ఆత్మ గౌరవం ఒక అబద్ధం #trending #youtubeshorts #shorts #funny #books #review
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=lY35twnAoPc
Transcript:
(00:00) ఆత్మ అనే గురించి ఆత్మ అసలు సినిమాలు రానంత వరకు అసలు ఆత్మ అంటే ఎవడు చూడలేదు. సినిమాలు వచ్చిన తర్వాత ఆత్మ అంటే ఏదని రకరకాల డిస్క్రిప్షన్స్ ఇచ్చారు. అందుకని ఆత్మకు సంబంధించిన రియల్ మీనింగ్ పక్కకు జరిగి భయాలు వచ్చి కూర్చున్నాయి. సో ఆత్మ అంటే అర్థం ఏందంటే ఏది ఉండటం వల్ల నీవు ఉన్నావో అదంతా ఆత్మ స్థితి. అయిపోయింది అక్కడతో డెఫినిషన్ అంటే ఏది తీసేస్తే నువ్వే ఉండవు అది ఆత్మ దానికి దానికి ఏంది దానికి నామరూప రహితము అంటే దాన్ని మనం చూడలేము దాన్ని వర్బల్ గా చెప్పలేము దానికి ఒక పేరు లేదు కాబట్టి పేరు లేని దానికి పెట్టుకున్న పేరే ఆత్మ
(00:41) సో ఇప్పుడు ఆత్మ అంటే ఏంది మనిషి ఒక కులంతో అసోసియేషన్ అయ్యాడు నాది కులం అంటున్నాడు ఒక జాబ్ తో అసోసియేషన్ నేను ఐఏఎస్ అంటున్నాడు. ఇదంతా ప్రాపంచిక విషయాలతో నువ్వు పెట్టుకున్న బంధం వీటితో అన్ని అసోసియేషన్స్ తెగిపోతే అప్పుడు నీవు నువ్వు ఆత్మగా ఉంటావు అన్న దేనితో మానసికంగా అసోసియేషన్ పెట్టుకున్నా నువ్వు అది ఎస్టాబ్లిష్ [గొంతు సవరించుకోవడం] అయి నీ ఆత్మస్థితి వెళ్ళిపోతుంది అంటే నువ్వు భేదభావంలో పడతావు అశాంతిలో పడతావు కొట్లాటల్లో పడతావు సో ఆత్మ స్థితిలో ఉన్నవాడు అంటే వాడు జై సీతారాం వాడికి కుచ్ ఫరక్ప అట్లా అందుకని భాషాపరంగా ఏవైతే
(01:15) పదాలు ఉన్నాయో ఇంతకుముందు అవన్నీ అబద్ధాలే ఆత్మానుభవము ఆత్మ ఆత్మసంతృప్తి ఆత్మగౌరవము ఆత్మ సాక్షాత్కారము తర్వాత ఏది మన ఆత్మాభిమానం తర్వాత ఆత్మలో ఎదుగుదల ఇవన్నీ అబద్ధాలు ఇవన్నీ భాషలో పండితుల సృష్టి అసలు మనుషులందరూ పోతే మిగిలింది ప్రశాంతతే కదా భూమిమీద అప్పుడు పీస్ మీటింగ్స్ అవసరం లేదు టాటా బాయ్ బాయ్ [నవ్వు]
No comments:
Post a Comment