2 ని లు ఇలా చాలు షుగర్ 400 ఉన్నా కంట్రోల్ అవుతుంది || Diabetes Yoga || SumanTv Happy Life
Author Name:SumanTV Happy Life
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVHappyLife
Youtube Video URL:https://www.youtube.com/watch?v=1tv006QkPoU
Transcript:
(00:00) సుమన్ టీవీ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే నా పేరు శివకుమార్ నేను యోగా ట్రైనర్ ని ఈరోజు మనం అందరికీ మన ఇండియా అంతా కూడా ఈరోజు వేధిస్తున్న సమస్య డయాబెటిస్ ఇది మనకి ఈరోజున ప్రపంచ దేశాల అన్నిటిలో కూడా మన దేశం ఈరోజు డయాబెటిస్ లో చాలా ఎక్కువగా ఉంది పర్సెంటేజ్ విషయంలో చాలా అధికంగా డయాబెటిస్ ని మనం ఈరోజు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ కూడా ఈ డయాబెటిస్ అనేది వ్యాధిస్తుంది.
(00:37) [గురకలు] 400 ఆ పైన కూడా డయాబెటిస్ వస్తుంది. దీనికి మనం ఈరోజు యోగాలో ఏ విధమైన ప్రక్రియలు చేయడం ఆసనాలు వేయడం ప్రాణాయామాల ద్వారా ఏ విధంగా 400 ఉన్న షుగర్ అయినా సరే కంట్రోల్ తెచ్చుకోవడం ఏ విధంగా అనేది చూద్దాం. ముందుగా యోగాలో వజ్రాసనం అనేది ముఖ్యమైనది. వజ్రాసనం వేయడం ద్వారా డైజెస్ట్ సిస్టం అంతా కూడా యాక్టివ్ అయి వజ్రాసనంలో ఉండి ప్రతిరోజు కూడా తిన్న తర్వాత వజ్రాసనం వేయడం వల్ల షుగర్ లెవెల్స్ అనేది పూర్తిగా కన్జూమ్ అవుతాయి పూర్తిగా బాడీ డైజెస్ట్ సిస్టం యాక్టివ్ అవుతది.
(01:18) ఈ వజ్రాసనం నుంచి నెమ్మదిగా వీరాసన్ వేయడం ద్వారా మనం యాక్టివ్ చేసుకోగలుగుతాం. మన బాడీని వీరాసన్ వజ్రాసనలో ఉండి లెఫ్ట్ లెగ్ అరికాలు గ్రౌండ్ టచ్ చేసి రెండు చేతులతో క్లోజ్ చేసుకుని మోకాలు గెడ్డం మీద ఉంచి ఫుల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎక్కువ గాలి తీసుకునే ప్రయత్నం ఈ లెఫ్ట్ లెగ్ తై మజిల్ పొట్టని నొక్కేస్తూ మొత్తం మనకి పొట్ట దగ్గర ఉండే పాంక్రియాస్ గ్లాండ్ ని యాక్టివ్ చేస్తది ఇన్సులిన్ రిలీజ్ చేస్తది ఆసన స్థితిలో మినిమం 30
(02:04) సెకండ్స్ నుంచి నెమ్మది నెమ్మదిగా ప్రాక్టీస్ పెంచుకుంటూ రెండు నిమిషాల వరకు ఆసనంలో ఉండాలి ఆసనం వేయడం వల్ల మనకి ఇన్సులిన్ లెవెల్ యక్టివ్ అవుతది పూర్తిగా ప్రతిరోజు ఈ ఆసనాన్ని చేయడం ద్వారా మనం డయాఫ్రం మజిల్ ని పూర్తిగా యక్టివ్ లో ఉంచుకోగలుగుతాం దాని ద్వారా బ్రీతింగ్ కెపాసిటీ బాగా పెరుగుతుది. వీరాసన్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆసనం చేయవచ్చు నెమ్మదిగా అదేవిధంగా ఆపోజిట్ లెగ్ తో కూడా వేయాలి మళ్ళీ తిరిగి వజ్రాసనంలోకి వచ్చి వజ్రాసనం నుంచి నెమ్మదిగా రైట్ లెగ్ తో వీరాసన్
(02:51) రైట్ లెగ్ అరికాలు గ్రౌండ్ టచ్ చేసి క్లోజ్ పొజిషన్ అరికాలు పూర్తిగా గ్రౌండ్ టచ్ అవ వాలి తై మజిల్ మొత్తం పొట్టని నొక్కేస్తది రెండు చేతులతో క్లోజ్ చేసి గెడ్డం మోకాల మీద ఉంచి సాధారణం కన్నా ఎక్కువ శ్వాస తీసుకునే ప్రయత్నం కళ్ళు మూసి శ్వాసని గమనిస్తూ వీరాసన్ రైట్ లెగ్ పైకి ఉన్నప్పుడు లివర్ ఫంక్షన్ ని యాక్టివ్ చేస్తది లివర్ కూడా మన బాడీలో షుగర్ ని గ్లూకోస్ లెవెల్స్ ని నియంత్రిస్తది లివర్ ఫంక్షన్ హెల్దీగా ఉన్నట్లయితే మన బాడీలో ఎక్కువ అవుతున్న గ్లూకోస్ ని బయటకి
(03:39) వెళ్ళిపోయేలాగా నియంత్రిస్తది. అందువల్ల లివర్ ఫంక్షన్ యాక్టివ్ చేయడం ద్వారా మనం షుగర్ ని కూడా కంట్రోల్ లో ఉంచుకోగలుగుతాం. ఈ విధంగా 30 సెకండ్స్ నుంచి రెండు నిమిషాల వరకు ఆసనం వేయాలి. నెమ్మదిగా హ్యాండ్స్ రిలాక్స్ చేసి వజ్రాసన స్థితి వజ్రాసన్ నెమ్మదిగా రెండు చేతులు పక్కకు దించి కాళ్ళు చాపి కూర్చుని లెగ్స్ రిలాక్స్ అవ్వాలి డయాబెస్
(04:24) [గొంతు సవరించుకోవడం] డయాబెటిస్ ని కంట్రోల్ చేసే మరియొక ఆసనం పచ్చి మూతానాసన్ కాలు చాపి కూర్చుని రెండు చేతులు బటక్స్ పక్కన ఉంచి రెండు చేతులు పైకి తీసుకెళ్లి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ చేతులు ముందుకి ఎంత వీలైతే అంత డౌన్ ఇంకొంచెం డౌన్ కాలి బటన్ వేళని పట్టుకొని ఆసన స్థితి పచ్చిమోత్తానాసన్ వేయడం వల్ల మనకి బాడీలో ఉన్న షుగర్ అంతా కూడా కంజూమ్ అవుతది.
(05:05) వెయిట్ లాస్ కూడా ఈ ఆసనం ఉపయోగపడుతది. మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా షుగర్ అంతా కూడా కంజూమ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటది. పశ్చిమ ఉత్తానాసన్ పశ్చిమ అంటే బ్యాక్ మొత్తానం అంటే స్ట్రెచ్చింగ్ పశ్చిమ నాడుల్ని స్ట్రెచ్ చేసే ఆసనం ఈ ఆసనం మినిమం 30 సెకండ్స్ ఉండాలి బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు వేయొద్దు నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు నెక్ స్ట్రెయిట్ గా ఉంచి వేయొచ్చు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా డయాబెటీస్ అనేది కంట్రోల్ లో ఉంటది
(05:51) పచ్చిమోత్తానాసన్ నెమ్మదిగా బ్రీతింగ్ చేస్తూ స్లోగా చేతుల పైకి బ్రీత్ అవుట్ చేస్తూ హ్యాండ్స్ రిలాక్స్ లెగ్స్ రిలాక్స్ విశ్రాంతి ప్రతి ఆసనం కూడా వేసిన తర్వాత నెమ్మదిగా తీసి ఒక 30 సెకండ్స్ అయినా రిలాక్స్ అవ్వాలి నెమ్మదిగా ఆ బ్రీత్ యొక్క ప్రెజర్ ని రిలాక్స్ చేసుకోవాలి నెక్స్ట్ డయాబెటిస్ ని కంట్రోల్ చేయడానికి అతి ముఖ్యమైన ఆసన్ ప్రధానమైన ఆసనంగా
(06:37) చెప్పుకునేది అర్ధ మత్యేంద్ర ఆసన్ ఈ ఆసనాన్ని మత్యేంద్రనాధుడు అందించడం జరిగింది. మత్యేంద్ర ఆసనం ఉంటుంది. మత్యేంద్రాసనం అనేది పద్మాసనంలో వేసి చేయాల్సి ఉంటుంది. ఇది అందరూ చేయడానికి వీలైన ఆసనంగా మలచబడి అర్థమచేంద్రసనంగా ఈ రోజున ప్రతి ఒక్కరు చేయడానికి ఉపయోగపడే ఆసనం అర్ధ మత్యేంద్రాసనం డయాబెటిస్ ని పూర్తిగా కంట్రోల్ చేయగలిగే ఆసనం అర్ధ మచ్చేంద్రాసనం లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి క్రాస్ చేసి కింద ఉన్న కాలు ఫోల్డ్ చేసి పైనున్న అరికాలు గ్రౌండ్ కి పూర్తిగా టచ్
(07:26) అయి ఉండాలి ఏ కాలు పైకి ఉందో ఆ చెయ్యి వెనక్కి మిగిలిన చేతిని పైకి తీసుకెళ్లి లెగ్ ని క్రాస్ చేస్తూ కింద ఉన్న మోకాలు పట్టుకునే ప్రయత్నం ఏ చెయ్యి వెనక్కి ఉందో అటువైపు తల వెనక్కి ఇంకొంచెం వెనక్కి కి క్లోజ్ యువర్ ఐస్ డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ లెఫ్ట్ లెగ్ పైకి ఉన్నప్పుడు పాంక్రియాస్ గ్లాండ్ ని పూర్తిగా యక్టివ్ చేస్తది చాలా ముఖ్యమైన ఆసనాల్లో ఇదొకటి అర్థమచ్చేంద్రాసన్ ప్రతి ఒక్కరు వేయవచ్చును ఒకవేళ పూర్తిగా ఈ విధంగా వేయలేని వాళ్ళు పైనున్న మోకాలు పట్టుకుని గట్టిగా లాగి
(08:14) అలా ఉంచినా సరిపోతుంది ప్రారంభ దశలో ఈ విధంగా వేయవచ్చు బాగా వేస్తున్న కొలది పూర్తి స్థాయిలో అర్ధ మచ్చేంద్రాసన్ ఈ విధంగా 30 సెకండ్స్ నుంచి రెండు నిమిషాల వరకు వేయవలెను అర్ధ మచ్చేంద్రాసనం చేయడం వల్ల ఎంత డయాబెటిస్ ఉన్నా సరే నెమ్మది నెమ్మదిగా కంట్రోల్ లోకి వస్తది. ఈ విధంగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం డయాబెటీస్ ని అదుపులో ఉంచుకోగలుగుతాం అలాగే లేని వాళ్ళు కూడా చేయడం ద్వారా ఫ్యూచర్ లో డయాబెటిస్ అనేది రాకుండా ఉంటది నెమ్మదిగా బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ అవుట్ చేస్తూ వెనకున్న చెయి రిలాక్స్ బ్రీత్ ఇన్
(09:01) చేస్తూ ముందున్న చేయి పైకి బ్రీత్ అవుట్ చేస్తూ పైనున్న చేయి కిందకి బ్రీత్ ఇన్ చేస్ూ కింద ఉన్న కాలు స్ట్రెయిట్ బ్రీత్ అవుట్ చేస్తూ పైనున్న కాలు రిలాక్స్ వస్ట్ రొటేషన్ హ్యాండ్స్ ఫ్రీ చేసుకుని మళ్ళీ తిరిగి ఆపోజిట్ సైడ్ అర్ధమచ్చేంద్రాసన్ రైట్ లెగ్ ఫోల్డ్ చేసి రైట్ లెగ్ ఫోల్డ్ చేసి క్రాస్ చేసి కింద ఉన్న కాలుఫో ఫోల్డ్ చేసి ఏ కాలు పైకి ఉందో ఆ చెయ్యి వెనక్కి మిగిలిన చేతిని పైకి తీసుకెళ్లి క్రాస్
(09:47) చేసి ఈ విధంగా అర్ధమచేంద్రాసన్ కళ్ళు మూసుకొని ఆసన స్థితిని గమనించాలి ఆసనం పడుతున్న ప్రెజర్ ని గమనిస్తూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఆసనం వేయడం వల్ల ఏ ఏ భాగాల మీద ప్రెజర్ పడుతుందో ఆ అవయవాలని గమనించే చే ప్రయత్నం ఆ అవయవాలు పూర్తిగా యక్టివ్ అవుతాయి హార్మోన్స్ ని రిలీజ్ చేస్తాయి రైట్ లెగ్ పైకి ఉన్నప్పుడు లివర్ ఫంక్షన్ ని బాగా యక్టివ్ చేస్తది హార్మోన్స్ అన్ని సక్రమంగా పని చేసేలా చేస్తది మామూలు కూర్చొని మన బాడీలో లివర్ అనేది గ్లూకోస్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటది
(10:37) నెమ్మదిగా 30 సెకండ్స్ అయినా ఉన్న తర్వాత గాలి పీల్చి గాలి విడిచి పెడుతూ వెనకున్న చెయ్యి రిలాక్స్ గాలి పీలుస్తూ చెయ్యి పైకి గాలి విడిచిపెడుతూ అదే చెయ్యి కిందకి గాలి పీలుస్తూ కిందఉన్న కాలు రిలాక్స్ గాలి విడిచిపెడుతూ పైనున్న కాలు రిలాక్స్ లెగ్స్ రిలాక్స్ రిలాక్సేషన్ పొజిషన్ ఈ అర్ధ మచ్చేంద్ర ఆసనం వేయడం ద్వారా మనకి ఎలాంటి షుగర్ అయినా సరే మనకి పూర్తిగా క్రమబద్ధీకరించబడుతది.
(11:16) ఈ విధంగా యోగాలో భాగమైన ఆసనాలు అదేవిధంగా ప్రాణాయామాలు మెడిటేషన్ ఇవన్నీ చేయడం ద్వారా మనం షుగర్ ని పూర్తిగా కంట్రోల్ లో ఉంచుకోగలుగుతాం. ముఖ్యంగా డయాబెటిస్ అనేది మనలో అధికంగా ఉంటున్న గ్లూకోస్ ఈ గ్లూకోస్ అనేది బ్లడ్ లో ఉండిపోవడం వల్ల మనకి డయాబెటిస్ వస్తది. ఈ బ్లడ్ లో ఉండిపోతున్న గ్లూకోస్ ని కన్జూమ్ చేస్తది యోగా చేయడం వల్ల అదేవిధంగా పాంక్రియాస్ గ్లాండ్ యక్టివ్ గా లేకపోవడం వల్ల ఇన్సులిన్ తగ్గిపోతూ ఉంటది.
(11:47) [గురకలు] దాన్ని కూడా నియంత్రిస్తది యోగా చేయడం వల్ల పాంక్రియాస్ గ్లాండ్ యాక్టివ్ అయి ఇన్సులిన్ యొక్క ఉత్పత్తి బాగా పెరుగుతుది. అదేవిధంగా [గురకలు] సెల్ లో నిలవ ఉండిపోతున్న గ్లూకోస్ ని బర్నింగ్ చేయడానికి అవసరమైన ఆక్సిజన్ ని పెంచుతుది గ్లూకోస్ ఫార్ములా C6H12O6 అది బర్న్ అవ్వాలంటే ఆరు ఆక్సిజన్ కణాలు కావాలి 6O2 ఈ రెండు చర్య జరగడం వల్ల మనకిసిక్స్ కార్బన్ డైాక్సైడ్సిక్స్ నీటి అణువులు వచ్చి ఎనర్జీ వస్తది అందువల్ల మనం ఒక గ్లూకోస్ కణం బర్న్ అవ్వాలంటే మన సెల్ లోపల ఆరు ఆక్సిజన్ కణాలు కావాలి అవి [గురకలు] ఆరు కావాలి కావాలంటే మనం ఎక్కువ
(12:25) గాలి పీల్చుకోవాలి డైలీ ప్రాణాయామం చేయడం ద్వారా మనం ఆక్సిజన్ స్థాయిని పెంచుకుంటే గ్లూకోస్ తగ్గుతది అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో మనం గ్లూకోస్ ఎక్కువ తీసుకుంటున్నాం ఆక్సిజన్ తక్కువ తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం యోగా ద్వారా ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటూ గ్లూకోస్ స్థాయిని తగ్గించుకోగలుగుతాం. అందువల్ల ప్రతి ఒక్కరు యోగా చేయండి డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంచుకోండి.
No comments:
Post a Comment