Saturday, March 29, 2025

రేప్ పై అలహాబాద్ హై కోర్ట్ తీర్పు పైన సుప్రీం కోర్ట్ వ్యాఖ్యలు | Hari Raghav | Square Talks

  రేప్ పై అలహాబాద్ హై కోర్ట్ తీర్పు పైన సుప్రీం కోర్ట్ వ్యాఖ్యలు | Hari Raghav | Square Talks



వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను వాసవి సోమరాజ్ ఈరోజు మనతో ఉన్నారు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు హలో సార్ హలో అమ్మ సర్ ఇటీవల సుప్రీం కోర్టు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని తీవ్రంగా కామెంట్ చేసింది కదా సార్ దాని గురించి ఆ కేసు గురించి కొద్దిగా వివరిస్తారా రైట్ రైట్ సో ఇది కొంచెం సంచలనం అయింది సుప్రీం కోర్టు మార్చి 25 వ తారీకు అంటే మొన్న ఫ్యూ డేస్ బ్యాకే ఆ అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పుని చాలా తీవ్రమైన పదజాలంతోని చెప్పి ఆ తీర్పుని హోల్డ్ చేసింది అన్నమాట అది ఏంటి అని అంటే సో ఈ తీర్పు చాలా ఆ సున్నితత్వం లేనటువంటిది ఈ తీర్పులో మానవత్వం లేనటువంటిది అమానవీయంగా ఉంది ఈ తీర్పు అని సుప్రీం కోర్టు కామెంట్ చేసింది ఒక హైకోర్టు జడ్జి ఆ జస్టిస్ రామ్ మనోహర్ మిశ్రా అనే అతను ఇచ్చినటువంటి తీర్పుని సుప్రీం కోర్టు ఇంత అమానవీయమైనది అని అనటం అనేది కొంచెం చర్చనీయ అంశం అయింది ఇదేంటి అంటే సో ఇది 2021 నవంబర్ 10వ తారీఖున ఒక అమ్మాయిని చిన్న పిల్లల్ని మైనర్ గర్ల్ ని ఇద్దరు పురుషులు ఎక్కడికో తీసుకెళ్తామని చెప్పి సైకిల్ మీద తీసుకెళ్తూ ఉత్తరప్రదేశ్ లో మధ్యలో ఆమెతోని అసభ్యంగా ప్రవర్తించడం రేప్ చేయడానికి ట్రై చేసినట్టుగా ఆమె ఆమె మదర్ ఆ కేసు పెట్టింది ఓకే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినప్పుడు అది పోక్సో పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ ఈ చట్టం ప్రకారం స్పెషల్ కోర్టు దీన్ని స్వీకరించి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందిగా వాళ్ళకి సమన్స్ ఏవైతే ఇష్యూ చేసినప్పుడు వాళ్ళు మేము చేసింది రేప్ కాదు ఆ అని చెప్పి వాళ్ళు అంటే వాళ్ళు సహజంగా వాళ్ళకి అంత తెలివి ఉండదు వాళ్ళు అడ్వకేట్స్ అలహాబాద్ హైకోర్టు కి వెళ్ళారు దీన్ని అలహాబాద్ హైకోర్టు స్వీకరించింది ఇది ఎప్పుడంటే 2021 నవంబర్ 10 న జరిగిన ఇన్సిడెంట్ ని కేసు పెట్టగా మార్చి 21 2022 లో ఆ అమ్మాయి బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి యొక్క స్టేట్మెంట్ ని తీసుకున్నారు ఈ పోక్సో స్పెషల్ కోర్ట్ ఏదైతే ఆ నేరారోపణతో వాళ్ళిద్దరికీ సమన్లు జారీ చేసినప్పుడు వాళ్ళు అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించారు అలహాబాద్ హైకోర్టులో దాన్ని విచారించి ఆ ఆ ఫైనల్ తీర్పుని రిజర్వ్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత మూడు నెలల తర్వాత ఫైనల్ తీర్పు మార్చ్ 17 వ తారీఖున అలహాబాద్ హైకోర్టు చెప్పింది ఏం చెప్పిందంటే మొత్తం విచారించిన తర్వాత ఆ అమ్మాయి ఆ టీనేజ్ గర్ల్ బ్రెస్ట్ ని గ్రాబ్ చేయటం అనేది నిజమే సాక్ష్యాల ప్రకారం అక్కడ ఏమైందంటే ఆ అమ్మాయిని ఆ బ్రెస్ట్ ని ప్రెస్ చేయటము అండ్ ఆమె యొక్క డ్రెస్ ని పీకేయటము ఆమె పైజామాకు ఉన్నటువంటి నాడ ఉంటది కదా దాన్ని గుంజేయటము ఆ అమ్మాయిని ఆ వంతెన కిందకి తీసుకెళ్లటం ఇదంతా జరిగింది ఎవరో వేరే వ్యక్తులు చూసి వాళ్ళు వెంబడించగా వాళ్ళిద్దరు మగవాళ్ళు పారిపోయారు ఈ సంఘటన ప్రత్యక్ష సాక్షులు మొత్తం అంతా విచారించిన తర్వాత హైకోర్టు ఏం చెప్పిందంటే ఆ అమ్మాయి బ్రెస్ట్ ని గ్రాబ్ చేసినట్టుగా ఆ ఇద్దరు మగవాళ్ళు ఆ మైనర్ గర్ల్ బ్రెస్ట్ ని గ్రాబ్ చేసినట్టు సాక్ష్యాలు ఉన్నాయి ఆమె నాడాను కూడా గుంజినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి ఆమెను ఆ కల్వర్ అంటే ఆ వంతెన కిందకి కూడా తీసుకెళ్ళినటువంటి ఇవి ఉన్నాయి కానీ ఇవన్నీ రేపు కిందకి రావు ఇవన్నీ కూడా రేపు కిందకి రావు ఆమెను వివస్త్ర చేసినట్లుగా ప్రత్యక్ష సాక్ష్యం లేదు అండ్ రేప్ యొక్క డెఫినిషన్ ప్రకారం ఇవి రేపు కిందకి రావు కాబట్టి అత్యాచార ప్రయత్నం కూడా కాదు తీవ్రంగా వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించారు ఓన్లీ అసభ్యంగా ప్రవర్తించారు అన్నటువంటి తేలిక పార్టీ యాక్ట్స్ మాత్రమే పెట్టాలి తప్ప రేపు అత్యాచారము లేదంటే అత్యాచార ప్రయత్నము కింద కేసు ఫైల్ చేయకూడదని హైకోర్టు దాన్ని తీర్పు ఇచ్చింది అంటే రేప్ కింద ఎందుకు రాదు అని వాళ్ళు చెప్పారంటే టెక్నికల్లీ చట్టం రేప్ అని ఏం చెప్తుంది అంటే ఎవరి పర్మిషన్ అయినా లేకుండా అంటే ఎదుటి వ్యక్తి పర్మిషన్ లేకుండా అది మేల్ కానీ ఫీమేల్ కానీ సో వాళ్ళ యొక్క పర్మిషన్ లేకుండా వాళ్ళ శరీరంలోకి ఉమ్ ఏదైనా శరీర అవయవాన్ని కానీ ఏదైనా వస్తువును కానీ బలవంతంగా జొప్పించడాన్ని రేప్ అని డిఫైన్ చేస్తూ ఉన్నారు రైట్ అది ఆ పెద్దవాళ్ళు అయినా పిల్లవాళ్ళు అయినా ఇంక్లూడింగ్ వైఫ్ అయినా సరే రేపు డెఫినిషన్ ప్రకారం వాళ్ళ యొక్క అంగీకారం లేకుండా చేసేదాన్ని అలాగే వచ్చేసి వాళ్ళ యొక్క అంగీకారంతోని మైనర్స్ గాని మైనర్స్ ని వాళ్ళ అంగీకారంతోని వాళ్ళ శరీరంలోకి అంటే యూజువల్లి పెనిస్ ని ఇన్సర్ట్ చేయటము ఆర్ వజ్ర అయినా కానీ లేకపోతే నోట్లో కానీ లేకపోతే ఎలాగైనా అనలసిక్స్ కానీ ప్రయత్నించటమో ఇన్సర్ట్ చేయటాన్ని లేదంటే ఏదైనా శరీర అవయవాన్ని ఫింగర్స్ ఆర్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని ప్రవేశపెట్టడాన్ని రేప్ కింద కన్సిడర్ చేస్తున్నాము ఈవెన్ దో వాళ్ళ అంగీకారం ఉన్నా సరే మైనర్స్ యొక్క మైనర్స్ అంగీకారంతో చేసినాము ఎందుకంటే మైనర్స్ కి మెచ్యూరిటీ ఉండదు కాబట్టి వాళ్ళని ఏదో ఆశ పెట్టి గాని మానిపులేట్ చేసి గాని ఎక్స్ప్లాయిట్ చేసి గాని చేసే అవకాశం ఉంది ఉంది కాబట్టి దాన్ని కూడా రేప్ కింద కన్సిడర్ చేస్తారని ఇటువల్ల మనము జానీ మాస్టర్ కేసులో కూడా చూసాం సో అలాగే వచ్చేసి ఎవరైతే ఒక వ్యక్తి తన యొక్క అంగీకారాన్ని చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు అంటే కమ్యూనికేట్ చేయలేని ఆ అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ అంగీకారం లేకుండానే వాళ్ళ శరీరంతో వాళ్ళతో సెక్స్ లో పార్టిసిపేట్ చేయడం లేదంటే ఈ విధంగా బలవంతంగా ఏదైనా ఆబ్జెక్ట్ ని ఇన్సర్ట్ చేయడం ఇదంతా రేపు కింద వస్తుంది అలాగే వచ్చేసి వాళ్ళ అంగీకారాన్ని తెలియనిచ్చేటువంటి తెలియజేసేటువంటి మెచ్యూరిటీ లేకపోవటం లేదంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి అలా లేకపోవటం ఒకసారి మెంటల్లి ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాళ్ళ అంగీకారం చెప్పలేర్పించే వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళని కూడా వాళ్ళ అంగీకారం చెప్పినప్పటికీ కూడా దాన్ని కూడా రేపు కిందే కన్సిడర్ చేస్తూ ఉంటారు ఇది చట్టం కొంచెం అటు ఇటుగా అంటే లీగల్ ఎక్స్పర్ట్స్ వేరే విధంగా చెప్తూ ఉండొచ్చు బట్ కొంచెం అటు ఇటుగా అంగీకారంతోని మైనస్ ని కానీ అంగీకారం లేకుండా అంగీకారం చెప్పలేని స్థితిలో ఉన్నటువంటి వారితో కానీ ఈవెన్ అనిమల్స్ తో ఎందుకంటే అనిమల్స్ అంగీకారం చెప్పలేము రిజెక్షన్ చెప్పలేము అవును అంగీకారం కంటే వాళ్ళు రిజెక్షన్ చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళతోని సెక్షువల్ యాక్ట్ లో పార్టిసిపేట్ చేయటం ఈ విధంగా చేయటం అనేది రేపు కింద కన్సిడర్ చేస్తున్నారు ఇక్కడ పెనిట్రేషన్ అంటే ఆమె శరీరంలోకి వేరే ఆబ్జెక్ట్ ని గాని అవయవాన్ని గాని ప్రవేశపెట్టడం అనేది జరగలేదు కాబట్టి ఇది రేపు కింద రాదు అండ్ నగ్నంగా కూడా మారలేదు కాబట్టి అత్యాచార ప్రయత్నం కింద కూడా రాదు అని చెప్పి ఆ అలహాబాద్ హైకోర్టు జస్టిస్ రామ్ మనోహర్ మిశ్రా అనే ఆయన తీర్పునిచ్చారు మార్చి 17 వ తారీఖున 2024 మార్చి 17న తీర్పుని ఇచ్చారు ఇది చాలా సంచలనమైంది మీడియాలో చాలా మంది విమర్శించారు సోషల్ మీడియాలో విమర్శించారు ఆ తర్వాత ఒక హైకోర్టు తీర్పు అనేది చాలా ప్రభావితం చేస్తుంది ఎందుకంటే దీన్ని ఒక హైకోర్టు తీర్పుని వేరే కోర్టును కూడా కన్సిడర్ చేస్తే కేసు లాగా కింద అంటే ఇప్పుడు అలహాబాద్ హైకోర్టులు ఇచ్చిన తీర్పుని వేరే మన ఖమ్మం జిల్లాలో డిస్ట్రిక్ట్ కోర్టు కానీ లేదంటే మన తెలంగాణ హైకోర్టు కానీ లేకపోతే మరో కోర్టు కానీ క్రింది కోర్టులు ఇటువంటి సిమిలర్ కేసులు వచ్చినప్పుడు వేరే హైకోర్టులు సుప్రీం కోర్టు ఎటువంటి తీర్పులు ఉన్నాయో కన్సిడర్ చేసి దాని ప్రకారం కూడా ఇచ్చే అవకాశాలు దాని ప్రకారం వాదనలు జరిపే అవకాశం ఉంది కాబట్టి హైకోర్టు ఈ తీర్పుని కన్సిడర్ చేయాల్సిందిగా మళ్ళీ సుప్రీం కోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీం కోర్టులో ఇద్దరు జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని రిజెక్ట్ చేశారు యాక్సెప్ట్ చేయలేదు సుప్రీం కోర్టు కూడా సో దీన్ని మార్చ్ 24 వ తారీకు దాన్ని రిజెక్ట్ చేశారు రిజెక్ట్ చేసిన తర్వాత కూడా సోమోటోగా ఈ జస్టిస్ బి ఆర్ గవాయి అనేటువంటి జడ్జి ఆధ్వర్యంలో దీన్ని తీసుకుని మార్చి 25 వ తారీఖున దీన్ని ఆ చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఆ తీర్పుని వెంటనే హోల్డ్ చేశారు ఎందుకు అని అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక చట్టం చేసినప్పుడు చట్టం టెక్నికల్లీ ఏం చెప్తుంది ఒకటే ఇంపార్టెంట్ కాదు చట్టం యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి దాని యొక్క కాంటెక్స్ట్ ఏంటి దాని ఉద్దేశం ఏంటి అనేది కన్సిడర్ చేయాలి ఒక్కొక్కసారి ఓన్లీ ఇలా టెక్నికల్లీ బ్రెస్ట్ ని టచ్ చేయటము లేకపోతే డ్రెస్ నాడా గుంజటము రేపు కింద రాదు అని అంటే ఏ ఉద్దేశంతో వాళ్ళు ఆ పని చేశారు అనేది కోర్టు కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది లేదు ఇట్లా బ్రెస్ట్ టచ్ చేయడం రేపు కింద అత్యాచార ప్రయత్నం అంటే ఎక్కడో ఒక డాక్టర్ హాస్పిటల్ లో ఆమె బ్రెస్ట్ కి ఏదైనా క్యాన్సరో ఇంకో విధంగా ట్రీట్మెంట్ కోసం ఆ అమ్మాయిదో ఇంకో అమ్మాయిదో టచ్ చేయొచ్చు అక్కడ ఉద్దేశం రేపు కాదు అలాగే ఆమె డ్రెస్ తీసేయటం రేపు కింద రాదు అంటే వేరే కాంటెక్స్ట్ లో ఒక ఫీమేల్ డ్రెస్ ని తీయాల్సి రావచ్చు దాన్ని రేపు అనలేము కానీ ఇక్కడ టెక్నికల్లీ అటువంటివి రేపు కింద రావు కాబట్టి ఇక్కడ వచ్చేసి ఈ ఉద్దేశం ఉన్నటువంటి ఆ వ్యక్తులను కూడా ఇది రేపు కింద రాదు అని చెప్పి ఆ టెక్నికల్ పాయింట్స్ ని తీసుకొని ఆ జడ్జి దాన్ని తీర్పుని చెప్పారు ఇలా చెప్పటం అనేది అమానవీయమైనది సో ఈ జడ్జి ఏం చెప్పారు అని అంటే ఏదైనా ఒక కేసుని మనం కన్సిడర్ చేసేటప్పుడు ఆ యొక్క సున్నితత్వం ఆ జడ్జ్ జడ్జిలకు ఉండాలి అంటే ఇక్కడ మనకి ఇండియాలో ఏమవుతుంది అంటే బాధితుల్ని పర్టికులర్ ఫీమేల్ ని విక్టిమ్ బ్లేమింగ్ అంటారు అంటే బాధితుల్ని బ్లేమ్ చేయటం ఎక్కడైనా రేప్ జరిగితే నువ్వు ఎందుకు వెళ్తే రేప్ చేశారు నీ డ్రెస్ ఎలా ఉంది నువ్వు ఈ విధంగా చేసావు నువ్వు ఆ టైం లో అక్కడికి ఎందుకు వెళ్ళావు ఇటువంటివన్నీ సమాజం చేస్తూ ఉంటుంది ఆ భావజాలం ప్రతి ఒక్కరిలో ఉంటుంది పురుషాదిక్య భావజాలం అదే సేమ్ అడ్వకేట్స్ లో ఉంటుంది ఒక్కొక్కసారి జడ్జెస్ లో కూడా వాళ్ళ భావజాలం ఉంటుంది కాబట్టి ఆ భావజాలమే ఒక్కొక్కసారి డామినేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఆ విధంగా చూడకుండా సున్నితత్వం జడ్జిల్లో ఉండాలని చెప్పి తీవ్రంగా పరిగణిస్తూ చెప్పిందన్నమాట సో ఈ కేసులో ఆ అమ్మాయిని ఆ బాలికను తీసుకెళ్లి ఎందుకంటే పోక్సో చట్టం ప్రకారం పెట్టినప్పుడు ఆ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అది యావజీవ కారాగార శిక్ష కానీ లేకపోతే తీవ్రంగా పరిగణిస్తూ శిక్షలు ఉంటాయి ఒక్కొక్కసారి ఇంకా రేప్ అండ్ మర్డర్ కూడా చేసినప్పుడు లేదా ఫర్దర్ హామ్ చేస్తారు అని ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఉరి శిక్ష తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించినప్పుడు ఉరి శిక్ష కూడా వేసే అవకాశం ఉంది కాబట్టి దాని నుంచి తప్పించడానికి వాళ్ళు అడ్వకేట్లు ట్రై చేస్తూ ఉంటారు ఆ ఆ విధాన్ని ట్రై చేసినంత ఆ విధంగా ట్రై చేసినంత మాత్రాన టెక్నికల్లీ వీళ్ళని సేవ్ చేసే ఆ యొక్క దోషులు ఎవరైతే ఉన్నారో నేరానికి నేరస్తుడిగా ప్రూవ్ కాకపోవచ్చు కానీ నేరానికి పాల్పడినటువంటి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫేవర్ గా తీసుకోకూడదు అక్కడ బాధితురాలు కన్సిడర్ చేసి ఏ కాంటెక్స్ట్ లో ఆ వ్యవహారం లేదంటే వాళ్ళు డ్రెస్ తీశారు లేదంటే ఆమె బ్రెస్ట్ ని టచ్ చేశారు అనేది కాంటెక్స్ట్ కన్సిడర్ చేయాలి ఆ సునీతత్వం జడ్జెస్ కి ఉండాలని కూడా ఆ సుప్రీం కోర్టు ఆ జస్టిస్ గవాయి కామెంట్ చేస్తూ ఆ యొక్క తీర్పుని హోల్డ్ చేయడం అనేది జరిగింది కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనం చూడాల్సింది ఏంటి అని అంటే కాంటెక్స్ట్ అండ్ ఆ లా యొక్క ఆబ్జెక్టివ్ చాలా ఇంపార్టెంట్ లా ఎందుకు పెట్టారు అని అంటే లా ఎప్పుడూ కూడా ఆ బాధితులకి సహాయం వీక్ గా లా ఎప్పుడు ఎందుకు లా అవసరమైంది ఒక బలవంతుడు బలహీనుడి మీద తన బలవంతంగా తన యొక్క హక్కుల్ని హరిస్తూ తన పొందటం తన యొక్క ప్లేజర్స్ తో ఇంకోటో పొందటానికి చేసే ప్రయత్నాన్ని ఆపటానికి చట్టం అవసరం పడింది లేదు అందరూ సమానంగా భావిస్తున్నప్పుడు చట్టం యొక్క అవసరం లేదు ఈ చట్టము బలహీనుడికి సపోర్ట్ గా ఉండటం కోసం ఉంది తప్ప ఈ చట్టం బలవంతుడు తప్పించుకోవడానికి ఆ డిజైన్ చేయబడింది కాదు కాబట్టి ఎప్పుడూ కూడా మనము మామూలుగా జనరల్ గా మాట్లాడేటప్పుడు కూడా ఇక్కడ ఒక్కొక్క కాంటెక్స్ట్ లో ఒక్కొక్కరు బలహీనులు అవుతారు అంటే ఏదో ఒక వివక్ష జరుగుతుంది ఆ వివక్ష నుంచి కాపాడటం కోసం చట్టం యొక్క అవసరం ఏర్పడింది అది కుల వివక్ష కావచ్చు లింగ వివక్ష కావచ్చు లేదంటే వర్ణ వివక్ష కావచ్చు బలవంతుడు బలహీనుడు అటువంటప్పుడు ఇన్ జనరల్ మనం చేయాల్సింది ఏంటంటే అన్లెస్ అండ్ అంటిల్ స్పెసిఫిక్ గా మనకి ఇన్ఫర్మేషన్ రానంత వరకు బలహీనులకి అండగా అండగా ఉండాలి అవసరం ఉంది అది ఎవరు అనేది కుల వివక్షలో వచ్చే అగ్రకులము నిమ్న కులానికి మధ్య జరిగినప్పుడు మనం మొదట నిమ్న కులానికి సపోర్ట్ గా ఉండి అంటే నిమ్న కులంలో అంటే తక్కువ అని పరిగణించబడుతున్నటువంటి బలహీనులు అని పరిగణించబడుతున్నటువంటి కులంలో వాళ్ళు తప్పులు చేయరు చేస్తారు కాదనట్లేదు కానీ అన్లెస్ అండ్ అంటిల్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ దొరికేదాకా మన సపోర్ట్ బలహీనులకు ఉండాలి అదే ఒక పురుషుడికి బ్రాహ్మణ పురుషుడికి బ్రాహ్మణ స్త్రీకి జరిగినప్పుడు ఇక్కడ పురుషాధిక్యత ఉండే అవకాశం ఉంది కాబట్టి బ్రాహ్మణ స్త్రీకి సపోర్ట్ గా ఉండాలి అంటే స్త్రీకి సపోర్ట్ గా ఉండాలి ఒక బ్రాహ్మణ స్త్రీకి ఒక దళిత యువకుడికి ఏదైనా ఇష్యూ వచ్చింది అది కుల వివక్షకు సంబంధించిన అయితే దళితుడికి సపోర్ట్ గా ఉండి ఆ కాంటెక్స్ట్ లో విచారణ చేయాలి అంటే విచారణ చేయాలన్నాను కచ్చితంగా ఏ విచారణ లేకుండా ఆ అగ్రకులం వాళ్ళని శిక్షించమని అనట్లేదు సో ఇక్కడ కుల వివక్ష కింద వచ్చినప్పుడు దళిత దళితులకి లేదంటే తక్కువ కులం వారికి కాంటెక్స్ట్ లో మనం చూడాల్సింది తక్కువ కులం వారికి అండగా ఉండే కాంటెక్స్ట్ లో మనం విచారణ జరిపినట్లయితే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కచ్చితంగా తక్కువ కులం వాళ్ళు నేరం చేసినట్లయితే ఖచ్చితంగా శిక్షిస్తాం అలాగే లింగ వివక్షలో ఒక బీసీ కో లేకపోతే ఎస్సీ కో ఎస్టీ కో చెందిన పురుషుడికి బ్రాహ్మణ స్త్రీకి వచ్చినప్పుడు అప్పుడు లింగ వివక్ష ఉన్నప్పుడు అప్పుడు ఈ స్త్రీకి సపోర్ట్ గా ఆమె బ్రాహ్మిణి కదా కావచ్చు ఇక్కడ కులము ఆధారంగా అక్కడ జరగలేదు కాబట్టి లింగ వివక్ష చూడాలి అలాగే ఇక్కడ వచ్చేసరికి ఒక మైనర్ బాలిక పురుషులు మేజర్ పురుషులు వచ్చేసరికి బలవంతుడు ఎవరంటే ఒకటి పురుషుడు బలవంతుడు వన్ రెండోది ఏంటి అని అంటే ఆ వయసు రీత్యా కూడా వీళ్ళు మేజర్ ఆ అమ్మాయి మైనర్ బాలిక కాబట్టి ఆ చట్టం పోక్సో చట్టం కానీ లేకపోతే ఇతర చట్టాలు ఏవైతే ఉన్నాయో రేప్ గురించినటువంటి సెక్షన్ చట్టాలు ఏవైతే ఉన్నాయో బలహీనులకు సపోర్ట్ గా డిజైన్ చేయబడింది కాబట్టి ఆ కాంటెక్స్ట్ లో నుంచి మనము ఆ విచారణ జరపాలి తప్ప అన్లెస్ అండ్ అంటిల్ స్పెసిఫిక్ గా అతను ఈ నాడా గుంజాడు బ్రెస్ట్ పట్టుకున్నంత మాత్రాన అత్యాచార ప్రయత్నం కాదు అంటే మరి ఏ ప్రయత్నంతో వాళ్ళు చేశారు ఆమెను ఏమన్నా ఎక్కడన్నా పడిపోతుంటే పట్టుకోవడానికి చేశారా లేకపోతే గుండె నొప్పి పోస్తే ఆమెను నీకు ఏమన్నా సిపిఆర్ చేయడానికి టచ్ చేశారా ఎందుకు ఆమె డ్రెస్ రిమూవ్ చేశారు అక్కడ ఏమైనా ట్రీట్మెంట్ కోసం రిమూవ్ చేశారా మరో దాని కోసం ఇప్పుడు సపోజ్ ఎక్కడో ఫైర్ యాక్సిడెంట్ అయితే మనం బట్టలు గుంజేస్తూ ఉండొచ్చు అటువంటి దాంట్లో చేశారు అటువంటిది ఏమీ లేదు కదా మరి దేనికి చేశారు కచ్చితంగా అత్యాచారం చేయడం కోసమే చేశారు అనే విషయం ఆ వంతెన కిందకి ఎందుకు తీసుకుపోయారు ప్రైవేసీ లోకి ఎందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఇవన్నీ చెప్తున్నాయి ఆ సిచుయేషన్ అంతా కూడా ఒక హోలిస్టిక్ గా చూసినట్లయితే మనకు అర్థమవుతుంది ఆ అమ్మాయిని ఆ బాలికను రేప్ చేయడం కోసం ప్రయత్నం చేశారు కుదరక వాళ్ళు పారిపోయారు అనే విషయం నార్మల్ పీపుల్ కూడా అర్థమవుతుంది కాబట్టి అటువంటివి ఉన్నది టెక్నికాలిటీస్ ని అడ్డుపెట్టుకొని ఆ నేరస్తుల్ని కాపాడే ప్రయత్నము కోర్టులు ఆ జడ్జిమెంట్ లో ఉండకూడదు కాబట్టి సుప్రీం కోర్టు అంత తీవ్రంగా ఈ తీర్పు తీర్పుని సున్నితత్వం లేనటువంటిది ఇది చాలా మొరటుగా మోటుగా ఉంది ఈ తీర్పు అండ్ ఈ తీర్పు అమానవీయంగా ఉందని చెప్పింది థాంక్యూ సార్ చూశారు కదా ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం 

No comments:

Post a Comment