Thursday, August 20, 2026

కొట్టి చంపుతున్నభార్యలు..!! | Mullapudi Satyanarayana Murthy | Wife And Husband Relationship

కొట్టి చంపుతున్నభార్యలు..!! | Mullapudi Satyanarayana Murthy | Wife And Husband Relationship

Author Name:Tree Media Devotion

Youtube Channel Url:https://www.youtube.com/@TreeMediaDevotion

Youtube Video URL:https://www.youtube.com/watch?v=tzNjT81ZG58



Transcript:
(00:00) శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్నవి మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుదే నమస్కారం అండి అజయ్ గారు గురుదేవా రీసెంట్ గా బెంగళూరులో హెచ్ఐవ టెస్ట్ చేసినప్పుడు 7000 మంది పిల్లలకు అంటే జంజి కిడ్స్ అనొచ్చు టీనేజర్స్ అవ్వచ్చు. 7000 మంది పిల్లలకి హెచ్ఐవ వచ్చింది దీనికి కారణం టాటూస్ అనేది కూడా ఒక సర్వేలో తేలింది.
(00:30) టాటూస్ మన ఒంటి మీద ఉండవచ్చా ఉండకూడదా ఇది మన సాంప్రదాయాలకి అనుకూలమా అననుకూలమా అసలు ఈ టాటూస్ అనేది మన సాంప్రదాయంలో లేదు అసలు ఏదో మనము ఆ పుట్టు మచ్చలు వస్తాయి చూసారా తర్వాత మనము శ్రీకాకుళం ఇటు సైడ్ ఏరియాల్లో ఆ మనము పుట్టు మచ్చలు రాపించుకునేవారు అంటే మచ్చలు వేయించుకునేవారు ఆ కాలం వేరు అసలు ఎంత విశృంఖలంగా తయారైపోయిందంటే ఈ టాటూస్ అది స్టైల్ గా మారిపోయింది.
(01:07) ఇప్పుడు ఇవంతా వల్లంతా టాటూస్ వేసుకొని ఐఏఎస్ ఇంటర్వ్యూ కి వెళ్తే వాళ్ళు పోస్ట్ గా కనబడాలని చూస్తారు. కలెక్టర్ కి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మనం అది చూస్తాం అవి ఒప్పుకోరు కదా అప్పుడు ఏం చేస్తున్నారు మళ్ళీ అవి తీపించేసుకుంటున్నాం లేకపోతే బట్టలుఏదో పొడుగ్గా కప్పుకుంటాం అంటున్నారు ఇదంతా అవసరమా ఇవి బ్లేడ్స్ మనం వాడేటప్పుడు అవి వచ్చేటప్పుడు పిన్స్ కానీ అవి వాడే ఇన్స్ట్రుమెంట్స్ మరి హెచ్ఐవ ఉన్నవాళ్ళకి వాడిని మళ్ళీ వాడితే కచ్చితంగా వీళ్ళందరికీ కూడా అది అంటుకుపోతుంది బ్లడ్ ట్రాన్స్ఫర్ ఇప్పుడు హెచ్ఐవ ఉన్నటువంటి బ్లడ్ డోనర్ ఎవడైనా ఇచ్చా అనుకో ఆ ఆ బ్లడ్
(01:46) పాపం వీళ్ళ చేయని తప్పుకి ఎయిడ్స్ అంటూ పోయినాయి. మ్ ఇప్పుడు వీరికి హెచ్ఐవ పాజిటివ్ అని తేలింది. సో ఇవన్నీ కూడా కొంతమంది పిల్లలు ఇప్పుడు కల్చర్ మారిపోయింది. ఏమనింటే సుప్రీం కోర్టు ఇల్లీగల్ రిలేషన్స్ డేటింగ్లు తర్వాత కోలివింగ్లు లివింగ్ ఇన్ రిలేషన్స్ తప్పు లేదని అంటున్నాయని సుప్రీం కోర్టు మీద తోసేస్తూ కొంత వెస్టర్న్ కల్చర్ వచ్చేసింది అసలైన వెస్టనర్స్ బాగున్నారు వాళ్ళఏం చేయట్లేదు వాళ్ళు వెస్టనర్స్ ఏమి వాళ్ళు ఒకప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయితో కమిట్ అయితే రెండో వ్యక్తిని చూడరు వాళ్ళు ఆ మళ్ళీ డైవర్సలు తీసేసుకునేదాకా మళ్ళీ వాడితోనే
(02:25) ఉంటారున్నమాట ఇక్కడ ఇండియాలో ఆ సిస్టం లేదు చంచలత్వం ఉంది అంతా కూడా కాబట్టి కొంతమంది అలా ఉంటారు కాబట్టి ఒక జ్యోతిష్యం పరంగా చూస్తే అసలు ఈ విపరీత దౌర్ణి చంచలతో రావడానికి కారణం ఏంటి ఇది కలియుగం కదా అది బ్రహ్మదేవుడు పెట్టాడు కలియుగం అని మ్ మరి నేను పెట్టాను కామ యుగం అని కామ యుగం ఇది ఈ యుగానికి ముల్లపూడి పెట్టిన పేరు కామ యుగం మా నాయకంటి వీళ్ళంతా నన్ను మెచ్చుకుంటారు కరెక్ట్ గా చెప్పారు ముత్తు గారుని లేకపోతే ఒక సిఐ ఆడవాళ్ళ కేసులో ఎరుకో ఏంటి ఒక ఐపిఎస్ మగాడు హాయిగా కానిస్టేబుల్ స్థాయి నుంచి మంచి పోస్ట్ కి వచ్చినటువంటి వాడు ఉద్యోగం పోగొట్టుకోవడం ఏమిటి
(03:06) కేసుల్లో ఎరుక్కోవడం ఏమిటి తర్వాత పోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎప్పుడో చెప్పారు ఏమని నాయనా ఈ యొక్క ఆడవాళ్ళ వైఖరిలో మార్పు వచ్చేస్తుంది ఆ అంటే చెడుగా మారిపోతుంది ఒక లవర్స్ తో కలిసి భర్త యొక్క మర్మాంగాల మీద కొట్టేసి చంపేసిన కేసు చూసాం మనం మొన్న తర్వాత ప్రియుడితో కలిసి కోటీశ్వరుడు అయినటువంటి భర్త పాపం ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అంతే వాడిని తోసేసారు వాడిని బిల్డింగ్ మీద నుంచి ఇలాంటి రకరకాల తర్వాత భర్తని తర్వాత భర్తని చంపేసినటువంటి కేసులు తరం మారింది ట్రాన్స్ఫర్మేషన్ చెందుతున్నారు ఆడవాళ్ళు ఎవల్యూషన్ అవుతున్నారు
(03:50) ఇంతకుముందు ఊతికి పడేస్తే ఏడ్చుకుంటూ కాబట్టి ఎవల్యూషన్ అనేటటువంటిది వచ్చింది ఎవల్యూషన్ వచ్చి తర్వాత పాపం భర్తలు తంతే ఏడ్చుకుంటూ ఉండేవాటటువంటి ఆడవాళ్ళ రెవల్యూషన్ కొంతమందిలో వస్తుంది. యువత అనేటటువంటిది ఆ క్యాచ్ చేస్తారు. సో మార్పు అనేది పరివర్తన అనేది మామూలు తర్వాత ఏం చేశారు తర్వాత కేసులు కేసులు పెట్టడం 498A కేసులు 495లు 494 లు డొమెస్టిక్ వైలెన్స్లు ఈ దశ వచ్చింది ఆ దశ వెళ్ళిపోయి ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ మనిషి ఎవల్యూషన్ మార్చపడుతున్నాడు ఫేసెస్ డిఫరెంట్ ఫేసెస్ వస్తాయి ఇప్పుడు ఏకంగా చంపేలే అన్నమాట ఎక్కడ మాట్లాడడాలు ఉండవు
(04:30) బాలకృష్ణ సినిమాలో నో నో బలేస్ ఓన్లీ అప్పుడు ఏమైంది ఎందుకల నోరెత్తలేదు అప్పుడు వందల మంది చచ్చిపోయినప్పుడు అని చెప్తాడు చూసావా ఆ డైలాగ్ లాగా ఇప్పుడు వీళ్లే ఏం చేస్తున్నారంటే ఇంక నో చట్టం అని వీళ్ళే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని బేసిపారేస్తున్నారు అన్నమాట సో ఇది పరివర్తన అందువల్ల మనం ఏం చేస్తాం కలి ప్రభావం ఇది కాబట్టి వాళ్ళ కామతురాణం నలధ్యానభయం అన్నారు కామానికి ఎవ్వరైనా సరే బద్దులైపోతారు అందువల్లనే మంచి డిసిప్లిన్ మంచి గురువు కావాలంటారు గురువులే రేపులు చేసేస్తుంటే గురువులే అత్యాచారాలు చేసేస్తున్న కేసులు చూస్తున్నాం ఎక్కడైనా స్వామి వివేకానంద
(05:14) అలా చేశాడా రమణ మహర్షుల వారు అలా చేశారా ఎక్కడైనా స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంసలు లాంటి వాళ్ళు అలాంటి వివాదాలు వచ్చినాయి వాళ్ళ మీద లేదా జగద్గురువుల మీద రావు రమణ మహర్షుల వారు మ్మ్ తర్వాత ప్రభాకరణ సర్కార్ ఇలాంటి వాళ్ళు ఇప్పుడు నకిలీలు వచ్చిన ఉండడం వల్ల వీళ్ళు మార్గదర్శనం చేయాల్సినటువంటి వాళ్లే వీళ్లే తప్పుదోవ పట్టిస్తు కాబట్టి అంటే ఈ యొక్క టాటూస్ అనేటటువంటిది వాళ్ళు మామూలుగా ఏదో సరదాగా చిన్నది వేయించుకుంటే ఏదో ఒక చోట వేయించుకుంటే పర్లేదు లవర్స్ పేర్లు రాంచుకుంటారు.
(05:48) కొత్తగా మళ్ళీ ఆ లవర్ గాడు హ్యాండ్ ఇస్తాడు. కొత్తగా పెళ్లి అవుద్ది. హస్బెండ్ ఏంటని అడిగితే ఏదో చెప్తారు స్టోరీ తర్వాత అమ్మ నాన్న అంటే ప్రేమ అమ్మ నాన్న కాదు రాసుకోవడం మీద కాదు వాళ్ళని [గురకలు] ఓల్డ్ ఏజ్ హోమంలో జరిపించకుండా లైఫ్ లాంగ్ చూడాలి చూడరు వీళ్ళు చాలా మంది స్టాట్యూస్ రాసుకున్న వాళ్ళని అమ్మ నాన్న అని రాసుకున్న వాళ్ళని చూడు అంటే ఈ ఎక్స్ట్రోవర్ట్ అవసరం లేదు ఇంట్రోవర్ట్ ఉంటే చాలు కాబట్టి టాటూస్ వేసుకోవడం వల్ల దుష్ఫలితాలు జరిగినయి ఇప్పుడు ఇప్పుడేం కొంతమంది స్టూడెంట్స్ నిజంగానే తిరుగుడుకి చిన్న పిల్లలు ఏం కాదు ఇప్పుడు మాకు ఒక ప్రొఫెసర్ సావిత్రి
(06:20) అని ఒక మేడం ఉండేవారు మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్ ఆమె ఆవిడ నేను స్టూడెంట్ ఏజ్ గా ఉన్నప్పుడు నో స్టూడెంట్ ఇస్ వర్జిన్ అని సభమేద చెప్పింది. ఏంటి మేడం ఇలా చెప్తున్నారు మొత్తం అందరూ ఎందుకు అలా ఉంటారంటే నీకేం తెలుసురా పో అని స్టేజ్ మీదే చెప్పారు ఆవిడ ఆ ఇప్పుడు పెద్ద ఆవిడ అయిపోయారు ఇప్పుడు [గురకలు] సో మార్పు వచ్చేసింది ఇప్పుడు కోలిపింగలు ఇవి ఉండడం వల్ల విద్యార్థులని కూడా మనం నమ్మాల్సిన పరిస్థితి లేదు కామానికి ఎవరు బద్దులు ఇది కాదు అందువల్ల కొంత ప్రొపోర్షన్ అలాగ అయినా ఎక్కువ మాక్సిమం ఈ టాటూస్ వల్ల ఈ హెచ్ఐవ పాజిటివ్ వచ్చింది.
(06:57) ఇప్పుడు బాంబేలో లోకల్ ట్రైన్స్ లో వెళ్ళేటప్పుడు అప్పట్లో హెచ్ఐవ కాండిడేట్స్ ఏం చేసేవారంటే 20 ఇయర్స్ బ్యాక్ నాకు ఎలాగో హెచ్ఐవ వచ్చింది వీడికి కూడా అంటే ఏం చేద్దామని ఆడు సూది ఇలా గుర్చేసుకొని పినేస్తూ ఇలా గుర్చేసి వీడికి గుర్చేసేవాడు ప్ాసెంజర్స్ అదొక భయపడి చచ్చేవాళ్ళం బాంబేలో తర్వాత అది అయిపోయింది తర్వాత పాపం చేయని తప్పుకి పిల్లల నుంచి తల్లిదండ్రుల నుంచి పిల్లలకి ఈ హెచ్ఐవ సోకేది కే ఉన్నారు సో ఈ టాటూస్ మళ్ళీ కోరి తెచ్చుకోవడం దరిద్రం కాకపోతే ఏంటిది తర్వాత ఏవండీ మేము కామాన్ని జయించేసామండి మేము కాషాయబట్టలు వేసాం స్వామీజీలు
(07:33) అయిపోయాం లేకపోతే మేము ప్రవచనకారులం అయిపోయాం లేకపోతే మేము గురువులం అయిపోయాం ఏంటి కామాన్ని జయించేసాం అంటారు ఒక ఇటీవల ఒక స్టూడెంట్ నన్ను అడిగాడు గురువుగారు ఎలాగ వీళ్ళు కామాన్ని చేయిస్తారు కారము ఉప్పు అన్ని తింటారు కదా ఒక కొన్ని రోజులు అంటే చేయిస్తారు లైఫ్ లాంగ్ వీళ్ళు ఎలా చేయిస్తారండి కామాన్ని అని అడిగాడు అతను సినిమా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను అడిగితే అతను ఏంటి ఎలా ఉండగలుగుతారు అసలు వీళ్ళు నెవర్ స్వామి వివేకానందుల వారికి ఆయనక కామము అధికంగా ఉన్నప్పుడు దిలీప్ శర్మ అని యాంకర్ అతను చెప్తాడు స్వామి వివేకానంద ఆకి కామం తట్టుకోలేకపోతే పెనం మీద వెళ్లి
(08:15) కూర్చుని ఆ అంటిం చేసుకున్నాడు అని నేను ఎక్కడో వీడియో చూశాను సార్ ఇవన్నీ నిజమా అని అడిగాడు. సో వాళ్ళ జగద్గురువులురా వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ అనేటటువంటిది ఉంటుంది. అండ్ వాళ్ళ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏదో పెద్ద బ్రహ్మచారులాగా ఏదో కామానజయం చేసినట్టు బిల్డప్లు ఇస్తా ఉంటారు. నేను దానికి సంబంధించి మా గురువుగారు పురాణంపండి రాధాకృష్ణమూర్తి గారు చెప్పిన ఒక కథ చెప్తాను ఇది పురాణాల్లో ఉన్నటువంటి కథ ఒక గురువుగారు ఉంటారు ఆయన [గురకలు] చాలా నిష్నాతులు మంచి ఆయన క్రమశిక్షణ కలిగినటువంటి వాడు ఉపాస మంచి తపస్వి ఆయన శిష్యుడు కూడా మంచి
(08:49) గొప్పవాడు రోజు అగ్నిహోత్రం చేసుకోవడం అనుష్టానం చేసుకోవడం మంచిగా ఉన్నాడు ఏ అమ్మాయిలు పిచ్చి ఏం లేదు అబ్బా శిష్యుడికి కూడా ఒక రోజున ఏం జరుగుతుందంటే గురువుగారు రోజు డిక్టేట్ చేస్తా ఉంటే శిష్యుడు రాస్తా ఉండేవాడు రాస్తా ఉంటే రాసివారు బాగుంది ఒక రోజున బలవాని ఇంద్రియగ్రామో విద్వాంసం అపికర్షతి అని చెప్పి గురువుగారు చెప్పారు శిష్యుడు ఏం చేశడు ఇదేంటి ఇలా గురువుగారు మీరు చెప్పిన దాంట్లో తప్పు ఉందండి బలవాన్ ఇంద్రియ గ్రామం ఇంద్రియాలు ఎంత బలమైన అంటే విద్వాంసం అపికర్షతి విద్వాంసులు అంటే పండితులు ఇది మంచి ఇది చెడు అని తెలిసిన
(09:30) వాళ్ళు వాళ్ళని కూడా ఆకర్షిస్తాయి అని చెప్తున్నారు మీరు ఇది ఎలా సాధ్యం అండి ఇది మంచి ఇది చెడు అని తెలిసినటువంటి వాళ్ళ కామానికి ఎందుకు లోన అవుతారండి ఇది నేను రాయనండి మీరు రాంగ్ చెప్తున్నారు అంటాడు. అప్పుడు వాడి ఉద్దేశం ఏంటి శిష్యుడి ఉద్దేశం ఇంద్రియాలు ఈ యొక్క ఇది మంచి ఇది చెడు అని తెలియనటువంటి వాళ్ళు పామర్లు వాళ్ళని బల లొంగతీసుకుంటాయి కానీ ఇది మంచి ఇది చెడు అని తెలిసిన వాళ్ళని ఎలా లొంగ తీసుకుంటాయి అని అడుగుతాడు.
(10:01) అరే నాయనా కామానికి అది లేదురా అది మంచి చెడు అని ఉండదు వీడు చదువుకున్నాడు చదువుకోలేనోడు ఏమ ఉండవు వీడు ఆఫీసర్ వీడు ఆఫీసర్ కాదు కామం అది మన కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ ని బట్టి ఉంటుంది అని చెప్తారు గురువుగారు వండు నేను రాయనండి అని వెళ్ళిపోతాడు ఆ రాయనండి అంటాడు అప్పుడు గురువుగారు ఏం చేస్తారు సర్లే అని చెప్పేసరి నేను వేరే దేశానికి వెళ్ళాలా అక్కడ నేను వేరే పనులు ఉన్నాయి అవన్నీ చూసుకొని నేను ఒక నెల తర్వాత రెండు నెలల తర్వాత వస్తాను ఈలోపల ఆశ్రమాన్ని జాగ్రత్తగా చూసుకొని రోజు ఈ యొక్క ధ్యానాలు ఇవన్నీ చేసుకుంటూ ఉండు నాయనా అని చెప్పేసి వెళ్ళిపోతారు గురువుగారు
(10:34) గురువుగారు వెళ్ళిపోయిన ఒక 15 రోజులకి పెద్ద గాలి వర్షం గాలి వస్తది. ఒక అమ్మాయి ఆ గాలి వర్షంలో ఇతను ఇతను గుహలో ఉంటాడు రోజు అగ్నిహోత్రం అనుష్టానం చేసుకుంటున్నాడు. ఆ గాలికి వచ్చి ఆ తలుపు దగ్గర ఆ గుహ బయట తలుపు దగ్గర నుంచుంటది. నుంచుంటే ఈ శిష్యుడు ఏం చేస్తాడు అయ్యో పాపం ఆడది చాలాసేపు నుంచి ఉంది మనం పిలుద్దామని రా అమ్మ లోపలికి అంటాడు.
(11:01) ఆమె ఏమంటది ఆ నేను రానండి మీరు బ్రహ్మచారి కదా మళ్ళీ ఎందుకు వచ్చింది నేను ఉంటాను నండి పర్వాలేదు తడిచినా పర్వాలేదు అని అంటది. అమ్మో ఈ అమ్మాయి కొంచెం మంచి అమ్మాయిలా ఉంది రమ్మన్న వెంటనే లోనకి వచ్చేయట్లేదు ఆ తర్వాత ఆలోచించి రానంటుంది మంచి అమ్మాయి కాబట్టి ఏం పర్లేదురామ్మా రా అమ్మ అని అంటాడు సరే లోనక వచ్చి తుడుచుకుంటుంది కూర్చుంది ఈ శిష్యుడు అనుష్టానం అది చేసుకుంటున్నాడు.
(11:30) ఈ మలయ పర్వతాలు కదిలిపోయేలాగా మొత్తం అక్కడ ఆ పవనాలు ఆ యొక్క గాలి బాగా ఎక్కువగా వచ్చి ఈమె చెమిటి పమిటగా తొలగిపోద్ది. ఆ ఇలాగ వెళ్లేసరికి బంగారు ఛాయతో ఉన్నటువంటి ఆమె యొక్క స్థనాలు ఇవన్నీ కూడా శరీర ఛాయను చూసి వీడికి బయట బయట పోయింది కదా స్థనాలు అవన్నీ చూసేసరికి వీడిలో ఆ మోహితుడు అయిపోతాడు మోహితుపై కామం ఆవహించేసింది వీడిని ఏమంటాడు నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటాడు పర్లేదు లేడు మరి అత్యాచారాలు చేయకుండా పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు.
(12:05) [గురకలు] ఆమె ఏముంది నా స్త్రీ స్వాతంత్ర మర్హతి మీకు తెలియదా ఏ స్త్రీ కూడా ఎప్పుడూ స్వాతంత్రరాలు కాదండి స్వతంత్రాలు కాదు బాల్యంలో తండ్రి అధీనంలో ఉంటది యవ్వనంలో భర్త అధీనంలో ఉంటది అండ్ ముసలు అయిపోయిన తర్వాత పిల్లల అధీనంలో ఉంటుంది స్త్రీ కాబట్టి నేను ఇప్పుడు యవ్వనంలో ఉన్నాను మా నాన్న అధీనంలో ఉన్నాను నేను కాబట్టి మీరు వెళ్లి మా నాన్న ఇంకా పెళ్లిడికి వచ్చాను కాబట్టి కాబట్టి యవ్వన దశకి వచ్చాను కాబట్టి మా నాన్నని ఒప్పించుకోండి నాకేమ అభ్యంతర చేసుకుంటాను.
(12:40) సరే ఇతను మీ ఊరు ఏది అంటే ఢిల్లీ అంటాడు చాలా ఢిల్లీ అంటది చాలా దూరం మీ గుహ నుంచి మరి ఎలాగ వెళ్ళడం రెండు రోజులు పడుద్ది అంటే ఏం పర్వాలేదు నేను గుర్రం కామరూపం విద్య నాకు వచ్చని వీడు గుర్రం అయిపోతాడు గుర్రం అయిపోతే ఎక్కమంటాడు ఆ అమ్మాయిని ఆ అమ్మాయి పైకి ఎక్కుద్ది అరే నేను వేద వేదాంగాలు చదివినటువంటి గొప్ప ఆ పండితుడిని నేను గొప్ప గురువు దగ్గర పెరిగినటువంటి వాడిని నాకు ఈ గుర్రం ఒక ఆఫ్రాలు ఒక ఆడదాని ఒక గుర్రం రూపం దాల్చటువంటి పరిస్థితి వచ్చింది అని బాధపడకుండా ఆ అమ్మాయి పిర్రలు బాగా తగులుతున్నాయి మెత్తగా ఉన్నాయి అనుకుంటూ వీడు పిరుదులు ఈ ఎంజాయ్
(13:20) చేస్తున్నాడు వీడు ఎంజాయ్ చేస్తుంటే అప్పుడు ఆ అమ్మాయి ఏమంటది పైనుంచి కూర్చుంటది కదా బలవాని ఇంద్రియ గ్రామో విద్వాంసం అపికర్షతి అంటది అం దీన్ని రెండు రకాలుగా అనొచ్చు క్వశ్చన్ టాగ్ లాగా ఆన్సర్ [గురకలు] లాగా బలవాని ఇంద్రియ గ్రామో విద్వాంసం అపికర్షతి అంటే ఇంద్రియాలు అంత బలమైనవా విద్వాంసులను కూడా మొహంలో పడేయగలుగుతాయా ఆకర్షించగలుగుతాయా అని క్వశ్చన్ టైప లో అడగడం రెండోది ఆన్సర్ స్టేట్మెంట్ బలవాన్ ఇంద్రియగ్రమో విద్వాంసం అపికర్షతి అంటే ఇంద్రియాలు ఎంత బలమైనవి అంటే విద్వాంసులను కూడా వేసేస్తాయి ఆకర్షించేస్తాయి అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ క్వశ్చన్ లో
(14:02) అడిగేసరికి ఏంటి ఇది నేను ఎక్కడో విన్నట్టున్నానే కొంపతీసి మా గురువుగారికి మే ఏమనా తెలుసా ఇలా లేకపోతే ఆహా మా గురువుగారు చాలా మంది శిష్యులని చాలా సంవత్సరాల నుంచి బ్యాచీలు బ్యాచీలు శోషణలు చెప్తున్నారు కదా కాబట్టి ఏదో గురువు దగ్గర ఆ వాక్ అలాగ అలాగ అలాగ వచ్చి ఈమె విని ఉంటదిలే ఎవరో ఒకళ్ళ దగ్గర మా గురువుగారి శిష్యుల్లో అనుకొని అనుకుంటాడు ఈలోపల ఆ అమ్మాయి మళ్ళీ బలవాని ఇంద్రియ గ్రామో విద్వాంసం అపకర్షతి అని గురువుగారి వాయిస్లో పల అంటది వెంటనే అయ్యా బాబోయ్ మా గురువుగారే వచ్చారా ఈ అమ్మాయి రూపంలో అని వాడు వెంటనే గురుదేవా క్షమించండి అని
(14:38) కాళ్ళ మీద పడిపోతాడు. ఒరేయ్ మరి ఇంత పెద్ద పోటుగా అన్నావురా నువ్వు మరి ఎందుకు ఇంద్రియాలకు లొంగుపోయావురా ఆ బలవాని ఇంద్రియ విద్వాంసుడవు కదరా మరి నువ్వు కాబట్టి విద్వాంసుడు విద్వాంసుడు ఉండవు ప్రతి ఒక్కడు కామానికి లొంగుపోవలసిందే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది కలియుగ ధర్మం ఇది అందువల్లన ఈ టాటూస్ ఇవన్నీ వల్ల వాళ్ళక ఈ ఎక్కువ వేసుకోవడం వల్ల హెచ్ఐవలో ఎయిడ్స్ ఇవన్నీ కూడా వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి నాయనా ఎందుకంటే వాళ్ళ బ్లేడ్స్ అవన్నీ పాతవి ఎయిడ్స్ పేషెంట్ ముట్టుకొని వేస్తున్నారు కాబట్టి కాబట్టి కర్ణాటకలో అదే జరిగింది ఇప్పుడు

No comments:

Post a Comment