Friday, April 18, 2025

 *🌺శుభోదయం🌺*
               
🌻 *మహానీయుని మాట*🌻
       
*🌷ప్రయత్నం అనేది విత్తనం లాంటిది. నాటుతూ ఉండాలి. చిగురిస్తే మానై పెరుగుతుంది. లేదంటే మన్నులో ఎరువుగా తయారవుతుంది.*
     
🌹 *నేటి మంచి మాట* 🌹
     
*🌷తనవరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటివరకు ఎదుటివారి బాధ చులకనగా కనిపిస్తుంది.*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment