Wednesday, March 26, 2025

 *_ఇంకొకరి కన్నీళ్లతో దాహం తీర్చుకోవాలని ప్రయత్నించకు... ఎదో రోజు కర్మ ఫలితం తిరిగివచ్చి నీ కడుపున మంట పెట్టక మానదు_*

*_జీవితంలో గతాన్ని చూసి ఏ మాత్రం సిగ్గుపడకు... ప్రతి ఒక్కరూ ఏవో తప్పులు చేస్తారు ఆ తప్పుల నుండి జీవిత పాఠాలు నేర్చుకునే వారు కొందరు మాత్రమే_*

*_కన్నీరు చాలా విలువైనది... ఎందుకంటే కన్నీరులో 1శాతం మాత్రమే నీరు మిగిలిన 99 శాతం నీ ఫీలింగ్స్... దయచేసి తొందరపడి ఎదుటి వారి ముందు కన్నీరు కార్చి నీ ఫీలింగ్స్ బయటపడ నీయకండి_* 

*_ఎగతాళిగా నవ్వేవాళ్ళని నవ్వనీయండి... అసూయతో ఏడ్చే వాళ్ళని ఏడవనీయండి... మీరు మాత్రం మీ లాగే ఉండండి..._* 

*_ఎందుకంటే ఏడ్చినా వాళ్లు... నవ్వినా వాళ్ళు ఏదో ఒక రోజు నీ దగ్గరికి వస్తారు. మీ సాయం కోసం.☝️_*

    *_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌺🌺🌺 🪷🙇🪷 🌺🌺🌺

No comments:

Post a Comment