ఆరోగ్య రహస్యాలు | ఆహరం ఆరోగ్యం రుచి గురించి సూపర్ డూపర్ చర్చ | Kanth’Risa
పప్ప బోలో ఇది రుచికరమైన ఆహారం అసలు ఎందుకు తినాలి ఆ ఇప్పుడు నేను తింటూ నేను వింటా నీకు ఓహో నీకు అనిపించింది చెప్పేసి నువ్వు ఏం చెప్ప ఆహారం గురించి రుచి గురించి రకరకాల విషయాల గురించి అవును ఓకే లెట్ మీ స్పీక్ మై మైండ్ ఓకే సో ఈ మధ్య యువి రమణ గారితో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట విన్నాం అందుకని ప్రశ్న వచ్చింది లో ఆహా అవును అదేంటి అంటే రుచికరమైన ఆహారం నేను అసలు పట్టించుకోను రుచిని పట్టించుకోకుండానే తింటాను అని చెప్పాను. అవును కానీ నీతో నేనుేం చెప్పాను ఒకసారి రుచి ఉంటే చాలు అదర్వైస్ అని ఆ కాంటెక్స్ట్ చెప్పినప్పుడు ఈ రెండిటి మధ్యన వైరుధ్యం వచ్చింది. అవును అది క్లియర్ చేసుకోవడానికి చిన్న చర్చ అవును ఆ రెండు చెప్పింది నేనే రెండు నేను పాటిస్తున్నా ఈనాటికి రెండు నాకు సంబంధించిన విషయాలే ఎగ్జాంపుల్ స్నానం చల్లనీళ్లలో చేయాల వేడినీళ్లలో చేయాలా అవును నేను రెండు చేస్తాను ఎండకాలం అయితే చల్లవి చలికాలం అయితే వేడివి రెండు నేనే చెప్పాను ఓకే వీడు మాట మారుస్తున్నాడు దొంగ నా కొడుకు చలనీలు అని చెప్పి ఇప్పుడు వేణీలు అడుగుతున్నాడు అనడానికి లేదు సందర్భంి బట్టి అట్లా సో నా నాలికకి రెండు సందర్భాలు ఉన్నాయి. ఓకే ఒకటి ఆరోగ్యపరంగా ఉన్నప్పుడు నాలిక రుచిని పట్టించుకోవద్దు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు నాలుగు ఆరోగ్యం కోసం తినే ఏ ఆహారాంలోను రుచిని పట్టించుకోకు ఓకే రుచి కోసం నువ్వు చూసే ఏ ఆహారంలోన నువ్వు ఆరోగ్యాన్ని పట్టించుకోకు ఆ రెండుని లింక్ చేయకు ఓకే అందుకని ఆరోగ్యంగా తినే ఆహారంలో రుచిని పట్టించుకోకు అది పీకల దాకా తిను పనిష్మెంట్ ఓకే ఓకే ఆరోగ్యం కోసం తింటున్నాం కాబట్టి అక్కడ రుచి ఇర్రెలవెంట్ ఓకే అప్పుడు నాలిక ఏం చేస్తది వాచ్మెన్ పని మాత్రమే చేస్తారు. వాచ్మెన్ పని జస్ట్ చూస్తారు పంపిస్తది ఓకే ఓకే ఓకే అదే రుచి కోసం తింటున్నావ అనుకో అక్కడ ఆరోగ్యం అనేది సంబంధం లేదు ఇంకా అందుకని అది ఎక్కువ తినకూడదు. రుచి కోసం తింటున్నది ఎక్కువ తినకు. ఉమ్ నువ్వు తినే 100 శాతం ఫుడ్ లో 1% రుచికి కేటాయించుకో లేదా 10 శాతం కేటాయించుకో ఏం పర్వాలే కానీ 90% రుచికే ఇచ్చావ అనుకో నీ బాడీ చెడిపోతుంది అప్పుడే అనారోగ్యం వస్తది చెడిపోతది ఇప్పుడు కోసం తినేది కొంచెం నేను ఇప్పుడు మళ్ళ పదార్థాల్లో మనం తినేవి రెండు ఉన్నాయి. ఉమ్ సహజంగా రుచి కలిగి ఉన్నవి అవును రుచికరంగా మనం చేసుకునేవి అవును ఇప్పుడు నువ్వు కూర చేసినావ్ రుచికరంగా నువ్వు తయారు చేయడానికి ప్రయత్నం చేసినావ్. ఉమ్ అవును సహజంగా రుచిగా ఉన్నది క్యారెట్ అవును దానికి అల్లరి రుచి ఉంది. రమణ మహర్షి ఇంకో మాట చెప్పేవాడు చాలా మందికి వినగానే అబద్ధం అనిపిస్తది కాస్త జీవితాన్ని అర్థం చేసుకోవడంలో పరిణితి సాధిస్తే నిజమే కదా అనిపిస్తది. అదేంది అసలు పదార్థానికి ఏ రుచి ఉండదు ఆ రుచికి పదార్థానికి రుచిని మనమే ఇస్తాం అన్నాడు ఆయన ఓ ఫర్ ఎగజాంపుల్ నీకు జ్వరం వచ్చింది నీకు ఏది టేస్ట్ కొట్టదు. మ్ టేస్ట్ ఉందా నీకు తెలుస్తలేదా టేస్ట్ నాకు తెలియట్లేదు ఆ అంటే రుచికి మూలశ్రోత నీవే ఓ అదర్వైస్ నీకు ఏమి తెలియదు ఇప్పుడు చనిపోయే మనిషికి నువ్వు నోట్లో ఏం పెట్టినా ఏమి తెలియదు. టేస్ట్ బడ్స్ చచ్చిపోయింది లోపట లివర్ చెడిపోయింది లోపట జీర్ణక్రియ దెబ్బ తిన్నది అవును లోపట ఏ రసాలు ఊరడం లేదు తద్వారా క్యారెట్ కి ఏం పాపం తెలియదు పాపం అవును క్యారెట్ అట్లనే ఉంది. వీడే చెడిపోయాడు. అయితే వండిన తినడం కర్రీ మనకు తెలుస్తుంది. ఆ ఆ మరి పప్ప అయితే టేస్ట్ అనేది నోటికే ఉంది. అంతే గొంతు దిగితే టేస్ట్ కి ఏ మాత్రం సంబంధం లేదు. అయితే సబ్జీకి టేస్ట్ ఏం లేదా అసలు సంబంధమే లేదు. అందుకే నువ్వు సబ్జీ తింటున్నప్పుడు రుచిని పట్టించుకోకుండా అందులో ఉన్న పదార్థాలు చూడు కొంత టమాటా వేసావు కొంచెం బీరకాయ వేసావు తర్వాత కరివేపాకు పడ్డది కొత్తిమీర పడ్డది మింగింగా అవును కానీ ఓకే అప్పుడప్పుడు టేస్ట్ ని కూడా ఆస్వదించాలి. ఎందుకు అవును అంటే మనకి ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలకి మనం బెస్ట్ ని పరిచయం చేయడం ఒక మనిషిగా నీ బాధ్యత అంటే ఇంద్రియాలు ఉన్నాయని గుర్తుండాలా మనకి ఉన్నాయి ఓకే ఇప్పుడు నువ్వు పార్క్లో పూలు నాడుతుంటే గులాబీ చెట్ల వైపు ఎందుకు చూస్తున్నావ్ ముళ్ళ చెట్ల వైపు ఎందుకు చూడట్లేదు గులాబీని చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది అంటే నీ కంటికి బెస్ట్ ని చూపిస్తున్నావ్ నేను ఆ అమెరికా వెళ్లి వచ్చినప్పుడు ఎవరు అడిగారు నువ్వు అమెరికా ఎందుకు వెళ్ళావు అంటే నేను వెళ్ళలేదండి నా గడ్డానికి అమరా అమెరికా చూపించుకొని వచ్చానుఅని చెప్పాను అవును ఇప్పుడు నీవు సినిమాకి వెళితే నీ మనసుకి కళ్ళకి సినిమా చూపించుకొని వస్తావ్ మూతికి ఏం పని సినిమా అవును చేతులక ఏం పని అంటే వాళ్ళు రెండిటినే తీసుకొని వెళ్ళలేము అందుకే మొత్తాన్ని తీసుకపోతున్నా అందుకే మొత్తాన్ని తీసుకెళ్తున్నా అర్థమైందా ఓకే అట్లా నేను తింటున్నప్పుడు ఒకానొక ధ్యాన పద్ధతి ఉంది. నువ్వు మొత్తం పదార్థం కలుపుకో తినాలనుకున్నది నోట్లో ముద్ద పెట్టుకోగానే కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకొని తినాలి. ఎందుకు అనవసరంగా చూడడం వేస్టింగ్ ఇప్పుడు అట్లా ఫుడ్ మళ్ళీ ఏమనా వచ్చి వాడితే అదే చెప్తున్నా ఒకవేళ అటువంటి ప్రదేశాలు ఉంటే కళ్ళు తెరుచుకొని తిను దోమతో కూర్చొని తిను ఓకే ఓకే అంటే నేను చెప్పింది పద్ధతి గురించి పద్ధతి గురించి చెప్తున్నా ఓకే సో అటాతగా నువ్వు మెడిటేటివ్ అయిపోతావ్ అన్నమాట సో ఏది నీ పనికి ఉపయోగమో దాన్ని ప్రొఫౌండ్ గా వాడుకొని మిగితా వాటిని పక్కన పెట్టు అయితే పప్ప కళ్ళ కళ్ళు మూసుకోవాలంటే ఈ నిజంగా కళ్ళను మూసుకోవాల మనసుకున్న కళ్ళను మూసుకోవాలి అసలు మనసుకి ఏ కళ్ళు ఉండవు మనసుకి కళ్ళు ఉంటాయి అని చెప్తారు మరి పోయిట్రలో మస్తీ చెప్తారు అవునా అయితే నిజంగా ఉన్న అసలైన అమ్మాయి నా వైపు చూస్తే నాకు రెక్కలు వచ్చాయి అని నా ప్రేమ రెక్కలు తొడిగింది అంటారు ప్రేమ మనసుకి దొడిగింది అని చెప్తారు ఊరికి అంటే భాషలో పోయింకా ఎన్నెన్నో చెప్పుకుంటాం ఓకే ఓకే ఇన్ రియాలిటీ మనసు అనేది నీ ఇంద్రియాల వల్ల ఏర్పడ్డది అంతే అంటే నిజమైన నిజమైన కళ్ళు ఇవ్వే ఇంకా ఫిజికల్ ఆర్గాన్ ఇదే ఇదే ఓకే కానీ ఆ కంటి ఏం చూడాలని నిర్ణయిస్తుంది మనసు ఉ నీకు నిజంగా ధ్యాన స్థితి ఏర్పాట అయింది అనుకో మనసు నశించింది అనుకో అప్పుడు నువ్వు పూల చెట్టును చూస్తే ఎట్లా చూస్తావో ముళ్ళ చెట్టుని అట్లాగే చూస్తావ్. ఓకే అప్పుడు నీ యొక్క కళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మనసు ప్రభావంలో పడలే అది కిటికీ అంతే ఓకే చూడడం అంతే లోపటి నుంచి ఆ కిటికీలో నుంచి చూస్తున్నావ్ ఎదురుగా ఏది ఉంటే దాన్ని సమగ్రంగా సంపూర్ణంగా అది ఒక యోగి స్థితి ప్రస్తుతం మన చర్చకి అది అవసరం లేదు. ఓకే ఓకే సో కంటికి ఎందుకు మంచిది మనసు ఉంది కాబట్టి మనసులో మనకు ఛాయస్లు ఉన్నాయి కాబట్టి ఉమ్ ఓకే గులాబీ మంచిది నువ్వు గులాబీని చూసావు అదే తోటక వచ్చినవాడు మళ్ళీ పువ్వు చూసాడు. అదే తోటక వచ్చినడు ఔషధ మొక్క చూసాడు ఎవ్వడి మనసులో ఏదిఉందో వాడు ఆ కళ్ళక అది చూపిస్తున్నాడు. సేమ్ థింగ్ అప్లైస్ టు నాలికాల్స్ నా కారం తినాలని చిన్నప్పటి నుంచి ఫిక్స్ అయింది. అందుకని నువ్వు ఏదో కారం ఫుడ్ తింటున్నావ్. ఉమ్ ఒకటి తీయగా తినాలనుకుంటున్నాడు అది ఎవరికీ నాలికకే మనసు చెప్తుంది అట్లా వాడికి చిన్నప్పుడే ఒక ధారణ క్రియేట్ అయింది తీపి తింటేనే భోజనం పూర్తయినట్టు ఓకే అందుకని వాడు ఎంత తిన్నా తీపి కోసం ఎదురు చూస్తుంది మనసు ఆ థాట్ కూర్చుంది అందుకని రుచి కోసం తింటున్నది మంచిగా రుచి కోసమే తిను మొన్న ఆహాలకి పోయి ఐస్ క్రీమ్ తెచ్చుకొని మింగావు అవును ఏ రుచి లేదు సరే ఏ ఆహారం సీతాఫలం టేస్ట్ వచ్చింది పాప వచ్చింది వచ్చింది కాదనట్లే ఉమ్ ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు నా అబ్సర్వేషన్ నేను ఎందుకు తింటాను రుచి కోసమే తింటాను. ఓకే నాలిక కోసమే తింటాను. ఓకే అందులో ఆరోగ్యానికి సంబంధించిన ఏ లక్షణాలు నాకు ఉన్నాయో నేను పట్టించుకోను. అందుకే ఐస్ క్రీమ్లు ఎక్కువ తినను. నేను ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ ఎట్లా ఉంటది అని చూడడం కోసం కానీ ఇది ఒక్కటి స్పూరణ పెట్టుకో ఫ్రిడ్జ్ కోసం తింటున్నావా అది ఎక్కువ తినకు కొంచెం తినాలి కొంచెం తిను ఆరోగ్యం కోసం తింటున్నావా ఎంతైనా తిను రుచిని పట్టించుకోకు ఓకే వెరీ సింపుల్ సింపుల్ వెరీ ప్రొఫౌంట్ ఇది గనుక పాటిస్తే అద్భుతం ఇంకా చాలా నియమాలు ఉన్నాయి. ఒకవేళ ఎవరనా తినేవాళ్ళు వినేవాళ్ళు ఓకే ఇప్పుడు క్యారెట్ హల్వా ఉంది అది ఆరోగ్యానికి మంచిది టేస్ట్ బాగుంటుంది మరి ఎట్లా తినాలి నీ ఇష్టం ఓకే అదే చెప్తున్నా కదా రుచి ఆల్రెడీ ఉన్నవి నువ్వు క్రియేట్ చేసే రుచులు ఓకే రుచి ఆల్రెడీ ఉన్నదానికి ఇక మనసుకు సంబంధం లేదు ఇంకా అవును ఇప్పుడు క్యారెట్ నాకు పుల్ల పుల్లది కావాలని ఎవడైనా అడుగుతాడు అడగరు అది పాసిబుల్ పనసపండు కంటే తీయగున్న చింతపండు ఇస్తారా అని అడుగు స ఎక్కడ ఎక్కడైతే ప్రకృతి ఉందో అక్కడ మనసుకు ఏ అవకాశం లేదు అందుకని మనసు ఏం చేస్తది ప్రకృతికి సంబంధించి నువ్వు ప్రకృతిపరమైన ఫుడ్ తింటున్నావ అనుకో మెల్లగా మనసు బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతాది వీడు దరిద్రుడు నన్ను వాడుకోవట్లేదు ఎవడైతే రెస్టారెంట్ లో పోదాం మెను చూపి మనసు చిన్న పిల్లలు ఎగురుతాడు చూడు అట్లా ఎగురుతది లోపట నిజంగా మనసు అనేది ఒకటి రూపం ఉందా ఉంది నువ్వే అది నువ్వు క్రియేట్ చేసుకోవడం అంటే చిన్నప్పటినుంచి నువ్వు చూసినవి ఇంద్రియాల ద్వారా కొన్ని దాచి పెట్టుకుందాం అదే నీ మనసు అయింది. దానికి ఎన్నో రంగులు చూసినావ్ రెడ్ మంచిది అవును అని ఎవరు ఫ్రెండ్ చెప్తున్నావ్ అందరూ రెడ్డు మంచిది అన్నాడు ప్రధానమంత్రి రెడ్ బట్టలు వేసుకున్నాడు కథం రెడ్ మంచిది అని ఫిక్స్ అయినా ఫిక్స్ కాకపోతే ఇంకా నీకు మనసు ఏర్పడలేదు అది ఎందుకో హటాతగా ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత రెడ్ కోసం వెతుకులాడుతావ్ రెడ్ ని అగ్నిందిస్తావ్ రెడ్ కాకుండా వేరే వేసుకుంటే నీకు కోపం వస్తది. రెడ్ ని ఎవరనా కాళ్ళ కింద వేస్తే నీకు దుగ్దం ఏర్పడుతది. సో రెడ్ చుట్టూ నీ జీవితం అనుకుంటది. ఉమ్ అది రెడ్ మీద ఏ ధారణ లేదు అనుకో అన్ని రంగులు అది అనుకో అంటే మైండ్లో కూర్చుంది కాబట్టి అది ఇక అది పోదు లైఫ్ టైం ఉంటది అంతేనా ఆ అందుకే ధ్యానం చేస్తున్నావ పోగొట్టుకోవడానికి ధ్యానం చేసేది ఎందుకో కాదు సత్యయుగానికో లేకపోతే వేరే లోకానికో లేకపోతే రంగులు చూడడానికో లేకపోతే అవన్నీ కాదు జస్ట్ నీ మనసులో ఏర్పరచుకున్న ఈ బలమైన ధారలు ఉన్నాయి కదా వాటి వల్ల ఏమి ఉపయోగం లేదుఅని తెలుసుకుొని వాటిని రిలీజ్ చేస్తున్నా పంజర పంజరం నుంచి పావనను వదిలేసినట్టు నీ మనసుని పంజరంలో చిచ్చుకుపోయిన నిలిచిపోయిన ఆలోచనలు పూర్వపు ధారణలు నువ్వు నిజమే అని నమ్మిన ఆలోచనలు ఇదే కరెక్ట్ అని నమ్మిన ఆలోచనలు నేను ఇంతే అని అనుకున్న ఆలోచనలు నేను ఇట్లానే ఉంటాను అవన్నీ నీకు అడ్డు వస్తా ఉంది ఎవ్రీడే అయితే అంత ధ్యానాలు ఎందుకు పప్ప ఇప్పుడు నీతో మాట్లాడితే నాకు ఒక ఇప్పుడే అయిపోయింది క్లారిటీ ఇప్పుడు నాకు ఒక సంస్థ పెట్టే ఉద్దేశం లేదు కదా అందుకే నీకు ఇట్లా సత్యం చెప్తున్నా అది అప్పుడు నాకు సంస్థ పెట్టే ఉద్దేశం ఉండి నేను ప్రపంచంలోనే ఇప్పుడున్న సంస్థల కంటే పెద్దది పెట్టాలనుకో ఫస్ట్ ఏం చూస్తది నా మైండ్ మళ్ళ స్టార్ట్ అయిన ఛాయిస్ ఏంటి ఛాయిస్ ఈమె దగ్గర పైసలు ఉన్నాయా ఓకే నాకు ఉపయోగపడుతుదా ఈమెకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా ఓకే లేదా ఈమెకి టాలెంట్ ఉంది ఇంగ్లీష్ వస్తది మనం వాడుకోవచ్చు. నాకు మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న మేము ఒక సత్సంగ ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు అక్కడ స్పెషల్ స్పెషల్ స్పీచ్ ఇవ్వాలి అని అందరికీ అదే చెప్తారు అంద తర్వాత ఏం చెప్ చెప్పి ఏం చెప్తారంటే ఇది ఎవరు చెప్పకంటారు అలా అందరికీ చెప్తారా నో స్పెషల్ నో స్పెషల్ నో స్పెషల్ అని అందరికీ చెప్పి ఒకరికొకరు చెప్పుకోవద్దు ధ్యాన అనుభవాలు గురువు ఇచ్చింది మంత్రం ఎవరు చెప్పుకోవద్దు అయ్యో సో ఇప్పుడు నాకే అటువంటి లక్ష్యం ఉంటే నేను నీకు సత్యం చెప్తాను. నేను ఎక్కిస్తాను ఇప్పుడు నాతో పాటు నువ్వు పని చేయాలంటే నిన్ను లిబరేట్ చేస్తే ఎట్లా నువ్వు నా ఇంటర్ వచ్చేలా చేసుకో మమ్మల్నిందరిని లిబరేట్ చేశాను కదా నాకే లక్ష్యం లేదు కాబట్టి నా స్వభావంలో స్వేచ్ఛనే ఉంది. అయితే మన డిస్కషన్ ఇంత తక్కువ డిస్కషన్ లో అది క్లారిటీ వచ్చింది దానికి ఇంతింత ఏమ వచ్చిందో చెప్పు వాట్ డిడ్ యు అండర్స్టాండ్ ఆరోగ్యం కోసం తినేది ఏదైతే ఉందో అది రుచిని పట్టించుకోవద్దు అది తినాలి కథం హోగయా మనసు నిండి అంటే ఆరోగ్యం కోసం తినేది పొట్టు ఎంజాయ్ చేస్తుంది అనారోగ్యం కోసం తినేది నాలుగు ఎంజాయ్ చేస్తది అంటే ఏదైతే టేస్ట్ కోసం చూసి తింటామో అది టేస్ట్ కోసమే తినాలి ఆరోగ్యాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు మనం ఎక్కువ తినక ఎక్కువ తినొద్దు అంతే అయిపోయింది అంతే బాధ కథ అంతే హోటల్ కి వెళ్ళినప్పుడు అప్పుడు ఫిక్స్ అయిపోతుంది ఆ అందుకే హోటల్ కి వెళ్ళినప్పుడు మనం కడుపు నిండ తినకూడదు రుచికరమైన ఆహారం తిందాలి కానీ పొట్ట నింపుకోవద్దు బిల్లు కూడా మోగిపోద్ది అంతే సో అర్థమైందా చూస్తున్నావా మనది అయిపోయింది అంతే ఇప్పుడు ఈ థాట్ పోయినట్టే కదా నాకు నువ్వు ఆచరిస్తే పోయినట్టు నేను ఆచరిస్తా ఆచరిస్తే పోయినట్టు ఓకేనా బేట ఓకే సో ఇంకా ధ్యాన గురించి కూడా నేను చెప్పింది ధ్యానం చేసేది ఏదో పుణ్యలోకాలకు ఏదో చేరడానికి కాదు నీ మనసులో ఉన్న నిలిచిపోయిన ఈ ధారణలు ఉన్నాయి కదా అవి పెరికి బడవేసే ప్రక్రియకు దానికి శక్తి అవసరం నిజంగా ధ్యానానికి అంత శక్తి ఉందా పాప అది నువ్వు ఏం పట్టదట్టు ఉంటే వెళ్ళిపోతది అంతే ఎవడు పీకక్కర్లే అంటే నిజమైన ధ్యానం అంటే ఏంటిది అసలు నువ్వు చెప్పి ఇదే కదా ఇదే నిజమైన ధ్యానం మిగతావన్నీ అబద్ధపు ధ్యానాలే మిగతావన్నీ నేను ఇరిగించే ధ్యానాలే వా ధ్యానం లిబరేట్ అయితే ఇప్పుడు లిబరేట్ ఇప్పుడు నా చేతిని తాళ్ళతో కట్టేసినావ్ అవును ఇప్పుడు ధ్యానం అంటే ఏంటో తెలుసా ముడిని చూడడం అచ్చా ప్రార్థించడం కాదు మరి ముడిని ఎందుకు ఇవ్వడం ఇప్పాలి కదా అవి ఇప్పుకోవచ్చు కదా అదే ఫస్ట్ చూడకుండా ఎప్పుడు ఇప్పవు చూడకుండా కూడా కళ్ళు మూసుకొని ఇప్పు అయ కూడా చూడడమే చూడడం అంటే కళ్ళతో కాదు ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు నిన్ను ముట్టుకుంటే తెలుస్తుంది ఎక్కడ ముట్టుకుందాం అవును నువ్వు చూస్తూనే ఉన్నావు ఇంద్రియాలతో చూస్తావ్ అంత చక్షువులతో కూడా చూస్తావ్ ఆ రెండు ఉన్నాయి సో చూడకుండా నువ్వు ఎట్లా ఇప్పుతావ్ అవును నిజానికి అయితే ఒకసారి చూడాలి ఆ సరిగ్గా చూస్తే తొందర ఇప్పుతావ్ అవును తప్పు తప్పుగా చూస్తే తప్పు తప్పు ఇప్పుతావ్ అవును కరెక్ట్ నీకు సాంప్రదాయాల్లో ఉన్నావ అనుకో ముహూర్తం చూసుకొని ఇప్పుతావ్ అట్ట స్టార్టింగ్ తప్పు అనట్లే ఏదైనా నీ మనసుని ఫ్రీ చేయడానికి మన ఇల్లు కట్టుకునేది ఎందుకు ఉండడానికి కాదు ఉండడానికి అఫ్కోర్స్ మరి ఫ్రీగా తిరగడానికి ఇంట్లో మన ఇంట్లో పెట్టే ప్రతి వస్తువు మనకు అడ్డు రాకుండా పెట్టుకుంటాం. అవును ఎవడన్నా కరెక్ట్ ఇంటి మధ్యన అడ్డంగా టీవీ పడుకోపెడతాడా లేదు ఎందుకు ఆ మనం ఇల్లు కట్టుకున్నది నువ్వు రోడ్డు మీద తిరిగితే అడవిలో తిరిగితే ఇంత స్వేచ్ఛగా ఉన్నావో అంత స్వేచ్ఛ అనుభవించాలంటే నీ చేతులకి ఏమి తాకొద్దు. నువ్వు అనుకున్నప్పుడు దొరకాలి దూరం దూరం ఉండాలి అనుకున్నట్టు ఉండాలి అది అందుకని మనం డిస్కషన్ చేసిన అంశం ఏమిటి రుచి అవును అందుకని నేను రుచికరమైన ఆహారాన్ని ఇష్టపడతాను ఎట్ ద సేమ్ టైం ఏ రుచిని పట్టించుకోకుండా కూడా హాయిగా తినగల అందుకే నువ్వు మన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అసలు ఏ రుచి పట్టించుకోకుండా నువ్వు అవే తినేస్తున్నావ్ అవును మళ్ళీ అప్పుడప్పుడు టేస్ట్ కోసం కావాలనిపిస్తే రెండు ముద్దలు అన్నం తినేస్తా అంతే అందుకే నేను ఏమంటా రుచికరంగా రుచిని పట్టించుకోకుండా 80 శాం తిని ఒక చిన్న బౌల్ నీకుంత చిన్న రుచి తినేసి అది ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఒకసారి కొంచం అది ఎంతోకంత నీకు తెలియకుండా చాలా మేలు చేస్తా అంటారు కదా బయటికి నుండ ఉండడం కాదు దాని వల్ల ఏమైతది మనసు హ్యాపీ అయితదా వీటికి హ్యాపీనెస్ సంబంధం లేదు ఇంకా మరి ఏంట ఇది ప్రకృతి ఏం చేయాలి ప్రకృతి యొక్క విధి హ్యాపీనెస్ ఇస్ టోటల్లీ డిఫరెంట్ నువ్వు సంపూర్ణ అనారోగ్యంలో ఉండి కూడా ఆ శరీర పరంగా నువ్వు మనసులో చాలా హ్యాపీగా ఉండొచ్చు. అంగీకరించడం వల్ల ఆనందం వస్తది. ఓకే ఓకే అంగీకరిస్తే ఆనందం వస్తుంది. అంగీకరించకుండా నువ్వు అడ్డుపడితే కోపం వస్తది. అవును అంే ఇది వేరే విషయం మళ్ళీ మాట్లాడుకుందాం సో ఆయగా భోజనం తింటూ మాట్లాడతా విన్నా గన తినడం మర్చిపోయినా సో వైసా
No comments:
Post a Comment