Happy morning to all masters.....
💫🥳💫🥳💫🥳💫
🌿శ్రద్ధ...సహనం🌿
🍃ఈ భూమి మీద పుట్టిన మనం అంతా కూడా ఏకకాలంలోనే రెండు రకాల జీవితాలను జీవిస్తూ ఉంటాం...
🌼ఒకటి : ‘శరీరవత్ ప్రాపంచిక జీవితం’
🌼రెండు: ‘ఆత్మవత్ ఆధ్యాత్మిక జీవితం’
🍃శరీరవత్ ప్రాపంచిక జీవితాన్ని హాయిగా గడపాలంటే మనకు .. భూదేవికి ఉన్నంత సహనం నిరంతరం ఉండాలి.
🍃సర్వదా సర్వత్రా సహనంతో అంటే `patience’ తో ఉండాలి ..
🍃“సముద్రపు అలల వంటి మానావమానాలతో .. మరి సుఖదుఃఖాలతో .. కూడిన మన దైనందిన ప్రాపంచిక జీవితాన్ని జీవించడానికి మనం ఎంతో సహనాన్ని అలవరచుకోవాలి.
🍃“కుటుంబంలో ఉన్న అందరితో కలిసి మెలిసి ఉంటూ .. ఉద్యోగ వ్యాపారాదులను నిర్వహించుకోవడంలో అపారమైన సహనాన్ని కలిగి ఉండాలి
🍃.అప్పుడే మనం .. వాటి నుంచి అనుభవజ్ఞానాన్ని సంపూర్ణంగా పొంద గలుగుతాం!
🍃“అలాగే ఆత్మవత్ ఆధ్యాత్మిక జీవించేటప్పుడు మనం ఎనలేని ‘శ్రద్ధ’ను కలిగి ఉండాలి.
🍃🥳శ్రద్ధ’ అంటే ఏకాగ్రత"
ఆధ్యాత్మిక విజ్ఞాన సముపార్జనలో ధ్యానసాధనలో
స్వాధ్యాయంలో
సజ్జనసాంగత్యంలో మరి
👌🏻సేవలో అత్యంత శ్రద్ధను కలిగి ఉండాలి.
🍃కనుక .. మనం ప్రాపంచిక జీవితం పట్ల సహనంతో మరి ఆధ్యాత్మిక జీవితం పట్ల శ్రద్ధతో ఉంటూ జోడుగుర్రాల సవారీ లాంటి మన రెండు జీవితాలనూ సరిసమానంగా జీవించాలి!
🥳🤝🏻🥳🤝🏻🥳🤝🏻🥳
Source - Whatsapp Message

No comments:
Post a Comment