Friday, April 18, 2025

 🙏సర్వేజనాఃసుఖినోభవంతు:🙏

       🍁 *శుభోదయం🥀

🏵️ *పెద్దలమాట* 🏵️

తగిలిన ప్రతి గాయాన్ని
జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది బాధ...
ఆ తగిలిన ప్రతీ గాయాన్ని 
పాఠంగా మార్చుకుంటే అది మార్పు...

🌺 *నేటిమంచిమాట* 🌺

రూపం ఎంత బాగున్నా
అది కంటి వరకే విలువ 
ఆ రూపం వెనుక మనసు...
ఆ మనసు నుంచి వచ్చే మాట 
కల్మషం లేకున్నప్పుడే 
మనిషికి రూపానికి మించిన విలువ...!!!

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

No comments:

Post a Comment