Monday, April 21, 2025

 *ఋణం తీరి తీరిపోయిందంటే ఏ బంధమూ నిలవదు. ఋణము వుంటేనే ఎవరితోనైనా స్నేహాలు, బాంధవ్యాలు కలుస్తాయి. మనకు ఎవరైనా ఎదురుపడినా లేక మాట కలిపినా కూడా అది ఋణానుబంధమే. ఋణమనేది లేకుంటే ఎవరినీ కలలో కూడా మనం చూడలేము. ఇక రుణం తీరిపోతే ఏ బంధమైనా కూడా ఒక్క క్షణం కూడా మనతో ఉండదు. కాబట్టి ఆ రుణానుబంధం విలువ తెలుసుకుని మసలుకోవాలి ఓ మనిషి. ఏ బంధమైనా వదిలేసి వెళ్ళినా, ఆ బంధం వల్ల బాధ కలిగినా బాధపడకూడదు, నిందించకూడదు, వాళ్ల సంతోషం కోరుకుందాం. బంధాల్ని ఏర్పరిచేది, బంధాల్ని కాలగర్భంలో కలిపేదీ అంతా ఆ శివయ్య మాయే అని మనం తెలుసుకొని మసలుకోవాలి.🙏*
*┈┉┅━❀꧁🕉️꧂❀━┅┉┈*

No comments:

Post a Comment