈ జ్ఞానం తెలిసింది కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం అలాంటి వాదనలు అయితే అస్తమానం జరుగుతూనే ఉంటాయి ఉమ్.
No comments:
Post a Comment