Friday, April 18, 2025

 *🌷శుభోదయం🌷*

*🌷ఓడిపోవడం అనే మైనస్ నుండి గెలవడం అనే ప్లస్ వైపు అడుగు లేస్తుంటే అందరికి ఎదురయ్యే మజిలీ "సున్నానే". ఆసున్నాని దాటితేనే గెలుపు. అలాగే గెలవాలంటే ఎదురొచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకోవడమే కాదు, వెనకున్న ప్రమాదాల్ని కూడా అంచన వేయగలగాలి. అప్పుడే మనము దేనినైనా సాధించగలము.* 

*🌷మంచిమాట🌷*

*🌷ప్రేమ, మంచితనం, మనలో ఎంత అభివృద్ధి చెందితే, బయట ప్రపంచంలో అంతకు రెట్టింపుగా ప్రేమ, మంచితనం మనకు లభిస్తాయి.*
  
*🌷మంచి మనుషులను పది రూపాయలు ఇచ్చయినా వారి సాంగత్యములో ఉండాలి. దుష్ట బుద్ది గల మనిషికి వంద రూపాయలు పారేసి అయినా వదిలించుకోవాలి.*

🍁🍃🍃🍃🌾🍃🍃🍃🍁

No comments:

Post a Comment