Friday, April 18, 2025

*****Secret of Breath 🕉️ Nobody Told You (శ్వాస రహస్యం మొదటి సారి బట్టబయలు) #sanatanadharma #bairaagi

 *****Secret of Breath 🕉️ Nobody Told You (శ్వాస రహస్యం మొదటి సారి బట్టబయలు) #sanatanadharma #bairaagi



కేవలం శ్వాసతో గొప్పగా బతికే స్థితి నీకు వచ్చేస్తుంది అది ఎలా బాబా జీవితం నువ్వు ఎలా కావాలంటే అలా ఉండేలా చేయగల శక్తి నీ దగ్గరే ఉంది కానీ నువ్వు దాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు ఏంటది శ్వాసరా అనుక్షణం నీతోటే ఉండే శ్వాస అనే వరం నీకు ఇవ్వబడింది దీన్ని వాడి నువ్వు ఏమేం చేయగలవో ఊహించలేవు నాన్న అయినా దీని గురించి నీకు ఇవాల్టి వరకు ఏమీ తెలియదు ఎంత చిత్రం కదా బాబా నీ ఇంట్లోనే వెయ్యి కోట్ల వజ్రం ఉంది కానీ దాన్ని నువ్వు ఏదో పిచ్చి రాయి అనుకొని పేద జీవితం బతకాల్సి వచ్చింది ఎందుకంటావ్ దాని గురించి నీకు తెలిస్తే ప్రపంచ పెద్దలకు నష్టం కనుక అందుకే ఇంగ్లీష్ చదువులు వెస్టర్న్ ప్రోగ్రామింగ్ తో నీ బుర్రకి ఈ రహస్యం కళ్ళ ముందే ఉన్నా తెలియకుండా చేశారురా భూమి మీద జరిగిన కుట్రల్లో ఇది నెంబర్ వన్ స్థానంలో ఉండే కుట్ర బాబా శ్వాస నీకు ఏడు రకాల లాభాలు ఇవ్వగలదు మనసు మీద ఆధిపత్యం మంచి ఆరోగ్య స్థితి మంచి కుటుంబ బాంధవ్యాలు కాస్మిక్ ఇంటెలిజెన్స్ తల్లి అపారశక్తితో అలైన్మెంట్ సమృద్ధి గ్రహాల ప్రభావం మరే దుష్ట ప్రభావం అంటదు అతీంద్రియ శక్తులు సాధించవచ్చు ఆ పరమాత్మే నువ్వనే జ్ఞానం వైపు శరవేగంతో పయనం అంటే బాబా ఇంకేం మిగిలిన్నాయి మనిషికి కావలసినవి ఇంకేమీ లేవు అన్ని శ్వాస సాధన నీకు ఇవ్వగలదు ఇదేదో అభూత కల్పన అనిపిస్తుందా నేను చెప్పేది విని అర్థం చేసుకో అలా ఎప్పుడూ అనుకోవు ముందు శ్వాస అంటే అర్థం పట్టించుకోకపోయినా లోపలికి బయటకి తిరుగుతుండే ఆక్సిజన్ కాదు బాబా శ్వాస అంటే స్కూల్లో సైన్స్ టెక్స్ట్ బుక్కులు ఇంతవరకే చెప్పాయి నీకు శ్వాస అంతకు మించి బాబా శ్వాస గాలి కాదు నీ చుట్టూరా ఈ విశ్వమంతా ఉండే ప్రాణశక్తిని లోపలికి తీసుకునేదే శ్వాస కనిపించని వైబ్రేషన్స్ వెలుగు డైమెన్షన్స్ వంటి వాటికి వారధి శ్వాస సనాతన ధర్మం శ్వాస గురించి ఆసక్తికర కరమైన విషయాలు చెప్తోంది బాబా శ్వాస ప్రాణశక్తిని ఇస్తుండే నిరంతర యజ్ఞం మహస్యమయ యోగ సాధనల పనిముట్టు విశ్వం యొక్క అద్భుతాలు నీకు చూపించగల సీక్రెట్ కిటికీ జీవన్ముక్తులను ఆ స్థితికి చేర్చిన మార్గం డాక్టర్ అవసరం లేకుండా చేసుకునే దారి 70 వేల నాడులు యాక్టివేట్ చేసే పరికరం ఒకే క్షణంలో జగమే మాయ అని చూపించగల మంత్ర దండం శ్వాస మీద ఆధిపత్యం విశ్వం మీద ఆధిపత్యం ఎందుకంటే మనసే విశ్వానికి మూలం మనసు శ్వాసకు ఆధీనం బాబా బాబా క్రియా కుండలిని యోగాల బేసిస్ కూడా శ్వాసే శ్వాసపై ఎరుకతో ఒక స్థితిలోకి వెళితే మాత్రమే కృష్ణయ్య చెప్పిన గీతలో అసలైన అర్థం నీకు మొదటిసారి అర్థం కాగలదు అంతవరకు అర్థమైందనే భ్రమ మాత్రమే ఉంటుంది నాన్న అంత ముఖ్యం శ్వాస అసలు ఊపిరి తీయడం అనేది ఇన్నేసే అద్భుతాలకు ఎలా కారణం అవుతుందో సులువుగా తెలుసుకోరా ఇప్పుడు ఒకటి మనసు మీద ఆధిపత్యం ఈ సీక్రెట్ ఉపయోగించి నువ్వు లైఫ్ మార్చేసుకుంటావు చూడు బాబా శ్వాస మనసు రెండు లంకెలో ఉంటాయి ఎప్పుడు శ్వాసను కంట్రోల్ చేస్తే మనసు కంట్రోల్ అవుతుంది మనసును కంట్రోల్ చేస్తే శ్వాస మారిపోతుంది కానీ ఎప్పుడు మనసు కంట్రోల్ లోనే శ్వాస ఉంటుంది ఆధునిక మనిషికి ఎలా గమనించు బాబా ఎవరైనా కోపంగా ఉంటే వారి శ్వాస ఎలా ఆడుతుందో గమనించు వేగంగా లోతు లేకుండా ఒక లయపాడు లేకుండా ఉంటుంది శ్వాస అవునా బాబా రేపు ఎప్పుడైనా నీకు కోపం రాగానే నీ శ్వాస మీద నీ దృష్టిని షిఫ్ట్ చెయ్ వెంటనే శ్వాసను మెత్తగా లోతుగా ఒక లయతో ఒక రిథమ్ తో తీయడం మొదలుపెట్టు అదే క్షణంలో కోపం టపీమని మాయం అవుతుంది బాబా ఎందుకో తెలుసా ఒక వర్తమాన క్షణంలో నీలో అయితే కోపం విరక్తి ఆదుర్ద బాధ వంటివి ఉండగలవు లేదా లోతైన మెత్తటి రిథమిక్ శ్వాస ఉండగలదు రెండూ ఒకేసారి ఉండడం అసాధ్యం ఇది తిరుగులేని ప్రకృతి నియమం ఇది ఎంత పెద్ద మార్పు తేగలదో తెలుసుకు కోరా మనసు ఆధీనంలో మనిషి ఉన్నందుకే ప్రపంచం ఇలా ఉంది మనసు నువ్వు చెప్పినట్టు వింటే అద్భుతంగా మారిపోతుంది మన ఈ నాటక రంగం బాబా కోపంలో మనిషి అన్కాన్షియస్ అవుతాడు కోపంలో ఏం చేస్తాడో తెలియకుండా చేస్తాడు తర్వాత బాధపడతాడు కోపం వల్ల హత్యలు ఆప్తుల మధ్య స్పర్ధలు ఇంకా ఎనెన్నో కోపం కానీ ఏ భావోద్వేగం కానీ నువ్వు కావాలంటేనే వస్తుంది ఉంటుంది లేదంటే రాదు అలా నువ్వు చేసుకోవచ్చు అదెలా అని అడుగు ఇదే చిన్న టెక్నిక్ తో శ్వాసను గమనించి దానికి ఒక లోతైన మెత్తటి లయను ఇవ్వు అంటే ఒక ఐదు కౌంట్లు లోపలికి మళ్ళీ ఓ ఐదు కౌంట్లు బయటకి అలా అన్నమాట అలా ఆ లోతైన శ్వాసను గమనిస్తూ నిశ్శబ్దంగా ఉండిపో బాబా శరీరం మనసు వెంటనే ఊరకలేయడం మానేస్తాయి నువ్వు కోపం వైబ్రేషన్ లో నుంచి బయటకి వచ్చేస్తావ్ మరొకటి గుర్తుంచుకో బాబా శ్వాసను పొట్టతో తీస్తూ నిండుగా గమనించు చాతి మాత్రమే ఉప్పొంగే శ్వాస నెగిటివ్ ఎమోషన్స్ కి కారణం బాబా దీన్ని నువ్వు సాధన చేసి జీవితం మార్చుకుంటానని నీలోని బైరాగికి మాటివ్వు నాన్న రెండు మంచి ఆరోగ్య స్థితి సనాతన ధర్మంలో రకరకాల ప్రాణాయామాలు ఉన్నాయి సుఖ ప్రాణాయామం భస్త్రిక కపాలభాతి శీతలి ఇటువంటివి ఒక్కో సాధనకు ఎన్నెన్నో లాభాలు ఉంటాయి నాన్న కపాలభాతి ఊపిరి తిత్తుల్లో టాక్సిన్స్ ను తోడేస్తుంది సుఖ ప్రాణాయామం లెఫ్ట్ రైట్ బ్రెయిన్ లను అనుసంధానిస్తుంది బ్రాహ్మరి ఆందోళనను తీసేస్తుంది నిద్రలేమిని పోగొడుతుంది కొందరికి బ్రెయిన్ ట్యూమర్స్ ను కూడా తీసేసింది భస్త్రిక బ్రెయిన్ కి ఆక్సిజన్ ఇస్తుంది ఉజ్జయి నరాలను శాంతపరిచి జీవాన్ని ఇస్తుంది సూర్యభేదన సింపథటిక్ నర్వస్ సిస్టం ను యాక్టివేట్ చేస్తుంది అరుగుదల పెంచుతుంది బాబా రోజు ఒక 10 15 నిమిషాలు ఒక ప్రాణాయామ సాధనల సెట్టును నువ్వు చేయడం అలవాటు చేసుకుంటే నీ శరీరంలోని పంచభూత తత్వాలు ఎముకలు నరాలు రుధిరం బ్రెయిన్ లోని న్యూరాన్లు ఇవన్నీ ఆరోగ్యవంతం అయిపోతాయి డాక్టర్ దగ్గరికి వెళ్లే అవసరమే రాదు జీవితంలో నీ పూర్వీకులు ఇలాగే బతికారు బాబా నువ్వు నీ పిల్లలు మళ్ళీ అదే దారికి వచ్చి ఆరోగ్యంగా జీవించాలి బాబా ఎక్కడైనా యోగా క్లాసులో ప్రాణాయామం నేర్చుకో సిద్ధ సమాధి యోగా వంటివి ఉన్నాయి రోజు సూర్యోదయం సమయానికి ఒక చెట్టు కింద కూర్చుని ఈ ప్రాణాయామాలు చేస్తే అద్భుతంగా ఉంటాయి నాన్న ఫలితాలు మూడు మంచి కుటుంబం స్నేహితులు బాబా మనం వైబ్రేషన్ తో జీవించే జీవులం మనలో వైబ్రేషన్ ఉంటుంది కంటికి కనిపించదు ఆ కనిపించని వైబ్రేషన్ నీకు తెలియకుండా నీ జీవితానికి మనుషులను మనుషుల ప్రవర్తనను పరిస్థితులను జంతువులను వస్తువులను కూడా ఆకర్షిస్తూ ఉంటుంది నాన్న నీ వైబ్రేషన్ ఎంత ఎక్కువ ఫ్రీక్వెన్సీలో ఉంటే అంత ఉన్నతమైన స్థితులను నీకు ఆకర్షించుకుంటూ ఉంటావు నువ్వు నీకు తెలియకుండానే ఇక్కడ కిటుకు ఒకటి చెప్తా వినురా ఉదాహరణకు నువ్వు చదువుకునే రోజుల్లో ఇద్దరు స్నేహితులతో బాగా తిరిగావనుకో నీకు ఉద్యోగం వచ్చింది వారు దాదాపుగా కటఆఫ్ అయిపోయారు అలాగే నువ్వు నానా కష్టాలు పడుతున్నప్పుడు నీతో ఉండే బంధాలు నీ పరిస్థితి మెరుగయ్యాక మెల్లి మెల్లిగా దూరమయ్యాయి ఇలా జరుగుతుంది కదా కొన్ని బంధాలు లోతైన పూర్వజన్మ బంధాలు కనుక అలా దూరం అవ్వకపోవచ్చు అయినా చాలా రిలేషన్లు ఇలా దూరం అయిపోతాయి దానికి లోతైన అసలు కారణం తెలుసా నీ వైబ్రేషన్ ఇప్పుడు వేరుగా ఉంది నాన్న పాత వారి వైబ్రేషన్ తో నీ కొత్త ఆఫీస్ వల్ల వచ్చిన వైబ్రేషన్ మ్యాచ్ కావట్లేదు అందుకే ఓల్డర్ రిలేషన్స్ కట్ ఆఫ్ అయిపోతాయి ఇదే నియమం ప్రాణాయామ సాధన వల్ల నీ వైబ్రేషన్ పెరుగుతూ పోతుందిరా ఆ హెచ్చు వైబ్రేషన్ ఉన్న జీవులే నీకు అట్రాక్ట్ అయ్యి జీవితంలోకి వస్తారు జీవితం హార్మోనీతో నిండిపోతుంది అలాగే కుటుంబ సభ్యుల విషయంలో నువ్వు నీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ బాగా పెంచుకుంటే నీ కుటుంబ సభ్యుల్లో నుండి వారికి తెలియకుండానే నీ పట్ల చక్కటి ప్రవర్తనను బయటకు వచ్చేలా చేస్తుంది నీ వైబ్రేషన్ ఇది లా ఆఫ్ ద యూనివర్స్ బాబా రోజు శ్వాస మీద ధ్యాస ధ్యానం మన ఛానల్ మెడిటేషన్ మ్యూజిక్ వింటూ చేయి వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ పెంచుకో నాలుగు గ్రహాల ప్రభావం ఇంకా ఇతర దుష్ట ప్రభావాలు అంటవు బాబా ఎవరైతే మాయలో పడి కొట్టుకుపోతుంటారో వారిపై మాత్రమే గ్రహాల ప్రభావం ఉంటుంది అని నాకు గురు పరంపర నమ్మే విషయం నాన్న ఒక్కసారి రోడ్డు మీద చూడు జాంబీలాగా నడుస్తూ ప్రయాణిస్తూ పోతున్నారు జనం వారి ఎరుక వారి శరీరంలో వారు చేస్తున్న పనిలో లేదు మనసు ఎక్కడో ఉంటుంది శరీరం ఇంకేదో చేస్తుంటుంది దాన్నే అన్కాన్షియస్ ఎక్సిస్టెన్స్ అంటారు ఇలా ఎరుక లేకుండా బతికితే మాయ యొక్క ప్రభావం మనపై ఉంటుంది మాయ అంటే నువ్వు మేట్రిక్స్ సినిమా చూసావు కదా అదే ఇలా అన్కాన్షియస్ గా బతికే వారిపై గ్రహాల ప్రభావం గాఢంగా ఉంటుంది ఎరుకతో అనుక్షణం నీ శరీరం నీ శ్వాస నీ దృష్టిలో ఉండేలా జీవిస్తే గ్రహాల వైబ్రేషన్ నిన్ను చేరే చోట నువ్వు ఉండవు అవి నిన్ను అంటకుండా ఉండే స్పేస్ లో జీవిస్తావురా దీనికోసం నువ్వు రోజంతా గుర్తొచ్చినప్పుడల్లా శ్వాసను గమనిస్తూ పనులు చేసుకో అలాగే రోజు శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తుంటే ఎరుక విపరీతంగా బలపడుతుంది ఏ సాడేసాలు నిన్ను ఏమి చేయలేవురా ఐదు అతీంద్రియ శక్తుల సాధన బాబా మంచి గురువు దొరికితే నువ్వు కొన్ని ప్రాణాయామాలు నేర్చుకోవచ్చు వీటితో సూపర్ పవర్స్ సాధించుకున్నారు యోగులు నీకు అది సాధ్యమే నాన్న అతీంద్రియ శక్తులు ముఖ్యం కాదు కానీ జీవితంలో ఒక ఆసక్తికర ఉల్లాసం వస్తుంది కదా వస్తుందా రాదా చిన్ముద్ర చిన్మయ ముద్ర ఆది ముద్ర మేరుదండ ముద్ర పూర్ణ ముద్ర మూలాధార బంధం ఉడియాన బంధం జలంధర బంధం ఇలాంటివి వేస్తూ చేస్తారు సాధనలు వీటితో రకరకాల ఆతీంద్రియ శక్తులు పొందొచ్చు నాన్న భారతంలో భీష్మాచార్యుల వారు ద్రోణాచార్యుల వారు కృపాచార్యుల వారు శ్వాస సబ్జెక్టులో ఆరితేరిన వారు నాన్న భీష్ముల వారు కాయకల్ప సాధన వల్ల చావును ఆపి పెట్టగలిగారు దుర్యోధనుడు నీటిలోకి పోయి అక్కడే ఉండిపోయే ప్రక్రియ చేశాడు చూసావా అవును బాబా కృపాచార్యుల వారు ఇవాల్టి రోజున ఎవరు అది సీక్రెట్ కనుక్కొని చెప్పు చూద్దాం ఆరు కాస్మిక్ ఇంటెలిజెన్స్ అపార శక్తితో అలైన్మెంట్ సమృద్ధి బాబా ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి నీ శ్వాస మిరకలు చూస్తావు నీ దృష్టిని శరీరం పైకి తీసుకురా లోపలి నుంచి శరీరాన్ని ఫీల్ అవ్వు నీ బాడీ నీకు లోపల నుంచి ఒక సన్నటి వైబ్రేషన్ లా తెలుస్తోందా ఇప్పుడు దృష్టిని నీ ముక్కు చివర గాలి తగులుతున్న చోటుకి తీసుకురా గాలితో పాటే హాయిగా దృష్టిని లోపలికి తీసుకు వెళ్లి నిదానంగా నాచురల్ గా శ్వాస తో పాటే బయటికి రా ఆ ఈసారి శ్వాసను ఏ చప్పుడు లేకుండా సైలెంట్ గా మెత్తగా లోపలికి తీసుకువెళ్ళు దాంతో పాటే నువ్వు లోపలికి వెళ్లి బయటికి రా ఇప్పుడు చిరునవ్వు వేసుకో నీ శరీరాన్ని గమనించుకో ఒక తేలికదనం ఒక హైయర్ వైబ్రేషన్ ఒక హాయి ప్లెజెంట్ ఫీలింగ్ తెలుస్తుందా శభాష్ బాబ బాబా నువ్వు ఇప్పుడే కేవలం 10 సెకండ్లలో వర్తమానంలో స్థితమై వచ్చావు ఈ వర్తమానం అనేదే పోర్టల్ తలుపు ఆ తలుపు అవతల దత్తుడు శివయ్య కృష్ణయ్య జగన్మాత ఇంకా ఎన్నో అద్భుతాలు అనుభవాలు ఉన్నాయి ఎప్పుడైతే శ్వాస సాయంతో వర్తమానంలో ఉంటావో అప్పుడు నువ్వు ఒక పోర్టల్ లేదా తలుపు లేదా వంతెన వద్ద నిలుస్తావు నాన్న ఈ వర్తమాన సాధన లోతుగా జరుగుతున్న కొద్దీ నీకు యూనివర్స్ తల్లితో అలైన్మెంట్ బంధం దృఢమవుతుంది ఈ బంధం ఒక లావుపాటి పైపు వంటిది అని అనుకో యూనివర్స్ లోంచి నీలోకి ఒక పైపు విశ్వం యొక్క శక్తి ఆకర్షణ శుభాలు ఎన్నెన్నో అద్భుతాలు ఈ అలైన్మెంట్ అనే పైపు ద్వారా నీ శరీరంలోకి జీవితంలోకి ప్రవాహంలా డౌన్లోడ్ అయి వస్తూనే ఉంటాయి నాన్న ఈ అలైన్మెంట్ పైపు ఉన్న వాళ్ళు సమృద్ధిని విజయాన్ని అలవోకగా మేనిఫెస్ట్ అంటే సృష్టి చేసుకుంటూ ఉంటారు నువ్వు చేసుకోవాలి శ్వాసతో సంబంధం లేకుండా ఎక్కడో ఆలోచిస్తూ యంత్రంలా పని చేసే వారికి ఈ అలైన్మెంట్ పైపు ఉండదు నీకు ఇది రావాలి నాన్న జీవితంలో మళ్ళీ అలా జరగాలంటే మార్గం ఇదే జగవంత కుటుంబం నారి ఛానల్ పేజీలో ఏదో ఒక మెడిటేషన్ మ్యూజిక్ తీసుకో అది చెవుల్లో వింటూ రోజూ ఖచ్చితంగా శ్వాస మీద ధ్యాస పెట్టి వర్తమానంలో ఉండే ప్రాక్టీస్ నువ్వు చేస్తూ ఉండాలి చేస్తావుగా ఏడు పరమాత్మే నువ్వనే జ్ఞానం వైపు శరవేగంతో పైనం శ్వాస మీద ధ్యాసను ఆనాపాన సతి అంటారు బాబా బుద్ధుడు ఇదే ధ్యానంతో ఎన్లైటన్మెంట్ పొందారు కొద్దిగా చెప్తా బాబా ఏం జరుగుతోందో ఇక్కడ నువ్వు శ్వాసను గమనిస్తూ కూర్చుంటే శ్వాస మెల్లిగా ఆడి ఆడనట్టు ఉండే స్థితికి చేరుకుంటుంది అలా వర్తమానంలో నువ్వు గట్టిగా స్థితమైన సమయంలో మనసు లేదా మైండ్ ఆలోచనలు ఎమోషన్స్ ను వెలువరించడం ఆపేస్తుంది అప్పుడు నీ లోపల ఉండేది ఒక నిశ్చల పూర్ణమైన నిశ్శబ్దం అది మనసుకు ఆవల ఉన్న స్థితి బియాండ్ మైండ్ నథింగ్నెస్ అంటారు ఓషో గురుగారు ఈ స్థితి నువ్వు పరబ్రహ్మంతో లింక్ అయి ఉన్న స్థితి అలైన్మెంట్ స్థితి ఈ స్థితిని సాధన చేస్తూ పోతుంటే సమాధి స్థితి కైవల్యాన్ని కూడా పొందుతాడు సాధకుడు గురువు వాచ బాబా నీ చెప్పిన శ్వాస ధ్యానాలు చేస్తూ ఉంటే ఎన్నో అనుభవాలు చెప్తుంటారు సాధకులు మనసు ఉల్లాసంగా శరీరం తేలిగ్గా నడుస్తుంటే కాళ్ళు నేల మీద తేలుతున్నట్టు దానంతట అదే చరగని ఒక చిరునవ్వు రావడం లోకంలో ఎటు చూసినా మరింత ఎక్కువ రంగులు కనపడటం ఏ భయం లేకుండా జీవించగల స్థితి ఒక అందమైన స్థితి ఇలా ఎన్నో బాబా ఇవన్నీ శ్వాస గురించి నీకు తెలియకుండా చేసి నువ్వు మిస్ అయ్యేలా చేశారు రా ఇది నీ జన్మ హక్కు గుర్తుపెట్టుకో బాబా బాబా మన తదుపరి వీడియో శ్వాస రహస్యాలు రెండులో నాలుగు శ్వాస సాధనలు చెప్తా హాయిగా నువ్వు చేసుకోవడానికి అవి ఇక్కడ చెప్పడం సాధ్యపడట్లేదు నాన్న సరేనా కాస్మిక్ ఇంటెలిజెన్స్ తల్లికి గ్రాటిట్యూడ్ చెప్పు నాతో చెప్పు బాబా జై శ్రీరామ్ జై భోలేనాథ్ జై గురుదేవ దత్త [సంగీతం] 

No comments:

Post a Comment