ప్రతీ అబ్బాయి తెలుసుకోవల్సిన 10 రహస్యాలు | Part-2 | Anukula Vedam || Telugu Podcast
నువ్వు పూర్తిగా తన జీవితాన్ని నీ జీవితం లాగా ఫీల్డ్ అయిపోయి ప్రతి విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటే ఆమె జీవితంలో నువ్వు ఒక టాక్సిక్ మనిషిలా తయారవుతావు అసలు నువ్వు ఎందుకు అలా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతుంటావు అంటే తను ఎప్పుడూ నీతోనే ఉండాలి నీతోనే మాట్లాడాలి లేకపోతే నీకు దూరం అయిపోతుంది ఏమో అని ఫీల్ అయిపోతూ ఎప్పుడు తన ప్రతి మూమెంట్ పై ఓ కన్ను వేసి ఉంచుతావు అసలు నువ్వు ఎందుకు అలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తావ్ అంటే ఆ అమ్మాయి నుండి నీకు ఏదో దక్కుతుంది కాబట్టి అది ఎమోషనల్ సపోర్ట్ అవ్వచ్చు ఫిజికల్ ప్లెజర్ అవ్వచ్చు లేదా నీకు ఖాళీ దొరికినప్పుడల్లా టైం పాస్ చేయడానికి నువ్వు చెప్పిన నాన్సెన్స్ అంతా వినడానికి నీకు ఒకరు కావాలి సో సడన్ గా ఆమె దూరం అయిపోతే ఇవన్నీ కూడా నీకు దూరం అయిపోతాయి అనే భయంతో ఎప్పుడు ఆ అమ్మాయిని రకరకాలుగా రెస్ట్రిక్ట్ చేస్తూనే ఉంటావు ఇంకా స్ట్రెయిట్ గా చెప్పండి చెప్పాలంటే ఆ అమ్మాయి నీకు ఒక వ్యసనం లాగా తయారవుద్ది అది ఎలాంటి వ్యసనం అంటే అది గాని నీకు దూరం అయిపోతే నిన్ను లిటరల్ గా మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేయాలా అనేంత పిచ్చోడి లాగా ఆమె కోసం ఏడుస్తూ తిండి కూడా మానేసి ఒక మానసిక రోగిలా తయారవుతావ్ అందుకే నీ జీవితానికి సెంటర్ పాయింట్ ఒక అమ్మాయి కాకూడదు నీ లైఫ్ లో నువ్వు సాధించాలనుకున్న ఆంబిషన్ ఏంటో అది మాత్రమే అయి ఉండాలి ఎందుకంటే ఆ ఆంబిషన్ కోసం పని చేయడం అనేదాన్ని నీ వ్యసనంగా మార్చుకోకపోతే ఈ అమ్మాయి కోసం ఆలోచించుకుంటూ జీవితమంతా సంకనాగిపోవడమే నీకున్న అతి పెద్ద వ్యసనంగా మారుతుంది నీ ఆంబిషన్ నీ వ్యసనం కాకపోతే మాత్రం దమ్మిడికి కూడా పనికిరాని మిగతా వ్యసనాలన్నీ నీ జీవితాన్ని సంక నాకించేయడానికి చెట్టు వెనక దాక్కున్న నక్కల్లాగా రెడీగా ఉంటాయి అరే ఒకరి కోసం ఏడుస్తున్నావంటే అసలు ఆ వ్యక్తి కోసం ఏడ్చే అంత సీను ఏడ్చే అంత వాల్యూ వాళ్లకు ఉందా అని ఎందుకు ఆలోచించావ్ మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ గాని సమాజం గాని ఎలా తయారైంది అంటే మన జీవితంలో ఒక గర్ల్ ఫ్రెండ్ లేకపోయినా బాయ్ ఫ్రెండ్ లేకపోయినా అదేదో నీ గుండెకాయ మిస్ అయిపోయినట్టు ఏదో కోల్పోతున్నాం అనే ఫీల్ కలిగేంత బిల్డప్ ఇచ్చేస్తుంటారు ఓ పక్క నుండి ఈ బాడీలో ఉండే హార్మోన్స్ మనల్ని హైజాక్ చేస్తుంటాయి కామం కోసం ఇంకో పక్క నుండి ఈ ఫ్రెండ్స్ అనేవాళ్ళు బాబా నీకు గర్ల్ ఫ్రెండ్ లేకపోవడం ఏంటిరా ఎవరితో అయినా నీకు పడిపోద్దిరా అని సొల్లు కబుర్లు చెప్తుంటారు మరో పక్క నుండి ఈ సమాజం ఏమి ఎక్కిస్తుంటది అంటే మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే నీ నీ దగ్గర బోల్డ్ అంత డబ్బు అయినా ఉండాలి లేకపోతే మంచి గవర్నమెంట్ జాబ్ అయినా ఉండాలని సో ఈ కండిషన్స్ తో ఇలాంటి సిట్యువేషన్ లో ఆ అబ్బాయి ఒకవేళ అందంగా ఉండి కొంచెం డబ్బు జాబ్ ఉంటే గర్ల్ ఫ్రెండ్ కోసం వెతకడం మొదలెడుతుంటాడు సపోజ్ ఆ అబ్బాయి పెద్దగా అందగాడు కాకపోతే ఎలా అయినా సరే జాబ్ కొట్టాలి డబ్బు సంపాదించాలి అని అనుకుంటాడు కానీ దేని కోసం అవన్నీ ఉంటేనే అందమైన అమ్మాయి దొరుకుద్దని అంటే ఫైనల్ గా తన దృష్టి ఎక్కడ ఉంది ఒక ఆంబిషన్ ని సాధించి తన హైయెస్ట్ పొటెన్షియల్ ఏంటో తనకి తాను ప్రూవ్ చేసుకొని ఈ దేశం దేశంలో ఎప్పుడు రాని ఒక చేంజ్ తీసుకురావడానికి కాదు జస్ట్ ఒక అందమైన అమ్మాయి దొరికితే శారీరక సుఖం దొరుకుద్ది ఆ అమ్మాయితో బోల్డ్ అంతా కష్టం వస్తది సొసైటీలో కూడా ఒక వాలిడేషన్ ఉంటది అని సో ఈ శారీరక సుఖం కోసం సొసైటీ యొక్క వాలిడేషన్ అనే ఈ మాయలో అసలు మనం దేని వెనక అతలు పరిగెడుతున్నాం అనే విషయాన్నే మర్చిపోతున్నాం సో ఫస్ట్ థింగ్ అమ్మాయిల వెనక పాడటం ఇప్పటికైనా ఆపండి ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు మీ జీవితంలో గోల్ ఒక అమ్మాయిని దక్కించుకోవడమే అయితే ఐదర్ ఎవరో ఒక అమ్మాయిని నీ గర్ల్ ఫ్రెండ్ గా చేసుకుంటాం లేదా ఒక అమ్మాయి నీ జీవితంలో కావాలంటే దాని కోసం ఏం చేయాలో వాటి కోసం ప్రిపేర్ అవుతావ్ ఇప్పుడు ఈ రెండు సిట్యువేషన్స్ లో కూడా నీ మైండ్ సెట్ ఏంటంటే నీకు ఒక అందమైన అమ్మాయి కావాలి ఒకడేమో ఆ అమ్మాయి కోసం హార్డ్ వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాడు ఇంకోడేమో షార్ట్ కట్స్ లో ఎలాగోలా ఒక అమ్మాయిని పడేద్దాం అనుకునేవాడు ఫైనల్ గా ఇద్దరు ఒకే ట్రాప్ లో పడుతున్నారు ఇద్దరు ఒకే మాయలో పడుతున్నారు ఇంతకీ ఏంటి ఆ మాయ వాళ్లకు ఒక అమ్మాయి కావాలి ఇలాంటి మాయలో ఉంటూ తన జీవితంలో అమ్మాయిని చూస్ చేసుకునే వాడు ఎలా ఆలోచిస్తాడంటే అమ్మాయి చూడ్డానికి అందంగా ఉండాలి కానీ బుర్ర పరంగా మాత్రం చిన్న పిల్లలా ఉండాలి నాన్నగారు చెప్పారండి అనే టైపులో ఉండాలి అయితే ఇలాంటి అమ్మాయిలు బాడీ ఐడెంటిఫైడ్ గా ఉంటారు అంటే తమ ఫిగర్ ని మెయింటైన్ చేయడానికి మేకప్ లు వేసుకొని అందరికీ అందంగా కనిపించాలనే దాని మీదే ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు దీనికి తోడు చాలా ఎమోషనల్ గా ఉంటారు అన్నిటికీ ఏడుస్తుంటారు బాడీ పరంగా చాలా మృదువుగా సాఫ్ట్ గా మెత్తగా ఉంటారు మెంటల్ గా స్ట్రాంగ్ స్ట్రాంగ్ గా ఉండటం డెసిషన్ మేకింగ్ పవర్ ఇలాంటివి ఏవి తమ డిక్షనరీలు కూడా ఉండవు అయితే అలాంటి అమ్మాయిలు అలా ఎందుకు ఉంటారంటే అబ్బాయిలకు కూడా ప్రధానంగా కావలసింది అదే కాబట్టి సో అలా తయారవ్వడానికి పెద్దగా చదువుకొని కృషి చేయాల్సిన పనేం ఉండదు పెద్దగా అంబిషన్స్ లేకపోయినా పర్లేదు జస్ట్ అందంగా కనబడితే చాలు సో దట్ ఏ గవర్నమెంట్ జాబ్ ఉన్నోడో బాగా డబ్బు ఉన్నోడో వచ్చి తీసుకెళ్ళిపోతే చాలు లైఫ్ సెట్ అయిపోయినట్టే కావాలంటే మీరే ఆలోచించండి మీకు కూడా అలాంటి అమ్మాయిలే కావాలి సో దట్ వాళ్ళని కంట్రోల్ చేయడం కానీ మనం చెప్పింది వినేటట్టు చేయడం గాని దేని గురించి అయినా వాళ్ళని కన్విన్స్ చేయడం గాని చాలా ఈజీ కాబట్టి ఇక్కడ ట్రాప్ ఏంటంటే ఏ అబ్బాయి అయితే ఈ అమ్మాయిని పొందడం కోసం ఏదో సాధించాలని తెగ కృషి చేస్తున్నాడో వాడికి ఆ అమ్మాయి ఖచ్చితంగా దొరుకుతుందని గ్యారెంటీ కూడా లేదు సరే పోనీ దక్కిందనే అనుకుందాం ఇక అప్పటినుంచి అలాంటి అమ్మాయి ఆడి బుర్ర మొత్తం తినేస్తుంటది ఎందుకంటే నువ్వు అసలు ఎంచుకున్నదే బుర్ర లేని అందంగా ఉన్న అమ్మాయిని కాబట్టి ఇక ఎవడైతే షార్ట్ కట్ లో ఎలాగోలా ఆ అమ్మాయిని ఒప్పించి దక్కించుకున్నాడో అలాంటి వాడితో ఆ అమ్మాయి ఎక్కువ రోజులు కలిసి ఉండదు ఎందుకంటే ఎప్పుడైతే ఒక డబ్బు ఉన్నోడో పెద్ద గవర్నమెంట్ జాబ్ ఉన్నోడో తగిలితే వాడితోనే వెళ్ళిపోద్ది అందుకే చెప్తున్నా అమ్మాయిల కోసం వెంపర్లాడటం ఇప్పటికైనా బంద్ [సంగీతం] చేయండి 16 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుండి పెళ్లి చేసుకునేంత వరకు ప్రధానంగా అమ్మాయి అనే సబ్జెక్టు చుట్టూనే మొత్తం జీవితం అంతా తిరుగుతుంది అబ్బాయిలకి ఐదర్ నాకు ఒక గర్ల్ గర్ల్ ఫ్రెండ్ కావాలి లేదా ఒకవేళ ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆమె నన్ను వదిలేసి ఇంకోడి దగ్గరికి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి మొత్తం బుర్ర అంతా సబ్కాన్షియస్ గా ఈ రెండే ఆగిపోయి ఉంటాయి పెళ్లి అయ్యేంత వరకు సో ఆ అమ్మాయికి ఎలా ఉంటే ఇష్టమో ఏం చేస్తే ఇష్టమో దాన్ని బట్టి అబ్బాయిలు తమకి తాము బలవంతంగా చేంజ్ అయిపోవడానికి ట్రై చేస్తుంటారు అట్లీస్ట్ చేంజ్ అయిపోతున్నట్టు నటిస్తుంటారు జిమ్ కి వెళ్లడం స్టార్ట్ చేస్తారు ఎందుకంటే బాడీ ఫిట్ గా ఉంటే అమ్మాయిలు పడతారని అలాగే ఈవెన్ జాబ్స్ ఎంచుకోవడంలో కూడా ఈ అబ్బాయి ఏ జాబ్ లో ఉంటే ఆ అమ్మాయికి ఇష్టమో లేకపోతే ఆ అమ్మాయి ఎక్కడ పని చేస్తుందో అక్కడ పని చేయడానికే ఇష్టపడుతుంటారు ఈవెన్ ఫ్యామిలీలో కూడా నీకు మంచి ఉద్యోగం లేకపోతే ఎవ్వడు నీకు పిల్లని ఇవ్వడు ఏ అమ్మాయి నీ మొహం కూడా చూడదు అని కనిపిస్తున్న ప్రతిసారి తిడుతూనే ఉంటారు కాబట్టి ఇప్పుడు అర్జెంట్ గా అమ్మాయి కావాలి కాబట్టి ఏదో ఒక జాబ్ అయితే చేయాలి అది నీకు ఇష్టమా లేదా అనేది తర్వాత విషయం ముందైతే బాగా డబ్బులు వచ్చే ఉద్యోగంలోకి దూరిపోవాలి లేకపోతే పిల్ల దొరకదు కదా అనేటువంటి ఒక రాంగ్ మైండ్ సెట్ తో లైఫ్ స్టార్ట్ చేస్తారు ఇది ఎటువైపు దారి తీస్తుంది అంటే ఆ ఏదో ఒక ఉద్యోగంలే అని అర్జెంట్ గా జాయిన్ అయిపోవడం వల్ల ముందు అట్రాక్టివ్ గా నెల కింద జీతం పడుతుంది కదా అని అట్రాక్టివ్ గా అనిపించిన కొంతకాలానికి అసలు ఎందుకు చేస్తున్నానురా బాబు ఈ ఉద్యోగం అనే ఫ్రస్ట్రేషన్ ఇరిటేషన్ సఫకేషన్ అన్ని రావడం స్టార్ట్ అవుతాయి ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ద వెరీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్ అంటే అసలు తమ జీవిత లక్ష్యమే ఒక రాంగ్ డైరెక్షన్ లో మొదలైంది కాబట్టి అబ్బాయిల జీవిత లక్ష్యం అమ్మాయిని దక్కించుకోవడం కాదు అమ్మాయిల జీవిత లక్ష్యం అబ్బాయిని పెళ్లి చేసుకొని జీవితం అంతా వాడికి సేవలు చేయడం కాదు ఫస్ట్ అది లోతుగా అర్థం చేసుకోవాలి ఒక అమ్మాయి పుట్టేది అబ్బాయి కోసం కాదు అబ్బాయి పుట్టేది అమ్మాయి కోసం కాదు ఇది కేవలం జంతువులకు మాత్రమే వర్తిస్తుంటది ఎందుకంటే పిల్లలు పుట్టించడం కంటే పెద్ద ఘనకార్యాలు వెలగబెట్టే అంబిషన్స్ జంతువులకు ఉండవు కాబట్టి మనుషులకి ఒక పర్పస్ ఉంటది ఊరకనే తిన్నామా పడుకున్నామా తెల్లారింద కాన్సెప్ట్ కోసం అయితే మనిషిగా పుట్టడం ఎందుకు ఏ కుక్కలాగా పుట్టి ఇంకోళ్ళ ముందు తాకుతూ తిరిగి వెళ్ళం కదా మనిషి ప్రధాన లక్ష్యం తనకున్న బంధాలు దుఃఖాలు బాధలు వీటన్నిటి నుండి విముక్తి పొందడం కానీ ఉన్నవి చాలవన్నట్టు కొత్త తలనొప్పులు బంధాలు దుఃఖాలు క్రియేట్ చేసుకోవడానికి కాదు కదా మనం పుట్టింది సపోజ్ ఎవరైనా మనకున్న ఛాలెంజెస్ నుండి దుఃఖాల నుండి విముక్తి పొందడంలో సహాయం చేస్తూ మన జీవితంలో మనం అనుకున్న స్థాయి కంటే ఇంకా ఎక్కువగా గ్రో అవ్వడానికి సపోర్ట్ చేస్తుంటే కచ్చితంగా వాళ్ళతో కలిసి ఉంటాం అంతేగాని దానికి రివర్స్ లో వెళ్తే మాత్రం మొత్తం జీవితమంతా తెలియని ఒక మద్దులో మునిగిపోయి సంక నాకిపోవడం ఖాయం మనకి మనం ఇన్ కంప్లీట్ అని భావిస్తుంటాం ఆ ఇన్ కంప్లీట్ గా ఉండే ఎంప్టీనెస్ ని ఇంకొకరు ఎవరో వచ్చి ఫీల్ చేయడానికి ఎక్స్పెక్ట్ చేస్తుంటాం దాని వల్లే ఎప్పుడూ రెస్ట్ లెస్ గా ఉంటూ ఆ ఇన్ కంప్లీట్నెస్ ని నింపడానికి ఒక అమ్మాయిని తీసుకొస్తాం మన జీవితంలోకి అయితే ఆ అమ్మాయి వచ్చాక ఎంప్టీనెస్ ఫిల్ అయిందని అనుకుంటాం కానీ అది అబద్ధం అని కొద్ది రోజులకే అర్థమవుతుంది దానివల్ల ఆ ఇన్ కంప్లీట్నెస్ ఇంకా పెరిగిపోయి దాన్ని ఫీల్ చేయడానికి ఈ ఇంకొన్నింటిని తీసుకొచ్చుకుంటాం మన జీవితంలోకి మనలో మనం ఇన్ కంప్లీట్ గా ఎందుకు ఫీల్ అవుతున్నామో అనేది మనకి అర్థం కాదు అందుకని బయట నుండి ఫీల్ చేయడానికి ఏంటంటే చేస్తుంటాం ఒక్క విషయం బాగా అర్థం చేసుకోండి ఒక మనిషి జీవితాన్ని ఇంకో మనిషి ఫీల్ చేయలేరు ఎందుకంటే ఆ అవతల మనిషి కూడా నీలాగే ఇన్ కంప్లీట్ అని ఫీల్ అవుతుండే ఒక సాధారణమైన మనిషి నీ ఇన్ కంప్లీట్నెస్ ని ఫిల్ చేసి లోపల నుండి నీకు నువ్వు కంప్లీట్ గా ఫీల్ అయ్యేలా చేసే ఒకే ఒక్క దారి సెల్ఫ్ నాలెడ్జ్ అంటే నిన్ను నిన్ను నువ్వు తెలుసుకోవడం నీ గురించి నువ్వు అర్థం చేసుకోవడం ఎప్పుడైతే అది జరుగుతుందో నువ్వు ఇన్ కంప్లీట్ అనే ఆ ఆలోచన లోపల నుండే జరిగిపోతుంది ఎప్పుడైతే అసలు సహజంగా నీ స్వభావం ఏంటి నీకు ఏం కావాలి నీ నేచర్ ఏంటి అనేది క్లియర్ గా అర్థం అవ్వడం స్టార్ట్ అవుతుందో నీ మీద నీకు సెల్ఫ్ కంట్రోల్ రావడం స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే సెల్ఫ్ కంట్రోల్ వస్తుందో నీ లైఫ్ లో ఫస్ట్ టైం ఆ కంప్లీట్నెస్ ఫీల్ వస్తది అప్పుడు నీకు లైఫ్ లో యాక్చువల్ గా ఎవరున్నా లేకపోయినా ఫరక్కే పడదు మనం ఈ సమాజం అమ్మాయిలు స్టేటస్ లు వాళ్ళకి వీళ్ళకి నచ్చినట్టు ఉండడాలు వీటన్నిటి మాయలు పడిపోయి ఈ మాయలపై డిపెండ్ అయిపోయి యాక్చువల్ గా సహజంగా న్యాచురల్ గా నా ట్రూ నేచర్ ఏంటి అనేది పూర్తిగా మర్చిపోతున్నాం ఎలా అయితే హనుమంతుడు తనకున్న బలం ఏంటి తనకున్న పవర్స్ ఏంటి అనేది మర్చిపోతే జాంబవంతుడు గుర్తు చేసినట్టుగా నువ్వు కూడా ఈ సినిమాలు సమాజం వెబ్ సిరీస్ లో వచ్చే కంటెంట్స్ న్యూస్ పేపర్ లో వచ్చేస్తాయి ఇలాంటివన్నిటి మాయలో పడిపోయి నువ్వేంటో నీ ట్రూత్ ట్రూ పవర్స్ ఏంటో ఊర్తిగా మర్చిపోతున్నావ్ అండ్ అది గుర్తు చేయడానికే నా ఈ [సంగీతం] ప్రయత్నం ఎప్పుడైతే నీకు ఈ విషయాలపై క్లారిటీ వస్తుందో అంటే ఆ అమ్మాయి నుండి నీకు వచ్చేది ఏమీ ఉండదు ఆ అమ్మాయి కూడా తన ఇన్ కంప్లీట్నెస్ ని ఫిల్ చేసుకోవడానికి కోసమే వెతుకుతూ ఉంది సో తన వల్ల కొత్తగా నువ్వు ఎందులో నుంచో విముక్తి పొందేస్తావు అనేది ఏమీ ఉండదు నీ దుఃఖాలు బాధలు ఛాలెంజెస్ ఏవి పోవు అవి అలానే ఉంటాయి ఇన్ఫాక్ట్ ఇంకా పెరుగుతాయి అనే క్లారిటీ ఎప్పుడైతే వస్తుందో ఇమ్మీడియట్ గా నువ్వు రెండు పనులు చేస్తావ్ ఫస్ట్ ది ఆమె గురించి రేయిం బవలు ఏదో పెద్ద దేవత లాగా ఆలోచించడం ఆపుతావ్ ఇక రెండోది ఆమెను డిక్టేట్ చేయడం ఆమె స్వేచ్ఛకు భంగం కలిగించడం తను నిన్ను వదిలేసి వెళ్ళిపోతుందేమో అని భయపడటం ఆపి నీ లైఫ్ ని నువ్వు ఫ్రీగా బతకడం స్టార్ట్ చేస్తావ్ తను నీతో ఉంటుందా ఉండదా అనేది నీ జీవితం ఎలా ఉండాలో అనేదాన్ని నిర్ణయించుతావ్ తను నీతో ఉంటే తను గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తావ్ సపోజ్ ఉండకపోతే అది తన కర్మ ఎందుకంటే తను పోవడం వల్ల నీకు వచ్చే నష్టం ఏమి లేదు ఇప్పటి నుండి మీ యాక్చువల్ నేచర్ ఏంటో అసలు మీకు ఏం కావాలో కూర్చొని ఆలోచించి మిమ్మల్ని మీరు ఒక రైట్ పర్సన్ గా తీర్చిదిద్దుకొని మీ జీవితానికి ఏది సరైనదో అది చేయడం స్టార్ట్ చేయండి రాత్రి పగలు అమ్మాయిల గురించి ఆలోచించడం కాదు మిమ్మల్ని మీరు మానసికంగా శారీరకంగా హెల్తీ గా ఉండటం కోసం మీ బుర్రను పాడు చేసే పనికిమాలిన ఫ్రెండ్స్ నుండి ఫస్ట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అరే మీ లైఫ్ మీద మీరు పూర్తిగా ఫోకస్ చేయకుండా మీ మీ గురించి మీరు అర్థం చేసుకోకుండా ఒక అమ్మాయిని మీ జీవితంలోకి తీసుకొచ్చారంటే మీతో పాటు ఆ అమ్మాయి జీవితం కూడా నాశనం అయిపోద్ది అని గుర్తుంచుకోండి అండ్ ఆ అమ్మాయి లైఫ్ ని నాశనం చేసే హక్కు మీకు [సంగీతం] లేదు మీ జీవితంలో ఉండే మనుషులను చేంజ్ చేస్తే మీ జీవితం చాలా వరకు మారిపోద్ది అలాగే మీ లైఫ్ ని మీరు చేంజ్ చేసుకుంటే మీ జీవితంలో ఉండే మనుషులు కూడా మారిపోతారు కానీ ఇక్కడే ఉంది అసలు సమస్య అంతే ఎందుకంటే మన లైఫ్ లో ఉండే మనుషుల్ని మార్చుకోవడం మనకి చాలా కష్టంగా ఉంటది ఎందుకంటే ఎప్పటి నుండో కలిసి ఉన్న ఫ్రెండ్స్ ఎప్పటి నుండో కలిసి ఉన్న బంధువులు వీళ్ళందరితో మనం ఒక బంక లాగా అటాచ్ అయిపోయి ఉన్నాం సో వారిని మార్చడానికి ట్రై చేసే కంటే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడం చాలా ఈజీ మీలో వచ్చే మార్పు నచ్చిన వారు మీతో ఉండాలనుకునే వారు ఆటోమేటిక్ గా వారు కూడా చేంజ్ అవుతారు మిగతా వారు వెళ్ళిపోతారు వెళ్ళిపోయే వారిని మాత్రం ఎప్పుడూ ఆపకండి వాళ్ళ గురించి వీళ్ళ గురించి శ్రద్ధ వహించక్కర్లేదు మీ జీవితం పై మీరు శ్రద్ధ వహిస్తే చాలు మిమ్మల్ని మీరు తెలుసుకోవడం పై దృష్టి పెట్టండి మీ జీవితానికి నిజంగా ఉపయోగపడే సరైన పనులు చేయడంపై దృష్టి పెట్టండి మీరు చేస్తున్నది ఏదైనా సరే దానివల్ల మానసికంగా మీరు మెరుగవుతున్నారా లేదా అనే దానిపై దృష్టి పెట్టండి మీరు మీ బంధాలు బాధలు విచారాలు వీటన్నిటిని అధిగమించి ఎదుగుతున్నారా లేదా అనేదాన్ని ఎప్పటికప్పుడు మీకు మీరే పరిశీలించుకోండి చివరిగా మీరు సరైన వ్యక్తిగా మారే మార్గంలో నడవడం ప్రారంభిస్తే మీ జీవితంలోకి కూడా సరైన వ్యక్తులు ఆటోమేటిక్ గా వస్తారు ఇదొక ఒక్కటే నేను మీకు అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నా ఏకైక నిజం నెక్స్ట్ పాడ్కాస్ట్ లో మళ్ళీ కలుద్దాం [సంగీతం]
No comments:
Post a Comment