మంచి కొటేషన్స్🙏🙏🙏🙏🙏🙏_🦋🦚🦋ఇతరుల కోసం జీవించబడే జీవితమే సార్ధకమైనది. *ఇతరుల తప్పులను ఎత్తిచూపే ముందు మన సొంత తప్పులను గురించి తెలుసుకోవాలి.* ఇతరుల దృష్టిని ఆకర్షించాలని చేసే పనులు అర్ధంలేనిది. *ఇతరుల పట్ల స్నేహంగా ఉండాలి. అప్పుడే స్నేహితులు మన చుట్టూ చేరుతారు.* ఇతరుల సహకారం తీసుకోవాలి. ఎవరిపైనా పూర్తిగా ఆధారపడకూడదు.🦋🦚🦋_🙏🙏🙏🙏: _🍃🍂🍃మనిషికి ఒక నాలుక, చెవులు మాత్రం రెండు. దీనర్ధం *తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను అని.* మనిషికి విజ్ఞానం కన్నా మంచిమిత్రుడు లేడు, అఙ్ఞానం కన్నా పరమశత్రువు లేడు. *మనిషికి సాధించగలనన్న ఆత్మవిశ్వామే అన్ని విషయాలకు మూలం*....... 🍃🍂🍃_మీ మల్లేశ్వరరావు🙏👍
No comments:
Post a Comment