Are you lying to women? 👩🔮 Be careful, you'll get caught! 🤫 (Science Proof) |#shorts |@FactsCola
https://youtube.com/shorts/ZH_x4AS2qnc?si=caKiIs7hjiX3yq0z
https://www.youtube.com/watch?v=ZH_x4AS2qnc
Transcript:
(00:00) ఆడవాళ్ళకి ఏదైనా ముందే తెలిసిపోతుంది అంటారు కదా అది నిజమే మామ దీన్నే విమెన్స్ ఇంట్యూషన్ అంటారు. సైన్స్ ప్రకారం ఆడవారి బ్రెయిన్ లో కార్పస్ కలోసం అనే భాగం మగవారి కంటే యక్టివ్ గా ఉంటుంది. అందుకే వాళ్ళు చిన్న సైగని గొంతులో తేలాని కళ్ళని చూసి మ్యాటర్ పసిగట్టేస్తారు. ఇంట్లో భర్తకి పిల్లలకి ఏదైనా ఆపద రాబోతుంటే వాళ్ళకి ముందే మనసులో ఏదో అలజడి మొదలవుతుంది. అందుకే అమ్మ మాట వినాలి మామ.
(00:24) ఆవిడ లాజిక్ తో కాదు మ్యాజిక్ తో చెప్తుంది.
No comments:
Post a Comment