Sunday, April 20, 2025

 పొగడ్తలకి పొంగి పోయేది *పూరి*
ఉడికిస్తే తెల్లబోయేది
 *ఇడ్లి*
పట్టించుకోకుంటే ముఖం మాడ్చుకునేది
 *దోశ*
వత్తిడి చేస్తే పొరలు కమ్మేది
 *పరోటా*
ఏమిచ్చినా కడుపులో దాచుకునేది
 *ఊతప్పం*
నూనెలో వదిలేస్తే ఘొల్లుమనేది
 *గారె*
ఎంత పోసిన రవ్వంతేననేది
 *రవ్వ దోశ* 
 అందరికి లొంగననేది
 *అప్పం*
                      ....... 
ప్రేమగా గుప్పెడంత పడేస్తే మూకుడంత ముద్దిచ్చేది
 *ఉప్మా*
 *ఉప్మా* ను ప్రేమించండి...
మూకుడంత ముద్దొచ్చే *ఉప్మా* ని ఆస్వాదించండి 
మిత్రులందరికి ప్రపంచ *ఉప్మా* దినోత్సవ శుభాకాంక్షలు

No comments:

Post a Comment