*💎 నేటి ఆణిముత్యం💎*
ధనమే మైత్రినిఁదెచ్చును ధనమే వైరమును దెచ్చు ధనమే సభలన్ ఘనతను దెచ్చును నెంతటి గొనముల కుప్పలకునైన గువ్వలచెన్నా!
*(గువ్వల చెన్నడు రచించిన గువ్వల చెన్న శతకం నుండి)*
*భావం :* ఓ గువ్వలచెన్నా! ధనము స్నేహాన్ని పెంచుతుంది. శత్రుత్వాన్ని కలుగజేస్తుంది. సభలలో గొప్పతనాన్ని తెచ్చిపెడుతుంది. ఇలా లోకంలో ఎన్నో గుణాలకు ధనమే కారణమవుతుంది.
No comments:
Post a Comment