Thursday, January 29, 2026

Good Parenting Tips That Build Strong Kids #shorts #nutripolitics #family #parents #food #fatloss

Good Parenting Tips That Build Strong Kids #shorts #nutripolitics #family #parents #food #fatloss

https://youtube.com/shorts/sm1eJT2l4IY?si=mAguPG7XGdExRHPT


https://www.youtube.com/watch?v=sm1eJT2l4IY

Transcript:
(00:00) టెన్త్ క్లాస్ చదివే ఒక కుర్రాడికి వాళ్ళ నాన్న ఒక టెస్ట్ పెట్టాడు. మీ ఫేవరెట్ స్వీట్ ఏంటని వాడు వెంటనే సేమియా పాయసం అని చెప్పాడు. మరి చేయడం వచ్చా అన్నాడు. అమ్మ నాకు నేర్పింది చేయడం వచ్చా అన్నాడు. అయితే ఇంకెందుకు ఆలస్యం కుకింగ్ మొదలెట్టి అన్నాడు. బయటికి వెళ్లి కావాలంటే ఒక 200 ఇస్తాను కావాల్సిన ఇంగ్రిడియంట్స్ తెచ్చుకోమని చెప్పాడు.
(00:15) ఆ పిల్లడు బయటికి వెళ్లి ఇంగ్రిడియంట్స్ అన్ని కొనక్కొచ్చుకొని కుకింగ్ స్టార్ట్ చేశాడు. కుకింగ్ మధ్యలో వాళ్ళ నాన్న వచ్చి ఆ స్వీట్ ని కొంచెం టేస్ట్ చేసి ఇంకొంచెం జీడిపప్పులు ఎక్స్ట్రా అయ్యి ఇంకొంచెం నెయ్యి ఎక్స్ట్రా అయ్యి ఇంకొంచెం షుగర్ ఎక్స్ట్రా అయి అప్పుడే కొంచెం టేస్ట్ బాగుంటది అని చెప్పాడు. ఆ పిల్లోడు అలాగనే అన్న ఎక్కువ ఎక్కువ వేసాడు.
(00:29) ఫైనల్ గా అవుట్పుట్ బానే వచ్చింది. ఇప్పుడు ఆ స్వీట్ ని తినటానికి అందరూ డైనింగ్ టేబుల్ మీద లంచ్ కి కూర్చున్నారు. పాపం ఆ పిల్లోడు తినలేదు ఇంట్లో వాళ్ళందరూ తిని వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఫస్ట్ టైం ఉండాడు కదా ఇంట్లో వాళ్ళందరూ తిని ఫస్ట్ టైం వండినా కన చాలా బాగుండే శబాష్ అన్నారు.
(00:44) అమ్మ ప్రేమ వాడికి వెళ్లి చూసి నువ్వు కూడా తిన్నా నాన్న అని చెప్పింది. మనోడు స్పూన్ తోటి దాన్ని నోట్లో పెట్టుకుపోయే లోపు నాన్న ఆపాడు. నువ్వు దాన్ని తినటానికి వీలు లేదు అర్జున్కి డస్ట్ బిన్ లో పడేయమన్నాడు. అమ్మ కోపం వచ్చింది నాన్నని తిట్టింది. ఏంటి కామెడీలు చేస్తున్నావా ఎంత కష్టపడి వాడు వండితే తిన్న ఎక్కడ డస్ట్ బిన్ లో పడేయమంటున్నావ ఏంటి అని అసలు వాడి చేత ఈ స్వీట్ నేను ఎందుకు చేయించారాని మీకు తెలుసా మీరందరూ తినటానికి అనుకున్నారా లేదు నేను వాడికి లెసన్ నేర్పాలనుకున్నాను.
(01:05) ఏరా నీ చేతితో నువ్వు వండిన స్వీట్ ని నిన్ను తినేయకుండా చేస్తేనే నీకు ఇంత బాధగా ఉంది. మహా అయితే అందులో ఏం వేసావ్ సేమి వేసావ్ సగ్గు బియ్యం వేసావ్ కొంచెం పాలు పోసావ్ మా అయితే జీడిపప్పులు నెయ్యి వేసావ్ అంతే కదా ఫోర్ టు ఫైవ్ ఇంగ్రిడియంట్స్ లో ఆ స్వీట్ ని మనం తయారు చేయొచ్చు. ఆ ఇంగ్రిడియంట్స్ మీద నీకు ఎందుకు అంత ప్రేమ ఇది ఫాదర్ క్వశ్చన్.
(01:23) ఆ పిల్లోడు సమాధానం ఏం చెప్పాడంటే నాకు ప్రేమ ఇంగ్రిడియంట్స్ మీద కాదు నేను చేసిన కుకింగ్ ప్రాసెస్ మీద అని చెప్పాడు. తండ్రి వెంటనే రేపు పొద్దున పెద్దయిన తర్వాత నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తావ్. ఆ అమ్మాయి కోసం లక్షలు లక్షలు డబ్బు ఖర్చు పెడతావ్. ఆ అమ్మాయి [సంగీతం] కోసం చాలా త్యాగాలు చేస్తావ్. ఆ అమ్మాయి కోసం నీ విలువైన టైం చాలా ఇచ్చేస్తావ్.
(01:36) ఫైనల్ గా మాతో కూడా దెబ్బలాడతావ్. ఫైనల్ గా ఆ అమ్మాయి ఒక ఎన్ఆర్ఐ సంబంధాన్ని చూసుకొని వెళ్ళిపోద్ది. అప్పుడు నువ్వు బాధని ఎలా కంట్రోల్ చేసుకుంటావ్. ముష్టి సేమియా సగ్గు బియ్యాన్ని నువ్వు వండినంత మాత్రానే దాన్ని తిననీయకుండా చేసితిన నీకు ఎంత కోపంగా ఉంటే ఎంత బాధగా ఉంటే నీ చేతున నువ్వు ఆ అమ్మాయిని [సంగీతం] పోషించి నీ చేతున నువ్వు అన్ని దగ్గర నుండి నేర్పించిన తర్వాత ఆ అమ్మాయి రేపు తోపి పెట్టి వెళ్ళిపోతాయి.
(01:57) అలాంటి టైం లో తట్టుకోవడానికి నీ గుండె [సంగీతం] అంత స్ట్రాంగ్ గా ఉండాలి. ఇలా మెల్ల మెల్లగా ఒక్కొక్క సినారియోలో నువ్వు స్ట్రాంగ్ అయితేనే రేపు పొద్దున సూపర్ హ్యూమన్ అవుతావ్ అన్నాడు. వీడి ముందున్న పాయసాన్ని తీసేసి వీడికి మామిడికాయ పచ్చడిసిస్ పెట్టమని చెప్పాడు. కానీ ఆ టైం లో నాన్న ఇచ్చిన జడ్జ్మెంట్ కి పిల్లోడికి కొంచెం కోపం వచ్చింది.
(02:12) కానీ అలాంటి ట్రైనింగ్ మెథడ్స్ కొన్ని వందలు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈరోజు అతను ఏ స్టేజ్లో ఉండిఉంటాడు అతని ఆత్మ బలం ఎంత స్ట్రాంగ్ గా ఉండిఉంటది అంత స్ట్రాంగ్ గా ఉన్న పిల్లోడిని మీరు అందరూ కలిసి ఏమనా చేయగలుగుతారా థాంక్స్ నాన్న నన్ను ఇలా మార్చినాన్న ఓం

No comments:

Post a Comment