Monday, December 29, 2025

WARNING ! The DARK Side of Modern Sex You Need to Know | Vishwak Datta

WARNING ! The DARK Side of Modern Sex You Need to Know | Vishwak Datta

 https://youtu.be/T3lEVG5YGG8?si=HbO1A1ukZxX4Yura


https://www.youtube.com/watch?v=T3lEVG5YGG8

Transcript:
(00:01) ఇదేంటో మీ అందరికీ తెలుసు. ఇది కేవలం మగవాళ్ళకి సంబంధించింది మాత్రమే కాదు ఈ వీడియో చూస్తూ ఉన్న మీరు ఒక స్త్రీ అయినా పురుషుడైనా మీరు మీ తల్లి గర్భంలో పడకముందు అచ్చం ఇలానే ఉండేవాళ్ళు. నిజం చెప్పాలంటే ఇదే మీ ఫస్ట్ ఫోటో. మీరు గమనించారా మన ఇంట్లో ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు ఉంటే గనుక వాళ్ళు వాడిన వస్తువులు నడిపిన వాహనాలు వేసుకున్న బట్టలు ఇప్పటికీ ఇంట్లో ఉంటే వాటిని చూసిన ప్రతిసారి ఆ చనిపోయిన వాళ్ళని దగ్గరగా ఫీల్ అయినట్టు ఉంటుంది.
(00:29) అవునా అలాగే మీరు చిన్నతనంలో చదివిన స్కూల్ కి వెళ్ళినా లేదా మీరు పుట్టి పెరిగిన ఊరికి వెళ్ళినా ఒక రకమైన సంబంధం లాంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది. నిజానికి అది ఫీలింగ్ కాదు అది నిజమే. మనిషికి ఆ వస్తువుకి లేదా ఆ ప్లేస్ కి ఒక సంబంధం ఉంటుంది. మీకు వీటికి మధ్య ఏదో ఎక్స్చేంజ్ జరిగి ఉంటుంది. దానినే రుణానుబంధం అంటారు. రుణానుబంధం అంటే ఓ రకంగా ఎనర్జీ అండ్ మలిక్యులర్ ఎక్స్చేంజ్ మనవి వాటిలోనికి వాటిలో ఉన్నవి మనలోకి ఎక్స్చేంజ్ జరిగి ఉంటుంది.
(00:52) అందుకే వాటిని చూసిన ప్రతిసారి అవి మనలోని ఒక భాగమే అని అనిపిస్తూ ఉంటుంది. జస్ట్ అలా పై పైన గడిపిన వాటితోనే అంత ఎక్స్చేంజ్ జరిగితే మీరు ఇంకొక వ్యక్తిని కౌగలించుకున్నప్పుడు ముద్దు పెట్టుకున్నప్పుడు శృంగారంలో పాల్గొన్నప్పుడు సరే ఎంత చిన్న సెల్ ఇప్పుడు ఒక మనిషిగా రూపాంతరం చెందింది. ఆ మనిషిలో రక్తం, అవయవాలు, ఎముకలు, నరాలు, కండరాలు, మినరల్స్ మాలిక్యూల్స్ భూతత్వం కలిగిన కార్బన్ ఎన్నో రకాల ఫ్లూయిడ్స్ తో నీరు, అగ్ని, వాయువు, అంతరిక్షం ఐ మీన్ స్పేస్ తో సహా పంచభూతములు, పంచవాయువులు, ప్రాణశక్తులు, నాడులు నీలో నేను అని తెలియజేసే కాన్షయస్నెస్ నువ్వు ఏంటో
(01:27) తెలియని అన్కాన్షియస్నెస్ DNAన్ఏ, జెనటిక్ మెమరీ, కార్మిక్ స్ట్రక్చర్, శబ్దం, వినికిడి, స్పర్శ, చూపు, మనసు, బుద్ధి, రిలియన్ల కొద్ది కణాలతో ఒక విశ్వమే ఆవిర్భవిస్తుంది. నిజానికి ఒక్క స్కలంలో వచ్చే ఆ రసాయనంలో 60 నుండి 450 మిలియన్ల శుక్రకణాలు ఒక బిగ్ బ్యాంగ్ లాగా విడుదలవుతాయి. ఇందులో కేవలం అంటే కేవలం ఒకే ఒక్క కణానికి ఎంత పోసిబిలిటీ ఉంటే దానిని సృష్టించే పురుషుడికి అంటే ఓ రకంగా సృష్టికర్తకు ఎంత పాసిబిలిటీ ఉంటుంది? ఆ కణాన్ని ఒక జీవిగా మార్చగలిగే అండాన్ని తయారు చేసే ఒక స్త్రీకి ఎంత శక్తి ఉంటుంది. ఇది మీ లాజిక్లకి అందని ఒక
(02:00) మాయాజాలం. కంటికి కనిపించని ఒక కణం నుండి ఇంత పెద్ద ప్రపంచం సృష్టించబడింది. ఇప్పుడు నీలోనూ ఇదే జరుగుతూ ఉంది. ఇది క్రియేషన్ కాదంటారా ఆ సృష్టికర్త నువ్వు కాదంటావా మీకు సృష్టించే శక్తి లేదంటారా శృంగార శక్తి ఒక సృష్టించే శక్తి కాదంటారా? ఈ జగత్తు అనే మహత్ కార్యానికి ప్రకృతి మరియు పురుషుడి కలయక అవసరం. ఆ ప్రక్రియనే శృంగారం అని అంటారు.
(02:21) ఇట్ ఇస్ నాట్ వల్గారిటీ ఇట్ ఇస్ డివినిటీ. ఏ డివైన్ ప్లే ఆఫ్ క్రియేషన్. ఈ మాట వినగానే చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. ఇది డివినిటీ కదా ఇప్పుడు ఈ డివినిటీని నేను అందరికీ పంచుతాను అని నాకు అడ్డు అదుపు లేదు నేను విచ్చలవిడిగా తిరిగి కనిపించిన వాళ్ళకి కంటికి ఆకర్షితులు అయిన వాళ్ళకి ఈ దైవ కార్యాన్ని చూపించాలి అని సంకల్పించుకుంటారు.
(02:40) కానీ దీని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీ మనసులో కూడా ఇటువంటి ఆలోచనలు చేయడానికి భయపడతారు. ట్రస్ట్ మీరు మీ జీవితంలో స్పెండ్ చేసే ఈ 20 నిమిషాలు మీ తలరాతిని మార్చబోవచ్చు గాక అయినా శృంగారం గురించి ఇందులో తెలుసుకోవడానికి ఏముంటుంది ఇది నాకు వెన్నతో పెట్టిన విద్య అది మాకు బాగా తెలుసు అని మీరు అనుకోవచ్చు. అసలు మీ జీవితంలో మీరు అనుకున్నది సాధించలేకపోవడానికి గందర గోలాలకి కుప్ప కోలాడానికి జీవితం ఎటు వెళ్తుందో తెలియని గాలిపటంలా అతలాకుతలం అవ్వడానికి ఈ శృంగారమే ప్రధాన పాత్ర పోషిస్తుంది.
(03:08) అండ్ డోంట్ వరీ నేను మీ తాపాన్ని అస్సలు తగ్గించను. అది 1996 యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ అమెరికా లీన్ నెల్సన్ అనే ఒక డాక్టర్ స్త్రీలలో ఆటో ఇమ్యూన్ డిసీస్ గురించి స్టడీ చేస్తూ ఉంది. ఈ స్టడీలో తాను ఒక విచిత్రాన్ని చూసింది. అండ్ అది బయాలజీ యొక్క చరిత్రని మార్చేసింది. తాను టెస్ట్ చేసిన 59 మంది ఆడవాళ్ళలో 37 మందికి మగవారి dఎన్ఏ ఉండటం చూసింది.
(03:34) ఆడవాళ్ళలో మేల్ dఎన్ఏ వాళ్ళ రక్తంలో కాదు డైరెక్ట్ గా బ్రెయిన్ లోనే అవి జీవించి ఉన్నాయి. ఫంక్షనింగ్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఇంటు బ్రెయిన్ టిష్యూస్ వాళ్ళ మెడికల్ హిస్టరీస్ ని చెక్ చేసింది. ఆ లేడీస్ కి ఎవరి నుండి ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అవ్వలేదు. మగపిల్లలు పుట్టలేదు. ఆఖరికి ఎవరి నుండి బ్లడ్ ట్రాన్స్మిషన్ కూడా జరగలేదు.
(03:50) మరి ఆ మేల్ సెల్స్ ఎలా వచ్చాయి రెండు సంవత్సరాలుగా దీనిని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. దెన్ సమ వన్ సజెస్ట్ ద ఇంపాసిబుల్ ఒకవేళ ఈ సెల్స్ అనేవి సెక్షువల్ పార్ట్నర్స్ ద్వారా వచ్చి ఉంటే అని ఆలోచన కలిగింది. వాళ్ళకేమీ అర్థం కాలేదు ఎందుకంటే ఇది ఇంపాసిబుల్ శృంగార సమయంలో కణాలు ట్రాన్స్ఫర్ అవ్వలేవు అది కూడా బ్రెయిన్ వరకు కానీ ఇక్కడ ఈ అసాధ్యమే కళ్ళ ముందు కనిపిస్తుంది.
(04:08) ఆ సెల్స్ యొక్క డిఎన్ఏ ని ట్రేస్ చేస్తూ వెళ్ళారు. అవి ఆ ఆడవాళ్ళు కొన్ని దశాబ్దాల ముందు శృంగారంలో పాల్గొన్న పురుషులతో మ్యాచ్ అయ్యాయి. ఇక్కడ టెస్ట్ చేసింది చనిపోయిన వ్యక్తుల మీదే. అందులో ఒక 94 ఏళ్ల ఆవిడ కూడా ఉంది. తాను చనిపోకముందు 47 ఏళ్ల క్రితం శృంగారం చేసి ఉంది. తన పార్ట్నర్ యొక్క సేల్స్ ఇప్పటికీ ఆవిడలో ఉన్నాయి.
(04:25) స్టిల్ అలైఫ్ స్టిల్ ఫంక్షనింగ్ ఈ విషయాలు డాక్టర్ నెల్సన్ 1996 లోనే పబ్లిష్ చేసింది. కానీ అవి కనుమరిగైపోయాయి. నిజానికి ఆ నిజాలు ఆనాడు ఎవరు జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత 2005, 2012, 2018 లో వచ్చిన సేమ్ ఫాలో అప్ స్టడీస్ ఇదే విషయాన్ని మరింత బలంగా కన్ఫర్మ్ చేశయి. ఈ ఫినామినన్ పేరే మైక్రో కెమెరిజం ఇట్ మీన్స్ఎవరీ పర్సన్ యు హవ్ బీన్ ఇంటిమేట్ విత్ హస్ లెఫ్ట్ సెల్స్ ఇన్సైడ్ యు నువ్వు రతిలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కణాలని నీలో విడిచి వెళ్తారు.
(04:53) పర్మనెంట్ గా నీ రక్తంలో నీ ఆర్గాన్స్ లో నీ మెదడులో కానీ మీకో విషయం తెలుసా మన ఋషులు ఇదే విషయాన్ని వేల సంవత్సరాల ముందే చెప్పారు. దీనినే రుణానుబంధం అంటారు. రుణానుబంధం అంటే ఏ మెమరీ బాండ్. ఇది ఫిజికల్ లెవెల్ లో ఉంటుంది మానసికంగాను ఉంటుంది శక్తి రూపంలో కూడా ఉంటుంది. నిజానికి ఏ వస్తువుతో అయినా సరే రుణానుబంధం ఏర్పడుతుంది. మీరు ఒక వస్తువుని టచ్ చేస్తే మీలోని మాలిక్యూల్స్ అందులోనికి వాటిలోని మాలిక్యూల్స్ మీలోకి ట్రాన్స్ఫర్ జరుగుతాయి.
(05:15) ఇది సైన్స్ మీరు కావాలంటే స్టడీ చేయొచ్చు. మీ యొక్క ఇంప్రింట్స్ అండ్ ఫుట్ ప్రింట్స్ ఆ వస్తువులతో కలుస్తాయి. మీరు ఒక రూమ్లో కాసేపు గడిపితే ఫారెన్సిక్ రిపోర్ట్స్ ద్వారా కూడా మిమ్మల్ని కనిపెట్టొచ్చు. కానీ వీటన్నిటికన్నా అత్యంత శక్తివంతంగా ఎక్కువ కాలం పాటు ఎక్కువ ప్రభావితంగా ఎక్స్చేంజ్ జరిగేది ఒక శృంగారంలోనే. ఇద్దరు వ్యక్తులు రతిలో పాల్గొంటే కొన్నాళ్ళకి మనసు దాన్ని మర్చిపోవచ్చు కానీ శరీరం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది.
(05:36) మీరు ఆ వ్యక్తులతో ఇప్పుడు కలిసి ఉండకపోవచ్చు. కానీ ఆ బంధం మిమ్మల్ని ప్రస్తుతం ఎంతో బాధకు గురిచేస్తుంది. అండ్ ఆ జ్ఞాపకాలే ఇప్పుడు మీ జీవితాన్ని కంట్రోల్ చేస్తున్నాయి. ఎలాగో చూపిస్తాను. జాగ్రత్తగా వినండి. మీరు మన లాస్ట్ ఎపిసోడ్స్ చూస్తే చాలా లోతైన విషయాలు అర్థమవుతాయి. ఈ భూమి మీద జీవం అనేది ఒక సింగిల్ సెల్ తో మొదలైంది. అది రూపాంతరం చెందుతూ ఎన్నో జీవులుగా మారి చివరికి ఇంత పెద్ద కాంప్లెక్స్ మెకానిజం ఉన్న మనిషిలా అవ్వటానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది.
(06:00) కానీ మీరు గమనిస్తే ప్రస్తుతం తల్లి గర్భంలో అదే సింగిల్ సెల్ తో మొదలయ్యి ఒక మనిషిలా రూపాంతరం చెందాలంటే జస్ట్ ఒక తొమ్మిది నెలలు చాలు. ఇది ఎలా సాధ్యం దీనినే జెనటిక్ మెమరీ అండ్ ఎవల్యూషనరీ మెమరీ అంటారు. ప్రస్తుతం మనలో ఉన్న సెల్స్ లో అంటే మన శరీరంలో ఈ ఎవల్యూషనరీ మెమరీ మొత్తం ఉంటుంది. మనం ఎవల్యూషన్ ప్రాసెస్ లో 84 లక్షల యోనులను దాటి మానవునిగా అవతరించాం.
(06:20) వీటన్నిటి జ్ఞాపకాలు మన లోపల ఇప్పటికీ దాగి ఉంటాయి. ఎన్నో మిలియన్ల సంవత్సరాల పూర్వం జరిగినవి కూడా గుర్తుపెట్టుకుంటుంది. దీన్ని బట్టి మనకు ఒకటి అర్థమవుతుంది. మన DNAన్ఏ అనేది అత్యంత విశాలమైన లోతైన ఒక డేటా సెంటర్. ఇందులో మీ జ్ఞాపకాలు అంటే ఈ జన్మలో గత జన్మలో గత రూపాంతరాలలో స్పృసిించిన ప్రతిదాన్ని ప్రతి కర్మని ఇది గుర్తుపెట్టుకుంటుంది.
(06:40) మనం చేసిన కర్మలు మన వెన్నంటే ఉంటాయి అంటే అర్థం ఇదే మన వెన్నులో ఉన్న సెంట్రల్ నర్వస్ సిస్టం లో నిక్షిప్తమై ఉన్న సుషుమన అనే ఒక శక్తి నాడిలో అన్ని స్టోర్ అయ్యి ఉంటాయి. ఇది ఒక పెద్ద సైన్స్ యోగిక్ సైన్స్. దీని గురించి రాబోయే వీడియోలో తప్పక తెలుసుకుందాం. మీరు చూడండి మీరు ఒక మామిడి పండు తిన్నారు అనుకోండి మీ లోపల ఆ మామిడి పండు మీ బ్లడ్ లాగా మారుతుంది.
(07:00) అదే సేమ్ మామిడి పండుని ఒక ఆవు తినింది అనుకోండి దాని లోపల ఆ పండు దాని బ్లడ్ రూపంలోకి మారుతుంది. ఒకే పండు వివిధ రూపాలుగా ఎలా మారుతుంది జస్ట్ బికాuse్ వ హావ్ జెనటిక్స్ మన శరీరంలో ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది. దానికి తెలుసు ఏది మనిషి ఏది జంతువు అని దట్ ఇంటెలిజెన్స్ ఇస్ నథింగ్ బట్ కర్మ ఆర్ మెమరీ జెనటిక్స్ అంటేనే జ్ఞాపకాలు. ఇది అన్నిటిని గుర్తుపెట్టుకుంటుంది.
(07:20) అన్ని అంటే అవి కర్మలు కావా అయినా ఏది కర్మ కాదో చెప్పండి ప్రతిది కర్మే కదా నాకు ఏ కర్మ వద్దు అని ధ్యానం చేసి శూన్యంలోకి వెళ్ళడం కూడా ఒక కర్మే కదా మన ఈ శరీరం ఒక మహా జ్ఞాపకాల సమూహం అందుకే కదా మన తాత ముత్తాతల పోలికలు అలవాట్లు మనకు వస్తూ ఉంటాయి. బికాజ్ ద DNA హ్యాస్ మెమరీ అండ్ ఇట్ కెన్ ట్రాన్స్ఫర్. ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది శృంగారం ద్వారానే కదా. ఇది కేవలం వేదజ్ఞానమే కాదు.
(07:41) ఇది బయాలజీ. 2013 లో ఎమోరీ యూనివర్సిటీలో జరిగిన ఒక స్టడీ దీనిని ప్రూవ్ చేసింది కూడా ఒక వ్యక్తికి ఉన్న ట్రోమాటిక్ సిచువేషన్స్ లేదా అనుభవాలు వాళ్ళ dఎన్ఏ పైన ప్రభావం చూపించి ఒక మచ్చ వేస్తుంది అని చెప్పారు. మనకు జీవితంలో జరిగే అనుభవాలు కేవలం మెదడులో జ్ఞాపకాలుగా మాత్రమే స్టోర్ అవ్వటం కాదు అవి మీ యొక్క జీన్స్ ఎక్స్ప్రెషన్ నే మార్చేస్తాయి.
(08:01) ఈ మార్పులు జీవితాంతం ఉంటాయి. అండ్ అవి మీ పిల్లలకు ట్రాన్స్ఫర్ అవుతాయి. వరల్డ్ వార్ 2 సమయంలో ఊచకోతలు నుండి బ్రతికి బయటపడిన వాళ్ళు కొందరు ఉన్నారు. హోలోకాస్ట్ సర్వైవస్ అని పిలుస్తారు. వాళ్ళకి పుట్టిన పిల్లలు అసలు ఎటువంటి హింసని చూడకుండా పెరిగారు. కానీ వాళ్ళలో సేమ్ వాళ్ళ తల్లిదండ్రులలో ఉన్నట్టుగా స్ట్రెస్ హార్మోన్స్ డెవలప్ అయ్యాయి.
(08:17) తల్లిదండ్రుల నుండి ట్రోమాని పొందారు. సెల్యులార్ లెవెల్ లో అసలు ఆ పిల్లల అనుభవంలోనే లేని ఒక విషయాన్ని వాళ్ళ శరీరం గుర్తుపెట్టుకొని ఉంది. పిల్లల వరకు ట్రాన్స్ఫర్ అయ్యింది అంటే దానికి కారణమైన శృంగారం ద్వారా కాకుండా ఇంకెలా జరుగుతుంది. మన అరిచేతులు అరికాళ్ళు దేన్నైనా స్వీకరించే ఒక రెసెప్టార్స్ గా ఉంటాయని యోగిక్ సైన్స్ చెబుతుంది.
(08:35) మనం ఎవరి చేతినైనా కొద్దిసేపు అలా పట్టుకుంటే ఇంకా ఆ మెమరీని మన శరీరం ఎప్పటికీ మర్చిపోదు. అందుకే మన సంప్రదాయంలో మనం ఎవరిని కలిసినా చేతులు జోడించి నమస్కారం చేస్తాం. అలా శృంగారంలో ఇద్దరు వ్యక్తుల శరీరాలు, ఆలోచనలు, రసాయనాలు, కణాలు ఎక్స్చేంజ్ జరుగుతాయి. వీటన్నిటిలో DNAన్ఏ ఉంటుంది. DNAన్ఏ ఉంటే కర్మలు కూడా ఉంటాయి. అవన్నీ ఏకమవుతాయి.
(08:56) ద్వైతం అద్వైతంగా మారే ఒక మహా కార్యం ఇది. అక్కడ శివాశక్తి కలయక ఈ బ్రహ్మాండాన్ని సృష్టిస్తే ఇక్కడ ప్రకృతి పురుషుడి కలయక ఈ పిండాండాన్ని సృష్టిస్తుంది. అండ పిండ బ్రహ్మాండాలలో ఈ కలయక సహజంగా పూర్తిగా ప్రేమమయంతో ఉంటుంది. ఇక్కడ ఒకరు ఇంకొకరికి తమని తాము పూర్తిగా అర్పించుకోవడం జరుగుతుంది. ఇది ఒక మహా జ్వాలా దీపం, సకలామృతమైన అభిషేకం, విశ్వాతీత మధుర పరిమలం, మహా నైవేద్యం, మహా సమర్పణం ఇంతటి అద్భుతమైన సృష్టి కార్యాన్ని ఈ కార్యాలకి కర్తలుగా ఉన్న స్త్రీ యోనిని పురుష లింగాన్ని సైతం సాక్షాత్తు ఆ దైవ స్వరూపంగా భావించి నమస్కరించి గౌరవించేవారు. ఒక కలయక ముందు
(09:30) వారి శరీరాన్ని, మనసుని అంతర్గత శక్తులని శుద్ధి పరుచుకునేవారు. తపస్సు చేసి మరి పిల్లల్ని కనేవారు. అందుకే ఆనాడు ఎందరో మహానుభావులు, సత్పురుషులు, యోగులు, యోగినిలు, యోధులు, కారణ జన్ములు పుట్టేవారు. కానీ ఇవాళ మందు లేనిదే మ్యారేజ్ లేదు. ముందు టెస్ట్ డ్రైవ్ చేయనిదే ఏది కుదరదు. ఆ టెస్ట్ డ్రైవ్ చేసిన వాహనం ఇదివరకు 10 మంది టెస్ట్ చేసి ఉన్నారు.
(09:51) ప్రేమించింది ఒకరిని కోరేది ఇంకొకరిని శృంగారం ఒకరితో సంసారం ఇంకొకరితో నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు, బాయ్ ఫ్రెండ్స్ లేరు అని చెప్పుకోవడం కూడా అవమానంగా ఫీల్ అవుతున్నారు. మినిమం ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ఉండాలి. సాటిస్ఫాక్షన్ క్లాస్ యు జస్ట్ హవింగ్ ఫన్ యు ఆర్ నాట్ జస్ట్ హావింగ్ ఫన్ నువ్వు ఒక న్యూక్లియర్ రియాక్టర్ ని సింపుల్ గా స్టవ్ ఆన్ చేసినట్టు ఆన్ చేస్తున్నావ్ అండ్ మళ్ళీ నా జీవితం ఎందుకు ఇలా కరిగిపోతుందని బాధపడుతూ ఉన్నావు.
(10:17) అయినా జీవితం కూలిపోవడానికి ఈ శృంగారానికి సంబంధం ఏంటి? చెబుతా విను నువ్వు ఒక వ్యక్తితో రతిలో పాల్గొన్నప్పుడు అతని లేదా ఆమె యొక్క స్ట్రెస్, ట్రామా, ఎమోషన్స్ ని నువ్వు పొందుతావు. అంతేకాదు వాళ్ళు కూడా నీ నుండి పొందుతారు. ఇరువురి జెనటిక్స్ ఎక్స్చేంజ్ అవుతాయి, కర్మలు ఎక్స్చేంజ్ అవుతాయి. నువ్వు సేఫ్టీ వాడిన నీ లైఫ్ ఎనర్జీస్ కి సేఫ్టీ ఉండదు.
(10:34) ఫర్ ఎగ్జాంపుల్ పురుషుడికి నైట్ అంతా నిద్ర రావడం కష్టంగా ఉండేది అనుకోండి క్రమమైన అతనితో కలిసిన ఆ స్త్రీకి కూడా రాత్రుల్లో నిద్ర పట్టకపోవడం లాంటివే గమనిస్తారు. ఆ స్త్రీకి చాక్లెట్ అంటే బాగా ఇష్టమైతే క్రమమైన ఇతడికి కూడా ఇదే ఇష్టం పెరుగుతుంది. ఓ సింతేనా అనుకోకండి. ఇన్ కేస్ ఆ అమ్మాయికి ఏలినాటి శని ప్రభావం ఉంది అనుకోండి ఇది ఇప్పుడు తను కూడా పంచుకుంటాడు.
(10:53) ఆ అబ్బాయికి కర్మల ప్రభావం చేత జీవితంలో చాలా కష్టాలు వస్తూ ఉంటే మానసిక అశాంతి కలుగుతూ ఉంటే అవి ఆమె కూడా పంచుకోవాల్సి వస్తుంది. అందుకే పెళ్లికి ముందు అబ్బాయి అమ్మాయి జాతకాలు చూస్తారు. వీళ్ళ ఇద్దరి కలయక బాలెన్సింగ్ గా ఉండాలని సరే జాతకాలు చూసి పెళ్లి చేస్తే అన్ని సజావుగా సాగుతాయి అని గ్యారెంటీ ఉందా నో వే జాతకాలు అనేవి కేవలం ఒక అనుకూలమైన వాతావరణాన్ని మాత్రమే ఇవ్వగలుగుతుంది.
(11:13) మంచి జాతకం మంచి పెళ్లి కేవలం ఒక చక్రానికి వేసే గ్రీజ్ లా మాత్రమే పనిచేస్తుంది. మరి నడిపించే ఇంజన్ లా పని చేసేది ఏంటి? ప్రేమ. ఇంతకీ ఈ ప్రేమ అంటే ఏంటి సింపుల్ గా చెప్పేస్తాను నువ్వు ప్రతిఫలాన్ని ఆశించకుండా ఇవ్వాలి అని అనుకోవటం ఇక్కడ ఆమె అతనికి అతడు ఆమెకి ఎప్పుడైతే సర్వాన్ని ఇచ్చేసుకుంటారో అప్పుడే దానిని ప్రేమ లేదా పెళ్లి అని అనొచ్చు.
(11:34) అప్పుడు జాతకాలు ఎలా ఉన్నా సరే అది నిలబడుతుంది. ఇక్కడ వీళ్ళకి కూడా కర్మలు ఎక్స్చేంజ్ అవుతాయి కదా అని మీరు అడగొచ్చు. 100% అవుతాయి. కానీ ఇప్పుడు వీళ్ళు నిజానికి ఇద్దరు కాదు ఒక్కరు కలిసి అన్నిటిని పంచుకుంటారు. ఒక జీవితంగా జీవిస్తారు. వీళ్ళకి బరువు ఎంతో బలము అంతే. ఇక్కడ మీలో చాలా మందికి ప్రేమ మోహం రెండు ఒకటే అనుకుంటారు. శృంగారం చేసేటప్పుడు వాళ్ళ నుండి ఏదో పొందాలి అని అనుకోవడం మోహం.
(11:56) వాళ్ళకి ఏదో ఇవ్వాలి అని అనుకోవడం ప్రేమ. ఇది కేవలం శృంగారంలోనే కాదు ప్రతిదానికి వర్తిస్తుంది. క్యాజువల్ సెక్స్ అని చెప్పబడే ఈ సరికొత్త కల్చర్ కి ఇవ్వటం అంటే ఏంటో అస్సలు తెలియదు. ఆమెకి అతనిలో ఏదో కావాలి. అతడికి ఆమెలో ఏదో కావాలి. ఈ క్యాజువల్ సెక్స్ లో ఇద్దరు ఒకరి నుండి ఒకరు కాజేయడానికి వస్తారు. చివరికి ఇద్దరికీ ప్రేమ దక్కదు. ఆకలి తీరదు. సంతృప్తి అస్సలే రాదు.
(12:16) సమస్య ఈ వ్యక్తిలో ఉందేమో అనుకొని ఇంకొకరితో ట్రై చేద్దాం అనుకుంటారు. ఆ ఇంకొక వ్యక్తి ఇలా ఇప్పటికే 25 సార్లు అనుకొని ఉంటారు. ఆ 25 మందితో రమ్మించిన ఆ వ్యక్తితో నువ్వు ఇప్పుడు కలిస్తే ఆ 25 మంది యొక్క కర్మలను కూడా నువ్వు పొందుతావు. సింపుల్ విచిత్రం ఏంటంటే నిజమైన బంధంలో ఒకరి కష్టాలు ఇంకొకరికి వచ్చినప్పుడు ఇద్దరు కలిసి నిలబడతారు.
(12:36) కానీ క్యాజువల్ సెక్స్ ద్వారా 10 మంది యొక్క కర్మలు మీ నెత్తి మీద పడితే మిమ్మల్ని ఆదుకోవడానికి ఆ 10 మంది మీ పక్కన ఉండరు. సో సమస్య మరింత తీవ్రమవుతుంది. మీరు సహాయం కోసం ఇంకొకరితో కలిసినా కూడా అది మీ సమస్యలని రట్టింపు చేస్తుందే తప్ప తగ్గించదు. ఇది ఇలా డైరెక్ట్ గా చెబితే మీకు అర్థం కాదు. అందుకే మీకోసం 2017 లో జరిపిన ఒక స్టడీని చూపిస్తాను.
(12:55) ఇది కండక్ట్ చేసింది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ట్రోమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేవి మన జీన్స్ ఎక్స్ప్రెషన్ నే మార్చేస్తుంది అని అది ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది అని అలా పిల్లలకు మాత్రమే కాదు పురుషుడి వీర్యం స్త్రీ రీప్రొడక్టివ్ సిస్టం లో ఉన్న జీన్ ఎక్స్ప్రెషన్ నే మార్చేస్తుంది అని వెలడించారు.
(13:10) ఈ సెమినల్ ఫ్లూయిడ్ లో ఉన్న ప్రోటీన్లు స్త్రీ యొక్క కణాలని రీప్రోగ్రామ్ చేస్తాయి అని చెప్పారు. ఇట్ మీన్స్ యువర్ పార్ట్నర్స్ బయాలజీ ఈస్ రీరైటింగ్ యువర్ సెల్యులర్ కోడ్. అంటే ఇది ఆడవారికి మాత్రమే కాదు మగవారికి కూడా వర్తిస్తుంది. 2013 లో ఒక ఇటాలియన్ స్టడీలో భాగంగా ఆడవారి కణాలు మగవారి ఆర్గాన్స్ లో వాళ్ళ బ్రెయిన్ టిష్యూస్ లో కూడా ఉండటాన్ని గమనించారు.
(13:29) ఈ ఎక్స్చేంజ్ రెండు వైపాల జరుగుతుంది. అయినా సరే ఈ జాతకాలని కర్మలని నేను నమ్మను. నేను కేవలం సైన్స్ ని మాత్రమే నమ్ముతాను అని మీరు అనొచ్చు. అందుకే ఈ సైన్స్ లోకే డీప్ డైవ్ చేద్దాం. మీరు సెక్స్ లో పాల్గొన్నప్పుడు మీ బ్రెయిన్ కొన్ని కెమికల్స్ ని విడుదల చేస్తుంది. మొదటిగా డోపీన్ దీన్ని రివార్డ్ కెమికల్ అని అంటారు. మీరు ఏ పనైనా చేసినప్పుడు దానికి ఫలితం వస్తే అప్పుడు ఇది రిలీజ్ అవుతుంది.
(13:51) అండ్ ఆ ఫలితం కోసం ఆ పనిని మళ్ళీ మళ్ళీ చేయమని మోటివేట్ చేస్తుంది. ఇట్ మేక్స్ యు వాంట్ మోర్ అండ్ క్రేవ్ మోర్ తర్వాత ఆక్సిటాసిన్ ఇది బాండింగ్ కెమికల్. మీ శరీరం దేనితోనైనా అటాచ్ అయినప్పుడు మీ జీవితంలోనికి దాన్ని కలుపుకుంటున్నప్పుడు ఇది రిలీజ్ అవుతుంది. ఇట్ మేక్స్ యు అటాచ్. తర్వాత వసోప్రసిన్ ఇది నువ్వు దేనికైనా సరే కమిట్మెంట్ ఇచ్చినప్పుడు రిలీజ్ అవుతుంది.
(14:10) అంటే నేను దీనికోసం ఎటువంటి ఛాలెంజ్ అయినా తీసుకుంటాను. ఈ కొత్త పని లేదా కొత్త వ్యక్తి లేదా కొత్త అలవాటు నాలో భాగమవుతుంది. దీనికోసం నేను నిలబడతాను అని నీ శరీరం సంకల్పించుకుంటున్నప్పుడు ఉత్పత్తి అవుతుంది. ఇట్ మేక్స్ యు ప్రొటెక్ట్ ద కనెక్షన్ ఆ తర్వాత ప్రోలాక్టిన్ ఇది సాటిస్ఫాక్షన్ కెమికల్. ఒక పనిని పూర్తిగా చేసిన తర్వాత అంటే నీ ధర్మం, నీ కర్తవ్యం నీ కర్మని పూర్తి చేసినప్పుడు ఉత్పత్తి అయ్యే కెమికల్ ఇది.
(14:31) నువ్వు భావ ప్రాప్తి చెందిన తర్వాత ఉత్పత్తి అయ్యే కామ్నెస్ కి ఈ కెమికల్ కారణం. ఇట్ గివ్స్ యు ఫీలింగ్ ఆఫ్ మిషన్ అకంప్లిషడ్ నువ్వు ఇక మీద చేయాల్సింది ఏది లేదు అని చెప్పి నీ శరీరాన్ని మనసుని నిద్రపొచ్చుతుంది. ఈ కెమికల్స్ కి తెలిీదు. మీరు పెళ్లి చేసుకున్నారా లేదా అన్నది. మీరు జస్ట్ ఫిజికల్ అని చెప్పుకొని కలిసినప్పటికీ మీలో లోపల ఒక కనెక్షన్ ఏర్పడిపోతుంది.
(14:49) అటాచ్మెంట్ జరిగిపోతుంది. మీ సాఫ్ట్వేర్ మీద వాళ్ళ సాఫ్ట్వేర్ ఓవర్ రైటింగ్ జరిగిపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే మీరు జస్ట్ ఫిజికల్ అని చెప్పినప్పటికీ మీలోని ప్రతి కణం దీనిని ఒక బంధంగానే యాక్సెప్ట్ చేస్తుంది. సెల్యులర్ లెవెల్ లో పెళ్లి జరిగిపోతుంది. కానీ బయట మీరు చెప్పుకుంటారు ఇది సిచువేషన్ షిప్ అని ఫన్ అని లేదా ఇంకోటి ఇంకోటి అని.
(15:08) దీనివలన మీరు లిట్రలీ మీ బ్రెయిన్ కి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఏమనో తెలుసా డోపమిన్ రిలీజ్ అయిన ప్రతిసారి మనకు ఇది సరిపోదు. ఇది అసలైన అసంతృప్తి కాదు మనకి ఇంకా వేరేది కావాలి అని చెప్పి నేర్పిస్తూ ఉంటారు. ఆక్సిటోసిన్ రిలీజ్ అయినప్పుడు అది ఒక బంధాన్ని క్రియేట్ చేసినప్పుడు నువ్వు దీనిని ఒక బంధంగా చూడకూడదు అని ట్రైన్ చేస్తావు.
(15:26) వ్యాసోప్రేసిన్ రిలీజ్ అయ్యి నీ శరీరం ఆ వ్యక్తితో కమిట్ అయినప్పుడు నువ్వు వీటన్నిటికీ కమిట్ అవ్వకూడదు అని నేర్పిస్తావు. కాలక్రమేన నీ అనువణవులు దీనికే అలవాటు పడతాయి. కొన్నాలకి నువ్వు ఏది సాధించిన డోపైన్ కి అది సరిపోదు. కొత్తది కావాలని అడుగుతూనే ఉంటుంది. ఏ పనికైనా సరే కమిట్మెంట్ ఇవ్వడానికి నీ శరీరం సహకరించదు. ఏ లక్ష్యాలని నువ్వు నిలబెట్టుకోలేవు.
(15:45) ఒకవేళ సాధించిన వాటిని ఆస్వాదించలేవు. ఒకరోజు జీవితమంతా అయోమయంగా ఏదో తెలియని బాధగా కోలిపోయిన ఫీలింగ్ తో తెగిపోయిన గాలిపటంలా మీకు అనిపిస్తుంది. దీన్నేనా మీరు ఫిరడం అంటుందే ఇది క్రిస్టల్ క్లియర్ సైన్స్ ఇందులో ఇంకా లోతు దాకి ఉంది. నీ శరీరంలో ఏడు ముఖ్యమైన చక్రాలు ఉంటాయి. అవి నీ శరీరమనే మండలాన్ని నడిపించే శక్తి కూటములు ఐ మీన్ ఎనర్జీ సెంటర్స్ వీటిలో మొదటిది మూలాధారం.
(16:07) ఇది నీ వెన్నుపూస చివరి భాగంలో ఉంటుంది. ఇది సర్వైవల్ కి ఒక సెంటర్ లాంటిది. దాని పైన స్వాధిష్టానం ఉంటుంది. దానినే బ్రహ్మస్థానం అని అంటారు. సృష్టించే శక్తి ఉండే సెంటర్. మీరు గమనించండి మీరు బాగా అలసిపోయి నిద్ర వస్తూ ఉందనుకోండి లేదా మీకు అమితమైన ఆకలి వేస్తూ ఉందనుకోండి ఆర్ భయంకరమైన సమస్యలు మీ జీవితంలో వెంటాడుతూ ఉంటే లేదా నిజంగానే ఒక ఎద్దు మిమ్మల్ని పొడవడానికి తరుపుతూ ఉంటే ఆ టైంలో మీరు సెక్స్ గురించి ఆలోచిస్తారా మీరు ఆలోచించిన మీ శరీరం సహకరించదు.
(16:33) ఎందుకంటే మొదటిగా ఉన్నది సర్వైవల్ ఆకలి, నిద్ర, షెల్టర్ వీటికి మీ ప్రాణం మొదటిగా ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఇవి ఎప్పుడైతే నిండుతాయో అప్పుడు మీ శక్తి పైకి పాకుతుంది. అక్కడ రీప్రొడ్యూస్ చేయమని చెబుతుంది. ఇక్కడ ఒక మెలిక ఉంటుంది. ఇక్కడ నువ్వు రీప్రొడ్యూస్ చేస్తే నీ శక్తి మళ్ళీ కిందకి వెళ్తుంది. అంటే సర్వైవల్, ఫియర్, యంజైటీ లోకి పడిపోతుంది.
(16:51) మరైతే తండ్రి కావాలని వ్యక్తి ఏం చేయాలి అని అడగొచ్చు. ఒక తండ్రి తన బిడ్డల కోసం లిట్రలీ ఒక మెట్టు కిందకి పడతాడు. కానీ ప్రతి ఒక్కళ్ళు దీనికి రెడీగా ఉండరు. అవునా ఒకవేళ రీప్రొడ్యూస్ చేయకుండా ఆవితే అదే సృష్టించే శక్తి పైకి బాకుతుంది. మరి పిల్లల్ని కనకుండా ఇద్దరు దంపతులు శృంగారంలో పార్టిసిపేట్ చేయలేరా అని మీరు అడగొచ్చు.
(17:10) నిజంగా మీ మధ్య ప్రేమ పరస్పర అంగీకారం ఉంటే మీ శక్తి ఆ ప్రేమ స్థానమైన అనాహత వరకు చేరుకుంటుంది. ఇది మీ గుండెల దగ్గర ఉంటుంది. ఈ టైంలో ఇది కిందకి వెళ్ళదు. ఇది ఇందులో ఉన్న ఒక అద్భుతం. కానీ గుర్తుపెట్టుకోండి ప్రేమ మరియు పరస్పర అంగీకారం ముఖ్యం. అండ్ ఆ ప్రేమని మీరు ఇచ్చేవారిగా ఉండాలి కానీ లాగేసుకునే వాళ్ళుగా ఉండకూడదు. నిరంతరం శృంగారంలో పాల్గొనడం కూడా మీ ఎదుగుదలని అనిచి వేస్తుంది.
(17:32) మీకు పెళ్లయినా సరే ఇందులో చాలా లోతైన అంశాలు దాగి ఉన్నాయి. ఇది హత్తులతో ఉంటేనే అంతా సుఖమయంగా ఉంటుంది. నిజానికి నిజమైన ప్రేమ అంటే అది శృంగారానికి మించి ఉంటుంది. కాదంటారా మీలో చాలా మంది మనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ అని వినే ఉంటారు. తెగ వీడియోలు చూసేస్తూ ఉంటారు. అవేపు ఫ్రీక్వెన్సీలోని మ్యూజిక్లు వింటూ ఉంటారు. ఎనర్జీస్ అనే పదాలు వాడటం మనిఫెస్ట్ వైబ్ అని మాట్లాడుకుంటూ ఉండటం ఈ మధ్య ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది.
(17:55) మీరు ఎప్పుడైనా కనీసం గమనించారా ఈ సృష్టి మొత్తం ఒక మేనిఫెస్టేషన్ కాదా? ఆ సృష్టించే శక్తి మీలో ఉంది అంటే అది మేనిఫెస్టేషన్ పవర్ కాదా? దానిని మీరు ఎటువంటి ఉపయోగం లేని విధంగా వాడేస్తూ ఉంటే మరి మీరు ఎన్ని మేనిఫెస్టేషన్ వీడియోలు చూసినా ఏమి లాభం? మీరు అనుకున్న దాంట్లో చివరి అంచులో ఇంచు కూడా కదలదు. మరి ఇది మగవాళ్ళకేనా ఆడవాళ్ళకి ఎలా పని చేస్తుంది మరి? నేను చెప్పాను కదా ఇది పూర్తిగా స్త్రీలకి మరియు పురుషులకి వర్తిస్తుంది.
(18:17) మరి ఆడవారికి వీర్యం రాదు కదా అని మీరు అడగొచ్చు. మీకు నాదో ప్రశ్న ఒక వ్యక్తి పగలు రాత్రి శృంగారం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సంవత్సరంలో 365 రోజులు కానీ అతనికి వేరియస్ కలనం జరగలేదు. ఇప్పుడు మీరు ఇతనిని బ్రహ్మచర్య మార్గంలో ఉన్నానని అంటారా సరే శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు. పిల్లల్ని కూడా కన్నాడు. కానీ అతనిని ఆ జన్మ బ్రహ్మచారి అని అంటారు.
(18:38) ఎందుకని ఎందుకంటే బ్రహ్మచర్యం కేవలం శరీరానికే సంబంధించింది కాదు. అది అత్యంత ముఖ్యంగా మానసికానికి సంబంధించినది. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. మీ యొక్క మేనిఫెస్టేషన్ పవర్ ఏ విధంగా మీరు కోల్పుతున్నారు అన్నది. మీరు చేసే కొన్ని శారీరక కర్మల వలన మానసిక కర్మల వలన కూడా దీన్నేనా మీరు ఫ్రీడమ అంటుంది. అయితే ఈ శృంగారాన్ని పూర్తిగా తొలగించలేమా అని అడిగితే లేదు.
(19:00) తొలగిస్తే ఈరోజు మీరు లేరు నేను లేను. అలాని దీనిని సింహాసనం ఎక్కించనోకూడదు. మీరు చేసేది ప్రేమ మరియు నిజాయితితో ఉంటే ఈ సమస్తం మీకు సహకరిస్తుంది. బలాన్ని ఇస్తుంది. కావాలంటే గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాలని మీరు పరిశీలించొచ్చు. అండ్ ఎస్ శృంగారం వలనే ఇవాళ మనమంతా ఇక్కడ ఉన్నాం. కానీ దీనిని అత్యంత విషపూర్తంగా మార్చేసి ఇవాళ భూలోకాన్ని నరకంగా మార్చేసాం.
(19:21) మారుస్తూ ఉన్నాం. ధర్మార్థ కామాలని దాటితే మోక్షం చేరుకుంటారు అని మీరు వినే ఉంటారు. ఇక్కడ కామం అంటే కోరికలు అని అర్థం. కేవలం శృంగార కోరికలు అని మాత్రమే కాదు కానీ ఎందుకని కామం మూడవ స్థానంలో ఉందో తెలుసా మొదటిగా ధర్మాన్ని పాటించాలి. ధర్మం అంటే ఒక అగ్ని యొక్క ధర్మం మండటం నీటి యొక్క ధర్మం ప్రవహించటం వృక్షం యొక్క ధర్మం పెరగటం ఫలాలని నీడని ఇవ్వటం అలా మనం ఈ భూమి మీద వచ్చిన కార్యాన్ని అర్థం చేసుకొని దాని వైపు అడుగులు వేయటమే మనిషి యొక్క ధర్మం ముందుగా ఈ ధర్మ మార్గాన్ని నువ్వు కనుక్కోవాలి ఆ తర్వాత అర్థం అంటే సంపాదన సంపాదన అంటే కేవలం ధనం మాత్రమే
(19:53) కాదు ధనం ధాన్యం సంతానం వీర్యం విజయం విద్య కీర్తి కృపలు ఇవన్నీ సంపాదనలే ఇక్కడ వీర్యం అంటే పవర్ అని అర్థం నువ్వు ముందుగా ధర్మాన్ని నేర్చుకుంటావు కాబట్టి కాబట్టి నువ్వు ధర్మంగా వీటిని సంపాదిస్తావు. నువ్వు ధర్మంగా ఉంటూ ధర్మంగా సంపాదిస్తావు కాబట్టి ఆ తర్వాత నువ్వు నీ సకల కోరికలను ధర్మబద్ధంగా తీర్చుకుంటావు.
(20:14) అందుకే ఈ మూడు ఈ ఆర్డర్ లో ఉన్నాయి. ఈ ధర్మమే నీ జీవితం కాంప్లెక్స్ అవ్వకుండా కాపాడుతుంది నిలబెడుతుంది సులభం చేస్తుంది. ఆఖరికి ఫ్రీడమ్ ని ఇస్తుంది. ఈ ఫ్రీడమ్ నీకు ఇహలోకంలో సుఖాన్ని పరలోకంలో మోక్షాన్ని ఇస్తుంది. కానీ ఒక్క విషయం కొందరు అన్ని అధర్మంగా చేస్తూ బయటికి సుఖపడుతున్నట్టు కనిపిస్తూ ఉంటారు. నిజానికి వారి లోతుల్లో వెళ్లి చూస్తే వాళ్ళు నిజంగా అత్యంత దీనమైన స్థితిలో జీవిస్తూ ఉంటారు.
(20:36) ముఖ్యంగా భయంతో ఒంటరితనం అనే భావనతో రావణాసురుడికి కూడా ఎంతో సంపాదన, శక్తి, భోగ భాగ్యాలు ఉన్నాయి. చూసే వాళ్ళందరికీ ఇతనికేమి అన్నీ ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు. లేనిదంటూ ఒక్క ధర్మమే అతని పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసు. సకల వరాలను ప్రసాదించిన ఆ పరమశివుడు సైతం అతని ప్రాణాలని పేరు ప్రతిష్టని కాపాడలేదు. మనిషి ధర్మాన్ని తెలుసుకోకుండా ఐ మీన్ అసలు బేసిక్ మెకానిక్స్ మాన్యువల్స్ తెలుసుకోకుండా డైరెక్ట్ గా కామ వాంచితుడు అవుతున్నాడు.
(21:00) అందులోనూ ముఖ్యంగా శృంగార వాంచితులు అవుతున్నారు. కామం కోసం సంపాదిస్తున్నారు దీనికోసం ధర్మాన్ని తప్పుతున్నారు. జీవితాన్ని మరింత కాంప్లెక్స్ చేసుకుంటున్నారు. కేవలం కొన్ని నిమిషాల సెన్సేషన్ కోసం కొన్ని సంవత్సరాల కర్మని సృష్టిస్తున్నారు. మరి వాళ్ళద్దరు విడిపోతే ఇంకొక రిలేషన్ కి వెళితే అప్పుడేం జరుగుతుంది? విడిపోయినప్పటికీ ఆ పాత బంధం యొక్క గుర్తులు ఇంకా వాళ్ళ శరీరంలో ఉంటాయి.
(21:23) కానీ ఇక్కడ ఇది అడిక్షన్ కాదు. అడిక్షన్ అంటే నీ కంట్రోల్ లో లేకుండా వెళ్తుంది. నీ బాడీకి ఒక పర్పస్ సెట్ చేయలేవు. కానీ ఇక్కడ ఈ సందర్భంలో నిజమైన పర్పస్ తో జరుగుతుంది. ఒక నిజమైన జంట విడిపోతే వాళ్ళకి వాటి జ్ఞాపకాల నుండి దూరం అవ్వడానికి కొన్నాళ్ళ సమయం పడుతుంది. ఆ నొప్పిని బాధని వాళ్ళు సెల్యులర్ లెవెల్ నుండి అనుభవిస్తారు.
(21:40) దీనిని రీప్లేస్ చేయడానికి టైం పడుతుంది. కానీ దీనికి కూడా ఒక లిమిట్ ఉంది. ఇలా ఒకటి రెండు సందర్భాలని శరీరం తట్టుకోగలదు. అందులో ధర్మం ఉంటేనే రియల్ రీజన్ ఉంటేనే కానీ ఇలా జీవితాంతం విడిపోతూ కొత్త శారీరక బంధాలని చేసుకుంటూ వెళితే అది ప్రేమైనా పెళ్లయినా అప్పుడు కూడా ఈ సిస్టం కొప్పుకొలిపోతుంది. ఒకరికొకరు ఇచ్చుకోకపోతే అది పెళ్లియనా సరే వాళ్ళ మధ్య ఎంత బలమైన జాతక సంబంధం ఉన్నా సరే అది విడిపోవడానికి దారిపడుతుంది.
(22:04) యు కెన్ అబ్సర్వ్ ఇట్ నిజమైన బంధం అంటే జస్ట్ పెళ్లి అనే ఒక ప్రోగ్రాం్ జరిగితే సరిపోదు. అక్కడ పురుషుడు తన సర్వాన్ని స్త్రీకి అర్పించాలి స్త్రీ తన సర్వాన్ని పురుషుడికి అర్పించాలి. ఇప్పుడు మీలో కొందరు ఇలా ఆలోచించొచ్చు తీసుకోవాలనే ఇంటెన్షన్ తో శృంగారం చేస్తేనే కదా సమస్య అలా అయితే నేను 10 మందికి సమర్పించే ఇంటెన్షన్ తో కలుస్తాను అని గొప్ప ఆలోచనే కానీ ఇలా మీరు ఇదే శరీరాన్ని ఇదే స్థానాన్ని ఇదే ప్రేమని ఇదే అనుభవాన్ని వేరొకరికి కూడా ఇస్తున్నట్టు మీ భార్యకో భర్తకో లేదా ప్రేమించిన వ్యక్తులకో తెలిస్తే అప్పుడు అంతా సజావుగా సాగుతుందని
(22:34) అనుకుంటున్నారా? ఈ సందర్భంలో మీరు సర్వాన్ని ఇవ్వగలిగే గుణవంతులైనా సరే అందరి నుండి అదే యక్సెప్టెన్స్ లేకపోతే మొత్తం విచ్చన్నం అవ్వక తప్పదు. కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించండి. సరే అయితే కొందరు అత్యాచారానికి బలవంతమైన పెళ్లిలకి గురవుతారు కదా అప్పుడు కూడా వాళ్ళకి కర్మలు ఎక్స్చేంజ్ అవుతాయా అని మీకు డౌట్ రావాలి. ఎస్ అన్ఫార్చునేట్లీ జరుగుతుంది.
(22:53) కానీ ఇక్కడ ఒక స్త్రీ ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు తాను ఎటువంటి సైకాలజీని కలిగి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. తాను ఇవ్వాలని అనుకోదు తీసుకోవాలని కూడా అనుకోదు. తాను ప్రతిక్షణం ఇది ఆగిపోవాలి అని తపిస్తుంది. తన తపన ఎంత తీక్షణం అవుతుందంటే అది సాక్షాత్తు ఆ పార్వతి దేవి తపస్సుతో సమానం అవుతుంది. ఇక్కడ బలవంతం చేసిన ఆ పురుషుడికి 10 రెట్లు కాదు కోటి రెట్లు ఎక్కువగా ఆ కర్మని పొందుతాడు.
(23:16) ఇది కేవలం సైకాలజీనే కాదు దిస్ ఇస్ రియల్ సైన్స్. అటువంటి స్త్రీలు కనుక ఈ వీడియోని చూస్తూ ఉంటే ఆ నారాయణుడి రక్ష మిమ్మల్ని మరింత శక్తివంతులని చేయుగాక. ఆ పరమేశ్వరుడి తేజస్సు మీ జీవితంలో మరింత వెలుగుని నింపుగాక. ఆ అమ్మవారి ప్రేమని మీరు మరింత పొందుతారు. ఇది మాత్రం సైన్స్ కాదు ఆ సాంబశివుడి మరియు శంఖ చక్రధరుడి శాసనం సరే అలాగైతే వీటి నుండి ఏ విధంగా తప్పించుకోవాలి ఎలా కంట్రోల్ చేయాలి ఎలా జీవితాన్ని చేతిలోకి తీసుకోవాలి ఇది తెలియాలంటే మీకు వీటి వెనక ఉన్న శక్తుల గురించి ముందుగా తెలియాలి.
(23:47) సెక్సువల్ డిజైర్ అనేది మనిషి జీవితంలోనే అత్యంత లోతైనది. మనకున్న సహజమైన శక్తులలో ఇది ఒకటి. సంబంధాలు, ఆనందాలు, క్రియేటివిటీ కోసం పుట్టిన ఈ పవిత్రమైన శక్తిని హైజాక్ చేసి దీనిని ఒక ప్రాడక్ట్ గా మార్చేశారు కొందరు. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ చాలా కాలం క్రితమే దీనిని అర్థం చేసుకున్నాయి. అదేంటంటే సెక్స్ అమ్ముడిపోతుంది అని.
(24:06) దీనిని ఒక ప్రాడక్ట్ గా మార్చొచ్చు అని. ఇప్పుడిప్పుడు కాదు 1800 కాలం నుండే కంపెనీలు ఈ శృంగార ఆకర్షణలను ఉపయోగించి అటెన్షన్ ని గెయిన్ చేసి వస్తువులు అమ్మటం మొదలు పెట్టారు. అప్పట్లో ఇది అక్కడక్కడ కనిపించేది. కానీ ఇప్పుడు టీవీ యడ్స్, మూవీస్, వెబ్ సిరీస్, మ్యూజిక్ వీడియోస్, గేమ్స్ ఈవెన్ సాధారణ సోషల్ మీడియాలో కూడా మొత్తం ఈ సెక్షువల్ సిగ్నల్స్ తోనే నిండిపోయి ఉంటాయి.
(24:24) నువ్వు స్క్రోల్ చేయాలి, క్లిక్ చేయాలి, కొనాలి రిపీట్ అక్కడ నేనేమి కొనను అని మీకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది చూడండి YouTube లో యడ్స్ వస్తాయి. Facebook లో యడ్స్ వస్తాయి. ఇలా ఈ ప్లాట్ఫామ్స్ కి యడ్స్ ద్వారా మనీ జనరేట్ అవుతుంది. కానీ మీరు గమనించారా WhatsAppట్ లో ఎటువంటి యడ్స్ ని మీరు చూడరు. వాళ్ళకి మనీ ఎలా వస్తుంది? ఇక్కడ ఏదైనా ప్రాడక్ట్ ఉంది అంటే అది నువ్వే నీ డేటా, నీ ఎమోషన్స్, నీ లైఫ్ పాటర్న్స్ ఇవన్నీ ఈ ప్లాట్ఫామ్ కి కాకపోయినా వేరొక ప్లాట్ఫామ్ కి ఒక ఇంధనంలా పని చేస్తాయి.
(24:50) నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుందా? అల్గరిథమ్స్ అనేవి మీ సైకాలజీ మీ న్యూరాలజీని అర్థం చేసుకొని మీ యొక్క ప్రస్తుత సిచువేషన్ ని కూడా అర్థం చేసుకొని మిమ్మల్ని పదే పదే మత్తులో దింపడానికి మీలో డోపమిన్ ని ఉత్పత్తి చేసే విషయాలనే మీకు చూపిస్తూ ఉంటుంది. ఒక స్లో పాయిజన్ లాగా పర్సనల్ గా నాకు WhatsAppట్ మీద ఎటువంటి చెడు అభిప్రాయాలు లేవు.
(25:08) మీకు ఉదాహరణకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే దీనిని నేను ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. ఈ విధంగా మీరు ఎన్నో సార్లు గమనించొచ్చు. ఎటువంటి సంబంధం లేకుండా ఒక కార్ రిలీజ్ ఈవెంట్ లో ఆ కార్ కి పక్కన ఒక లేడీని నిల్చోబెడతారు. స్పోర్ట్స్ లో చీర్ లీడర్స్ ని పెడతారు. ఇవన్నీ ఎవరు సరదాకి చేయరు. మీ అటెన్షన్, మీ డోపమిన్, వాళ్ళకి క్యాష్.
(25:26) ఒకప్పుడు శృంగారం అనేది ఒక ఫీలింగ్, ఒక ఎక్స్ప్రెషన్. కానీ ఇప్పుడు ఇది ఒక ఇన్కమ్ సోర్స్ కూడా ఒక స్టేటస్ సింబల్ గా కూడా మారిపోయింది. ఎన్నో ఏళ్ల క్రితమే టెక్ కంపెనీలు మనిషిలో జరిగే ఈ న్యూరాలజీ, సైకాలజీని కనుక్కున్నాయి. మీకు ఎటువంటి కంటెంట్ ని చూపిస్తే మీ లోపల డోపమిన్ రిలీజ్ అవుతుంది. మీలో దేనికి క్రేవింగ్స్ పుడతాయి. వీటన్నిటిని బాగా స్టడీ చేశారు.
(25:45) ఇది ఒక డ్రగ్ లాగా పనిచేస్తుంది. వాటిని మరింత కోరుకునేలా మీ బ్రెయిన్ ని ట్రైన్ చేస్తుంది. ఫైనల్ గా మనం డిప్రెషన్ లోకి వెళ్తాం. డిప్రెషన్ లో వెళ్ళిన మనిషికి డోపమైన్ అవసరం అందుకే మళ్ళీ ఇటువంటి కంటెంట్ ని చూస్తాం. తిరిగి మళ్ళీ ఫుల్ ఎనర్జీ లాస్ తో డిప్రెషన్ లోకి వెళ్తాం. ఇది మిమ్మల్ని బయటకి రానివ్వకుండా చేసిన ఒక ఉచ్చు లాంటిది. ఈ ప్లాట్ఫామ్ స్క్రీన్ల ముందర మీరు ఎంతసేపు గడిపితే వాళ్ళకి ఎంత లాభాలు.
(26:05) మీరు జీవితంలో మంచిగా ఎదుగుతూ వీటి మీద ఆలోచనలు తగ్గిపోయి మీకు డోపమైన్ వేరొక పనిలో దొరుకుతూ ఉన్నప్పుడు నిరంతరం మీ డేటాని ట్రై చేస్తూ ఉన్న ఈ నెట్వర్క్స్, అల్గరిథమ్స్ అనేవి వాటి యొక్క ఇంప్రెషన్స్ ని మీకు మళ్ళీ సెండ్ చేస్తాయి. మీ మెథడ్లో ఇంజెక్ట్ చేస్తాయి. ఇమేజెస్ ద్వారా, వీడియోస్ ద్వారా టెక్స్ట్ల రూపంతో వెబ్ సిరీస్, మూవీస్, మ్యూజిక్లతో సహా కానీ మీ అందరికీ బాగా తెలుసు.
(26:27) వీటన్నిటిలో మీకు నిజమైన తృప్తి ఎన్నటికీ రాదు అని ఇది చూడండి ఇది కోకెన్ కి బానిసైన ఒక వ్యక్తి యొక్క బ్రెయిన్ స్కాన్. ఒకరి తర్వాత ఇంకొకరితో సెక్స్ చేస్తూ బానిసైన ఒక వ్యక్తి యొక్క బ్రెయిన్ స్కాన్. ఆల్మోస్ట్ రెండు సిమిలర్ గానే ఉన్నాయి కదా. ఇక్కడ ఇద్దరికీ వాళ్ళ డోపమిన్ రెసెప్టార్స్ అనేవి బజ్జీలు వేగినట్టు వేగిపోయి ఉన్నాయి.
(26:45) దీనివలన మనం లైఫ్ లో దేనిని ఆస్వాదించలేని స్థితిలోకి వెళ్ళిపోతాం. కొకైన్ కి బానిస అయిన వ్యక్తి యొక్క జీవితం చివరికి ఏమవుతుందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండస్ట్రీస్ ఇప్పుడేమి సీక్రెట్ గా నడపట్లేదు. మూవీస్ స్పోర్ట్స్ లాగానే అది కూడా మెయిన్ స్ట్రీమ్ లో పనిచేస్తున్నాయి. ఎన్నో సబ్స్క్రిప్షన్ సైట్లు, పర్సనల్ బ్రాండింగ్ సైట్లు ఇవి వ్యక్తుల శరీరాన్ని డబ్బుగా మార్చే అవకాశాలని ఇస్తున్నాయి.
(27:04) Instagram ఓపెన్ చేస్తే వీటి యొక్క సాఫ్ట్ వర్షన్స్ే కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ టూత్ పేస్ట్ యాడ్ లో అయినా సరే సాఫ్ట్ వర్షన్ శృంగారమే ఉంటుంది. ఒక కార్ అడ్వర్టైస్మెంట్ లో అయినా బైక్ యాడ్ లో అయినా పర్ఫ్యూమ్ యాడ్స్ ప్రతి దానిలో రొమాన్స్ఏ ఉంటుంది. మీకు అర్థమవుతుందా ఇక్కడ మీరే ప్రొడక్ట్స్ మన బ్రెయిన్ లో విడుదలయ్యే కెమికల్స్ వాళ్ళకి కావాలి.
(27:21) మన జీవితాలు వాళ్ళకి కావాలి. దీనివలన మనం ఎన్నటికీ బానిసలుగానే ఉండిపోతాం. మరి వాళ్ళు ప్రపంచాన్ని మరింతగా కంట్రోల్ చేస్తారు. ఎంత కంట్రోల్ ఉంటే అంత శక్తి వస్తుంది. అంత ధనం వస్తుంది. ఒక పక్క మీడియా మరో పక్క అల్గరిథమ్స్ నలిపి వేస్తూ ఉంటే ఇప్పుడేమో దీనిని ఒక కల్చర్ గా మార్చేస్తున్నారు. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని బాడీ కౌంట్స్ అని ఇంకా ఎన్నెన్నో మీకు నార్మలైజేషన్ అంటే ఏంటో తెలుసా? 1990 లో అప్పుడప్పుడే కొత్త టెక్నాలజీ, కొత్త కార్స్, డేటింగ్ యప్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి.
(27:50) సో ఎవరికి నచ్చినది వాళ్ళు చేయడం అనేది ఒక ఫ్రీడమ అని ఇదే మోడర్న్ అని కొత్త కల్ట్ కూడా అప్పుడే డెవలప్ అయింది. మెల్లమెల్లగా అది భారతదేశానికి సోకింది. సోషల్ మీడియా పుణ్యాన అవి మరింత వేగంగా వ్యాపించాయి. ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇవి మనకు చెడు కర్మలని ఇస్తుంది అని నేర్చుకుంటూ పెరిగిన మన దేశ ప్రజలు ఇదే దేశంలో ఉంటూ వీటిని విచ్చలివిడి చేయాలంటే ఎలా అని ఆలోచించారు.
(28:10) వీటిని నార్మలైజ్ చేశారు. ఆ ఇదంతా ఇప్పుడు కామనే వాటిని అంతా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇటువంటి మాటలు చెబుతూ విషయాన్ని మందగించేశారు. వీటిపై వ్యతిరేకంగా మాట్లాడితే చాలు మాట్లాడిన వాడు వింత బసువు అని చెబుతూ వచ్చారు. జస్ట్ కొన్ని సంవత్సరాలకే హుక్ అప్ కల్చర్ అనేది మన దేశంలో ఒక నార్మల్ విషయంగా మారిపోయింది. నిజానికి మీరు ఆలోచించండి ఇవన్నీ మీ లోపల నుండి వచ్చిన కోరికలు కావు.
(28:31) ఇవన్నీ వేరే చోట నుండి తరలి వచ్చాయి. ఎవరో మీ బ్రెయిన్ లో ఇంజెక్ట్ చేశారు. ఇలా చేయాలి అలా ఉండాలి అని నిజానికి ఇవన్నీ వెస్టర్న్ కంట్రీస్ లోనే మొదలయ్యాయి. అందరికన్నా ముందుగా ఇటువంటి కల్చర్ ని రాణించిన ఆ కంట్రీస్ సంతోషంగా ఉండాలి కదా మరి ఆ టాప్ వెస్టర్న్ కంట్రీస్ే ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ డిప్రెస్డ్ కంట్రీస్ గా ఉన్నాయి. ఒకసారి అమెరికాలో ఎంతమంది యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్ మీద ఉన్నారో చూడండి.
(28:54) ఎంతమంది డ్రగ్స్ కి బానిస అయ్యారో చూడండి. ఎంతమంది జీవితాలు నాశనం అయ్యాయో చూడండి. ఇప్పుడు మన ఇండియా కూడా ఆదారిలోనే వెళ్తూ ఉంది అని అర్థం. దీని కారణంగా మన మెదడు నిరంతరం కొత్తదనం కోసం వెతుకుతూనే ఉంటుంది. మన డోపమిన్ సర్క్యూట్స్ పూర్తిగా డ్ామేజ్ అయిపోతాయి. సహజంగా వచ్చే సుఖాలు మనకు సరిపోవు. నిజమైన జీవితం నిజంగా ప్రేమించే వాళ్ళు బోరింగ్ గా అనిపిస్తారు.
(29:12) నేను ఎవరు నేను ఏమి చేయగలను అనే ప్రస్తుత ఆలోచనల నుండి నా బాడీ ఎవరికి నచ్చుతుంది నన్ను ఎవరు కోరుకుంటారు అనే స్థితికి చేరుకుంటాం. ఇది యంజైటీ లెవెల్స్ ని ఎంటీనెస్ ని ఐడెంటిటీ కన్ఫ్యూషన్ ని విపరీతంగా పెంచేస్తుంది. కానీ బయటకి ఇది నా స్వేచ్ఛ అని చెప్పుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్క క్యాజువల్ సెక్స్ మీలోని ఎన్నో ఎమోషన్స్ ని మానసిక స్థితులని కుదిపి వేస్తుంది.
(29:34) క్యాజువల్ సెక్స్ లో నువ్వు వాళ్ళతో కలిసే ప్రతిసారి నువ్వు నిర్వీర్యం అయిపోతూ ఉంటావు. మీ డెసిషన్ మేకింగ్ పవర్ అనేది పాతాళంలోకి దిగజారుతుంది. కాలక్రమైన ఈ ఎమోషన్స్ అనేవి చాలా బరువుగా అనిపిస్తాయి. ఒకరితో కలిసి ఉండలేరు అందరితో విడిపోయి ఉండలేరు. మిమ్మల్ని మీరు ఒక ల్యాబ్ లో పెట్టిన ఎలుకలాగా తయారు చేసుకుంటారు. మీ నర్వస్ సిస్టం ఒక జైలులా తయారవుతుంది.
(29:53) హెచ్ఐవ అబార్షన్, శారీరక మానసిక గాయాలు, ఆర్థిక నష్టాలు, మ్యారేజ్లు, కెరీర్లు అన్నీ కుప్పకొనటం జరుగుతాయి. పోర్నోగ్రఫీలో ఉన్నట్టుగా నిజ జీవితంలో ఉండాలని అనుకుంటూ ఉంటారు. ప్రాణం లేని ఒక బొమ్మకి పైన కింద అవి ఉంటే చాలు. పశువులు గడ్డి కోసం దూకినట్టు దూకేస్తారు. జీవితంలో సెక్స్ అండ్ ఫ్యాంటసీలు తప్ప ఇంకేవి మిగలవు. ఓ రకంగా మానవుడు లోతుల నుండి వేరలతో సహా కుల్లిపోతాడు.
(30:18) నువ్వు ఫ్రీడమ్ అని దేని కోసం అయితే వెంటాడుతున్నావో అదే తాడుతో మిమ్మల్ని మీరు పాతాళంలోకి పడవేసుకుంటారు. నాకు తెలిసి భవిష్యత్తులో మనుషులని ల్యాబ్ లో తయారు చేసి కేవలం శృంగార సుఖాల కోసం వాడి పడేసే విధంగా చేస్తారేమో లస్ట్ మెనిపులేషన్ ఎక్స్ప్లాయిటేషన్ అన్నీ కలిసి కర్మలని విపరీతంగా పెంచేస్తాయి. మానవులు అర్థం కాని బంధాలతో బాధలతో గిల్ట్తో జీవిస్తారు.
(30:38) ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాను రాను ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తో చేతకట్టి ఒక యంత్రానితో శృంగారం చేయడం కూడా మొదలవుతుంది. యాంత్రికంగా మీలో సుఖాన్ని ఇచ్చే కెమికల్స్ తయారవుతాయి. యాంత్రికంగానే పిల్లలు పుడతారు. మనిషికి వచ్చే ప్రతి ఫీలింగ్ ప్రతి అనుభవం ఒక ఫోటో మెమరీ లాగా మాత్రమే ఉంటుంది. నిజానికి నిజంగా అనుభవించడం మనిషి మరచిపోతాడు.
(30:58) కేవలం ఒక చీము నెత్తురు ఉన్న మాంసపు ముద్దలుగా తప్ప జీవం లేని శరీరాలని జీవం కోల్పోయిన ప్రపంచాన్ని మనం చూడబోతాం. మనిషిని ఒక నాయకుడిగా జ్ఞానిగా సృష్టికర్తగా మార్చగలిగే అదే శక్తి ఇప్పుడు చెల్లాచెదురైపోయింది. తన జీవితంలో తనకి దిక్కు లేని వారిగా చేసి దుర్బరమైన అనుభూతిని కలగజేస్తుంది. దీనిని మీరు ఫ్రీడమ్ అంటున్నారా? ఈ వీడియోని ఎవరెవరికి షేర్ చేయాలో మీకు బాగా తెలుసు.

No comments:

Post a Comment