*🦚జ్ఞానోదయం🦚*
*************************
*🌻మహనీయుని మాట.🌻*
*************************
మనిషి "మంచివాడు" కావాలంటే
*మంచిపనులే చేయనవసరం లేదు.*
"ఎదుటివారి" గురించి
*చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు.*
**********************
*🌹నేటి మంచిమాట.🌹*
**********************
మన చదువు,
మన సంస్కారం,
*నలుగురిని "పోషించేలా" ఉండాలి గాని....*
పదుగురిని
*"శాసించేలా" ఉండకూడదు.*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
No comments:
Post a Comment