Thursday, August 20, 2026

Parents and Adults మాత్రమే! Hushar Pittalu Movie చూసాక, మన పిల్లల్ని మరింత జాగ్రత్తగా పెంచటం ఖాయం..!

Parents and Adults మాత్రమే! Hushar Pittalu Movie చూసాక, మన పిల్లల్ని మరింత జాగ్రత్తగా పెంచటం ఖాయం..!

Author Name:Catalyst SP

Youtube Channel Url:https://www.youtube.com/@CatalystSivaPrasad

Youtube Video URL:https://www.youtube.com/watch?v=gumGqBvVLx8



Transcript:
(00:06) అందరికీ నమస్కారం నన్ను నిన్నో మొన్నో ఎవరో అడిగారండి హుషారు హుషారు పెట్టల సినిమాకి సంబంధించి ఒకసారి చూసి రివ్యూ చెప్పండి అన్నట్టు వాస్తవానికి ఏ మాటకి ఆ మాట నేను రిలీజ్ రోజు సినిమా చూశ కానీ ఒక నాలుగు రోజులు అయిన తర్వాత ఇద్దాం అని చెప్పేసాగ ఎందుకంటే ఏషియన్ సురేష్ ఫిలిమ్స్ వాళ్ళు ఏషియన్ గగన్ నారం సునీల్ నారం ఎవరు ఉంటారు వాళ్ళ తమ్ములు నేను గతంలో వాళ్ళు కోంపల్ సినీ ప్లానెట్ కి బ్రాండింగ్ ఇంచగా చేసిఉన్నాను.
(00:33) అప్పుడు నాకు వాళ్ళ పరిచర్య అప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ లో పని చేశాను. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఈ ఏషియన్ ఫిలిమ్స్ వాళ్ళు వాళ్ళు కలగలిస్తే థియేటర్లు గాని ఆ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ చేస్తారు. వాళ్ళ ప్రాజెక్ట్ తీసుకున్నారంటే దాని మీద ఎంతో నమ్మకం తీసుకుంటారు. సో హుషార్ పిట్ట సినిమా మొత్తం డిస్ట్రిబ్యూషన్ అంతా వీళ్లే.
(00:52) దాంతోక నాకు అనిపించింది నో డౌట్ సినిమా సూపర్ డూపర్ హిట్ అండ్ మరో సినిమాలో పెద్ద కంటెంట్ ఉందిరా అని సినిమా చూశను క్లైమాక్స్ వచ్చి ఒక పావు గంట అరగంట ఉంటది. అది తప్ప మిగతాదంతా కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ టు బ్లూ ఫిల్ అంతే మరి చైల్డ్ వెల్ఫేర్ బోర్డు వాళ్ళు గాని సెన్సార్ బోర్డు వాళ్ళు గాని అసలు ఈ సినిమాకి ఎలా సర్టిఫై చేశారో ఎలా ఇచ్చారో నాకు అర్థం కావట్లే పుష్పతి అనేటువంటి ఒక అమ్మాయి స్కూల్ కి వెళ్ళే అమ్మాయి వీడు కాలేజీ కి వెళ్ళే అబ్బాయి ఇంటర్మీడియట్ వాళ్ళద్దరి మధ్య లవ్ అంటూ ఈ చిన్న పిల్ల తన చిన్నప్పుడు వేరే ఒక పెద్ద అమ్మాయి చేసినవాడిని గమనించి మనం కూడా రేపు
(01:31) పెద్దయతే ఇలాగే చేయాలి కదా అలా చేస్తేనే లైఫ్ లో మజా ఉంటది నా పిల్లలు అనుకొని అలా వేరేవాళ్ళని అడుగుతూ వాళ్ళు తిడుతున్నా గాని అలాగే చేయాలనుకుంటూ ఈలోపు ఊర్లో ఉన్న పనికిమాలిన మంద ఈ స్మార్ట్ ఫోన్లు బ్లూ ఫిలిం చూసుకుంటూ మిగతా కుర్రలు కూడా చెడగొట్ట కొంతమంది ఉంటారు రారా ఎంజాయ్ చేయరాని వీడు చదువు అనుకుంటూ ఉంటాడు స్కూల్ ఫస్ట్ వాడు టెన్త్ క్లాస్ బట్ ఆ తర్వాత ఇంటర్మీడియట్ లో వీడిని చెడగొట్టాలి చెడగొట్టాలి అనుకుంటూ ఒకడు ఉంటాడు చివరికి వాడిని ఆ బ్లూ ఫిలిం దానిలో చూడటం కోసం లాగేస్తాడు ట్విస్ట్ ఏందంటే వాడి చెల్లినే వీడు ప్రేమిస్తాడు అది ప్రేమ కాదు
(02:04) ఇన్ఫాక్చువేషన్ అట్రాక్షన్ ఆ తర్వాత ఆ పిల్లలు హుషారు ఉన్నావ అంటూ హుషారు పిట్టలు అంటూ పసిపిల్లల చేత కండోములు వయాగ్ర అండ్ ఇంట్లో కలుసుకోవడం బిల్డింగ్ మీద కలుసుకోవడం చెప్పుకుండ పోతే అబ్బో ఘోరం అసలు ఈ సినిమా దయచేసి పిల్లలు చూడొద్దు. పెద్దలు చూడండి ఎందుకంటే మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు నిద్రపోతున్నారు కద అని చెప్పేసి కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ ముందే సెక్సువల్ కలుస్తున్నారు.
(02:34) పిల్లలు నిద్రపోతారు అనుకుంటారు బట్ వాళ్ళు గమనిస్తున్నారు. అది గమనించి ఈ కాల పిల్లలు వాళ్ళ తోటి పిల్లలతో చేస్తున్నారు అలా ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో కొన్ని కేసులు మనం చూసాం. వాళ్ళ అమ్మ నాన్న చేసేది చూసో ఈ బ్లూ ఫిలిమలు చూసో వీళ్ళు వెళ్లి వాళ్ళ తోటి పిల్లలతో అలాగే చేస్తున్నారు. దాని వల్ల కేసులు అవుతాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2022 23 లో అప్రాక్సిమేట్లీ 31300 కేసులు నమోద అయితే పిల్లల మీద 2024 కి వచ్చేసరికి అది కాస్త 35000 నమోదయింది అంటే అప్రాక్సిమేట్లీ 3000 కేసులు కదా పెరిగిపోయింది పిల్లల మీద దరిద్రం ఏందంటే ఈ కేసులు ఫైల్ అవుతున్న
(03:16) దానిలో బాధితులుగా ఉన్న వాళ్ళలో 80 వేల మంది పిల్లలే ఉంటున్నారు బాధితులుగా ఈవెన్ ఏపీ లో గాని తెలంగాణలో గాని కొన్ని కేసులు బయటికి రావట్లేదు నమోదు అవుతున్న కేసులలో కూడా పిల్లల మీద నమోదు అవుతున్న కేసులు కొన్ని దాని వల్ల బాధ్యతలు విక్టిమ్స్ కూడా పిల్లలే ఉంటూ ఉన్నారు. ఆడపిల్లలు గాని మొగపిల్లలు గాని ఇలా చెప్తూ పోతే ఎంత ఘోరం అంటే ఇటువంటి సినిమాలు తీసినప్పుడు వాళ్ళు ఎవరైతే ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి.
(03:43) ఈ సినిమాలో మీరు చివర్లో మెసేజ్ ఇచ్చారు పిల్లల ముందు అమ్మ నాన్న అలా కలుసుకోవద్దు. పిల్లలు ఉండంగా వాళ్ళు నిద్రపోతున్నా గాని మీరు సెక్సువల్ గా కలవద్దు. ఎస్ అగ్రీ తర్వాత చిన్న వయసులో వాళ్ళు వీళ్ళు చెడగొడం కోసం అది ఎంజాయ్మెంట్ అన్నట్టుగా అంటూ ఉంటారు. బట్ దాని వల్ల చెడిపోయేది నాశనం అయ్యేది మీరు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళకి తెలుసు బట్ మిమ్మల్ని పిల్లల్ని రెచ్చగొడుతూ సరదాగా అన్నట్టుగా పట్టుకెళ్తారు బట్ మీరు అది నిజం అని అనుకుంటూ ఉంటే మీరు చెడిపోతారు అలా చిన్న వయసులోనే స్కూల్ చదువులో స్కూల్ చదువుకునేటప్పుడే వీళ్ళు కలవటం ఆమె
(04:15) ప్రెగ్నెన్సీ ఆ పాప ప్రెగ్నెన్సీ రావటం ఆ తర్వాత అబాషన్ అయిపోయింది వాడినేమో జువైన్ హోమ్ కి తరలిచ్చేస్తారు ఎందుకు పోక్స్ కేస్ కే ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రల్ ఫ్ సక్వల్ ఎఫెన్సెస్ కదా చిన్న పిల్లని వాడు రేప్ చేసినట్టే కదా ఓ రకంగా ఆ పిల్ల కడుపు వచ్చిందంటే తీర ఆ పిల్ల వయసుకి లోపల గర్భం నిలవక ఏకంగా గర్భసంచి మొత్తం తీసేయాల్సి వచ్చింది.
(04:40) ఇక వీడు అయిపోయింది జువైన హోమ్ లో నీకు చదువు లేదు ఏమీ లేదు ఒరకం జైల్ అన్నాడు ఇక ఈ పిల్లక వేరే పెళ్లి చేద్దాం అని అనుకుంటారు. లేదు చదువుకుంటా తప్పు చేయను మొత్తుకునిద్ది అన్నమాట చివరికి లేదు ఇక పెళ్లి చేయాల్సింది అని చెప్పేసి డిసైడ్ అవుతారు పెళ్లి చేస్తారు ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తారు అవతల పిల్లలు ఉన్నటువంటి ఒక పెద్ద మనిషికి ఇచ్చి పెళ్లి చేస్తారు.
(05:01) ఎందుకంటే ఈ పిల్ల గురించి మొత్తం తెలుసు కాబట్టి ఆయనక ఒక తోడు కావాలి ఆయన భార్య చనిపోయిద్ది ఇంకో తోడు కావాలి ఇక ఆమె పిల్లల పుట్టొద్దు దన్ నా పిల్లలని ఆమె చూసుకునిద్ది అన్నట్టు అంటే పని మనిషి అలా ఆ అమ్మాయి జీవితం ఎండ్ అయిపోయింది. ఇక ఊలలో ఉన్నటువంటి వాళ్ళు చూస్తాను కొంతమందికి బాగుంటాయి కొంతమందికి వచ్చేసి పురలో పెట్టేవాళ్ళు ఉంటారు.
(05:21) ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటికీ ఊలలు అలా ఉందో లేదో తెలియదు ఎందుకో సిటీలో హైదరాబాద్ లో కాబట్టి బట్ ఊలలో ఉన్నవాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా పిల్లలని చెడగొట్టకండి వీలైతే పిల్లలు నాలుగు మంచి మాటలు చెప్పండి నా చిన్నప్పుడు ఊళలో పనికి మళల మంది ఉండేవాళ్ళు ఒక ఆడట తగిలేవాళ్ళు బట్ మాక్సిమం మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు పొడుపు కథలు చెప్పే ఉండేవాళ్ళు జనరల్ నాజ్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు ఉండేవాళ్ళు లెక్కల్లో డిఫరెంట్ డిఫరెంట్ లెక్కలు ఉండేవి అన్నమాట ఆ ఏమంటారు రీజనింగ్ రిలేటెడ్ అవి అడిగి ఉండేవాళ్ళు ఉంటారు. చెప్ప ఒక పనికి మన సంత సెక్షువల్
(05:53) గా మాట్లాడే కబుర్లు చెత్త చదరాలు ఒకసారి రెండుసార్లు ఓకే బట్ ఆ ట్రాన్స్ లోకి వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతారు ఏ మనక కొద్ది బ్యాచ్ అనుకుంట దూరంగా వెళ్ళిపోతాం సో మీ పిల్లలకి చెప్పండి ఏది మంచి ఏది చెడు ఎలా ఏంటని అంతిమంగా నేను చెప్పేది ఏందంటే ఈ సినిమా క్లైమాక్స్ లో ఆమె పెళ్లి చేసుకొని హ్యాపీగా నేను అనను గానీ ఇక భర్తతో ఆ భర్తకు ముందు భార్యతో పుట్టిన పిల్లలతో లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది.
(06:19) వాళ్ళ గెట్ టుగెదర్ ఉన్నప్పుడు అసలు నేను రాలేను నీ మొఖం చూపించలేను అని నువ్వు రా అని వాళ్ళంతా ఫోర్స్ చేస్తే దగ్గర ఉన్న వాళ్ళ భర్త తీసుకెళ్తాడు అతనికి అంతా తెలుసు కాబట్టి ఇక ఈ జువైనల్ హోమ్ కి వెళ్ళాడు కదాటెన్త్ క్లాస్ స్టాఫ్ ఇంటర్మీడియట్ లో ఈ పిల్ల తిట్టు ఉన్నాడు కదా వాడు జువైనల్ హోమ్ నుంచి రిలీజ్ అవుతాడు. వాట్ ఏం చేస్తాడు వాళ్ళని గొర్రెలు కాసుకుంటా ఉంటాడు అదే గొర్రెలు ఇప్పుడు వీడు కాస్తూ ఉంటాడు.
(06:43) ఈలోపు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ క్యారెక్టర్ బాగా చూపించారు ఓలలో కొంతమంది ఇలాగే ఉంటారు. కొడుకు ఏం చేసినా కరెక్ట్ అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. అలా వాళ్ళు ఫోన్లో చెత్త చత్రాలు చూస్తున్న అండ్ ఇంటికి ఏవో ఆర్డర్లు వస్తూ ఉన్న చదువుకు సంబంధించిన చదువుకి సంబంధించిన అనుకుంటూ ఉంటారు. వాళ్ళని ఒకసారి చెక్ చేయబోతే కూడా లేదు లేదు పిల్లడు నువ్వు ఎందుకు చేస్తావ్ నువ్వు ఎందుకు చెక్ చేస్తాడు చెక్ చేయకుండా ఎందుకు ఉంటాయి చెక్ చేయాలి.
(07:05) పిల్లలక వచ్చినవి డైలీ ఆర్డర్స్ ఏమనా వస్తే చెక్ చేయకుండా ఎలా ఉంటారండి చెక్ చేయండి. బట్ ఆమె ఏమంది నీకు తెలియదు గొర్రెలుగా సోపు అనింది. సో అలా ఉండకండి తండ్రిని పిల్లల ముందు తక్కువ చేయద్దు. అలాగే అమ్మని కూడా పిల్లల ముందు తక్కువ చేయద్దు అమ్మ నాన్న అన్నవాళ్ళు ఆ గౌరవం కాపాడుకుంటూ ఉండండి. ఇక ఈ సినిమాలో ఇంకొక క్యారెక్టర్ ఈ హీరో క్యారెక్టర్ కి హీరో కదా లీడ్ రోల్ ఆ పిల్లడి పేరు రవి అనుకుంటా అమ్మాయి పేరు చిట్టి తల్లి చిట్టి ఈ హీరో లీడ్ రోల్ అన్నాడు కదా రవి వాళ్ళక ఒక తమ్ముడు ఉంటాడు చిన్న పిల్లడు స్కూల్ వాడు వీళ్ళ అన్న చేసే మొత్తం చూస్తాడు
(07:44) వాళ్ళన్న ఫోన్ లో బ్లూ ఫిలిం చూడట్టాలు అండ్ వేరే అమ్మాయితో రిలేషన్స్ లో ఉండాలి ఇవన్నీ కూడా ఏకంగా బిఎఫ్ అని కూడా చూపిస్తాడు ఏంట్రా అంటే చివరికి వాళ్ళ అమ్మ నాన్న చేసుకునేది ఇదేరా అన్నట్టుగా అంటే అసలు అమ్మ బాబోయ్ ఎలారా ఈ సినిమాలో చూపించారు అనిపించింది బట్ తప్పదేమో కొన్ని చోట్ల అర్థం కావాలంటే ఇలాగే చేయలేమో అని చెప్పేసి అనిపించింది.
(08:04) ఆ పిల్లోడు వాళ్ళ అమ్మా నాన్న చేసేది వాళ్ళ అన్న వాళ్ళ అన్నతో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అమ్మాయి చేసేది వాళ్ళ అన్న మొబైల్ లో ఉండేవి ఇవన్నీ చూసేసి ఇంకేమనుకుంటాడు ఇలా మనం కూడా చేయొచ్చేమో అని చెప్పేసి అనుకొని స్కూల్లో పిల్లలతో అలా చేస్తూ దొరికిపోతాడు. దాని టీచర్ చెప్పింది తప్పు ఇలా చేయదంటే మన అమ్మమ్మ మా నాన్న చేస్తున్నారు కదా మా అన్న చేస్తున్నాడు కదా అని అదే విషయం వచ్చి పేరెంట్స్ చెప్పింది అప్పుడు తల్లి చెప్పలేక తండ్రికి చెప్పింది అప్పుడు తండ్రి చెప్తాడు అరే బిడ్డ చెట్టు ఉంది కదరా ముక్కరా ఆ ముక్క పెద్దయ్యాక ఎప్పుడుకో కాయలు ఇచ్చిది కదా అలా ఇప్పుడు మేము
(08:35) పెద్దోళ్ళం అయ్యారా అలా మేము ఏదో చేస్తున్నావురా నువ్వు కూడా ఒక పొజిషన్ కి వస్తావు కదా అప్పుడు పెళ్లి చేస్తారురా నీకు అప్పుడు అలా చేయాలిరా ఇప్పుడు చేయకూడదురా అని చెప్తాడు. సో అంతిమంగా చాలా ప్రొఫెషనల్ గా పద్ధతిగా నేను ఈ సినిమా గురించి నేను చెప్పా బట్ రిక్వెస్ట్ చేస్తున్నా ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి మీరు సినిమా తీయండి.
(08:55) బట్ ఆ సినిమా చూసి బాగుపడే వాళ్ళ కన్నా చెడిపోవాళ్ళు ఎక్కువ ఉండేలాగా మాత్రం తీయకండి ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్ ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ హుషారు పెట్టవాళ్ళ సినిమా వచ్చినప్పుడు తల్లిదండ్రులు మీరు మాత్రం చూడండి పిల్లలకి మాత్రం చూపకండి. మీరు ఈ సినిమా నుంచి మెసేజ్ ఏమనా ఉంటే తెలుసుకొని పిల్లలకి చెప్పండి.
(09:10) లేదురా బాబు నువ్వు చెప్పావు కదా అనుకుంటారా హ్యాపీగా చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ సినిమా అరౌండ్ వన్ అవర్ 55 మినిట్స్ అంతా ఉండే అందులో చెప్పా కదా వన్ అండ్ హాఫ్ అవర్ దాదాపు ఆల్మోస్ట్ సెమీ బ్లూ ఫిలిం అన్నాడు అంతే అంత ఘోరంగా ఉండేది సినిమా లాస్ట్ వన్ వర్డ్ వీళ్ళని చివరికి ఎవరు పట్టుకుంటారు ఏంటరా అంటే ఇంట్లో ముసలాయన ఉంటాడు.
(09:32) ఆ ముసలైన కళ్ళు కప్పి వీళ్ళు చార్జర్ కోసం వచ్చినట్టు అది కలుస్తూఉంటారు బట్ ఆయనకి అర్థం అయది దాని ఆయన చెప్తాడు వాళ్ళ కొడికి అరేయ్ బిడ్డ జాగ్రత్తరా అని చెప్పేసి ఆ తండ్రికి ఇంకొక అమ్మాయి కూడా చెప్పేది లేచిపోయిన అమ్మాయి యొక్క చెల్లెలు వచ్చి చెప్పేది ఈ పిల్లని చిన్నప్పుడు చెడగొట్టిన పెద్ద ఉంది కదా వాళ్ళ చెల్లి వచ్చి చెప్పిది బాబాయ్ చెల్లి జాగ్రత్త బాబాయ్ ఫోన్ తీసుకో బాబాయ అంటే ఏయ్ నా బిడ్డ గురించి నాకు నువ్వు చెప్తున్నావా అదని వాళ్ళ అండ మాట్లా అంటాడు.
(09:54) అదే విషయం తండ్రి చెప్తే ఉంటే నా దగ్గర ఉండు లేదంటే ఇంకో ఇంకో కొడుకు ఉంటాడు ఆయన దగ్గర ఉండు అంతే తప్ప నా బిడ్డ మీ గురించి ఏమ అనద్దు అంటాడు. అంటే ఆ బిడ్డ గురించి మనం అనుకున్న మనుషులు చెప్పేసారు వినేదిలో వాళ్ళు లేరు తల్లిదండ్రులు బట్ చివరికి ఇక ఆయనకి ప్రాక్టికల్ గా చూపించేస్తాడు వాళ్ళు లోపల ఉన్నప్పుడు బయట గడిపెట్టి అది ఎలా ఊర్లో గొడవ అవ్వకుండా ఆ బిడ్డ తండ్రిని పిలిపిస్తాడు అండ్ ఆ పిల్ల తండ్రి ఇంట్లోనే ఉంటాడు వీళ్ళద్దరిని పిలిపించి మాట్లాడతారు.
(10:19) అది పెద్దరికం అది సినిమాలో బాగా చూపించాడు. అండ్ ఆ పెద్ద మనిషి వల్ల ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటిది ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఇంట్లో మనతో పాటు తాత జేజి లేదా అమ్మమ్మ తాత వీళ్ళు గనక ఉంటే అవునన్నా కాదని పిల్లలు బాగుంటారు మనం రకరకాల పనుల మీద అటు తిరుగుతున్నా వాళ్ళ బాధ్యత వీళ్ళు చూసుకుంటారు మంచి మాటలు చెప్తూ ఉంటారు. రిక్వెస్ట్ ఏందంటే పిల్లలకు చిన్నప్పటి నుంచి ఎథికల్ ఎడ్యుకేషన్ మోరల్ ఎడ్యుకేషన్ అన్నిటికి మించి పుస్తకాల్లో ఉన్నదే చదువు కాదు బయట ప్రపంచంలో ఉండేది ఎంతో ఉంటే చదువుకోవాలి అని చెప్పి చెత్తచారం కాదు ఈ సినిమాలో వాళ్ళు సెమీ బ్లూ ఫిల్మ అక్కడ
(10:52) మొత్తం ఇదే చూపిస్తారు. కండోమ్ ఎలా వాడాలి వయోగ్ర టాబ్లెట్ అమ్మో పసి బిడ్డలకి ఎందుకండి అసలు అవన్నీ అంత దారుణం అసల అండ్ సోషల్ మీడియా అకౌంట్లు ఏంటి ఫోన్లు స్మార్ట్ ఫోన్ లో మునిగిపోవడం ఏంటి పిల్లలకి అసలు ఎందుకు అవన్నీ చాలా ప్రాక్టికల్ గా చెప్పాను ఫ్రోషన్గా చెప్పాను అనుకుంటూ ఉన్నా మళ్లీ చెప్తున్నా ఈ వీడియో ఒకవేళ పిల్లలు చూసినా వాళ్ళకి పాజిటివ్ గా అర్థమైందని అనుకుంటున్నా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు మీ కళ్ళ మీద నిలబడిన తర్వాతే అప్పుడు పెళ్లి అన్న ఆలోచన ప్రేమ అన్న ఆలోచన రావాలి.
(11:22) మీన్ వైల్ చదువు ఎదగాలి గొప్పగా ఉండాలి. మనం నిజంగా ఏదైనా సాధిస్తున్నామ అంటే మన తల్లిదండ్రులకు ఒక నిజమైన చిరునవ్వుని వాళ్ళకి ఏమంటారు జ్ఞాపకం ఇస్తున్నామన్నా లేదంటే ఒక బహుమతి ఇస్తున్నామ అన్నా అది మన ఎదుగుదల ఆ ఎదుగుదల అనేది చదువులో ఆ ఎదుగుదల అనేది మనం బయట ఏదైనా పనిలో నిష్ణతమైనప్పుడే వచ్చిద్ది. అర్థం చేసుకోండి.

No comments:

Post a Comment