Wednesday, April 16, 2025

Reasons behind loving wrong men || Love Disease || How to Overcome

 Reasons behind loving wrong men || Love Disease || How to Overcome



ఎందుకు కొంతమంది అమ్మాయిలు ఎమోషనల్ గా అన్ అవైలబుల్ గా ఉండే అబ్బాయిలకి అట్రాక్ట్ అవుతున్నారు అది బాటర్ లేన్ ఆల్కహాలిస్ట్లు అయినా కూడా ఆల్కహాలిస్ట్ తన గర్ల్ ఫ్రెండ్ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ తన బాటిల్ కే ఇస్తాడు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి వైఫ్ ని వదిలే ఉద్దేశాలు లేకపోయినా కూడా తప్పుడు ప్రామిస్ లు చేసే అబ్బాయిలకి కొంతమంది డామేజ్ అయిపోయి కమిట్మెంట్ కోసం రెడీగా లేని అబ్బాయిలకి ఇంకొంత మంది అమ్మాయిలు అట్రాక్ట్ అవుతున్నారు తమ మీద ఇంట్రెస్ట్ లేని పర్సన్ ని ఎలాగైనా డెస్పరేట్ గా విన్ చేయాలి అనే దాని వెనక రీసన్ ఏంటి ఇది కేవలం బ్యాడ్ లక్ లేదా బ్యాడ్ జడ్జిమెంట్ అని లైట్ తీసుకోకూడదు దీని వెనక ఉన్న రీసన్ వింటే అది ఇంకా డిస్టర్బింగ్ గా ఉంటుంది మన ఇన్సెక్యూరిటీస్ వెనక దాగున్న డార్క్ రియాలిటీని మనం తెలుసుకోవాలి థెరపీస్ లో ఉన్న రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా కేస్ స్టడీస్ మీద బేస్ చేసుకొని చాలా మంది అమ్మాయిలు టూ మచ్ లవ్ అనే డిసీజ్ తో సఫర్ అవుతున్నారు వాళ్ళు వాళ్ళకి అన్సూటబుల్ అయిన అబ్బాయిల వెనక ఓవర్ అబ్సెసివ్ అయిపోయి చాలా బాధపడుతున్నారు సో ఈ డిసీజ్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ దీని నుంచి బయటకు రావడానికి ఏం చేయాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం చాలా ఎక్కువగా ప్రేమించే అమ్మాయిలు లవ్ ని ఎమోషనల్ పెయిన్ తో కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎగ్జాంపుల్ ఒక కేస్ స్టడీ తీసుకుందాం 29 ఏళ్ల జిల్ ఆమె ఒక లాయర్ ట్రైనింగ్ తీసుకుంటుంది ఆమె ఎంతో హ్యాండ్సమ్ అయిన రాండీ ని పరిచయం అవుతుంది అతను కూడా అటార్నీనే సో ఇద్దరు షార్ట్ టైం లోనే వన్ వీక్ లోనే అట్రాక్ట్ అవుతారు అండ్ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళిపోయిన తర్వాత ఒకరి ఇళ్లల్లికి ఒకళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు లవ్ అఫైర్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో స్టార్ట్ చేస్తారు సో ఎప్పుడైతే ఈ రాండీ జిల్ ఇంటి దగ్గర నుంచి అపార్ట్మెంట్ నుంచి ఇలా బయటికి వచ్చి తన ఇంటికి బయలుదేరి వెళ్తాడో తన ఇంటికి రీచ్ అయ్యి ఇలా తన ఫ్రెండ్ డోర్ రీచ్ అయ్యే లోపు తనకి ఫోన్ రింగ్ అవుతుంది ఎక్కడి నుంచి జిల్ దగ్గర నుంచి ఎందుకు అంటే తను లాంగ్ ఫ్లైట్ చేసి ట్రావెల్ చేసి వచ్చాడు ఇంటికి సేఫ్ గా రీచ్ అయ్యాడా లేదా అని చెప్పి తిను వర్రీ అయిపోయి కాల్ చేయడం స్టార్ట్ అవుతుంది అన్నమాట కేవలం అది మాత్రమే కాదు జిల్లు రాండీ ఎప్పుడూ రోజు రాత్రి ఫోన్ లో కంపల్సరీగా మాట్లాడుకోవాలి అన్నమాట ఎప్పుడైనా పొరపాటున రాండీ ఈవెనింగ్ పూట ఖాళీ లేకుండా ఉండడం వల్ల కాల్ చేయడం మర్చిపోయాడు అనుకోండి అప్పుడు జిల్లు బోల్డ్ అంత రెస్ట్ లెస్ గా మారిపోతుంది తనకే తెలియకుండానే రాండీ కి బోల్డ్ అని ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటుంది ఫోన్ ఎందుకు చేయలేదు అని చెప్పి సో వాళ్ళు ఈ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు జిల్ ఎలాగైనా రాండీ తనకి కమిట్ అవ్వాలని చెప్పి చాలా అలా తపన పడుతూ ఉంటుంది కానీ రాండీ మాత్రం తను ఇప్పుడే తన లైఫ్ లో ఏం చేయాలో తనకి తెలియదు అని చెప్తాడు సో అలా చెప్పినప్పుడు జిల్ కి ఏం అర్థం అవుతుంది అంటే తన ఎఫర్ట్ ఇంకా సరిపోలేదు మే బి తను ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి రాండీ తనకి అగ్రీ అవ్వడానికి అని చెప్పి తను అనుకుంటుంది సో అనుకోని నేను ఇంకా ఎఫర్ట్ పెట్టాలంటే మే బి తన ఫీలింగ్స్ ని నేను ఇంకా అర్థం చేసుకోవాలి తను ఏం ఫీల్ అవుతున్నాడో నేను ఫిగర్ అవుట్ చేయాలి అని చెప్పి ఇంకా ఎక్కువ ఆలోచించడం మొదలు పెట్టింది సో దానికి ఫలితంగా రాండీ ఏం చేశాడు నువ్వు నన్ను ఇంకా ఇలాగే ప్రెజరైజ్ చేస్తూ ఉంటే అంటే వన్ డే ఐ వుడ్ వాక్ అవే అని చెప్పేస్తాడు ఆ విషయం జిల్ యాక్సెప్ట్ చేయలేకపోతది చాలా ఫీల్ అయిపోతది సో అప్పుడు తను ఏం చేస్తుందంటే ఇలా కాదని చెప్పి నేను అక్కడికే వెళ్తాను అని చెప్పి రాండీ ఏ ఊర్లో అయితే ఉంటాడో ఆ సిటీకి ట్రావెల్ చేస్తుంది తీరా అక్కడికి వచ్చాక రాండీ ఏం చేస్తాడు టీవీ చూస్తూ డ్రింక్ చేస్తూ ఆ అమ్మాయిని ఇగ్నోర్ చేస్తాడు అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మన టెక్స్ట్ బుక్ లో మాట్లాడుతున్న ఉమెన్ దట్ లవ్స్ టూ మచ్ ఎవరు అంటే మన జీన్ అన్నమాట సో ఈ అమ్మాయిలు ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళు ఎమోషనల్లీ అన్ అవైలబుల్ గా ఉండే అబ్బాయిలను వెతుక్కొని వాళ్ళ మీద ఒక టైప్ ఆఫ్ అబ్సెషన్ పెట్టుకొని దాన్ని లవ్ అనుకోని తప్పుగా ఊహించుకుంటారు జిల్లు నైట్ టైం రాండీ కి కంపల్సరీగా ఫోన్ చేయాలని చెప్పి పెట్టిన ఈ కంపల్సరీ బిహేవియర్ వల్ల రాండీ కి కాకుండా జిల్లు కి కూడా మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అనే విషయం గుర్తించలేకపోతుంది తనకున్న ప్రాబ్లం ఐడెంటిఫై చేయకుండా ఆ అబ్బాయి నన్ను పట్టించుకోవట్లేదు ఆ అబ్బాయి నన్ను హర్ట్ చేస్తున్నాడు అని చెప్పి చాలా ఎక్కువ బాధపడిపోతుంది సో రాండీ తనని ఇగ్నోర్ చేసినా కూడా అండ్ రాండీ కి తనకి ఇప్పుడు లైఫ్ లో ఏం కావాలో తెలియట్లేదు అని చెప్పినా కూడా స్టిల్ జిల్లు అతన్ని వదలలేక అక్కడే ఉండలేక చాలా బాధలు పడుతూ ఉంటుంది సో ఇప్పుడు ఈ టెక్స్ట్ బుక్ రాసిన ఉమెన్ హూ లవ్స్ టూ మచ్ అనే టెక్స్ట్ బుక్ రాసిన ఆథర్ గారు ఒక థెరపిస్ట్ అన్నమాట ఆమె దగ్గరికి వచ్చే క్లైంట్స్ లో మెజారిటీ ఆఫ్ క్లైంట్స్ ఈ డిసీజ్ తో బాధపడే ఫీమేల్స్ అంటే ఉమెన్ హూ లవ్స్ టూ మచ్ అన్నమాట సో లవ్ లో పెయిన్ ఫుల్ ఫీలింగ్స్ ని కలిపి చూసుకుంటారు సో లవ్ ఎంత హర్టింగ్ గా ఉంటే ఎంత పెయిన్ ఫుల్ గా ఉంటే అంత జెన్యూన్ లవ్ అని చెప్పి వీళ్ళు ఊహించుకుంటారు సో ఈ అతిగా ప్రేమించే అమ్మాయిలు అందరూ కూడా అబ్బాయిల్లో ఒక క్యారెక్టర్ చూసి మేము ఈ అబ్బాయి అబ్బాయిని ఇష్టపడ్డాం అనుకుంటారు ఆ క్యారెక్టర్ ఏంటంటే మే బి అబ్బాయి గుడ్ లికింగ్ కావచ్చు ఆ అబ్బాయి హ్యాండ్సమ్ అండ్ ఇంటెలిజెంట్ స్మార్ట్ ఇలా ఈ ఈ ట్రేడ్స్ అన్ని చూసి అట్రాక్ట్ అయ్యాము అనుకుంటారు కానీ యాక్చువల్ గా ఈ డిసీజ్ తో సఫర్ అయ్యే అమ్మాయిలు అందరూ కూడా అబ్బాయిల్ని అట్రాక్ట్ అయ్యేది కేవలం ఒకే ఒక్క రీసన్ వల్ల అదేంటి అంటే ఆల్ దిస్ మెన్ ఆర్ ఎమోషనల్లీ అన్ అవైలబుల్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇప్పుడు ఒక మ్యారీడ్ మ్యాన్ తీసుకుందాం మ్యారీడ్ మ్యాన్ ఆల్రెడీ కమిట్మెంట్ లో ఉంటాడు వైఫ్ తో కాబట్టి తను ఎక్కువగా ఈ అమ్మాయికి టైం ఇవ్వలేడు సో చాలా తక్కువ టైం మీట్ అవుతాడు సో హి ఇస్ ఎమోషనల్లీ అన్వేర్ సో అతనికి అట్రాక్ట్ అవుతారు అండ్ సపోజ్ ఏదైనా ఎడిక్షన్ కి అలవాటు పడిపోయిన వాళ్ళు లైక్ తాగుబోతులు వీళ్ళు ఎక్కువగా వాళ్ళ టైం మొత్తం వాళ్ళ ఎడిక్షన్ కి ఆక్యుపై అయిపోయి ఉంటారు సో వీళ్ళు కూడా గర్ల్ ఫ్రెండ్ కి ఎక్కువ టైం ఇవ్వలేరు సో ఈ ఉమెన్ హూ లవ్ టూ మచ్ అనే వాళ్ళు ఇలాంటి ప్రీ ఆక్యుపై అయిపోయిన ఎడిక్ట్స్ ని మ్యారీడ్ మెన్ ని డామేజ్ అయిపోయిన మెన్ ని అట్రాక్ట్ అవుతారు ఎందుకని ఇలా అమ్మాయిలు వాళ్ళకి ఎమోషనల్ గా అన్ అవైలబుల్ గా ఉండే అబ్బాయిలకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే దానికి రీసన్ ఆ అబ్బాయి కాదు ఆ అమ్మాయి యొక్క చైల్డ్ హుడ్ లోనే ఉంటుంది ఈ థెరపిస్ట్ ఆమె దగ్గరికి వచ్చిన హండ్రెడ్స్ ఆఫ్ కేస్ స్టడీస్ ని చూసి వాళ్ళ సాడ్ స్టోరీస్ అన్నిటిని విన్నారు సో ఇలాంటి అమ్మాయిలు ఎక్కువగా చిన్నప్పుడు తండ్రి ప్రేమ సరిగ్గా దొరకలేని వాళ్ళు ఎఫెక్షన్ అండ్ లవ్ లేని ఎన్విరాన్మెంట్ లో ఎక్కువగా పెరిగిన వాళ్ళు అయి ఉంటారు చాలా మంది ఈ ప్రాబ్లం తో వచ్చిన వాళ్ళు థెరపిస్ట్ దగ్గరికి వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ టైం లో వాళ్ళ ఫాదర్ వాళ్ళని ప్రేమిస్తున్నారు అనే విషయం ఒకే ఒకసారి చెప్పారట కొంతమందికి అయితే అసలు అది కూడా చెప్పలేదు ఒక ఆమె నాకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా నాన్న నన్ను ఇష్టపడుతున్నాడు అని చెప్పింది అది కూడా నేను ఫోర్స్ చేస్తే చెప్పింది అని చెప్పి బాధపడుతుంది సో పెద్దవాళ్ళు అయ్యాక కూడా ఈ ఆడవాళ్ళు వాళ్ళ తండ్రి మీద అన్ రిజల్వ్డ్ ఫీలింగ్స్ తో ఉండిపోతారు సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రాబ్లం వల్ల వీళ్ళు ఎవరైతే వాళ్ళ తండ్రి లాగా ఎమోషనల్ గా అన్వైలబుల్ గా ఉంటారో అలాంటి మగవాళ్ళని వెతుకుతారు ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ లో ఒక ఫీలింగ్ అనేది ఉండిపోతది ఏంటి అంటే వాళ్ళ ఫాదర్ తో ఉన్న అన్ రిజల్వ్డ్ ప్రాబ్లం అంటే వాళ్ళ ఫాదర్ నుంచి దొరకలేని ప్రేమ ఏదైతే ఉందో అది ఇలాంటి మ్యాన్ ని వెతుక్కొని వాళ్ళకి వీళ్ళు ఎక్కువ ప్రేమ ఇచ్చేసి వాళ్ళు ఎలాగైనా వాళ్ళ ప్రేమను చేసుకొని అతని నుంచి ఆ ప్రేమను పొందుదాం అప్పుడు చిన్నప్పటి నుంచి సాల్వ్ అవ్వకుండా ఉండిపోయిన ఆ ఫాదర్ లవ్ అనేది ఆ పర్సన్ నుంచి ఎలాగైనా తెచ్చుకుందాం అనేది వాళ్ళు ఫీల్ అవుతారు ఇది వాళ్ళు కాన్షియస్ గా చేయరు మన సబ్కాన్షియస్ మైండ్ లో ఇది ఆటోమేటిక్ గా ఉండిపోయి అది చేయిస్తుంది సో ఎమోషనల్ గా అన్వైలబుల్ గా ఉన్న మగవాళ్ళు డెఫినెట్లీ ఈ అమ్మాయిల్ని పట్టించుకోరు సో వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు అప్పుడు ఈ అమ్మాయిల పరిస్థితి ఏమవుతుంది అంటే సిచుయేషన్స్ వాళ్ళు చెయ్యి దాటి వెళ్ళిపోతుంది అప్పుడు వాళ్ళు ఏమవుతారు అంటే రిలేషన్షిప్ జంకీస్ అవుతారు అన్నమాట అంటే వాళ్ళు ఈ మెన్ కి అలవాటు పడిపోయి అడిక్ట్ అయిపోయి ఒక ఎమోషనల్ పెయిన్ తో సఫర్ అవుతారు అన్నమాట సో కొంతమంది లేడీస్ కి ఈ ప్రాబ్లం చాలా డీప్ గా హర్ట్ అయిపోయి సో వాళ్ళు దీని నుంచి ఎలాగైనా డైవర్ట్ చేసుకోవాలని చెప్పి ఫారినర్స్ అయితే డ్రగ్స్ ఆల్కహాల్ కి అలవాటు పడిపోతారు సో మన ఇండియన్స్ లో ఇలాంటి కల్చర్ లేదు కాబట్టి చాలా మంది సో ఏం చేస్తారంటే షుగర్ ఫుడ్స్ ఓవర్ ఈటింగ్ డిసార్డర్ ఈ ప్రాబ్లం తో సఫర్ అవుతారు సో ఈ డిపెండెన్సీ నుంచి బయట పడడానికి అమ్మాయిలు ఫుడ్ ని ఒక కోపింగ్ మెకానిజం లాగా భావించి దానికి ఎడిక్ట్ అయిపోయి ఓవర్ హీట్ చేయడం స్టార్ట్ చేస్తారు అండ్ రియాలిటీ నుంచి ఎస్కేప్ అవ్వలేక వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఒక లోన్లీనెస్ తో బాధపడుతూ ఉంటారు ఈ ప్రాబ్లం వల్ల వాళ్ళు మళ్ళీ వెళ్లి ఇంకో పార్ట్నర్ ని వెతకడానికి ట్రై చేస్తారు టు బిల్డ్ దేర్ సెల్ఫ్ ఎస్టీమ్ అగైన్ కానీ అన్ఫార్చునేట్లీ అది కూడా ప్రాబ్లమేటిక్ ఏ ఎందుకంటే వాళ్ళు ఈసారి కూడా మళ్ళీ ఎమోషనల్లీ అన్ అవైలబుల్ గా ఉన్న మ్యాన్ నే వెతుక్కుంటారు సో టూ మచ్ లవ్ అనేది ఒక డిసీజ్ లాంటిది సో ఇది మనకు తెలియకుండానే మన లైఫ్ ని టేక్ ఓవర్ చేసుకొని కంట్రోల్ తీసుకుంటుంది సో ఎలా దీని నుంచి మనం రికవర్ అవ్వడం అండ్ ఎలా ఆ పర్సన్ నుంచి మనం లెట్ గో సో ఈ థెరపీస్ దగ్గరికి వచ్చిన పేషెంట్స్ అందరిలో కల్లా రికవరీ అయిన వాళ్ళందరిలో ఉన్న మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాబ్లం ని చెప్పుకోవడానికి ఎవరి ముందైనా వెళ్లి హెల్ప్ అడగడానికి వాళ్ళు జంకట్లేదు ధైర్యంగా వచ్చి వాళ్ళ ప్రాబ్లం ని నోరిప్పి చెప్తున్నారు సో థెరపీకి వెళ్ళడానికి అందరి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు సో అలాంటి సిట్యువేషన్ లో మీరు ఒక సింపుల్ పని చేయొచ్చు ఏంటి అంటే మీకు చిన్నప్పటి నుంచి ఉన్న చైల్డ్ హుడ్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఒక దగ్గర రాసుకొని ఈ ప్రాబ్లం ని అడ్రెస్ చేయాలంటే ఏం చేయాలి అని కొన్ని పుస్తకాలు ఉంటాయి అది మీ దగ్గరలో ఉన్న లైబ్రరీ కి వెళ్లి అలాంటి బుక్స్ ని అడ్రెస్ చేసే ఒక బుక్ ని జస్ట్ బారో చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాలిక్ పేరెంట్స్ లేదా అబ్యూసివ్ పేరెంట్స్ సఫర్ అయిన చైల్డ్ హుడ్ అయితే డెఫినెట్లీ మీకు కౌన్సిలింగ్ అవసరం ఒక థెరపిస్ట్ ని చూసి వెళ్లి డబ్బులు ఉంటే గాని మీరు ఫేస్ టు ఫేస్ మీ ప్రాబ్లమ్స్ ని వెళ్లి ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ ఫీమేల్స్ డెఫినెట్లీ ఒక ఫీమేల్ కౌన్సిలర్ ని వెతుక్కుంటే మంచిది ఎందుకంటే ఒక ఫీమేల్ ప్రాబ్లం ఇంకో ఫీమేల్ కి అర్థమవుతుంది సొసైటీలో ఇప్పుడు మీరు ఏం సఫర్ అవుతున్నారు అనేది ఆమె అయితేనే చాలా బాగా అర్థం చేసుకోగలదు ఒకవేళ ఒకవేళ గాని లేడీస్ ఎవరైనా ఫిజికల్ అండ్ మెంటల్ అబ్యూస్ తో సఫర్ అవుతూ ఉంటే మ్యాన్ వల్ల అది మీరు ఎట్టి పరిస్థితుల్లో భరించకూడదు వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి ఎందుకంటే మీకన్నా ఏ రిలేషన్షిప్ ఇంపార్టెంట్ కాదు ఎప్పుడు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఏ రిలేషన్షిప్ కోసం తక్కువ చేసుకోకండి మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకోండి సో ఈ ప్రాబ్లం తో సఫర్ అవుతున్న వాళ్ళు రికవరీ కోసం కంపల్సరీ రావాలి సో వీళ్ళందరిలో ఈ ఉమెన్ అందరిలో ఒక కామన్ లక్షణం అనేది ఉంటది అదేంటి అంటే వాళ్ళ కోసం వాళ్ళు పట్టించుకోరు ఎప్పుడు కూడా అవతల మగవాడు ఆర్ మ్యాన్ తనకి ఏం కావాలి తన నీడ్స్ ఏంటి తనని నేను ఎలా హ్యాపీ చేయగలను 24 అవర్స్ ఈ థింకింగ్ తోనే ఉంటారు లేదా ఈ ట్రయల్స్ చేస్తారన్నమాట సో ఈ ప్రాబ్లం నుంచి సీరియస్ గా రికవర్ అవ్వాలంటే మాత్రం ఫస్ట్ స్టెప్ ప్రయారిటైజ్ యువర్ సెల్ఫ్ ఇప్పటి నుంచే ఈ నిమిషం నుంచే సపోర్ట్ గ్రూప్స్ థెరపీ గ్రూప్స్ కి వెళ్ళండి అలాంటి అప్పాయింట్మెంట్స్ ఏదైనా ఉంటే అది క్యాన్సిల్ లేదా రీషెడ్యూల్ చేసుకోవద్దు స్పెషల్లీ ఆ పర్సన్ కోసం అయితే క్యాన్సిల్ అసలు చేసుకోవద్దు మీకు ఆ పర్సన్ తో డిన్నర్ ప్లాన్ ఉండొచ్చు లేదా ఇంకేదైనా సినిమా ప్లాన్ ఉండొచ్చు సో అది ఉందని చెప్పి మీరు థెరపీ కి వెళ్ళడం మాత్రం మానేయొద్దు మీరు డిన్నర్ కి వెళ్ళడమో లేదా అతన్ని హ్యాపీగా ఉంచుకోవడమో అనేది మీకన్నా ఇంపార్టెంట్ కాదు కాబట్టి మీరు ఒక ఎమోషనల్లీ అన్ అవైలబుల్ మ్యాన్ ని ఎలాగైనా మార్చేసి నేను సక్సీడ్ అవుతాను అనుకుంటే అది ఎప్పటికీ జరగదు మీరు ఎప్పుడూ ఫెయిల్యూర్ గానే ఉంటారు మీరు పేషన్స్ తో పర్సిస్టెన్స్ తో ఇక్కడి నుంచి బయట పడడానికి ట్రై చేయండి సో దీని పూర్తి రికవరీ మీ సెల్ఫ్ వర్త్ ని ఇంప్రూవ్ చేసి మగవాళ్ళ పట్ల ఒక హెల్దీ థింకింగ్ ఉండేలాగా చేస్తుంది సో థెరపిస్ట్ ఏం చెప్తున్నారంటే దీని నుంచి రికవరీ అయిన తర్వాత మీ మీద మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా పెరుగుతుంది అండ్ మీ పర్సనల్ అప్పీయరెన్స్ ని అండ్ మీ క్వాలిటీస్ ని మీరు చాలా అప్రిషియేట్ చేసుకుంటారు మీకు మీ పట్ల ఫీలింగ్స్ మాత్రమే కాకుండా మగవాళ్ళ పట్ల ఫీలింగ్స్ కూడా చేంజ్ అవుతాయి అది ఎలా అంటే మీరు ఇంతకు ముందు మగవాళ్ళని చూస్ చేసుకునేటప్పుడు వాళ్ళని ఎమోషనల్ గా చేంజ్ చేద్దాం అని చాలా ట్రై చేస్తారు వాళ్ళు ఎలాగైనా కమిట్మెంట్ కి అగ్రీ అయ్యేలాగా చూద్దాం అని ట్రై చేస్తారు మీరు వన్స్ రికవరీ అయిన తర్వాత అలాంటి ప్రయత్నాలు ఏమి చేయరు ఇంతకుముందు మీకు అప్రోప్రియేట్ గా ఉండని మగవాళ్ళని ఎమోషనల్ గా మీకు ఉండని అబ్యూస్ ఆల్కహాలిస్ట్ని చూస్ చేసుకొని వాళ్ళు మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేసేలాగా మీరు అలో చేసి ఉంటారు కానీ ఇప్పుడు మీరు కైండ్ గా ఉండే పార్ట్నర్స్ ని స్టేబుల్ గా ఉండే పార్ట్నర్స్ ని వెతుకుతారు డ్రామా అండ్ క్రేజీనెస్ మీద మీరు పీస్ ని ఎంచుకుంటారు ఒకప్పుడు ట్రూ లవ్ అనేది రిజెక్షన్ హార్ట్ ఏక్ వీటి మీద డిపెండ్ అయి ఉంటది అని మీరు అనుకుని ఉంటారు కానీ ఇప్పుడు మాత్రం లవ్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ అనేది ఎఫెక్షన్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్ అండ్ కంపానియన్ షిప్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది అని తెలుసుకుంటారు జెన్యూన్ లవ్ ని మీరు తెలుసుకుంటారు అండ్ మీ ట్రౌమాటిక్ పాస్ట్ ని మీ ప్రెసెంట్ లైఫ్ లోకి రానివ్వకుండా చూడండి మీ పార్ట్నర్ నీడ్స్ కోసం తెలుసుకునే కంటే ముందు మీ నీడ్స్ ఏంటో తెలుసుకోండి మిమ్మల్ని మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి ఇది చాలా మందికి తెలియదు అండ్ మెంటల్ హెల్త్ ని మన సొసైటీలో చాలా లైట్ తీసుకుంటారు అసలు పట్టించుకోరు కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దీనివల్ల మనకి హ్యాపీనెస్ ఏ కాకుండా మన గోల్స్ ఈజీగా రీచ్ అయ్యే మెంటల్ స్ట్రెంగ్త్ మనకి క్రియేట్ అవుతుంది సో ఈ వీడియోలో చెప్పిందంతా విన్న తర్వాత దీనికి మీరు రిలేట్ అవుతున్నారు ఈ క్వాలిటీస్ అన్నీ మీకు మ్యాచ్ అవుతున్నాయి అనుకుంటే డెఫినెట్లీ మీరు ఈ ప్రాబ్లం తో సఫర్ అవుతున్నారు ఈ టూ మచ్ లవ్ అనే డిసీజ్ తో యు నీడ్ హెల్ప్ మీరు ముందు వెనక ఆలోచించకుండా వెళ్లి థెరపీ కి వెళ్ళండి ఒకవేళ థెరపీ కి వెళ్ళే డబ్బులు లేకపోతే మీ ప్రాబ్లమ్స్ ని నేను చెప్పినట్లుగా ఒక దగ్గర రాసి దానికి రిలేటెడ్ టాపిక్స్ అన్ని సెర్చ్ చేయండి ఇంటర్నెట్ లో వీడియోస్ ఉంటే చెక్ చేయండి నాలెడ్జ్ పెంచుకోండి ఎవరి హెల్ప్ తీసుకోలేకపోతే అట్లీస్ట్ మీ హెల్ప్ మీరైనా చూసుకోండి అండ్ ఈ వీడియో మీకు రిలేటబుల్ గా అయ్యి ఉంటే మీరు లైక్ చేసి ఇక్కడ కామెంట్ చేయొచ్చు అండ్ ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయొచ్చు అలాగే మన ఛానల్ లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ చూడండి నచ్చితే బి హ్యాపీ విత్ భవాని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి 

No comments:

Post a Comment