Thursday, August 20, 2026

నీకే అంతా తెలుసని విర్రవీగకు🌹ఈ మహా విశ్వంలో నీవు NOTHING అని ఎలాగైనా తెలుసుకో 🌹Kanthrisa

నీకే అంతా తెలుసని విర్రవీగకు🌹ఈ మహా విశ్వంలో నీవు NOTHING అని ఎలాగైనా తెలుసుకో 🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=JVPEVi0Vrv0



Transcript:
(00:01) ఇది అడుగుతాను ఫస్ట్ అక్కర్లే నాకు తెలియదని నాకు తెలుసు మ్ అని సోక్రటీస్ అన్నాడు అవును అయితే ఆయన తెలుస అన్నాడా తెలవకుండా ఆయనకు తెలవదని తెలుసా అంతే మనకు తెలియదని పూర్తిగా తెలుస్తది ఆ తెలుసు అనుకుంటున్నది కొంతే తెలుసు అనేది అర్థం. మ్ మనిషి తనకున్న మానసిక స్థితిలో ఏది సంపూర్ణంగా తెలుసుకోలేవు. ఉ తెలుసుకున్న దానితో తృప్తి పడడం ఒకటి ఉంది కానీ సంపూర్ణంగా ఎట్లా తెలుసుకుంటావ్ ఎందుకంటే మైండ్ ఆల్వేస్ లీనియర్ డైరెక్షన్ లోనే పనిచేస్తుంది ఎవరిదైనా అవును ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఆకాశం వైపు చూస్తే ఎనుకున్న ఆకాశం అంతా మిస్ అవుతుంది.
(00:37) ఉమ్ సో ఒక పుస్తకంలో ఉన్న విషయాల గురించి తెలుసుకోవచ్చేమో ఉమ్ ఆ పుస్తకం రాసిన వాడిని గురించి తెలుసుకోలేము. ఉమ్ అందుకని ఐ నో కృష్ణమూర్తి అనడానికి లేదు. ఐ నో కృష్ణమూర్తి ఫీలింగ్స్ బావాలు అంతవరకు కొంతవరకు తెలుసు. ఉమ్ అది నాకు ఎట్లా అర్థమైింది అన్నది ఇంపార్టెంట్ తప్ప కృష్ణమూర్తి ఏం చెప్పాడో అడుగుదాం అంటే అతను లేడు లేడు అట్లా అందుకని మనకు చాలా విషయాలు తెలుసు అనుకుంటున్నాం కానీ తెలియదు.
(01:07) అందుకని మనకున్న జ్ఞానం కంటే మనకున్న అజ్ఞానమే అనంతమైంది. ఉమ్ అని అర్థం చేసుకుంటే కొంచెం గమనిండు వెళ్ళిపోతది. లైఫ్ లోకి వెళ్ళ తెలుసుకోవాల్సి ఉందా అంటే ఉంది స ఏదేది నీకు ఉపకరిస్తదో అంతవరకు తెలుసుకో అన్ని తెలుసు అన్నది అబద్ధం మ్ మూలం తెలుసు అన్నది మళ్ళ సత్యం అందరూ చస్తారని తెలుసు మ్ మూలం అది అందరూ తింటారని తెలుసు మూలం అది తెలుసు నాకు కానీ నాకు సైన్స్ తెలుసు పాలిటిక్స్ తెలుసు మాథ్స్ తెలుసు మానవ సంబంధాలు తెలుసు అట్లా ఉండే అవకాశం లేదు.
(01:42) సో నేను అందుకే ఒక పద్యం రాసుకున్నా తెలిసినది తెలుసు తెలియనిది తెలుసు తెలుసుకొనుటకు ఏది లేదని తెలుసు ఇది సూట్ అయతుంది తరంగాలు లేని అంతరంగమున స్థితము జ్ఞాని ఆనంద సముద్రుడు రీసార సోవైస పద్యం రాసుకున్నా నాకు తెలిసింది తెలుసు తెలియనిది కూడా తెలుసు నాకు చైనా భాష రాదని తెలుసు నా దగ్గర డబ్బులు లేదని తెలుసు నేను అమ్మాయిని కాదని తెలుసు నాకు ఇబ్బంది పెట్టే ఆలోచన లేవని తెలుసు తెలియది తెలుసు అన్నారు కదా అదే మ్ ఇవన్నీ చైనా భాష రాదని తెలుసు అవన్నీ తెలియదు కదా నాకు సో అందుకని నేను సరిగ్గా చూస్తే నాకు తెలియని అంశాలు సముద్రం అంత ఉంది.
(02:26) తెలుసుకున్నది ఒక ఇసుకరేణువు అంత ఉంది. మ్ అందుకని ఇసుకరేణువును కూడా తీసి సముద్రంలో వేసేస్తే సరిపోయింది. అంటే నేను తెలుసుకున్నదంతా అవసరాల కోసం తెలుసుకున్నది మనిషి ఎక్కువ శాతం ఆనందం కోసం నువ్వు తెలుసుకోవాల్సింది మూలానికి సంబంధించింది. డబ్బు గురించి తెలుసుకోవాలనుకున్నది అవసరాలకు సంబంధించి ఒక మనిషిని తెలుసుకోవాలనుకున్నది అహంకారానికి సంబంధించి నిజంగా ఇన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు.
(02:52) అవసరంలేదు అవసరం లేదు. ఏది అవసరమా నీ ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు అని ఆలోచన వల్ల ఎక్కువ తెలుసుకుంటున్నావ్ అడవిలో నువ్వు ఒక్కడివ ఉంటే ఎంత తెలుసుకోవాలో అంతే తెలుసుకుంటావ్ మిగతాది నీకు తెలియదు అంతే నీవు భూమి మీద ఒక్కడివే ఉన్నప్పుడు ఎక్కువ తెలుసుకునేది ఏమ ఉండదు. నీకు ఎంతవరకు అవసరం అప్పుడు ప్రపంచంలో ప్రపంచంలో ఎంత బట్ట ఉంటే నీకే నీకు కప్పుకునేంత దుప్పటి చాలు అని తెలుస్తుంది.
(03:20) సో బై అండర్స్టాండింగ్ ద క్లాత్ యు అండర్స్టుడ్ ద హోల్ హిస్టరీ ఆఫ్ క్లాత్ అన్నమాట అట్లా ఆహారం గురించి తెలిసింది కానీ ఎవరెవరు తిన్నారు ఎవరెవరు తినలేదు జీడిపి ఎంత ఇవేమి తెలియదు. కానీ నేను తిన్నానని తెలుసు. లాస్ట్ తెలుసుకుంటూ తెలుసుకుంటూ తెలుసుకుంటూ పోతే ఏమి లేదని తెలుస్తుంది కదా మరి అసలు తెలుసుకుంటూ తెలుసుకుంటూ తెలుసుకుంటూ పొడవు అనేదే లేదు.
(03:44) మనకిది మనకి రెండు రకాల లెర్నింగ్స్ ఉన్నాయి హారిజాంటల్ లర్నింగ్ వర్టికల్ లెర్నింగ్ అని ఒకే అంశాన్ని తెలుసుకుంటూ తెలుసుకుంటూ తెలుసుకుంటూ పో రకరకాల విషయాలు టచ్ చేస్తూ టచ్ చేస్తూ పోత తెలుసుకుంటూ పోతు అదే అందుకని ఫస్ట్ రియలైజేషన్ ఎక్కువ విషయాలు టచ్ చేయకు మ్ టచ్ చేసిన విషయాన్ని వదిలిపెట్టకు తద్వారా నీకు కొంత విషయం తెలుస్తది. దాన్ని అహంకారంగా మార్చుకోకు నాకే తెలుసుని క్లేమ్ చేయకు నిన్ను కొట్టేవాడు ఎవడో ఒకడు ఉన్నాడు ఇప్పుడు మీ స్కూల్ లో సాంగ్స్ కాంపిటీషన్ లో ఫస్ట్ వచ్చావు.
(04:14) ప్రపంచంలో పోటీలో ఫస్ట్ రాలేదు నువ్వు అందుకని పొంగిపోకు కానీ ఫస్ట్ వచ్చావని తెలుసుకొని కొంచెం ఎంజాయ్ చెయ్ అవును గల్లా ఎగిరేయక ఇట్లా ఏయ్ మనం తప్ప నెక్స్ట్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ పెడితే నువ్వు ఫిఫ్త్ వచ్చావు పీకింది వాడు గల్ల ఎగిరేయద్దు అవును నేషనల్ లెవెల్ కాంపిటీషన్ లో వాడు ఫిఫ్త్ వచ్చాడు పీకింది వాడు గల్ల ఎగిరేయద్దు అట్లా ప్రపంచంలో నువ్వు ఫస్ట్ వచ్చావంటే నీకంటే బాగా పాడేవాడు రానంత వరకే మ్ ఎప్పుడనా రావచ్చు సో ఆల్వేస్ దేర్ ఇస్ ఏ పాసిబిలిటీ దట్ యు కెన్ కమ టు సెకండ్ అందుకని ఇదంతా అహంకారం లేకుండా ఉండటానికి ఇచ్చిన స్టేట్మెంట్స్ నాకు తెలుసు అనుకుంటే అహంకారం అయింది
(04:54) కాబట్టి నాకేమీ తెలియదని నేను హాయిగా ఉన్నాను అనేది చాలా బెటర్ స్టేట్మెంట్ బెటర్ స్టేట్మెంట్ అండ్ దట్ ఇస్ మోర్ ఈగోలెస్ స్టేట్మెంట్ తెలివైన సామరస్యమైన సమాధానం కానీ ఎవరికీ అంతా తెలియదు కదా అంతే అట్లా ఇంకా ఇప్పుడు మన జీరో సున్నా గురించి కొంచెం వినాలనుకుంటున్నా అంటే మనకి ఆ పూర్ణం అని అంటాం కదా అవును పూర్ణం అంటే సున్నా పరిపూర్ణం అంటే పరిపూర్ణం పరిపూర్ణం అంటే నిండుగా పూర్ణం అంటే పూర్ణము అంటే అది కూడా నిండుగానే సంపూర్ణం అంటే సంపూర్ణం అంటే నిండుగానే మరి మూడు పదాలు ఎందుకుఉన్నాయి జీవితం సంపూర్ణంగా ఉండాలి
(05:38) సందర్భంలో ఒకటి వాడు ఇప్పుడు నా జీవితం సంపూర్ణము నా జీవితం పరిపూర్ణము నా జీవితం పూర్ణము వాట్ ఇస్ ద డిఫరెన్స్ అన్ని సున్నాలే కానీ ఈ మూడు సున్నాలకి ఆ మూడు స్థితులు ఉన్నాయి ఆ అది అది కావాలి ఎవరికి అందరికీ వర్తించేది అందరికీ వర్తి అందుకే మనకి ఓం పూర్ణమిదం పూర్ణ ఓం సంపూర్ణమిదం సంపూర్ణ మదం అనలే ఓం పరిపూర్ణమిదం పరిపూర్ణ మదం అనలే ఇదిఒక సుంద ఇది సున్నా ఓకే ఇది సున్నం మ్ పూర్ణం సంపూర్ణం పరిపూర్ణం సో ఫస్ట్ పరిపూర్ణంతో స్టార్ట్ పరి అంటే పరిధి అని
(06:24) పరి పరి అంటే పరిధి అని పరిధి పరికిని పరిచయం పరిణయం మ్ పరి అంటే ఇట్ ఇంప్లైస్ ఏ బౌండరీ మ్ నాకు పరిణయం అయిందంటే ఒకరితోనే ఉండబోతున్నాను మ్ బౌండరీ గీసుకున్న పరికిని అంటే నన్ను నేనే ఒక క్లాత్ లో చుట్టుకున్నాను పరిచయం అంటే ఒక వ్యక్తి నాకు కొంత తెలుసు అని బౌండరీ వచ్చేసింది. సో పరి పరిపూర్ణం అంటే పూర్ణమే దాని బౌండరీని నువ్వు ఎస్టాబ్లిష్ చేసావు అంతే చేసినావో ఆ బౌండరీ లోపల తెలుసు అట్లా నా జీవితం పరిపూర్ణమైంది అంటే నేను అనుకున్న ఐదారు పనులు పూర్తి అయినాయి పూర్తఅయినాయి ఓకే అట్లా సంపూర్ణం అంటే వాలిడేషన్ అంటే ఇట్లాంటి రకరకాల సర్కిల్స్ ని
(07:08) చూసినప్పుడు వీటికంటే నేను బాగున్నాను అనిపించింది. లేదండి సంపూర్ణం ఆ ఇక్కడనేమో నీవు అనుకున్న దాన్ని పూర్తి చేశను లిమిట్ బౌండరీ నేను అమ్మాయి పెళ్లి అనుకున్నాను చేశను నేను ఇల్లు కట్టుకోవాలని కట్టుకున్నాను సినిమా చూడాలనుకున్న చూసాను అట్లా నా పరిపూర్ణ అంటే నీవు గీసుకున్న గీతం నువ్వు రోజుంత రోజుంత రోజుంత రోజుంత పరిపూర్ణ పరిపూర్ణం చేస్తున్నావ్ ఎస్ నా లైఫ్ పరిపూర్ణం కావాలంటే వాడు చచ్చిపోయిండు వాడు మ్ అసంతృప్తి ఆ ఓకే సంపూర్ణం అంటే వేరే వేరే వాటిని తో కంపేర్ చేసుకోవడం వల్ల నీకు కలిగే అనుభూతి అంటే చిన్న సర్కిల్స్ అందరికంటే బాగున్నాను
(07:49) ఆ అతనికంటే నేను బెటర్ పూర్ణం అంటే అసలు వేరే వాడితో సంపూర్ణంలో వేరేవాళ్ళ వేరేవా పోలిక సంపూర్ణంలో పోలిక పోలిక కాదు వేరే వాటిని చూసి నిన్ను ఒక లెక్కలోకి తీసుకున్నావ్ అంటే ఎగజాంపుల్ అక్కడ రెండు టైప్ ఆఫ్ కర్రీస్ ఉన్నాయి అన్నం ఉంది ఈడ ఒక నాలుగు టైప్ ఆఫ్ కరీస్ అన్నాం ఉంది దానికంటే ఇది నేను అట్లా చెప్పట్లేదు లైఫ్ గురించి ఓవరాల్ లైఫ్ లో మరణించేటప్పుడు నేను పూర్ణంగా మరణిస్తున్నా సంపూర్ణంగా మరణిస్తున్నా పరిపూర్ణంగా అంటే నేను అనుకున్న పనులన్నీ చేశను పరిపూర్ణమైంది అంటే నీ పరిధిని నువ్వు క్లోజ్ చేసేసినావ్ అందరితో పోలిస్తే బాగానే బతికాను
(08:29) సంపూర్ణమే సంపూర్ణం అంటే చిన్న సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ పూర్ణం అంటే అసలు పోలిక లేదులు ఏది ఉందో అది ఉంది అది పూర్ణం అన్నమాట నేను ఎలా ఉండాలో అలా ఉన్నాను వేరే దాంట్లో పోలిక క లేదు కోరిక లేదు అంతే ఇష్టము లేదు ఏమ లేదు పూర్ణం అనేది ఎటువంటిది అంటే మనం బొమ్మ కాబట్టి గీశాము అసలు బౌండరీ లేదు ఇప్పుడు నీకు విషయం చెప్తా ఇప్పుడు ఇది కూడా వైట్ పేపర్ే కదా ఇప్పుడు నేను దీని చుట్టూ గీసిన దీనికి బౌండరీ ఉంది కానీ ఇది బయటికి వస్తే కనిపిస్తలేదు ఇప్పుడు దీనికి బౌండరీ ఉంది.
(09:09) అవును బౌండరీ ఉంది ఆ బయటికి వస్తే లేదు కదా అరే రామ్మ అంటే ఆ అది చిన్న పరిణామం ఉంది దానికంటే పెద్ద ఇప్పుడు దీనికి బౌండరీ ఉందా ఉంది నేను గుర్తిస్తున్నా కానీ చెప్పడానికి కనిపిస్తలేదు మీకు నా బౌండరీ ఎంత పెద్ద ఉందో ఉదాహరణకి చెప్తే అర్థమవుతుంది అర్థమవుతుంది ఇప్పుడు నాకు ఒక పొలం ఉంది బేట మ్ ఆ దాంట్లో నాకు ఒక హాఫ్ ఎకర్ పొలం ఉంది.
(09:36) దానికి ఒక బౌండరీ ఉంది. మ్ ఓకేనా ఓకే నాకు 100 గజాల రూమ్ ఉంది అదో బౌండరీ ఉంది. నాకు లక్ష ఎకరాల పొలం ఉంది దానికి బౌండరీ ఉంది. ఆ బౌండరీ కనిపిస్తదా కనిపించుంది ఓకే అంటే నాకు బౌండరీనే లేదు అంటే దీని వల్ల నేను పరిపూర్ణం అవ్వడం లేదు ఒకదాన్ని చూసి సంపూర్ణం అవ్వడం లేదు. నేను జన్మతః పూర్ణమే పూర్ణమే అన్లిమిటెడ్ ఆ అంటే నేను ఎప్పుడు ఆ అంటే ఇప్పుడు ఆ బౌండరీలో ఆ ఇక్కడ ఉన్నా నేనే అక్కడ ఉన్నా నేనే అక్కడ ఉన్నా నేనే సంపూర్ణం అంటే అందరి బౌండరీలు అందరికి ఉన్నాయి నాది నాకు ఉంది నేను బాగున్నాను పరిపూర్ణం అంటే బౌండరీ కడుతున్నాను రెండు రోజులు అయిపోతది
(10:13) ప్రాజెక్ట్ విల్ బి ఓకే ఇది అసలు బౌండరీనే లేదని తెలుసుకోవడం అనేది అల్టిమేట్ అది అంటే నువ్వు ఇప్పుడు మళ్ళ ఇదే దాంట్లోకి వస్తే పూర్ణంలో ఇది కూడా లోపటనే ఉంటది. ఆ ఇది కూడా లోపటనే ఉంటా లోపలనే ఉంటదా వీళ్ళందరూ కూడా లోపటనే ఉంటది లోపలనే ఉంటారు సంపూర్ణ అంటే నువ్వు అన్నిటిని ఆకే సంపూర్ణము పరిపూర్ణం అంటే నువ్వు వేరేవాళ్ళు నీ లైఫ్ లోనే ఉన్నారు ఇట్లాంటి వాడు ఏం చేస్తాడు వాడు ఫస్ట్ వచ్చినా వీడు ఆనంద పడతాడు.
(10:43) ఉమ్ అతను తన పరిధిలోనే ఉందని తనకు తెలుస్తుంది అంటే తానే చేయవలసిన అవసరం లే తనకు చినిగిపోయిన గుడ్డలు వేసుకున్నాడు ఎవరో బంధువు ఇల్లు కట్టుకుంటా అరే ఎంత సంతోషం అరే చెక్కర తీసుకురాపోరా చాలా మంచి వాడితో చెప్పినవరా అంటున్నాడు. అంటే ఎవరి సంతోషమైనా తన సంతోషంగా భావించినప్పుడు ఇక నువ్వు దేని కోసం పాపాడవల్సిన అవసరం లేదు.
(11:01) ఇప్పుడు ఎవరి సంతోషమైనా తన సంతోషం ఏదో ఎవరి బాధ అయినా తన బాధగా అట్లా చెప్పట్లే అట్లా కాదు ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ లో బాధలుఏమ లేదు జనరల్ గా నేను నీవు వేరు కాదు అనేది ఉంటది కదా ప్రతి చెప్తారు కదా అది తాత్వికంగా చెప్పడమే ఆ అంటే నీవు అనుభవించేది నేను అనుభవించేది ఒకటే గనుక నీవు నేను వేరు కాదని అంతే కానీ నీ కులం నా ప్రాపంచికంగా అందరం వేరువే ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నా తను అట్లా అనుభవిస్తాడా ఆ అంటే తాను ఎవరు బాగున్నా తాను బాగున్నాడు తాను ప్రత్యేకంగా పీక్ కట్టలు కట్టేది ఏమీ లేదు అయినప్పటికి తను ఏదో కడుతున్నాడు ఇంట్లో ఒక బౌండరీ వేస్తున్నాడు తను కూడా దానికి ఆ ప్రాబ్లం
(11:36) ఏం లేదు తను ఇల్లు కట్టుకుంటున్నాడు. కానీ అది బౌండరీ పూర్తి కాకపోతే వీడు నిరాశలో పోయాడు. బౌండరీ పూర్తియినా కాకపోయినా తన బౌండరీ అది కాదని తెలుసుకున్నాడు. తను చేసే పనికి బౌండరీ ఉంది కానీ తనకు బౌండరీ లేదు. ఇల్లు పూర్తయినా ఆనందమే ఇల్లు సగంలో పూర్తఅయినా ఆనందమే ఇల్లు అసలు పూర్తి కాలే అది ఆనందమే ఇల్లు కూలిపోయింది నేను బాగానే ఉన్నాను మళ్ళా కడతాడు.
(11:56) అంటే అతను పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇది కండిషన్డ్ ఇది బయట ఉండి చూస్తున్నాడు. ఇది ఇంకో స్టేజ్ ఉంటదా అసలు ఏమి లేదనే స్టేజ్ ఉంటది ఇది ఏమి లేని స్టేజ్ ఇంతకంటే ఇంకా దాంట్లో కూడా దాని లోపల ఉన్నాయి ఇంకా బౌండరీ లేని దానికి అయిపోయింది ఇంకా ఇంకా అంతకంటే లేని స్టేజ్ ఉంటది అనుకుంటున్నా అంటే ఏది క్లెయిమ్ చేసుకోకపోతే ఇంకా చివరి స్థితి అదే అది ఏమి అంటే అది మూడు సార్లు జరుగుతది ఏమి క్లెయిమ్ చేసుకోపోవడం అంటే నిద్రలో ఆ ఆ నువ్వు క్లెయిమ్ చేసుకోవట్లే అవును నీ ఇల్లు నాదని గాని వీళ్ళు నావాళ్ళని ఆయన ఉన్నారు గా అసలు ఏం గుర్తు కూడా లేకుంటది కదా
(12:31) గుర్తుండని వాటి వల్ల బాధింపబడకుండా ఉంటే చాలు ఉంటే చాలు సో స్టాప్ క్లెమింగ్ ఇది ఒక ఎవరైనా ఆచరించదగ్గ జీవన సుత క్లెమింగ్ అంటే ఇది నేనే చేశాను ఇది నేనే రాశను ఇది చూపిస్తానుండి ఇది మా ఇల్లు చాలా కష్టమైంది కట్టుకోవడం వాడు క్లెయిమ్ చేస్తున్నాడు ఎందుకంటే వాడు రెస్పెక్ట్ కోరుకుంటున్నాడు. మ్ స్టాప్ క్లెయిమింగ్ క్లెయిమింగ్ ఆగిపోతే మైండ్ ఆగిపోతది.
(12:52) మ్ లైఫ్ అంతా వేస్ట్ అనిపిస్తది ఇనిషియల్గా క్లెమింగ్ వల్లనే ఉత్సాహం వస్తుంది మనిషికి అట్లా నేను పుస్తకాలు రాశను ఐ డోంట్ క్లెయిమ్ ఆ ఎందుకంటే పూర్ణంలో భాగంగా జరుగుతుంది. అంటే నేను పుస్తకం రాయడం వెనుక పెన్ను పాత్ర ఉంది నాకు పాటాలు చెప్పిన వాళ్ళ పాత్ర ఉంది నా అనుభవాలు ఉంది అందరూ కలిసి నాతో రాపిస్తున్నారు ఇట్లా చూస్తే నువ్వేవాడు మధ్యన అనవసరంగా అడ్డు రాకు అట్లా అందుకని లైఫ్ ఈస్ ఏ జీరో విచ్ జీరో యు డిసైడ్ అది రమణ మహర్షి ఇక్కడ ఉంటాడుఅన్నమాట ఆ ఒక సంసారి ఇక్కడ ఉంటాడు.
(13:31) సంసారి మళ్ళీ సక్సెస్ఫుల్ సంసారి అంటే అతను ప్రయత్నం చేస్తా ఉన్నాడు కొందరు పెద్ద బౌండరీ పెట్టు పెద్ద ఇల్లు కట్టుకోవాలనుకుంటాడు చిన్న ఇల్లు కట్టుకొని నా ఇల్లు పూర్తి అందరూ పెద్ద ఇల్లు కట్టుకోవాలి అనుకుంటారు కానీ పూర్తిగా చేసుకోరు కదా జనరల్ గా అదే అందుకే చిన్నది పెట్టుకొని పూర్తి చేసేయ్ అంటే ఏమైతది ఇదంతా వేరే వాళ్ళ కోసం వేరేవాళ్ళ చూసేవాళ్ళు లేకపోతే అప్పుడు ఎంత ఇల్లు అవసరమో అంత కట్టుకుంటావ్ వేరేవాడు చూసేవాడు అనుకుంటే ఆ ఊర్లో ఉన్న మంచి ఇళ్లు ఏవి అందులో మనస్థాయి ఏమిటి మన కుటుంబ సభ్యుల్లో ఎవరిది మంచి ఇల్లు ఇట్లాంటివన్నీ లెక్కలోకి తీసుకొని అప్పులు
(14:02) చేసి మరి వాస్తు అన్నీ వస్తాయి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ తన దగ్గర ఉన్న కొంత డబ్బు తీర్లు కడదాం అనుకున్నాడు. పెద్ద ఇల్లు నేను చిలకగా చెప్పినట్టు చెప్పా అవసరం లేదురా రెండు అంతస్తులు బిల్డింగ్ నువ్వు నీ భార్య అంటే లేదురా మనం ఊర్లో మనం ఏందో చెప్పాలి చెప్పుకోపో ఆ తర్వాత వాడి దగ్గర డబ్బులకి అనుకున్న ప్రకారం అవ్వలే మళ్ళ 40 లక్షలు అప్పు చేసింది.
(14:24) 40 లక్షలు అయితది ఎందుకంటే సగం కట్టింది కూల్చనీకి రాదు. సగం కట్టిన దాంట్లో ఉండనీకి రాదు. ఆల్రెడీ మనసు వచ్చి ఆ ఇంట్లో వచ్చి కూర్చుంది బాడీ ఏమో వేరే అద్ది ఇంట్లో ఉంటుంది వాళ్ళకి దమా ఖరాబ్ అయితా ఉంటుంది. మిగతా చుట్టుపక్కల వాళ్ళు ఏమయ్యారా సగం కట్ట ఆపేసిన అంతే దమా ఖరాబ్ అవుతుంది అందుకని అప్పు తెచ్చి కట్టాడు.
(14:42) అప్పు తెచ్చి కట్టిన తర్వాత ఇప్పుడు అప్పు తీర్చడానికి మళ్ళీ ఇల్లు అమ్మేసాడు. మళ్ళీ ఎక్కడఉన్నాడో అక్కడే ఉన్నాడు. ఇదంతా అనవసర ప్రయాసం అధ్యనా నేను మళ్ళీ ఇప్పుడు అద్దింట్లోనే ఉన్నా చూస్తే ఇల్లు కట్టేటట్టే ఉంది అనవసర ప్రయాస పడట్టే ఉంది అదంతా లేనిపోయింది మనిషి పెట్టుకున్న పంచాయతీ నీకు ఎంత సాధ్యమో అందులో 10 శాతం చేయి పరిపూర్ణంగా మైండ్ ఏం చెప్తే సాధ్యమైన దానికంటే 10 శాతం ఎక్కువ చేయంటది స్ట్రగుల్ స్టార్ట్ అందుకే వచ్చిన టెక్నిక్ ఉంటది ఉదాహరణకి నేను రోజుకి 20 బొమ్మలు గీయగలను చెక్ చేసుకుందాం మ్ ఇప్పటి నుంచి రోజుకి మూడే గీయ అనుకున్న రోజు 20 గిద్దువు గాని
(15:22) లేకపోతే మూడునాలుగుఐదు నాలుగు ఐదు మూడు అంతే ఎవరిని అడిగితే నాకు ఇంతేనండి తద రిలాక్స్ గా ఉంటావ్. ఈ మూడు నాలుగు ఇంటితో 100 రూపాయలు వస్తున్నాయి బ్రతికేయొచ్చు కానీ మైండ్ ఏం చెప్తుది 20 గీస్తే 600 వస్తాయి. ఏంది నువ్వు యు ఆర్ మిస్సింగ్ ద టైం యు ఆర్ వేస్టింగ్ ద టైం అసలు సిగ్గుందా నీకు అంబానిని చూడు నువ్వు ఇంకా బండి మీదే పోతున్నావ్ అని మైండ్ చెప్తది.
(15:42) నువ్వు మైండ్ కి చెప్పు ఓకే నువ్వు ఇష్టం ఉంటే నాతో ఉండలేకపోతే లేదు. నేనైతే ఇంతే గంట అయితది నువ్వు మైండ్ కి దమకి ఇచ్చినావ అనుకో అది స్విచ్ ఆఫ్ అయి కూర్చుంటది. మైండ్ చెప్పింది నాకు నీకు కథ చెప్పిన గుర్తుందా ఒక వ్యక్తి నిద్రపోతుంటే దయ్యం వస్తది. గుర్తులేదు కొంచెం గుర్తు వచ్చిన తర్వాత వాడు మస్త భయపడతాడు దెయ్యం అని నేను మీరు దెయ్యాలంటే మీకున్న కథలన్నీ రాంగ్ ఇది భయపెట్టే దెయ్యం కాదు ఫ్రెండ్ ఫ్రెండ్ దెయ్యం నేను తర్వాత చెప్పండి సార్ హెల్ప్ చేస్తది అంటే నీకు డబ్బు కావాలని ఉంది కదా అంటే అవును గుర్తొచ్చింది బెట్టింగ్ వై తీసుకెళ్
(16:24) ఆ ఏం చేస్తావురా ఉద్యోగం ఆ పా పక్కనే రేస్ కోర్స్ ఉంది ఆ గుర్ర పందాలు ఆడదుప డబ్బులు వస్తే నీకు అంటే ఎంత ఉన్నాయి డబ్బులు 5000 ఉంది రేపు పొద్దున పోదాంప నేను చెప్పింది విను 11వ నెంబర్ గుర్ర మీద గాయ్ కాస్తే లక్ష వచ్చింది లక్ష వచ్చినాయి నైట్ ఇప్పుడు దెయ్యంతోనే ఉంటున్నారు మీ పుణ్యమా అని ఇక్కడితో అయిపోలేదురా ఈ లక్ష రేపు పెట్టాలి మనం 10 లక్షలు చేయాలి తర్వాత 10 లక్షలు పెడితే 50 లక్షలు వచ్చినాయి అసలు చాలా సంతోషం అంటే ఇంకా అయిపోలేదు ప్రాజెక్ట్ వర్క్ ఈ 50 లక్షలు ఆరో నెంబర్ గుర్ర మీద పెట్టు మొత్తం పీకినయి అబ్బా ఈసారి కూడా తప్పు అప్పు చేసినట గుర్రం వాడ
(17:01) దయ్యం దయ్యం అంటే దయ్యము తన గుర్ర పందం నీతో ఆడిస్తుంది. అవును దయ్యం ఆడిస్తుంది ఆ వాడు అట్లా మైండ్ దెయ్యం అన్నట్టు అది అది ఆడిస్తది పోయి కొట్లాడిపో అంటది పోయి చంపుపో అంటది అందరికంటే నువ్వు స్పెషల్ అంటది నువ్వు వేస్ట్ పెరు అంటది అసలు నువ్వు బతికి వేస్ట్ అంటది. ఆ దయ్యం ఆ దయ్యం చెప్పే మాట వినకు రెండు సార్లు విన్నావు మూడోసారి ఇంకా అయిపోయింది యు గెట్ అవుట్ అని చెప్పు ఇప్పుడు నేను స్పెషల్ నేను గ్రేట్ అనేది ఉంటది కదా అంతే ఆ దయ్యం చెప్తే సో గైడెడ్ బై డెవిల్ ఫోర్స్ అన్నమాట మైండ్ ఉపకరణం అట్లా చూస్తే బ్యూటిఫుల్ మైండ్ అన్నది అట్లా కాకుండా మైండ్ మాస్టర్
(17:40) అయితే దేర్ ఇస్ ఏ ప్రాబ్లం సో అంతా ఉత్తదే దాని అర్థం అంతా ఉత్తది అని కాదు కాదు అంటే నిమిత్త మాత్రతలో ఉండు మాధ్యమంగా ఉండని అన్ని పనులు చెయి కానీ దాన్ని అహంకారంగా మార్చుకోకుం క్లైమ్ చేసుకో నాదేముందండి అందరూ సహాయం చేస్తే అయింది. నాదేముందండి ఎవరు సహాయం చేయని కారణంగా ఈ పని అయింది అని చెప్పి ఏదైనా అందరి పరప సహకారం సహకారం లేకపోవడం ఏదో ఒకటి అవ్వడం వల్లనే ఇది జరిగింది.
(18:10) అవును కదా నాకు చాలాసార్లు ఆశ్చర్యం వేస్తది మనిషి యొక్క మైండ్ ఎంత పవర్ఫుల్ అంటే క్రికెట్ మ్యాచ్ ఫైనల్ ఉంటది. గ్రౌండ్ లో ఎంతమంది ఉంటారు చాలామంది లోపట 30 అంటే ఆడే ప్లేయర్స్ ప్లేయర్స్ ఇద్దరు ఎక్స్ట్రా ఎంపైర్ ఒకడు ఇద్దరు ఎంపైర్ కదా అంటే ఒక 14 మంది ఉంటారు ఆ బౌండరీ బయట ఎంతమంది ఉంటారు ఐదారు లక్షల మంది కూర్చుంటారు స్టేడియం ఎంత నియంత్రణలో ఉంటారు ఒకసారి మ్యాచ్ అయిపోయి కప్పు గెలిసిన అంటే కట్టలు తెమ్ముకొని వచ్చేస్తారు.
(18:46) సో థాట్స్ కూడా అంతే ఉండి ఉండి ఉండి ఉండి అటాక్ చేస్తాయి కథ ఆ బలహీన క్షణం అంటాం కదా ఆ బలహీన క్షణంలో నాకు అనుకోకుండా కత్తి కనిపించింది. సో బలహీన క్షణాలు ఏమి లేవు మైండ్ దాడి చేస్తే బలహీన క్షణం మైండ్ నువ్వు ఆధీనంలో పెట్టుకుంటే అది బలహీన క్షణం. అట్లా దీనికి దగ్గరదారి ఏంది ఇంతసేపు మేము మాట్లాడుకున్నాం అదే లాభ నష్టాలు లక్ష్యాలు అన్ని తీసి చక్కగా పని పెట్టుకో ఎవ్రీ వన్ అవర్ కీప్ డూయింగ్ సంథింగ్ లర్న్ సంథింగ్ అందరి సహకారం వల్లనే నీవు ఉన్నావ అన్నది గోడ మీద రాసి పెట్టుకో వాడు నచ్చని నచ్చకపోని
(19:29) అవును వాళ్ళ ఎగ్జస్టెన్స్ నీ ఎగ్జిస్టెన్స్ తో ముడిపడి ఉంది. ఇప్పుడు ఈ క్షణం మనం ప్రశాంతంగా ఉన్నాం. మన భారతదేశం యొక్క బౌండరీ కూడా అందులో భాగస్వామి దాన్ని కాపాడే సైనికులు భాగస్వామి మనం మంచిగా తింటున్నాం రైట్ ఈరోజు వీడు ఉండడానికి కారణము అంటే ఎందరందరూ కలిసి హాయిగా ఇట్లా కూర్చున్నావ్ ఇప్పుడు తెలిసి తెలవక అక్కడ ఒక్కటి డిస్టర్బ్ అయినా ఇక్కడ నువ్వు డిస్టర్బ్ అయితావ్ అసలు వాళ్ళు ఇలా ఉంటారు అది ఎందుకు గుర్తించరో నాకు అర్థం కాదు అది నువ్వు గుర్తించి వాళ్ళకి ఏం దండం పెట్టకు డిస్టర్బ్ చేయకు వాళ్ళని గుర్తించడం గుర్తించరు అసలు గుర్తించకపోవడం
(20:02) గుర్తించరు అసలు ఆ థాట్ కూడా రాదు నేను ఇట్లా ఉండడానికి కారణము ఎంత ఎంతో మంది సమస్తము సమస్తము కాల వాళ్ళు చేసిన పని ఎవరు గుర్తించారు జంతువులు చాలా తక్కువ మంది గుర్తించేవాళ్ళు ఇదంతా కాదురా నువ్వు స్పెషల్ అని మైండ్ చెప్తుంది. అందుకని మైండ్ ఇస్ ద కల్ప్రిట్ ఈ భూమి మీద జరిగిన అన్ని నేరాలకి ఒకే ఒక్కరి గురి శిక్ష వేయాలి మైండ్ కి ఎవరికి వేయాల్సిన అవసరం లేదు.
(20:29) ఆ మైండ్ గురిచి ఉడేయడం కుదరదు కాబట్టి ఆ మైండ్ ఒక బాడీకి ఉంటది దానికి వేస్తారు. అది ఉరేయగానే మైండ్ తప్పించుకుంటది. కదా మైండ్ ఇస్ ఫ్రీ ఆ దయ్యం కథ సరే 100% కరెక్ట్ ఇంకేదో బొమ్మ చూపించిన డయాగ్రాం అరే అది స్టేజెస్ మంచి అది సైకాలజిస్ట్లు చెప్పేది అది ఆర్ట్ పరంగా కరెక్టే నేను సరదా ప్రశ్న అడుగుతా అది అక్కర్లేదు వదిలేయ ఇప్పుడు సినిమా దర్శకత్వం చేయాలి.
(20:57) చేయాలి ఒకడు అనుకుంటాడు నేను అసిస్టెంట్ గా చేరి అసోసియేట్ అయి కో డైరెక్టర్ అయి డైరెక్టర్ అవ్వాలని కరెక్టే కదా స్టేజ్ ఒకడు డైరెక్టర్ గా దర్శకత్వం చేస్తాడు. ఉమ్ నీ ఇష్టం డైరెక్షన్ స్టేజెస్ ప్రకారం ఉందనుకుంటే లైఫ్ స్టేజెస్ ప్రకారం పోతది. ఆహా నా క్వశ్చన్ ఏందంటే నా భావం ఏందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ యవరేజ్ లైఫ్ ఉంది పేద లైఫ్ ఉంది యవరేజ్ లైఫ్ ఉంది సాటిస్ఫాక్షన్ లైఫ్ ఉంది నేను అంటున్న లైఫ్ కి వీటితో సంబంధం లేదు.
(21:24) లైఫ్ అంటే ఆయన ఆయన అనుకున్నట్టు ఒక వ్యక్తి అనుకున్నట్టు జీవిస్తుండు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు ఒక ఇల్లు కుక్క కుక్క లైఫ్ ఉంది కదా చాలా బాగుంది అది అంతవరకే చాలు దానికి ఫుడ్ ఉంటే చాలు అంతే అంతే తర్వాత నీకు నాకు జస్ట్ యవరేజ్ పీపుల్ కు వాళ్ళకు కావాల్సింది ఉంటే చాలు తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకో స్టేజ్ కి వస్తది ఆ నా విగ్రహం పెట్టాలి నేను ఎమ్మెల్యే కావాలి లేదా నా పేరు మీద ఒక పుస్తకం రాయాలి లేదా నా మీద ఒక ఆలోచనలు వస్తాయి ఒక స్టోరీ తీయాలి అనేది ఇది పాపులారిటీ అవును పాపులారిటీ కి వస్తది అవును ఆ తర్వాత పాపులారిటీ కూడా ఫుల్ఫిల్ అయింది
(22:03) అనుకోండి ఉమ్ ఇక పాపులారిటీ తర్వాత ఏముంటది నేను ఒక చిన్న సరదా నేను చెప్పేది అవన్నీ కాదు ఆ ఒక చిన్న సరదా ఎగ్జాంపుల్ ఆ తర్వాత బాగా చెప్పుకుందాం మ్ ఇప్పుడు ఖాళీ వాటర్ బాటిల్ మ్ నీళ్లలో వేస్తే ఏమైతది తేలుతది తేలుతది కదా ఇప్పుడు ఇది వాటర్ బకెట్ ఓకేనా దీంట్లో వాటర్ బాటిల్ వేస్తే తేలింది ఇట్లా ఆ ఖాళీ వాటర్ బాటిల్ వేసి ఆ ఇదే ఈగో అంటే మ్ ఇప్పుడు దీన్ని సముద్రంలో అది అట్లే తేలుతా ఉంటది అంటే ఒకదాన్ని కోరుకునే మనసు ఎప్పటికీ తృప్తి పొందదు అది
(22:49) అది కోరుతూనే ఉంటది దానికి అవసరానికి తర్వాత లగ్జరీకి ఆవశ్యకానికి మధ్యన తేడా తెలియకపోవడం ఈ సమస్య అంత ఉమ్ ఉ అది మెల్లగా అవసరాన్ని కాస్త ఐడెంటిటీగా మార్చుకుంటది. అంటే నీడ్ బికమ్స్ ఐడెంటిటీ అప్పుడు అది ఇంకా చావదుఅన్నమాట చింత తెచ్చిన పులుపు చావదు అన్నట్టుగా ఇది బకెట్లు వేసినా తేలుతది ఈగో బాయిల్ వేసిన బాయిలు వేసినా సముద్రం ఇంకా అది తేలేదు అట్లా ఒక ఇబ్బంది పడేవాడు బాధపడేవాడు వాడిని ప్యాలెస్ లో పెట్టు నాకు పైన రూమ్ ఇచ్చురు ఫ్యాన్ వేస్తే ఈ అమ్మ ఏసీ లేదు ఏసి లేదు వాడు తప్పులు ఎంచడానికే పుట్టాడయ్యా ఆ వాడిని నువ్వు ఎక్కడ లేయ్ వాడికి
(23:29) ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మా కాన్స్టెన్సీ ఇయలే అంటాడు తృప్తి పొందరు జన అంటే తృప్తికి సంబంధం లేదు అది అంటే మనం ఒకటి తృప్తి అంటే నువ్వు ఉన్నదాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తే సరిపోతది చల్ల గాలి చాలదా ఇం తగిలింది ఇంకేం కావాలిరా బాబు ఏమో నాకు తెలిీదు నాకైతే పెద్ద ఏమ వద్దు నా పనే నాకు వస్తుంది నేను చేస్తూ నేను నేర్చుకున్నది ఒకటి ఏందంటే క్లెయిమ్ చేయొద్దు క్లెయిమే అహంకారం అని తెలుసుకోండి.
(24:01) అహంకారం అంటే డ్రాప్ దిగో ఏమ అక్కర్లేదు స్టాప్ క్లెమింగ్ ఇది ఎవరు చేశారంటే నేను కానీ లోబట తెలుసుకో దానికి కారణం చాలా ఉన్నాయి ఆ నేనులో పేపర్ ఉంది పెన్ ఉంది అని చెప్పు అయ్యా నువ్వు చేయనంతే ఈ పెన్ను తనకు చెప్పుకోలేదు కదండీ ఈ పేపర్ చెప్పుకోలేదు వాళ్ళ ప్రతినిధిగా నేను చెప్తున్నాను నేను ముఖ చిత్రాన్ని గాని నేను హీరోని కాదు అందరూ కలిస్తే నేను ఉన్నాను.
(24:25) అట్లా ఇప్పుడు మేము పుస్తకాలు పార్సల్ చేస్తున్నాం ఈ ప్లాస్టర్ తో దానికి కొట్టేస్తాం ఇది కూడా ఉంది ఇది కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టే పెన్నులతో అడ్రెస్ రాస్తా అదిఒక ఇంపార్టెంట్ రోల్ అది తీసుకెళ్లి ఒక డెలివరీ బాయ్ వాడు ఇంపార్టెంట్ వాడు ప్రతి వచ్చిన ప్రతి పుస్తకాన్ని ఇసరిస్తే మన పుస్తకం రీచ్ కాదు అట్లా గాలి పుప్పాలకి వచ్చి ఆగిపోతే శివాలు శివాల గుట్టలు ఉంటాయి ఇక్కడ అది దాటుకొని పోతుంది పీల్చుకున్నంత పీలుచుకో సో ఆధ్యాత్మికత అన్నది చాలా సులువు సబ్జెక్టివ్ అండర్స్టాండింగ్ డిఫికల్ట్ ఇప్పుడు ఏరో ఏరో ఆర్టికల్స్
(25:00) తెలుసుకోవాలంటే చాలా ఒక మూడు నాలుగు ఏేళ్లు పడుతది హెలికాప్టర్ లాగేయాలి టైం పడుతది. అర్థశాస్త్రం సిఏ అవ్వాలంటే టైం పడుతది. కానీ టు బి హ్యాపీ జస్ట్ అండర్స్టాండ్ దిస్ వన్ లాజిక్ యు ఆర్ నాట్ అలోన్ హియర్ నీవు చేసే ప్రతి పనిలో సమస్త విశ్వమ భాగస్వామి అయ్యే ఉంది అందుకని ఇది ఎవరు చేశారు నేను అహంకారం అంటే నేను ఒక్కడినే సత్యం ఏంది నాతో పాటుగా చాలామంది నాతో పాటు అనగానే అహంకారం మీకు నేను ఎప్పుడన్నా ఇది చిన్న టెక్ ఒక అనాలజీ ఇది నాకు హాబిట్స్ లో ఉన్నప్పుడు తారసపడ్డది అప్పుడు ఇలా YouTube కట్టర్ లేదు కానీ చాల నాకు ఒక విషయం అర్థం అయింది రా ఇయాలని
(25:38) ఎగిరి ఎగిరి గంతులు లేసి ఒక ఫ్రెండ్ తో మాట్లాడి నేను అప్పుడప్పుడు ఆ ఇది ఒక గుర్రం ఆ ఆ ఇట్టు ఉంటదా ఉండదేమో ఆ ఉంటది సరేలే పిచ్చి గుర్రం గుర్రం మీద వాడు ఉన్నాడు ఆ పక్కన వేల మంది ఇది భారత్ వాడి పెళ్లి కొడుకు ఆ ఆ తీసుకుపోతున్నారు కదా ఆ ఈ గుర్రం మీద కూర్చొని వాడు స్పెషల్ అనుకోవడమే స్టూపిడిటీ అహంకారం అంటే ఇంతేనా ఆ నేను మా ఫ్రెండ్ తో చెప్పిన హ్యాబిట్స్ లా నాకో తాగుబోతు ఫ్రెండ్ ఉండే కరెంట్ డిపార్ట్మెంట్ లో పని చేస్ాడు.
(26:08) తర్వాత ఉన్నాడో తెలియదు. బ్యూటిఫుల్ సాంగ్స్ పాయటాడు బాబులు ప్యారే తనకఎవ్వరు శ్రోతలు అక్కర్లే అసలు రోడ్డు మీద కూర్చొని నేను రాగానే అడో క్యానా చాయి మహమ్మద్ రఫీ భగవాన్ అసలు మహమ్మద్ రఫీనా ఆ పాట నాకు గుర్తుంది నోటికాడ ఉంది జనాలు పోతారు ఏమో అనుకుంటారేమో ఇవి అసలు ఈ చెత్తనే లేదు కళ్ళు మూసుకుంటే ప్రపంచం ఎండి అయిపోయింది భగవాన్ రేయ్ చాయదేరే భగవాన్ రిచ్చెస్ట్ పర్సన్ వాడు వాడికి నేను పిచ్చున్నా మా ఎదురు భారత్
(26:53) పోతుంటే ఒక సంఘటన జరిగింది ఆరోజు ఆ భారతులోటిటే అని పాటలు కొట్టుకుంటూ పోతున్నారు. వీడి గొంతు ఎంత స్ట్రాంగ్ ఏ చుప్ అన్నాడు అనేసరికి భారత్లో పాటలు పాటంతా భారత్ భారత్ ఆగింది ఆగిన తర్వాత ఏ భారత్గా ఏ గాన లై చెప్తా ఏ గాన కావ్ అని వాడు పాట పాడిన్నాడు వాళ్ళు తేరుకుంటే వీడు మరోడు కాదురా అని తేరుకొని వాళ్ళ వల్లప చూపించాడు వాడు అప్పుడు వాడు నాకు ఆడితో ఉంటే నాకు అర్థమైంది అరేయ్ నేను గుర్రం ఎక్కి తిరుగుతుంది ఇంతకాలం ఈ చుట్టుపక్కల మనుషులు ఎవరికీ స్పెషల్ అని లేదు పెళ్లి కొడుకు స్పెషల్ అనుకుంటున్నాడు ఇదే అజ్ఞానం అంటే పెళ్లి కొడుకు కూడా స్పెషల్ ఏమి కాదు అని నేను
(27:35) తెలుసుకున్నా నా పెళ్లికి నేను స్పెషల్ గా పోలే ఈ అనుభవం వల్ల నేను నా పెళ్లికి నార్మల్ గా పోయినా ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ పీటల మీద మా ఇంట్లో కూర్చున్నట్టు కూర్చున్నా చెప్పింది చేసిన బట్ నథింగ్ స్పెషల్ సో చిన్న చిన్న విషయాలు మనకి చాలా నేర్పిస్తాయి నేర్పిస్తాయి సరే అది గుర్రం చెప్పిందా ఆ గుర్రం మీద కూర్చున్నాడు చెప్పిండా చుట్టుపక్కల వేయమంది ఉన్నారు భారత్ ఇప్పుడు పాపులారిటీ కోరుకునేటోడు కూడా అంతే గుర్రం ఎక్కాడు అంతే పాపురాలిటీ నార్మల్ మనుషులే కాకుండా చాలా తెలివైన చాలా గ్రేట్ ఈగో అనే గుర్రం తెలుసా పాపులారిటీ కోరుకుంటురు ఎందుకు
(28:10) ఆ ఈగో అనే గుర్రం స్పెషాలిటీ తెలుసా అది మీరు ఎక్కరు దాని మీద అది వచ్చి మీ కింద కూర్చుంటాడు అంతే అంతే అట్లా అది ఇట్లా రాగానే ఆ ఈ పెయింటింగ్ ఎవరు వేశారు వచ్చి కూర్చుంది అది చెప్పు చెప్పు చెప్పు చెప్పు అంటే ఇట్లా నేను వేశను చాలా కష్టపడి వేశను. తర్వాత పక్క పెయింటింగ్ కొంటున్నారు. పో పోపో నీ వైపు లక్కో ఏదే కింద పడు అనేసరికి వాళ్ళు చూశారు.
(28:45) సరే ఈ పెండి చూశరా మీరు వాళ్ళు స్టార్ట్ వెరీ గుడ్ వెరీ గుడ్ అని చెప్తా ఉంటది కిందది అవును అందుకని నేనైతే గుర్రం దిగేసిన గుర్రం తీసి మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. కానీ గుర్రం ఎక్కిన వాడిని నేను గుర్తిస్తాను. వాడిని నేను దూరంగా పెడతాను. ఆ విషయం గుర్రానికి తెలియదు వాడికి తెలియదు. పాపులారిటీ పోతే అసలు పాపులారిటీ లేదు.
(29:08) అంటే ఆ కోరిక పోయి పాపులారిటీలో పాపులు ఉన్నారు చూసావా ఎందుకు సార్ పాపులారిటీ అసలు పాపులారిటీకి నా నిర్వచనం ఒకటి ఉంది ఆ ఈ ప్రపంచంలో నాకు ఇది కూడా ఒక ఫ్రెండ్ చెప్పిందే ఇప్పటికి రెలవెంట్ అరేయ్ మూర్ఖుడు ఊర్లో ఉన్న అందరి దగ్గరికి వెళ్లి శబాష్ శబాష్ అనిపించుకోవాలని ట్రై చేస్తాడు అలిసిపోయి చ్చిపోతాడు. తెలివైనవాడు సర్పంచ్తో శబాష్ అనిపించుకుంటాడు సర్పంచ్ శిష్యులందరూ కూడా శబాష్ అంటారు అట్లా అట్లా నీకు నిజంగా పాపులర్ ఇష్టం ఉంటే మనుషులని వదిలేసి మోదీ గారి నోటితో నీ పేరు అనిపించినట్టు చేసుకో నీ ఆస్తి అమ్మైనా సరే ఒకసారి మైనే స్కో దేకాహే బహుత్ అచ్చా లగా
(29:45) హంకో ఇప్పుడు ఉదాహరణకి విసాకా జబ్ పెయింటింగ్ దేక్తాహు మే కామ సఫల్ హో జాతా హే ఓ బహుత్ గ్రేట్ అనుభవ హే అని చెప్పాడనుకో నెక్స్ట్ అసలు ప్రపంచం అంతా నాకు టైం సరిపోదు ఆ మీరు మీరు చెప్ప అందుకనే పాపులారిటీ వస్తే అటు రావాలి లేదా రమణ మహర్షికి వచ్చే పాపులారిటీ ఆ ఎంత పాపులర్ అయినా నేను దాన్ని చూస్తున్నాను తప్ప దాన్ని నాకు అంటించుకోవడం లేదు.
(30:06) ఆ ఆ ఇది రియల్ ఇది చాలా బాగుంది ఇప్పుడు నేను ఆ కోవలో ఉన్నా అదే పాపులారిటీ వస్తది కానీ వద్దు అనుకున్న వ్యక్తే వద్దు అనుకోవట్లే అంటే అది కూడా వద్దు మళ్ళీ వద్దు అంటే వద్దు వద్దు అనుకోవడం కాదు దాన్ని గుర్తించని దాని అవసరం లేదు అన్న వ్యక్తే నెక్స్ట్ స్టేజ్ కదా నేను అన్నది అవసరము అనవసరం కాదు జస్ట్ వాచ్ అయితే పప్పది రియల్ లో బుక్ ఉంది వేరే వాళ్ళు రాసి పప్ప చేతిరాతో రాశనా అదే అది రామచరణ్ దగ్గర ఉంది రామచరణ వాళ్ళ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అందరూ చదివారు బొమ్మలు నచ్చాయి అదేదో ఎవరైతే ఆథర్ ఉన్నారో అతను పెట్టాడు అతని ఛానల్ లో అతను పెట్టిన దాన్ని చూసి మనకి
(30:47) స్క్రీన్ షాట్ పంపించారు అవును మొన్న రాసిన బుక్ే మొన్న ఏదో యాడ్ కూడా దాన్ని మేము పోస్ట్ నేను పోస్ట్ పెట్టాను అయితే అక్కడ పప్ప పాపులారిటీ కోరుకోలేదు అది సహజంగా అక్కడికి వెళ్ళింది వెళ్ళింది ఆ రైటింగ్ ఆ అది వచ్చింది ఇది రీసా బుక్ అని తెలిసిపోతుంది దాని వల్ల పప్పకి నేను రావాలని కాదు రీసా బుక్ అది అక్కడ చరణ్ చేతిలో ఉందని రామచరణ్ కి ఏమైందని కాదు కానీ కోరుకోకుండా వచ్చింది అది ఓకే అది యక్సెప్ట్ చేయొచ్చు.
(31:15) అంతే కదా నేను అంటున్నా జస్ట్ అది తెలవ అవసరం లేదు కోరుకోలేడు అది వచ్చేసింది అంతే ఉ పాపులారిటీ పాపులారిటీ ఉంటే ఉండని బాత్రూమ్ లో పిన్ లాగా ఉండేది. మ్ ఉండనిలే దాంతో నీకేం పని నువ్వు రోజు 100 పనులు చేస్తున్నావ్ పినాయలు బాగుంటే నేను బాగుంటాను అది ఏం లేదు గా అట్లా అంటే లీస్ట్ బాధ థింగ్ అది సెలబ్రిటీ గురించి రాసాడు కదా అంటే సెలబ్రేట్ చేసుకో వేరేవాళ్ళు గుంపు గుంపు వస్తే సెలబ్రేట్ చేసుకుంటా అన్నది మిత్ ఎవరున్నా నువ్వు పాట పాడుకో ఎవరు లేకున్నా పాడుకో గొంతు బొంగురు పోయినా పాడుకో జస్ట్ బి యువర్ సెల్ఫ్ అట్లా చలో అంతే

No comments:

Post a Comment