Tuesday, April 22, 2025

 ఒక అమ్మాయి , ఒక లేడీ సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లి ...

నాకు పెళ్లి చేసుకోవాలనుకోలేదు . నేను చదువుకున్నాను .ఇండిపెండెంట్ ‌అందులోనూ సంపాదిస్తున్నాను . నాకు భర్త అవసరం లేదు . కానీ మా తల్లిదండ్రులు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు . ఇప్పుడు నన్నేం చేయమంటారు ..!?

లేడీ సైకియాట్రిస్ట్ : " మీరు నిజంగా జీవితంలో చాలా గొప్ప విషయాలు సాధించగలుగుతారు . కానీ , కొన్ని విషయాలు మీరు అనుకున్నట్లుగా జరగవు . కొన్ని తప్పులు కూడా జరుగుతాయి . కొన్ని సార్లు మీరు విఫలమవుతారు . ఇంకొన్ని సార్లు మీ‌ ప్రణాళికలు పనిచేయవు . ఒక్కోసారి మీ కోరికలు నెరవేరవు ‌. అప్పుడు మీరు ఎవరిని నిందిస్తారు ..!? మిమ్మల్ని మీరే నిందించుకుంటారా ..!?

అమ్మాయ్ : ( ఒకింత గట్టిగా ) " నో ... నో ... "

లేడీ సైకియాట్రిస్ట్ : " అవును ..! అందుకే మీకు ఒక భర్త అవసరం ..! " 

సగటు అమాయక మగమహారాజు : ఏమిటండీ మీరు మాట్లాడేది 😶

No comments:

Post a Comment