Obsession Is Not Desire. It Is a Declaration of War || Telugu Philosophy
Author Name:Think Telugu Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@ThinkTeluguPodcast
Youtube Video URL:https://www.youtube.com/watch?v=OhpOQnLr6k0
Transcript:
(00:04) ఒక స్ట్రైిట్ లైన్ కి అంతం లేదు బట్ ఒక సర్కిల్ కి అంతం ఉంది. కానీ వెంటనే పుట్టుక కూడా ఉంది. నా దృష్టిలో అబ్సెషన్ ఒక సర్కిల్ లాంటిది. సర్కిల్ ఎక్కడైతే అంతమవుతుందో అక్కడే పుడుతుంది. అలాగే ఎక్కడైతే పుడుతుందో అక్కడే అంతం అవుతుంది. అబ్సెషన్ చావుకి భయపడదు. ఎందుకంటే దానికి తెలుసు మరలా పుడుతుందని అది బాధకి భయపడదు ఎందుకంటే దానికి మళ్ళీ మళ్ళీ తెలుసు పొరిటి నొప్పులకి భయపడితే మరో ప్రాణానికి ప్రాణం పోయలేమని కానీ చాలామంది పొరిటి నొప్పులకి భయపడి ఐ లవ్ కిడ్స్ అంటారు.
(00:43) దాని అర్థం ఏంటి వాళ్ళు ఏదో కోరుకుంటున్నారు కానీ ఆ కోరికలో తీవ్రత లేదు ప్రేమ లేదు ఆ కోరికతో చావడం తెలియదు. అందుకే వాళ్ళు బ్రతికున్న శవల్లా ఉంటారు. అలాగే చాలామంది అబ్సెషన్ అంటే బాధ అంటారు మరణానికి అదిఒక [సంగీతం] మార్గం అంటారు. కానీ ఈ సృష్టిలో ప్రతిదీ అబ్సేషన్ నుంచే పుట్టింది. అవి అందమైనవి కావచ్చు భయంకరమైనవి కావచ్చు.
(01:10) [సంగీతం] ఫర్ ఎగ్జాంపుల్ ఆటమ్ ని నిలువున చీల్చినవాడు దేవుని వెతికి వెతికి కనిపెట్టినవాడు ప్రేమలో పడినోడు సామ్రాజ్యాలు కట్టినోడు ఇలా అందరూ ఒకే వ్యాధితో బాధపడ్డారు. ఆ అందమైన వ్యాధి పేరు అబ్సేషన్ నువ్వు గమనించావా మనిషి ఎందుకు బాధ పుట్టించే విషయాలనే మళ్ళీ మళ్ళీ ప్రేమిస్తాడు ఒక మనిషి ప్రేమలో పడతాడు. గుండె పగలే అవకాశం ఉందని వాడికి తెలుసు బట్ అయినా ప్రేమిస్తాడు.
(01:40) ఒక తల్లి బిడ్డని కంటుంది. పురిటి నొప్పులు ఉంటాయని తెలుసు బట్ అయినా కంటుంది. ఒక సైంటిస్ట్ 20 ఇయర్స్ ఒకే ప్రాబ్లం పై పని చేస్తాడు. ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని తెలుసు బట్ అయినా ఆపడు ఆ ఫెయిల్యూర్ ని లెక్క చేయడు. అయితే ఇప్పుడు ప్రశ్న వాళ్ళు సుఖాన్ని వెతుకుతున్నారా లేక సుఖం కంటే ఇంకా ఏదో పెద్దదేదో వెతుకుతున్నారా? మనిషిని గొప్పవాడిని చేసింది అతని ఆనందం కాదు అతను ఏదో ఒక దాని కోసం బాధపడడానికి సిద్ధంగా ఉండే సామర్థ్యం అబ్సెషన్ వల్ల ఎక్కువలో ఎక్కువ శాతం కోల్పోవడం ఉంటుంది తప్ప లాభపడడం ఉండదు.
(02:19) అబ్సెషన్ [గురకలు] అంటే డిజైర్ కాదు అదిఒక [సంగీతం] డిక్లరేషన్ యుద్ధాన్ని ప్రకటించడం ఒక విషయం కోసం నేను బాధపడడానికి సిద్ధం అని ప్రకటించడం లవ్ అంటే ఏంటి ఒక మనిషి కోసం బాధపడడానికి సిద్ధం కావడం ఆర్ట్ అంటే ఏంటి ఏదైనా సృష్టించడం కోసం బాధపడడానికి [సంగీతం] సిద్ధం అవ్వడం అండ్ ఫిలాసఫీ అంటే ఏంటి సమాధానం దొరక్కపోయినా ప్రశ్నలతో బాధపడడానికి సిద్ధం అవ్వడం వీళ్ళందరికీ అబ్సేషన్ లేకపోతే ఇంత సివిలైజేషన్ ఎలా పుట్టేది మనిషి మనిషిగా ఎలా అయ్యేవాడు? ఒక జంతువుకి మనిషికి తేడా మానవత్వం ఆ మానవత్వం కూడా అబ్సేషనే మనిషిని మనిషిగా చేసింది ఏంటి ఆకలి కాదు [సంగీతం] ఎందుకంటే
(03:02) జంతువుకు కూడా ఆకలి ఉంటుంది. భయం కాదు బికాజ్ జంతువుకు కూడా భయం ఉంది. బహుశా తనకంటే పెద్దదాని కోసం బాధపడే సామర్థ్యం కావచ్చు ఆ సామర్థ్యాన్నే నేను అబ్సేషన్ అంటాను. మొదట్లో చెప్పినట్టు సర్కిల్ యొక్క అందం దానికి మొదలు లేదు ముగింపు లేదు కానీ ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభంలా కనిపిస్తుంది. సేమ్ అబ్సెషన్ కి చావు లేదు ఎందుకంటే ప్రేమికుడు చనిపోతాడు బట్ ప్రేమ కాదు తల్లి చనిపోతుంది బట్ మాతృత్వం కాదు శాస్త్రవేత్త చనిపోతాడు కానీ జిజ్ఞాస [సంగీతం] చనిపోదు.
(03:39) సో ఒక మనిషి అబ్సేషన్ అంతమవుతుంది. అదే అబ్సేషన్ మరొక మనిషిలో మళ్ళీ పుడుతుంది. అప్పుడు అబ్సెషన్ అనేది ఒక వ్యక్తిగత మానసిక సమస్య కాదు జీవితం తనని తాను ముందుకు నెట్టుకునే ఒక మహాశక్తి ఇంత చెప్పిన అబ్సెషన్ అంటే బాధ అంటారు నరకం అంటారు జీవితాన్ని కోల్పోవడం అంటారు. కానీ నీషే చెప్పినట్టు సమస్య అభిశేషం కాదు అసలైన సమస్య ఏది కోరుకోకపోవడం మనిషిగా పుట్టి ఒక పురుగులా బ్రతకడం [సంగీతం] నరకం లోతు చూడనోడు స్వర్గపు టంచులు ఎలా చూస్తాడు
No comments:
Post a Comment