Father’s Day : The Dark Psychology of Father & Son Relationship | Telugu Podcast
Author Name:Nagna Satyam
Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=oLsRkji-G1k
Transcript:
(00:00) నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఏ తండ్రి కొడుకు ఒకరినొకరు కంప్లీట్ గా ఇష్టపడరు. ఒకే ఇంట్లో ఇద్దరు మగాళ్ళు ఉన్నప్పుడు అక్కడ లవ్ కంటే ఎక్కువ పవర్ స్ట్రబుల్ మాత్రమే ఉంటుంది. తండ్రి తన పాతకాలపు పద్ధతులను ఐడియాలజీని కొడుకుపై రుద్దాలని చూస్తాడు. ఎందుకంటే వాడిని తను కన్నాడు కాబట్టి వాడిపై తనకు అథారిటీ ఉందనేది తండ్రి ఇగో. కొడుకు దాన్ని ఒక బానిసత్వంగా భావించి ప్రతిక్షణం తిరగబడాలని చూస్తాడు.
(00:28) ఎందుకంటే వాడికి వాడి ఇండివిడ్యువాలిటీ ముఖ్యం. ఈ రెండు ఈగోల మధ్య జరిగే ఒక క్రూరమైన ఘర్షణే [సంగీతం] రియల్ లైఫ్ కానీ నీషే చెప్పేది ఏంటంటే ఒక తండ్రి సమాజానికి భయపడో మిడిల్ క్లాస్ బౌండరీస్ దాటలేకో తన లోపల తొక్కి పెట్టిన రహస్యాలు, తీరని కోరికలు, పగలు, ఫ్రస్ట్రేషన్స్ అన్ని కొడుకు రూపంలో బయటకవచ్చి మాట్లాడతాయి అన్నాడు. అంటే నువ్వు ఈరోజు సమాజంపై చేస్తున్న తిరుగుబాటు నీది కాదు నీ తండ్రి ఓడిపోయిన చోట నీ సబ్కాన్షియస్ మైండ్ మొదలుపెట్టిన రివెంజ్ నువ్వు దేన్నైతే నీ తండ్రిలో అసహించుకున్నావో సరిగ్గా అదే కోపం అదే మొండితనం అదే సైకోయిజం నీలోకి వస్తాయి.
(01:06) ఎందుకంటే నీ తండ్రి లోపల దాచుకున్న ఆ అశాంతే నీ రక్తంలో ఒక కసిగా మారి నిన్ను నడిపిస్తుంది. నువ్వు నీ తండ్రిని ఎంత ద్వేషిస్తావో అంతకంటే ఎక్కువగా ఆయన ఇన్ఫ్లయెన్స్ లోకి వెళ్ళిపోతావు. ప్రష్యా సామ్రాజ్యాన్ని పాలించిన రాజు ఫ్రెడరిక్ విలియం వన్ ఆయన కొడుకు ఫ్రెడరిక్ ద గ్రేట్ల కథే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ తండ్రి ఒక కఠినమైన మిలిటరీ సైకో ఆయనకు క్రమశిక్షణ యుద్ధం తప్ప మరేం తెలియదు.
(01:32) తనలోని సాఫ్ట్ కార్నర్ ను పూర్తిగా చంపేసుకొని బతికాడు. కానీ కొడుక్కి ఆర్ట్ ఫ్రెంచ్ మ్యూజిక్ వేణువు వాయించడం ఇష్టం. కొడుకు తనలా మొరటుగా లేదని తండ్రికి విపరీతమైన ఈవో హర్ట్ అయి అందరి ముందు కొట్టేవాడు. తండ్రి టార్చర్ భరించలేక కొడుకు తన ఫ్రెండ్ తో కలిసి పారిపోవడానికి ట్రై చేస్తే దొరికిపోయిన కొడుకు కళ్ళ ముందే ఆ ఫ్రెండ్ తల నరికించేశడు ఆ క్రూరమైన తండ్రి నువ్వు ఒక చేతకాని వెధవి అంటూ జైల్లో పెట్టాడు.
(01:59) అది జరిగిన తర్వాత తండ్రి మీద భయంకరమైన అసహ్యం కొడుకు మనసులో నాటుకుపోయింది. కానీ మ్యాటర్ ఏంటంటే తండ్రి చనిపోయి కొడుకు రాజుఅవ్వగానే అందరూ ఆ మ్యూజిషియన్ చాలా కూల్ గా పాలిస్తాడు అనుకున్నారు. కానీ ఆ కొడుకు సింహాసనం ఎక్కగానే తన తండ్రి కంటే 10 రెట్లు క్రూరమైన మిలిటరీ ఫోర్స్ ని తయారు చేసి యూరప్ మొత్తాన్ని వణకించి ఫ్రెడరిక్ ద గ్రేట్ అయ్యాడు.
(02:22) తండ్రి ఏరోజైతే చేతకానివాడు అన్నాడో ఆ మాట ఇచ్చిన నొప్పే ఆ ఇన్సల్టే ఆ కొడుకుని చరిత్రలోని అతి పెద్ద ఇన్విన్సిబుల్ వారియర్ గా మార్చింది. పైకి ఇద్దరు శత్రువుల్లా కొట్టుకున్నారు కానీ చివరికి తండ్రి మైండ్సెట్ లోనే కొడుకు అంతకంటే వైల్డ్ గా దూసుకెళ్ళాడు. ఇంకా ఖలీల్ జిబ్రాన్ ఏమంటాడంటే తండ్రి అనేవాడు ఒక విల్లు అయితే నువ్వు ఆ విల్లు నుండి దూసుకెళ్లే బాణం అని ఒక విల్లు బాణాన్ని ఎంత భయంకరంగా వెనక్కి లాగి నొప్పిని ప్రెజర్ ని క్రియేట్ చేస్తుందో ఆ బాణం అంత స్పీడ్ గా భవిష్యత్తు వైపు దూసుకుపోతుంది.
(02:55) ఆ వెనక్కి లాగేటప్పుడు బాణానికి విల్లు ఒక శత్రువు లాగే కనిపిస్తుంది. ఆ పెయిన్ భరించలేక బాణం విల్లు నుండి విడిపోయి దూరం వెళ్ళిపోవాలని చూస్తుంది. రియాలిటీలో తండ్రి కొడుకుల మధ్య జరిగే గొడవలు ఈగోల ఘర్షణ సరిగ్గా ఆ వెనక్కి లాగడం లాంటిదే. ఈరోజు నువ్వు సమాజంలో ఇంత సక్సెస్ఫుల్ గా ఉన్నావు అంటే నీ స్పీడ్ వెనుక నీ అచీవ్మెంట్స్ వెనుక నీ తండ్రి నీకు ఇచ్చిన భయంకరమైన మెంటల్ ఒత్తిడి ఉందనేది నగ్న సత్యం.
(03:23) ఆ బాణం చేరుకున్న ప్రతి మైలురాయి ఆ విల్లు నీకు ఇచ్చిన గాయానికి సాక్ష్యం. నిన్ను ఒక పాయింట్ దగ్గర తొక్కేయడానికి తండ్రి ట్రై చేయకపోతే నీలో ఆ బౌన్స్ బ్యాక్ అయ్యే కసి ఆ పొటెన్షియల్ బయటక వచ్చేదే కాదు. నిజానికి నాన్న అంటే ఒక భూగర్భ జలాశయం లాంటివాడు. పైన ఎంత ఎండ కాసినా లోపల ఊటని దాచుకొని పిల్లలనే నది గళా పారటానికి కారణమయ్యే ఒక హిడెన్ ఫోర్స్ ఆ నది పైకి చాలా ఇండిపెండెంట్ గా పారుతున్నట్లు కనిపిస్తుంది.
(03:49) లోకం కూడా ఆ ప్రవాహాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. కానీ ఆ ప్రవాహానికి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ భూగర్భంలో దాగి ఉన్న కంప్రెస్డ్ ఎనర్జీ నుంచే నాన్న అనే భూగర్భంలో ఏ ఆశలైతే నిశశబ్దంగా ఇంకిపోయాయో అవే కొడుకు లైఫ్ లో ఒక అగ్రెసివ్ ఫోర్స్ గా మారి లోకానికి కనిపిస్తాయి. రియాలిటీలో తండ్రి కొడుకులు ప్రేమగా కౌగిలించుకునే సీన్లు సినిమాల్లోనే ఉంటాయి.
(04:12) రియల్ లైఫ్ లో ఒకరినొకరు చూసి కూడా ఫేస్ టర్న్ చేసుకొని వెళ్ళిపోయే రోజులే ఎక్కువ. కానీ ఈ నిశశబ్ద దూరం వెనుక ఈ నిరంతర గొడవల వెనుక ఒకరి రిఫ్లెక్షన్ ఇంకొకరిలో ఉందనే సైకలాజికల్ ఫాక్ట్ దాగి ఉంటుంది. తండ్రి తన అనచి వేసిన కోరికలను కొడుకు ద్వారా చూసుకోవాలని తపన పడడం ఒక సెల్ఫిష్నెస్ అయితే కొడుకు దాన్ని ఎదిరించి తనను తాను ప్రూవ్ చేసుకోవాలనుకోవడం మరో సెల్ఫిష్నెస్.
(04:36) ఈ రెండు స్వార్థాల ఘర్షణే సమాజంలో ఒక కొత్త శక్తినో ఒక హిస్టారికల్ చేంజ్ నో క్రియేట్ చేస్తుంది. తండ్రి అనేవాడు కేవలం ఒక బ్లడ్ రిలేషన్ే కాదు అది తరాలను కంట్రోల్ చేసే ఒక ఇన్విజిబుల్ సైకలాజికల్ లెగసీ ఆయన లోపల దాచుకున్న ప్రతి నిశశబ్ద ఆరాటం సమాజం ముందు తలవంచిన ప్రతి ఇన్సల్ట్ నీ రక్తంలో ఒక రివెంజ్ లాంటి పట్టుదలగా మారి నిన్ను సక్సెస్ వైపు నేడతాయి.
(05:00) నాన్న ఒక క్లోజ్డ్ సీక్రెట్ బుక్ అయితే పిల్లలు ఆ బుక్ యొక్క పబ్లిక్ వాయిస్ అని నీషే అన్న మాటలోని క్రూరమైన సైకాలజీని చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు ఒక అబ్సల్యూట్ ఇండిపెండెంట్ బాణవి అనుకుంటే అజ్ఞానం నిన్ను ఇంత ఫోర్స్ గా సమాజంలోకి వదిలిన ఆ విల్లు పెయిన్ పేరు నాన్న. నువ్వు సాధించే ప్రతి దాని వెనుక ఆయన చేసిన నిశశబ్ద యుద్ధం ఆయన ఓడిపోయిన సామ్రాజ్యం దాగి ఉందనే సత్యాన్ని యక్సెప్ట్ చెయ్.
(05:25) నాన్న ఒక క్లోజ్డ్ సీక్రెట్ బుక్ అయితే పిల్లలు ఆ బుక్ యొక్క పబ్లిక్ వాయిస్ అని నీషే అన్న మాటలోని క్రూరమైన సైకాలజీని చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది.
No comments:
Post a Comment