*"మంచిమాటలు"*
*ఆనందంతో చిరునవ్వుతో కష్టాన్ని ఎదురించేవాడే ఘనుడు.*
*ఆనందాన్ని నలుగురితో పంచుకుంటే మన ఆనందం పదింతలు రెట్టింపు అవుతుంది.*
*ఆరోగ్యం, మంచి శరీరం బంగారంకంటే విలువైనవి. మంచి మనసు అంతులేని సంపదకంటే విలువైనది.*
*ఆరోగ్యానికి ప్రథమ మూలం ఆనందం.*
*ఆలోచన మనిషిని కార్యోన్ముఖుని చేస్తుంది. అందుకే ప్రతి వారికి సరైన ఆలోచన అతి ముఖ్యమైనది.*
No comments:
Post a Comment