*🪷శుభోదయం*🌸
🌹 *మహనీయుల మాట* 🌹
*🌷మానవ చరిత్రను పరికిస్తే ఉన్నతులైన స్త్రీ పురుషుల జీవితాల్లో అన్నింటికంటె ఎక్కువగా సామర్థ్యాన్ని ఇచ్చిన మూలశక్తి వారి ఆత్మవిశ్వాసమే! వాళ్ళు ఉన్నతులు కాగలమనే విశ్వాసంతో జీవించారు, ఉన్నతులే అయ్యారు.*
🌸 *నేటి మంచి మాట* 🌸
*🌷ఒక మనిషి శీలం నిజంగా ఎటువంటిదో మీరు నిర్ణయించాలంటే, అతడు గొప్పగొప్ప పనుల్ని చూడవద్దు. ఏ తెలివితక్కువ వాడైనా ఏదోఒక రోజున గొప్ప ధీరుడైపోవచ్చు. (అలాకాక) అతడు చేసే సర్వసాధారణమైన పనుల్ని చూడండి. నిజానికి అవే ఒక గొప్పమనిషి యొక్క నిజమైన శీలాన్ని గురించి చెపుతాయి.*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment