మారే అభిప్రాయాల మధ్య ప్రేమ బతుకుతుందా🌹 నేను గమనించిన కొన్ని విషయాలపై ప్రవీణ్ తో చర్చ 🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=JuIeMmioJ0A
Transcript:
(00:00) సో మళ్ళ కరీంనగర్ నుంచి ప్రవీణ్ వచ్చిండు. ఈరోజు కార్లో పోతుంటే ఒక చిన్న మాట అనుకుందాం ఏందంటే ఎక్కడైతే అభిప్రాయం ఉంటదో అక్కడ ప్రేమ ఉండే అవకాశమే లేదని మ్ తాత్కాలిక అభిప్రాయాలు వేరు నేను చెప్పేది శాశ్వత అభిప్రాయం అవును ఇప్పుడు బజ్జీ తిన్న తర్వాత బజ్జీ బాగుంది అన్నది కూడా ఒక అభిప్రాయమే మ్ అనుభవం వల్ల కలిగింది అవును కానీ నెక్స్ట్ మళ్ళీ బజ్జీ తిన్నప్పుడు ఆ గతం సంబంధించిన బజ్జీ అభిప్రాయం వస్తది మధ్యలోకి మ్ దానికంటే ఇది బాగుందని దానికంటే ఇది బాలేదని సో హ్యూమన్ రిలేషన్స్ టాక్సిక్ ఎందుకైతే అనేది నా అబ్జర్వేషన్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ఒపీనియన్స్
(00:39) ఒపినియన్స్ ఒపీనియన్ ఇస్ పాయిజన్ ఫిక్స్డ్ ఒపీనియన్ ఇస్ డేంజరస్ అవును ఇది ప్రూవ్ చేసేది కాదు ఎవ్వడికి వాడు చెక్ చేసుకోవాల్సింది. ఇప్పుడు ఇంకొకటి ఒపినియన్ ఉండటం తప్పు కాదు మ్ అది ఇక జీవితకాలం నిన్ను డిస్టర్బ్ చేయని ఒపినియన్ అయి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ పాముని ముట్టుకోవద్దు అన్నది కూడా ఒక అనుభవమే అవును పాముని ద్వేషించడం లేదు మ్ పాము గురించి ఒకరికి చెప్పడం లేదు మ్ పాము దగ్గరికి వెళ్లి పాముక ఏమి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తలేము పాము గురించి అర్థం చేసుకున్నాం అవునన్న అవును అట్లా ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి గురించి ఒక అభిప్రాయం వస్తే
(01:19) ఉమ్ ఉమ్ ఇంకా పక్కన పెట్టేసి ఉమ్ అంటే పక్కన పెట్టడం అంటే ఇక జీవితంలో ఆ వ్యక్తి ఏమైనా నీకు సంబంధం లేదు ఎందుకంటే యు కేమ్ టు ఏ ఫైనల్ కంక్లూజన్ ఓకే ఓకే ఇంక దాంట్లో మార్పులు చేర్పులు అంటే సాక్షాత్తు పరమాత్మ వచ్చి కాళ్ళు మొక్కినా మ్ అంటే ఈ నిర్ణయం ఊరికే జరగలే మ్ నేను దేని గురించి అసలు అభిప్రాయానికి రాను అవును అవును కానీ నా లైఫ్ లో ఇప్పటి వరకు మూడు నాలుగు విషయాల గురించి నేను శాశ్వత అభిప్రాయానికి వచ్చిన అందులో ఈ వ్యక్తి ఒకరు మ్ ఈ వ్యక్తితో నేను ఉండను ఉమ్ ఉమ్ నా జీవితానికి ప్రమాదం ఇది మ్ నా జీవితం డిస్టర్బ్ అయితది అంటే టాక్సిక్ ఉంది అందులో
(01:54) అవును టాక్సి టాక్సిసిటీ ఉంది అని చెప్పడం అన్నమాట ఇప్పుడు నా లైఫ్ లో అట్ట నేను ముగ్గురు వ్యక్తుల్ని మ్ జీవితంలో కలవద్దుని నిర్ణయం చేసుకొని కలవడం లేదు. మ్ వాళ్ళ మీద నాకు ఏ ద్వేషం లేదు. హమ్ అసలు వాళ్ళ డేటా అనే లేదు వాళ్ళు ఈ వ్యక్తి అని తెలుసు అంతవరకి మ్ ఎందుకంటే ఊరికే నిర్ణయానికి వచ్చింది కాదు ఉమ్ చాలా నెలలు వీలైతే ఒక రెండు మూడు సంవత్సరాల్లో సో మెనీ ఇన్సిడెంట్స్ జరిగినయి ఉమ్ ఎంత జరిగినా కూడా సిచువేషన్ మారలేదు.
(02:27) అయితే ఇప్పుడు ఒపీనియన్ అన్నారు కదా అన్న ఇదిఒకటి ఫిక్స్డ్ ఒపీనియన్ మరి తర్వాత కాలంలో ఆ ముగ్గురు మారొచ్చు కదా అన్న మీరు ఇంకా సంబంధం లేదు ఇంకా అంటే లైఫ్ చాలా విస్తృతమైంది దాన్ని ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో కన్ఫైన్ చేసి చూడకు ఓకే ఎట్టుందంటే అడవిలో మ్ ఒక రెండు చెట్లు పడిపోవచ్చు ఒక రెండు చెట్లు లేవచ్చు. మ్ అడవి చాలా పెద్దది.
(02:51) ఉమ్ నేను ఆ విస్తృతమైన అవగాహనలో నుంచి మాట్లాడుతున్నా ఓకే ఇప్పుడు రెగ్యులర్ మానవ సంబంధాలు ఏంది కొట్టుకుంటారు తిట్టుకుంటారు నవ్వుకుంటారు మాట్లాడుకుంటారు కొట్టుకుంటారు తిట్టుకుంటారు నవ్వుకుంటారు మాట్లాడుకుంటారు కొంచెం వయసు ఎక్కువ అవుతది కొట్టుకోవడం అవుతది తిట్టుకోవడం ఉంటది మ్ పళ్ళు రాలిపోతే గులుపుకోవడం ఉంటది. ఆ మనసు చావలేదు కదా మనసు పోలేదు అంటే నీవు నిరంతరం నిన్ను నీవు పాయజన్ చేసుకుంటా ఉన్నావు బికాజ్ ఆఫ్ దిస్ స్టూపిడ్ ఒపీనియన్స్ ఒపీనియన్స్ యు ఆర్ హియర్ టు లివ్ యువర్ లైఫ్ అది మర్చిపోతే ఎట్లా నువ్వు ఏం చేసినా దాన్ని వ్యతిరేకించేవాడు ఉంటాడు
(03:32) ఉంటాడు వాడి అండర్స్టాండింగ్ లో బుద్ధిని తిట్టిన వాళ్ళు ఉన్నారు మ్ ఇప్పుడు సద్గురికి అగైనెస్ట్ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఉమ్ మోదీకి అగైనెస్ట్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు ఉన్నారు కానీ ఎవరికి వాళ్ళకి తెలియాలి వాళ్ళు ఏందని ఇంకా వాలిడేషన్ అక్కర్లేదు ఆ సపోర్ట్ సిస్టం అక్కర్లేదు మీకు ఓకే రెండోది కొన్నిసార్లు కొన్ని మనకు పడవు వస్తువు పడదు ప్రదేశం పడదు మనిషి పడడు ఇప్పుడు చలి ప్రదేశం పడదు చలి ప్రదేశంలో నిన్మోనియా వస్తది అవును అయినా పోతే చచ్చిపోతాం మ్ ఒక మనిషితో ఒక టాక్సిక్ బిహేవియర్ ఏర్పడుతుంది.
(04:02) ఉమ్ దూరం జరుగు మ్ అంతే వాడు ఏమైనా అనుకొని మెల్లగా మౌనంలోకి ఎంటర్ కావాలి ఏదో రో నిర్ణయం తీసుకొని రావాలి. ఉమ్ బట్ బట్ లవ్ అనేది ఏందంటే మనకు పుస్తకాల్లో ఉన్న నిర్వచనం లేకపోతే ఒక ఇద్దరి మధ్యన ఉన్నది లవ్ బేస్డ్ ఆన్ ఒపీనియన్ మళ్ళీ ఒకసారి చెప్పండి నాన్న లవ్ బేస్ బేస్డ్ ఆన్ ఒపీనియన్ అంటే నేను అనుకున్నట్టు ఉన్నావు అన్న ఒపీనియన్ కారణంగా యువ ప్రేమిస్తున్నావ్ నువ్వు అనుకున్నట్టు లేవంటే ఎమ్మడ ద్వేషము మ్ తర్వాత పోలీస్ కేసులు ఆ తర్వాత చాడీలు ఉమ్ ఇంత ఉంటాయి మ్ ఎక్కడ ఎక్కడ టైం పాస్ ఉంటది.
(04:42) మ్ అట్లా కాకుండా నువ్వు ఎప్పుడు ఎవరిని చూసినా మ్ ఫ్రెష్ గా చూడండి. వాళ్ళు ఎంత దరిద్రంగా చూసినా సరే మ్ నీవు ఎప్పుడు ఫ్రెష్ గా ఉండు ఎందుకంటే నీ స్వభావంలో ఆ ఫ్రెష్నెస్ ఉండది. ఆ ఇది పూర్తి వయక్తికమైన అనుభవం అంటే ఇండివిడ్యువల్ ఎక్స్పీరియన్స్ నువ్వు ఆకాశాన్ని చూసిన ఫ్రెష్ గా చూడు డోంట్ క్యారీ ఎనీ ఒపీనియన్ కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఆల్రెడీ ఒపీనియన్ క్రియేట్ చేసుకోండి కదా ఒక ఫిక్స్డ్ ఒపీనియన్ నేను చెప్పేది అది చాలా రేర్ గా అంటే ఇప్పుడు ఉదాహరణకి సో అండ్ సో ఒక పర్సన్ తో నేను ఎంతో పడి పడి పడి పడి ఆ తర్వాత నిర్ణయానికి వచ్చిందా
(05:21) ఊరుకూరే ఫిక్స్డ్ ఒపీనియన్స్ రాకూడదు. ఆ ఓకే అసలు ఒపీనియన్స్ే ఉండొద్దు ఉండొద్దు ఇది ఎలా ఉందంటే మనకు రెండు రకాలు ఉన్నాయి. శిలాఫలకము బ్లాక్ బోర్డ్ మ్ శిలాఫలకం ఫిక్స్డ్ ఫిక్స్డ్ బ్లాక్ బోర్డు చెరిపేసుకుంటాం అందుకని నీ మనసు బ్లాక్ బోర్డ్ లాగే ఉండని ఉండాలి అయినప్పటికిని కొన్ని విషయాలు శిలాఫలకంలో చెక్కినట్టు చెప్పుకోవాల్సింది కొన్ని ఇప్పుడు ఇది తింటే నా ఆరోగ్యం చెడిపోతుంది అనేది శిలాఫలకంలో చెక్కింగా అంతే ఈ వ్యక్తితో ఉంటే నేను తప్పకుండా నాశనం అయిపోతాను.
(05:50) ఉమ్ అని నీకు 100% ఒక స్పృహ కలిగితే ఇక వాడిని వదిలేయ్ వాడు చచ్చిపోయిన పోకు వాడిని ద్వేషిస్తలేవు నువ్వు వాడిని ప్రేమిస్తలేవు అసలు వాడు లేడు నీ లైఫ్ లో ఎరేజ్ అంతే వేరే సైడ్ వెళ్ళిపోయినావ ఆ అతనికి ఏమనా డబ్బులు కావాలస్తే నువ్వు ఇచ్చి ఎవరికనా ఇచ్చి పంపించు సహాయం చెయ్ నీళ్ళు కావాలస్తే ఆ షాపోడికి చెప్పి వాడు వస్తే నీళ్ళు ఇయండి సార్ వాడుఏదో కష్టాలు పెడుతున్నట్టు నేను ఇప్పించాను అని చెప్పకండి తీసుకోడు ఇది వేరు సహాయం ఎవరైనా చేయవలసిందే కానీ రిలేషన్షిప్ నా ఇప్పుడు చలి ఐస్ క్రీమ్ తింటే నాకు ఈ ప్రాబ్లం అయింది తినొద్దు తినొద్దు ఒకరితో ఉంటే పేచి వస్తుంది. ఇప్పుడు ఐస్
(06:30) క్రీమ్ తింటే ప్రాబ్లం అవుతుంది 10 టైమ్స్ చూడు ఎన్నో సార్లు తిన్నా వస్తుంది అంటే ఇదే కారణం. తెలుసా ఐస్ క్రీమ్ పక్కన పెట్టి మళ్లా కొద్ది రోజుల తర్వాత ఏమో ఐస్ క్రీమ్ మారింది ఐస్క్రీమ్ ఇప్పుడు అట్లే ఉంటది. ఇప్పుడు మనకి ఓల్డ్ సామెత ఉంటది ఒకరితో ఒకరికి గొడవ అయిందంటే తప్పు ఇద్దరిది అయి ఉండొచ్చు. ఉమ్ రెండోసారి అదే విషయం గురువు గొడవ అయింది నుకో మ్ తెలిసి తప్పు చేస్తున్నట్టు మూడోసారి కూడా అదే జరిగింది అనుకో బలిస్ చేస్తున్నట్టే మ్ దే లైక్ దట్ అంటే దానికి బియాండ్ గా వెళ్ళడం ఇప్పుడు కళ్ళు కంపౌండ్ చూస్తే తాగుబోతుంది ఇంకా అటు నుంచి కాకుండా అటే తిరుగుతా ఉంటాడో
(07:07) ముంగిసని చూస్తే పాము అటే తిరుగుతా ఉంటదో పిల్లిని చూస్తే ఇళ్లక అట తిరుగుతా ఉంటదో మనిషి సమస్త విశ్వాన్ని వదిలి ఒక మనిషిని పట్టుకొని కొట్లాడుతా మ్ నాకు వాళ్ళ పట్ల ప్రగాడమ సానుభూతి ఉంది జాలి ఉంది. ఉమ్ ఇంకా చెప్తున్నా వాళ్ళు అలాగే కొట్టుకొని చావని కూడా కోరుకుంటున్నా బికాజ్ మారరు ఇప్పుడు సహాయం చేసిన వాడిని కూడా కొట్టి చంపేసే టైప్ ఉందా ఇక్కడ ఊరికే చెప్తున్నది కాదు సిటీలో ఎవరు లేకుండా ఎవరెవరి రూమ్లో ఉందో బతికి ఎవరెవరు దయాదాక్షల మీద బతికి కుక్కిన పెయిన్ లాగా ఒక మూలకు పడిఉండి రెంట్ కట్టడానికి లేనప్పుడు ఒకరు దయాదాక్షల మీద
(07:45) బతికి ఎక్కడికన్నా పోవాలంటే ఒక ఫ్రెండ్ కోసం గంట సేపు బస్ స్టాప్ లో నిలబడితే వాడు గంట కాకు కుడా త్రీ అవర్స్ చేసినా నవ్వుకుంటే ఎక్కి ఇంత చేసినా కూడా మాట్లానే ఫ్రెండ్స్ నాకు ఏమాత్రం సహాయం చేయకుండా నా గురించి ఆడలు చెప్పిన కొందరు బంధువులు మ్ అసలు నాకు ఏ మాత్రం సంబంధం లేకుండా సహాయం చేసిన వాళ్ళు కొంత సహాయం చేసి గోరంతా చెప్పుకున్న బ్యాచ్ ఇవన్నీ చూసే చెప్తుంది అలాగనే గొప్ప అనట్లే ఐ యమ్ సో ఫార్చునేట్ చాలా ఎర్లీగా తెలుసుకునేది మనిషికి దూరంగా ఉండాలి.
(08:21) ఇంకా చెప్పాలంటే మనిషిలో ఉన్న మనసుకు దూరంగా ఉండాలి. అవసరమైనంత మేరకు కారం వేసుకుందట కూరలో అవసరమైనంత మేరకు మాట్లాడాలి కలుగచేసుకోవాలి చూడాలి ఆ తర్వాత ఇట్ ఇస్ గెట్టింగ్ టాక్సిక్ మ్ మెల్లగా సద్గురు ఒక మాట చెప్పాడు పాయజన్ తాగితే ఎవరు చస్తారు కోపం మీద భర్త మీద కోపంతో భార్య విషం తాగింది. ఉమ్ ఎవరు చస్తారు ఆమెనే చనిపోతుంది భర్త మీద కోపంతో భార్య అన్నం మానేసింది ఎవరు చస్తారు ఆమెనే భర్త మీద కోపంతో భార్య అలిగింది ఎవరు చెడిపోతుంది ఆమెనే ఏదేమైనా ప్లెజెంట్ గా డీల్ చెయ్ మ్ ఇప్పుడు నువ్వేమి బాలా రాకుమారుడివ ఏం కాదు అందరిని మెచ్చుకోవడానికి
(08:59) అవును అవును అవును కొందరు ఉంటారు మెచ్చుకోరు వాళ్ళకి గుర్తించారు పాపం ఏం చేస్తావ్ అవును కంపాషన్ తో సరే సరే నాదే తప్పు అని పక్క తప్పుకో మ్ అట్లా ఇప్పుడు నా అబ్జర్వేషన్ నాట్ నాట్ ఫ్రమ్ ద బుక్స్ ఇప్పుడు నేను ఎవ్వరిని చూసినా నాకు గంట క్రితం ఒక గొడవ అయితది. గంట తర్వాత నేను మళ్ళ ఫ్రెష్ గానే చూస్తాను.
(09:21) కానీ ఆ ఫ్రెష్నెస్ లో నేను చూస్తా వాళ్ళు ఇంకా అది క్యారీ చేస్తురు. నేను కూడా అబ్సర్వ్ చేసి జస్ట్ నాకు జాలనిపిస్తది. నేను కొంత ఇది చూసి చూసి నేను ఇక మానసికంగా అవాయిడ్ చేశను అంటే మీరు అవేర్ ఉన్నారు గా సాక్షిగా ఉన్నారు కాబట్టి దాన్ని పట్టించుకో అంటే ఇక్కడ మనం పుట్టింది ఒక వ్యక్తితో పోరాడడానికి అయితే కదా ఆ అది అబ్సల్యూట్లీ నేనైతే లేదు అందులో అట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అంటే ఇది ఎట్లా ఉందంటే నువ్వు రాజ్యం మీద గెలిచి రాజ్యం గెలుచుకోవాలి గానీ ఒక వ్యక్తి మీద గెలిస్తే ఏం గెలుచుకుంటావ్ అవును ఏ ఉపయోగం లేదు ఏదో రీజన్ ఉండాలి ఫైట్ చేయాలంటే దానికి
(09:59) కారణం మూర్ఖత్వము లేకపోతే నేను అన్నది నెగ్గాలి నా అభిప్రాయం నువ్వు నేను అరే మస్తు చూసినావ్ అంటే నేను పుట్టిన వాతావరణంలో నాకున్న బెనిఫిట్ ఏందంటే అంత తాగుబోతులు జూదగాళ్ళు అవునా అటువంటి వాతావరణంలో పెరిగినది అన్న ప్రతిరోజు నా చుట్టూ వాతంలో గొడవలు చూసినా ఇప్పుడు ఈరోజు నేను చూస్తున్న గొడవలు అసలు గొడవలే కావు ఉమ్ గొడవల్లో గో కూడా కాదు గొడవలు అంటే ఎట్లా ఉంటాయో తెలుసా అసలు రాత్రి లేదు పగలు లేదు బండరాళ్ళు ఒకరి మీద ఒకరు ఎత్తుక చూసిన కొడుకు కొడుతుంటే మ్ ముసలి తల్లి ఏం చేయాలో తెలియక బాయలు దుంకడం చూసింది
(10:43) మ్ భర్త కొట్టడానికి వస్తే ఉమ్ భార్య మిరపపొడి డబ్బా తీసి మ్ ఇంకోటి తెలుసా అందిచ్చింది నేను మ్ నాకు తెలియదు అంత కారం పెడుతుంది మ్ మిలేసిందా మొత్తం కళ్ళలు ఫస్ట్ కళ్ళలో కొట్టింది. అరే బాబు ఆ రోజు నేను ఫస్ట్ టైం ఒక శబ్దం విను నా లైఫ్ లో ఒక పందిని గనుక మెడక వోస్తే అది హృదయ విధారకంగా ఏడుస్తది చూడు అవును అట్లా అశక్తుడై ఏడిచింద అన్నమాట ఆ క్షణమే అతను బుద్ధుడు అయిపోయి ఉండాలి.
(11:14) కానీ వాడేం మారలే 10 డేస్ తర్వాత అంతకంటే ఎక్కువ కొట్టిండాలి మళ్ల అంతే ఇవన్నీ చూసిన నేను ఇవేం పిచ్చకుండా గొడవలు ఇవి నథింగ్ దిస్ ఇస్ నాట్ లవ్ దిస్ ఇస్ నాట్ లైఫ్ నేను చిన్న సరదా విషయం చెప్తా మనిషి ఇంత పర్టికులర్ గా ఉన్నాడు ఏ షాంపూ వాడాలి మ్ ఇది ఆర్గానిక్ేనా అవును ఆ తర్వాత ఇది ఫుడ్ ఆర్గానిక్ేనా మ్ ఇది రైస్ ఏందది రక్తశాలేనా మ్ ఎవరు రైతు ఎక్కడి నుంచి వచ్చింది మ్ ఇన్ని విషయాల్లో తీసుకున్నవాడు అసలు ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఆర్గానిక్ గా అవును ఆర్గానిక్ మైండ్ నీకు ఎందుకు లేదు అది అన్న కోర్ పాయింట్ ఆర్గానిక్ మైండ్ ఉన్న వాళ్ళతో నువ్వు
(11:54) ఎందుకు ఉంటలేదు నిజమన్నా ఒక చిన్న ఎగ్జాంపుల్ బండ్లో పెట్రోల్ కొట్టించేటప్పుడు కూడా ఇది ఇండియన్ ఆయిల్ మనం తాగి టెస్ట్ చేసినట్టే 20 30 km పనికి రాని విషయాల్లో సబ్బులు సబ్బులు వాడతారు. ఆ సుగంధం సబ్బు ఈ సుగంధం సబ్బు ఎందుకు లోపట మైండ్ కి ఏమనా టచ్ అయితదా పాడా ఎంత రుద్దినా అదే దరిద్రం మైండ్ గానుగాయలు ఎందుకు అవును దానికంటే బీడిలు తాగేటడు బెటర్ వాడికి మంచి మైండ్ ఉంటే అవును అయినా ఇప్పుడు వీళ్ళ ఇంత ఆర్గానిక్ బాడీ ఇంత బాడీని బాగా కాపాడుకు అనుకున్నా అదే మైండ్ తో బాధపడకుండా బతకడమే కదా అన్నా
(12:38) పెరిగి నేను అంటున్నా ఆల్ ద బెస్టే అవును నేను ఒకప్పుడు సఫర్ అయితుంటే ఇప్పుడు నేను అసలు ఏమ అసలు నేను అసలు నా మనసు ప్రసరించదు అటువైపు మ్ నాకున్న సంబంధం ప్రాణంతో సంబంధమే మ్ ఆకలైతే ఫుడ్ పెట్టాలని చూస్తాను మ్ తినంటే వదిలేస్తాను మ్ అంటే ఏం చేస్తాం మ్ అసలు ఎందుకు జన్మించావు అన్నది ప్రశ్నించుకు ప్రశ్నించుకుంటే తప్ప జవాబు దొరకదు.
(13:10) ఉమ్ ఎన్ని సార్లు ఏడుస్తావ్ ఎన్ని సార్లు కొట్లాడుతావ్ ఎన్ని సార్లు ఒపీనియన్స్ బ్రేక్ అయితే మళ్ళీ ఎన్ని సార్లు ఒపీనియన్స్ బిల్డ్ చేసుకుంటావ్ ఎన్ని సార్లు ఎవరికి చెప్తావ్ ఎన్ని సార్లు నీవు కరెక్ట్ అనుకుంటావ్ ఎన్నిసార్లు అసలు ఇదంతా ఎందుకు అసలు నీ పని ఏంది నీ ఇప్పుడు ఒక ఉసిరి చెట్టు ఉసిరికాయలు పూర్తి సమగ్రతలో పండిస్తున్నట్టు నీ నుంచి ఏమ వస్తుంది చెత్తనే వస్తుంది చూడు లెక్చర్స్ ఏమో ఆకాశం అంతా పడే దొరలేదు బుడదల ఈ ప్రపంచంలో ప్రతి దానికి హద్దు ఉంది కానీ స్టూబిలిటీకి లేదు.
(13:46) ఉమ్ అందుకని నేను నిర్ణయించుకున్నది కొన్ని ఉన్నాయి డోంట్ స్పీక్ మచ్ మాట్ల ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నవాడు కచ్చితంగా అశాంతిని పొంది తీరుతాడు ఇది నా ఇప్పుడు ఓషో మాట్లాడాడు అది విషయం మాట్లాడాడు వ్యక్తి లేడు వ్యక్తి లేడు తానే వ్యక్తి హ్యూమన్ సెంట్రిక్ ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళు విపరీతమైన మెజరీని అనుభవిస్తారు ఇప్పుడు హ్యూమన్ సెంట్రిక్ అంటే మీరు అనేది ఆ ఒపీనియన్స్ క్రియేట్ నీవు నేను నీవు అట్లా చెయ నేను ఇట్లా చెయ నీద తప్పు తప్పు ఇది తప్పు ఇది మెల్లగా గొడవకు దారిస్తుంది అంతే ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు అట్లా డిస్కషన్ స్టార్ట్ చేశరంటే త్వరలో విడిపోతారని
(14:21) లెక్క ఇది నేను చెప్తున్నది కాదు మైండ్ యొక్క రూల్ అది అంతే ఇప్పుడు విషయం రెండు గ్లాసులు చస్తావ అనేది ఎంత నేమో కరెంట్ బొక్కలు వేలు పెడితే షాక్ కొడతాను ఎంత సత్యమో వర్క్ మాత్రమే చేయాలి మాట్లాడుకోవద్దు మాటలు వచ్చినాయా ఐ డౌట్ ఇట్ అందుకే ఆఫీసులు చాలా బాగా నడుస్తాయి అక్కడ వ్యక్తిగత విషయాలు ఏమ ఉండవు ఏమ ఉండవు ఇప్పుడు ఇంట్లో అమ్మ ముసలుగా ఉందా ఉంది సెలువు పెట్టుకొని ఇంటికి పోయి చేసుకో ఆ విషయాలు మాకేం చెప్పొద్దు చెప్ప ఎందుకంటే ఎవరి విషయాలు వాళ్ళకి ఉన్నాయి కదా అట్లా అయితే ఎన్ని చెప్పారు గాన దీనికి సొల్యూషన్ కూడా చెప్పండి కాసేపు వాటి పైన
(15:06) కూడా మాట్లాడండి సొల్యూషన్ ఏమ లేదు అసలు ఒపీనియన్ ఎందుకు ఫామ్ అవుతుంది అన్నది చెక్ చేసుకోవాలి. ఉమ్ సో మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ అంటున్నామో ఒకటి థాట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ రెండోది ఫిజికల్ అండ్ థాట్ థాట్ ట్రాన్జెండ్ అయి ఫిజికల్ గా మనం మారినప్పుడు అది నికార్సిన అనుభవం అంటున్నాం ఎగ్జాంపుల్ థింకింగ్ అబౌట్ లస్ట్ డూయింగ్ ఇట్ బోత్ ఆర్ టూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కదా థింకింగ్ అబౌట్ బిజినెస్ డూయింగ్ బిజినెస్ రెండు వేరే సో ఆలోచిస్తూ ఒపీనియన్ ఫామ్ అయితే అది ఇంకా డేంజర్ వాడు ఏ పని చేయడు చేసి వెంటనే ఒపీనియన్ కి వచ్చాడా వాడికి అవగాహన లేదని
(15:43) అవును ఎవడు ఓపెన్ క్రియేట్ చేసుకోవడానికి అర్హత ఉందంటే వాడు చాలా సంవత్సరాలు కొనసాగించి మ్ దాంట్లో ఉన్న అన్ని పార్శ్వాలు టచ్ చేసి అవును అప్పుడు వాడు ఒక నిర్ణయానికి వస్తే అప్పుడు అది శాశ్వత నిర్ణయమే మ్ వాడు వేరే వాళ్ళ గురించి ఒపీనియన్ కి రాలే ఎగ్జిస్టెన్షియల్ గానే ఈ అనుభవం వల్ల వాడికి ఒక స్థిరత్వమైన మనసుతో తీసుకున్న డిసిషన్ అది సో అది ఒపీనియన్ కాదు లైఫ్ లాంగ్ అయితే డిసిషన్ అయింది అది అవును తాత్కాలికమ అయితే ఒపీనియన్ అయింది అవును దేర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ ఇప్పుడు నేను నాన్వెజ్ తింటాను తినను లేకపోతే నేను ఆ ఈ సబ్బే వాడతాను అన్నది ఒపీనియన్
(16:20) నెక్స్ట్ ఇంకొక సబ్ అంటే అది ఇక్కడ పోయావు డిసిషన్ అంటే జీవితకాలం సున్నిపిండి అండి మ్ ఇది ఒపీనియన్ కాదు అవును డిసిషన్ డిసిషన్ సో నిర్ణయాలు మాటి మాటికి మారితే అవి ఒపీనియన్స్ దే ఆర్ నాట్ డిసిషన్స్ మ్ ఏ ఒపీనియన్ ఎప్పటికీ మారలేదు అభిప్రాయం నిర్ణయం అంటే ఎప్పుడు ఎప్పటికి ఉంటదో అభిప్రాయం ఆ అందుకని మనం ఊరుకూరికి నిర్ణయం చేయాలి జరిగిపోయింది అనొద్దు క్లారిటీ అంటే ఒక్కసారే ఉంటది.
(16:44) ఒక్కసారే ఉంటది. మాటి మాటికి వచ్చింది ఏం క్లారిటీ మ్ అది ఊరికే మనం మాట వరసగా అంటాం మ్ ఇప్పుడు నా లైఫ్ లో నిర్ణయాలు కొన్ని తీసుకున్నా మ్ ఎవరి మీద నాకు ఒపీనియన్ లేదు. మ్ చివరికి నా మీద నాకు కూడా ఇది ఎలా అన్నది చెప్పడం కష్టమే ఇప్పుడు హ్యూమన్ సైకాలజీ హ్యూమన్ బిహేవియర్ పాటర్న్ నా చుట్టూ ఉన్న సమాజం ఆ సమాజం అని పిలవబడే మనుషుల కలైక ఇదంతా తర్వాత ఇదే సమాజంలో మనవడ సాగిస్తున్న మేధావులు అంటే వాళ్ళకి సమస్యలు ఉన్నాయి బట్ దే ఆర్ ఎలివేటెడ్ అది మా సహజం అమ్మాయి ఉంది.
(17:25) ఒకడు అంటున్నాడు నేను తట్టుకోలేను అదే సమస్య ఒకడు చచ్చిపోతున్నాడు నేను ఎట్లా బతకాలి అంటున్నాడు ఒకడేమో జనరణం ఉన్నాక తప్పదమ్మా అంటున్నాడు. ఓ విషయం ఒకటే ఒకడికి ఆ తరహ మానసిక అవస్థ ఉన్నది. సో ఒకడికి చాలా హస్వ దృష్టి ఏర్పడ్డది అంటే నారోగా చూస్తున్నాడు అంటే సోది బెజ్జంలో నుంచి ఈనుగు నిరికిస్తున్నాడు వాడు అట్లా సో అందుకని ఇవన్నీ చూసి చూసి చూసి చూసి ఇప్పుడు డిసిషన్స్ అంటే ఇప్పుడు హ్యూమన్ గురించి నేను ఒపీనియన్స్ కాకుండా చూస్తాను చూసి చూసి ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ వస్తుందో కారణం ఏంటని వ్యక్తిని పక్కన పెట్టి
(18:10) చూస్తాను మ్ ఆ తర్వాత ఆవేశంలో కాకుండా బ్యాలెన్స్డ్ గా ఒక నిర్ణయం తీసుకుంటాను. ఉమ్ నిర్ణయం తీసుకున్నది ఎదుటి వ్యక్తి చేయాలని కాదు నేను చేయాలనుకున్నాను ఆ నిర్ణయాలు మల్ల ఇప్పటినుంచి మనద్దరం యోగా చేద్దాం ఇది నిర్ణయం కాదు కాదు నిర్ణయం ఆల్వేస్ వ్యక్తిగతమే మనకు సంబంధించి మనకు సంబంధించి నేను రోజు ఎర్లీ మార్నింగ్ లేస్తాను అది నా నిర్ణయం అవును అందరూ లేద్దాం మనందరి గురించి ఒక నిర్ణయం తీసుకున్నట్లు ఉండదు.
(18:41) అవును అది నిర్ణయం కాదుఅది అది బుల్డోజింగ్ అది నువ్వు కొంచెం పెద్దవాడివి అయినందుకు దాడి చేస్తున్నావ్ అంతే అంతే అరే రేపు పొద్దున 4ఓ క్లాక్ లేవాలే లేకపోతే దెబ్బలు పడతాయి అనేది పిల్లలు చిన్న ఉన్నందుకు ఒక స్థాయి వచ్చినాక అట్ట చెప్పడానికి రాదు ఎమిక బోలు గాని మనం సొల్యూషన్ తీసుకోవాలి. నాకు చాలా ఏళ్ల క్రితం మాటి మాటికి వచ్చిన ప్రశ్న ఈ జీవితం ఎందుకుఉంది మ్ ఇప్పుడు కొంచెం ఆస్తి కొంచెం పాస్తి ఉన్నవాడే ఇట్లా అంటే ఏమి లేనివాడు ఏమిటి మ్ ఒకటి చాలా ఉన్నవాడు ఏమిటి మ్ ఇప్పుడు ఒక గజం కోసం కొట్లాడేవాడు వేల వేల ఎకరాలు ఉన్న రాజులు ఎట్లా ఉంటారు
(19:23) తర్వాత కొంత విశ్లేషణ చేస్తే నాకు అనిపించింది కొంచెం ఉండడమే ప్రాబ్లం్ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో కొంత భూమి కోసం కొట్లాడుతున్నారు కదా వీళ్ళకే దాదాపు ఆస్ట్రియా అమెరికా పారిస్ తో పాటుగా భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో భూములు ఉంటే అసలు ఈ భూమి గురించి మాట్లాడుకోరు అంటే విశాలమైన దృక్పదం ఉన్నప్పుడు నారో మైండ్నెస్ పోతుంది.
(19:51) మ్ ఇది ఒక్కటే అల్టిమేట్ అనుకోగానే నీకు పట్టుకుంటుంది ఇది కూడా నా లైఫ్ లో ఒక భాగం మాత్రమే ఇది ఉన్నా లేకున్నా నేను ఉన్నా అనస్పరణ కలిగితే నీకు ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. ఒకవేళ ఇది లేకపోతే నా ఎగ్జిస్టెన్స్ లేదు అనుకున్నప్పుడు ఎట్లా దాన్ని సామరస్యంగా సంపాదించుకోవచ్చు అనేది చాలా కొద్దిమందికి తెలుస్తది కొందరు పోరాడలేరు ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బలంగా ఉన్నారు అనుకో ఒక అసహాయత వస్తుంది అప్పుడు ఒక దగ్గర దారి వదిలేసుకొని పో ఏమి కాదు కానీ మనిషి ఇది నా రైట్ అన్నా సో ఇవన్నిటి మధ్యన ఏమైతది మాటలు వస్తాయి మాటలు వచ్చిన తర్వాత అభిప్రాయాలు వస్తాయి అభిప్రాయాలు
(20:30) వచ్చిన తర్వాత జడ్జ్మెంట్ వస్తుంది. జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఆ వ్యక్తి సమక్షంలో లేకుండా కూడా ఆ వ్యక్తి మన మనసులో వచ్చి ఆ నీల్కమలు చేరేసుకొని కూర్చుంటాడు కూర్చుంటాడు ఆ కూర్చున్న తర్వాత వాడు ఊరుకోడు ఎక్కడ భూమి చూసినా అదంతా గుర్తొస్తది. ఇప్పుడు మెల్లమెల్లగా నీ పని కంటే కూడా ఈ పనికి రాని పని చాలా ప్రైమ్ ఇంపార్టెన్స్ దా మారిపోతది.
(20:52) ఆ తర్వాత ఐ యామ్ రైట్ అని ఒక థాట్ వస్తది. నేనేం తప్పు చేస్తలేనని ఒక జస్టిఫికేషన్ వస్తది. అవును దాంతో యవ్వనం అంతా పోయి ముసల్తనంలో కుక్క చావు చస్తారు. చూసేవాళ్ళు ఎందుకంటే ఎవరితో మానవ సంబంధాలు బాలేవు కదా ఎవ్వడు దేకడు దూరదృష్టి కావాలి జీవితంలో బాగుండాలంటే నువ్వు మరణించే మూడు నాలుగు సంవత్సరాలు నీ లైఫ్ ఎట్లా ఉండాలన్నది నువ్వు ప్లాన్ చేసుకోవాలి.
(21:19) ప్లాన్ చేసుకోవాలంటే ఇప్పుడు అదే మనం లాంగ్ జర్నీ చేయాలంటే కార్ బాగుండాలని ఎట్లా చూసుకుంటామో ఇప్పుడు నీ చుట్టున్న మనుషులతో ఎట్లా ఉంటున్నావ్ అసలు తాత్కాలికంగా నచ్చకపోతే వదిలేస్తా ఇంకోటి కలిస్తే వాడిని వదిలేస్తా వాడితో ఓట్లాడ ఒకరోజు వస్తది అప్పుడు ఎవ్రీథింగ్ నీకు రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా వస్తుంది. కొందరు ఉంటారు మొండిగా ఎవడున్నా లేకుండా నేను ఉంటాను అట్లాగా మొండిగా ఉండి ఉండి ఉండి కొట్లాడుతూ కొట్లాడుతూ కొట్లాడుతూ వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటూ ఏ హార్మోనీ లేక ఏ సామరస్యం లేక ఏ సృజనాత్మకత లేక ఒక కొత్త పాట పాడుకోలేక ఆ చిన్న ఇండ్లల్లో ఆ
(21:55) కటిక దీపాల్లో ఇట్లా చచ్చిపోతారు చూసాను నేను మా ఊర్లో ఒక ఆవిడ ఉండేది ఆవిడకి ఎవడితో పడేది కాదు మా ఫ్రెండ్ వాళ్ళ నాయనమ్మక అమ్మ ఉమ్ పేరు చెప్పకూడదు మళ్ళీ ఓకే అన్న ఓకే ఎంత ఇల్లు తెలుసా ఆమెది ఆమె అందరినీ కొడుకులని కోడలు నాకు ఎవడితో అవసరం లేదు. అని ఆమె కొంచెం గట్టిగా ఉన్నప్పుడే అంటే 60 అట్లా బయటికి వచ్చేసింది. తనకు ఇప్పుడు ఈ ఈ కింద జాలడు ఉందా ఆ ప్లేస్ మ్ అంత రూమ్ మ్ అది కూడా గుడిసే మ్ ఆ గుడిసలో ఉండేది.
(22:34) మ్ అసలు ఆ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ తన శారీరక సమస్యలు ఇప్పటిలాగా సిటీ కాదు అట్లీస్ట్ క్యాబ్ బుక్ చేస్తే హాస్పిటల్ కి వెళ్ళొచ్చు. అక్కడ ఆమెక ఎవరితో సామరస్యం లేదు అందరితో కొట్లాడింది. ఆమె ఎటువంటిది అంటే అక్కడ అక్కడ ఏమనా పోతుంటే తిట్టేది మ్ సానిపి చల్లేది వాళ్ళ వస్తువు మీద పడ్డట్టు ఆడు ఎవడ ఆడేసుకున్నాడు బట్టలు మా ఇంట్లో నేను చల్లుకున్న గాలికి ఎగిరి పడితే నేనేం చేయాలి దరిద్రపుదాని ఈ టైప్ అన్నమాట రాను రాను ఏం చేశరు సోషల్ బైకాట్ ఏ దరిద్రుదిలే ఇప్పుడు ఆమె లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాి ఆ లాస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ నేను చూసిన
(23:20) దగ్గర నుంచి 100% సాడ్నెస్ ఉంది నాకు అరే కానీ రియలైజేషన్ లేదు. ఎంతసేపు అందరూ తప్పు చేస్తారే అంటుంది కానీ ఇప్పటికి కూడా ఆ అంటే చింత చచ్చిన పులుపుదావ చూసినావా అట్లా అట్లా ఉన్నారబ్బా మనుషులు దే ఆల్వేస్ జస్టిఫై అసలు రిఫ్లెక్షన్ే లేదు ఐ యామ్ రైట్ ఐ యామ్ రైట్ ఐ యామ్ రైట్ ఐ యామ్ రైట్ ఐ యమ్ రైట్ అంతే ఎండ్ ఆఫ్ దట్ డోర్స్ క్లోజ్ అయిపోయినాయి కదా ఇంకా లవ్ ఎక్కడిది మనుషులు అనుకుంటున్నారు లవ్ అని అదంతా కండిషన్డ్ బేస్ే ఇంతకుముందు అనుకున్నాం కదా అన్కండిషనల్ లవ్ అనేది రాంగ్ లవ్ ఇస్ అన్కండిషనల్ లవ్ ఈస్ అన్కండిషన్ అన్కండిషనల్ ప్రేమ అంటేనే శరత్తు బేశరత్తు అని మ్
(24:04) ఇక్కడ ఉంది ఇప్పుడు నేనున్న ఎవరికి ఏ శరతు లేదు. ఉమ్ అందుకని నేను చెప్పగలను. కానీ నాకు ఒక్కడు కూడా అనిపించు అంతా శరతులే నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తా నువ్వు నాకు రెస్పెక్ట్ ఇస్తే నేను నీకు రెస్పెక్ట్ ఇస్తా నువ్వు హాయ్ అంటే నేను హాయ్ అంటా నువ్వు నాశనం చేస్తే నేను దీన్ని నాశనం చేస్తా నువ్వు రారా చూస్తున్నట్టే నువ్వు రారా చూసుకుందాం.
(24:25) ఫైనల్ గా నేను చెప్పింది నువ్వు వింటే ఐ లవ్ యు అందరికీ బానిసలు కావాలి కండిషన్ మనుషులుగా మన ఎదురుగా చేతులు కట్టుకొని జీ హుజూర్ అంటే అప్పుడు ఇట్లా చాతి ఇట్లా ఆనందంతో పొంగి వాట్ ఏ సక్సెస్ఫుల్ లైఫ్ ఐ యమ్ లీడింగ్ అని ఏదో భావన ఏర్పడుతుంది. అందుకని అభిప్రాయం ఉన్న చోట ప్రేమ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అభిప్రాయం మారుతది. ఉమ్ నువ్వు ఆ అభిప్రాయం అనే ప్రిజమ్ నుంచి ఆ హోల్ నుంచి చూస్తున్నావ్ ఎదురు అసలు ఈ మనిషిని ఎక్కడ చూస్తున్నావ్ ఆల్వేస్ నీ అభిప్రాయాన్ని బేస్ చేసుకొని చూస్తున్నావ్ కదా ఇంకా అసలు లవ్ ఎక్కడ ఉంది అదిఒక కాంట్రాక్ట్ అంతే మొదటి వ్యక్తి ఆ అభిప్రాయాన్ని గౌరవించిన సేపు లవ్
(25:08) ఉంటుంది. ఈరోజు అభిప్రాయం బ్రేక్ చేయబడ్డదు. ఐ హేట్ యు అని వచ్చేస్తుంది. ఇప్పుడు నా టాక్స్ యొక్క సమస్త సారాంశంలో నేను ఈ మధ్య కొన్ని విషయాలు చెప్తున్నా నాకు ఒక అవగాహన వచ్చింది అవగాహన అంటే రిఫైన్ అయింది ఇంకా ఒక చిన్న చిన్న సూత్రాలు నువ్వు ఎక్కడికన్నా పో ఎవడితోన ఉండు అన్నా కానీ నీ అంతకు నువ్వు కాన్వర్సేషన్ స్టార్ట్ చెయ్ మ్ ఇదొక ప్రయోగం ఇంకా నువ్వు చేయవలసింది మ్ ఒక 40 డేస్ చేసి చూడు మ్ దెన్ యు సీ ద మ్యాజిక్ ఎక్కడి నుంచి పారిపోవద్దు అందరితోనే ఉం ఉండు మ్ నువ్వు కాన్వర్సేషన్ స్టార్ట్ చేయకు ఉమ్ ఇంతే నువ్వు చేయ్ ఇందులో పెద్ద సాధన
(25:53) రెండోది ఒకవేళ వేరే వాళ్ళు స్టార్ట్ చేశారు అనుకో మ్ క్లుప్తమైన ఆన్సర్ ఇి అంతే ఉదాహరణకి ఇట్లా మా అత్త ఇట్లా చేసింది ఇట్లాంటిది ఏమంటావ అంటే ఏమో నాకు అంత అవగాహన లేదు ఈ విషయం గురించి అంటే ఎలాంటి జవాబు ఇస్తే అసలు చర్చనే ఉండదు ఎందుకంటే నీ బోర్డు ఒపీనియన్ వాళ్ళకి అక్కర్లే నువ్వు పక్కన ఉన్నావు కాబట్టి చెప్పారు వాళ్ళు అంతే నిజంగా నీకు చెప్పవలసి వస్తే టికెట్ వేసుకొని విమానం ఎక్కి మరి వచ్చి చెప్తారు నువ్వు వచ్చి నువ్వు ఉన్నప్పుడు చెప్పే విషయం నీకు చెప్పేది కాదు ఇప్పుడు యాంటీ అడక్షన్ సెంటర్ నాకు ఆసక్తి లేదు రేపు చెప్తాను ఎప్పుడేమ అంటే
(26:24) చెప్పేది కాదు చేసుకుంటున్నావు కాబట్టి రేపు ఇంత సరే నేను రేపు చెప్తాను అంటే అది నీకు చెప్పాల్సిన అంశం థర్డ్ పర్సన్ 99 శారద చెప్పే అంశాలు ఏమ ఉండవు అంతే మనకు చెప్పే చాడీలే ఉంటాయి అట్లా సో డోంట్ స్ట్రైక్ ఏ కాన్వర్సేషన్ ఎంతసేపు ఉన్నా అందుకని ఏదో పందిలో ఉండు ఒక స్వెటర్ కొట్టు లేకపోతే పోయి వంట చెయ్ బి అలోన్ రాదర్ దాన్ బీయింగ్ విత్ పర్సన్ అలాగనే వాళ్ళకి దూరంగా వెళ్ళొద్దు అక్కడక్కడే ఉండు బట్ ఏకాంత తర్వాత ఎవరి వస్తువులు ముట్టుకోకు వీటికి జ్ఞానోదయానికి ఏం సంబంధం డౌట్ వస్తది.
(27:01) ఉమ్ 100% సంబంధం మ్ మూడోది ఎవరి స్పర్శ ఎవరికీ టచ్ చేయకు అలాగని దూరంగా పరిగెత్తదన కాదు. ఇంటెన్షనల్ గా టచ్ చేయక అంటే మైండ్ కి ఇన్ఫర్మేషన్ రావడం అయిపోతుంది. ఒకవేళ నువ్వు మాట్లాడితే నువ్వు చదువుకున్న చదివిన పుస్తకము ఎవ్వరికీ సంబంధిన టాపిక్ మాట్లాడు ఈ మధ్య చదువు ఒక 20 పేజీలు రాసి పెట్టుకో ఎవడు వచ్చినా అవే మాట్లాడు ఒక మాట అన్నాడు స్ట్రాటజీ అయితే దాని గురించి చర్చి ఉంటది లేదంటే ఆగిపోతది అంతే ఇప్పుడు ఎవరైనా అడిగారఅనుకో మనం కుటుంబం విషయం అంటే నేను కుటుంబ విషయాలు మాట్లాడట్లేదు ఈ మధ్య దీనికి కోప్పడే వ్యక్తి ఎవరు ఉండరు తర్వాత దానికి ఇంకా దగ్గర దారి డాక్టర్
(27:45) చెప్పాడండి అంటే కొంచెం నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది సో కొంచెం నేను ఇలాంటి విషయాలు దూరం ఉంటున్నాను. ఏమనుకోవద్దు నాకు మీ కోఆపరేషన్ కావాలి అట్లా సో చాలా గొప్ప గొప్ప విషయాలు మాట్లాడుతున్నారు బురదల పోల్లాడుతున్నారు. ఇన్ని సంవత్సరంలో YouTube స్టార్ట్ చేసిన సంవత్సరాల్లో నేను షూర్ షార్ట్ గా తెలుసుకున్నా ఇంతకుముందు అన్నదే ఇంకాస్త ఒక స్టేట్మెంట్ లోకి తీసుకొచ్చింద డోంట్ స్ట్రైక్ ఏ కాన్వర్సేషన్ ఆన్ యువర్ ఓన్ నువ్వు ఒంటరిగా ఉంటే ఎలా కాన్వర్సేషన్ లేదు ఎవరనా వచ్చారు ఏదో హాయ్ హలో వరకు ఓకే అండ్ సిట్ చూస్తే మొహం చూసినావు నిన్న మాట్లాడు
(28:29) ఆహా నా దగ్గర చెప్పడానికి ఏమలేు మీరే చెప్పాలండి. ఉమ్ అట్లా కాకుండా మాట్లాడ అనగానే మీరు ఎక్కడి నుంచి వచ్చారు బస్సులు ఈ మధ్య రష్ ఎక్కిపోయినాయి కదా అప్పటికంటే సీట్లు టికెట్లు కొంచెం ధరలు పెరిగినాయి. ఈ గవర్నమెంట్ బాగుందా ఇంకోటి అది నువ్వు చేసేది లేదు పీకేది లేదు. నేను ఆశ్చర్యపోయేది ఏందంటే మాట్లాడుతారు అందులో ఒక్కటే ఆచరించరు.
(28:49) అది మీనింగ్ చేస్తాను నాకు అనిపిస్తది. అందుకని నువ్వు హ్యాపీగా ఉండాలన్నంత మాత్రాన హ్యాపీ ఉండలేవు. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఉండలేవు. ఆరోగ్యంగా ఉండాలంటే దాని మెజర్స్ తీసుకోవాలి. ఉమ్ అట్లాగనే హ్యాపీనెస్ ఉండాలనిరా యు హావ్ టు అండర్స్టాండ్ ద మైండ్ అది దేని దేనితో ఇంటర్ఫేర్ అవుతుంది అది ఎట్లాంటి డేటాని తీసుకుంటుంది.
(29:11) మ్ అది ఏ విషయాలని ఏకాంతంలో రిపీట్ చేస్తుంది మ్ ఎట్లాంటి వ్యక్తుల దగ్గర ట్రిగర్ అవుతుంది. ఉమ్ ఇదంతా చూస్తున్నావ అంటే నీలో అవేర్నెస్ మేలు ఉదాహరణకి మిర్చి ఎవరో తీసుకొచ్చారండి ఆ తినండి తినండి తిందాం మిర్చి వచ్చింది తినవద్దండి మ్ ఆ తీసుకోవాలి తీసుకుంటాను కానీ తినను మ్ ఎందుకు తినరు అంటే నా శరీరానికి పడదుది మ్ నేను నాశనమైనా పర్వాలేదు అంటే చెప్పండి తింటాను అని చెప్పి నేను కొన్నిసార్లు అట్లా చేస్తాను ఇప్పుడు నేను తిని ముక్తాయాసంతో సఫర్ అయుతున్న సరే మీకు తింటే నేను తింటే ఆనందం అని మీరు అనుకుంటే నేను తింటా అంటా
(29:55) నాకు ఎవ్వరు చెప్పలే తినమని సో ఏం చేస్తాం మనుషులు ఒక రకంగా మేకవన్న నెప్పులు అన్నమాట మనం క్లారిటీతో ఉంటే బయట సమస్య లేదు గాని లేదు సమస్యలు ఉందా అది మానసిక సమస్య మానసిక సమస్యగా మనకు మారదు గా ఏదైనా దాని బాధగా ట్రాన్స్ఫార్మ్ కానీ అది అది ఓన్లీ అవేర్నెస్ వల్ల వస్తుంది వస్తుంది నువ్వు మాట్లాడితే మాట్లాడు గొడవపడు పోలీస్ స్టేషన్ కి పో కొట్టుకో తిట్టుకో బట్ అది ముగిసిన క్షణము అది బాధగా మారిందా యు మిస్ అండర్స్టుడ్ ద సిచువేషన్ అంతే అంతే సో నిజమైన ప్రేమలో బాధ లేదు.
(30:29) మ్ అసలు లేదు నిజంగా వర్క్ లో అసలు సక్సెస్ లేదు ఫెయిల్యూర్ లేదు ఫెల్యూర్ లేదు నిజమైన వేరుకలో అసలు వ్యత్యాసం లేదు. మిర్చి విద్య ఎవడిదైనా మిర్చి విద్య గుడ్ అండ్ బ్యాడ్ అట్లా ఇంతకుముందు ఒకటి ఇంగ్లీష్ లో టాక్ చేసి అది చెప్పి ముగిద్దాం అన్న అదే గురువు శిష్యుడు గురువు దగ్గరికి వెళ్లి అసలు నా మైండ్ ఎలా తెలుసుకోవాలండి అంటే నాలుగు బాక్స్ులు తీసుకొచ్చి ఇవన్నీ సేమ్ కదండి సేమ్ అందులో చెత్త వేస్తాడు ఇప్పుడు ఇది ఏందంటే చెత్త చెత్తకుండా ఇంకో దాంట్లో కొంచెం ఉపయోగపడే ఇంటి సరుకులు వేస్తాడు స్టోర్ రూమ్ ఇంకో దాంట్లో గ్లోబ్ వాచ్ యాంటిక్ పీసెస్ అది మ్యూజియం మ్
(31:16) ఇంకో దాంట్లో శివలింగం పెడుతు దేవాలయం నీ మైండ్ ఇప్పుడు ఇందులో ఏది ఉ అంతే అది చెక్ చేసుకో ఏది పడితే అది వేస్తే చెద్ద స్టిట్ విన్ మ్ అవసరమైన వేస్తే సరుగుల కొట్టు మ్ స్పెషల్ గూడ్స్ వేస్తే మ్యూజియం మ్ ఏది ఉన్నా లేకున్నా ఉండాల్సింది ఉంటది దేవాలయం ఎక్సలెంట్ అన్న నేను చెప్పిన నాది డస్ట్ బిన్ కాదు మ్యూజియం కాదు మ్ అప్పుడప్పుడు అప్పుడు సరుకుల కొట్టులాగా ఉపయోగిస్తాం అంటే వాట్ఎవర్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ లాస్ట్ కి అత్యంత ముఖ్యమైనది ఏమి లేకున్నా ఏ అర్జడ్ లేని పరిస్థితి అంతే దేవాలయం మొత్తం డెకరేట్ చేయబడుతది.
(31:58) మ్ రంగు వేయబడతది. మార్చబడతది పెద్దగా చేయబడుతది చిన్నగా చేయబడుతది. శివలింగం ఎప్పటికీ మారదు. మ్ ఇప్పుడు శివ అరుణాచలంలో ఉన్న శివలింగము ప్రతిష్టాపన చేసినప్పటిది ఎప్పటికీ ఉంది అవును కోట్ల ఆస్తి వచ్చింది కదా మార్చ వచ్చి కదా ఏ కొంచెం మంచి లింగం తీసుక ఎందుకన్నారంటే సత్యం అట్లా శాశ్వతం ఆ శివలింగం ప్లేస్ లో నువ్వు ప్రశాంతతను పెట్టు జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ పీస్ ప్రివేల్స్ అన్నమాట మనకి జ్యోతిర్లింగాల్లో చాగంటి గారు చెప్పారు ఇప్పుడు అగ్నిలింగం ఉంటది జలలింగం ఉంటది వాయులింగం ఉంటది అట్లా ట్రావెల్ చేస్తూ
(32:44) యజమాన లింగం ఉంటుందంట ఏంటదన్న యజమాన లింగం ఓకే అద అదొక ఏదో చెప్పాడు దాని పేరు అదిఒక క్షేత్రమే ఆ దాంట్లో ఆశ్చర్యం ఉంటే శివలింగం ఉండదు. ఓకే ఇప్పుడు జ్యోతిర్లింగాలు ఊరికి ట్రావెలింగ్ చేయడం కాదు. అంటే పంచభూతాలన్నీ దర్శించుకొని అట్ల ఇంకేవో దర్శించుకొని యజమాని లింగం దగ్గరికి వస్తే మరి యజమాని లింగం ఎందుకన్నారఅంటే ఎవరైతే ఆ గర్భగుడిలోకి వెళ్తారో అతనే శివుడుఅన్నమాట మన పూర్వీకుల యొక్క దిగ్దృష్టి ఎంత బాగుంది చూడు అసలు అంటే ఇప్పుడు ఇది దేవాలయం అయితే నువ్వే శివుడిగా తిరుగు ఎంత అద్భుతం అసలు చాగంటి కొట్టేశ్వరావు గారు చెప్పిన ఎన్నింది మాటల్లో ఇదొక్కటి ఐ
(33:26) లవడ్ ఇట్ మిత చాలా అది పాండిత్యం అంతేనా అంతే అన్న
No comments:
Post a Comment