Friday, April 18, 2025

 *🦚జ్ఞానోదయం🦚*

*************************
*🌻మహనీయుడి మాట.🌻*
*************************
పండించే "రైతు" కన్నా...
*పంటను అమ్మేవాడు గొప్ప.* 
చదువు "చెప్పేవాడి" గురువు కన్నా...
*చదువుని అమ్మేవాడు గొప్ప.* 
ప్రతిభావంతుడైన... "విద్యార్థి" కన్నా...
*మూర్ఖుడైన నాయకుడు  గొప్ప.* 
వీటన్నిటికన్నా... ప్రతి ఒక్కటీ "ఇలాగే" ఉండాలనే 
*మన ఆలోచన "ఇంకా" గొప్ప !!!*
 
**********************
*🌹నేటి మంచిమాట.🌹*
**********************
మనిషికి "సాయం" చేసి 
*చెప్పుకోకూడదు.....* 
మనసుకి "గాయం" చేసి 
*తప్పుకోకూడదు......*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

*🙏సర్వేజనాః సుఖినో భవంతు.🙏*

No comments:

Post a Comment