Advocate Ravindranadh about Women Trapping : ప్రతి మగాడు చూడాల్సిన వీడియో..!! Best Moral Video || SP
మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3,600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సు లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమ టీవీ నేను మీ సుమంటివి జనరల్ గా అంటే ఇప్పుడున్న జనరేషన్ లో టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఏ రిలేషన్షిప్ లో అయినా తెలియకుండానే మనం వెళ్ళిపోతూ ఉంటాము. అది ఏ రిలేషన్షిప్ అయినా సరే ఎస్పెషల్లీ విమెన్ ట్రాప్ లోకి ఒక మెన్ ఏ విధంగా పడతాడు ఎన్ని రకాలుగా పడే అవకాశం ఉంటుంది. ఆ ట్రాప్ అనేది ఏ విధంగా జరుగుతుంది ఈరోజు మనతో పాటు హైకోర్ట్ అడ్వకేట్ అలాగే రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్ హాయ్ అండి నాగరాజ్ గారు హనీ ట్రాప్ జనరల్ గా చేస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. విమెన్ ట్రాప్ లో ఏమవుతుందిఅంటే ఒక్కొక్క మగాడు ఎన్ని రకాలుగా ట్రాప్ లో పడే అవకాశం ఉంటుంది అండ్ లీగల్ గా చూసుకుంటే దీని నుంచి బయట పడడానికి రెమిడీస్ ఏమైనా ఉన్నాయా నాగరాజు గారు అమ్మాయిల యొక్క ట్రాప్ ట్రాప్ లో పడకుండా ఉన్నటువంటి అబ్బాయిలు చాలా తక్కువ అండి ఏజ్ లిమిట్ కాకుండా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ ఉద్యోగస్తులైనా పెద్దవారైనా ఎవరైనా సరే అమ్మాయిలని ట్రాప్ లో తెలియకుండానే పడతారు. మేము ట్రాప్ లో పడ్డామని పడిన తర్వాత గాని తెలుసుకోలేకపోతారు. కొన్ని చోట్ల అది ప్రేమగా మారుతుంది కొన్ని చోట్ల ఆ ట్రాప్ అన్నది ఒక రిలేషన్షిప్ కి దారితీస్తుంది కొన్ని చోట్ల మీరు అన్నట్టుగా హనీ ట్రాప్ కూడా దారితీస్తుంది. ఇక్కడ కాలేజీ విద్యార్థుల దగ్గర నుంచి కాలేజీ స్టూడెంట్స్ దగ్గర నుంచి జాబ్ చేసుకున్న వాళ్ళు కావచ్చు లేకపోతే పెద్ద వయసు వారైనా ఎవరైనా సరే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో అమ్మాయిల యొక్క ట్రాప్ కి పడినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. ఇప్పుడు నేను కొన్ని విషయాలు కొన్ని ఆ ట్రాప్ ఎన్ని రకాలుగా గురవుతారు ఏ ఏ సందర్భాల్లో గురవుతారో కూడా నేను మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను ఇవి యస్ పర్ ఒక సైకలాజికల్ ఒక థింకింగ్ వెళ్తే లీగల్ సైకలాజికల్ ఒక థింకింగ్ వెళ్ళగలిగితే ఈ మొత్తం ఎంటైర్ ఈ ట్రాప్స్ ని మనం సిక్స్ పార్ట్స్ గా డివైడ్ చేసుకోవచ్చు. సిక్స్ పార్ట్స్ గా అంటే చాలా ట్రాప్స్ ఉండొచ్చు బట్ నేను చెప్పేవన్నీ కూడా సింక్ చేసి ఒక సిక్స్ వేరియేషన్స్ లో దీన్ని దీన్ని అందులో ఇమిడించే ప్రయత్నం చేస్తాం దీన్ని ఫస్ట్ వన్ ఎమోషనల్ ట్రాప్ అన్నాం మనం. ఎమోషనల్ ట్రాప్ ఎలా ఉంటుంది? దీన్ని మరల త్రీ కేటగిరీస్ గా డివైడ్ చేసుకోవచ్చు ఒకటి సింపతీ ట్రాప్ అంటారు. సింపతీ ట్రాప్ అంటే ఏంటంటే నువ్వు మాట్లాడకపోతే నువ్వు ఫోన్ చేయలేకపోతే ఉండలేకపోతాను నాకు కచ్చితంగా ఈ టైం కి ఫోన్ చేస్తావా అని వాళ్ళ అటెన్షన్ ని గ్రాబ్ చేస్తారు సింపతీని పట్టుకొస్తారు మన వాళ్ళ మీద ఉన్న సింపతీని మీ వైపు తీసుకొస్తారు. ఒక సింపతీ ట్రాపింగ్ అంటారు దాన్ని. రెండవది జెలసీ ట్రాప్ అంటారు. అంటే ఉదాహరణకి బీటెక్ కాలేజ్ స్టూడెంట్స్ లు ఎక్కువ మంది ఈ విషయంలో పడే అవకాశం ఉంటుంది. ఎలా అంటే కాలేజీలో ఉన్నటువంటి అమ్మాయిలందరూ కూడా అమ్మాయికి అందరూ చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. సోషల్ మీడియాలో ఇన్స్టాలో అమ్మాయికి చాలామంది ఫాలో అప్ ఉంటున్నారు. ఉంటారు తప్పించి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి చిన్న రక ఒక టైప్ ఆఫ్ జెలసీని చూపిస్తారు. అంటే ఆ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉంది నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. అట్లీస్ట్ నువ్వైనా నాతో మాట్లాడొచ్చు కదా నువ్వే నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా ఇన్స్టా లో నేను పెట్టే వాటికో లేకపోతే నేను పెట్టేవా మెసేజ్ కి కామెంట్ చేస్తూ నాతో చాట్ చేయొచ్చు కదా ఇవన్నీ కూడా స్టార్టింగ్ స్టేజ్ లో ఇలా ఉంటాయి నాగరాజు గారు ఇది జెలసీ ట్రాప్ లో మనం చెప్పుకోవచ్చు మూడవది ఇది చాలా ఇంట్రెస్టింగ్ నాగరాజు గారు కేర్ ట్రాపింగ్ అంటారు. కేర్ ట్రాపింగ్ అంటే టైం టు టైం ఫోన్ చేస్తారు ఎక్కడున్నా సరే ఏం సార్ బోన్ చేశరా నువ్వు లంచ్ చేశవా టిఫిన్ చేశవా ఇంట్లో వాళ్ళకి ఏదైనా కాస్త సాన్నిధ్యం పెరిగింది అనుకోండి ఇంట్లో వాళ్ళకి ఏదనా మా ఫాదర్ కి బాలేదు మా మదర్ కి బాలేదుఅని చెప్పేది మాట్లాడితే అమ్మో మదర్ కి ఎలా ఉంది మీ ఫాదర్ కి ఎలా ఉంది అని తెలియకుండానే మన పర్సనల్ విషయంలోకి ఇంటర్ఫేర్ అవుతారు మన మీద చాలా కేరింగ్ ఉన్నట్టుగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఇది కేర్ ట్రాప్ అనే సిస్టం లో తీసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పినటువంటి సింపతీ జెలసీ కేర్ ఇవన్నీ కూడా ఒక ఎమోషనల్ ట్రాప్ లోకి తీసుకొచ్చి మన మీద ఎమోష ఎమోషనల్ గా వాళ్ళ యొక్క ఇన్ఫ్లయన్స్ చూపిస్తారు నెంబర్ టూ బ్యూటీ ట్రాప్ అంటాం బ్యూటీ ట్రాప్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎలా ఉంటుంది బ్యూటీ ట్రాప్ అంటే ఇది కూడా త్రీ కేటగిరీస్ గా డివైడ్ చేసుకోవచ్చు అందులో ఫస్ట్ వన్ ఏంటంటే డ్రెస్ ట్రాపింగ్ అంటే అందంగా తయారవుతారు అంటే అందంగా తయారవడం తప్పున్న ఉద్దేశం కాదు నాగరాజు గారు మనల్ని ఇంప్రెస్ చేసే విధంగా మన వాళ్ళ అటెన్షన్ ని మన వైపు టర్న్ చేసుకునే విధంగా అందంగా తయారవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రెడిషనల్ లుక్ అబ్బాయికి ఇష్టం అనుకోండి ఆపోజిట్ ఉన్న పర్సన్ కి ట్రెడిషనల్ గా ట్రెడిషనల్ గా తయారవ్వడం కోసం ప్రయత్నం చేస్తారు. అందంగా కాటుగా పెట్టుకుంటారు, అందంగా లిప్స్టిక్ రాసుకుంటారు. కొన్ని చోట్ల హెయిర్ స్ట్రైట్ లైన్ చేసుకొని ట్రై చేస్తారు అంటే ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ ముందు కనుక్కొని ఆ అబ్బాయికి ఏది ఇంట్రెస్ట్ అలా ఉండడానికి నేను చెప్పే బ్యూటీ ట్రిప్స్ ఫాలో అవుతారు యాక్చువల్ గా దీన్ని డ్రెస్ ట్రాపింగ్ అంటారు. నెంబర్ టూ ఇది మాట్లాడుకుంటే ఐ కాంటాక్ట్ అండ్ స్మైల్ కాంటాక్ట్ ట్రాపింగ్ అండి. ఇది చాలా మంది ఏదో సందర్భంలో బహుశా నా నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను చెప్పదు కానీ మీరు కూడా బహుశా ఇందులో ఉండే ఉంటారు ఆ ఎందుకు ఉండను సార్ భలే ఉంటారు తప్పనిసరి సో స్మైల్ సార్ డెఫినెట్ గా ఉంటది సార్ అది మీరైనా తప్పకుండా ఏదో సందర్భంలో ఉండదు కదా కాలేజ్ డేస్ నుంచి ఈ ఫీల్డ్ కి ప్రొఫెషన్ కి వచ్చేంత వరకు వీటిలో ఒక చోట కాకపోతే ఇంకో చోటనా సరే ఇరుక్కునేటువంటి సందర్భం చాలానే ఉన్నాయి. సో స్మైల్ అండ్ ఒక మంచి లుక్ ఇస్తారండి ఐ కాంటాక్ట్స్ ఉంటాయి చక్కని స్మైల్ ఇస్తారంటే 10 మందిలో ఉన్న 20 మందిలో ఉన్న క్లాస్ రూమ్ లో ఎక్కడన్నా వెంటనే ఒక చిన్న స్మైల్ ఇస్తారు అది మనకోసమే అనుకుంటాం నాయనా ఆ చూపు అందరికీ పడతది. అది మనకోసం మనం అనుకోవద్దు ఎలా స్మైల్ ఇస్తే బాగుంటుందో వాళ్ళకి తెలుసండి. ఆ స్మైల్ ఇస్తారు అదే విధంగా ఇంకొకరిని ట్రాప్ చేస్తారు ఆ ట్రాపింగ్ ఏంటంటే ఒక గుడ్ లుకింగ్ ఐ కాంటాక్ట్ ఉంటుంది ఆ ఐ కాంటాక్ట్ లుక్ చూడాలంటే చూసి చూడనట్టుగా చూస్తారు కాని చూస్తూ ఉంటారు. మనం తల తిప్పేసరికల మనం చూడకుండా కళ్ళను తిప్పేసుకుంటారు అది స్మైల్ అండ్ ఐ కాంటాక్ట్ ట్రాపింగ్ అంటారు నైరస్గా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ట్రాప్ చేయడమే మీకు జనరల్ గా చూసేటువంటి నాచురల్ లుక్స్ కిను మామూలుగా ట్రాప్ కి వచ్చేటువంటి లుక్స్ కి మీకు ఆటోమేటిక్ గా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఇది ఫేస్ చేసినటువంటి వాళ్ళకి తెలుసు కింద కామెంట్ బాక్స్ లో కూడా దీనికి డిస్క్రిప్షన్ నీట్ గా ఇస్తారు మన ఆడియన్స్ అంటే ఫేస్ చేసినటువంటి వాళ్ళకి తెలుసు సార్ మీరు చెప్పేటువంటి టైప్స్ అన్నీ అందులో కనిపించేటువంటివే అంటే ఇదంతా ట్రాప్ లో ఒక భాగం దాన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేటువంటి దానికి ఇవన్నీ మీకు క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైడ్స్ అన్నమాట ఫోటో ట్రాప్ నాగరాజు గారు మంచి మంచి అందంగా తయారయి అందంగా జడ వేసుకొని అందంగా ఎలా ఉండాలో అంచి ఆ ఫోటో ట్రాప్స్ పంపిస్తారు ఫొటోస్ పంపిస్తారు ఫోటో పంపించి నేను బాగున్నానా ఈ ఫోటో మీద కామెంట్ ఏంటి చెప్పాలో అర్థం కాదు చెప్పకూడదో అర్థం కాదు ఆ ఫోటో ట్రాప్స్ ని చేస్తారు. సో ఇది సెకండ్ కేటగిరీ అని చెప్పినటువంటి బ్యూటీ ట్రాప్ కిందకి వస్తుంది. ఇక మూడోది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అది ఇంటెలిజెన్స్ ట్రాప్ ఇంటెలిజెన్స్ ట్రాప్ ఎలా చేస్తారు ఇప్పుడు నేను చెప్తాను ఇది కూడా మరల మూడు కేటగిరీస్ డివైడ్ చేయొచ్చు. ఒకటి రివర్స్ సైకాలజీ రివర్స్ సైకాలజీ అంటే ఏదో ఒక టాపిక్ నడుస్తుంది అనుకోండి ఒక విషయంలో సైలెంట్ గా వాళ్ళు ఏం చేస్తారంటే నీ ఇష్టం నువ్వు ఏం చేస్తావో చేసుకో అట్లా నేనైతే రాను ఇప్పుడు నేను నువ్వు పార్క్ కి రమ్మన్నా నేను రాను లేకపోతే నువ్వు పలానా మూవీకి రమ్మంటున్నావా నేనైతే రాలేను అంటే రివర్స్ గేమింగ్ ప్లాన్ చేస్తారు అక్కడ రివర్స్ సైకాలజీ ప్లాన్ చేస్తారు. అది మనకు తెలియకుండానే చివరిగా సర్లే ఓకేలే నువ్వు రానంటున్నావ్ కదా బలంతో అంటే బలంతో పెట్టాలి. ఆ గోముగా ముద్దుగా మాట్లాడాలి. ఇమీడియట్ గా అడ ఏం చేస్తాడు ప్లీజ్ ప్లీజ్ రావా ఎట్టి పస్లో మూవీ కి వెళ్దాం రావా అని చెప్పి ఆ అబ్బాయిని తెలియకుండానే వాడు ఆ అబ్బాయి బ్రతిమలాడుకునే విధానికి పట్టుకొస్తాడు రివర్స్ స్ట్రాటజీ రివర్స్ గేమింగ్ అనేటువంటి ఈ స్ట్రాటజీ ద్వారా ఇది బహుశా అందరికీ కూడా ఇది కూడా తెలుసు ఈ యొక్క సిచువేషన్ ఇంట్లో ఉన్నటువంటి పెళ్లి అయినటువంటి భర్తలు కావచ్చు లేకపోతే లవర్స్ కావచ్చు ఇప్పుడు నేను చెప్పే సిస్టం ని ఏదో ఒక సందర్భంలో ఫేస్ చేసే ఉంటారు. ఇక నెంబర్ టూ మనం మాట్లాడుకుంటే కంపారిజన్ ట్రాప్ ఇది ఎక్కువగా ఈ కంపారిజన్ ట్రాప్ ఏం చేస్తుందంటే లవర్స్ లో చాలా తక్కువ ఉంటుంది. లివిన్ రిలేషన్షిప్ లో ఉండే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఎలా అంటే నేను ఆ మా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో ఉండేటప్పుడు వాడైతే నాకు సాయంత్రం అయితే ఐస్ క్రీమ్ తెచ్చేవాడు సమ్మర్ లో నన్ను సాయంత్రం అయితే హైటెక్ సిటీ మొత్తం తిప్పుకుంటూ గచ్చిబల అంతా కూడా ఒక లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్ళేవాడు నీకు అట్లాంటి అలవాటు లేదు కంపారిజన్ చేస్తారు వీళ్ళు సో వాడు అది చేసాడైతే నేను కూడా చేయాలి కదా ఇంట్లో పాకెట్లో డబ్బులు ఉన్నా లేకపోయినా ఇంట్లో వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఇంట్లో అమ్మాయి ఏదో వేరే పని చెప్పినప్పటికి కూడా ఇమ్మీడియట్ గా బైక్ వేసుకుంటాడు అమ్మాయిని ఎక్కించుకుంటూ ఒక లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాడు ముఖ్యంగా హాస్టల్స్ లో ఉన్న అమ్మాయిలు ఎక్కువగా చేసే పని ఇది తప్పుగా భావించకండి ఉన్న వస్తాను నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఏ గచ్చి పుల్లటి సైడ్ ఏదో ఓనర్ వైపు పూర్తిగా ఒక లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తారు. అంటే ఈ లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని ఏ అమ్మాయికైతే ఉంటుందో ఆమె ఏం చేస్తదంటే రివర్స్ స్టేజ్ లో పట్టుకొస్తది. అదే విధంగా కంపారిజన్ ట్రాప్ లో పట్టుకొచ్చి ఈ యొక్క సిస్టం ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇదొక టైప్ ఆఫ్ ట్రాపింగ్. ఆ థర్డ్ వన్ ఇంకోటి ఉంటుంది సార్ ఇన్నోసెంట్ రాపింగ్ ఇన్నోసెంట్ అంటే ఏమి తెలియనట్టు అమాయకని మొహం పెట్టేసి అక్కడ నువ్వు చాలా మేధావి నువ్వు ఎలా చెప్తే నేను అలా వింటాను అని ఇన్నోసెంట్ మొహం పెడతారు. మా అప్పుడు వీడు ఏమనుకుంటాడు అంటే నిజంగా నేను చాలా గొప్పవాడిని కదా ఇలా చెప్తే అమ్మాయి వింటుంది చాలా మంది అండి నాగరాజు గారు పెళ్లియనటువంటి భర్తలు కావచ్చు లేకపోతే లవ్ ట్రిపుల్ అంటే లవ్ ట్రాక్ లో ఉన్నటువంటి అబ్బాయిలు ఎక్కువగా పడిపోయిది ఈ ట్రాప్ కి ఇన్నోసెంట్ మొహం పెట్టేస్తారండి అమ్మాయిలు ఆమె చాలా మేధావి అయినప్పటికీ కూడా ఒక ఇన్నోసెంట్ ఫేస్ పెట్టేసి ఏమి తెలియనట్టుగా అసలు నాకు తెలియదు ఆ మూవీ నేను చూడలేదే లేకపోతే వాళ్ళు విష తెలియదే ఏమి తెలియదే కానీ ఆమెక అన్నీ తెలుసు ఆమెకు తెలుసని విషయం వీడికి తెలియకుండా ఈమె చాలా ఓవర్ యక్షన్ చేస్తుంటాడు ఈ అబ్బాయి ఇదొక టైప్ ఆఫ్ ట్రాపింగ్ ఏంటంటే ఇన్నోసెంట్ ట్రాపింగ్ నాగరాజు గారు ఫోర్త్ వన్ గిల్ట్ ట్రాప్ అంటాం దీన్ని ఇప్పటి వరకు మనం మూడు తెలుసుకున్నాం ఒకటి ఫస్ట్ వన్ ఏంటి అనుకున్నాం అంటే ఎమోషనల్ ట్రాపింగ్ అనుకున్నాం బ్యూటీ ట్రాప్ మూడవది ఇంటెలిజెన్స్ ట్రాప్ ఇప్పుడు ఫోర్త్ పాయింట్ నేను చెప్తాను నాగరాజు గారు అది గిల్ట్ ట్రాప్ ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎలా అంటే సాక్రిఫైస్ ట్రాప్ ఏదైనా సందర్భం జరిగింది అనుకోండి ఇద్దరి మధ్యన నేను నీ కోసం ఇది చేస్తున్నాను నేను నీకోసం మా అమ్మ నాన్నని వదిలేసాను నేను నీకోసం మా బ్రదర్స్ ని ఈ మధ్య కాంటాక్ట్ చేయడం మానేసాను లేకపోతే పలానా ఫ్రెండ్ నువ్వు మాట్లాడొద్దు అన్నాను అని చెప్పి నేను నా ఫ్రెండ్ తో మాట్లాడట్లేదు అని చెప్పి తను ఏదో సాక్రిఫైస్ చేసినట్టుగా మాట్లాడుతూ నిన్ను ట్రాప్ లో దించే ప్రయత్నం చేస్తుంది. అబ్బా ఇది గ్యాస్ లైటింగ్ ఇది మీకు పొరపాటున కూడా అర్థం కాదు. మీకు అర్థం కాను కూడా కాదు. అది అది ఫేస్ చేసేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తది ఆ ట్రాప్ లో నువ్వు ఈ ట్రాప్ లో ఉన్నావ అని చెప్పేసి ఎదుటోళ్ళు చెప్పినా సరే సార్ గ్యాస్ లైటింగ్ ఇది అది ఎంత మైమరిపించి మాట్లాడేస్తారు అనింటే సర్వస్వం నేను నీకు దోచి పెట్టాను కానీ నువ్వు నాకు చేసింది ఏమీ లేదు బట్ ఇట్స్ ఏ ట్రాప్ వాళ్ళకి ఊరుఊరికే కన్నీళ్లు వచ్చేస్తాయి. వాళ్ళకు తెలియకుండానే సింపథటిక్ ఎమోషనల్ డైలాగ్స్ ని ఎప్పటికప్పుడు వాడేస్తూ ఉంటారు లేదంటే దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు. ఇక ట్రస్ట్ ట్రాప్ అని ఇంకొటి ఉంటుంది నాకు అంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం మా పేరెంట్స్ కన్నా మా ఇంట్లో వాళ్ళ కన్నా మా బ్రదర్ కన్నా నేను చేస్తున్న జాబ్ కన్నా నేను ఉన్నటువంటి ఏరియా కన్నా నువ్వు చెప్పు నువ్వంటే నాకు చాలా ఇష్టం నీకోసం ట్రస్ట్ ట్రస్ట్ ట్రాపింగ్ ఎక్కడికి రమ్మన్నా వచ్చేస్తుంది. నేను ఆ రోజు అర్ధరాత్రి ఆ రోజు బైక్ మీద నేను నీతో వచ్చాను చూసావా నువ్వంటే నమ్మకంతో ఉండబట్టే నేను రాత్రి నీతో వచ్చాను నువ్వు పలానా చోటికి రమ్మన్నావ్ చెన్నై రమ్మన్నావ్ ఎందుకు వచ్చాను నీతోటి నువ్వంటే నాకు చాలా నమ్మకం కాబట్టి నేను చెన్నై వచ్చాను నువ్వు పలానా చోటికి రమ్మన అంటే నేను ధైర్యంగా ఒక అమ్మాయిని ఒక ఫ్యామిలీ తో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్ ని కూడా ఆ రోజు రమ్మనండి ఎందుకు వచ్చాను నువ్వంటే నాకు చాలా ఇష్టం నీ మీద నాకు చాలా ట్రస్ట్ ఉంది అని చెప్తూ ట్రస్ట్ ట్రాప్ లోకి దించేస్తారు నాగరాజు గారు ఇదొక టైప్ ఆఫ్ ట్రాపింగ్ ఇక మూడోది బ్లేమింగ్ చేస్తారు బ్లేమ్ ట్రాప్ బ్లేమ్ చేయడం అంటే ఇద్దరు కలిసి ఆ పని పని చేసి ఉంటారు కానీ బ్లేమ్ కి గురిచేస్తారు. ఆ రోజు నువ్వు ఒక రమ్మంటే నేను వచ్చాను కానీ ఆ పని కాలేదుఅనుకోండి ఆ పని కాకపోతే నువ్వు చెప్పావు నేను చేశాను నీకు చేత కాదు. ఆల్రెడీ కలిసి ఉంటారు అన్ని చేస్తారు కానీ పూర్తిగా వన్ సైడ్ అయిపోయి ఆ బ్లేమ్ అంతా పూర్తిగా నీదే తప్పు నువ్వు చేయమని బట్టే నేను చేశాను నేను రమ్మనంటే నేను అక్కడికి వచ్చాను కాబట్టి నేను చాలా పరుగుపోయింది మా అన్నయ్యల దగ్గర మా ఫ్యామిలీ దగ్గర నా ఫ్రెండ్స్ దగ్గర ఈ పరువు పడానికి నువ్వే కారణం నువ్వే మొత్తం చేసా నువ్వే చెప్పు అని చెప్పి ఆ అబ్బాయిని పూర్తిగా మానసికంగా నిర్వీరి వైపి మరి ఎందుకు ఫోన్ చేసినా ఎందుకో ఈమెతో రిలేషన్షిప్ లో ఉన్నానా అన్న భయపడే స్థాయికి పట్టుకొస్తారు ఈ బ్లేమ్ ట్రాపింగ్ అనేటువంటి ఒక సిస్టం లోకి నాగరాజు గారు. ఇక ఫోర్త్ పాయింట్ అటెన్షన్ ట్రాప్ అండి ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అటెన్షన్ గ్రాబ్ చేస్తారు వాళ్ళు మొత్తం వాళ్ళ అటెన్షన్ ఎలా ట్రాప్ చేస్తారు ఎలా గ్రాబ్ చేస్తారో కూడా నేను చెప్తాను ఇందులో ఒకటి సైలెంట్ ట్రాప్ మీరు 100 మాట్లాడుతున్నా అండి సైలెంట్ గా నిమ్మక నీరెత్తినట్టు అలానే ఉంటారు ఊనరు ఆనరు తిట్టరు కొట్టరు మాట్లాడరు సాధింపు మామూలు రకంగా ఉండదండి ఒక రకంగా సాధిస్తారు ఇంకా ముఖ్యంగా ఈ భార్యా భర్తల సంబంధాల్లో చూసేటప్పుడు ఈ భర్త ఆఫీస్ కి వెళ్తాడు కానీ ఫైల్స్ ముందువేసి కూర్చుంటాడు సిస్టం ముందు వేసు కూర్చుంటాడు కానీ అక్షరాలు కనబ తన భార్య ఇన్నోసెంట్ ఫేస్ కనిపిస్తుంటుంది. అరే టైం టైం కి ఫోన్ తీసుకొని మాట్లాడుతుంటాడు వాళ్ళ మేనేజర్ తిడుతా ఉంటాడు ఫోన్ చేసేసరికి అలా ఆమె ఉ అనదు అనదు ఫోన్ లైన్ లోనే లైన్ కూడా కట్ చేయదు నాగరాజు గారు లైన్ కట్ చేయదు ఊ అనదు అనదు ఏమి చేయదు సైలెంట్ గా ఆమె మనసులో అంతర్థం తెలుసుకోవడానికి ఇష్టం కాదు ఏదో సందర్భం జరిగింటుంది మంచి వచ్చాడు ఏదో ఒకటి చెప్పి చస్తేగా తెలిసేది ఏమి చెప్పరు సైలెంట్ గా కూర్చుంటారు ఇదొక సైలెంట్ ట్రాపింగ్ నాగరాజు గారు ఈ టైప్ ఆఫ్ ట్రాప్ లో కూడా ఇరికిస్తారు అటెన్షన్ టూ మచ్ అటెన్షన్ అటెన్షన్ గ్రాబ్ చేస్తారు అటెన్షన్ తన వైపు తిప్పుకుంటారు అటెన్షన్ ట్రాప్ చేస్తారు ఇది భలే ఉంటది సార్ అసలు వాళ్ళు ఫేస్ చేసేటువంటి వాళ్ళకి మాత్రం చాలా నీట్ గా తెలుసు అంటే కింద కామెంట్ బాక్స్ లో పెట్టేస్తారు కూడా ఏదో ఆల్రెడీ నేను ఫేస్ చేస్తున్నాను సార్ అని చెప్పేసి చెప్పి అలాగే 24 అవర్స్ అటెన్షన్ అయ్యే కావాలి నోరు వెప్పి కావాలనుకున్నది మాత్రం చెప్పరు. ఇక నెంబర్ టూ డ్రామా ట్రాపింగ్ నాగరాజు గారు డ్రామా ప్లే చేస్తారు. చక్కగా పొద్దున్న లేచి నీట్ గా తయారవుతారు. ఈ అబ్బాయి మీద అందరితో బానే మాట్లాడుతుంటారు. తన పార్ట్నర్ తన హస్బెండ్ కావచ్చు లేకపోతే తన లివిన్ లో ఉన్నటువంటి పార్ట్నర్ కావచ్చు తన ఇంట్రెస్ట్ లేని అటెన్షన్ ని తన కంప్లీట్ గా డ్రామా ప్లే చేస్తాడు. అక్కడ ఏం లేనట్టుగా అంటే జరగనిది జరిగినట్టుగా అక్కడ ఏ సిచ్యువేషన్ జరగదు కానీ జరిగినట్టుగా ఒక డ్రామా ప్లే చేసి అతని యొక్క అటెన్షన్ డ్రాప్ చేస్తాడు. ఇతను గబర అయిపోయి ఉంటాడు ఇంటికి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అది ఏదో జరిగిపోయింది ఏం టెన్షన్ పడింది చూసారు కదా ఏం ఉండదు అక్కడ కానీ అటెన్షన్ ని గ్రాబ్ చేయడం అన్నమాట డ్రామా ప్లే ప్లే చేసి ఆ అటెన్షన్ తన వైపు గ్రాబ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు కొంతమంది లేడీస్ నాగరాజు ప్రతి పాయింట్ లో మూడు చెప్తున్నామ అండి అటెన్షన్ డ్రాప్ లో మూడో పాయింట్ నేను చెప్తున్నా ఈ మూడో పాయింట్ ఏంటంటే స్టేటస్ అదే విధంగా డిపి ఎలా ఉంటాయంటే ఫోన్ లో వాట్సాప్ చూడగానే స్టేటస్ పెడతారు ఎట్లా పెడతారంటే ఇన్నోసెంట్ గా పెడతారు లేకపోతే డిపి పిక్స్ పెడతారు మొత్తం జిల్లు అంతా వదిలేసినట్టుగా బుట్టలేనట్టుగా వేస్తాను మనం చిన్నటికట్లో పెట్టేసి డిపి పెడితే చూడంగానే మనకి ఇన్నోసెంట్ లోపం తన్నుక వచ్చేస్తుంది. అరే నేను పొరపాటు అనేసాను ఈ మాట ఏదో ఒక మాట అనేసాను పొరపాటు చేసానేమో మనం ఫీల్ అవుతాం సర్ మనం ఫీల్ అయిపోతాం ఆ ట్రాప్ లో వెళ్ళిపోతాం ఆ డిపి పిక్ చూసినా సరే లేకపోతే ఆ స్టేటస్ చూస్తే అన్ని రకాల ఇంట్లో కిచెన్ మనకైతే మనం మోసం చేసేసినట్టు అని మనకే ఆ ఈ ప్రపంచంలో ఏదో పాకిస్తాన్ తర్వాత మనమే మోసం చేసేసినట్టు పాకిస్తాన్ కన్నా ఎక్కువ మనమే మోసం చేసినట్టుగా ఆ స్టేటస్ పెడితే ఆ ఇంట్లో కిచెన్ ఏమీ ఉండదు మంచం అట్లా పడుకొని ఇన్నోసెంట్ గా పడుకొని సోలో చూస్తున్నట్టుగా ఆ వేషాలు చూస్తే మహానాడు సావిత్రి మల్ల దిగి వచ్చేసిందేమో అన్న ఫీలింగ్ వస్తుంది నాగరాజు గారికి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ సర్ ఇది యాక్చువల్ గా చెప్పుకోవచ్చు సోషల్ ట్రాపింగ్ ఇప్పుడు అందరం కూడా ఫేస్ చేస్తుంది అదే ఆ సోషల్ ట్రాపింగ్ లోనే ఉంటాం మనం అంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఇన్వాల్వ్మెంట్ చేస్తారండి ఇద్దరి మధ్య ఇన్నోసెంట్ అయిపోంగానే ఈ విషయాన్ని ఆ ఫ్రెండ్ అతనితో డైరెక్ట్ గా చెప్పకుండా ఆ ఫ్రెండ్ కి చెప్తారు. ఆ ఫ్రెండ్ ఏమో ఫోన్ చేస్తాడు ఏరా మీ ఆవిడతో ఇట్లా గొడవపడ్డావట ఏమైందిరా పొద్దున లేకపోతే వాళ్ళ బ్రదర్ కి ఫోన్ చేస్తాడు ఈ అమ్మాయి ఫోన్ చేస్తాది ఆ బ్రదర్ ఇమీడియట్ గా ఫోన్ చేసి ఆఫీస్ లో ఎక్కడ ఉంటావ్ ఇమీడియట్ గా బ్రదర్ ఫోన్ చేసి ఏరా మా సిస్టర్ తో గొడవపడ్డావట ఏం చేస్తున్నావ్ బామ గారు అన్నట్టుగా మాట్లాడుతాడు ఆయన అసలు నా ఇంట్లో విషయం ఆయనకి ఎట్లా తెలిసిందో అర్థం కాదు ఫ్రెండ్స్ విషయంలో బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోండి ఏదో లవ్ మ్యారేజ్ చేసుకున్నవాళ్ళ అనుకోండి బాగా క్లోజ్ గా ఉన్న ఫ్రెండ్స్ అందరిలో ఒక ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఆ ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఏరా అరుణతో నువ్వు మాట్లాడలేదట అరుణ ఏదో అంటుంది అరే నా ఇంటి విషయం నీకు ఎట్లా తెలిసిందో లేదు ఫ్రెండ్స్ నుంచి ఒక సింపతైజ్ పట్టుకోవడం కోసం చెప్పి ఫ్రెండ్స్ ఇన్వాల్మెంట్ చేసే పని అసలు నన్ను తక్కువ చేశారు ఆ ఫ్రెండ్స్ కూడా ఏం చెప్తాడు దొరికిన అవకాశం అడ్వాంటేజ్ తీసుకొని ఏరా నువ్వు తను సరిగ్గా చూసుకోవట్లేదు పొద్దున సాయంత్రం ఫోన్ చేస్తుంది నువ్వు సరిగ్గా మాట్లాడట్లేదట ఇదేంది నాతో ఉన్నటువంటి నా పార్ట్నర్ విషయం నువ్వు ఎవడైనా చెప్పడానికి గట్టిగా ఎందుకంటే బిజినెస్ రిలేషన్స్ ఇంకో రిలేషన్స్ ఉంటాయి చెప్పలేడు కక్కలేక మెంగలేక వీడు ఏడుస్తూ ఉంటాడు ఇక్కడ ఇటు పోయి ఇంకొక సెకండ్ పాయింట్ ఉంటది నాగరాజు గారు సోషల్ మీడియా ట్రాపింగే ఇన్స్టాలు Facebook ఇక్కడ వాడతారంటే కొటేషన్స్ పంపిస్తారు. ఆ కొటేషన్స్ ఎలా ఉంటాయి అంటే అసలు సంఘటనకి రిలేటెడ్ గా వాళ్ళకి ఇమీడియట్ గా దొరికేస్తాయి అక్కడ ఇన్స్టేట్ లో ఆ ఇనిస్టేట్ లో అద్భుతమైన కొటేషన్స్ ఉంటాయి ఆ సంఘటన రిలేటెడ్ గా అది మంచిగా వచ్చే నువ్వంటే నాకు నువ్వు దేవుడివి నేను ఇట్లా అయిపోయాను నేను నమ్ముకునేలా వచ్చాను ఇట్లా అని చెప్పి ఆ సింపుల్ ఆ కొటేషన్ దడ దడ దడ దడ వస్తూనే ఉంటాయి ఇట్లా ఫోన్ చూసేసాక 10 కొటేషన్స్ ఉంటాయి అది ఇంకొక కొటేషన్ ఇంకా చాలా అది అది కూడా సాాడ్ మ్యూజిక్ తోటి ఉండే ఆ సాడ్ మ్యూజిక్ తోటి అదేదో పాత సినిమాలో చెప్పినట్టు శ్రీదేవి అస్త సుడి వైపు వెళ్ళిపోతున్న ఫోటోలు బ్యాగ్ పట్టుకొని వెళ్ళపోతున్న ఫోటోలు అరే మేము పుట్టింటికి పారిపోతు బాధపడాల్సి వస్తుంది మనం అట్లాంటి సాడ్ ఇమేజెస్ ఎమోజీస్ పెట్టి ఆ ఎమోజీస్ కూడా తయారు ఎట్లాంటే ఆ ఎమోజీస్ ఆ ఇమేజెస్ తయారయ్యి ఎట్లా అంటే అట్లాంటి కొటేషన్స్ చూసి టెన్షన్ పడి అర్థం కాక ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ టైప్ ఆఫ్ ఒక ట్రాపింగ్ చేస్తారు తెలియకుండానే ఇప్పుడు గిబ్లీ వచ్చేసింది. ఇప్పుడు గిబ్లీ కూడా వచ్చేసింది. అది రెండు నిమిషాల్లో చార్జ్ చేపించేస్తుంది ఆ గిబ్లీ కూడా ఆ గిబ్లీ ఎమోజ్ కూడా అర్థం కాదు. ఈమె ఒక రకంగా ఉంటుంది ఆ ఎమోజ అద్భుతంగా మంచి క్యారీ క్యాచర్ తయారు చేస్తుంది దాంట్లో కూడా ఇదొక టైప్ ఆఫ్ ట్రాపింగ్ నాగరాజు గారు ఇంకొకటి కొత్తగా ఉంటుందండి ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుంది ఆ గొడవని గొడవగా చెప్పరు ఫ్రెండ్స్ మధ్యన గ్రూపుల మధ్య నడిచినప్పుడు చాలా గొప్పగా చేసాడు అంటే రివర్స్ స్టాజీ అని చెప్పాను ఇందాక మీకు చెప్పాను చూసారా సెకండ్ స్టేజ్ లో అట్లాంటి స్టాజీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు సోషల్ మీడియాలో అంటే సోషల్ మీడియాలో గ్రూప్స్ ఉంటాయి ఆ గ్రూప్స్ లో ఇన్నోసెంట్ గా చేయరు అతన్ని తిట్టరు కొట్టరు లేని దాన్ని ఇంకా ఎక్కువగా ఉన్నట్టుగా చూపిస్తారు. ఉన్న విషయం ఇంత ఆ విషయాన్ని గొప్పగా చేసి అతను అద్భుతం అతను చంద్రుడు ఇంద్రుడు అన్నట్టుగా గొప్ప గొప్ప విషయాలు అందులో ఎన్విరాన్మెంట్ చేసి మాట్లాడుతారు సోషల్ మీడియా అంటే పబ్లిక్ లో అతను సర్ప్రైజ్ చేస్తారు అతని ఇమేజ్ ని పెంచే ప్రయత్నం చేస్తారు. అంటే ఇవన్నీ కూడా ట్రాపింగ్స్ నాకు ఒక టైపు ఆఫ్ అని కాదు ఇవన్నీ ఎన్నో విషయాల్లో మనం కన్సిడర్ చేసుకుంటూ మాట్లాడితే ఈ యొక్క ఆరు క్యాటగిరీస్ లో ఒక్కొక్క కేటగిరీలో మరల మూడు మూడు కేటగిరీ చేసుకుంటే ఈ సిస్టమ్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే 100% చెప్పగానే ఏదో ఒక ట్రాప్ లో ఇరుకపోయి ఉంటారు కానీ అదిఒక దురదృష్టం అదృష్టం తెలియదు కానీ ట్రాప్ లో ఉన్న ప్రతివాడు నేను మాత్రం ట్రాప్ లో లేను పక్కవాళ్ళందరూ ట్రాప్ లో ఉన్నారు అని అనుకోవడం మాత్రం అది సహజం ఏమ అర్థం కాదు నాకు ఒకటే అర్థమైంది సార్ అంటే ఇన్ని టైప్స్ ఉన్నాయి కదా కేటగిరీస్ దీన్ని మనం క్లాసిఫికేషన్ చేసి కొన్ని సబ్జెక్టు వైస్ ఇద్దాము ఎందుకు అనింటే ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేశారు ఈ సిక్స్ మీరు చెప్పిన వాటిలో కూడా ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో ఇరుక్కుపోయి ఉండేటువంటి 100% ఉంటారు సార్ ఉంటారు సో లీగల్ గా మీ దగ్గర రెమిడీస్ కోసం వద్దాము అనుకునేటువంటి వాళ్ళు కూడా స్టిల్ వెయిటింగ్ అన్నమాట ఎక్కడనా ఒక హోప్ కోసం చూసేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అండ్ దీనికి కంటిన్యూేషన్ కూడా పార్ట్ టూ వీడియో చేద్దాము. తప్పనిసరిగా నాగేజ్ గారు. సో మీకు పార్ట్ టూ కావాలి అనుకుంటే మాత్రం కింద కామెంట్ బాక్స్ లో డెఫినెట్ గా టైప్ చేయండి. అండ్ మీరు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ట్రాప్ ఒకటి ఉంటది కదా బయటికి వచ్చేసినటువంటి ట్రాప్ సో ఆ ఎక్స్పీరియన్స్ వాటికి సంబంధించింది కూడా మీరు డెఫినెట్ గా ఎవరికైనా సరే ఏదన్నా ఇలా ఉంటుంది సమాజం ఇలా ఉంది అని చెప్పడానికి కింద కామెంట్ బాక్స్ లో కూడా పోస్ట్ చేయొచ్చు. అండ్ దీనికి పార్ట్ టూ వీడియో ఉంటుంది దాని నుంచి ఎలా బయటపడాలి అనేది ఒకవేళ ఆల్రెడీ మీరు ఎక్స్ట్రీమ్ లెవెల్ లోకి వెళ్ళిపోయి ఉంటే మీరు డెఫినెట్ గా మన హైకోర్ట్ అడ్వకేట్ అలాగే రవీంద్రనాథ్ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్వా చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఎనీవే సార్ థాంక్యూ అండి ఇప్పుడున్న సమాజంలో ఏ విధంగా ఉంది అని చెప్పడానికి ఈ వీడియో కళ్ళకు కట్టినట్టు చూపించారు మీరు థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ అలాగే రవి మిత్రనాథ్ గారు థాంక్యూ సో మచ్ నాగరాజు గారు సుమన్ టీవీ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి [సంగీతం] [ప్రశంస] [సంగీతం]
No comments:
Post a Comment