What is SELF-SACRIFICE LOYALTY || AynRand|| Rocking Ravi|| #rockingravireality #aynrand
Author Name:Rocking Ravi
Youtube Channel Url:https://www.youtube.com/@rockingravi170
Youtube Video URL:https://www.youtube.com/watch?v=gUSIFHw4Uzc
Transcript:
(00:01) [సంగీతం] స్పాట్ లోనే అవుట్ ఇంతే మిగిలింది ఇంకేమి లేదు [సంగీతం] [సంగీతం] [సంగీతం] రవి రవి రవి ఎందుకంట్లో వచ్చా మీరు కొంచెం దూరంగా ఉండండి ఏయ్ ఈవిడ వాళ్ళ అమ్మాయిని లేపుకెళ్ళావని చెబుతోంది. నిజమేనా లేక ఆ అమ్మాయే నీకు కూడా వచ్చిందా చెప్పరా తన లారి కింద పడిందా నువ్వు నెట్టేసావా ఆ
(00:49) పిల్లని పెళ్లి చేసుకుంటానని చెప్పుంటావు. అది నమ్మి పక్కలో పడుకొని ఉంటుంది. అన్ని అవ్వగానే వదిలించుకున్నావ్ కరెక్టా ఇలాంటివి ఎన్నికలు చూడలేదు మొహం చూస్తే తెలియట్లా చెప్పరా కానీ నేను ఎంతో లవ్ చేశాను సార్ [సంగీతం] ఎంతో అడిగి చూశాను బట్ తను నన్ను లవ్ చేయలేదు. [సంగీతం] ఒంటరిగా మ్యారేజ్ కి వెళ్తుందని తెలిసి తన వెంటే ఫాలో అయ్యాను. వాళ్ళ నాన్నకి
(01:36) ఒంట్లో బాలేదు పిలుచుకు రమ్మన్నారని చెప్పగానే నమ్మి వచ్చేసింది. రోడ్ క్రాస్ చేసేటప్పుడు [సంగీతం] నేను తన్నేం చేయలేదు సార్ నేను అప్పుడే చెప్పాను నా కూతురు తప్పు చేసి ఉంటాడని [నవ్వు] ఈరోజు వీడే ఏదో చేసి ఉంటాడు. ఇప్పటికైనా నమ్మండి సార్. నా కూతురు దేవత సార్. మా ఇంటి దేవత నా బేటి ఈ దతుడే ఎదురు చేసింటాడు సార్ దడే ఎదురు చేసింటాడు రేయ్ మేము నీకు ఏ ద్రోహం చేసానురా నా కూతురు బాహ కూడా చూడకుండా చేసావు కదరా
(02:21) నువ్వు నాశన నువ్వు నాశనమైపోతా [సంగీతం] నేను [సంగీతం] ఇప్పుడు ఏదైతే ఆ 7/జ బృందావన్ కాలనీ అనే సినిమాలో మనం చూసిన క్లైమాక్స్ ఇది. 2004 లో రిలీజ్ అయింది ఈ సినిమా సో నేను అప్పుడు నైన్త్ క్లాస్ చదువుతున్నా సో మా ఊర్లో సినిమా థియేటర్ లో చూసాం ఈ సినిమా మేము మా ఫ్రెండ్స్ తో కలిసి
(03:08) ఈ సీన్ లో మనం అర్థం చేసుకోవాల్సిన ఆర్టిస్టిక్ వాల్యూస్ చాలా ఉన్నాయి ఏంటంటే ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ ఆర్టిస్టిక్ వాల్యూస్ అందులో వాళ్ళు ఉంచిన ఒక డీప్ సెన్స్ ఏద ఏదైతే ఉందో అంతకు ముందు రోజు వాళ్ళు కలుస్తారు. ఈ సినిమాలో ఉండే హీరో హీరోయిన్ పాత్రలు రెండు వాళ్ళద్దరు కలుస్తారు అంతకు ముందు రోజు సో వాళ్ళు ఆ రాత్రంతా ఒక దగ్గర పర్సనల్ గా వాళ్ళు కలిసి ఆ నెక్స్ట్ డే వాళ్ళద్దరి మధ్య జరిగిన ఒక కన్వర్సేషన్ లో ఆ రోడ్డు దాడుతున్నప్పుడు ఆ హీరోయిన్ క్యారెక్టర్ కి యాక్సిడెంట్ అవుతుంది. సో ఆమె చనిపోతుంది.
(03:54) సో ఈ లోపలో వీళ్ళ మదర్ ఏదైతే ఉందో హీరోయిన్ మదర్ కంప్లైంట్ ఇస్తుంది. కంప్లైంట్ ఇస్తుంది. [గురకలు] సో మా కూతుర్ని తీసుకెళ్ళిపోయాడు వీళ్ళద్దరు లేచిపోయారు అన్నట్టుగా లేపుకుపోయాడు మా అమ్మాయిని అన్నట్టుగా కేస పెడుతుంది. [గొంతు సవరించుకోవడం] సో సడన్ గా కట్ చేస్తే నెక్స్ట్ డే ఇట్లా ఆమె చనిపోయి ఉండటం పోలీసులు పట్టుకొని తీసుకురావడం హాస్పిటల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏం జరిగింది చెప్పురా అని అతన్ని అడుగుతున్నప్పుడు సో యాక్చువల్ గా వాళ్ళద్దరి మధ్య గొడవ జరిగి తను తనంతట తాను ఒక ఎమోషన్లో కోపంలో రోడ్డు దాడుతున్నప్పుడు జరిగిన యక్సిడెంట్
(04:29) ఇతనికి సంబంధం లేదు హీరో క్యారెక్టర్ కి కానీ ఇప్పుడు ఉన్న నిజాన్ని చెప్తే ఏదైతే ఎస్ తను నాకోసమే నన్నే పిలిచింది నాతోనే ఉంటాను అని చెప్పింది అందుకే నేను వెళ్ళాను నేనే కలిసాను ఆరోజు మేము కలిసి ఉన్నాము రోడ్డు దాడుతుంటే జరిగింది అని ఇవన్నీ చెప్తే ఇప్పుడు ఏదైతే ఆమెకి సమాజంలో ఉండే రెపిటేషన్ గాని వాళ్ళ నాన్న నాన్న వాళ్ళ అమ్మని సమాజం చూసే తీరు గాన వీటన్నిటిలో చాలా మారిపోతుంది ఒక చెడ్డ పేరు వస్తుంది ఆ అమ్మాయికి ఆల్రెడీ ఆ అమ్మాయి చనిపోయిన అమ్మాయికి మళ్ళీ చెడ్డ పేరు తీసుకురావడం ఎందుకు బతికున్న వాళ్ళ పేరెంట్స్ ని కూడా సొసైటీ వేరే రకంగా చూస్తుంది. ఇలాంటి
(05:07) గిల్ట్ ని మనం వాళ్ళకి ఇవ్వకూడదు అలాగే చనిపోయిన తను ప్రేమించిన చనిపోయిన అమ్మాయికి కూడా [గొంతు సవరించుకోవడం] అలాంటి ఒక చెడ్డ పేరు తీసుకురాకూడదు అని చెప్పేసి ఆ హీరో క్యారెక్టర్ వాడు ఏం చేస్తాడు అంటే తన తప్పేమ లేదు నేను తనని చాలా ప్రేమించాను కానీ తను నన్ను ప్రేమించలేదు ఏదైతే ఆ హీరోయినే ఆ అమ్మాయే వాడిని పిలిచి ఈరోజు నీతో ఉంటాను అని చెప్పి వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత నెక్స్ట్ డే చిన్న గొడవ జరిగితే ఆమె అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయి రోడ్డు దాడుతూ జరిగిన యాక్సిడెంట్ ని వీడు నా తప్పేమి లేదని చెప్పకుండా ఆమె నేను చాలా ప్రేమించాను ఆమె నన్ను
(05:46) ప్రేమించలేదు. మీ నాన్నకు ఒంట్లో బాలేదు అని చెప్పడం వల్ల ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ తొందరలో రోడ్డు దాడుతూ ఇలా జరిగింది అని చెప్తాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళ అమ్మ ఒక చిన్న లుక్ ఇస్తది ఆ హీరోయిన్ వాళ్ళ అమ్మ హీరో వైపు ఎందుకనింటే వాడు చెప్తున్న దాంట్లో నిజం లేదు అని ఆమెకు అర్థమయింది. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన ఇంతకుముందు వాళ్ళ కూతురు వీడిని ప్రేమిస్తుంది అనే విషయం ఆమె సెన్స్ చేయగలిగింది.
(06:16) ఇంట్లో ఉన్నప్పుడు వీడు చెప్పేటప్పుడు వీడి కళ్ళల్లో ఉండే ఆ సిన్సియరిటీ గాన పైకి చూడకుండా ఇలా నేల కిందకి చూసి చెప్పడం గాన తన తప్పేమ లేదండి తను నన్ను అసలు ప్రేమించలేదు. నేనే తనను ప్రేమించాను. సో తను ఒంటరిగా ఏదో మ్యారేజ్ కి వెళ్తుంది అని చెప్పి వెంటపడ్డాను. మీ నాన్న కుంట్లో బాలేదు సీరియస్ గా ఉందని చెప్పడం వల్ల పరిగెత్తుకుంటూ వచ్చింది.
(06:40) ఆ ప్రాసెస్ లో ఇలా జరిగింది అని చెప్తాడు. సో వాట్ ఆ విషయాన్ని వాళ్ళ అమ్మగారు గ్రహిస్తారు. ఎందుకంటే వాళ్ళ నాన్న కూతురు మంచిది మా కూతురు ఇట్లాంటి పనులు చేయదు తను చదువుకున్న వ్యక్తి బాగా చదువుకుంటది తెలివైంది అనే ఒక బిలీఫ్ లో ఉంటాడు. కానీ వాళ్ళ అమ్మ కూతురి యొక్క విధానాల్ని కూతురు యొక్క పద్ధతుల్ని గ్రహించగలదు ముందుగానే ఎందుకనింటే ఆమె కూడా ఒక ఉమెన్ కాబట్టి ఇంకొక ఉమెన్ యొక్క సెన్సిబిలిటీస్ ఏంటి సెన్స్ ఏంటి అనే విషయాన్ని గ్రహించగలిగింది వాళ్ళ అమ్మ అక్కడ గ్రహించి వీడు చెప్తున్న దాంట్లో నిజం లేదు ఇందులో మా కూతురి తప్పు కూడా
(07:18) కచ్చితంగా ఉంది. తన కూతురే ఇష్టపడి తన దగ్గరికి వెళ్ళింది. వీడు ఇప్పుడు అది ఎక్కడ చెప్తే తను పారిపోయి వచ్చిందని తన ఇష్ట ప్రకారమే వచ్చిందని తనే పిలిచి నన్ను తీసుకెళ్ళమన్నదని ఈ విషయాలన్నీ వీడు చెప్తే వాళ్ళ పరువు పోతుంది పోలీస్ రిమాండ్లు అవన్నీ చెప్తే వాడు అలా చెప్పడానికి కూడా రుజువు కూడా ఉంటది ఆ కాల్ రికార్డ్స్ ఇవన్నీ తీయొచ్చు బట్ వాడు చెప్పల ఆ విషయాన్ని తను గ్రహిస్తుంది.
(07:45) సో ఇక్కడ మోరల్ ఆఫ్ ది పాయింట్ ఏంటంటే [గొంతు సవరించుకోవడం] ఎవరైతే ఒక వ్యక్తిని ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ తో సిన్సియర్ గా నిస్వార్థంగా ప్రేమిస్తారో ఆ వ్యక్తి యొక్క ఆత్మగౌరవం దెబ్బ తింటుందని తెలిసినప్పుడు వాడు ప్రమాదంలోకి వెళ్ళటానికైనా వెనకాడకుండా వెళ్తాడు అలాగే నేరం అంతా వాడి మీద వేసుకుంటాడు అవసరమైతే వాడు దేన్నైనా కోల్పోతాడు ఒక సాక్రిఫైస్ కి రెడీగా ఉంటాడు కానీ తాను ప్రేమించిన అమ్మాయి గౌరవాన్ని నలుగురిలో పది మందిలో పెట్టి బద్నాం చేయడు [గొంతు సవరించుకోవడం] అంటే వాళ్ళ ఆ పేరుని చెడగొట్టే పనులు చేయడు చేయడు అలా చేయాలని వాడికి అనిపించదు అనేది ఇక్కడ పాయింట్ యాక్చువల్గా అందుకు
(08:22) వాళ్ళ అమ్మ ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఇలా వెళ్లేటప్పుడు అతని మీద ఇలా చెయి పెడుతుంది ఇలా స్లోగా అసలు ఆ చెయ్యి తన తల మీద పెట్టిందా లేదా అన్నంత వెర్రి లిటిల్ టచ్ తో తను పెడుతుంది. ఆ సీను మీరు ఇప్పుడు ఒక 100 మందితో ఫైట్ సీన్ తీసిన దానికంటే కూడా అంత హై ఇంపాక్ట్ ఉంటది ఆ సీన్ లో అంటే జరిగింది ఏదో జరిగిపోయింది. నీ తప్పేమి లేదని నాకు అర్థం అవుతుంది.
(08:53) కానీ నువ్వు తప్పంతా నీ వైపు వేసుకున్నావ్. పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్తావు నువ్వు ఇప్పుడు అంటే మంచిగా బతుకు ఇకనైనా నీ జీవితం బాగుండాలని ఆమె ఒక బ్లెస్సింగ్ తన కూతుర్ని కోల్పోయినా ఒకవైపు ఆ బాధ ఆ కోల్పోయిన దాంట్లో నీ ప్రమేయం ఏమి లేదు అని అతని ప్రమేయం ఏమి లేదని తెలిసిన తర్వాత ఒక రియలైజేషన్ అతని మీద ఒక రెస్పెక్ట్ ఆ బాధ ఇతని మీద రెస్పెక్ట్ ఈ రెండిటిన కలిపి తన బ్లెస్సింగ్ ఇస్తుంది ఆ హీరో క్యారెక్టర్ కి ఎగజాక్ట్ గా మీరు అట్లా స్ట్రగుల్ బుక్ లో ఏదైతే రియర్డన్ కి డేగ్నీ కి ఇద్దరికీ మధ్య ఉన్న రిలేషన్షిప్ అనేది అడ్డు పెట్టుకొని ప్రభుత్వం నుంచి
(09:36) ఏజెంట్లు వచ్చి ఆ ఆఫీస్ లో ముందు కూర్చొని ఆ ఫోటోలు వాళ్ళు ఎక్కడెక్కడ కలిసి ఉన్నారు ఇవన్నీ డేటా అంతా ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి ఇలా ముందు పెడతారు. నువ్వు ప్రభుత్వానికి సపోర్ట్ చేయమని ఇప్పటికీ మేమ ఎన్నో సార్లు చెప్పాం నువ్వు సపోర్ట్ చేయనన్నాం అవసరమైతే నీకు ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు ఇస్తాన్నాం అయినా నువ్వు లొంగలేదు.
(09:57) నీ ఫ్యామిలీ సైడ్ నుంచి ట్రై చేశం అయినా లొంగలేదు. నీ బిజినెస్లన్నీ క్లోజ్ చేస్తా ఉన్నావ్ అయినా [గొంతు సవరించుకోవడం] లొంగలేదు ఇప్పుడు ఈ దారిలో వచ్చావు నీకు ఇదిగో ఈ ఫోటోలన్నీ చూసావా నువ్వు గనుక ఇప్పుడు సంతకం పెట్టపోతే ఇవన్నీ మార్కెట్ లోకి వెళ్తాయి ఏం చేస్తావో చెప్పు అని అంటారు. అప్పుడు రేర్డ్ అని అంటాడు అన్నమాట ఎవడైతే లోకానికి అబద్ధం చెప్తాడో వాడు ఆ రోజు నుంచి లోకానికి బానిస అవుతాడు అని ఆయన చెప్తుంది అక్కడ అప్పుడు వాడు ఇలా ఈ సంతకం ఇట్లా ఇట్లా పెన్ను పట్టుకొని రేడ్ అను ఇలా చూస్తా ఉంటాడు ఆ చూపులు ఆ చూసే చూపులో ఆ పత్రాల వైపు చూడు అంటే ఏదైతే గవర్నమెంట్
(10:35) కి అమ్మంటున్నారో ఆ ప్రాడక్ట కొంతం స్టీల్ ఇవన్నీ వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీద అలాగే తన ఆస్తి ఏదైతే బిజినెస్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని ఉంటాయో అవి గవర్నమెంట్ కి రాసేయాలి ఒక చట్టం ప్రకారం ఇలా చూస్తా ఉంటాడు బట్ గతాన్నంతా తలుచుకుంటా ఉంటాడు. ఏ రోజైతే తనతో నేను ఒక సంబంధం పెట్టుకున్నానో ఆ రోజే ప్రజలందరికీ నిర్భయంగా చెప్పి తనని పెళ్లి చేసుకొని ఉండాల్సింది కానీ వద్దు ఇలాగే ఎవరికీ తెలియకుండా ఉండాలి అనే ఒక విషయాన్ని నేను ఎప్పుడైతే ప్రోత్సహిస్తూ వచ్చానో ఆరోజే తన గౌరవాన్ని తీసినట్టు నేను ఇప్పుడు గనుక నేను ఈ సంతకం
(11:09) పెట్టకపోతే ఇవన్నీ మార్కెట్ లోకి వెళ్తాయి అంటే నా స్వార్థం కోసం నా బెనిఫిట్ కోసం అవతల వ్యక్తి ఆత్మ గౌరవాన్ని నన్ను ఇష్టపడి నన్ను ప్రేమించి నేను ప్రేమించిన వ్యక్తి ఆత్మ గౌరవాన్ని నేను బజార్లో పెట్టకూడదు. అలా నిజంగా నేను అలా పెడితే ఇంకా నాకు ఒక వాల్యూ ఉన్నట్టు కాదు ఐ డోంట్ హావ్ ది మొరాలిటీ అని చెప్పేసి ఇలా వింటాడు.
(11:29) అలా ఉన్నప్పుడు అవతల క్యారెక్టర్ అంటుంది రేడ్ అని గారు సంతకం పెడతారా అంటాడు అనంగానే ఒక్క క్షణం ఇట్లా అలా చూసి రేడ్ అని ఇట్లా చూస్తాడు చూసి ఒక డైలాగ్ అంటాడు అక్కడ ఓ అదా అని అంటాడు. అంటే ఓ అదా అంటే దాని అర్థం వాడికి ఆ టేబుల్ మీద ఏదైతే ఆ వేల కోట్ల ఆస్తి ఉందో బిలియన్ డాలర్ల ఆస్తి అసలు హి డస్ నాట్ కేర్ అబౌట్ దట్ అతను ఆలోచిస్తుందంటే మనిషి మనిషికి మధ్య ఉండే విలువలు ఆ నిజాయితి ఎందుకంటే వాడు అతనిలో ఒక సత్త ఉంది ఈరోజు రూపాయ పావలా నుంచి వాడు కోట్ల రూపాయలకు ఎదిగాడు కాబట్టి రేపు అసలు జీరోకి పడిపోయిన మళ్లా సాధించగలుగుతాడు. బట్ వెన్ హి లాస్ హిస్
(12:10) క్యారెక్టర్ అంటే మనిషి నిజాయితీగా ఒక మోరల్ కోడితో బతికే వాడికి ఎక్కడైతే తన క్యారెక్టర్ ని వాల్యూస్ ని కోల్పోయే సిచువేషన్ వచ్చినప్పుడు అన్నిటికన్నా కూడా దానికే నిలబడతాడు అన్నమాట సో అప్పుడు ఇట్లా నుంచొని రేడన్ గారు సంతకం పెడతారా అనిఅంటే ఓ అదా అని ఇట్లా పెట్టేస్తాడు సంతకం సో ఎగజక్ట్ గా ఇక్కడ కూడా ఆ ఆ బృందావన్ కాలనీ సీన్లో కూడా తాను ప్రేమించిన అమ్మాయి ఆత్మగౌరవం వాళ్ళ పేరెంట్స్ కి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అది అనుకోకుండా జరిగింది కాబట్టి తన మీదకి వెళ్ళకుండా ఆ గౌరవాన్ని బ్రేక్ చేయకుండా నా తప్పేమ లేదు తనేమ నన్ను ప్రేమించలేదు నేనే పిలిచాను.
(12:48) మేము వాళ్ళ నాన్నగారికి బాగలేదని సో ఆమె తొందరలో పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రోడ్డు దాటే క్రమంలో ఇలా జరిగింది అని చెప్తాడు. సో దిస్ ఇస్ ఎగజక్ట్లీ ద ఐన్ రాండ్ ఆ పర్టికులర్ రియడ్ క్యారెక్టర్ లో చెప్పింది డైలాగ్ ఆ సన్నివేశంలో సో పుస్తకం చదివేటప్పుడు ఎప్పుడూ కూడా చాలా మొరాలిటీ ఉంటది అందులో చదివేటప్పుడు కూడా ఇలా రియడ్ పెళ్లి పట్టుకొని అలా ఆలోచిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే అవతలో ఉన్న ఏజెంట్లు హలో రియడ్ గారు అన్నప్పుడు ఓ అదా ఓ అదా అన్న దగ్గర ఫిలాసఫీ ఉంటుంది.
(13:18) అంత డీప్ గా దాన్ని అర్థం చేసుకొని చదివితేనే అక్కడ అర్థం అవుతది ఓ అదా అంటే వాడికి అసలు అది పట్టట్లే ఎవడో వచ్చావు నా ముందు కూర్చున్నావు ఈ పత్రాలు పెట్టావు వందల వేల కోట్ల ఆస్తులు నీకు రాసి ఇవ్వాలంటున్నావు నా ఆస్తులన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నావు ఏవేవో పెట్టావు బట్ దట్ డస్ నాట్ బట్ దట్ డస్ నాట్ మటర్ టు మీ [గురకలు] సో సో ఎవరో వచ్చారు ముందు కూర్చున్నారు ఏజెంట్ల లాగా డాక్యుమెంట్స్ పెట్టారు నీ వేల కోట్ల వస్తాన్ని ప్రభుత్వానికి ప్రైవేటీకరణ చేయాలంటున్నారు.
(13:56) సాయంత్రం కాలం మొత్తం సంతకాలు పెట్టి సబ్మిట్ చేయాలంటున్నారు. ఇకడి నుంచి నువ్వు నీ బిజినెస్ లో జరిగే ప్రతి వాట గవర్నమెంట్ కి ఇవ్వాలంటున్నారు. కంప్లీట్ ప్రైవేటీకరణకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ముందున్నాయి అంటే అతని జీవన ఆస్తి మొత్తం ఉంది అందులో అది అసలు ఒక్క క్షణం కూడా అతనికి పట్టట్లేదు. ఒక గడ్డి పరకతో సమానం చూసాడన్నమాట. ఓ అదా అన్నప్పుడు.
(14:14) తను కేవలం ఆలోచిస్తుంది ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు అన్నప్పుడు ఎవ్వరూ అతన్ని నిందించలేదు. వేరే వాళ్ళు ఎవరిని అతను నిందించలేదు తప్పు నాదే ఏరోజైతే గౌరవంగా బయట పెట్టి బతకాల్సిన సంబంధాన్ని నేను సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ వచ్చానో అప్పుడే నేను ఈ లోకానికి బానిస అయిపోయాను ఆ అబద్ధాన్ని ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు వాడుకున్నాడు ఈరోజు నా టేబుల్ ముందు నిలబడింది అది బ్లాక్ మెయిల్ తో వైట్ బ్లాక్ మెయిల్ తో అంటే గవర్నమెంట్ బ్లాక్ మెయిల్ చేసినప్పుడు దాన్ని వైట్ బ్లాక్ మెయిల్ అనే పదం వాడింది ఐన్డ్ అన్నమాట సో
(14:45) దట్ ఈస్ వాట్ ది పాయింట్ ఇక్కడ సో ఐన్ండ్ దృష్టిలో ప్రేమ అంటే ప్రేమించిన వ్యక్తుల యొక్క ఆత్మగౌరవానికి నీ పరపతికి మధ్య నీ కీర్తికి మధ్య ఒక కాంట్రడిక్షన్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క గౌరవానికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి నువ్వు సాక్రిఫైస్ చేయటము నువ్వు అవసరమైతే కోల్పోవడానికి రెడీగా ఉండటం అనేది నిజమైన క్యారెక్టర్ అని ఐన్లాండ్ చెప్పిన మెయిన్ ఫిలాసఫీ అక్కడ సో ఆ పుస్తకాన్ని అట్లా చదవాలి అన్నమాట అలా కాకుండా ఐన్ ర్ాండ్ వచ్చాడు పత్రాలు పెట్టారు పెన్నుతో పుస్తకాలు తీసుకొచ్చారు ఓ అదా అన్నారు అప్పుడు ఆ క్షణం నుంచి అయనండ్ వెళ్ళిపోయాడు ఇట్లా చదివితే అర్థం కాదు
(15:28) అక్కడ దేర్ ఈస్ ఏ అక్కడ ఒక డీప్ ఎలివేషన్ ఉంటుంది డీప్ ఎమోషన్ ఉంటుంది. సో పుస్తకం చదివేటప్పుడు ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్ తో ఇన్వాల్వ్మెంట్ తో చదివితేనే అక్కడ మనకి సీన్ అర్థం అవుతుది ఏదైనా సరే సో ఆ రకంగా ఆ బృందావన్ కాలనీ క్లైమాక్స్ సీన్ లో వాళ్ళ అమ్మగారు ఆ చెయ్యి పెట్టడం ఇప్పటికీ కూడా మీరు చూడండి బృందావన్సెన్ బైజ బృందావన్ కాలనీ అని YouTube లో కొట్టి క్లైమాక్స్ సీన్ చూడండి.
(15:54) అసలు ఎప్పుడైతే వాడు తనదేం తప్పులేదు సార్ నేను తనను ప్రేమించాను అనంగానే కానీ తను నన్ను ప్రేమించలేదు అనంగానే వాళ్ళ అమ్మ అలా స్లోగా అతని వైపు చూస్తుంది. వాళ్ళ అమ్మ కళ్ళల్లో అతని క్యారెక్టర్ ఇమ్మీడియట్ గా అర్థంఅయపోతది. వాడేమో కిందకి చూసి చెప్తా ఉంటాడు హీరో అంటే వాడు అబద్ధం చెప్తున్నాడు ఎప్పుడైతే మనం అబద్ధం చెప్తామో కళ్ళ అనేవి సైకలాజికల్ గా కొంచెం కిందకు ఉంటాయి.
(16:17) ఎదుటి వాళ్ళ కలల్లో స్ట్రైట్ గా చూడలేము అబద్ధం చెప్పేటప్పుడు దట్ ఈస్ ద సైకాలజీ అప్పుడు వాళ్ళ అమ్మకు అర్థంయపోతుంది అన్నమాట. సో అది చివరికి ఆ సినిమా అనేది తాను ఎటుపోయి ఎటువచ్చినా సరే ఆ అమ్మాయి గౌరవాన్ని నిలబెట్టడానికి అవసరమైతే ఆ బ్లేమ్ ని తన మీదకే తీసుకున్నాడు కానీ ఇది చేయలేదుఅన్నమాట. సో ఇక్కడ మోరాలిటీ ఏంటంటే ఎవ్వరిని లైఫ్ లో ఏ విషయం కూడా బ్లేమ్ చేయొద్దు.
(16:43) నిజంగా నీకు గౌరవం ఉంటే కొంతమంది వ్యక్తుల మీద కాలం పరంగా గాని కుటుంబ పరంగా గాని కలవనప్పుడు గ్రేస్ ఫుల్ గా పక్కక వచ్చేయండి. అంతేగాన వాళ్ళ మీద చెడు ప్రచారాలు చేసి అదని ఇదని అసలు ఏవేవో నెగిటివ్ మూమెంట్స్ క్రియేట్ చేయొద్దు ఏ పరిస్థితుల కారణంగా అయినా సరే వాళ్ళు మనల్ని విడిపోతే వాట్ఎవర్ మే బి ద రీజన్ ఎప్పుడు కూడా నెగిటివిటీని స్ప్రెడ్ చేయొద్దు చుట్టూరు అలా ఎప్పుడైతే నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నావో యాక్చువల్లీ యు ఆర్ నాట్ వాల్యూంగ్ టు ది అదర్ పర్సన్ సో ఇప్పుడు ఏదైతే ఐన్డ్ ఉందో ఐన్ండ్ చెప్పిందో అది రేడ్ అనే యొక్క క్యారెక్టర్ అంటే ఏదైతే తన వాల్యూస్ ఫాలో
(17:23) అవుతున్నాడు. తాను చేసిన పనికి ఇంకొకరిని ఇది చేయొద్దు. తాను చేసిన తాను మెయింటైన్ చేస్తున్న రిలేషన్షిప్ కి ఇంకొకరు గౌరవం పేరు రెపిటేషన్ బలి కావద్దు. ఆ వాల్యూ నిలబెట్టుకోవాలనేది అతని క్యారెక్టర్ అతని క్యారెక్టర్ కాబట్టి అతను ఆస్తిని వదిలేసాడు డేగ్ని కోసం అంటే తన క్యారెక్టర్ కోసం తను నిలబడ్డాడు. ఆ నిలబడటం ఆటోమేటిక్ గా డిగ్రీకి మంచి జరిగింది.
(17:51) అది స్వార్థం అంటే సో మనం ఏంటంటే సినిమాల్లో ఎప్పుడూ కూడా ఏవైతే ఆ అన్నెసెసరీ సీన్స్ ఉంటాయో అన్నెసరీ ఎలివేషన్స్ ఉంటాయో లేకపోతే వేరే వేరేఆ సెన్సార్ సీన్స్ ఉంటాయో వాటి మీద మనం ఎక్కువ ఏదో పెద్ద ఫోకస్ పెట్టి ఏదో మాట్లాడుతా ఉంటాం. సినిమాలో మంచి విషయాలు చాలా ఉంటాయి చూడటానికి సినిమాలు చూడటం అనేది కూడా ఒక ఆర్టే జనరల్ గా చాలా మంది ఇప్పుడున్న జనరేషన్స్ సినిమాలు చూడటం రావట్లే మేము స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు మా ఊరు పక్కన పిడుగురాలు అనే ఊరు ఉంటే ఆ పిడిగురాలు అనే ఊర్లో ప్రతి రిలీజ్ సినిమాకి బెనిఫిట్ షోకి వెళ్ళేవాళ్ళం సినిమా అప్పుడు ఉన్న జనాలు మామూలుగా పని
(18:27) పాట చిన్న చిన్న పనులు చేసుకునే ఒక చిన్న చిన్న లేబర్ వర్క్స్ చేసుకునే వ్యక్తుల నుంచి కూడా పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా సినిమాని చాలా ఫోకస్ గా చూసేవాళ్ళు అందులో ఏం జరుగుతుంది ఏంటని ఒక కథలో ఇన్వాల్వ్ అయిపోయేవారు ఒక ఫోకస్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడున్న జనాలకి జస్ట్ ఫోన్లు పట్టుకోవడం చూడటం ఆ ఫోన్లు వీడియోలు తీసి దాన్నఏదోవాట్ స్టేటస్ పెట్టుకోవడం దీని మీదనే ఉంది తప్పితే అసలు స్టోరీ ఏం నడుస్తుందా అందులో ఏమనా తెలుసుకునేది ఉందా యాక్చువల్ గా అంత లేదు ఇప్పుడున్న జనరేషన్ సినిమాలు చూడటం కూడా రావట్లే సో [నిట్టూర్పులు][ఆశ్చర్యం] చూడండి 7/జ బృందావన కలి క్లైమాక్స్ సీను
(19:00) ఆర్ఎల్సి సినిమా బాగుంటది అది యా మళ్ళీ కడుద్దాం నేను రాకింగ్ రవి జై హింద్ జై భారత్
No comments:
Post a Comment