Sunday, March 2, 2025

 *🪔 రమణోదయం 🪔* 

*ఆత్మజ్ఞాన సుఖాన్ని అనుభవించడం తెలియని వారు, పాండిత్యంతో తర్కించే వారు, స్త్రీ సుఖం మొదలైన సుఖాలు నిజమని భావించి, మతి భ్రమించి, అయ్యో.! ఆఖరి క్షణాలలో కూడా వాటిని పొందాలనే తపనతోనే మరణిస్తారు.*
    
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
*(భగవాన్ ఉపదేశాలు "శ్రీ మురుగనార్"* *వచనములలో - సం.586)*

*సేకరణ: `"గురూపదేశ రత్నమాల"` నుండి* 
🪷🪷🦚 🙏🕉️🙏 🦚🪷🪷
 *స్మరణ మాత్రముననె పరముక్తి ఫలద |*
 *కరుణామృత జలధి యరుణాచలమిది*||
            
🌹🪷🌹🙏🕉️🙏 🌹🪷🌹

_*శ్రీ రమణ వాక్కు.*_
🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁

💐 *సంపద మీద వ్యామోహం ఆధ్యాత్మిక సాధనకు ఓ పెద్ద ఆటంకం♪. దీనికి తోడు అజ్ఞానం మరింతగా ఆటంక పరుస్తూ వస్తుంది♪.*

💐 *మానవుడు తన ఇంటి నిండుగా ధనం నింపుకోవడానికి పడే తపన, ఆరాటం, ఆసక్తి, తన  ఒంటి నిండుగా గుణం నింపుకోవడంలో చూపడం లేదు♪.*

🌹 *జేబు నిండుగా డబ్బు ఉన్నప్పటికీ, పక్కవాడి ఆకలి తీర్చడానికి పైసా కూడా ఇవ్వడు. ఇంకనూ మెుక్కులు పేరిట హుండీలలో వేలాది రూపాయలు వేస్తాడు కానీ గుడి బయట ఉన్న దీనులకు పైసా కూడా విదల్చడు♪!.* 

🪷 *భగవంతుణ్ణి రాతి బండలలో చూసేకన్నా మనిషి గుండెలలో చూడగలగడమే అసలైన జ్ఞానం♪. దీని నిమిత్తం త్

No comments:

Post a Comment