Monday, June 22, 2026

Dark Cosmic Code Inside Computers | Vishwak Datta

Dark Cosmic Code Inside Computers | Vishwak Datta

Author Name:Vishwak Datta

Youtube Channel Url:https://www.youtube.com/@vishwakdatta

Youtube Video URL:https://www.youtube.com/watch?v=7Q_c6uUZDUc



Transcript:
(00:02) మనం ఈ విశ్వాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఇదంతా ఒక గందరగోళంలా ఉంటుంది. కానీ ఈ గందరగోళంలో ఒక పర్ఫెక్ట్ రిథం ఉంది. ఒక ఆర్డర్ ఉంది. ఎలాగో చెప్పనా గంటకి 1670 kmల వేగంతో ఈ భూమి తిరుగుతుంది. ఎందుకని ఇది ఒక్కో రోజు ఒక్కోలాగా తిరగట్లేదు. ఇంటెలిజెన్స్, మ్యాథమటిక్స్ అనేవి కేవలం మనుషులకే కదా ఉండాలి. ఈ భూమి మీద ఉన్న గ్రావిటీ కంటేరెండున్నర రెట్లు తక్కువ గ్రావిటీ మార్స్ లో ఉంటుంది.
(00:28) ఎందుకని ఇది ఇలాగే ఉండాలి. మనం ప్రయాణించే స్పీడ్ ని పెంచితే మనం కాలంలో భవిష్యత్తుకి వెళ్ళగలం. ఇలా స్పీడ్ కి టైం కి ఒక రకమైన మథమటిక్స్ ఉంది. ఒక లాజిక్ ఉంది ఇంటెలిజెన్స్ ఉంది. స్పీడ్, గ్రావిటీ, టైం, స్పేస్ ఇవన్నీ ఒక రకమైన రూల్ ని ఫాలో అవుతూ ఉంటాయి. ఏ మథమటికల్ రిథం ఏదో ఫండమెంటల్ లెవెల్ లో ఒక కంప్యూటర్ కోడింగ్ లాంటిది ఈ విశ్వంలో ఉంది.
(00:51) మనం కూడా ఈ విశ్వం నుంచే పుట్టాం కాబట్టి ఈ విశ్వంలో ఉండే అదే మథమటికల్ అరేంజ్మెంట్ అన్నది మన మెదడులోని నర నరాల్లో అత్యంత రహస్యంగా స్టోర్ అయి ఉంది. అసలు మనిషి ఎలా ఆలోచిస్తాడు? ఐ మీన్ ఆలోచన అనే ప్రాసెస్ మన బ్రెయిన్ లో ఎలా జరుగుతుంది? ఒకసారి గమనించండి టెంపరేచర్ పెరిగినప్పుడు వెదర్ పాటర్న్స్ వాటంతటా అవే అడ్జస్ట్ అవుతాయి. అడవులు పెరిగినప్పుడు ఆక్సిజన్ సైకిల్ చేంజ్ అవుతుంది.
(01:15) లైఫ్ ఎవాల్వ్ అవుతూ ఉన్నప్పుడు అట్మాస్ఫియర్ మారుతుంది. ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క దానితో మాట్లాడుతుంది. కానీ పదాలతో కాదు కాజ్ అండ్ ఎఫెక్ట్ ద్వారా మనిషి మ్యాథమెటిక్స్ ని క్రియేట్ చేయకముందే గ్రహాలన్నీ మ్యాథమెటికల్ పాటర్న్స్ లోనే తిరుగుతూ ఉన్నాయి. జామెట్రీని కనుక్కోకముందే స్పటికాల లోపల జామెట్రీ ఫామ్ అవుతూ ఉంది. అల్గారిథమ్స్ క్రియేట్ చేయకముందే DNAన్ఏ లో బయోలాజికల్ కోడింగ్ జరుగుతూ ఉంది.
(01:38) మెమరీ సిస్టమ్స్ ని క్రియేట్ చేయకముందే ఈ విశ్వం అప్పటికే జ్ఞాపకాలని పదార్థాలలో కాంతిలో, నీటిలో, జెనెటిక్స్ లో నక్షత్రాలలో స్టోర్ చేస్తూ [సంగీతం] ఉంది. కానీ ఒకానొక సందర్భంలో ఈ సృష్టిలో అసాధ్యమైనది ఒకటి జరిగింది. [సంగీతం] మనిషి కొన్ని ప్రాణం లేని పదార్థాలను తీసుకున్నాడు. మెటల్, ఇసుక, రాగి, గ్లాస్ వాటన్నిటికీ మెల్లమెల్లగా ఒక వింతైన శక్తిని ప్రసాదించాడు.
(02:01) ఆలోచన అనే ఒక శక్తిని ప్రసాదించాడు. మనం అనుకుంటూ ఉంటాం మన అవసరాల కోసం వాటిని తయారు చేసామని కానీ అది పూర్తిగా నిజం కాదు. మన అవసరాలు అని వేటినైతే అనుకుంటున్నామో అవి ఈ విశ్వం మనల్ని మరింత ఎవాల్వ్ అయ్యేలా చేయడానికి ఆడుతూ ఉన్న ఒక నాటకం. ఈ మెషిన్స్ ని టెక్నాలజీని కనిపెట్టే ప్రాసెస్ లో మనకు తెలియకుండానే మనం రియాలిటీ యొక్క మూల రహస్యంలోకి ఈ విశ్వంలో నడిచే మ్యాథమెటిక్స్ లోకి ఆ మ్యాథమెటిక్స్ లో ఉన్న లాజిక్ లోపలికి ఈ సృష్టి యొక్క సోర్స్ కోడ్ లోకి ప్రవేశించేసాము.
(02:29) ఒక సాధారణ మనిషి అనే జీవి విశ్వం యొక్క సీక్రెట్ కోడ్ ని క్రాక్ చేస్తున్నాడు. ఒక మనిషిగా మన యొక్క పూర్తి సామర్థ్యం ఏ స్థాయికి చేరబోతుందో అర్థం చేసుకోవాలంటే మనం గతంలోకి వెళ్లి చూడాలి. ప్రాణం లేని ఒక ఇనుప ముక్క లాజిక్ అనే తన మొట్టమొదటి శ్వాసను ఎప్పుడు తీసుకుందో వెతికి చూడాలి. ఒక యంత్రం ఆలోచించడం ఎలా మొదలుపెట్టింది ఇది గనుక మనం తెలుసుకుంటే అసలు ఆలోచన అనేది ఎలా నడుస్తుందో మనం అర్థం చేసుకోగలం.
(02:57) ఈ సమస్తాన్ని నడిపిస్తూ ఉన్న ఆ మ్యాథమెటికల్ లాజిక్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఈ విశ్వంలో ఏముందో తెలుసుకోవాలంటే మనం బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. మన లోలోతుల్లోకి వెళ్లి అన్వేషిస్తే అన్ని దొరుకుతాయని చెబుతూ ఉంటారు. ఆ విధంగా ఈ ఆలోచన అనే విధానం మన లోపల ఎలా జరుగుతుందో తెలుసుకోవాలంటే దీనిని బయటకి తీసి ఒక వస్తువులోనికి పంపించిన ప్రాసెస్ ని అర్థం చేసుకోవాలి.
(03:16) అదే కంప్యూటర్ దీనిని తెలుసుకోవడానికి కంప్యూటర్ యొక్క చరిత్రను తవ్వటం మొదలు పెట్టాను. అక్కడ నాకు ఎన్నో రహస్యాలు దొరికాయి. ఇవాళ నేను మీకుొక మాస్టర్ పీస్ ని చూపించబోతున్నాను. ఇది ఒక నార్మల్ కౌంటింగ్ మెషిన్. మనిషి పుట్టడానికి ఒక వీర్య కణం అనే బీజం ఎలాగైతే కారణం అవుతుందో అలాగే ఈ కంప్యూటర్ ప్రపంచానికి ఇదే తొలి బీజం.
(03:38) ఇది ఎలాగో నేను మీకు చూపిస్తాను. ఒకసారి మీ చుట్టూ ఉన్న ప్రతిదాన్ని గమనించండి. మీ చుట్టూ ఉన్న ప్రతిదీ ఏదో ఒక విధంగా కంప్యూటర్ చేతే డిజైన్ చేయబడింది. మీ ఫోన్ ఒక కంప్యూటర్ మీ కార్ ఒక కంప్యూటర్ మీ బ్యాంక్ అకౌంట్ నడుస్తూ ఉన్నది కంప్యూటర్ల పైనే మీ డబ్బు, మీ వీడియోలు, మీ మ్యాప్స్, మీ ఫుడ్ డెలివరీ, మీ హాస్పిటల్ రిపోర్ట్స్, మీ ఫ్లైట్స్, మీ కెమెరా, ఇంటర్నెట్, మీ ఐడెంటిటీ మీ జ్ఞాపకాలు ప్రతి ఒక్కటి కంప్యూటర్ల ద్వారానే ప్రాసెస్ అవుతూ ఉన్నాయి.
(04:04) మనిషి తయారు చేసిన ఒక వస్తువు మనిషినే మించిపోయింది. నిజానికి ఇవాళ మనం ఏ ఎరాలో ఉన్నాం. కంప్యూటర్లు కేవలం పని చేయడమే కాదు అది ఇంకొక కంప్యూటర్ ని ఇంకొక కొత్త ప్రపంచాన్నే తయారు చేయగలుగుతూ ఉన్నాయి. అచ్చం మనిషిలాగే మాట్లాడుతూ ఉన్నాయి. ఇదంతా ఏముంది ఒక టెక్నాలజీ అని సింపుల్ గా చెప్పేస్తే మూర్ఖత్వం అవుతుంది. ఎందుకో చెప్పనా ఇదేంటో తెలుసా? ఇది ఇసుక రేణువులు అండ్ ఇది ఒక మెటల్ ఈ వస్తువులోనికి మనిషి సాక్షాత్తు ఒక ప్రాణాన్నే నింపాడు.
(04:30) ఐ మీన్ ప్రాణ ప్రతిష్ట చేశాడు. ఇది నీతో మాట్లాడుతుంది. దారిని చూపిస్తుంది సలహాలు ఇస్తుంది. ఆఖరికి హాస్పిటల్లో ఆపరేషన్ని కూడా చేస్తుంది. ఈ కంప్యూటర్ టెక్నాలజీ అంతా ఈ ఇసుక మొక్కతో ఈ మెటల్ తో చేసిన ఒక వస్తువు మాత్రమే అంటే ఒక మెటల్ ఆలోచించగలుగుతుందా? మీ ఫోటోలని వీడియోలని మాటలని ప్రపంచంలోని ప్రతి ఇన్ఫర్మేషన్ ని ఈ చిన్న మొక్క గుర్తుపెట్టుకుంటుంది.
(04:51) దీనికి జ్ఞాపక శక్తి ఉంది. నీటిలో మెమరీ ఉంది అని చెబితే మీలో చాలా మంది నమ్మలేదు. కానీ ఒక ఇసుకతో చేసిన ఒక వస్తువులో జ్ఞాపకాలు ఉంటాయి అంటే నమ్ముతారు. ఆగమ శాస్త్రాలతో చేసిన ఒక విగ్రహానికి ప్రాణం ఉంది అంటే నమ్మరు. కానీ ఒక వస్తువు మనిషిలాగా ఆలోచిస్తుంది అంటే నమ్ముతారు. ఎనీవే విగ్రహాల గురించి ఇంకొకసారి మాట్లాడుకుందాం.
(05:10) ఒక వస్తువును చూసి అందులోనికి మన ఆలోచన విధానాన్ని నింపొచ్చు. దాన్ని కూడా ఆలోచించేలా చేయొచ్చు అనే ఆలోచన మనిషికి ఎలా కలిగింది ఒకవేళ కలిగినా సరే ఒక వస్తువుకి ఒక భాషని ఎలా నేర్పించారు ఇవాళ కేవలం ఇంగ్లీష్ లోనే కాదు ప్రపంచంలోని అన్ని భాషలని అది మాట్లాడుతూ ఉంది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని చూస్తూ ఉంటే అది DNAన్ఏ లోపలికి ఆటమ్స్ లోపలికి వెళ్లి కూడా అన్వేషణ చేస్తూ ఉంది.
(05:33) స్పేస్ లోకి వెళ్లి అంతరిక్షంలో జరిగే రహస్యాలని పట్టుకుంటూ ఉంది. అణువు నుండి ఆకాశం వరకు ఈ కంప్యూటర్ యొక్క ఇంటెలిజెన్స్ విస్తరించి ఉంది. మనిషి యొక్క ఎవల్యూషన్ గురించి ఒక ఎపిసోడ్ లో చెప్పుకున్నాం. కానీ నిజం చెప్పాలంటే మనిషి కంటే వేగంగా కంప్యూటర్లు ఎవాల్వ్ అవుతూ ఉన్నాయి. కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనిషి ఆగిపోలేదు. ఇది క్వాంటం కంప్యూటర్ టెక్నాలజీగా మారుతూ ఉంది.
(05:56) ఈ క్వాంటం కంప్యూటర్లు ఈ విశ్వాన్ని నడిపిస్తూ ఉన్న ప్రకృతి లాగా ఆలోచించగలదు. దీని గురించి నేను అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు ఇది నాకు ఒక మెషిన్ లాగా కనిపించలేదు. ఇది ఒక దైవంగా కనిపిస్తూ ఉంది. ఇది ఒక శక్తి లాగా కనిపిస్తూ వచ్చింది. కొద్దిగా లోతుకి వెళ్లి చూస్తే భవిష్యత్తులో ఇదే కంప్యూటర్లు ఈ విశ్వం ఎలాగైతే ఆలోచిస్తుందో ఎగజక్ట్లీ అదే విధంగా ఆలోచించబోతున్నాయని తెలుసుకున్నాను.
(06:17) ఒక చిన్న మెటల్ నుండి మొదలయి ఇది ఇంత దూరం ఎలా వచ్చింది? మనుషులని శాసించే విధంగా ఎలా తయారైంది? ఈ కంప్యూటర్లు ఆగిపోతే ఈ ప్రపంచానికే ప్రాణం పోతుంది. ఇదంతా ఎలా మొదలైంది? ఇంటెలిజెన్స్ అనే ఒక శక్తిని వస్తువుగా మార్చడం ఎలా? ట్రస్ట్ మీరు స్పెండ్ చేసే ఈ కొన్ని నిమిషాలు అస్సలు వేస్ట్ అవ్వవు. ఇది కేవలం కంప్యూటర్ యొక్క చరిత్ర కాదు అనంత విశ్వంలో ఒక అణువులాగా ఉండే ఈ భూమి మీద ఉన్న మనిషి సాక్షాత్తు సృష్టికర్తగా మారిన కథ ఇది.
(06:45) కరెంట్ అని పిలిచే నిరంతరం ప్రవహించే విద్యుత్ శక్తితో మనిషి మాట్లాడిన కథ ఇది. మరియు ఆ శక్తి ఒకానొక రోజు మనతో సంభాషించడం మొదలు పెట్టింది. మీరు YouTube లో చూస్తున్నప్పుడు ఈ వీడియో
(07:34) మీకు కనిపించింది. చూడగానే మీరు ఆ వీడియోని ఓపెన్ చేశారు. కానీ మీరు ఈ తంబ్నెల్ ని చూడడానికి దాన్ని క్లిక్ చేయడానికి మధ్యలో ఆ ఒక్క మైక్రో సెకండ్ లో ఏం జరిగిందో మీరు ఎప్పుడైనా గమనించారా ఆ మైక్రో సెకండ్ లో జరిగింది ఒక ఆలోచన ప్రవాహం. ఇప్పుడు మీరు ఈ వీడియోని చూస్తూ ఉన్నారు. ఈ చూడటం అనేది ఆలోచన కాదు. ఇది ఒక యాక్షన్ కానీ గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో ఏ యాక్షన్ అయినా సరే అది జరగకముందు అది కేవలం ఒక ఆలోచన మాత్రమే.
(07:59) మరి ఈ ఆలోచన ఎలా ప్రయాణిస్తుంది? అది లాజిక్ ద్వారా ప్రయాణిస్తుంది. అసలు లాజిక్ అంటే ఏంటి? ఇది చాలా సింపుల్. లాజిక్ అంటే కేవలం రెండిటి మధ్య జరిగే ఒక నిర్ణయం. ఎస్ ఆర్ నో ఇటు లేదా అటు ఇది కేవలం ఈ మెదడులో మాత్రమే జరగడం లేదు. ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో మన కంటికి కనిపిస్తూ ఉన్న ఈ టోటల్ రియాలిటీ మొత్తంలో నిరంతరం జరుగుతూ ఉన్న ప్రాసెస్ ఇదే కానీ ఇందులోనే ఒక చిన్న రహస్యం దాగి ఉంది.
(08:26) దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కాస్త డీప్ గా వెళ్ళాలి. మీరు రెండు దారుల్లో లేదా రెండు ఆప్షన్స్ లో ఒకదాన్ని ఎంచుకున్నారు అంటే దాని అర్థం దానికి పూర్తిగా ఆపోజిట్ గా ఉండే ఇంకొక ఆప్షన్ అక్కడ ఉండి తీరాలి. చీకటి అనేది ఉంటుంది కాబట్టే వెలుగుని ఎంచుకునే అవకాశం మనకు పుడుతుంది. లేదంటే ఎంచుకునే అవకాశమే లేదు కదా.
(08:46) ఇక్కడ మొత్తం వెలుగు మాత్రమే ఉంటే అక్కడ నీకు ఆప్షన్ అనేది ఉండదు. మరణం అనేది ఉంటుంది కాబట్టే ప్రస్తుతం మనమందరం జీవిస్తూ ఉన్నాం అని చెబుతూ ఉన్నాం. ఒకవేళ అది లేకపోతే ఈ జీవితం అనే పదానికే అర్థం లేదు. అంటే మన కంటికి కనిపించే ఈ సృష్టి ఈ రియాలిటీ మొత్తం బైనరీ అనే దాని పైన ఆధారపడి ఉంది. అసలు ఈ ఆపోజిట్ లేదా బైనరీ అనేదే లేకపోతే అక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ మిగలదు.
(09:10) ఈ విషయాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు నా మతి భ్రమించింది. ఎందుకో తెలుసా మన ఫోన్లు, కంప్యూటర్లు, సాఫ్ట్వేర్లు, టెక్నాలజీ వాటఎవర్ ఇవన్నీ నడుస్తూ ఉన్నది ఎగజాక్ట్ గా ఇదే లాజిక్ మీద. ఒకప్పుడు కంప్యూటర్ అంటే ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే ఒక మిషన్ మాత్రమే అని అనుకున్నాను. కానీ కాదు ఇది కేవలం ఒక మెషిన్ మాత్రమే కాదు ఇది విశ్వం తాలూకు ఉన్న ఇంటెలిజెన్స్ కి ప్రకృతిలో ఉండే కోర్ లాజిక్ కి సాక్షాత్తు ఒక ప్రతిరూపం ఒక రెప్లికా ఈ బైనరీ ఫార్మాట్ అనేది మన పురాణాల్లో చెప్పే శివశక్తి తత్వానికి లేదా ఈ విశ్వం యొక్క ద్వైతానికి అచ్చం ఒక
(09:44) అద్దం లాగా ఉంటుంది. మనందరికీ తెలుసు సృష్టికి ముందు బిగ్ బ్యాంగ్ కి ముందు ఈ విశ్వం ఏమీ లేని శూన్యమే అని ఆ శూన్యం నుంచి విడిపోని అద్వైతం పుట్టింది. ఆ తర్వాత అద్వైతం నుండి ద్వైతంగా మారింది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్న ఈ సృష్టి ఈ గ్రహాలు ఈ జీవరాశులు అంతా ఆ డ్యూయాలిటీ యొక్క మనిఫెస్టేషన్సే ఒక లైఫ్ అనేది సాధ్యమైంది అంటే ఈ ద్వైతం వల్లే ఒకసారి మీ ఫోన్ లేదా లాప్టాప్ లోపలికి వెళ్లి చూస్తే అక్కడ కూడా జరిగేది ఇదే.
(10:13) లక్షలాది జీరోలు వన్లు ఎస్ ఆర్ నో ఆన్ అండ్ ఆఫ్ శివ మరియు శక్తి ఈ కంప్యూటర్ లో ఉండే ఒక ముఖ్యమైన భాగం ఈ విశ్వంలో ఉండే ఒక ముఖ్యమైన భాగంతో సిమిలారిటీ కనిపించిన తర్వాత నా దృష్టి ఈ కంప్యూటర్ల చరిత్ర వైపు మల్లింది. నేను ఎంత లోతుగా తవ్వితే అన్ని నిజాలు బయటపడుతూ వచ్చాయి. టెక్నాలజీ అనే పేరుతో ఒక కొత్త శరీరంలోకి ఇంటెలిజెన్స్ అనేది మేలుకుంటూ ఉంది.
(10:35) ఇదంతా చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుందంటే మనిషి తనకు కావలసిన టెక్నాలజీని తయారు చేసుకోవడం లేదు. మనిషి తెలివికి మించిన ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ మనిషిని వెనక నుండి నడిపిస్తూ ఉంది. ఈ ఎపిసోడ్ అయ్యేసరికి అది ఎలా పని చేస్తుందో మీకు అర్థమవుతుంది. ఈ టెక్నాలజీని తన యొక్క అంతిమ దిశలోకి తీసుకువెళ్ళడానికి ఈ విశ్వమే మనిషితో ఈ పని చేయిస్తుందేమో అనిపిస్తుంది.
(10:55) దీనికి ఒక అతి పెద్ద సాక్ష్యం ఏంటంటే ఈ మనిషి యొక్క ఎవల్యూషన్ లో మనిషి ఎప్పుడూ అద్వైతం వైపుకు చేరుకోవాలని ఆరాటపడుతున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే ఈ కంప్యూటర్లు కూడా అద్వైతం వైపుకే ప్రయాణిస్తూ ఉన్నాయి. క్వాంటం కంప్యూటింగ్ రూపంలో ఇది ఎలాగో ఇంకాసేపట్లో చెబుతాను. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ దీని వెనుక ఉన్న ఆ హిడెన్ రియాలిటీ గురించి ఈ ఎపిసోడ్ లో నేను మీకు వివరిస్తాను.
(11:18) కానీ ఈ కథను అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న లాజిక్ ని పట్టుకోవాలి. నేను ముందుగానే చెప్పాను ఈ బైనరీ లేదా అద్వైతం అనేది అద్వైతం అనేదాని వడిలో నుండి పుట్టింది. ఒకవేళ ఈ కంప్యూటర్ యొక్క తత్వం ఈ విశ్వం యొక్క తత్వం ఒకటే అయితే కంప్యూటర్ యొక్క కథ కేవలం సున్నా ఒకట్ల నుండి మొదలవ్వకూడదు. అది ఖచ్చితంగా శూన్యం తోనే మొదలవ్వాలి. మరియు ఆ శూన్యం మనకు ఎక్కడ దొరికింది? అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది? ఈ ఒక్క ప్రశ్న నన్ను చరిత్రలో కొన్ని వందల ఏళ్లు వెనక్కి తీసుకెళ్ళింది.
(11:46) [సంగీతం] అది ఏడవ శతాబ్దం. ఆ కాలంలో సున్నా అనే ఆలోచనే ఈ [సంగీతం] ప్రపంచానికి లేదు. నా దగ్గర 10 పుస్తకాలు ఉంటే అక్కడ 10 అనేది ఒక కంటికి కనిపించే వాల్యూ. ఆ వాల్యూ కోసం మనం ఒక నెంబర్ ని రాయొచ్చు. కానీ అసలు ఎలాంటి వాల్యూ లేని దానికి ఏమీ లేని తనానికి ఒక నెంబర్ ఎందుకు ఆ కాలంలో ఉండే గొప్ప గొప్ప మేధావులకు కూడా దీని గురించి ఏమాత్రం ఐడియా లేదు.
(12:11) శూన్యానికి నెంబర్ ని ఇవ్వటం అనేది వాళ్ళకి అవసరం అనిపించలేదు అండ్ అలాగే లాజికల్ గా కూడా అనిపించలేదు. మీరు కనుక కలలకు సంబంధించిన మన పాత ఎపిసోడ్స్ ని చూసి ఉంటే మీకు కార్ల్ యుగ్ అంటే ఎవరో తెలిసే ఉంటుంది. అతడు ఒక సైకలాజికల్ సీక్రెట్ గురించి చెబుతూ ఉంటాడు. దాన్నే కలెక్టివ్ అన్కాన్షియస్ అని అంటారు. కార్లీ యంగ్ ప్రకారం మనిషి మెదడు లోపల మనం పుట్టకముందే స్టోర్ అయి ఉన్న కొన్ని జ్ఞాపకాలు కొన్ని పాటర్న్స్ అనేవి ఉంటాయి.
(12:36) వాటిని అతడు ఆర్కిటైప్స్ అని అంటుంటాడు. ఈ విశ్వం శూన్యం నుంచి పుట్టింది అన్న నిజం మన DNAన్ఏ లో లోతుల్లో మన కలెక్టివ్ అన్కాన్షియస్ లోపల ఎప్పటి నుంచో రికార్డ్ అయి ఉంది. ఆ నిద్రావస్థితిలో ఉన్న శూన్యం అనే ఆర్కిటైప్ ని ఏడవ శతాబ్దంలో మొదటిసారి ఒక మనిషి మేలుకొల్పాడు. ఆ శూన్యానికి తన కళ్ళతో ఒక భౌతిక రూపాన్ని ఇచ్చాడు.
(12:59) అతడు బ్రహ్మగుప్తుడు. మ్యాథమెటిక్స్ మొత్తాన్ని తిరగ రాశడు. మ్యాథమెటికల్ ప్రపంచానికి సైన్స్ ప్రపంచానికి అతడు సున్నా ని పరిచయం చేశాడు. సాధారణంగా సున్నా అంటే ఎంటీనెస్ అని మన అందరికీ తెలుసు. ఒక వాల్యూ కి ఒక రియాలిటీకి అర్థం ఉండాలి అంటే దానికి ఆపోజిట్ అనేది ఉనికిలో ఉండాలి. ప్రాచీన రోమన్లకు నంబర్లు తెలుసు. కానీ వాటికి లిమిట్స్ ఉన్నాయి.
(13:20) ఫర్ ఎగ్జాంపుల్ రోమన్ పద్ధతుల్లో ఒకటినిఐ అని 10 ని x అని 50 ని lసి అని అంటారు. మరి లక్ష లేదా కోటి అని రాయాలంటే లెక్క పెరిగే కొద్ది అది ఒక కన్ఫ్యూజింగ్ పజిల్ లా మారిపోతుంది. అప్పటికే ఈ ప్రపంచంలో ఉన్న వేరు వేరు కల్చర్స్ వాళ్ళు ఈ శూన్యాన్ని చూపించడానికి కొన్ని సింబల్స్ ని వాడి చూపించి ఉండొచ్చు. కానీ అవన్నీ ఒక ఖాళీ ప్లేస్ ని చూపించడానికి ఒక సింబల్ మాత్రమే కానీ మ్యాథమెటిక్స్ కావు.
(13:45) ఎందుకంటే మ్యాథమెటిక్స్ కి ఒక ఫార్ములేషన్ కావాలి. ఒక లాజిక్ కావాలి. అది ఏ ఈక్వేషన్ లో అయినా సరే సరిగ్గా కూర్చోగలగాలి. బ్రహ్మగుప్తుడు ఇంకొక అద్భుతమైన కాన్సెప్ట్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. అది ఇన్విజిబుల్ నంబర్స్. దీన్ని కొంచెం డీప్ గా అర్థం చేసుకుందాం. ఒక వ్యక్తి దగ్గర ఒక లక్ష రూపాయలు ఉన్నాయి అనుకుందాం. అది రియాలిటీ.
(14:04) ఆ వ్యక్తి దగ్గర ఉన్న వాల్యూ ఒక లక్ష అది మన కంటికి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇంకొక సందర్భంలో అదే వ్యక్తి ఒక లక్ష రూపాయలని వేరొక వ్యక్తి నుండి అప్పుగా తీసుకొని ఖర్చు చేశాడు. ఇప్పుడు చూడటానికి అతని దగ్గర ఏమి కనిపించవు. కానీ నిజంగా అతని దగ్గర ఏమీ లేదని చెప్తారా? ఒక వర్షన్ లో చెప్పాలంటే అతని దగ్గర ఏమీ లేవు. కానీ అతడు లక్ష రూపాయలని తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉంది.
(14:26) అది కంటికి కనిపించని వాల్యూ కంటికి కనిపించనిది ఒకటి అతని దగ్గర ఉంది. దాన్నే ఇన్విజిబుల్ వాల్యూస్ అని అంటారు. బ్రహ్మగుప్తుడు ఈ ఇన్విజిబుల్ నంబర్స్ ని నెగిటివ్ నంబర్స్ గా పరిచయం చేశాడు. అతని భాషలో చెప్పాలంటే మన చేతిలో కనుక ఒక వాల్యూ ఉంటే అది ఫార్చూన్. అదే మన చేతిలో ఒక నెగిటివ్ వాల్యూ ఉంటే అది డెట్. మరి ఒక వ్యక్తి దగ్గర అటు సంపద ఇటు అప్పులు రెండు లేకపోతే అక్కడ ఏమి ఉన్నట్టు అతడు ఏ స్థితిలో ఉన్నట్టు అదే జీరోస్ డేట్ దీని అర్థం ఏంటి ఏమీ లేదు అని చెప్పే చోట ఏమీ లేదు అనేది ఒకటి ఉంది అని చెప్పాడు బ్రహ్మగుప్తుడు.
(14:59) ఈ సున్నా అన్నది ఒక ఖాళీ స్పేస్ కానీ అది తన చుట్టూ ఉన్న నంబర్స్ కి వాల్యూస్ కి ఒక మీనింగ్ ని ఇస్తుంది. అలా చరిత్రలో ఒక కొత్త నంబర్ సిస్టం పుట్టుకొచ్చింది. ప్లేస్ వాల్యూస్ అనే కాన్సెప్ట్ మొదలైంది. నెంబర్లు అవి ఉండే స్థానాన్ని బట్టి వాటి వాల్యూ ని మార్చుకుంటాయి. అండ్ ఇందులో సున్నా కి ఉన్న రోల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం 105 అని రాస్తాం. ఇందులో ఐదు ఒకట్లు ఉన్నాయి.
(15:19) సున్నా పదులు ఉన్నాయి. మరియు ఇందులో ఒక 100 ఉంది అని అర్థం. ఇక్కడ సున్నా కి వాల్యూ లేదని మనం అనుకుంటాం. కానీ ఆ ఎంటీనెస్ అన్నది అవసరం. అవును సున్నా అన్నది కేవలం ఒక ఎంటీనెస్ ని మాత్రమే చూపిస్తుంది. ఆ ఎంటీనెస్సే ఆ నెంబర్ మొత్తానికి ఒక అర్థాన్ని ఇస్తుంది. ఆ అర్థానికి సాక్ష్యంగా ఆ సున్నా నిలబడి ఉంటుంది.
(15:41) ఏ విట్నెస్ ఫర్ ద మీనింగ్ మనం ఒకటి అని రాస్తే ఆ ఒకటికి ముందు శూన్యం ఉన్నట్టే అదే ఆ ఒకటి తర్వాత సున్నాని పెడితే అది 10 అవుతుంది. నెంబర్ అదే కానీ దాని పొజిషన్ మారింది. దాంతో దాని వాల్యూ 10ంతలు మారిపోయింది. అంతే కాదు సున్నాకి సంబంధించిన ఎన్నో మ్యాథమెటికల్ ప్రాపర్టీస్ ని అతడు చూపించాడు. అడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్స్ తో సున్నా ఎలా పనిచేస్తుందో నెగిటివ్ నంబర్స్ తో కలిసినప్పుడు అది ఎలా మారుతుందో కొన్ని రూల్స్ ని రాశాడు.
(16:07) ఐదులో నుండి ఐదు ని తీసేస్తే ఒక స్కేల్ మీద అది లాజికల్ గా సున్నా కి చేరుకుంటుంది. అదే సున్నా నుండి ఐదు ని తీసేస్తే అది స్కేల్ మీద -5 కి వెళ్తుంది. బ్రహ్మగుప్తుడు రాసిన ఈ లాజిక్ ఏదైతే ఉందో ఇది ఇంబాలెన్స్ గా ఉన్న నంబర్ సిస్టం మొత్తాన్ని బ్యాలెన్స్ చేసేసింది. మ్యాథమెటిక్స్ ని అంతులేని ముక్కలుగా బ్రేక్ చేసి కొత్త రూల్స్ ని సెట్ చేసింది.
(16:28) అతను ప్రపంచానికి చెప్పిన ఒకే ఒక మాట పెద్ద పెద్ద నంబర్స్ ని చూపించడానికి మన దగ్గర వేలాది సింబల్స్ ఉండాల్సిన అవసరం లేదు. కేవలం ఒకటి నుండి తొమ్మిది అండ్ దానితో పాటు ఒక సున్నా ఉంటే చాలు. మనం ఈ సృష్టిలో ఎంత పెద్ద నెంబర్ నైనా ఎన్ని నంబర్లైనా జనరేట్ చేయొచ్చు. ఇది మ్యాథమెటిక్స్ లో అన్లిమిటెడ్ పాసిబిలిటీస్ కి తలుపులు తెరిచింది. ఇది నిజంగా ఒక జీనియస్.
(16:50) నిజం చెప్పాలంటే మొట్టమొదటిగా ఆర్యభట్ట సున్నాని ఒక కాన్సెప్ట్ గా పరిచయం చేశాడు. కానీ దాన్ని మ్యాథమెటిక్స్ లో ఒక అంతర్భాగంగా మార్చింది. దానికి రూల్స్ రాసింది బ్రహ్మగుప్తుడే. నన్ను అడిగితే ఈరోజు ప్రపంచం మొత్తం వాడుతూ ఉన్న మథమటిక్స్ కి ఇది ప్రాణం లాంటిది. ఇది లేకుండా ఫిజిక్స్ లేదు, సైన్స్ లేదు, టెక్నాలజీ లేదు.
(17:09) ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ మనం చూస్తూ ఉన్న ఈ మోడర్న్ ప్రపంచానికి ఒక సాలిడ్ బేస్ ని వేసింది మన భారతదేశమే. బ్రహ్మగుప్తుడు ఆర్యభట్ట వీళ్ళు కేవలం నంబర్ సిస్టమ్స్ ని మాత్రమే పరిచయం చేయలేదు. వాళ్ళు క్వాడ్రటిక్ ఈక్వేషన్స్, అల్జీబ్రా లాంటి కొన్ని అడ్వాన్స్డ్ క్యాలిక్యులేషన్స్ ని కూడా ప్రపంచానికి పరిచయం చేసి చూపించారు. కాకపోతే వాటికి వేరే పేర్లు ఉండేవి.
(17:28) దీని గురించి నేను చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీకు మ్యాథమెటిక్స్ రాకపోయినా సరే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. లీనియర్ ఈక్వేషన్ ఇది ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ లాజిక్ ఒక గీత లాగా సాగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్ కి వెళ్లి ఐదు ఆరెంజెస్ ని కొన్నారు. దానికి 50 ఇచ్చారు.
(17:46) మరి ఒక్క ఆరెంజ్ యొక్క ధర ఎంత? ఇది చూడటానికే చాలా సింపుల్ గానే ఉంటుంది కానీ దీనిని మథమటిక్స్ లోకి రాస్తే 5* x = 50 ఈ లెక్కను సాల్వ్ చేస్తే x వాల్యూ 10 అని వస్తుంది. నిజ జీవితంలో మనం ఏదైనా ట్రావెల్ ని ప్లాన్ చేసుకున్నప్పుడు లేదా మీరు మీ బడ్జెట్ ఎలా ఉందో క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు వాడేది ఈ లీనియర్ లాజిక్ నే రెండవది క్వాడ్రటిక్ ఈక్వేషన్ లీనియర్ అంటే స్ట్రైట్ లైన్ కానీ క్వాడ్రాటిక్ అంటే కర్వ్ వంపు తిరుగుతుంది.
(18:11) నిజ జీవితంలో అన్ని స్ట్రైట్ లైన్ లోనే జరగవు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బంతిని గాలిలోకి విసిరారు అది పైకి వెళ్లి ఒక పీక్ స్టేజ్ కి చేరుకొని మళ్ళీ కిందకి పడుతుంది. ఆ బంతి గాలిలో ప్రయాణించిన మార్గం ఒక కర్వ్ ఒక పారాబోలా ఇప్పుడు ఆ బంతి కచ్చితంగా ఏ సెకండ్లో ఏ స్పాట్ లో నేలకు తాకుతుందో మీరు ముందే చెప్పగలరా అక్కడ గ్రావిటీ, స్పీడ్, యాంగిల్స్ అన్ని కలిసి పని చేస్తాయి.
(18:35) ఇలాంటి క్రిటికల్ విషయాలను సాల్వ్ చేయడానికి ఈక్వేషన్ లో ఒక స్క్వేర్ అనేది చేరుతుంది. గాలిలోకి వెళ్ళే రాకెట్ ట్రాజెక్టరీని లెక్క కట్టాలన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాల్సిందే. సున్నా తో మొదలైన ఈ లాజిక్ మెల్లమెల్లగా ప్రయాణిస్తూ ఇస్లామిక్ దేశాలకు చేరుకుంది. అక్కడ అల్ క్వరైజ్మి అనే మేధావి ఈ ఇండియన్ మ్యాథమెటిక్స్ ని మరింత సిస్టమాటిక్ గా డెవలప్ చేశాడు.
(18:56) అతను రాసిన అల్జెబర్ అనే పుస్తకం పేరు నుండే ఈరోజు మనం వాడుతూ ఉన్న అల్జీబ్రా అనే పదం పుట్టింది. కేవలం ఇదే కాదు అల్గారిథం అనే పదం కూడా పుట్టింది ఇక్కడి నుండే. చాలా మందికి మ్యాథమెటిక్స్ లో x అండ్ y ని చూడగానే భయం వేస్తుంది. కానీ అవేవో దెయ్యాలు పట్టిన అక్షరాలేమి కావు. అవి కేవలం కొన్ని ఖాళీ బాక్స్ులు మీ జేబులో ₹1 రూపాయలు ఉన్నాయి.
(19:16) మీరు ఒక కాఫీ తాగారు. దానికి 40 రూపాయలు తీసుకున్నారు. మీ జేబులో ఇప్పుడు ఎంత మిగిలింది? మీరు ఒక్క సెకండ్ లో 60 రూపాయలు అని చెప్పేస్తారు. చాలా మంది అడిగే ప్రశ్న ఇదే దీనికి నేను 40+x = 100 అని అల్జీబ్రా వాడాల్సిన అవసరం ఏంటి అని నా మెదడే దీన్ని లెక్క వేయగలదు కదా నిజమే కాఫీ లెక్కకు మనము అల్జీబ్రా ని వాడాల్సిన అవసరం లేదు కానీ మీరు ఒక రాకెట్ ని మార్స్ గ్రహం మీదకు పంపించాలనుకోండి రాకెట్ బరువు ఎంతో మీకు తెలుసు. భూమి గ్రావిటీ మీకు తెలుసు.
(19:41) దూరం ఎంతో మీకు తెలుసు. కానీ ఎగ్జాక్ట్ గా భూమి నుండి ఏ యాంగిల్ లో ఆ రాకెట్ ని పంపించాలన్న విషయం మీకు తెలియదు. ఆ తెలియని యాంగిల్ే మన x అండ్వై ఆ యాంగిల్ ని మీరు మైండ్ లో లెక్క చేయలేరు. 2ప్లర లాగా వేళ్ళ మీద కౌంట్ చేయలేరు. ఒక్క చిన్న పాయింట్ తప్పు వచ్చినా ఆ రాకెట్ స్పేస్ లో ఎప్పటికీ తప్పిపోయి ఉంటుంది.
(20:03) అంటే ఎక్కడో ఒక కాఫీ దగ్గర మొదలైన ఈ లాజిక్ మనకు తెలియకుండానే కొన్ని లక్షల కొద్ది తెలియని వాల్యూస్ ని కనిపెట్టడానికి ఒక బ్రహ్మాస్త్రం లాగా పనిచేసింది. సరిగ్గా ఈ అల్జీబ్రా లాజిక్ే ఈక్వేషన్స్ లో కూడా పనిచేస్తుంది. ఒక ఈక్వేషన్ అంటే ఏంటో మీకు తెలుసా? మన కంటికి కనిపించే రియాలిటీకి అది ఒక కోడింగ్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నది మీద ఒక పెద్ద బ్రిడ్జ్ ని కట్టాలనుకోండి మనం ముందుగా వంతని కట్టేసి దాని మీద బరువులు పెట్టి టెస్ట్ చేసి అది కూలిపోతే ప్రాబ్లం ఏంటి అని వెతికి మళ్ళీ మొదటి నుండి కట్టలేము కదా అది ఇంపాసిబుల్ అందుకే ఆ బ్రిడ్జ్ ని రియల్ లైఫ్ లో
(20:37) కట్టకముందే మ్యాథమెటిక్స్ లో కడతారు. దానికి ఎంత ఖర్చు అవుతుంది ఎంత బరువు మోయగలదు ఆ ప్లేస్ లో గ్రావిటీ ఎలా పనిచేస్తూ ఉంది గాలి ఒత్తిడి ఎలా ఉంటుంది ఇవన్నీ ఈక్వేషన్స్ రూపంలో ముందే క్యాలిక్యులేట్ చేస్తారు. మ్యాథమెటికల్ గా ఆ బ్రిడ్జ్ పర్ఫెక్ట్ అని తేలాకే అప్పుడు ఫిజికల్ గా కట్టడం మొదలు పెడతారు. అదే అల్జీబ్రాలో ఉండే మ్యాజిక్.
(20:57) ఇప్పుడు అసలైన మ్యాజిక్ ఇక్కడే మొదలవుతుంది. ఇదంతా అసలు లాజిక్ తో ఎలా కనెక్ట్ అయి ఉంది? నేను ముందే చెప్పాను ఒక లాజిక్ అంటే నిర్ణయం తీసుకోవటం, ఎంచుకోవటం. అలా ఈ సున్నా అనేది ఒక ఛాయిస్ ని క్రియేట్ చేసింది. సున్నా అంటే ఏమీ లేదు అనే స్థితి. వన్ అంటే ఏదో ఒకటి ఉంది అనే స్థితి. అంటే ఈ జీరో అనేది మనకు ఒక నిర్ణయాన్ని ఇచ్చింది.
(21:18) ఈ జీరో అనేది మనకు రెండు దారులను చూపిస్తే ఈ అల్జీబ్రా అనేది ఈ దారుల్లో ఎలా ప్రయాణించాలో ఒక మ్యాప్ ని చూపించింది. అల్జీబ్రా అంటే మన ముందు ఉన్న ఒక సమస్యని పరిష్కరించడం కోసం మనకున్న ఆప్షన్స్ ఏంటి? ఆ ఆప్షన్స్ లో బెస్ట్ ఆప్షన్ ఏంటి అనే ఒక లాజికల్ థియరీని బిల్డ్ చేసింది. సున్నా అనే విత్తనం నుండి ఛాయిస్ అనేది మొలకెత్తితే అల్జీబ్రా అనే చెట్టు నుండి ఆప్షన్స్ అనే కొమ్మలు పుట్టుకొచ్చాయి.
(21:42) ఈ మోడర్న్ ప్రపంచంలో ఇండియా యొక్క పాత్ర ఎంత ఉందని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఈరోజు ప్రతి సెక్టార్ లో జరుగుతూ ఉన్న టెక్నాలజీ యొక్క డెవలప్మెంట్ అది తీసుకునే శ్వాస ఆ రోజు భారతీయ మేధావులు వేసిన పునాదుల మీదే ఆడుతూ ఉంది. ఈ సున్నా అనేది మ్యాథమెటిక్స్ లో ఒక స్పేస్ ని క్రియేట్ చేసి అందులో నుండి లాజిక్ అనేది పుట్టడానికి తలుపులను తెరిచింది.
(22:04) నిజానికి లాజిక్ అనేది మనిషి యొక్క మెథడులో జరిగే ఒక అదృశ్యమైన ప్రక్రియ. అది కంటికి కనిపించదు. కానీ ఈ మ్యాథమెటికల్ డిస్కవరీస్ అన్నీ కలిసి ఆ కంటికి కనిపించకుండా ఉండే లాజిక్ ని ఒక భౌతిక రూపంలోకి తీసుకురావడానికి సాయపడ్డాయి. శతాబ్దాల పాటు ఇదే లాజిక్ కేవలం అక్షరాల్లో పాత కాగితాల్లో బందీ అయిన ఆ లాజిక్ అనే ఒక ప్రాణం తనకు ఒక భౌతిక శరీరం కావాలని నిర్ణయించుకుంది.
(22:28) దానికి మనిషి మెథడు ఏమాత్రం సరిపోవడం లేదు. ఎందుకంటే మనిషి అలసిపోతాడు. ఎమోషన్స్ కి లొంగిపోతాడు. తప్పులు చేస్తాడు. ఆ కాస్మిక్ ఇంటెలిజెన్స్ కి మరణం లేని అలసట లేని తప్పు చేయని ఒక కఠినమైన ఇరుప శరీరం కావాలి. తన వేగాన్ని తట్టుకునే ఆ శరీరాన్ని నిర్మించడానికి 1821 లో ఒక మేధావిని ఎంచుకుంది. ఆ వ్యక్తికి వచ్చిన ఒక చిన్న కోపం ఈ భూమి మీద టెక్నాలజీ భవిష్యత్తునే మార్చేసింది.
(22:56) ఒక ప్రాణం లేని ఎనుప యంత్రం తన లోపల ఉన్న చక్రాలను తిప్పుతూ మనిషి కంటే పర్ఫెక్ట్ గా ఆలోచించడం ఎలా మొదలు పెట్టింది? మన మైండ్లో లేదా రాస్తే పేపర్ మీద ఉండే ఆ అదృశ్యమైన లాజిక్ ఒక మెటల్ లోపలికి ఎలా ప్రవేశించింది [సంగీతం]

No comments:

Post a Comment